నేను అనుకునే వాడిని 1 సెంట్ 1.5 సెంట్ ఏం సరిపోతుంది అని , కానీ నాకు అర్ధం ఐంది ఇప్పుడు లేనివాడికి అది చాలా ఎక్కువ అని , నిజం గా అప్పటి సిఎం గారు చాలా గ్రేట్, చాలా మంది పేదవాళ్ళకి సొంత ఇల్లు కల నెరవేరింది ...థాంక్స్ సార్...5000 వాలంటీర్లు కి ఏం సరిపోతుంది అనుకునేవాడిని, ఇప్పుడు వాళ్ళ పోరాటం వాళ్ళ మాటలు వింటే అర్థం అవ్తుంది దానిని ఆధారం చేసుకుని ఎంత మంది బ్రతుకుతున్నారు అని ..
ఈ ఇల్లు మామూలుగా లేదు. అదిరిపోయింది అంతే. ఇంటి ఓనర్ ప్రతి మాట చాలా నిజాయితీగా చెప్పారు. అదే వేరే వాళ్ళు ఐతే బడయిగా 20లక్షలు అయ్యింది 25లక్షలు అయ్యింది అని చెప్పేవారు. కానీ ఈ ఓనర్ అందరూ నాకు ఫ్రెండ్స్ అవటం వల్ల 11లక్షల రూపాయల లో పూర్తి అయ్యింది అని నిజాయితీగా చెప్పారు. ఆయన మనసు అంత మంచిది కాబట్టి ఇల్లు అంత అందంగా ఉంది అంతే . Super Super Super
ఎంత వరకు government మీద నే ఆధార పడకుండా ఆయన సొంత ఇంటి కల ను గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఆయన ఇంటి కోసం ఆయన మరి కొంత పెట్టాడు. Great సర్, andharu ఇలా ఆలోచించి kattukunte బాగుంటుంది
మా మిస్సెస్ ఇండ్లల్లో పనికి వెళ్తూ, హాస్టల్ లో పనికి వెళ్తూ కొంత డబ్బులు నేను పనికి వెళ్తూ దాచుకుంటూ, అని ఆ అన్న చెప్తుంటే😢,, హాట్స్ ఆఫ్ sir,, Mi కల నెరవేరిన శుభ సందర్భంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు 🎉...
లాస్ట్ లో అడిగిన ప్రశ్న కి సమాధానం అందరికీ అర్థమైందనే అనుకుంటున్న, పేదోడు అంటే "ఒక పూట మాత్రమే తిని పూరి గుడిసె లో ఉండి, ఎప్పుడు పని దొరుకుతుందా అని చూసేవాాడు మాత్రమే" అని అనుకునే వారు ఇది అర్థం చేసుకోవాలి. ఆ హౌస్ ఓనర్ బాగా చప్పారు.
ఆయన కష్టపడి ఇరికించి ఇల్లు కట్టుకుంటే అది కూడా జలగ చేసాడా 😂 సెంటు అంటే 50 గజాలు కూడా లేదు…కానీ ఆయనకి ఎకరాల ఎకరాల ప్యాలస్ ప్రతి city లో వుండాలి…ఏమి గొర్రెలు రా మీరు..
Super super bro best vedio! Me channal nenu regular ga follow avutunna ippativaraku chusina model lo the best model edi nijam ga ne dream house idi e range lo kattukolekapoina in future oka idea kosam aina e model use avutundi thank you for your dedication!
2 ఫ్లోర్స్ కి 11 Lakhs.. ఈరోజుల్లో మన జగనన్న పుణ్యాన ఇపుడున్న rates కి ఇసుకకి, సిమెంట్, స్టీల్ కి 11 lakhs సరిపోద్ది... లేబర్, కార్పెంటర్, ఎలక్ట్రిసిటీ, టైల్స్, వుడ్ తో కలిపి మినిమం 15-16 lakhs అవుతుంది...
House chala bagundi. Kitchen lo sink ki devudi place ki gap ledu. And kitchen ki doors kakunda slides emina pettukunte bagundedemo space save ayyedi. Remaining all excellent. But 2 stares ki permission Ela teeskunnaru ? Legal issues em vundava ?
Super house babu .maku kattukovalani vundi kani Inka order Ivvaledu ma side...madi east godavari..razole ..ma side okka illi kooda evvaru kattukoledu..
మొత్తానికి పేదొడు ఇంటి కల నెరవేరిచిన జగన్నకు నేను రుణపడి ఉంటాను జై జగన్🙏🙏🙏
నేను అనుకునే వాడిని 1 సెంట్ 1.5 సెంట్ ఏం సరిపోతుంది అని , కానీ నాకు అర్ధం ఐంది ఇప్పుడు లేనివాడికి అది చాలా ఎక్కువ అని , నిజం గా అప్పటి సిఎం గారు చాలా గ్రేట్, చాలా మంది పేదవాళ్ళకి సొంత ఇల్లు కల నెరవేరింది ...థాంక్స్ సార్...5000 వాలంటీర్లు కి ఏం సరిపోతుంది అనుకునేవాడిని, ఇప్పుడు వాళ్ళ పోరాటం వాళ్ళ మాటలు వింటే అర్థం అవ్తుంది దానిని ఆధారం చేసుకుని ఎంత మంది బ్రతుకుతున్నారు అని ..
ఈ ఇల్లు మామూలుగా లేదు. అదిరిపోయింది అంతే. ఇంటి ఓనర్ ప్రతి మాట చాలా నిజాయితీగా చెప్పారు. అదే వేరే వాళ్ళు ఐతే బడయిగా 20లక్షలు అయ్యింది 25లక్షలు అయ్యింది అని చెప్పేవారు. కానీ ఈ ఓనర్ అందరూ నాకు ఫ్రెండ్స్ అవటం వల్ల 11లక్షల రూపాయల లో పూర్తి అయ్యింది అని నిజాయితీగా చెప్పారు. ఆయన మనసు అంత మంచిది కాబట్టి ఇల్లు అంత అందంగా ఉంది అంతే . Super Super Super
Tqs anna
Yes
11 laks a bro valla contact details ivvandi bro workers contact details 🙏🏻
Yes 👍🏻
@@SureshSuresh-ws2jt నీకు అయితే 20L daatuthundi
ఇంద్ర భవనంలా ఉంది bro 😍😍👌👌..top మోడల్స్ అన్నింటిలోకి ఇదే నెంబర్ 1 🏡
Nijama!
ఎంత వరకు government మీద నే ఆధార పడకుండా ఆయన సొంత ఇంటి కల ను గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఆయన ఇంటి కోసం ఆయన మరి కొంత పెట్టాడు. Great సర్, andharu ఇలా ఆలోచించి kattukunte బాగుంటుంది
మీరు పెట్టిన మోడల్స్ లో బెస్ట్ మోడల్ అన్నా..... Superb గా వుంది ప్లాన్
సేవ్ చేసుకుంటాం మేము కూడా కట్టుకోవాలి
మా మిస్సెస్ ఇండ్లల్లో పనికి వెళ్తూ, హాస్టల్ లో పనికి వెళ్తూ కొంత డబ్బులు నేను పనికి వెళ్తూ దాచుకుంటూ, అని ఆ అన్న చెప్తుంటే😢,, హాట్స్ ఆఫ్ sir,, Mi కల నెరవేరిన శుభ సందర్భంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు 🎉...
లాస్ట్ లో అడిగిన ప్రశ్న కి సమాధానం అందరికీ అర్థమైందనే అనుకుంటున్న, పేదోడు అంటే "ఒక పూట మాత్రమే తిని పూరి గుడిసె లో ఉండి, ఎప్పుడు పని దొరుకుతుందా అని చూసేవాాడు మాత్రమే" అని అనుకునే వారు ఇది అర్థం చేసుకోవాలి. ఆ హౌస్ ఓనర్ బాగా చప్పారు.
House owner ki na salute
Yes 💯
మీ ఇల్లు చాలా బాగుంది... 👌 మేము కూడా ఇలాగే కట్టుకుంటాము
Love u jagan అన్న
మాకు approve అయింది place ఇక మా చేతిక పట్టా రావాలి.
మరి ఇంత ల్యాగా ఇంటి డోర్ ఓపెన్ చేసే దానికి ఫైవ్ మినిట్స్ దండం స్వామి నీ వీడియోస్ ఇంకా ఎప్పుడు చూడను
హౌస్ బాగుంది వీడియో నే చాలా ల్యాగ్
అమరావతి లో సెంటు స్థలం శవాలను ఫుడ్చడని కూడా సరిపోతు అంటున్న గొర్రెలకు ఒక్కసారి ఈ వీడియో చూపించాలి
ఆయన కష్టపడి ఇరికించి ఇల్లు కట్టుకుంటే అది కూడా జలగ చేసాడా 😂
సెంటు అంటే 50 గజాలు కూడా లేదు…కానీ ఆయనకి ఎకరాల ఎకరాల ప్యాలస్ ప్రతి city లో వుండాలి…ఏమి గొర్రెలు రా మీరు..
Baga chepparu
Valu adi kuda evaru
@@appreciatelife87better than nothing
Super super bro best vedio! Me channal nenu regular ga follow avutunna ippativaraku chusina model lo the best model edi nijam ga ne dream house idi e range lo kattukolekapoina in future oka idea kosam aina e model use avutundi thank you for your dedication!
Me dream house nijamaindhi, congratulations. House super. Chinna illu aina vanka pettadaniki lekundha undhi
E house chala bagundi brother top modal nenu ippati ki four times chusanu super
house matram super asalu😊❤
House chala bagundi e channel walla 10 mandiki ki upayoga padalani korukonda naanum all the best annayya ❤❤❤❤❤❤❤❤❤❤
God. Bless. Ap/cm/ys.jaganmohan.reddy.garu/family.....
సూపర్ బ్రో ఇల్లు చాలా చాలా సంతోషంగా ఉంది ఇల్లు ఏ విధంగా చూస్తూ ఉంటే
Chaala bavundi bro.. Tq 👍👍👌
Best model till now.. 👍💯💯
Ysr gari pic ❤
House model super, and very attractive. well explained.
Chala chala bagunnadhi 👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐
Suuuuppppeeerrrrr ga undhi house assalu
Super u hardwork is reflected in ur house
Superb ga undhi bro Naku Baga nachindhi bro
Mind blowing 🤯🤩
Tqs bava
@@saidileep6459 1 cent aa bro site place
Chala bagudhi Anna 😍
Tqs
Super brother house so nice 👌👌👌
Model House peruki taggatte mahadbutanga undi 👌👌👌
Tqs bro
Thanks for True measurements and Cost Sir
Beautiful house planing
House chala bagundhi
2 ఫ్లోర్స్ కి 11 Lakhs.. ఈరోజుల్లో మన జగనన్న పుణ్యాన ఇపుడున్న rates కి ఇసుకకి, సిమెంట్, స్టీల్ కి 11 lakhs సరిపోద్ది... లేబర్, కార్పెంటర్, ఎలక్ట్రిసిటీ, టైల్స్, వుడ్ తో కలిపి మినిమం 15-16 lakhs అవుతుంది...
11 lo complete anta bro. Yela bro nammedi
11 lakhs ante nammela ledu kani cement bricks tho cheap quality tiles tho kattochu friends circle undi kabatti
Chala chala bagundi adi kooda thakkuva khar hutho chala santhoshamga vundi.
Super that is jagan sir ❤️ you
Wow super ga kattaru very nice
House chala bagundi. Kitchen lo sink ki devudi place ki gap ledu. And kitchen ki doors kakunda slides emina pettukunte bagundedemo space save ayyedi. Remaining all excellent. But 2 stares ki permission Ela teeskunnaru ? Legal issues em vundava ?
Anni vunayy but dinning table ki plac eledhu kindaa...ellu aithe chala super ga vundhi
❤❤❤❤❤👌
house super Anna
Jai Jagan
Beautiful tiles super
Nice house chala bagundhi
Super.Super.
👍👍👍👍👍💯💯💯Nice
🎉super ga vundi
Super bro nice home ❤❤❤
Super ga vundhi
Super ellu
Super andi e house chala baga desine cheyinchukunnaru
Super ga vundi kani ventilation kuda vunte bagundedi
నిజమైన పేదవాళ్ళు....ఇలానే కట్టుకుంటారు... జగనే మళ్లీ సీఎం కావాలి.... ఇలా పేదవాళ్ళు సూపర్ గా ఇల్లులు కట్టుకోవాలి...
Bro 1 ster ki itye permission untadhi kani 2sters ki permission evvadaniki tim padatadhi ga bro ??
Best usage of space and wonderful design. God bless this family and fill their pots abundantly. ❤
సూపర్
Tqs
Superb
సింక్ పక్కన దేవుడి పటాలు ..నాట్ గుడ్
S naaku nachhaledhu
House super
ఈఇల్లూ చాలా బాగుంది
Superrrr 1centlo adbhutamgaa kattaru
మీ ఇల్లు చాలా బాగుంది
Super video bro
చాలా బాగా కట్టారు.. సూపర్
Brother north facing house vunta pattu
Super house 🏠
Very good meru all members ki help cheyandi house kattukovataniki
Wooow.... antha kante akkuve
House 🏠 very nice l like it 😘
చాలా బాగుంది అన్న... ఎంత వరకు ఖర్చు అవుతుంది అన్న
Awesome
Amazing house 🏡
అబ్బా ఎంత అందమైన హౌస్
Super 😆😆😆😆😆😆😆😆👏👏👏👏👏👏super bro
very nice house
Super super 👌
Good
Pop చాలా బాగుంది
House super thammudu 👍👍
Super house babu .maku kattukovalani vundi kani Inka order Ivvaledu ma side...madi east godavari..razole ..ma side okka illi kooda evvaru kattukoledu..
Super
Motham yentha karchu ayyindhi cheppandi sir
Guntur pareycharlalo flats chupinchara
Super bro nice model
Good planning sir
Nice video house baga kattaru
nice house thank you
సూపర్ bro
Tqs bro
Thankyou bro super
Nice house
👌👌👌👌👌
Super bro chala baga kattukunnaru
Voice kirrak rp la undi owner di anipisthe like cheyandi
చాల బాగుంది home plan పెట్టండి pdf file కింద Description lo
ప్లాన్ లేదు బ్రో
Broh measurements pettandi brohh plzzz
హౌస్ ప్లాన్ ఐస్ good
Bro rain vachindhanuko padava kuda konukkooo
Work list details pettanfi
👌👌👌
SUPER ga undi.Kharchu enta?