Mandha Krishna Madiga Serious On Vivek Venkat Swamy |వివేక్ పేరు చెప్పగానే లైవ్‌లో మందకృష్ణ ఉగ్రరూపం

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 282

  • @mass9711
    @mass9711 Місяць тому +68

    వర్గీకరణ సామాజిక న్యాయం. అది అంబేద్కర్ ఆలోచనా విధానం ❤

    • @flower4556
      @flower4556 Місяць тому

      మనువాది వర్గీకరణ అంబేద్కర్ గారి ఆలోచన కాదురా మనువాది మాదిగ కృష్ణ ఆలోచన లుచ్చా ఆలోచన. అంబేద్కర్ గారి ఆలోచన ఐతే రాజ్యాంగంలోనే రాసి ఉండే వారి కదా మీది మంద కృష్ణ మాదిగకి చెప్పు నోరు ఉన్నది కదా మాట్లాడకు

    • @RakeshRaju-w9z
      @RakeshRaju-w9z Місяць тому +4

      ఎట్లా.. OC లు EwS ను చేసుకోరు.. కష్టపడతారు.. సోమరిపోతులు కావడమే వర్గీకరణ సారాంశం

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Місяць тому +23

    జై భీమ్ జై మహర్

  • @terarajesh8104
    @terarajesh8104 Місяць тому +6

    జై భీమ్ జై మాల

  • @drajasekhar6183
    @drajasekhar6183 Місяць тому +6

    జై జైజై మాలా

  • @lgprasadchinta4683
    @lgprasadchinta4683 18 днів тому +4

    కచ్చితంగా జగ్జీవన్ రామ్ దళారీనే

  • @manavideo
    @manavideo 28 днів тому +10

    మోదీ బాటలో నడుస్తున్న.. మంద కృష్ణమాదిగ గారు???? జనాలు తెలుసుకోవాలి.

  • @Srinivasmsm
    @Srinivasmsm Місяць тому +16

    SC రిజర్వేషన్లు ఎవరు ఎక్కువ ఉపయోగించుకున్నారో తెలియాలంటే..
    రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి దక్కయో తెలియాలంటే....
    ఉద్యోగాలలో
    ("ఓపెన్ కేటగిరీ కాకుండా")
    SC రిజర్వేషన్లో ఉద్యోగాలు ఎంతమంది పొందారో లెక్కలు తీయాలి.
    మాల-మాదిగ ఉద్యోగులు ఎంతమంది అని కాకుండ "రిజర్వేషన్లలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య మాత్రమే తెలపాలి."
    అలాగే తెలంగాణ లో మాల-మాదిగల పథకాల లబ్ధిదారులు,
    లోన్లు పొందినవారు,
    దళితబందు లబ్దిదారులు,
    డబల్ బెడ్రూమ్ ఇండ్లు పొందినవారు,
    2014-2024 వరకు మాల-మాదిగల లబ్ధిదారుల లెక్కలు బయటపెట్టితే రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి దక్కాయో అందరికి తెలుస్తుంది,
    ప్రభుత్వాన్ని ఆ వివరాలు అధికారికంగా ప్రకటించమనాలి.

    • @mpavanraj43
      @mpavanraj43 Місяць тому +4

      Perfect 👏🏼🫶🏼🤩

    • @RakeshRaju-w9z
      @RakeshRaju-w9z Місяць тому

      ఆ లెక్కలు తెస్తే మాదిగోళ్లు దొబ్బి తిన్నారని తెలుస్తుంది.. లెక్కలు తీయమను

    • @Achiever1515
      @Achiever1515 24 дні тому

      Super 🎉🎉

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 12 днів тому

      Super sir 🙏

  • @1687star
    @1687star Місяць тому +10

    అంబేడ్కర్ నిర్వహించిన మీటింగ్ నీ జగజ్జివన్ రాళ్ల తో ఎలా కొట్టించాడు. అంబేడ్కర్ మీటింగ్ నీ జగజ్జివన్ చాలా సార్లు పాడు చేశాడు.

    • @sagkala
      @sagkala 23 дні тому

      Yevaru chepparu bro

    • @mastantalluri2089
      @mastantalluri2089 17 днів тому

      Veedu akkade undi raallu thagalakunda addaam vachchaadu 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @terarajesh8104
    @terarajesh8104 Місяць тому +8

    అంబేద్కర్ గారిని విమర్శించే వారికి, ఎస్సీ రిజర్వేషన్లు పొందే హక్కు లేదు.

    • @mpavanraj43
      @mpavanraj43 Місяць тому

      🫶🏼💯👏🏼

    • @KondalaraobalagaLaxmi
      @KondalaraobalagaLaxmi Місяць тому

      ఏంది అంబేద్కర్ ఏమైనా దైవదూతా. దేశంలో సగం దరిద్రాలకి ఆయనే కారణం

  • @Srinivasmsm
    @Srinivasmsm Місяць тому +14

    వర్గీకరణ కు BJP/మోడి అనుకూలమైతే మొదట BJP పాలిత రాష్ట్రాలలో చేయాలి..

    • @ramanaiahsreepathi4112
      @ramanaiahsreepathi4112 Місяць тому

      super sir

    • @KondalaraobalagaLaxmi
      @KondalaraobalagaLaxmi Місяць тому

      ఆల్రెడీ చాలా స్టేట్స్ లో వుంది. జనాభా ప్రాదిపదికిన ఎవరిది వారికి దక్కాలి. మందకృష్ణ కరెక్ట్ మాటాడిండు

    • @b.srinivas2389
      @b.srinivas2389 12 днів тому

      Jaibhim

  • @puliravi6535
    @puliravi6535 Місяць тому +12

    ఒక్క మీటింగ్ పెడితేనే అన్న ఆగం
    ఐతుండు...

  • @nareshkesarapu3274
    @nareshkesarapu3274 Місяць тому +45

    జై మాదిగ జై మందకృష్ణ మాదిగ అన్న

  • @AunAwarnesacedmy
    @AunAwarnesacedmy 5 днів тому +2

    Jai Bheem Jai Maala...

  • @Sureshvarma683
    @Sureshvarma683 5 днів тому +1

    ✊జై మంద కృష్ణ మాదిగ ✊వర్గీకరణ తథ్యం ఆపడం ఎవరి తాత దిగోచ్చిన ఆగదు ✊

    • @మహేష్బాబు
      @మహేష్బాబు 4 дні тому

      తగ్గేదె లె బ్రో జై మాదిగ అన్న మనం సాధించాలి లాస్ట్ టైం అరమార్కులో డీఎస్సీ పొయింది.ఆన్నయ్య ,తమ్ముడు ఇద్దరు govt జాబ్స్ నేను ఇంట్లో ఖాళీగా వున్న. ఇంట్లో అందరికీ జాబ్ వుండి నాకు ఒక్కడికి లేకపోతె యెంత బాధ మీకు తెలుసా.. జై మందకృష్ణ అన్నా మా సింహా స్వప్నం..

  • @nareshkesarapu3274
    @nareshkesarapu3274 Місяць тому +14

    ఎస్సీ వర్గకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది

  • @pvinodpvinox3228
    @pvinodpvinox3228 Місяць тому +9

    జై మాల జైజై మాల

    • @kishansangala5290
      @kishansangala5290 Місяць тому

      30 సంవత్సరాల నుంచి రాలేదు జై మాదిగని. ఈరోజు తెలిసిందా నీకు

  • @anandsam2835
    @anandsam2835 Місяць тому +38

    మాలల అందరిపై కడుపునిండా కుట్ర నింపుకున్న ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ
    ఆ విషయాన్ని నా మాదిగ సహోదరులు గుండెల్లో నింపడానికి వస్తున్నాడు.....!
    30 సంవత్సరాల అబద్దానికి షర్ట్ ప్యాంట్ వేస్తే అది మందకృష్ణ ఇలియాస్ మంద ఏరియా.....

    • @mathaiahthirupathi7935
      @mathaiahthirupathi7935 Місяць тому +11

      సుప్రీంకోర్టు తీర్పు సామాజిక ధర్మం సామాజిక నీతి Sc తీర్పు దిక్కరించే హక్కు ఎవరికి లేదు
      అయినా అన్నదమ్ముల సమాన వాటా పంచుకుంటే తప్పేంటి మాల లా స్వార్థం కాకపోతే ఆలస్యమైన ధర్మమే గెలుస్తుంది.. జై మాదిగ జై జై మాదిగ

    • @raviroman55
      @raviroman55 Місяць тому +2

      Nichemaina alochana vachedhi malaa lake

    • @VishalVicky-et8vz
      @VishalVicky-et8vz Місяць тому +5

      వర్గీకరణకు అడ్డుపడ్డ మిమ్మల్ని ఏమనాలి

    • @dasusaikumar8201
      @dasusaikumar8201 Місяць тому

      oka thalliki puttina biddaley asthulu samanaga panchukuntunnaru kadha ,sc classification cheysthey meekenti nastam aina?????

    • @R120nmm
      @R120nmm Місяць тому

      ​@@mathaiahthirupathi7935 అది రాజ్యాంగ బద్దంగా జరిగితే ఎవరు అడ్డు రారు. పార్లెంటులో బిల్ పాస్ చేయమంటే ముందు అడ్డు పడేది మీ మాయావతి అది తెలుసుకో

  • @terarajesh8104
    @terarajesh8104 Місяць тому +9

    30 సంవత్సరాలుగా మాలలపై జరుగుతున్న విద్వేష పూరిత వ్యాఖ్యలకు ఇకనైనా తెరపడాలి. జై భీమ్

  • @anilpara009
    @anilpara009 Місяць тому +26

    జై మాల జై జై మాల

  • @drajasekhar6183
    @drajasekhar6183 Місяць тому +6

    మందా నీవు రాజ్యంగా బద్దగా ఎస్సీ వర్గీకరణ తెచ్చుకో రా మజోలికి వస్తావు ,మీవల్లని చదువులో ముందుకు తీసుకోని రా రా జై మాల

    • @apparaopedapudi5500
      @apparaopedapudi5500 Місяць тому +1

      @@drajasekhar6183 అలాగే అందరం రిజర్వేషన్ వదిలి BC, OC లతో పోటీపడండి. రాజ్యాంగ విరుద్ధం అయితే సుప్రీం సపోర్ట్ చేయదు కదా.

    • @mastantalluri2089
      @mastantalluri2089 17 днів тому

      Nuvvu em chadivaavu nee mataloone thelusthundhi nee chaduvu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 comedy piece ani

  • @goratisrinivas742
    @goratisrinivas742 Місяць тому +5

    ఏబిసిడి వర్గీకరణ ఎందుకంటే ఏ గ్రూపులోని ఉద్యోగాలు బి గ్రూప్ లోని ఉద్యోగాలు డి గ్రూప్ లోని ఉద్యోగాలు మాదిగల దొబ్బి తినడానికి వర్గీకరణ అంటున్నారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఏ గ్రూప్ లోని ఉద్యోగాలకు అభ్యర్థులు లేకపోతే బ్యాక్లాగ్ ఉంచామని అడిగే దమ్ము ఉందా లేదు ఎందుకంటే ఏ గ్రూపులో అభ్యర్థులు లేకపోతే ,బి గ్రూప్లోనో మాదిగలకు వస్తాయి ఇది మాదిగల దృష్టిలో సమ న్యాయం

    • @apparaopedapudi5500
      @apparaopedapudi5500 Місяць тому

      @@goratisrinivas742 అలాగే ఉంటుంది బ్రదర్

  • @neelamraju7494
    @neelamraju7494 11 днів тому +1

    సమానం గా పంపిణీ చేయాలి అనటం బాగానే ఉంది కాని అంబేత్కర్ గారికి సమానం భారత దేశం లో ఎవరు లేరు అంబేత్కర్ గారు ఈ భారత దేశానికి అన్నగారిని వర్గాలకు just like God

  • @BenjaminTripleh
    @BenjaminTripleh 23 дні тому +1

    జై మంద కృష్ణమాదిగ బావ గారు....

  • @RaviKumarankusu
    @RaviKumarankusu Місяць тому +7

    కృష్ణన్న ఫస్ట్ చదువుకోమని చెప్పానన్నా

    • @bhuvaneshwarrajapaga5627
      @bhuvaneshwarrajapaga5627 Місяць тому +4

      మందకృష్ణ మాదిగ చదువుకుంది ఒకటే ఒకటి సమన్యాయం

  • @KakelliSymon
    @KakelliSymon Місяць тому +10

    మందా క్రిష్ణ రీజర్వేషన్ లంటే నీ అయ్యా ఆస్తి కాదు నా అయ్యా సొమ్ము కాదు ఎవడి ఇష్టం వచ్చినప్పుడు వాడు పంచు కోవడం కోసం అది ఉమ్మడి ఆస్తి

    • @davaladevadanam2986
      @davaladevadanam2986 Місяць тому +5

      Evadi ayya asthi kaadhu ..andariki janabha prathiprathikana evari vaata variki adugutunte meeku vachina noppi enti appudu andaru 39 sub castes andariki nyayam jarugutundhi gaa..

    • @Raju-ex1zi
      @Raju-ex1zi Місяць тому

      👏​@@davaladevadanam2986

    • @kranthikumar-mh8gv
      @kranthikumar-mh8gv Місяць тому

      Mari panchu parlamentla

    • @kranthikumar-mh8gv
      @kranthikumar-mh8gv Місяць тому

      Mari panchu parlamentla

    • @rajeshroy3775
      @rajeshroy3775 Місяць тому +1

      Symon ni babu sothu kakapotey sc reservation ki support cheyye

  • @srinivasnivas238
    @srinivasnivas238 Місяць тому +4

    jai mala, jai jai mala

  • @pathipatisrinu5301
    @pathipatisrinu5301 Місяць тому +12

    మందకృష్ణ మాదిగ ఆయన తెలివితో అంబేద్కర్ గారిని తప్పుపడుతున్నాడు

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 Місяць тому +5

    ఆర్ఎస్ఎస్ మేనిఫెస్టో ని లైవ్ లో చదువుతున్న మందకి ఏరియా

  • @privatek1041
    @privatek1041 6 днів тому

    ఇంకా రిజర్వేషన్స్ ఏందిరా బాబు కష్టపడి చదువుండ్రి ఒళ్ళు అమ్ముకొనే ఏడాదికూడా అడగట్లే రిజర్వేషన్స్.
    అంబెడ్కర్ గారు ఎంగిలి మెతుకులు అన్నడు రిజర్వేషన్స్ లని.

  • @jabo7971
    @jabo7971 Місяць тому +13

    A,B,C,D CATEGORISATION tho Andariki Equal share vastadi

  • @sanji2311
    @sanji2311 16 годин тому

    జై మందకృష్ణ మాదిగ❤

  • @pvinodpvinox3228
    @pvinodpvinox3228 Місяць тому +5

    మా దేవుడు అంబేద్కర్ అందుకే మా దేవుడి ఫోటో పెడుతాను సోదరా మందకృష్ణ గారు

    • @Finny143
      @Finny143 Місяць тому +2

      Krishna garu kuda pattali Ani antunnaru kani Venkata swamy Mee devuda ? ... Ayana picture big ..Dr BR Ambedkar dhi amo small..edhi entha anyam ...

  • @మహేష్బాబు
    @మహేష్బాబు 4 дні тому

    జై మాదిగ అన్న మనం సాధించాలి లాస్ట్ టైం అరమార్కులో డీఎస్సీ పొయింది.ఆన్నయ్య ,తమ్ముడు ఇద్దరు govt జాబ్స్ నేను ఇంట్లో ఖాళీగా వున్న. ఇంట్లో అందరికీ జాబ్ వుండి నాకు ఒక్కడికి లేకపోతె యెంత బాధ మీకు తెలుసా.. జై మందకృష్ణ అన్నా మా సింహా స్వప్నం..

  • @AmmaAmma-h3z
    @AmmaAmma-h3z Місяць тому +5

    సూపర్ గా మాట్లాడారు సార్

  • @TRavibabu-y1e
    @TRavibabu-y1e Місяць тому +2

    బీహార్లో బాబు జగ్జీవన్ రావ్ పరిస్థితి ఏమిటి

  • @lharish959
    @lharish959 Місяць тому +12

    జై మంద కృష్ణ మాదిగ ✊4:39
    super anna great leader మంద కృష్ణ మాదిగ అన్న గారూ 🙏🙏

  • @flower4556
    @flower4556 Місяць тому +13

    మంద కృష్ణ మాదిగ నువ్వు బయపడేటట్లు మాట్లాడి మోసపు మాటలు చెప్పకు. గత 30 సంవత్సరాలు నుండి మోసపు మాటలే చెప్పుతున్నావు.

  • @KrishnamrajTillu
    @KrishnamrajTillu 18 днів тому +1

    అన్నా వర్గీకరణ నువు కానీయవు ఎందుకు అంటే ని దుకాణం బంద్ అయితది

  • @ShyamDaya
    @ShyamDaya Місяць тому +1

    జై మాల

  • @tnagendra6411
    @tnagendra6411 10 днів тому

    జై మందకృష్ణన్న

  • @pannigariamruthpannigariam5131
    @pannigariamruthpannigariam5131 Місяць тому +1

    Jai mala. Jai mahar

  • @srikanthgone3679
    @srikanthgone3679 10 годин тому +1

    ఇంతకుముందు మీరు SC లు కదా అనేవారు, కృష్ణ మాదిగ దెబ్బకి మీరు మాలన & లేక మాదిగ అనే రోజులు స్టార్ట్ అయ్యాయి, ఏ రాష్ట్రము లేని వర్గీకరణ తెలుగు రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయడం దూర్మార్గం, దళితుల వినాశనానికి కంకణం కట్టుకొన్న మహానుభావుడు కృష్ణ మాదిగ, మాదిగలు ఒక పక్క అనుభవిస్తూ మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పండం మాదిగలకే సాధ్యం, అయ్యా కృష్ణ గారు మీ ముసలి కన్నీరు ఆపు నాయన 😂😂😂

  • @dileepchandrakoppula2452
    @dileepchandrakoppula2452 23 дні тому

    Parliament lo bill pettinchu anna

  • @Krishjoy-l
    @Krishjoy-l Місяць тому +23

    అంబేద్కర్ బొమ్మలు స్టాచులు పెట్టిందే మాదిగలు అంబేద్కర్ను పూజించిందే మాదిగలు ఎక్కువ శాతం మాలలు ఎక్కడ సుత కనపడరు ఓన్లీ రిజర్వేషన్

    • @PrinceHimanshuBabu
      @PrinceHimanshuBabu Місяць тому +1

      మీరు చెప్పింది కరెక్ట్
      but
      మంద కృష్ణ మాదిగ ను నమ్మొద్దు

    • @rajuprajup1724
      @rajuprajup1724 Місяць тому

      Meru jagajeevan ni nammutaru

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 26 днів тому +1

      మాదిగ పల్లె లో ఎక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉండదు. మాలపల్లె లోనే అంబేద్కర్ స్టాచు ఉంటాయి ఇది ఎవ్వడు కాదని ఎవ్వరూ చెప్పరు..

    • @Achiever1515
      @Achiever1515 12 днів тому

      @@Krishjoy-l మాదిగలు అంబేద్కర్ ఆశయంలో ఇంతవరకు చేసింది ఏమి లేదు, చేసిందల్లా మాలలే, మాలలంటేనే AP లో, సమాజంలో అందరికీ భయం 😍 అలాగే పార్టీలకు అమ్ముడు పోయే కుక్కలు కూడా ఉన్నాయి

  • @Vinod_bhai_bolthe_10
    @Vinod_bhai_bolthe_10 Місяць тому +1

    Jai Krishna Anna Jai madiga❤

  • @rajababugumpula6748
    @rajababugumpula6748 Місяць тому

    Unity is strength
    Analysis Deep and broad

  • @nunesureshofficial666
    @nunesureshofficial666 Місяць тому +2

    పది సంవత్సరాల రాజకీయ రిజర్వేషన్లు నేటికీ కోనసాగించటానికి కారణం సర్ధార్ నాగప్ప .. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు,1937లో కర్నూల్ జనరల్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే గా గేలిచిన తొలి దళిత ఎమ్మెల్యే సర్ధార్ నాగప్ప... SC మాల

  • @balubalu5286
    @balubalu5286 Місяць тому +5

    నీ ఆస్తి ఎంత నీ కుటుంబం గురించి చెప్పరా 😅

  • @srikanththammadapally3135
    @srikanththammadapally3135 Місяць тому +5

    Jai madiga ❤❤❤❤❤

  • @venkatarupula7274
    @venkatarupula7274 Місяць тому +1

    Correct anna

  • @bssp815
    @bssp815 Місяць тому +4

    అంబేద్కర్ గారికి సమానంగా.. బాబు జగ్జీవన్ రామ్ సరితూగడు.

  • @muppasaniprasad1718
    @muppasaniprasad1718 Місяць тому +1

    SC వర్గీకరణ జరగాల్సిందే

  • @Cricketreels-j2s
    @Cricketreels-j2s Місяць тому +1

    Jai maala

  • @1111RAJA
    @1111RAJA Місяць тому

    సూపర్ సార్ జై మాదిగ జై జై మాదిగ ✊

  • @R120nmm
    @R120nmm Місяць тому +2

    అరేయ్ మంద కృష్ణ నిజాలు చెప్పు జర 1932 లో పూణే ఒప్పడం లో బాబు జాగ్జీవన్ రాం ఎవరి తరపున మాట్లాడింది తెలుసుకొని చెప్పు.జాగ్జీవన్ రాం పూణే ఒప్పందం లో రిజర్వేషన్ వద్దు అని చెప్పిన గాంధీ తరపున మాట్లాడింది అది తెలుసుకో.....అందుకే సదువుకోవాలో 10th fail అయిన వాళ్ళకి మిడి మిడి జ్ఞానం ఉంటది

  • @ChoppadandiRajkumar
    @ChoppadandiRajkumar Місяць тому +10

    Jai mandha Krishna madhiga

  • @shankarmukku362
    @shankarmukku362 Місяць тому +1

    హైదరాబాద్ లో 12 స్లామ్లు పట్టలు ఈచి నాడు వెంకస్వామీ గారు ఈ వాలా హైదరాబాద్ (SC, ST, BC)బస్తీ లు ఉన్నఈ అంటే వెంకటస్వామి వాళ్ళు

  • @MAHESH.1217
    @MAHESH.1217 Місяць тому +1

    Anchor good

  • @satyanarayana28
    @satyanarayana28 22 дні тому

    ఏమి యాంకర్.. అంటే తొమ్మిది సార్లు గెలిస్తే ఫోటో పెద్ద పెడతారా.. అక్కడ ప్రజలు వ్యత్యాసం చూడాలి యాంకర్

  • @anilpara009
    @anilpara009 Місяць тому +7

    జై వివేక్ జై జై వివేక్ అన్నా గారూ

    • @d.ashokkumar1288
      @d.ashokkumar1288 Місяць тому +1

      5 పార్టీ లు మరినవాడు వెయ్యేళ్ళ కోట్లు సంపదను ఎక్కడిది

  • @devikiran2729
    @devikiran2729 Місяць тому +1

    అబద్ధాలకు అడ్రస్ మంద కృష్ణ మాదిగ. నోరు విప్పితే అన్ని అబద్ధాలే.

  • @battheiah
    @battheiah Місяць тому +1

    Bro mkm don't compare with jagajjeevanrao. he is a weapon of on that day congress against DR BR Ambedkar Today world wide famous.

  • @kandukuriram5057
    @kandukuriram5057 Місяць тому

    Super sir

  • @mallikarjunk7071
    @mallikarjunk7071 Місяць тому +3

    Jai manda krishna

  • @privatek1041
    @privatek1041 6 днів тому

    అంబెడ్కర్ జగ్జీవన్ ఒక్కటేనా ? జగ్జీవన్ కాంగ్రెస్ పార్టీ చెంచా అంతే!

  • @devenderdevender4932
    @devenderdevender4932 Місяць тому

    జై మంద కృష్ణ మాదిగ

  • @merabharathmahan3914
    @merabharathmahan3914 22 дні тому

    Jai madhiga jai mrps

  • @kashapogurajukraju4776
    @kashapogurajukraju4776 Місяць тому

    జై మంద కృష్ణ మాదిగ అన్న❤

  • @srikanththammadapally3135
    @srikanththammadapally3135 Місяць тому +3

    Jai manda krishna madiga

  • @kagivenkey9561
    @kagivenkey9561 Місяць тому

    జై మాదిగ...... జైజై MRPS......
    మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి.

  • @SreekanthThunga
    @SreekanthThunga Місяць тому +1

    అంత పెద్ద అంబేద్కర్ గారి కటౌట్ కనిపించలేదు అనుకుంటా😂

  • @parthasarathybalaiah
    @parthasarathybalaiah Місяць тому

    మాకు ఒకే లీడర్ ఓకె తండ్రి ఒకే నాయకుడు "!

  • @AmmaAmma-h3z
    @AmmaAmma-h3z Місяць тому

    జై మాదిగ

  • @RajuTarapatla
    @RajuTarapatla День тому

    JAI mala

  • @guntiramesh5289
    @guntiramesh5289 Місяць тому

    Great decision classification

  • @shivasri26
    @shivasri26 Місяць тому +4

    Vivek oka swarthaparudu..

  • @sudheerbabu7451
    @sudheerbabu7451 2 дні тому

    వీడు అట్లా చేసి ఇట్లా చేసి SC రిజర్వేషన్ లేకుండా చేసుకునేటట్టున్నాడు మొత్తానికి.🤔

  • @sitaraorchestragunturorgan2524
    @sitaraorchestragunturorgan2524 Місяць тому

    మీరు అంబేద్కర్ గారు అనండి

  • @pathipatisrinu5301
    @pathipatisrinu5301 Місяць тому +2

    మందకృష్ణ మాదిగ కి మాలలు అంటే ఎందుకు అంత చిన్న చూపు. మాల జాతి ఆయనకి ఏం అన్యాయం చేసింది.

  • @maheshchathi315
    @maheshchathi315 25 днів тому +1

    మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జై

  • @kondaiahchevuri2676
    @kondaiahchevuri2676 Місяць тому +2

    Madiga.jathi.rathnam

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 10 днів тому

    జై మంద కృష్ణ మాదిగ .

  • @sonkambleshivakiran3778
    @sonkambleshivakiran3778 Місяць тому +7

    Jai Mala jai Vivek 💙✅

  • @anilpara009
    @anilpara009 Місяць тому +3

    మాదిగలకు దమ్ము ఉంటే ఎస్సీ పోస్టులలో 500 ఉంటే 250 మాలలు,250 మాదిగలు ,కలిసి పంచుకుందాం రండి ,ఆ దమ్ము మాదిగలకు ఉందా, మాల ,మాదిగలు సమానం కాదా. సమానంగా పంచుకుందాం మాదిగలకు ఏంటి అభ్యంతరం,

    • @apparaopedapudi5500
      @apparaopedapudi5500 Місяць тому

      @@anilpara009 మిగిలిన ఉపకులాల వారు ఏం చేయాలి బ్రదర్. జనాభా ప్రాతిపదికన ఇస్తే మీ రెండు కులాలకు ఇబ్బంది ఏంటో

  • @lgprasadchinta4683
    @lgprasadchinta4683 18 днів тому

    చరిత్ర ను వర్గీకరించడం లో నువ్వు తేరి వయ్యా

  • @hindustan418
    @hindustan418 3 дні тому

    అంబెడ్కర్ అని ఏక వచనము తో పిలుస్తున్నాడు ఈ మాదిగ దున్నపోతు

  • @KurmaGuruvaiah
    @KurmaGuruvaiah День тому

    Jai.mala

  • @polinarasimhulunarasimha5473
    @polinarasimhulunarasimha5473 19 днів тому

    Jai madiga ✊

  • @srinivasaraoyandrathi1489
    @srinivasaraoyandrathi1489 Місяць тому

    అసలు అంబెడ్కర్ మాదిగ చరిత్ర తీయండి

  • @anandanand-dd4ip
    @anandanand-dd4ip Місяць тому +3

    Jai mkm

  • @BhikshamMessala
    @BhikshamMessala Місяць тому

    Jai madiga

  • @karresammaiah6631
    @karresammaiah6631 13 днів тому

    1.అంబేద్కర్ గారు 59 ని 1 (SC)చేశాడు. మందకృష్ణ ఒక్క అడుగు వెనుకేసి 4( ABCD ) చేయమంటున్నాడు. సుప్రీం కోర్టు 2 ( క్రీమి లేయర్ / పేద & ధనిక ) చేయమంటున్నది.
    2. 1 చేద్దామా లేదా 2 OR 4 చేద్దామా ఆలోచించండి.

  • @gravi1885
    @gravi1885 Місяць тому

    మరి అప్పుడు బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ గారి తో మాట్లాడి ముందు భవిష్యత్తులో ఏబిసిడి వర్గీకరణ పోరాటం వస్తది, మనం ఇప్పుడే వర్గీకరించి కుందాం అని ఎందుకు బాబు జగ్జీవన్ రావు గారు అడగలేదు ఇప్పుడే పోరాటం చేసి విడిపోతే మీరు కూడా బాగుపడు దుర్గా

  • @penkiappu
    @penkiappu Місяць тому

    Jia manda krishna madiga

  • @KRAJUHPT550
    @KRAJUHPT550 Місяць тому

    యాన్ కర్ కావాలని రెచ్చగొట్టి మాట్లాడుతూ న్నాడు.

  • @krishnamurthy1618
    @krishnamurthy1618 Місяць тому

    MKM is highly Knowledgeable In this issue 🎉

  • @SathiriJagan
    @SathiriJagan Місяць тому

    Kaka jai mala

  • @sabbaniramaswamy7159
    @sabbaniramaswamy7159 29 днів тому

    Mala madiga vallu kalisi vunte baguntadhi

  • @Venkataramanac-bz4kp
    @Venkataramanac-bz4kp 13 днів тому

    మంద.............🎉😂

  • @venkatanarasimulu1334
    @venkatanarasimulu1334 13 днів тому

    Dalits are dividing just because of selfness people like a Mandakrishna Madiga....