రమణ గారు, ఈ పాటని పాడింది B. వరహాలు గారే.ఆవిడ మా అత్తగారు. She is a President Award winning AIR artiste in 1966 for light music. She confirmed that she only sang that song. She has got the songs also. She is now 75 plus ,staying with us in Hyderabad.
ధన్యవాదాలు వంశీధర్ గారు, తప్పు దొర్లినందుకు క్షమించాలి. విషయానికి వస్తే నా దగ్గర శ్రీకాంత శర్మ గారి లలిత గేయాలు పుస్తకం వున్నది, దాంట్లో సుశీల, సుబ్బలక్ష్మి గార్లు పాడినట్లుగా పేర్కొన్నారు (బహుశా వారు కూడా తప్పుగా ప్రకటించారేమో తెలియదు) . ఇంతకీ ఆ పుస్తకం కూర్పులో ఎస్. బి. శ్రీరామమూర్తి గారు కూడా వున్నారు. ఈ పాట వివరాలు పాట పోస్ట్ చేశాక తెలిసింది, దాంతో పాడిన వారి వివరాలు సవరించటం జరిగింది. మీకు తెలియనిది కాదు కానీ, ఆకాశవాణి వారు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వివరాలు తప్పుగా ప్రకటిస్తున్నారు. ఒకసారి ఒకరు పాడిన పాటను వేరే వారు పాడినట్లుగా ప్రకటించారు, ఆ పాటను నేను పోస్ట్ చేశాను, పాడిన వారు నాకు చెప్పటంతోనే ఆ వీడియో తొలగించాను. లక్కీగా ఈ వీడియోలో కరెక్ట్ వివరాలు వున్నాయి, మీ కామెంట్ చూసి వివరాలు సవరించాను, వరహాలు గారివి ఇప్పటిదాకా 5 లేక 6 పాటల దాకా పోస్ట్ చేసినట్లు గుర్తు. ఇప్పటిదాకా 1300 పైగా పాటలు పోస్ట్ చేశాను, చాలా వాటికి పూర్తి వివరాలు తెలియవు, ఎక్కడన్నా తప్పులు దొర్లి వుండవచ్చు. వరహాలు గారికి నమస్కారము.
Venkata Ramana Garu meeku enta thanks cheppina thakkuve lyrics icharu mandyalo pictures bagunnayi all India lo pradaramaina Sami mutuallu bene bagyam kaligincharu Sandya Rani hyd
we are very greatful and thankful to you sir -for your collection of wonderful songs and lyrics ...there is no words which I can express my thankfulness...
ఈ వీడియో లింకులో ఇచ్చిన అష్టపదిలో పాడిన వారిలో వరహాలు గారు కూడా వున్నారేమో చెప్పగలరా? కింద కామెంట్స్ లో మండపాక శారద గారు రాసిన కామెంట్ చూడండి. ధన్యవాదాలు ua-cam.com/video/T5ssTr_xgXU/v-deo.html
మనసారా ధన్యవాదాలు.. అండి ఎన్నో రోజులుగా వెదుకుతున్న పాట..
చిన్నప్పటి గుర్తు... 🙏🙏
రమణ గారు చాలా మంచి గీతము,చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి,రేడియో లో వినేదన్ని
అవునండి చిన్ననాటి రేడియో జ్ఞాపకాలే. చాలా సంతోషంగా ఉంది ఈ పాట వింటుంటే...
Aaahaahaa!!!
Idi kadandee veenulaku vindu ante!!! Adbhutham.
రమణ గారు, ఈ పాటని పాడింది B. వరహాలు గారే.ఆవిడ మా అత్తగారు.
She is a President Award winning AIR artiste in 1966 for light music.
She confirmed that she only sang that song.
She has got the songs also.
She is now 75 plus ,staying with us in Hyderabad.
ధన్యవాదాలు వంశీధర్ గారు, తప్పు దొర్లినందుకు క్షమించాలి. విషయానికి వస్తే నా దగ్గర శ్రీకాంత శర్మ గారి లలిత గేయాలు పుస్తకం వున్నది, దాంట్లో సుశీల, సుబ్బలక్ష్మి గార్లు పాడినట్లుగా పేర్కొన్నారు (బహుశా వారు కూడా తప్పుగా ప్రకటించారేమో తెలియదు) . ఇంతకీ ఆ పుస్తకం కూర్పులో ఎస్. బి. శ్రీరామమూర్తి గారు కూడా వున్నారు. ఈ పాట వివరాలు పాట పోస్ట్ చేశాక తెలిసింది, దాంతో పాడిన వారి వివరాలు సవరించటం జరిగింది. మీకు తెలియనిది కాదు కానీ, ఆకాశవాణి వారు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వివరాలు తప్పుగా ప్రకటిస్తున్నారు. ఒకసారి ఒకరు పాడిన పాటను వేరే వారు పాడినట్లుగా ప్రకటించారు, ఆ పాటను నేను పోస్ట్ చేశాను, పాడిన వారు నాకు చెప్పటంతోనే ఆ వీడియో తొలగించాను. లక్కీగా ఈ వీడియోలో కరెక్ట్ వివరాలు వున్నాయి, మీ కామెంట్ చూసి వివరాలు సవరించాను, వరహాలు గారివి ఇప్పటిదాకా 5 లేక 6 పాటల దాకా పోస్ట్ చేసినట్లు గుర్తు. ఇప్పటిదాకా 1300 పైగా పాటలు పోస్ట్ చేశాను, చాలా వాటికి పూర్తి వివరాలు తెలియవు, ఎక్కడన్నా తప్పులు దొర్లి వుండవచ్చు. వరహాలు గారికి నమస్కారము.
@amancharlav గారు.. మీ వివరణ కి కృతజ్ఞతలు 🙏🙏
కానీ ఈ పాటలో ఇద్దరి గొంతుకలు వినిపిస్తున్నాయి
సంగీత తల్లులకు (జొడీలకు) నమస్కారాలు
పాట వింటుంటే 👌ఎంతో హాయిగా ఉంది.
చిన్ననాటి మధుర జ్ఞాపక తరంగం 🙏🏼🙏🏼
Naa chinnappudu radio lo regular ga vinedanni. Adbhutamina sahityam, ganamu. Dhanyavadalu andi.
Venkata Ramana Garu meeku enta thanks cheppina thakkuve lyrics icharu mandyalo pictures bagunnayi all India lo pradaramaina Sami mutuallu bene bagyam kaligincharu Sandya Rani hyd
VenkataRamanagaru namaskaaram.
Meeru chaalaa manchi manchi
paatha paatalanu andisthunnanduku kruthagnathalu.
Smt Srirangam Gopalarathnam
garu paadina,Choodumee theli vennela,aaduchunnadi minnulaa,ane paatanoo,
Smt Raavu BalaSaraswathigaru
aalapinchina Ee Challani reyi
thirigi raane raadu,anna paatanoo,
vinipinchataaniki prayathninchagalaraa,dayachesi.
మా చిన్ననాడు రేడియోలో విన్న మధురమైన పాట
చాలాబాగుంది చిన్ననాటి విషయాలు gurtukosstunnei 71 సం. వుండి 5 సం నుండి తెలుస్తున్నయి
super
Ramanagaaru meeru maakistamyna paatalu malli gurtu vachhetlu chestunnanduku. Dhanyavaadamulu sir are you .from Repalle Guntur
Malli chinnappati rojulu gurthukostunnayi
ఆహా! మనసు ఆనంద డోలికలలో తేలియాడింది!
Sri Ramana garu,
Totally touching song for the babies. Many and many thanks to you.
చాలా మంచి పాట ప్రెజెంట్ చేశారు చాలా ధన్యవాదాలండీ 🌷🌷🙏
Excellent sir.etuvati Bangaru paatalu vinadam maa adrustam.
Adbhuthamaina paata..chaala samvatsarala kritham vinnanu..thank u
అద్భుతం
Anota anota vinnanu .song kuda pettandi sir. Adi kuda veellu paadinade.
Aani mutyalu vine bagyam kaligincharu.
Excellent song sir . thanks sir .
Excellent song. హాయిగా ఉంది.
అవును,మంచి నిద్ర వస్తుంది
చిన్న రేడియో లో వరహాలు padinapata
Ante chalne jolepet radio lo pete v vnepmche nenduk thanks.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
we are very greatful and thankful to you sir -for your collection of wonderful songs and lyrics ...there is no words which I can express my thankfulness...
Radio Raamam gaaru from AIR - VJA also is there in Hyderabad
ఈ వీడియో లింకులో ఇచ్చిన అష్టపదిలో పాడిన వారిలో వరహాలు గారు కూడా వున్నారేమో చెప్పగలరా? కింద కామెంట్స్ లో మండపాక శారద గారు రాసిన కామెంట్ చూడండి. ధన్యవాదాలు
ua-cam.com/video/T5ssTr_xgXU/v-deo.html
Manchi Sahityam Good Tuning
Bagunnayai
Lovely song. Beautiful lyric with excellent voice. Thanq.
🙏🙏🙏🙏🙏👌
ధన్యవాదములు 🙏
talli thodu ragam bagundi!
🙏ధన్యవాదాలు
Yentha veenula vinduga vunnayi
Very soothing song.🙏
My mother & sisters used to sing.
🙏
Super song
A song after my heart
Old is gold
Paata rasina vaari peru ku de mention cheste baguntundandi ma lanti variki
Varahalu brundam paadina paata
🌹🌹🙏🌹🌹 👌
Please play gana gana gana gantalu mrogaga kadilenu bharatha radhamu udaya bhaskaruni ujvala kanthiki
గేయ.రచయిత పేరు
ఇందిరగంటి శ్రీకాంత శర్మగారు.
Good song but idi Susheela subbalakshmi garlu paadaranukuntunna
🙏🏻