నాకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక పెద్ద డ్రీమ్, 10 years నుండీ కల కంటూనే ఉన్నా కానీ ఇప్పటి వరకూ అది కలగానే ఉంది, ఆ దేవుడు నా కలని ఎప్పుడు నెరవేరుస్తాడో 🙏 😢😭😭
Like chesaa, subscribe chesaa. ఇంటి కొలతలు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. కొలతలు నాకు తెలియదు అని అనకూడదు బ్రో, కష్టపడి సాధించాలి, నీ ప్రొఫెషన్ కి అది చాలా ముఖ్యం. ఏముంది చిన్న స్టీల్ టేప్ చేతిలో ఉంటే ఈజీ గా కొలతలు తీయవచ్చు. నెక్స్ట్ టైం ఇటువంటి అవకాశాన్ని మిస్ చేయకండి. వీడియో బాగుంది
@@maheswararaoavu2087😂😂 ఎలా పేటియం ని పుత్తికి ఎస్తాడు పన్ను మి తుగ్లక్ లెడ్డి 😂😂మి ఆంధ్ర ప్రదేశ్ మి లాంటి బత్తాయిల వల్లే సంకనాకీ పోయింది 😂😂 అంతా ఎర్రి 😂😂
Excellent.సెంటు స్థలం లో ఇలా హాల్,బెడ్ రూమ్ kitchen రావడం గ్రేట్,2 బాత్ రూమ్ లు ఒకటి లెఫ్ట్ side,మరొకటి మేడ మెట్లు క్రింద వచ్చాయి,tiles చాలా బాగున్నాయి .ఇది 8 లక్షల నుండి 10 లక్షలు అయి ఉంటుంది. డబ్బు లేక చాలా మంది కట్టుకోవడం లేదు.ప్రభుత్వమే 5 లక్ష ల్లో కట్టించి ఇస్తే బాగుండును.లక్షల కోట్లు పంచిపెడుతున్నామని అంటున్నరు 🤔🙄
We thank you sir, you have shown model house in one cent wonderfully. Really we felt very happy by watching entire house. Kindly inform in which place the said house was built and it's cost.
The east face of 1 cent land allotted to my elder daughter-in-law(w/o my elder son) as well as appreciated my son the same. We will follow the same model of the house. So thank you behalf of my entire family.
నాకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక పెద్ద డ్రీమ్, 10 years నుండీ కల కంటూనే ఉన్నా కానీ ఇప్పటి వరకూ అది కలగానే ఉంది, ఆ దేవుడు నా కలని ఎప్పుడు నెరవేరుస్తాడో 🙏 😢😭😭
Don't worry bro..your dreams will comes true..God bless you🎉
Where from 1cent house
Same feeling
Thanks andi exact ga na planning ila ne undi ma family ki explain cheddam ani వెదికితే సరైన వీడియో మి వల్ల దొరికింది👏👏👍🤝
Thappu Ayyithey Manninchandi Jagan ichina inti place kante vaatiki vesina Roads Peddhavi........Super
ఒక సెంటులో ఇలా కట్టుకోవచ్చా సూపర్ సూపర్..like చేశా
జగన్ అన్న ఇచ్చినవి సెంటు పావు
Illu chinade kani daani andam peddadi .sooooooo beautiful super house,...
Chala బాగా kattinaru idea chupinchinandulaku thanks బాబు
ఇంటి ప్లాన్ మరియు హౌస్ ఎలివేషన్ అదిరింది..
Like chesaa, subscribe chesaa. ఇంటి కొలతలు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. కొలతలు నాకు తెలియదు అని అనకూడదు బ్రో, కష్టపడి సాధించాలి, నీ ప్రొఫెషన్ కి అది చాలా ముఖ్యం. ఏముంది చిన్న స్టీల్ టేప్ చేతిలో ఉంటే ఈజీ గా కొలతలు తీయవచ్చు. నెక్స్ట్ టైం ఇటువంటి అవకాశాన్ని మిస్ చేయకండి. వీడియో బాగుంది
ఇలాంటి వారి వలనే నిజమైన పేదలకు సహాయం అందక రోడ్ లపై నే జీవిస్తున్నారు
చాలా సింపుల్ గా బాగుంది నైస్ 👌👌👌
Meru kuda chala nice ga unaru
Chala Bagundi.. Chinna family ki wonder full gift from CM Sir
Adi valla own money tho kattukunnaru madam
so wonderful... 48 yards lo house.. enta beautiful ga katteru.. Wowww... fantastic.. 👏👌👍
Excellent
But soo conjusted.
అసలు చాలా బాగుంది అదిరిపోయింది
🧿💕God bless this family! This is one of the best Indian Tiny houses I have ever seen !! Asalu 1 cent lo ela possible? Bravo 👏🏻
Tq so much Sir, I'm happy you liked it
జగనన్న ఇంటి పథకం సూపర్ గా ఇల్లు కట్టుకున్నారు ఇదేవిధంగా జగన్ గారు ప్రతి ఒక్కరికి ఇల్లుకట్టి ఇస్తే పేదలందరికీ ఇబ్బందు లేకుండా ఉంటారుబాగుంటుంది
Pm awas yojana scheme
Jagan kadithe,Mari vallu amchestharu
@@ksyamalab9252 elections mundu Jagan ey kati estanu ani chepadu, Epudu Emo merey katukondi ani antunadu😂
Edi jagan katiechindi kadu,valla money tho katukunaru, place government echindi
మేము స్థలం తీసుకుని మూడేళ్లయింది జగనన్న ఇచ్చాడు కానీ స్థలం చూపించలేదు ఊరికే పెట్టాలిచ్చారు అంతే ఇంకా ఇల్లు కట్టడం కూడా నా
జగనన్న ఒక సెంట్లో ఇల్లు అయితే ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఇతను ఉన్నవాడు అయి ఉంటాడు.... దయచేసి పేదలకు పంపిణీ చేయడం మంచిది
బాగా చెప్పారు... ఇంతలా కట్టుకున్నాడు అంటే అతను లక్షలు ఉన్నోడే ఇలాంటి వాళ్లకి కూడా స్థలం ఇచ్చారు ఇక్కడ చాలా పేదవారికి ఇవ్వలేదు
Mi TDP bolli Babu istadu le poor people ki..
@@maheswararaoavu2087😂😂 ఎలా పేటియం ని పుత్తికి ఎస్తాడు పన్ను మి తుగ్లక్ లెడ్డి 😂😂మి ఆంధ్ర ప్రదేశ్ మి లాంటి బత్తాయిల వల్లే సంకనాకీ పోయింది 😂😂 అంతా ఎర్రి 😂😂
House chala bagundi please tell me phone no. Rate
సూపర్బ్ bro మాకు వచ్చింది స్థలం ఎలా కట్టుకోవాలో బాగా చూపించారు thanks bro
Houses super
అదిరింది అండి
మా వాళ్ళకి కూడా ఇలా కట్టాలి అండి
అందుకే నెంబర్ ప్లీజ్
బ్రదర్ ఇల్లు చాలా బావుంది నేను లైక్ చేశాను షేర్ చేశాను మేము కూడా ఇలానే ఇల్లు కట్టాలి అనుకుంటున్నము ఎంత ఖర్చు అయిందో చెప్తారా plz బ్రదర్
ఎంత అందంగా కట్టారు వాళ్ల ఐడియా గొప్పది
ఇల్లు చాలా భాగుంది మాకు ఇలాగె కావాలిఖర్చ మణి ఎంత కావాలి లైక్ కొటా షేర్ ముగరికి చేశాను
yevaraini land aayina enti aayena sell chistara
Super how much cost
Very very beautiful house all the best soooooooooooper
Super ga vundi house
Super ga unde ba house. Manche idea ne use chesaru. 👌👌👌👌👌
Superb performance of your work I appreciate your work
చిన్నది అయిన సొంత ఇంట్లో ఉన్నంత హ్యాపీనెస్ దేంట్లో ఉండదు...జై జగనన్న
ఇంటి ప్లాన్ మరియు construction చాలా బాగుంది
జలగన్న ఇచ్చిన సెంటు భూమిలో అతిపేదవాడు కట్టుకున్న పేద ఇల్లు 😂😂😂😂😂
మొత్తం ఖర్చు అయినది Rs.12000/- Only.
@@ramanaiahkv490 12,000లా 12,00,000
@@ramanaiahkv490 12,000 ki em radhu
Jalaganna...endira babu...Chamba 420 ante...@@BM-vu2uf
Excellent.సెంటు స్థలం లో ఇలా హాల్,బెడ్ రూమ్ kitchen రావడం గ్రేట్,2 బాత్ రూమ్ లు ఒకటి లెఫ్ట్ side,మరొకటి మేడ మెట్లు క్రింద వచ్చాయి,tiles చాలా బాగున్నాయి .ఇది 8 లక్షల నుండి 10 లక్షలు అయి ఉంటుంది.
డబ్బు లేక చాలా మంది కట్టుకోవడం లేదు.ప్రభుత్వమే 5 లక్ష ల్లో కట్టించి ఇస్తే బాగుండును.లక్షల కోట్లు పంచిపెడుతున్నామని అంటున్నరు 🤔🙄
EDI. 8 ki 9 avvadu 15 avuuedi. 1 centlo. Dula
Chala baga tesaru video. Meeru develop avatharu. All the best andi.
సూపర్ వుంది
Chaala bagundhi bro 🏠... super
చాలా బాగుంది తమ్ముడు👌👌👌 ఎంత ఖర్చు అయిందో అది కూడ చెప్పమ్మా ప్లీజ్ 🙏
12 L
A area adi?
😅😅
Very nice
Small house happy family ❤
Interior painting superb..
చాలా బాగుంది ఇల్లు తక్కువ స్థలం లో కట్టుకున్నారు
Appreciate your work bro.. Video is very detailed and coverd each corner of house. Keep up your good work
so beautiful.... may be your dream house ready...
very nice
Bro nice home u showing for everyone good bro
ఎంత ఖర్చు అయ్యిందో తెలియజేస్తే చాలా మంది ప్లాన్ చేసుకుంటారు బ్రో..
10L అవుతుంది bro ఇప్పుడు ఉన్న రేట్ల కి
@@Hemanthkumar-xq9xq q
@@Hemanthkumar-xq9xq qq
15 laks
పైన కానీ ఒక బెడ్రూం ఒక బాత్రూం కానీ కట్టుకుంటే కేక
Beautiful 🏠 sir 🙏.
Super bro
మీరు చూపించిన ఇల్లు చాలా చాలా బాగుంది. సూపర్
బ్రో కొలతలు అన్ని కరెక్ట్ చెప్పగలిగితే ఈ వీడియో కి చాలా బెన్ఫిట్ ఉండును బ్రో
Fake
Super ga vunnadi bro
My god my god. Beautiful.
Good brother
Ilanti videos
Cheyandi
Inkaaaa
Chala chala bagundi 1 cent place lo super
Super
ఇల్లు ఏ దిశగా ఉంది కొలతలు ఏంటి ఉన్న దానిలో చాలా సూపర్ గా ఉంది మధ్యతరగతి వారికి చాలా సూపర్ గా ఉంటుంది మెజర్మెంట్స్ యాడ్ చేయండి
Na feverat colours house chala bagundi
Superb
Good bro, deenithoo paatu cost planning kuda owner tho cheppi or meeru cheppi unty Inka bagundunu
Surpre ❤️
Super ga vundi yillu lenivariki yillu yicharu yichinavallaku yemi yivvaleka poyinaru
Chaalaa baagundi bro super
EXCELLENT ELEVATION
Super ga kataru bro exlent.🎉
Super ga undi brother 👍
Planing Amazing
Super super super every one shall follow.❤❤❤❤
Cost of construction entha avvindho chebithey Inka useful ga vuntadi bro . Nice video కుదిరితే house plan kuda upload cheyadaniki try cheyandi
Cost ala chepparu. Builders cheppanivvaru because it depends on the person and they want to negotiate according to each person
tq
Beautiful Home 🏡 🎉🎉👌👏
Hall and kitchen one side పెట్టి...
One side bedroom పెట్టి ఉంటే bed room size పెరిగి ఉండేది... Any how excellent
Super model Anna nachchindi
Beautiful house
Nice
Chaalaa bagundi illu good 👍
We thank you sir, you have shown model house in one cent wonderfully. Really we felt very happy by watching entire house. Kindly inform in which place the said house was built and it's cost.
Super model. Your vedio is super.
నిరుపేదకు ఇచ్చిన స్థలంలో పాపం ఆ పేద వ్యక్తి తన స్థోమత మేర కట్టుకున్నాడులే 🤣🤣🤣
Wow super Vamsi bro
👌👌👌
House design super Mee video explain super
1 cent kaadu, more than 2 cents, cost also seems like 9 to 10L Paine avutundi.
Meaning less assumptions
Kada bro
Ade nakukuda kodutundi adi one cent ante main gate steps anta bayataki yela vachayi mari
Video chaala baaga theesaru all the best👌🏻
48 Yards - 1 Cent..
Probably 60-65 Yards Should Have Been Much Better..
Don’t worry bro likes kosam request ga adutunnaru, ave vastayi, Enka Miru petting model house super , Milanti Vallari likes kadhu appreciation Kuda ravali ani. Korukuntunna
Tq bro
మొత్తంఎంత ఖర్చు చేశారు చెప్పలేదు బ్రదర్ మీరు.... అది కూడా చెప్పుంటే బాగున్ను
ఇల్లు చాలా బాగుంది,,👌👌👌👍🙇
Beautiful
The east face of 1 cent land allotted to my elder daughter-in-law(w/o my elder son) as well as appreciated my son the same. We will follow the same model of the house. So thank you behalf of my entire family.
Where is the House?
సెంటు భూమి లేని వాడు ఇంత ఖర్చు ఎలా పెట్టాడు
సొంత ఇల్లు లేదు కాబట్టే ఎంత ఖర్చు పెట్టాడు అదే వాలకి ఇల్లు లు ఉంది ఉంటే మనీ జగన్ అన్న కాలనీ లో వేస్ట్ చేసుకోరు ఏదైనా బిజినెస్ లో పెట్టుకునే వాళ్ళు
Govt land istundi .1.80 amount istundi inka two or three lakhs unnava valla deggara .emi comments vhestarra talakai leni naa koduku lu
Super sir
Simple ga chala chala bagundhi super House
You have to give the full details of the area in which the house shown is located and about you in detail. Without them how can we know about you.
Isukapalli anukunta bro super...
Nice house.. thanks for showing this house with your valuable time... please share the builder name and contact if possible..
Please share the builder name ana cell number send me plz
ఎంత ఖర్చు అవుతుంది
Nenu kuda sam House 🏠 konalanukontuna bos super
Cost of the construction ??
Cost
More than 10lacs
@@pavanidodla9037 ok
Door width chala chinnadi. Fridge, Biruva elantivi pattavu. Decarotion ki importance badulu a money tho 1st floor vesukunte bagundedomooo
సూపర్ ఉన్నది బ్రదర్....
Brother 1.5 cent lo south faceing houses chupinchandi 20× 32 foots measurements
Mekosam oka like coment petanu anna home chala bagundhi
Total cost price in home a to z
29 lakhs
Soooooopar House thakuva dabulu unte ila katesukundam sontha illu ledani
No vary 🤩 😇👌👍🥳💐🙏
House total cost cheppu bro
1 cent =435 sq అక్కడ చూస్తే 20 అడుగుల పైన వెడల్పు ఉంది అంటే పొడవు ఎంత ఉండాలి 21 అడుగు నుంచి ఉండకూడదు అప్పుడు ఒక సెంటు ఎలా అవుతుంది
1.5 ayuntundi bro
నువ్వు సూపర్ boss,అర సెంట్ లో కూడా ఎలా కట్టాలి, చూపించు boss
As far as i know, govt vallu only house structure construct chesi istaru, interior and wood work motham maname chesukovali.
Nice bagundhi naku nachindhi 😊
You should attach the plan of building also that we can understand the set back and facing
U
7u
uu
U
uuuuuuus
Super mind blowing
Total house cost enta bro for construction
Finishing bagundi,Steps kinda toilet undakoodadu vastu dosham kuda undi...
Total construction cost entha
1.5L according to govt. Poor people kadha 😂🤣
@@TechTuts603 maku valla 2bthrms kalipithe yentha untundho antha bathrm ki 90k indhi bro cnstrctn material, tiles, wrkers, pwr, doors annitiki kalipi 🤦♀️.. Erojullo elanti 👆oka illu kattali ante min 6 to 8lkhs avthundhi bro...
@@ksdas8107 endhi bro antha mata annav..? Thondharlo mee ullo abhivruddhi start chestharemo ne cmnt chusthe 🤣😂 lekapothe atleast 120 ft road ayna veyocchu kuda 😂😂😂
@@TechTuts603 😂🤣🤣120ft road avasaram ldu.. Gunthalu leni road vesthe chalu🙏
@@ksdas8107 😂😂