విల్సన్ హెరాల్డ్ గారూ! చాల మంచి గాయకుడు. వారికీ మొదట నా వందనాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట ను మాస్టారు గారి తరువాత అలాగే, అంత బాగా పాడడం విల్సన్ గారిలోనే చూశాను. థాంక్ యూ సార్! మరో ఘంటసాల అంటే మీరే. కొందరు మాస్టారు గారి పాట పాడితేనే వారి గొంతులో మాస్టారు గారూ వినబడతారు, కానీ, మీరు ఏ పాట పడినా మాస్టారు గారే వినబడతారు. అది మరో ఘంటసాలకు ఉండవలసిన లక్షణజం.
నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు కంచె యతితముగా చేను మేసినా కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కినా ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు కరునామయురిది కాదనలేరా కఠిన కార్యమనబోరా సాథ్వులకెపుడు వెతలేనా తీరని ధుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఇనకులమున జనియించిన నృపధులు ఈ దారుణము సహించెదరా వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎవరూహించెదరు
sir has really good vocals.... I knw its LIVE and all ... in my opinion if -- Wilson sir .. want to reproduce Great masters voice -- he should sit and sing ( and may be punch himself in the stomach to get the feel jus before starting .... I do it sometimes to GET into char ... n at times with much difficulty match in few notes of Ghantasala ) and relax and let energy of Mahabharatam Flow thru you ..... God Damn how the HELL did Ghantasala master did it with ease .. is beyond ME ... ONE song ok... we can understand... but song after song after song after song ........!!!! --- well thats when an ordinary man with such devotion to ART can SEE the Divine... if ONE understands or even try to understand Ghantasala fully -- u can see the Divine thru Ghantasala ...one of the greatest artists of all time ... waw.... wat a precocious gift .. wat a precious life we have.... !!!! jus a thought .. Cheers...!!!
మరో విషయం ఏమిటంటే, మీరు కడప AIR లో కులమంటే నీదేనా మతమంటే నీదేనా అనే పాట record చేసారు. ఆ పాట రచయితను నేనే నండి! పేరు పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం. (PVManyam).
విల్సన్ హెరాల్డ్ గారూ! చాల మంచి గాయకుడు. వారికీ మొదట నా వందనాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట ను మాస్టారు గారి తరువాత అలాగే, అంత బాగా పాడడం విల్సన్ గారిలోనే చూశాను. థాంక్ యూ సార్! మరో ఘంటసాల అంటే మీరే.
కొందరు మాస్టారు గారి పాట పాడితేనే వారి గొంతులో మాస్టారు గారూ వినబడతారు, కానీ, మీరు ఏ పాట పడినా మాస్టారు గారే వినబడతారు. అది మరో ఘంటసాలకు ఉండవలసిన లక్షణజం.
నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు
ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
కంచె యతితముగా చేను మేసినా కాదను వారెవరు
రాజే ఇది శాసనమని పల్కినా ప్రతిఘటించు వారెవరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
కరునామయురిది కాదనలేరా కఠిన కార్యమనబోరా
సాథ్వులకెపుడు వెతలేనా తీరని ధుఃఖపు కథలేనా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఇనకులమున జనియించిన నృపధులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎవరూహించెదరు
Niku.padatam radhu
Wonderful old beautiful ghantasala gari song, U renderd very neat and clearity prononciation! Wilson garu Amazing performance!! Congrats!!
Very close Ghantasala mastaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
Abba emi song thanks for this song this type of song
What a fantastic tone good attempt
సూపర్ .ఘంటశాల గారు పడినట్టుంది
చాలా ప్రేమగా. అంకితంమై పాడుతారు
చక్కటి భావనామయ గాత్రం . చాలా హృద్యంగా ఆలపించారు . నమస్సులు !
Praise the lord Wilson garu.
sir has really good vocals.... I knw its LIVE and all ... in my opinion if -- Wilson sir .. want to reproduce Great masters voice -- he should sit and sing ( and may be punch himself in the stomach to get the feel jus before starting .... I do it sometimes to GET into char ... n at times with much difficulty match in few notes of Ghantasala ) and relax and let energy of Mahabharatam Flow thru you .....
God Damn how the HELL did Ghantasala master did it with ease .. is beyond ME ... ONE song ok... we can understand... but song after song after song after song ........!!!! --- well thats when an ordinary man with such devotion to ART can SEE the Divine... if ONE understands or even try to understand Ghantasala fully -- u can see the Divine thru Ghantasala ...one of the greatest artists of all time ... waw.... wat a precocious gift .. wat a precious life we have.... !!!!
jus a thought .. Cheers...!!!
ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ గారి
అస్సలు కంఠము పోలీయున్నది, సెల్యూట్ విల్సన్ గారు
సూపర్ సార్
Gantashala is superb, and your voice also like him.
Green modulation 🌾🍁🤙🤙
మాటల్లేవు..అద్భుతః
ఘంటసాల గారు పునరావాతరింజునట్టు సౌకుమార్య కంఠం 💕
Voice amazing 🙂
Super sir.🌷🌷🌷
super singing by wilson sir....
Baalu gaaru singing career strt avvaka mundu oka singing competition lo e vilson gaaru winner baalu gaaru runner-up..janakamma gaaru guest judge 🤗
Wilson garu exceptional singing of a great song
అపర ఘంటసాల గారే వీరు the best పెరఫార్మెర్
🙏 super sir
సబాష్ సార్.. విల్సన్ గారు గ్రేట్..
Brother Wilson son ..... UR singing modulation is excellent..... I really enjoyed this song.... Anna....
Stanley Jones m
Wilson gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀
Who is seeing this song in 2022
Superb song of lava kusha
Nice performance sir
Wilson garu, really you are a great singer.
Excellent singing sir
Chala baga padaaru
ilanti vunnantha kalam Telugu will be alive.
21.04.2021 date srirama navami roju lo 5 times vinnanu
Wonderful singing...Hatsoff sir!
I love this song
Melodious dong
Song
Nice song
Thanku vkr
Amazing sir
What a great singer...
Super sir, Gantashala gurthuku vastunnadu.
Sir super God bless you all the time
Excellent singing song sir
anna your great
Very very good voice
Nice
Very very meaningful song !!
i like the songs
Excellent song
అద్భుతం
మరో విషయం ఏమిటంటే, మీరు కడప AIR లో కులమంటే నీదేనా మతమంటే నీదేనా అనే పాట record చేసారు. ఆ పాట రచయితను నేనే నండి! పేరు పుత్తూరు వెంకట సుబ్రహ్మణ్యం. (PVManyam).
Super sir
Sweet voice sir
Old is gold sir
Super sir
Ee pataku tone suit ayyindi
🎉🎉🎉
(Corona Covid 19)
Super
Soopar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice
Super very nice songs
@@laxmanbhudarapu8605 God gift very nice song
Sem gattasala
vintage voice of wilson.
Gantasalugaruadinattepadavuvilsongaru
Excelent performance
Once again
Excellent song from lava kusha movie
Anni s p balu paadithe ela ?
Niku radu padatam
🙏🙏🙏🙏🙏 infinite
Gantasala voice ni vevvaru bt cheyaleru
Ganta salagariki yevaru sati raru
Super
Nice
Amazing sir
Super
Nice
nice