మాల మాదిగలను అన్నదమ్ములమే కాదనడంలేదు. కానీ అన్నదమ్ములు వాటాలు పంచుకోవాలికదా...... అది ఏ కులంలోనైనా ఉన్న విధామేకదా! ఇది నిజమేకదా..... ఆర్దీకపరంగా బలపడ్డ మాలలు తెలివిగా మోసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కు ఎంత అన్యాయం జరిగిందో అంతే అన్యాయం 57 కులాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అందులొ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నైనా న్యాయం జరుగుతుంది. అని తెలంగాణ రాష్ట్ర సాదన ఉధ్యమమం లొ ముందన్నది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి ఉధ్యమమం.... మాదిగలను నమ్మించి మోసం చేసిన కెసిఆర్ ద్రోహి....... మందకృష్ణ మాదిగ గారు న్యాయ మైనకోరిక మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగాలనె తపన పట్టుదల.... మాలసహోదరు బాగా తినమరిగిన బకాసూరులుగా ఆర్థికంగా అభివృద్ధి చెంది ధణబలవాదులై దయాదాక్షిన్యాలు లేకుండా రజాకార్ల వలె ప్రవర్తిస్తున్నారు. నేషనల్ పాలసీ పేరుతో కుంటిశాకుతొ మోసం చేస్తున్నారు ఈ మధ్యలో పంజాబ్ లొ జనాభా ప్రాతిపదికన కేసు గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లొ జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయవచ్చని నిర్దారణ జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం లొ కాంగ్రెస్, బిఆరెస్ నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. ఇక బిజెపి గెలిచిన మూడు నెలల్లో వర్గీకరణ చేస్తామని చెప్పారు. చేయలేదు ఇప్పుడు కేంద్ర ప్రధాన మంత్రి స్వయంగా హైదరాబాద్ విశ్వరూప మహసభకు వచ్చి హాజరయ్యారు. హామీ ఇచ్చారు. ఎవ్వరికైనా పెడుతనంటె ఆశ కొడతనంటే భయంతో ఉంటారు. మానవత్వం ఉన్న మానవులు ఎవ్వరైనా కాబట్టి మందకృష్ణ మాదిగ గారు కూడా అన్ని పార్టీలను నమ్మి మోసపోయినారు. అలా ముప్పై సంవత్సరాలుగా జాతికోసం పాటుపడుతూనే సామాజిక న్యాయం కులరహితంగా ఎంతో చేసిన చరిత్ర ఉన్న పెద్దన్న మందకృష్ణ మాదిగన్న........ ఏ పదవి ఆశించకుండా అభినవ అంభేడ్కర్ గా ఎదిగారు. మనిషి అన్నాక చిన్న చిన్న తప్పొప్పు జరగవచ్చు అది కొందరు స్వార్దపరు పార్టీలు పక్కదారి పట్టించి మాలొ వారిని డబ్బుఎర చూపించి విడదీసి పాలిస్తున్న పాలకులు. ఇందులో ముఖ్యులు కెసిఆర్ వీరి అనుచరులైన గత నాయకులు కడియం. శ్రీవారి, ఈటెల. రాజేందర్ గార్లు మాదిగలను విడదీసి పాలన నడిపించిన ద్రోహులుగా మా పాపం వల్ల బలైపోతున్నారు. అదీ సూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు... ఐనా న్యాయం గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి అని కోరుకున్నాము. ఐయింది. అది అంభేడ్కర్ రాజ్యాంగ రహదారి వల్ల....... అదే అంభేడ్కర్ కోరినట్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం లొ వర్గీకరణ సాద్యమౌతుంది. అది స్టేట్ పాలసీ విధానంగా....... జైభీమ్
మాదిగ మీరే 56 ఉపాకులలు పేరు చెప్పి వర్గీకరణ చేపించి మొత్తం దొబ్బి తింటున్నారుగా 30 సంవత్సరాలు నుండి దోచుకు తింటున్నారు పదవులు ఉద్యోగలలో మాదిగలు ఉన్నారు. మోసాలు బయటకి వస్తాది.
మంద కృష్ణ 30సంవత్సరాల నుండి పోరాడి విజయం సాధించారాని డబ్బా బానే కొడుతున్నారు, 15%గా ఉన్న రిజర్వేషన్ ను 20% లేదా 25%గా పెంచడానికి పోరాడి విజయం సాధిస్తే అప్పుడు ఇంతలా చెప్పాలి.
MKM, వాటా పంచుకోవటానికి పోరాటం చేసాడు. ఇప్పుడు మాలలు కోటాను 20% or 25% పెంచాలి అని పోరాటం చేయమను బ్రదర్ తప్పు లేదుగా, BC కులాల్లో వర్గీకరణ ఉన్నపుడు 56 కులాలు ఉన్న sc వర్గీకరణ జరిగితే మంచిది కదా?
BC అంత జనాభా లేదు, అంత రిజర్వసన్ కూడా లేదు, వారితో పోల్చడానికి, bc లో a నుండి d వరకు పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. Sc లో ఉన్న వారి పరిస్థితులు ఇంచుమించు ఒకేలాగా ఉంది. A లో మాదిగ ఒకటే పెట్టి B లో మాదిగ ఉపకులాలను ఉంచండి. ఇప్పుడున్న 15% లో ఎక్కువ మాలలే పండుతున్నారు అన్నట్టే మాదిగ కులమే మొత్తం తింటుంది అని మాదిగ ఉపకులాలు అనుకోకుండా ఉండాలి వారికీ న్యాయం కావాలంటే ఉపకులాలు ఒక గ్రూపులో ఉండాలి, మాలలో కూడా అలాగే చేయాలి మాల ఒక గ్రూపులో మాల ఉపకులాలు ఒక గ్రోపులో ఉంచాలి , అది కూడా సమగ్రంగా జనాభా లెక్కలు తీసి చేయాలి దానికి ఒక సంవత్సరం పట్టిన సరే అందరి న్యాయం జరగాలి
అసలు మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఎంటో తెలుసా Sc లో చాలా బలహీన వర్గాలు ఉన్నాయి అందరికి తగిన నిష్పత్తిలో jobs రావాలి అంటుంటే, మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు Sc లొ ఎక్కువ కోటలొ మాలలు jobs తీసుకుంటున్నారు మిగతా వర్గాల పరిస్థితి ఏంటి?
గత 30 సంవత్సరాల నుండి రిజర్వేషన్ పోరాటం చేస్తున్న కృష్ణన్న ఇప్పటికి ఏ ఉపకులానికి న్యాయం చేశాడు ఎట్లా అంటే ఇప్పటివరకు ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి దాంట్లో సర్పంచ్ mptc zptc ఎమ్మెల్యే ఎంపీ కార్పోరేటర్స్ ఈ ఎలక్షన్లలో ఉప కులాలకు ఎక్కడైనా న్యాయం చేశార ఈ మందకృష్ణ మాదిగ ఎట్లా అంటే ఉప కులాలను నిలబెట్టి మాదిగలు వాళ్లకి ఎందుకు సపోర్ట్ చేయలేదు వాళ్లకు పోటీగా నిలబడి వీళ్లే గెలిచారు కానీ ఉప కులాలను ఇంతవరకు అసలు స్టేజి మీదికి తీసుకురాలేదు ఇది ఈ వర్గీకరణ పోరాటమే అంటారా? ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ప్రకారం మాల మాదిగల బెనిఫిట్ పొందేరు కానీ ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఉప కులాలను ఎందుకు నిలబెట్టి వాళ్లను రాజకీయంగా ముందుకు తీసుకు రాలేదు ఈ వర్గీకరణ పోరాట సమితి ఉప కులాలను ఎందుకు ముందుకు తీసుకు రాలేదు ఈ కృష్ణ అన్న ఈ వర్గీకరణ పోరాటం కోసం ముఖ్యంగా పోరాడేది కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ మాత్రమే ఈ వర్గీకరణ ద్వారా నిజమైన మాల మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ లాభం పొందేది ఉప కులాలు కాదు కన్వర్ట్ అయిన మాదిగలు మాత్రమే
#No Re-reservation for the reserved one and we need an elimination process in the reservation. Bc lara, sc st niru pedhallara nidra lendi enka enni rojulu sc st andariki reservation, andhulo elimination process undali. Comment pin cheyandi.
అందరికీ అర్థం అయ్యే విధంగా చెప్పిన తీన్మార్ మల్లన్నకు మా యొక్క హృదయ నమస్కారాలు మరి ఇదంతా జరిగే విధంగా ప్రోత్సాహం కలిగి ఉండాలి ఒక బీజేపీకి మాత్రమే మద్దతు వాసిగా మరి మాదిగలకు మరి మాదిగ ఉప కులాలకు తెలియజేయటం అయినది అయినది
మంద కృష్ణమాదిగ (ఎల్లిగాడు) అన్నట్టు తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే 119 నియోజకవర్గల్లో మాదిగలు పోటీ చేసి గెలిచి సీఎం, మంత్రి,mla, mlc, అన్ని పదవుల మాదిగలు తెచ్చుకోవచ్చుగా .... సిగ్గు శరం లేని మాటలు వద్దు రా..... మాలలు తక్కువ ఉన్నారు అంటే చెప్పుతో కొడతారు వారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ రెండు కలిపితే మాల మాదిగ ఇద్దరు సమానం ఉంటారు.
మా సోదరులకు అర్థం అయ్యే విధంగా
మంచిగా వివరంగా వివరించిన తీన్మార్ మల్లన్న కు
ప్రత్యేకంగా జై మాదిగ...
జై మాల జై తెలంగాణ
BC లో లో వర్గీకరణ ఉంటే తప్పు లేనపుడు SC లలో వర్గీకరణ ఉంటే తప్పేంటి.
ఎన్ని వర్గీకరణలు చేసిన sc అంటే నే అంటరానివాళ్ళు కధ బ్రదర్ అలాంటప్పుడు వర్గీకరణ ఎందుకు ..మాల మాదిగలు కొట్టుకొని చావడానిక
@@goretiprashanth7181sc కోట లో మాలలు ఎక్కువ జాబ్స్ దోచుకుంటున్నారు
@@goretiprashanth7181Bc lu kottu kuntunnara
అలాంటప్పుడు జనబా లెక్కన కాక అర్ధిక లెక్కన ఒప్పుకుంటారా
@@RameshKandle-u2j okkkkk
జై..కృష్ణన్న... జై..మాదిగ..
మల్లి , మాలలకు వృత్తి లేదు కాబట్టి చదువుకున్నాం
Yes
TQ BROTHER
మాల మాదిగలను అన్నదమ్ములమే కాదనడంలేదు.
కానీ అన్నదమ్ములు వాటాలు పంచుకోవాలికదా......
అది ఏ కులంలోనైనా ఉన్న విధామేకదా!
ఇది నిజమేకదా.....
ఆర్దీకపరంగా బలపడ్డ మాలలు తెలివిగా మోసం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం కు ఎంత అన్యాయం జరిగిందో అంతే అన్యాయం 57 కులాలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి నెలకొంది.
అందులొ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నైనా న్యాయం జరుగుతుంది.
అని తెలంగాణ రాష్ట్ర సాదన ఉధ్యమమం లొ ముందన్నది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి ఉధ్యమమం....
మాదిగలను నమ్మించి మోసం చేసిన కెసిఆర్ ద్రోహి.......
మందకృష్ణ మాదిగ గారు న్యాయ మైనకోరిక మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగాలనె తపన పట్టుదల....
మాలసహోదరు బాగా తినమరిగిన బకాసూరులుగా ఆర్థికంగా అభివృద్ధి చెంది ధణబలవాదులై దయాదాక్షిన్యాలు లేకుండా రజాకార్ల వలె ప్రవర్తిస్తున్నారు.
నేషనల్ పాలసీ పేరుతో కుంటిశాకుతొ మోసం చేస్తున్నారు
ఈ మధ్యలో పంజాబ్ లొ జనాభా ప్రాతిపదికన కేసు గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లొ జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయవచ్చని నిర్దారణ జరిగింది.
కానీ తెలంగాణ రాష్ట్రం లొ
కాంగ్రెస్, బిఆరెస్ నమ్మించి నమ్మక ద్రోహం చేశారు.
ఇక బిజెపి గెలిచిన మూడు నెలల్లో వర్గీకరణ చేస్తామని చెప్పారు. చేయలేదు
ఇప్పుడు కేంద్ర ప్రధాన మంత్రి స్వయంగా హైదరాబాద్ విశ్వరూప మహసభకు వచ్చి హాజరయ్యారు. హామీ ఇచ్చారు.
ఎవ్వరికైనా పెడుతనంటె ఆశ కొడతనంటే భయంతో ఉంటారు. మానవత్వం ఉన్న మానవులు ఎవ్వరైనా కాబట్టి మందకృష్ణ మాదిగ గారు కూడా అన్ని పార్టీలను నమ్మి మోసపోయినారు.
అలా ముప్పై సంవత్సరాలుగా జాతికోసం పాటుపడుతూనే సామాజిక న్యాయం కులరహితంగా ఎంతో చేసిన చరిత్ర ఉన్న పెద్దన్న మందకృష్ణ మాదిగన్న........
ఏ పదవి ఆశించకుండా అభినవ అంభేడ్కర్ గా ఎదిగారు.
మనిషి అన్నాక చిన్న చిన్న తప్పొప్పు జరగవచ్చు అది కొందరు స్వార్దపరు పార్టీలు పక్కదారి పట్టించి మాలొ వారిని డబ్బుఎర చూపించి విడదీసి పాలిస్తున్న పాలకులు.
ఇందులో ముఖ్యులు కెసిఆర్ వీరి అనుచరులైన గత నాయకులు కడియం. శ్రీవారి, ఈటెల. రాజేందర్ గార్లు మాదిగలను విడదీసి పాలన నడిపించిన ద్రోహులుగా మా పాపం వల్ల బలైపోతున్నారు.
అదీ సూస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు...
ఐనా న్యాయం గెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి అని కోరుకున్నాము.
ఐయింది. అది అంభేడ్కర్ రాజ్యాంగ రహదారి వల్ల.......
అదే అంభేడ్కర్ కోరినట్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం లొ
వర్గీకరణ సాద్యమౌతుంది.
అది స్టేట్ పాలసీ విధానంగా....... జైభీమ్
Super ❤
Super ❤
Jai maala
Jai Mala 💙
మాదిగలు చదివితే మాలలు వద్దన్నారా
మందకృష్ణ చేసేదొకటి చెప్పేదొకటి మీరు అనుకునేదోకటి.. నాకు అవకాశం ఇవ్వండి వివరంగా చెప్తా..
Great leader Mandha Krishna Madhiga!. Well said sir.
ఒక్క తెలంగాణ తప్ప అన్ని రాష్టాలు లో మాలలు ఎక్కువ వున్నారు బాబు
Great Explanation Anna
జై తెలంగాణ జై కేసీఆర్
A p lo మాల అనే కూలం ykkuvA
తెలంగాన lo. మలాలు thakkuva
Jai mrps
Mallanna meeku naa pratheka danyaadalu
జై మంద కృష్ణ మాదిగ..
జై జగన్
మాదిగ మీరే 56 ఉపాకులలు పేరు చెప్పి వర్గీకరణ చేపించి మొత్తం దొబ్బి తింటున్నారుగా 30 సంవత్సరాలు నుండి దోచుకు తింటున్నారు పదవులు ఉద్యోగలలో మాదిగలు ఉన్నారు. మోసాలు బయటకి వస్తాది.
Good Sir
వర్గీకరణ లేదు తొక్క లేదు జై భీమ్ జై దళిత్
Chal
మోడీ 100% కరెక్ట్ జై బిజెపి
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.*
*మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.*
*మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳
@@Madhu_Kumar-123 nuvvu Christian haa bro😂😂
Dharma samaj party అస్సలు ఎలాంటి ఉనికిని కోలిపోదు 100% ఎస్సీ వర్గీకరణకు ధర్మ సమాజ్ పార్టీ మద్దతు ఇస్తుంది
Madiga people's are honest people.
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Need justification for all in SC caste, ABCD is needed👍🏻💪💪💪
తీన్మార్ మల్లన్న ఏవిధమైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు
తీన్మార్ మల్లన్న దళిత వ్యతిరేకి
మల్లన్న కు కొంత బుర్ర ఉందనుకున్న డోల్లా.....
Jai m r p s 💪🏾💪🏾👍
తీన్మార్ మల్లన్న వర్గీకరణను సమర్ధిస్తూ దళితుల మధ్య చీలిక తీసుకురావాలని ప్రయత్నిస్తునాడు.
Bongu m kadhu ra
Siggu undali....gollalaku, mala, lambadas chala better off unnaru....
మరి బీసీల్లో ఎబిసిడి వర్గీకరణ ఉంది వాళ్లలో ఏమైనా చీలికలు వచినయ్యా
Vaadu a caste ekkuva unte vallaki support chese donga mallanna gaadu ....😂😂😂
Supar anna jai bjp
4:43
Donga Malligadu😂
Good mallana garu
ఈ పోరాటమే అతనికి జీవనం... లేదంటే.. అతనికి బ్రతుకేది
జై mala
Crimilayer గురించి పూర్తి వివరాలు తెలియపరచండి
మల్లన్న
వర్గీకరణ పేరుతో ఓట్లు వేయించి కొని
రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది BJP
అప్పుడు మంద కృష్ణమాదిగ సంక నాకాలి
Poora yerri hooka
తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ ఎస్టీలకు మంచి అవగాహన కల్పించారు
స్వాతంత్ర గా పోటీ చేస్తే నీకు డిపాజిట్ రాదు మల్లన్న
EWS లో కూడ వర్గీకరణ జరగాలి, కొందరికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయ్
మల్లన్న ఇది ఒక్క sc కులానికి ఎలా వర్తిస్తుంది
అన్ని కులాలను విడగొట్టాలి కదా
Jai Krishnanna jai madiga
Super sir mallanna garu me konaseema madiga's
జై భీమ్ జై మాదిగ 💞
దమ్ముంటే జబకొట్టాలి మాల మాదిగ ఏంటి
Anna ni 7200atu poindhi😊
పిండిప్రోలు MRPS మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి
రాయిండ్ల నాగరాజు RCM
మంద కృష్ణ 30సంవత్సరాల నుండి పోరాడి విజయం సాధించారాని డబ్బా బానే కొడుతున్నారు, 15%గా ఉన్న రిజర్వేషన్ ను 20% లేదా 25%గా పెంచడానికి పోరాడి విజయం సాధిస్తే అప్పుడు ఇంతలా చెప్పాలి.
MKM, వాటా పంచుకోవటానికి పోరాటం చేసాడు. ఇప్పుడు మాలలు కోటాను 20% or 25% పెంచాలి అని పోరాటం చేయమను బ్రదర్ తప్పు లేదుగా, BC కులాల్లో వర్గీకరణ ఉన్నపుడు 56 కులాలు ఉన్న sc వర్గీకరణ జరిగితే మంచిది కదా?
56కులాల ఫలాలు ఇన్నాళ్లు మీరే tennaruga
BC అంత జనాభా లేదు, అంత రిజర్వసన్ కూడా లేదు, వారితో పోల్చడానికి, bc లో a నుండి d వరకు పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. Sc లో ఉన్న వారి పరిస్థితులు ఇంచుమించు ఒకేలాగా ఉంది. A లో మాదిగ ఒకటే పెట్టి B లో మాదిగ ఉపకులాలను ఉంచండి. ఇప్పుడున్న 15% లో ఎక్కువ మాలలే పండుతున్నారు అన్నట్టే మాదిగ కులమే మొత్తం తింటుంది అని మాదిగ ఉపకులాలు అనుకోకుండా ఉండాలి వారికీ న్యాయం కావాలంటే ఉపకులాలు ఒక గ్రూపులో ఉండాలి, మాలలో కూడా అలాగే చేయాలి మాల ఒక గ్రూపులో మాల ఉపకులాలు ఒక గ్రోపులో ఉంచాలి , అది కూడా సమగ్రంగా జనాభా లెక్కలు తీసి చేయాలి దానికి ఒక సంవత్సరం పట్టిన సరే అందరి న్యాయం జరగాలి
చింత పండు నవీన్ కదా నీ ఒరిజినల్ పేరు
డాక్టర్ అంబేద్కర్ సర్ ,బాబు జగజ్జీవన్రామ్ గారు విగహలను ఒక దగ్గర కలిపి పెట్టడం ఇబ్బంది కావడం మరో సమస్య , వద్దు సార్ వద్దు గాక వద్దు , జై భీమ్ లు
జై మాదిగ జై జై మాదిగ
కృష్ణన్న ప్రయాస వ్యర్దం కాలేదు.అన్న వివరణ అధ్భుతం.
Mallanna ha cast
అసలు మందకృష్ణ మాదిగ గారు చెప్పింది ఎంటో తెలుసా Sc లో చాలా బలహీన వర్గాలు ఉన్నాయి అందరికి తగిన నిష్పత్తిలో jobs రావాలి అంటుంటే, మాలలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు Sc లొ ఎక్కువ కోటలొ మాలలు jobs తీసుకుంటున్నారు మిగతా వర్గాల పరిస్థితి ఏంటి?
అందుకేగా బ్రదర్ ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలు
పిండిప్రోలు MRPS jai క్రష్ణ మాదిగ
Greet news mallanna garu
మరి మాలలు ఎంతమంది వున్నారో చెప్పకపోతివి
Mana maala vallaki,,,aeikhyatha ledhu andhuke prathi vodu question chesthunadu mallonni,,,
Mala count cheppaledu
కులాలకు అతీతంగా జనంకోసం ఉద్యమాలు చేసిన ఒకే ఒక్క నాయకుడు మంద కృష్ణ మాదిగ గారు. మానవత్వమే అజెండా గా ,MRPS పని చేసింది
మల్లన్న గారు మాదిగలకు రిజ్వర్వేషన్ ప్రకారం సీట్లు ఎందుకు ఇవ్వటం లేదు దీన్ని గురుంచి చర్చ జరగాలని కోరుకుంటున అన్నగారు
మీకు ఇప్పుడు తెలియదు క్రిమిలేయర్ వర్తిస్తే అప్పుడు తెలుస్తది
అన్న మీరిద్దరూ మాట్టాడడం మొదలుపెడితే ఇంకా ఇంకా మాట్లాడితే బాగున్ను అనిపిస్తుంది నిజాన్ని నర్బయంగా మాట్లాడతారు
👍👌
Jai mala
గత 30 సంవత్సరాల నుండి రిజర్వేషన్ పోరాటం చేస్తున్న కృష్ణన్న ఇప్పటికి ఏ ఉపకులానికి న్యాయం చేశాడు ఎట్లా అంటే ఇప్పటివరకు ఎన్నో ఎలక్షన్స్ వచ్చినాయి దాంట్లో సర్పంచ్ mptc zptc ఎమ్మెల్యే ఎంపీ కార్పోరేటర్స్ ఈ ఎలక్షన్లలో ఉప కులాలకు ఎక్కడైనా న్యాయం చేశార ఈ మందకృష్ణ మాదిగ ఎట్లా అంటే ఉప కులాలను నిలబెట్టి మాదిగలు వాళ్లకి ఎందుకు సపోర్ట్ చేయలేదు వాళ్లకు పోటీగా నిలబడి వీళ్లే గెలిచారు కానీ ఉప కులాలను ఇంతవరకు అసలు స్టేజి మీదికి తీసుకురాలేదు ఇది ఈ వర్గీకరణ పోరాటమే అంటారా? ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ ప్రకారం మాల మాదిగల బెనిఫిట్ పొందేరు కానీ ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఉప కులాలను ఎందుకు నిలబెట్టి వాళ్లను రాజకీయంగా ముందుకు తీసుకు రాలేదు ఈ వర్గీకరణ పోరాట సమితి ఉప కులాలను ఎందుకు ముందుకు తీసుకు రాలేదు ఈ కృష్ణ అన్న ఈ వర్గీకరణ పోరాటం కోసం ముఖ్యంగా పోరాడేది కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ మాత్రమే ఈ వర్గీకరణ ద్వారా నిజమైన మాల మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ లాభం పొందేది ఉప కులాలు కాదు కన్వర్ట్ అయిన మాదిగలు మాత్రమే
ఈ వీడియో అందరికి షేర్ చేయండి
Nijame kadha mari edhi antha butakam
🎉🎉🎉🎉❤❤❤
ఉత్తర భారతంలో చమార్లు మాలలు ఎలా అయ్యారు స్వామి ?వారు వృత్తి పరంగా మాదిగలే !జనాభా ఎక్కువగా ఉంటుంది.
#No Re-reservation for the reserved one and we need an elimination process in the reservation. Bc lara, sc st niru pedhallara nidra lendi enka enni rojulu sc st andariki reservation, andhulo elimination process undali. Comment pin cheyandi.
Jai Krishna madiga అన్న
మంద కృష్ణ మాదిగ పోరాటం న్యాయ మైనది
అందరికీ అర్థం అయ్యే విధంగా చెప్పిన తీన్మార్ మల్లన్నకు మా యొక్క హృదయ నమస్కారాలు మరి ఇదంతా జరిగే విధంగా ప్రోత్సాహం కలిగి ఉండాలి ఒక బీజేపీకి మాత్రమే మద్దతు వాసిగా మరి మాదిగలకు మరి మాదిగ ఉప కులాలకు తెలియజేయటం అయినది అయినది
అగ్రకుల పార్టీలకు అమ్ముడు అయిపోకుండా రా మల్లన్న
మాదిగ అంటే స్వదేశీ జంబూదీపం మహా ఆది శివ శంకరుని వారసులం కాని విదేశీ వలస ఆర్య భ్రామ్మన బ్రహ్మ వర్ణ కులం కాదు.
asalu vudyogalu ekkada vunnai
మంద కృష్ణమాదిగ (ఎల్లిగాడు) అన్నట్టు తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటే 119 నియోజకవర్గల్లో మాదిగలు పోటీ చేసి గెలిచి సీఎం, మంత్రి,mla, mlc, అన్ని పదవుల మాదిగలు తెచ్చుకోవచ్చుగా .... సిగ్గు శరం లేని మాటలు వద్దు రా..... మాలలు తక్కువ ఉన్నారు అంటే చెప్పుతో కొడతారు వారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ రెండు కలిపితే మాల మాదిగ ఇద్దరు సమానం ఉంటారు.
Yes
మీ తెలివి సళ్లగుండ😅
Are vidu athitrlivi pradharsitunnadu
Yes నిమమే
Jai madiga 💪💙
సుప్రీమ్ కోర్ట్ తీర్పు తరువాత చూసే వాళ్ళు like చేయండి
Modi cannot do SC catagerisation
Jay manda krishna
Vargeekarana vaddu p.m
Game idi
BJPZINDABAD
మల్లన్న నువ్వు చెప్పేది కారకుటుకకాదు
రిజర్వేషన్ తెచ్చింది అంబేద్కర్ ఒక మాల కులం
దేశానికి వెలుగు ఇచ్చింది ఒక మాల
గుర్తు చేయీ మల్లన్న
దేశవ్యాప్తంగా 57 కులాలు ఉన్నాయ?
What about Remaining 57 sub-castes
Anna chalabagachepparu mahasena rajesgariki maid dobbinda yemaina
Correct manda kristna madigaa.
Jai madiga
Thank you theenmar mallanna garu
Nice explanation sir.
Vote for BJP For better future of our Telangana
Mandha money in 2024 to 1995
మనుష్యుల౦తా vokkate. నమో బుద్ధాయ.
Cast system peekesi Bellow poverty line kinda reservation ivvali Asal cast ane system a undoddu..!
Babu mallanna garu thelisindhi thakkuva theliyasindhi chala vundhi samajamloki vachhi serve cheyu relli,madiga castes government jobslo yentha mandhi vunnaru malla andhulo sub castes thelusokovayya mala shodarulu yekkuvuga vundam valana chala nastapothunnam
Jai bheem jai dalith....
Avm mediya sodara q. New Live. Vinadi metherama A B C D guche. Thapuga chepakadi