అరేయ్ సోదిగా కులాన్ని అడ్డుపెట్టుకుని ప్యాకేజీ తీసుకుని యం పి యం యల్ ఎ అయ్యారు మంద కృష్ణ మాదిగ అలా కాదు ఇప్పుడు వర్గీకరణ జరుగుతుంది ఎమంటావు ప్యాకేజీ స్టార్లు ఉదాహరణకు జూపూడి ప్రభాకరరావు ఆర్ క్రృష్ణయ్య
400 వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పి బిజెపి కి సపోర్ట్ చేసే నీవు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు బిజెపికి ప్రచారం చేయడం కాదు ఇప్పుడు సంపూర్ణమైన మెజారిటీ ఉంది కదా ఎస్సీ వర్గీకరణ చేపించి మాట్లాడు అప్పుడు వింటం బిజెపికి ఎలక్షన్ టైం లో ప్రచారం చేసే ఒక వర్కర్ కావాలి అది నిన్ను ఎంచుకున్నారు అంతే ok అంతకుమించి జరిగేది ఏమీ లేదు
దళిత బహుజన నాయకత్వం మతతత్వ పార్టీకి సపోర్ట్ చేయడమంటే. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు. దళిత బహుజనటకు ఇలాంటి నాయకత్వాలు ఒరగ పెట్టేది ఏమీ లేదు. జాతి ద్రోహులు. రామాయణంలో శ్రీరాముని పంచన చేరిన విభీషణులు. అన్నకు శత్రువైన శ్రీరాముని చెప్పులు మోసి, అన్న చావుకు వంశ నాశనానికి కారణమయ్యాడు. ఇలాంటి పాత్రలు సమాజంలో నేడు కూడా ఉన్నాయి.
అయ్యా మతిలేని కృష్ణ నువ్వు sc వర్గీకరణ కోసం ఇంకో 30 ఎళ్లు పోరాడిన అది జేరగని పని ఎందుకంటే అగ్రవర్ణ పార్టీ నాయకులకు అనగారిని వారి జీవితాలని బాగుచెయ్యలని వుంటుందా చెప్పు ఐనా sc వర్గీకరణ జరిగితే జాతి మొత్తం బాగుపడుతుంది అది నీలాగా సాగదిస్తే నీ కుటుంబం ఇంకో 100 yrs సరిపడా ఆస్తులు సంపయించుకోవొచ్చ అని నువ్వే వాళ్ళు చేస్తా అన్నకూడ odhule అని చెప్తవేమో 😂..... ఈ 30 yrs నీ పోరాటం అధికారం కోసం చెస్తే మన చేతిలోకి రాజ్యమే వస్తుండే మన ప్రభత్వం ఓస్తే ఒక్క సైన్ తో ఎం కవాలన్ని చేసే అవకాశం ఉందని తెలుస నీకు అది చేయాల్సింది పోయి ఈ బీజేపీ తో కలిసి జాతిని సంకనాకించే పనేంటి స్వామి నీకు ఈ చిన్న లాజిక్ ఎప్పుడు అర్థం అవుతోంది ఏమో 😔 ఈ msg కొందరికి ebhandhi అనిపించొచ్చు కానీ ఇదే నిజం 💪✊✊✊
ఇతని చెప్పకనే చెబుతుండు మేము బీజేపీ వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేయడానికి ఉన్నాము అని.ఎవరైతే గుంట తొవ్వి బొంద పెట్టడానికి తయారు గా ఉన్నారో వారిని నమ్మి నీవు నీ జాతికి ఎప్పుడు రాజ్యాధికారం తెస్తావు ఇక.వాళ్ళు నీళ్లు పై నుండి పొస్తరూ మీరు క్రింద దోసిట్లో తాగండి.కానీ జాతి ని మొత్తం తీసుకుపోకండి
ఒకటి గుర్తు పెట్టుకోండి.దేశం లో ఏ పార్టీ మాదిగల కోసం పని చేయదు.ఎందుకంటే ఒక్కసారి మాదిగలు జ్ఞానవంతులు అయితే ఎలా ఉంటాడో. కాన్షిరం చేయించాడు.బీజేపీ మోడీ kwvalam మాదిగల ను తన వైపు మళ్లించుకొని ఓట్లు వేసుకోవడానికి మాత్రమే వచ్చాడు.ఇంకేదో చేస్తాడు అని రాలేదు.
ఉద్యోగం మానేసి BSP లోకి వచ్చినపుడు పీకి పీకి కట్టలు కట్టిండ్రు. ఇపుడు BSP లో ఉంటే మద్దత్తు ఇచ్చే వాడిని అంటా. ఐనా BJP కి మద్దతు ఇవ్వడానికి సిగ్గు వుండాలి రా అయ్యా.. ఒకప్పుడు మీరూ ఉద్యమకారులు. కాని ఇప్పుడు జాతి ద్రోహులు. ఈ జాతులు ఇలా కావడానికి మూలం అయినా RSS చెప్పు చేతల్లో నడిచే బీజేపీ కి మీరు మద్దతు ఇస్తున్నారంటే... మీకంటే దద్దమ్మలు ఉండరు. మీలాంటి మతి భ్రమించిన నాయకులంతా కట్ట కట్టుకోని చావండి... .
బాబు మానస పుత్రుడే మంద కృష్ణ... బాబు ఏం చేయాలంకుంటాడో అది మంద కృష్ణమాదిగ తో చేయిస్తాడు... ఎప్పుడూ NDA పక్షమే ... అప్పుడప్పుడూ డౌట్ రాకుండా కస్సుబుస్సులాదతాడు అంతే... మంద అంటే అమ్ముడు పోవడం లో లక్కీ భాస్కర్ నీ మించిన వాడు. బాబు స్కాం లలో దొరకదు... మంద తన ఉద్యమం సరైందే అని చెప్పడం కోసం ఏమైనా చేస్తాడు. మంద తెలివైన అమ్మకం పోయే దారుడు...
వీణ్ణి చూస్తే వీడు ఒక ప్యాకేజ్ స్టార్ లెక్క వున్నాడు వీడికి ఇగో ఎక్కువ గా వుంది బానిస బ్రతుకు కు బాగా అలవాటు అయినవాడిలా వున్నాడు వీడు ఎవ్వరితో కలవడు అనిపిస్తుంది .. కలిస్తే వీడు జీరో అయితాడు అని బయం ఇప్పుడైనా కనీసం మాదిగ అని చెప్పుకుంటూ అడుక్కు తింటున్నాడు కులం పేరు చెప్పుకొని బ్రతికేవాడు కులాన్ని తాకట్టు పెట్టేవాడు
ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల కాలం నాటి ఉంచి పోరాడుతున్నాం బిజెపి కాళ్లు కూడా మొక్కవు నీకేమైనా ఫలితం ఉందా నీలాగా విశారదన్ మహరాజ్ ఆ పార్టీ కాలు ఈ పార్టీ కాలు మొక్క లేదు మరో కాన్సిరాం విశారదన్ మహరాజ్ జై డిఎస్పి
అన్నో ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా లేదు నువ్వు మాదిగలకు ప్రతినిధి కాజాలవు అని తీర్పు వచ్చినది. నిజంగా జాతి మీద ప్రేముంటే అనివార్యం డ్ర్. విశారదన్ గారి వెనకాల ఉండడానికి సిద్దపడండి గవర్నమెంట్ సంస్థలే నిర్వీర్యం అవుతున్న చేస్తున్నా ప్రభుత్వలతో వర్గీకరణ వల్ల లాభం ఏదుండి రాజ్యాధికారం అనే అంశాన్ని అస్సలు టచ్ కూడా చెయ్యను అనే నీ నాయకత్వం దేనికి?
YES Correct మంద కృష్ణ మాదిగ గారు మన ఓట్లు అమ్మాలి అనీ చూస్తున్నాడు నేను మాదిగ బిడ్డను బీజేపీ కి ఎవరు ఓటు వేయదు కాంగ్రెస్ పార్టీ మాదిగ ల కోసం ఎంతో మేలు చేసింది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ జై కాంగ్రెస్
మందకృష్ణ మాదిగ గారు తిరిగితే ఏ మాదిగ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బిజెపికి ఓటు వేయరు తస్మా జాగ్రత్త మందకృష్ణ మాదిగ ఓటు వేయమని చెప్పితే బిజెపికి ఓటు వేయరు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన కిస్మత్ కృష్ణ మాదిగ తస్మా జాగ్రత్త నువ్వు వేయమంటే నీకు ఓటు వేయరు నువ్వు చెప్పినవని కానీ వాళ్లకు తెలియదు గ్రామీణ ప్రాంతంలో మాదిగ సామాజిక వర్గానికి ఎంత ద్రోహం చేశావో లేదా నీ కింద పని మనిషి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారో ఇంకా తెలియదు మొత్తం చెట్టు పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి మీరంతా ఒక ఊటి పక్షులే మీరు చెప్పితే ఓట్లు ఎవరూ వేయరు తస్మాత్ జాగ్రత్త
మందకృష్ణ మాదిగ గారు మీరు మరొకసారి పురాణా ఆలోచించండి ఓట్ల కోసమే కదబ్బా మీరు రాజకీయాల కోసమే కదా కోట్లు సంపాదించుకోవడం కోసమే కదా మీ బిడ్డల్ని ఇష్ట స్థాయిలో పెంచడం కోసమే కదా మీరంతా దొంగలే అనేది ఒక నిర్ధారణ మాలాంటి సామాజిక కార్యకర్తలకి వచ్చింది మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా ఇది ఇక నాయకపై చెల్లెలు అందుకే నేనేమంటున్న కాన్షీరామ్ గారు కోరుకున్నటువంటి ఓట్లు మీవి సీట్లు ఓట్లు మావి సీట్లు మీద ఇకపై చెల్లవు అనేటువంటి మీరెందుకు ఈ రకంగా పోటీ పడుతున్నారో తెలియట్లేదు. ఈ కులగణం కాలనీ ఈ భారత దేశంలో నిచ్చెన మెట్ల కుల సమాజం ఉన్నది ఈ నిచ్చెనమెట్ల కుల సమాజాన్ని ఏ దిశగా కుల పంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి విధంగా మనము ఈ కుల దామాషా ప్రకారం పంపిణీ చేసుకోవాలి కానీ మీరు 30 ఏళ్లు ఉ ఉద్యమాలు చేసి ఎందుకు ఒకకు ఎందుకో ఏమో ఒక మతోన్మాదపాటికి దాసోహం అంటే డబ్బు కోసమే ఎవడైనా కావచ్చు డబ్బులే ఆస్తులే ఏ ఉద్యమాలు లేవు ఏ ప్రజలు లేరు డబ్బుల కోసమే మీరంతా ఈ రకమైన కొట్టి ఏషాలేస్తున్నారు అందుకే మీలాంటి వాళ్ళని మేము మాట్లాడమంటే ఇది సాధ్యం కాదు కానీ ఎప్పుడో ఒకనాడు సందర్భం వస్తది ఆ సమయం మీరే కూలిపోతారు మీరు కూడా ఎప్పుడో ఒకరు దొరికిపోతారు ఇవాళ కవిత దొరికిపోయినట్టుగానే మీరు కూడా దొరికిపోతారు తస్మాత్ జాగ్రత్త జై భీమ్ జై పూలే జై సావిత్రిబాయి పూలే జై అంబేత్కర్
మీరు మందకృష్ణ మాదిగ గారు మీరు ఒక మతతత్వ పార్టీలో జాయిన్ అయినప్పుడే మీరు ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు మీకు డిపాజిట్ కూడా రాదు ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే నీకున్నటువంటి నీకున్నటువంటిది ఏమో తెలియదు నాకు గాని విషయాన్ని ఈ కుల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు నిర్ధారణ చేసుకున్నారు మీకు ఓట్లు రావు అందుకే అట్లాంటి నామినేట్ పదవుల కోసమే ఆశిస్తున్నాను అక్కడే ఉండు అట్నే బతుకు నీ జీవితమంతా గట్లనే కొనసాగించు
మీరు పోటీ చేసినప్పుడు డిపాజిట్ వచ్చిందా మందకృష్ణ మాదిగ గారు ఎందుకు రాలేదు ఒకసారి గుర్తుపెట్టుకోండి డిపాజిట్ కూడా రాలేకపోవడని కారణమేంటి నాయకులు ఓటు బ్యాంకు వేరు మీరు సంపాదించుకున్న ఆస్తులు వేరు కోట్లు కోట్లు మీద ఉన్నాయి మీ పేరు మీద ఉన్నట్టుంటే ఆస్తులు ఓటు బ్యాంకు అంత ఈజీగా ఓటు బ్యాంకు అంత ఈజీగా రాదు ఓటు వేరు పైస వేరు అందుకే అబ్రహం లింకను ఒక మాట అంటాడు. ప్రోగ్రఫీ బయట పీపుల్ ఫర్ ద పీపుల్ అని అంటుంటాడు మీరు ఒక్కసారి గుర్తు ఎరుగండి బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి మీ డబ్బుల కోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏదైతే పదవుల కోసమే ప్రయత్నం చేస్తున్నారు పదవులు కాదు కావాల్సింది ఏదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుల నిష్పత్తి ప్రకారంగా సామాజిక న్యాయం జరగాలని కోరుకున్నారో ఏబిసిడి వర్గీకరణ అనేది అనుకుంటున్నారో అది కళ్ల మాత్రమే అది జరగని కల ఎందుకు జరగకపోతది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ జెండాను మోస్తున్నటువంటి మీలాంటి మూర్ఖులు ఉన్నంతవరకు అది జరగదు. జై భీమ్ జై అంబేద్కర్
కృష్ణ సార్ మీరు ప్రవీణ్ కుమార్ సర్ని అనే హక్కు కోల్పోయినారు సార్ మత్తతత్వ పార్టీల చెప్పులు మోస్తున్నారు మీరు మొదటి కరెక్ట్ ఉన్నాక వేరే వాళ్లను విమర్శించండి.
మందకృష్ణ ప్యాకేజి స్టార్ నీకు చెప్తున్నా జై భీమ్ జై మాదిగ అందరూ బాగుండాలి విషయానికొస్తే మీ కన్నా తౌసండ్ టైపు ఆర్.ఎస్.పి గారు ఎంతో బెటర్ మీరు కాకపోతే మన తరఫున కొట్లాడుతూరని సపోర్ట్ ఇస్తున్నాము అంతే కానీ ఆర్ఎస్పి అంటే అది ఒక బ్రాండ్ తనతోని పోల్చకండి మీరు చెప్పిన విషయాన్ని బట్టి నేను అప్పుడు చెప్తున్నా. మరి మీరు బిజెపి తొత్తులు మాదిగ కి మాల కి ఎవరికైనా బీజేపీ అంటే ఇష్టం ఉండదు సపోర్ట్ కూడా ఒకటి చేయడు మరి మిమ్మల్ని ఏమనాలి మీడియా ఉందా నీతో మాట్లాడడం కాదు కొంచెం మనం మాట్లాడేది కూడా ఎంత క్లారిటీ ఉంది అనేది కూడా గమనించుకోండి జై ఆర్ ఎస్ పి
Nevu bjp ki support chestnav. Adhi agravarna party kadha adhi msnavadha party kadha .ayana Praveen sir bsp lo ki వచ్చినపుడు నో సపోర్ట్ ఈపుడు. విమర్శిస్తున్నారు చూస్కోండి మేమలాని మీరు
నరేంద్రమోడీ పార్లమెంట్ లో రిజర్వేషన్ పై మాట్లాడిన మాటలు నేను ఎలాంటి రిజర్వేషన్ ను ఇష్టపడను. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కథే లేదు. ఏదైతే నైపుణ్యాలను దెబ్బ తీస్తుందో, మనల్ని కిందకు దిగజార్చుతుందో, నేను అలాంటి వాటన్నింటికి జన్మజాత వ్యతిరేకిని. SC, ST, OBC లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే ప్రభుత్వ స్థాయి దిగజారిపోతుంది. రిజర్వేషన్లు అంతం చేయాలనుకునే బ్రాహ్మణుల కాంగ్రెస్, BJP, కమ్యునిస్టు పార్టీలు మనకు మేలు ఎలా చేస్తాయి. ఆలోచించగలరు. వీళ్ళు చెప్పే మాటలు నమ్మితే మన ముఖంపై మూత్రం పోస్తారు. మన ఆడవాళ్ళను బట్టలు విప్పి నగ్నంగా ఊరేగిస్తారు. మనం దేనినైనా సులభంగా మరిచిపోతం..... అయినా ముందు కృష్ణ అన్న గారికి వాళ్ళపై నమ్మకం ఉంటుంది. ముందు కృష్ణ అంతర్యం మీకు అర్థం అవుతుందా???????
తెలుగు రాష్ట్రాల్లో మొదటి అతిపెద్ద ప్యాకేజీ వ్యక్తి. రాజ్యాధికారం ఇతను కలిసువస్తే ఎప్పుడో దగ్గర అయ్యేది..అది ఇతని బలం...కానీ,దాని వూసు ఎత్తడం లేదు...ప్యాకేజీ మాత్రం ముద్దు.
విశారదన్ మహారాజు గారి ఆలోచన విధానం వేరే మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం వేరు విశారదన్ అణగారిన వర్గాలకు అధికారం కావాలనేది మందకృష్ణ వర్గీకరణ కోసం ఏ పార్టీలో కైనా వెళ్తాడు
నాయకులు తమ కులం కోసం తమ మతం కోసము మాట్లాడుతున్నారు గాని దేశం కోసం మాట్లాడటం లేదు .చాలా విచారకరం .దేశ ఐక్యతను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేసే నాయకులు తక్కువ . దేశ విశాల ప్రయోజనాన్ని, ప్రజలందరి మధ్య ఐక్యతను ఏ పార్టీ కలిగించగలదు ,ఏ పార్టీ కాపాడగలదో తెలిసి కూడా తెలిసి తన స్వార్థం కోసం మంద కృష్ణ తప్పు మార్గంలో పోతున్నాడు అనిపిస్తున్నది చాలామంది నాయకులు ఇలాగే ఉన్నారు ప్రజలే నాయకులను గమనించుకొని జాగ్రత్తపడాలి కులము కంటే ,మతం కంటే, దేశానికి ,దేశ ప్రజలందరి మధ్య, అనగా అన్ని కులాలు, అన్ని మతాలు ,అన్ని ప్రాంతాల వారి మధ్య ఐక్యతను కలిగించే టువంటి జాతీయ పార్టీ ఏదో దానితోనే దేశ ప్రజలు నిలబడాలి
Hlo bro , 51 percent govt under lo and 49 percent private kinda unnay adhi privatization kaadu. Deinvestment bhayya.. endho emo... EWS Mina mi sc st quota nunchi teesara ldhu kada general lo kada teesindhi ah 10 percent daniki mikem aiythundhi bhayya... Nak artam kaadu reddy reddy antaru , elections lo nilchoni vote vesukondi brother vaddu annara and andar readies oka laa undaru..
ధర్మ సమాజ్ పార్టీ sc వర్గీకరణకు సంపూర్ణ మద్దత్తు, కృష్ణన్న, dr విశారదన్ అగ్రకుల నాయకులకు మద్దత్తు ఇచ్చేవాడు కాదు, అగ్రకుల రాజ్యంపై తిరుగుబాటు చేసే మహోన్నత కాన్షిరాం గారి నిజమైన వారసుడు.
ధర్మ సమాజ్ పార్టీ SC వర్గీకరణ కు సానుకులంగా నడుస్తుంది,మద్దతు తెలిపింది .మరి నివ్వు డా: విశారదన్ మహారాజ్ తో కలిసి ధర్మ సమాజ్ పార్టీ కి మద్దతు ఇవ్వొచ్చు గా మరి మనువాద పార్టీకి మద్దతు ఎట్లా తెలుపుతున్నావు
బహుజన నాయకుడు అంటే అది కేవలం ఒక్క డా. విశారదన్ మహరాజ్ గారు మాత్రమే.... కన్షిరామ్ గారి అత్మని నింపుకున్న దేహమే విశారదన్ మహరాజ్...
adhi kAnsiram garu petina party lo konsagathe antaru.
visharadhan gadiki mind dengindi ,em matladthado ardam kadu ,vado nayakudu ,inni days ma urloki ranicham ika nundi raniyyam.mindless fellow ,vadu vachakey seperate feeling thechadu, ground level em jarguthundo thelidu bochu la speech lu iyyadam thelsu .vado thope ani feeling
ప్యాకేజీ లు తీసుకోని జాతి కీ ద్రోహం చేసే వ్యక్తి
100% Elanti Vallanu Thindi ,Neenlu Evvakundi Chudali.
అరేయ్ సోదిగా కులాన్ని అడ్డుపెట్టుకుని ప్యాకేజీ తీసుకుని యం పి యం యల్ ఎ అయ్యారు మంద కృష్ణ మాదిగ అలా కాదు ఇప్పుడు వర్గీకరణ జరుగుతుంది ఎమంటావు ప్యాకేజీ స్టార్లు ఉదాహరణకు జూపూడి ప్రభాకరరావు ఆర్ క్రృష్ణయ్య
దొరల గడియలకు ప్రవీణ్ కుమార్ పోయిందట మరి నువ్వు పోయినా పార్టీ ఏంది బ్రో
next బీజేపీ గెలిచిన తరువాత... నీ ముడ్డికి తాటాకు, నీ మూతి కి ముంత, కడతారు.... మందా క్రిష్ణ.... రెడీ గా ఉండు....
Correct
మీ భ్రమ
BJP ki Banisavu.... Visharadan gaari ki nee ku Nakka ku Naagalokaani ki unna teeda undi
అట్లా కట్టే గుద్దల దమ్మున్న లంజకొడుకు ఎవరో చూయించు రా బేవకూఫ్
Good Answer Anna
డాక్టర్ విశారదన్ మహరాజ్ గొప్ప జ్ఞాని జై ధర్మసమాజ్ పార్టీ
తు మీకు సోయి రాదు. మదిగొల్లు మదిగొల్లు కొట్టుకు సవండి. మీరు కలవన్నని రోజులు రెడ్డి వాళ్ళు సీఎం పదవి లో ఉంటారు
Andhukorakey kadha vallu udhyam chesthunehi
@@pramodmulguri7056 అర్ధం కాలేదు
నువ్వు చేరింది మణుధర్మ పార్టీ కి సప్పోర్ట్ చేస్తున్నావ్ కదా అన్న
జాతి మూలాలను మర్చిపోయిన వారు... నీ జాతిని అగౌరవ పరుస్తుంటే చూస్తూ ఉండి.. వారికి మద్దతు ఇస్తున్నావంటే నువ్వు శవం తో... సమానం
బీజేపీ తోత్తు -ప్యాకేజీ మెన్
మంద కృష్ణ మాదిగ గారు BJP కి ఓటు వేయండి అంటున్నావు కదా కాస్తా ఐనా సోయ్ ఉన్నదా నీకు మెదడు ఉన్నదా లేదా ?
Ayanaku soyi,medadu enduku bro?package unte chaalu!!!!!
Viniki em ledu.otti anguti gadu
మన మాదిగ నాయకులు మనిషి కోక్క పార్టీ కి మద్దతు ఇవ్వండి మాదిగల బతుకులు ఆగం చేయండి మీరు మారరు
మోదీ ఎక్కడ తిరగమంటే అక్కడే తిరుగుతాం స్మశానం లో తిరగండి లొల్లి ఉండదు
😂😂
మంద కృష్ణ నువ్వు ఎవడు అధికారంలో ఉంటే వానియి జొకి నువ్వు కరోడపతి అవుతున్నావు తు నీ బతుకు
400 వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పి బిజెపి కి సపోర్ట్ చేసే నీవు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు బిజెపికి ప్రచారం చేయడం కాదు ఇప్పుడు సంపూర్ణమైన మెజారిటీ ఉంది కదా ఎస్సీ వర్గీకరణ చేపించి మాట్లాడు అప్పుడు వింటం బిజెపికి ఎలక్షన్ టైం లో ప్రచారం చేసే ఒక వర్కర్ కావాలి అది నిన్ను ఎంచుకున్నారు అంతే ok అంతకుమించి జరిగేది ఏమీ లేదు
Ala cheppinodiki ticket ivvaledu bjp 2024 lo
దళిత బహుజన నాయకత్వం మతతత్వ పార్టీకి సపోర్ట్ చేయడమంటే. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు. దళిత బహుజనటకు ఇలాంటి నాయకత్వాలు ఒరగ పెట్టేది ఏమీ లేదు. జాతి ద్రోహులు. రామాయణంలో శ్రీరాముని పంచన చేరిన విభీషణులు. అన్నకు శత్రువైన శ్రీరాముని చెప్పులు మోసి, అన్న చావుకు వంశ నాశనానికి కారణమయ్యాడు. ఇలాంటి పాత్రలు సమాజంలో నేడు కూడా ఉన్నాయి.
అన్న సూపర్..... వీడికి సిగ్గు శరం లేదు..... జాతిని అమ్ముకొని బతుకుతుండు.
భానీస కు అవమానం అంటే ఎంత కూడా తెలియదు. యే ప్యారీ అధికారంలో ఉంటే ఆ పార్టీ థో పొత్తు 3 ధశబ్ద కాలంలో ఏం తెలుసుకున్నారు సార్.
జై మాదిగ but మందా కృష్ణ అనే మూర్కుడు మొన్నా బీజేపీ మోడీ దగ్గర పైసాలు తీసుకున్నాడు దొంగా
Iam not brs but rsp ఎక్కడా ఉంటే మేం అక్కడే జై భీమ్✊
ముస్కో కృష్ణ న్నా
అయ్యా మతిలేని కృష్ణ నువ్వు sc వర్గీకరణ కోసం ఇంకో 30 ఎళ్లు పోరాడిన అది జేరగని పని ఎందుకంటే అగ్రవర్ణ పార్టీ నాయకులకు అనగారిని వారి జీవితాలని బాగుచెయ్యలని వుంటుందా చెప్పు ఐనా sc వర్గీకరణ జరిగితే జాతి మొత్తం బాగుపడుతుంది అది నీలాగా సాగదిస్తే నీ కుటుంబం ఇంకో 100 yrs సరిపడా ఆస్తులు సంపయించుకోవొచ్చ అని నువ్వే వాళ్ళు చేస్తా అన్నకూడ odhule అని చెప్తవేమో 😂..... ఈ 30 yrs నీ పోరాటం అధికారం కోసం చెస్తే మన చేతిలోకి రాజ్యమే వస్తుండే మన ప్రభత్వం ఓస్తే ఒక్క సైన్ తో ఎం కవాలన్ని చేసే అవకాశం ఉందని తెలుస నీకు అది చేయాల్సింది పోయి ఈ బీజేపీ తో కలిసి జాతిని సంకనాకించే పనేంటి స్వామి నీకు ఈ చిన్న లాజిక్ ఎప్పుడు అర్థం అవుతోంది ఏమో 😔 ఈ msg కొందరికి ebhandhi అనిపించొచ్చు కానీ ఇదే నిజం 💪✊✊✊
100%👍
💕
super anna
Yes ide nijam
ఇతని చెప్పకనే చెబుతుండు మేము బీజేపీ వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేయడానికి ఉన్నాము అని.ఎవరైతే గుంట తొవ్వి బొంద పెట్టడానికి తయారు గా ఉన్నారో వారిని నమ్మి నీవు నీ జాతికి ఎప్పుడు రాజ్యాధికారం తెస్తావు ఇక.వాళ్ళు నీళ్లు పై నుండి పొస్తరూ మీరు క్రింద దోసిట్లో తాగండి.కానీ జాతి ని మొత్తం తీసుకుపోకండి
Bjp pradhani oka madigala kosam meeting ki vachi eroju valla kosam comitee set chesadu anduke bjp ki support
ఒకటి గుర్తు పెట్టుకోండి.దేశం లో ఏ పార్టీ మాదిగల కోసం పని చేయదు.ఎందుకంటే ఒక్కసారి మాదిగలు జ్ఞానవంతులు అయితే ఎలా ఉంటాడో. కాన్షిరం చేయించాడు.బీజేపీ మోడీ kwvalam మాదిగల ను తన వైపు మళ్లించుకొని ఓట్లు వేసుకోవడానికి మాత్రమే వచ్చాడు.ఇంకేదో చేస్తాడు అని రాలేదు.
నువ్వు ఎవరికీ ఊడిగం చేస్తున్నావ్?
ఏ భావజాలానికి ప్రచారం చేస్తున్నావు?
కాస్తయినా సిగ్గు సోయి లేకపోతే సరి!
బీజేపీ కి ఎప్పుడో అమ్ముడు పోయాడు ఈ క్రిష్ణుడు
గుంట నక్క
ఉద్యోగం మానేసి BSP లోకి వచ్చినపుడు పీకి పీకి కట్టలు కట్టిండ్రు. ఇపుడు BSP లో ఉంటే మద్దత్తు ఇచ్చే వాడిని అంటా. ఐనా
BJP కి మద్దతు ఇవ్వడానికి సిగ్గు వుండాలి రా అయ్యా.. ఒకప్పుడు మీరూ ఉద్యమకారులు. కాని ఇప్పుడు జాతి ద్రోహులు. ఈ జాతులు ఇలా కావడానికి మూలం అయినా RSS చెప్పు చేతల్లో నడిచే బీజేపీ కి మీరు మద్దతు ఇస్తున్నారంటే... మీకంటే దద్దమ్మలు ఉండరు.
మీలాంటి మతి భ్రమించిన నాయకులంతా కట్ట కట్టుకోని చావండి... .
మనువదులు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాడు ,
మరి కాంగ్రెస్ ఎందుకు విభజన చేయాలి bjp వాణ్ణి చేయమను.
వర్గీకరణను అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నారు మందకృష్ణ మాదిగ
మంద కృష్ణ మాదిగ, బట్టి విక్రమార్క, RS ప్రవీణ్ కుమార్... మీరు ముగ్గురు బహుజన సమాజంలో పుట్టిన చిడా పురుగులు మీరు....
విశారాధన్ నిజమైన మాదిగ నేత
మందకృష్ణ మాదిగ ద్రోహి అవకాశవాది
అయ్యా వీళ్లంతా ప్యాకేజీ నాయకులు... కులాల పేరు పెట్టుకొని వల్ల స్వలభలకోసం చేసే రాజకీయానికి అమాయకులు బలి అవుతున్నారు..
బాబు మానస పుత్రుడే మంద కృష్ణ...
బాబు ఏం చేయాలంకుంటాడో అది మంద కృష్ణమాదిగ తో చేయిస్తాడు...
ఎప్పుడూ NDA పక్షమే ...
అప్పుడప్పుడూ డౌట్ రాకుండా కస్సుబుస్సులాదతాడు అంతే...
మంద అంటే అమ్ముడు పోవడం లో లక్కీ భాస్కర్ నీ మించిన వాడు.
బాబు స్కాం లలో దొరకదు...
మంద తన ఉద్యమం సరైందే అని చెప్పడం కోసం ఏమైనా చేస్తాడు.
మంద తెలివైన అమ్మకం పోయే దారుడు...
కృష్ణన్న కులాన్ని తీసేమని చెప్పరాదే మోడీ కి మనం కూడా అగ్రవరణాల వరుసలో ఉంటాము.
ఆయన ఉద్యమం నేత కాదు డబ్బుల నేత
నంబర్ వన్ కమెడియన్
బీజేపీ ఏజెంట్ మందకృష్ణ
చాలా శుభపరిణామం మందకృష్ణ మాదిగ గారు విశారదన్ గారు కలిసి పని చేయాలి భేషజాలకు పోకుండా జాతి కోసం పని చేయండి మంచి ఫలితాలు ఉంటాయి జై మాదిగ జై జై మాదిగ
వీణ్ణి చూస్తే వీడు ఒక ప్యాకేజ్ స్టార్ లెక్క వున్నాడు వీడికి ఇగో ఎక్కువ గా వుంది బానిస బ్రతుకు కు బాగా అలవాటు అయినవాడిలా వున్నాడు వీడు ఎవ్వరితో కలవడు అనిపిస్తుంది .. కలిస్తే వీడు జీరో అయితాడు అని బయం ఇప్పుడైనా కనీసం మాదిగ అని చెప్పుకుంటూ అడుక్కు తింటున్నాడు కులం పేరు చెప్పుకొని బ్రతికేవాడు కులాన్ని తాకట్టు పెట్టేవాడు
ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల కాలం నాటి ఉంచి పోరాడుతున్నాం బిజెపి కాళ్లు కూడా మొక్కవు నీకేమైనా ఫలితం ఉందా నీలాగా విశారదన్ మహరాజ్ ఆ పార్టీ కాలు ఈ పార్టీ కాలు మొక్క లేదు మరో కాన్సిరాం విశారదన్ మహరాజ్ జై డిఎస్పి
జై విశారదన్ మహారాజ్✊✊✊
బిజెపి పార్టీ ఎవరు పెట్టిన పార్టీని దానికి తొత్తుగా మారిపోయావు
ఇన్ని రోజుల ని ఉద్యమనికి పేరు లేకుండా పోయింది మీరు కాషాయి మతోన్మాదివి జాతి గౌరవం తీశావ్
Nv bjp ammidupothe em ledhu kani rsp brs ki velthe తప్పు ఉందా
Yes bro iyana valla madhiga jathi inka agame aithadi kani bagu padadu
అన్నో ఒక్క కామెంట్ నీకు అనుకూలంగా లేదు నువ్వు మాదిగలకు ప్రతినిధి కాజాలవు అని తీర్పు వచ్చినది.
నిజంగా జాతి మీద ప్రేముంటే అనివార్యం డ్ర్. విశారదన్ గారి వెనకాల ఉండడానికి సిద్దపడండి
గవర్నమెంట్ సంస్థలే నిర్వీర్యం అవుతున్న చేస్తున్నా ప్రభుత్వలతో వర్గీకరణ వల్ల లాభం ఏదుండి
రాజ్యాధికారం అనే అంశాన్ని అస్సలు టచ్ కూడా చెయ్యను అనే నీ నాయకత్వం దేనికి?
2023 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి ప్యాకేజీ తీసుకుని డ్రామా ఆడుతున్నారు
YES Correct మంద కృష్ణ మాదిగ గారు మన ఓట్లు అమ్మాలి అనీ చూస్తున్నాడు నేను మాదిగ బిడ్డను బీజేపీ కి ఎవరు ఓటు వేయదు కాంగ్రెస్ పార్టీ మాదిగ ల కోసం ఎంతో మేలు చేసింది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ జై కాంగ్రెస్
30 yrs industry బాగా సోయి ఉన్నాడు😂
మందకృష్ణ మాదిగ గారు తిరిగితే ఏ మాదిగ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బిజెపికి ఓటు వేయరు తస్మా జాగ్రత్త మందకృష్ణ మాదిగ ఓటు వేయమని చెప్పితే బిజెపికి ఓటు వేయరు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన కిస్మత్ కృష్ణ మాదిగ తస్మా జాగ్రత్త నువ్వు వేయమంటే నీకు ఓటు వేయరు నువ్వు చెప్పినవని కానీ వాళ్లకు తెలియదు గ్రామీణ ప్రాంతంలో మాదిగ సామాజిక వర్గానికి ఎంత ద్రోహం చేశావో లేదా నీ కింద పని మనిషి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ద్రోహం చేస్తున్నారో ఇంకా తెలియదు మొత్తం చెట్టు పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి మీరంతా ఒక ఊటి పక్షులే మీరు చెప్పితే ఓట్లు ఎవరూ వేయరు తస్మాత్ జాగ్రత్త
సొల్లు అపూ
మందకృష్ణ మాదిగ గారు మీరు మరొకసారి పురాణా ఆలోచించండి ఓట్ల కోసమే కదబ్బా మీరు రాజకీయాల కోసమే కదా కోట్లు సంపాదించుకోవడం కోసమే కదా మీ బిడ్డల్ని ఇష్ట స్థాయిలో పెంచడం కోసమే కదా మీరంతా దొంగలే అనేది ఒక నిర్ధారణ మాలాంటి సామాజిక కార్యకర్తలకి వచ్చింది మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా ఇది ఇక నాయకపై చెల్లెలు అందుకే నేనేమంటున్న కాన్షీరామ్ గారు కోరుకున్నటువంటి ఓట్లు మీవి సీట్లు ఓట్లు మావి సీట్లు మీద ఇకపై చెల్లవు అనేటువంటి మీరెందుకు ఈ రకంగా పోటీ పడుతున్నారో తెలియట్లేదు. ఈ కులగణం కాలనీ ఈ భారత దేశంలో నిచ్చెన మెట్ల కుల సమాజం ఉన్నది ఈ నిచ్చెనమెట్ల కుల సమాజాన్ని ఏ దిశగా కుల పంపిణీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి విధంగా మనము ఈ కుల దామాషా ప్రకారం పంపిణీ చేసుకోవాలి కానీ మీరు 30 ఏళ్లు ఉ ఉద్యమాలు చేసి ఎందుకు ఒకకు ఎందుకో ఏమో ఒక మతోన్మాదపాటికి దాసోహం అంటే డబ్బు కోసమే ఎవడైనా కావచ్చు డబ్బులే ఆస్తులే ఏ ఉద్యమాలు లేవు ఏ ప్రజలు లేరు డబ్బుల కోసమే మీరంతా ఈ రకమైన కొట్టి ఏషాలేస్తున్నారు అందుకే మీలాంటి వాళ్ళని మేము మాట్లాడమంటే ఇది సాధ్యం కాదు కానీ ఎప్పుడో ఒకనాడు సందర్భం వస్తది ఆ సమయం మీరే కూలిపోతారు మీరు కూడా ఎప్పుడో ఒకరు దొరికిపోతారు ఇవాళ కవిత దొరికిపోయినట్టుగానే మీరు కూడా దొరికిపోతారు తస్మాత్ జాగ్రత్త జై భీమ్ జై పూలే జై సావిత్రిబాయి పూలే జై అంబేత్కర్
ఈ మంద కృష్ణ మాదిగ......దళితులను రాచి రంపాన పెట్టే బత్తాయిపార్టీ లో చేరాడు డబ్బు కోసం....
Jayaho RSP Jayaho
కులాల మధ్య చిచ్చు పెట్టేది,కులాలను కలవకుండా చేసే పనిలో మందకృష్ణ మాదిగ ఉన్నారు... కులాలను కలిపే పనిలో Dr.విశారదన్ మహారాజ్ ఉన్నారు..
నీవు బీజేపీ నుండి mp పోటీ చేసి పార్లమెంట్ లో మీ వాయోస్ విపించండి కానీ RSP సార్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ✊✊
oo vani g la uccha paduthadhi only madhiga ani cheppi package dengudu okkate thelusu bro
నిజం చెప్పారు
జై DSP(ధర్మ సమాజ్ పార్టీ)
జై విశారదన్ మహారాజ్✊✊✊
ఎక్కడ తిరుగమంటే అక్కడ తిరుగు తాము, అనడం ఏంటి కృష్ణన్న, నీ మీద ఎంతో గౌరవం ఉండేది,పోగొట్టుకుంటున్నారు
Jai visharadhan Maharaj. Dsp.
Dharm samajh party🎉🎉
రెడ్డి పాలన అన్నారు కదా మంద గారు మీ సోదరుడు కిషన్ రెడ్డి, రెడ్డి కాదా ఏ విధమైన సంబంధం తో మాట్లాడుతున్నారు
మంద కృష్ణ మాదిగ గారు నీవు మనిషివి అని నీకు సోయ్ ఉన్నదా ?
నువ్వెక్కడ ప్రచారం చెయ్యాలో కూడా వాడె నిర్ణయిస్తే నువ్వెందుకు నీ ఉధ్యమం ఎందుకు
ఎలక్షన్ టైం లో పార్టీలకు part time వర్కర్/కూలి గా పని చేస్తున్న అని చెప్పు అన్న...
అన్ని పార్టీలకు ఓట్లు అమ్ముకునే బ్రోకర్.
బాబు ముందు అంబేద్కర్ రాజ్యాంగం కాపాడు బిజెపి మనువదనికి ప్రయత్నిస్తుంది
మీ స్వార్థలా కోసం అమాయక జనాలను వెంట పెట్టుకొని రాజకీయo చేస్తారు
మాదిగ కులంలో పుట్టి మాదిగలను 30 సంవత్సరాలనుండి ఉద్యమం పేరు చెప్పి, వర్గీకరణ పేరుతొ మోసం చేస్తున్నావు
బుర్ర ఉందా నీకు
నువ్వు మాత్రం పోటీ చెయ్యవు ఎందుకో నీకు తెలుసు! చేసేటోళ్లకు సపోర్ట్ చెయ్యవు అది కూడా నీకు తెలుసు! నీ బ్రతుకు దెరువు వర్గీకరణ
West Manda Krishna
మంద కృష్ణ కన్న అన్ని విషయాలలో కూడ విశారాధన్ గారు చాలా చాలా నిజాయితీ గల నాయకుడు
madhigalamani cheppi package dengi happy undu nuvvu ni famili
😂😂😂
మీరు మందకృష్ణ మాదిగ గారు మీరు ఒక మతతత్వ పార్టీలో జాయిన్ అయినప్పుడే మీరు ఎందుకు తాకట్టు పెట్టుకున్నారు మీకు డిపాజిట్ కూడా రాదు ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే నీకున్నటువంటి నీకున్నటువంటిది ఏమో తెలియదు నాకు గాని విషయాన్ని ఈ కుల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు నిర్ధారణ చేసుకున్నారు మీకు ఓట్లు రావు అందుకే అట్లాంటి నామినేట్ పదవుల కోసమే ఆశిస్తున్నాను అక్కడే ఉండు అట్నే బతుకు నీ జీవితమంతా గట్లనే కొనసాగించు
BJP చెంచా అలాగే అన్ని పార్టీలకు నువు చెంచావు
మార్పు రావాలి కాంగ్రెస్ చావాలీ
SC ABCD వర్గీకరణ జరగాలి జై మంద కృష్ణమాదిగ
బీజేపీ లో ఉండటం మంచిదా.... గొప్పొడివి నో
Bjp sc madiga reservation kosam comitee declare chesindhi adi telusuko firtuuu
@@RupaDhanavath 10సంవత్సరాలనుండి రిజర్వేషన్ ఇవ్వొచ్చు గా. తెలంగాణ అసెంబ్లీ ఏమోదించి కేంద్రానికి పంపితే కూడా ఇన్నిరోజులు ఎందుకు డిక్షనరీ చేయలేదు
మీరు పోటీ చేసినప్పుడు డిపాజిట్ వచ్చిందా మందకృష్ణ మాదిగ గారు ఎందుకు రాలేదు ఒకసారి గుర్తుపెట్టుకోండి డిపాజిట్ కూడా రాలేకపోవడని కారణమేంటి నాయకులు ఓటు బ్యాంకు వేరు మీరు సంపాదించుకున్న ఆస్తులు వేరు కోట్లు కోట్లు మీద ఉన్నాయి మీ పేరు మీద ఉన్నట్టుంటే ఆస్తులు ఓటు బ్యాంకు అంత ఈజీగా ఓటు బ్యాంకు అంత ఈజీగా రాదు ఓటు వేరు పైస వేరు అందుకే అబ్రహం లింకను ఒక మాట అంటాడు. ప్రోగ్రఫీ బయట పీపుల్ ఫర్ ద పీపుల్ అని అంటుంటాడు మీరు ఒక్కసారి గుర్తు ఎరుగండి బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి మీ డబ్బుల కోసమే మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏదైతే పదవుల కోసమే ప్రయత్నం చేస్తున్నారు పదవులు కాదు కావాల్సింది ఏదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుల నిష్పత్తి ప్రకారంగా సామాజిక న్యాయం జరగాలని కోరుకున్నారో ఏబిసిడి వర్గీకరణ అనేది అనుకుంటున్నారో అది కళ్ల మాత్రమే అది జరగని కల ఎందుకు జరగకపోతది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ జెండాను మోస్తున్నటువంటి మీలాంటి మూర్ఖులు ఉన్నంతవరకు అది జరగదు. జై భీమ్ జై అంబేద్కర్
ఇంకెన్నేండ్లు చేస్తవయా పోరాటం భాహుజజనుల పేరు చెప్పుకుంటూ మీరే బతకండి
సూపర్ సార్
కృష్ణ సార్ మీరు ప్రవీణ్ కుమార్ సర్ని అనే హక్కు కోల్పోయినారు సార్ మత్తతత్వ పార్టీల చెప్పులు మోస్తున్నారు మీరు మొదటి కరెక్ట్ ఉన్నాక వేరే వాళ్లను విమర్శించండి.
మందకృష్ణ ప్యాకేజి స్టార్ నీకు చెప్తున్నా జై భీమ్ జై మాదిగ అందరూ బాగుండాలి విషయానికొస్తే మీ కన్నా తౌసండ్ టైపు ఆర్.ఎస్.పి గారు ఎంతో బెటర్ మీరు కాకపోతే మన తరఫున కొట్లాడుతూరని సపోర్ట్ ఇస్తున్నాము అంతే కానీ ఆర్ఎస్పి అంటే అది ఒక బ్రాండ్ తనతోని పోల్చకండి మీరు చెప్పిన విషయాన్ని బట్టి నేను అప్పుడు చెప్తున్నా. మరి మీరు బిజెపి తొత్తులు మాదిగ కి మాల కి ఎవరికైనా బీజేపీ అంటే ఇష్టం ఉండదు సపోర్ట్ కూడా ఒకటి చేయడు మరి మిమ్మల్ని ఏమనాలి మీడియా ఉందా నీతో మాట్లాడడం కాదు కొంచెం మనం మాట్లాడేది కూడా ఎంత క్లారిటీ ఉంది అనేది కూడా గమనించుకోండి జై ఆర్ ఎస్ పి
BJP is best
Last 60 yrs lo Khangress chesindhi emi ledhu
విశారదన్ నీతో కలిస్తే విలువ ఉండదు
Nevu bjp ki support chestnav. Adhi agravarna party kadha adhi msnavadha party kadha .ayana Praveen sir bsp lo ki వచ్చినపుడు నో సపోర్ట్ ఈపుడు. విమర్శిస్తున్నారు చూస్కోండి మేమలాని మీరు
Rss Krishna Ani petuko
మతాన్నిరెచ్చగొట్టే పార్టీదీన్ని నమ్మకండి
ఈ మంద కృష్ణ కమ్మ దొరల సంక నాకుతున్నాడు
విశారదన్ మహరాజ్ నాయకత్వంలోని ధర్మ సమాజ్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తది మందకృష్ణ అగ్రకులాల ఆదేశాల కోసం జీవిత కాలం పని చేయాల్సిందే.
BJP Hattoho Desh ka Bachha ho
జై భీమ్. కృష్ణన్న మీరంటే నాకు చాలా గౌరవం అన్న. మీరేందన్న ఇలా చేశారు.మీరు మాట్లాడే ప్రతి మాట ను నేను చాలా గావ్రవిస్తాను.
ప్రవీణ్ సారు బి ఆర్ ఎస్ పార్టీకి పోయిండు కృష్ణ మాదిగ గారు బిజెపి పార్టీకి పోలేదు పార్టీ సపోర్టు కోసం మందకృష్ణ చేసిండు
డా,, విశరదన్ మహారాజ్ గారు గొప్ప నాయకుడు
Jai Manda Krishna maadiga ❤
నరేంద్రమోడీ పార్లమెంట్ లో రిజర్వేషన్ పై మాట్లాడిన మాటలు
నేను ఎలాంటి రిజర్వేషన్ ను ఇష్టపడను.
మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కథే లేదు.
ఏదైతే నైపుణ్యాలను దెబ్బ తీస్తుందో, మనల్ని కిందకు దిగజార్చుతుందో, నేను అలాంటి వాటన్నింటికి జన్మజాత వ్యతిరేకిని.
SC, ST, OBC లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే ప్రభుత్వ స్థాయి దిగజారిపోతుంది.
రిజర్వేషన్లు అంతం చేయాలనుకునే బ్రాహ్మణుల కాంగ్రెస్, BJP, కమ్యునిస్టు పార్టీలు మనకు మేలు ఎలా చేస్తాయి.
ఆలోచించగలరు.
వీళ్ళు చెప్పే మాటలు నమ్మితే మన ముఖంపై మూత్రం పోస్తారు.
మన ఆడవాళ్ళను బట్టలు విప్పి నగ్నంగా ఊరేగిస్తారు.
మనం దేనినైనా సులభంగా మరిచిపోతం.....
అయినా ముందు కృష్ణ అన్న గారికి వాళ్ళపై నమ్మకం ఉంటుంది.
ముందు కృష్ణ అంతర్యం మీకు అర్థం అవుతుందా???????
విశారదన్ ప్రవీణ్ కుమార్ మందకృష్ణ మాదిగ మీరందరూ ఒకటే కళాకారులను చైతన్య పరచండి పాలనకు సిద్ధంగా ఉంది
వీడు ఉసరవెల్లి కన్న ఎక్కువ రంగులు మారుస్తాడు మాదిగలు నమ్మే స్థితిలో లేరు
తెలుగు రాష్ట్రాల్లో మొదటి అతిపెద్ద ప్యాకేజీ వ్యక్తి. రాజ్యాధికారం ఇతను కలిసువస్తే ఎప్పుడో దగ్గర అయ్యేది..అది ఇతని బలం...కానీ,దాని వూసు ఎత్తడం లేదు...ప్యాకేజీ మాత్రం ముద్దు.
విశారదన్ మహారాజు గారి ఆలోచన విధానం వేరే మందకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం వేరు విశారదన్ అణగారిన వర్గాలకు అధికారం కావాలనేది మందకృష్ణ వర్గీకరణ కోసం ఏ పార్టీలో కైనా వెళ్తాడు
నాయకులు తమ కులం కోసం తమ మతం కోసము మాట్లాడుతున్నారు గాని దేశం కోసం మాట్లాడటం లేదు .చాలా విచారకరం .దేశ ఐక్యతను, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేసే నాయకులు తక్కువ . దేశ విశాల ప్రయోజనాన్ని, ప్రజలందరి మధ్య ఐక్యతను ఏ పార్టీ కలిగించగలదు ,ఏ పార్టీ కాపాడగలదో తెలిసి కూడా తెలిసి తన స్వార్థం కోసం మంద కృష్ణ తప్పు మార్గంలో పోతున్నాడు అనిపిస్తున్నది చాలామంది నాయకులు ఇలాగే ఉన్నారు ప్రజలే నాయకులను గమనించుకొని జాగ్రత్తపడాలి కులము కంటే ,మతం కంటే, దేశానికి ,దేశ ప్రజలందరి మధ్య, అనగా అన్ని కులాలు, అన్ని మతాలు ,అన్ని ప్రాంతాల వారి మధ్య ఐక్యతను కలిగించే టువంటి జాతీయ పార్టీ ఏదో దానితోనే దేశ ప్రజలు నిలబడాలి
ONLY BJP MOSAM CHESINDI ALL PUBLIC SECTOR TO PRIVET SECTOR GA MARCH SC, BC, MIONORT LANI MOSAM CHESRU AND Y NOT ASK EVS 10%
Hlo bro , 51 percent govt under lo and 49 percent private kinda unnay adhi privatization kaadu. Deinvestment bhayya.. endho emo... EWS Mina mi sc st quota nunchi teesara ldhu kada general lo kada teesindhi ah 10 percent daniki mikem aiythundhi bhayya... Nak artam kaadu reddy reddy antaru , elections lo nilchoni vote vesukondi brother vaddu annara and andar readies oka laa undaru..
Sc వర్గీకరణ చిన్న అంశామే అగ్రవర్ణాలు, మాల, మాదిగలకు గొడవలు పెట్టారు జాప్యం చేశారు
ధర్మ సమాజ్ పార్టీ sc వర్గీకరణకు సంపూర్ణ మద్దత్తు, కృష్ణన్న, dr విశారదన్ అగ్రకుల నాయకులకు మద్దత్తు ఇచ్చేవాడు కాదు, అగ్రకుల రాజ్యంపై తిరుగుబాటు చేసే మహోన్నత కాన్షిరాం గారి నిజమైన వారసుడు.
ఈయన మాటలు అన్ని కూడా జోక్స్ మాత్రమే...
అంటే నువ్వు bjp కార్యకర్తవ అన్న
పెద్దపార్టీలో ముక్యమయిన వ్యక్తులుగా ఉన్నారు ఇదే మన విజయం దయచేసి ఎవ్వరు విమర్శించుకోవద్దు. మీరందరు ముక్యమైన వ్యక్తులు
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ ✊🏻
అరేయ్ మరి నువ్వు ఎందుకు వేరే పార్టీల గురించి మాట్లాడుతున్నావు
మంద కృష్ణ మాదిగ గారిని విమర్శించే మూర్ఖులు బీజేపీ సహకారం లేనిదే SC వర్గీకరణ ఎలా సాధ్యం అవుతుందో ఆలోచించుకోవాలి
ధర్మ సమాజ్ పార్టీ SC వర్గీకరణ కు సానుకులంగా నడుస్తుంది,మద్దతు తెలిపింది .మరి నివ్వు డా: విశారదన్ మహారాజ్ తో కలిసి ధర్మ సమాజ్ పార్టీ కి మద్దతు ఇవ్వొచ్చు గా మరి మనువాద పార్టీకి మద్దతు ఎట్లా తెలుపుతున్నావు
నడు చ్చు న్నది,మందా, ఏ లిశ పాలన, వి డ్యూటీ, ద లి తూ లా కు రిజర్వేషన్ లె కుండా చే యాడా నీకి, జన్మించిన dhalitha, ద్రోహి మందమడిగా