Manda Krishna Madiga Exclusive Interview | SC ST Sub-Classification | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Manda Krishna Madiga Exclusive Interview | SC ST Sub-Classification | iDream News
    #mandakrishnamadiga #ambedkar #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

КОМЕНТАРІ • 524

  • @muralikrishna7134
    @muralikrishna7134 2 місяці тому +8

    Thanks!

  • @RaviSuddala-rq2ux
    @RaviSuddala-rq2ux 2 місяці тому +45

    I dream న్యూస్ ki థాంక్స్

  • @hemachandukandru4879
    @hemachandukandru4879 2 місяці тому +3

    Thanks

  • @ambajipeta
    @ambajipeta 2 місяці тому +73

    జై భీమ్... మేము అభివృద్ధి చెందాలి... మాతోపాటు అన్ని వర్గాలు వారు అభివృద్ధి చెందాలి..

    • @bedampudiramesh6512
      @bedampudiramesh6512 2 місяці тому

      Mundu
      Mala kulanike hero
      Amdecor gari photo pettukondi ra
      Meru

    • @A.L.S369
      @A.L.S369 2 місяці тому +1

      Arey pulka govt vi private karna chesthunte resrvations deniki ra varigikarna ayina madiga variki 10 paiesa labham anthe inka emi le sc varini veeda kottali ani modi cbn vala avasaram kosam ee Manda gadini use chesukuntunaru anthe edhi teliyani meru sanka koduthunnaru

  • @maheshnallagatla5327
    @maheshnallagatla5327 2 місяці тому +39

    Jai Krishna Madiga❤we love you my God Krishna madiga

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 2 місяці тому +19

    No words to Explain Anna journey Legend journey 🎉🎉🎉🎉❤❤❤❤

  • @nakkamanoharbsp9157
    @nakkamanoharbsp9157 2 місяці тому +10

    మీలాంటి నాయకుడు మా జాతి లో పుట్టడం మా అదృష్టం జయహో మంద కృష్ణ మాదిగ..

    • @flower4556
      @flower4556 Місяць тому +1

      అవ్వును లే దోపిడి కులం కదా పుట్టటం గర్వకారణం నిజమే

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 2 місяці тому +26

    మాదిగల సూర్యుడు.... మాన్యశ్రీ మంద కృష్ణ అన్న...✊

    • @prakasammarri8820
      @prakasammarri8820 2 місяці тому

      @@DosapatiVeeru మాల,మాదిగల సిసలైన రాజకీయ నాయకులు. మాన్య శ్రీ కాన్సిరాం,మాయవతీలు.

  • @MohanraoYarasani
    @MohanraoYarasani 2 місяці тому +37

    మా అన్న కృష్ణన్న ను యాంకర్ మేడం కృష్ణన్న ను అన్నా అని సంభో డించటం లో తన యొక్క గౌరవము ఉద్యమము పట్ల న్యాయాన్ని గుర్తించినట్లు అర్ధంఔతుంది గదా. జై కృష్ణన్న. జై మాదిగ ✊✊✊

    • @raphayelmendu4163
      @raphayelmendu4163 2 місяці тому

      అరె బాబు అరే నాయనా మాదిగల ఉట్టి మనువాద ప్రధానమంత్రి వాటేసుకున్న మను వాది అయ్యా అప్పుడే అర్థం అవ్వాలి రా మీకు పిచ్చి నా కొడకల్లారా మందం కృష్ణ మనువాద అని అసలు మన్ను తిన్న పెంజే రూ వెధవ అని మీకు అర్థం కావటం లేదా మాల రక్తబంధం బందు మహర్ జాతి బిడ్డని అంబేద్కర్ డు నీకు తెలియదా మందం కృష్ణ మను వాది అయిన జగజ్జీవన్ రావు బిడ్డ అది గుర్తుపెట్టుకోండి అందుకే ఇద్దరు కూడా మన్ను తిన్న పింజర్ లు ఎందుకని అంటున్నానంటే వాడే జగ్జీవన్ రావ్ మొదటి నుంచి నెహ్రూ గాంధీ మాట విన్నాడు వీడేమో మందం కృష్ణ మనువాదులు బూట్లు నవ్వుతున్నావ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్

  • @BikshapathiPantangi
    @BikshapathiPantangi 2 місяці тому +10

    అన్నా.. మీ.. కళ్ళల్లో నీళ్ళు చూడడం. మేం తట్టుకోలేం. అన్నా మీ ధర్యామె.. మాకు మీ సూత్రాలు చాల చాల అవసరం .. మీ కాంట్లో నీరు చూడలేం..!!!

  • @madhukurnool1584
    @madhukurnool1584 2 місяці тому +39

    ఆయన పోరాటం అనితరసాధ్యం.. జయహో.. MKM

  • @KranthiMacharla-d3r
    @KranthiMacharla-d3r 2 місяці тому +14

    My hero my inspiration my god🙏🙏

  • @ladduladdu3342
    @ladduladdu3342 2 місяці тому +5

    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ ✊

  • @marepallikoteshwarrao8705
    @marepallikoteshwarrao8705 2 місяці тому +37

    అన్న గ్రేట్ అన్న
    మాదిగ అని చెప్పుకుతుంటునాన్నను. నీవల్లే.

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 місяці тому

      మాదిగ పనినే చేసుకుని బ్రతుకు, డప్పులు కొట్టుకుంటూ, చచ్చిన పశువులను కోసుకుంటూ, చెప్పులు చేసుకుంటూ బ్రతుకు. అలాగే నీ పిల్లలను కూడా మాదిగ కులాన్ని కాపాడేలాగా, మేం మాదిగోళ్ళం గొప్పగా చెప్పుకునే లాగా, తయారు చెయ్, అంటే చదివించకు, మాదిగ వృత్తులు చేపించు..అయ్యా బాంచన్ అని బ్రతికేలాగా తయారు చెయ్. అప్పుడే నీ మాదిగ కులాన్ని గొప్పగా చెప్పుకునే అవకాశం చాలా ఉంటది. Ok....... మాదిగ కులం అని చెప్పుకుంటే విలువ పెరుగుతద?నీచంగా చూస్తారా? ఒక్కసారి ఆలోచించు brother.

    • @saikumarkanneganti
      @saikumarkanneganti 2 місяці тому

      Super

    • @rajeni5324
      @rajeni5324 2 місяці тому +1

      అవును నేనుకూడా మాదిగ గా పుట్టినందుకు గర్వపడుతున్న

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 місяці тому

      @@rajeni5324 మాదిగ గా పుట్టడం వలన గర్వ పడేంత కారణం ఏమిటో చెప్పండి please?

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 місяці тому

      @@rajeni5324 అన్ని కులాల కన్నా హీనంగా,చూడబడుతున్నందుకా? అంటరానివాడిగా చూస్తున్నందుకా?అందరు మాదిగ వాళ్ళను తమ దగ్గర ఉంచుకోవడానికి కూడా ఇష్టపడనందుకా? ఊరవతల ఉంచుతున్నందుకా?.......
      ఎవరైనా అందరు గొప్పగా గౌరవిస్తే, గౌరవించే కులం లో పుట్టినందుకు గర్వ పడాలి కాని, తక్కువ కులం లో పుట్టినందుకు, హీనంగా చూడబడుతున్నందుకు, అంటరాని వాడని అవమానిస్తున్నందుకు గర్వ పడడం ఏమిటి?

  • @TagaramHariBRS
    @TagaramHariBRS 2 місяці тому +3

    మాదిగల ఆరాధ్య దైవం కృష్ణ మాదిగ ❤

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 місяці тому +8

    సమస్య ను గుర్తించి వెంటాడి, పరిష్కారం సాధించే మొనగాళ్లు మీరొక్కరే. సూర్య, చంద్రులు వున్నాన్నాళ్ళు మీ పేరు ఉంటుంది.

  • @naresh-pr3lc
    @naresh-pr3lc 2 місяці тому +7

    జై మాదిగ.. జై మంద కృష్ణ అన్న.. మాదిగ 🔥

  • @pyramesh3929
    @pyramesh3929 2 місяці тому +25

    మందకృష్ణ మాదిగ అన్న ఇంటర్వ్యూ చూసి i dream సబ్స్క్రయిబ్ చేసుకున్న అక్క

    • @parusharameera674
      @parusharameera674 2 місяці тому

      Thank you

    • @A.L.S369
      @A.L.S369 2 місяці тому

      Vadu pedda vip vadiki meru sanka kottadamu

    • @A.L.S369
      @A.L.S369 2 місяці тому +1

      Vadu avalasavadhi vadiki sanka kottadamu

  • @VijayKumarBandari-od7mf
    @VijayKumarBandari-od7mf 20 днів тому +1

    Idream channel ku kruthagnathalu,vandanaalu.Madiga voice nu prapanchaaniki vinipinchaaru,theliyaoarchaaru thank you very much.

  • @gopalaraogaddala185
    @gopalaraogaddala185 2 місяці тому +10

    Hat's up anna. you are the grate leaders for the madhiga Community.

  • @gravindar8409
    @gravindar8409 2 місяці тому +38

    భారత దేశంలోనే ప్రముఖ వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తి , మహోన్నతుడు, మంచి వక్త , ఈ నాటి అభినవ అంబేద్కర్ మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి పాదాభి వందనాలు.

    • @VSMedia9
      @VSMedia9 2 місяці тому

      @@gravindar8409 political party la dhaggaraku velli Madiga jathini addu pettukoni dabbulu adukkune ee pandhi Krishna ni abinava ambedkar tho polchuthava siggundara.. neku.

    • @flower4556
      @flower4556 2 місяці тому +4

      చెప్పు తెగింది డాక్టర్ అంబేద్కర్ గారితో పోలిస్తే

    • @GosaiVidhya-cc3th
      @GosaiVidhya-cc3th 2 місяці тому +1

      Enni govt job Lunayi private job lo vata gurinchi ppradanna

    • @ShayamShayam-h5o
      @ShayamShayam-h5o 2 місяці тому

      ఎవడురా వీడు....అంబేద్కర్ గారికి పోలిక..డబ్బులు తీసుకొని జాతిని అమ్ముకొనే వాడు..క్రిమి లేయర్ సమర్ధించిన
      బోకు గాడు..వీడు అంబేద్కర్ గారికి పోలిక.. ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ..నోరు తెరిస్తే ఒక్కటి నిజం ఉండదు..చెత్త తో సమానం అయిన vedu ప్రపంచం మేధావి గా గుర్తించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పోలిక..జాతిని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించి ఒక్క మాదిగ పిల్ల వాడికి చదువు చెప్పించడా..ఒక్క బడి కట్టించడా.....backlog పోస్టులు లక్షల్లో మిగిలి పోయాయి వాటి గురించి ఏ రోజు అయిన మాట్లాడ డా.....

    • @pudaridevendhar2265
      @pudaridevendhar2265 2 місяці тому +1

      Bochem kaadhu....dhalithula andharu kosam poraadina Ambedkar tho samanamaaa ni kula gajjila naaaa

  • @mspnews
    @mspnews 2 місяці тому +24

    జై మంద కృష్ణ మాదిగ

  • @yammalaashok7455
    @yammalaashok7455 2 місяці тому +3

    Jai madiga Jai Krishna anna wonderful job no words good interview

  • @balavengaiahkonigapogu4865
    @balavengaiahkonigapogu4865 2 місяці тому +9

    Jai Manda Krishnanna

  • @narayanatholla6031
    @narayanatholla6031 2 місяці тому +19

    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
    జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 2 місяці тому +14

    కృష్ణ అన్న మీ లాంటి.. నాయకుడు.. ప్రస్తుతం భారత దేశం లో.. లేదు... ఈ దేశం లో.. యావత్ మాదిగ జాతి.. నీకు రుణ పడి ఉంది.. అన్న... మాదిగల మహాత్మ.. నీకు పాదభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నీ కోసం ప్రాణ త్యాగని కైనా.. సిద్ధం.. గా unna... వీరు దోసపాటి ✊✊

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 2 місяці тому +17

    🙏🙏🙏🙏మా పాలిట దేవుడు అన్న మీరు

  • @anshulucky5498
    @anshulucky5498 2 місяці тому +8

    great sir

  • @metlikrishna679
    @metlikrishna679 2 місяці тому +21

    జై మాదిగ జై మంద కృష్ణమాదిగ ✊🙏

  • @muralikrishna7134
    @muralikrishna7134 2 місяці тому +10

    I Dream వారికి ధన్యవాదములు

  • @garlapatinagababu2772
    @garlapatinagababu2772 2 місяці тому +7

    Jai mandha Krishna anna ...🙏🙏🙏

  • @rajeshm4349
    @rajeshm4349 2 місяці тому +13

    జై ✊మందకృష్ణ మాదిగ ✊🙏

  • @VijayKumarBandari-od7mf
    @VijayKumarBandari-od7mf 20 днів тому +1

    Super krushna madiga.

  • @ganeshgani7866
    @ganeshgani7866 2 місяці тому +2

    Jai Krishna Madiga Anna Garu❤ We love you my God

  • @M.ravinderRavinder-y7m
    @M.ravinderRavinder-y7m 2 місяці тому +8

    Jai. Madiga. Jai. Manda. Anna

  • @FarmersofYgr
    @FarmersofYgr 2 місяці тому +2

    I Love #Idream_News ❤

  • @penchalaiah6681
    @penchalaiah6681 2 місяці тому +9

    Jai krishna..madiga

  • @pyramesh3929
    @pyramesh3929 2 місяці тому +19

    జయహో మంద కృష్ణ మాదిగ అన్న

  • @RameshKarthik-u7z
    @RameshKarthik-u7z 2 місяці тому +9

    God of social moments

  • @SaiKota-e5y
    @SaiKota-e5y 2 місяці тому +12

    జై కృష్ణ మాదిగ అన్న 😍🥲🙏🙏🙏

  • @dineshbabu3091
    @dineshbabu3091 2 місяці тому +13

    Legend of mandha krishna madiga🤍❤💙

  • @dineshbabu3091
    @dineshbabu3091 2 місяці тому +34

    దళితుల ఆత్మబంధువు సామాజిక ఉద్యమాల పితామహుడు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ
    మేము అంబేద్కర్ జగ్జీవన్ రామ్, గార్లను చూడలేదు గాని ఈ టైంలో మందకృష్ణ మాదిగను చూసాం నీ లైఫ్ కి ఇది చాలు
    జై mrps, జై జై మంద కృష్ణ మాదిగ

    • @Imotivate1997
      @Imotivate1997 2 місяці тому

      😂😂😂😂😂

    • @kranthiranadeep1871
      @kranthiranadeep1871 2 місяці тому

      😂😂 టెన్త్ క్లాస్ ఫైల్ ఆయన వ్యక్తి మంద కృష్ణ ..... manyasree అంటే ఓకే ఒకరు కాన్షి రామ్ గారు

    • @ManavathaRai
      @ManavathaRai 2 місяці тому +1

      అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. అదే కృష్ణన్న సిద్ధాంతం. అందుకే కృష్ణ అండ్ గౌరవంగా మారిన శ్రీ అని పిలుచుకుంటాము.
      మన ఒక్కలమే బాగుపడాలి మిగిలిన వాళ్ళు సంక నాకినా పర్వాలేదు ఇది ఎవరి సిద్ధాంతం చెప్పండి....?

    • @VSMedia9
      @VSMedia9 2 місяці тому

      @@dineshbabu3091 pakage pithamahudu Krishna mandha.
      Thana jathi bagupadali ante baaga chaduvukomani cheppali.

    • @prasadaraopallepagu827
      @prasadaraopallepagu827 2 місяці тому

      నిజమే బ్రదర్

  • @koteswararaothodeti4631
    @koteswararaothodeti4631 2 місяці тому +8

    Jai Manda Krishna Madiga 🙏🏿

  • @marepallikoteshwarrao8705
    @marepallikoteshwarrao8705 2 місяці тому +21

    తెలంగాణ ఉద్యమం కంటే గొప్పదన్న. జై నరేంద్ర మోడీ.

    • @goliramesh5801
      @goliramesh5801 2 місяці тому +1

      @@marepallikoteshwarrao8705 కసాయి వాడు ఎన్ని మాటలు అన్నా మాట్లాడుతాడు. గొర్రెలను నమ్మించడానికి.

    • @pudaridevendhar2265
      @pudaridevendhar2265 2 місяці тому

      @@marepallikoteshwarrao8705 సిగ్గులేదు రా balaraajaa

  • @sumansumanpalle4081
    @sumansumanpalle4081 2 місяці тому +22

    నేను మొదటి సారి ఏడ్చినా ఎంటర్వూ 💔💔😭😭😭😭

  • @Policharla-jh8sy
    @Policharla-jh8sy 2 місяці тому +1

    సూపర్ సార్ మందకృష్ణ మాది గారు సూపర్

  • @balasatyanarayanalanka4260
    @balasatyanarayanalanka4260 2 місяці тому +4

    Hats up anna.... 👍 You are a great leader anna 🙏.

  • @juhithmemorys3898
    @juhithmemorys3898 2 місяці тому +1

    Super anna ....nijanga ee interview tho inka me meda respect pergindi anna Jai Krishna anna

  • @kirandasari4718
    @kirandasari4718 2 місяці тому +5

    Jai Mandakrishna Madhiga garu🙏🙏🙏JAI BHEEM✊✊✊

  • @krishna-thecreator
    @krishna-thecreator 2 місяці тому +15

    ఫలాలు మొత్తం 59 కులాలకు అందాలి. యే ఒక్కరికీ మాత్రమే చెందడం సరి కాదు. ఇది దేశం మొత్తం అమలు కావాలి. ఇది అవ్వడానికి కృషి చేసిన మందకృష్ణ గారికి, BJP కి నా ధన్యవాదాలు.
    జై భీమ్ 🔥
    జై శ్రీ రామ్ 🙏🏻

  • @varaprasadrespectvolgs
    @varaprasadrespectvolgs 2 місяці тому +7

    ❤❤❤❤❤

  • @ramulusaggupatla4798
    @ramulusaggupatla4798 2 місяці тому +12

    Super anna

  • @SWAPNADISALWAR
    @SWAPNADISALWAR 2 місяці тому +7

    Jai madiga Anna gaaru

  • @Gall2Delhi
    @Gall2Delhi 2 місяці тому +10

    one of the legend

  • @AnjappaAnjappa-p3e
    @AnjappaAnjappa-p3e 2 місяці тому +3

    Jai madiga jai mandakrishna anna ❤❤

  • @shivasri26
    @shivasri26 2 місяці тому +8

    Mandha krishnanna. Nuv great anna ❤

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 2 місяці тому +12

    జై మంద కృష్ణ మాదిగ 🙏🙏🙏🙏🙏🙏

  • @nagiripatinagaraju0nagirip444
    @nagiripatinagaraju0nagirip444 2 місяці тому +7

    Jai Manda krishna madiga ❤❤❤❤

  • @devaiahkondapalkala9140
    @devaiahkondapalkala9140 2 місяці тому +2

    Jai Mandha Krishna Madiga

  • @polesunil5454
    @polesunil5454 2 місяці тому +7

    Jai madiga, jai manda krishna 🙏

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v 2 місяці тому +11

    మహర్ లు మరియు మాలలు ఒకటే.

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 2 місяці тому +1

    అన్న మీరు ఏడవ వద్దన్నా మీరు సంతోష పడవలసిన టైం ఇది సంతోషంగా ముందుకు నడువుము అన్న🎉🎉🎉

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 2 місяці тому +2

    Jai Madiga 🎉🎉🎉🎉

  • @ParameshParmi-t9j
    @ParameshParmi-t9j 2 місяці тому +7

    Jai Madiga

  • @ynarsimlubabu2465
    @ynarsimlubabu2465 2 місяці тому +6

    Jai madiga

  • @vinayaderla6427
    @vinayaderla6427 2 місяці тому +9

    Jai🔥Madiga👑⚔️

  • @karthikbojja12
    @karthikbojja12 2 місяці тому +2

    ❤❤ Jai Madiga 💥

  • @ganeshgani7866
    @ganeshgani7866 2 місяці тому +1

    Jai Bheem Jai Madiga 💐✊

  • @sagarchintakayala6813
    @sagarchintakayala6813 2 місяці тому +9

    Jai manda krishna madiga

  • @prakashkuraganti3504
    @prakashkuraganti3504 2 місяці тому +7

    jai Madiga, jai Manda

  • @roopaskumarponugoti3485
    @roopaskumarponugoti3485 2 місяці тому +11

    I dream media best interview.... This episode... Super

  • @bhanuv8942
    @bhanuv8942 2 місяці тому +5

    Jai mkm Anna

  • @rajeshgadwal9804
    @rajeshgadwal9804 2 місяці тому +2

    Jai manda krishna madiga no one beat you

  • @durgaraopalivela1111
    @durgaraopalivela1111 2 місяці тому +1

    జై మాదిగ జైజై మంద కృష్ణ అన్న..✊✊

  • @sasichinni8054
    @sasichinni8054 2 місяці тому +2

    Jai mandha Krishna madiga garu

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 2 місяці тому +1

    జైభీమ్ అన్న 🎉🎉జై మంద కృష్ణ అన్న 🎉

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 2 місяці тому +7

    Abcd ✅ 🔥 jai mkm 💖

  • @mandaanjaneyulu977
    @mandaanjaneyulu977 2 місяці тому +31

    వర్గీకరణ జరగాలి మాదిగలకు వెనుకబడి ఉన్నారు మాలలు వాళ్ళ పిల్లల కోసం రాజకీయం చేస్తున్నారు పూర్తిగా స్వార్థపరులు మాలలు మా నాయకుడు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారు మాకు లెజెండ్ ఆయన్నే మందకృష్ణ మాదిగ . భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి అంటే తెలుగు రాష్ట్రాల్లో మాల మాదిగ ఆయన పోరాట పటిమను ఎవరు మర్చిపోలేరు ఆయన ఒక కెరటం ఆయన ఒక తుఫాను అతను ఒక వ్యక్తి కాదు ఆయన ఒక సైన్యం మా ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన నాయకత్వం ఎల్లప్పుడు వర్ధిల్లుతుంది నిజమైన అంబేద్కర్ వారసులు ఎమ్మార్పీఎస్ . జై మంద కృష్ణ మాదిగ

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 2 місяці тому

      కుళ్ళుతోని edavandira, అంతకన్నా chtakadu..

  • @Venkat-q5i
    @Venkat-q5i 2 місяці тому +3

    Jai Maala..! Jai Bheem

  • @nanicbzchanal6907
    @nanicbzchanal6907 2 місяці тому +7

    Jai madhiga

  • @Nikhil_1312
    @Nikhil_1312 2 місяці тому +7

    Always with you Anna..❤ jai bheem✊

  • @shyamchintada9082
    @shyamchintada9082 2 місяці тому

    🙏..... Great annaa

  • @bhanuv8942
    @bhanuv8942 2 місяці тому +7

    Very good id tv

  • @Gall2Delhi
    @Gall2Delhi 2 місяці тому +7

    Idream is one best digital media ❤

  • @DasupuLingamurthy-dw7cn
    @DasupuLingamurthy-dw7cn 2 місяці тому +1

    Jayaho krishnaanna jai madiga

  • @giribandela3158
    @giribandela3158 28 днів тому +1

    జై మాల, జై భీమ్, జై రాజ్యాంగం.
    మంద కృష్ణ అన్ని అబ్బడ్డాలు చెప్తూ మాలలను దొబ్బి తిన్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు

  • @bharathivijaya2303
    @bharathivijaya2303 2 місяці тому +1

    Jai manda krishna madiga anna

  • @MadasiSwamy
    @MadasiSwamy 2 місяці тому +6

    Krishna,Anna,neue,mukyamanthrivikavali,Anna,neue,goppodivi,I,liyou,Anna,Anna,Anna,

  • @sree5971
    @sree5971 2 місяці тому +5

    Thank you idream news ki good interview eechinadhuku

  • @rajeshtotharamudi2138
    @rajeshtotharamudi2138 2 місяці тому +2

    jai mkm garu

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 2 місяці тому

    His hardworking ability amazing❤, demand is meaningful

  • @nuthanmanalamanala2106
    @nuthanmanalamanala2106 2 місяці тому +2

    Jai Krishna Anna

  • @kanthchiru
    @kanthchiru 2 місяці тому +3

    Everything Done by Mandakrishna madiga is truely great its been 30 years fighting for Reservations is right malla vargam should think madiga people were lost 30years of jobs its only one side so kindly think once

  • @rajukommeta
    @rajukommeta 2 місяці тому +1

    Yes

  • @keshavamoulya7723
    @keshavamoulya7723 2 місяці тому +3

    అన్న గ్రేట్
    జై కృష్ణ మాదిగ

  • @HarikrishnaJ-ur9pv
    @HarikrishnaJ-ur9pv 2 місяці тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 2 місяці тому +1

    Jai Krishna madiga ❤

  • @ShankarGaddam-c7t
    @ShankarGaddam-c7t 2 місяці тому +3

    అంబేద్కర్ తన జీవితాంతం పోరాడి సాధించిన హక్కులను ఉపయోగించుకుని అణిచివేయబడిన వర్గాలు ఉన్నత స్థితిలో కి వచ్చి, దేశాన్ని పాలించే పాలకులు కావాలని కోరుకున్నారు. రిజర్వేషన్ ను కేవలం ఒక ఊత కర్ర లాగా ఉపయోగించు కోవాలన్నాడే కాని జీవితాంతం రిజర్వేషన్ ల మీద ఆధార పడి బ్రతకమనలేదు. రాజ్యాంగం లోని చట్టాలు,రిజర్వేషన్ వలన సమాజం లో ఉన్నత స్థితి కి చేరుకొని, కులాన్ని వదిలేసి అందరితో సమానంగా బ్రతుకుతూ,సమానత్వం సాధించమన్నాడే కాని, జై మాదిగ, జై మాల అని కులాన్ని పట్టుకుని ఊరేగా మానలేదు. కులనిర్మూలన అనే గ్రంధం లో కులం నిర్మూలించమన్నడ,?లేక కులం పోకుండా పదికాలాల పాటు పదిలంగా కాపాడ మన్నడ?

  • @BaVe-m5j
    @BaVe-m5j 2 місяці тому +7

    Anna miru matladitie evaru matladaliru❤😊

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 2 місяці тому +4

    Jai bheem❤❤❤❤jai mandhakrishna