Sachivalaya jobs unnai ra kojja . Pani pata konni jobs unnai vallaki pani pette pani lo unnaru. Jagan unnappudu valla salary 28000.ippudu 31000.poyi oka sari mee sachivalayam ki velli check chey. Sachivalayam employees ki inko job prepare avvadaniki chance kani ippudu dsc ki group 2 ki prepare avvadaniki leaves ichindi
నేను ఒక వాలంటీర్ నే జగన్ గారిని చూసి గర్వాంగా పని చేశాను.తోటి వాలంటీర్స్ నా తమ్ముళ్లు అన్నలు చెల్లమ్మ లు అక్కలు అనుకున్నాను.రేషన్ కార్డులు 11, పెన్షన్ లు 10, YSR కాపు నేస్తం 12, పేదలందరికి ఇళ్ళు 17,YSR చేయూత 3,జగనన్న తోడు 6, జగనన్న విదేశీ విద్య దీవెన 01,జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన 09,YSR రైతు భరోసా 11,జగనన్న అమ్మవడి 22, YSR భీమా 58, YSR ఆరోగ్యశ్రీ 101.చేశాను. నాయకులకు కార్యకర్తలకు భయపడలేదు పెన్షన్ కోసం SERP OFFICE కూడ వెళ్ళాను.రైస్ కార్డు కోసం జిల్లా DCSO దగ్గరికి వెళ్ళాను.RTI కూడ సంభంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టి ఆ వివరాలు నా క్లస్టర్ లో ప్రజలకు ఇచ్చి కళ్ళు తెరిపించాను. సేవా మిత్ర 3 సార్లు వచ్చింది. ప్రతిసారి MLA ముందు మాట్లాడాను. కానీ మీలాంటి ఐక్యత(unity) యోగ్యత అర్హత లేని వాళ్ళతో పని చేసినందుకు సిగ్గు పడ్డాను. అసెంబ్లీ ముందు కూర్చుంటారా ? పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. కూర్చొని అడ్డుక్కుతిన్నండి. తప్పు మన వాలంటీర్స్ దే ముమ్మాటికీ మనదే. అవును.కొంతమంది వాలంటీర్స్ టీడీపీ జనసేన కి అమ్ముడుపోయారు. ప్రజలు కూడ చూసి నవ్వుకుంటారు ఆనందిస్తారు సంతోషిస్తారు. శాంతియూతంగా ధర్నాలు చేస్తే ఏమి ప్రయోజనం లేదు. ఉపయోగం లేదు అప్పుడు strike చేద్దాం అంటే వద్దు అని వాట్సాప్ గ్రూప్ లో వాలంటీర్స్ తో పాటు MPDO MRO MC ఉన్నారు అంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు. కొన్ని చోట్ల వాలంటీర్స్ ధర్నాలు చేస్తే DISMISS చేశారు జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో అప్లికేషన్ చేద్దాం అంటే ఒక్కరు వినలేదు. జగనన్న సురక్ష లో చెబుదాం అంటే ముందుకు రాలేదు. 1902 స్పందన లో ఒక్కరు చేయలేదు. RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయలేదు. నాయకులు కార్యకర్తలు MLA ఎంపీలు సహాయం చేయరు అంటే వినలేదు పవన్ కళ్యాణ్ మీద విజయవాడలో కేసు వేసింది ఎవరు? Public సపోర్ట్ తీసుకుందాం అని social మీడియా లో నేను post చేస్తే గ్రూప్ అడ్మిన్లు delete చేశారు. అందుకోండి బొచ్చె అనుభవించండి శిక్ష టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు కదా ఇప్పుడు తెలిసింది నొప్పి. TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది
😮😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢రాజీనామా చేయకుండా వాలంటీర్లు అందరూ ఒక మాట మీద నిలబడితే బాగుండేది 👍 ఈ రోజు ల్లో మంచి మాటలు ఎక్కవు ఎవరికీ 😁😭 కూటమి వాళ్ళు ఒక్క మాట తో వ్యవస్థ లేదు అన్నాడు పవన్ కళ్యాణ్ 😮😅 అదీ పదవి వచ్చాక. ఊసరవెల్లి రాజకీయాలు 😅😮😢
@Carpelmango కరోనా టైం లో వీళ్ళు మందు లు ఇవ్వకపోతే సగం జనాలు ఈ రోజు ఉండే వాళ్లు కాదు 😭👍 ఆ టైమ్ లో వాలంటీర్లు సేవలు పవన్ కి లోకేష్ కి చంద్ర బాబు కి తెలియవా బ్రో ?? కేవలం జగన్ పై కోపం ??????
గవర్నమెంట్ టీచర్లు కూడా చాలా తక్కువ జీతాలుతో బ్రతికేవారు. వాళ్ళు కూడా వెయ్యలేదు ఈ రోజుల్లో లక్ష రూపాయలు జీతం ఎక్కడ సరిపోతుంది వాళ్ళుని జగన్ గారు గుర్తించలేదు కనీసం వాళ్ళకి రెండు మూడు లక్షలు పెంచి ఉంటే ఓట్లు వేసే వారు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క టీచర్ కి రెండు మూడు లక్షలు పెంచితారు చూడండి
ప్రజలుకు దూల తిరదు , మనం ఓటు వేసె వరకే భాద్యత , ఓటు అంటే తాంబులాలు అవి ఇచ్చేసామ్ , " తాంబులాలు ఇచ్చేం తన్నుకు చావండి " అని వదిలేయ్, 1995 నుండి సీఎంను అనౌన్స్చేసి ఎలక్షన్కీ వెళుతున్నారు , కానీ మనం ఎమ్మెల్యేలను ఎన్నకుంటే వాళ్ళు సీఎంను ఎన్నుకోవాలి అలా జరగాలి కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి, 2019 లొ ఆ నాయకులుకీ టీడీపీకీ ఎక్కడో చెడింది వైసీపీకీ సపోర్ట్ చేశారు, ఈయన తినడు మనల్ని తిననివ్వడు అని సీబీన్ గారిని తెచ్చుకున్నారు, రాజులకాలం నుంచి అంతేగా, వార్ వచ్చినప్పుడు సైనికులు కదా పోయేదే ప్రజలు సేఫ్ ఏ రాజు గెలిచినా ఆ రాజు పాలనాలొ ఉండి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోనేవారు, రాజఉద్యోగులు, ప్రజలు సేఫ్ ఇప్పుడు అంతేగా, తేడా ఏమిటీ అంటే అప్పుడు సైనికులు చనిపోయారు ఇప్పుడు జైలుకీ వెళుతున్నారు , దేముడుని మానేసి నాయకులును పూజిస్తూన్నారు, అనుభూవించనివ్వడి,
వాలంటరీ job లు ఇచ్చి ,election time లో వాళ్ళ చేత ఎందుకు రాజీనామా చేయించారు. మీ అవసరం కోసం ఇచ్చి , మీ అవసరం కోసం వాళ్ళతో రాజీనామా చేస్తారా. అవి ఏమి jobs దేనికి.Salary 5వేలు ఇచ్చారు. పొలం పనులు చేసుకునే వాళ్ళ రోజు కూలీ 300 నుంచి 500 తెచ్చుకుంటారు. జనాలను పిచ్చి వాళ్ళను చేసి మీ అవసరం కోసం వాళ్ళతో ఆడుకోవటం కోసం వాలంటరీ post లు ఇచ్చరా. వాలంటరీ job లను సచివాలయం job లాగా పర్మినెంట్ చేసి 5 సం govt హోదా కల్పించలేక పోయారా. వాలంటరీ జాబ్స్ ప్రైవేట్ నా, govt నా jobs నా. లేకపోతే వాలంటరీ అని పేరు పెట్టి 5వేలు వాళ్లకు ఇచ్చి మీరు ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసే మీ దగ్గర పని చేసే వాళ్ళు నా వాలంటరీస్.
మొదటగా మీరు తెలుసుకోవలసింది 1. అవి పర్మనెంట్ జాబ్స్ కావు 2. వారికి అందించే డబ్బు నీ సాలరీ అనరు 3. ప్రభుత్వం కావాలి అనుకుంటే ఉంచవచ్చు , లేదు అంటే తీసేయవచ్చు ( జగన్ కావాలి అనుకున్నాడు , బాబు వద్దు అనుకున్నాడు . అదే జగన్ చెప్పేది. 4. చట్ట బద్దత లేదు అని అంటున్నాడు కదా బాబు గారు, మరి చట్టబద్ధత లేకుండా వారిని పెట్టి, ప్రభుత్వ ధనాన్ని వారికి ఇచ్చినందుకు జగన్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా బాబు గారు , తీసుకోలేరు ఎందుకు అంటే అక్కడ తప్పు జరగలేదు కాబట్టి. 5. బాబు గారు ప్రతి పక్షం లో వున్నప్పుడు కేవలం వాలంటీర్లు కి ఏదైనా సర్వే వర్క్ చెప్తేనే గగ్గోలు పెట్టే వాడు, అంత చదువులు చదివిన వారికి ఎలాంటి పనులు ఎలా చెబుతారు అని, మరి ఇప్పుడు ఇద్దరూ వాలంటీర్లు చేసే పని నీ ఒక్క సచివాలయం ఉద్యోగి కి ఇస్తున్నారు చేయమని వాళ్ళ కంటే సచివాలయం వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకున్నారు మరి బాబు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాడు కదా...
What is the meaning for Volunteer Mr. Jagan Mogan Reddy. If you say salary there are entitied for esi, pf,hr etc etc did you pay them all in your tenure no, then you can't claim that you paid salary and they are govt employees. Without knowing all these how you were CM of AP
Aputhava nee sodhi puranam ... Jagan Mohan Reddy ichina 2 lakshala 39 vela permanant govt jobs ki ...volunteer jobs ki asalu eh vidhamina sambandham lene ledhu 13400 sachivalaya jobs okkokaru 32000 salary theeskuntunaru 51000 Medical and health care sector jobs 40700 Agriculture , horticulture, Geology ki sambandinchi raithu barosa ki sambandinchina Jobs 14700 1998, 2018 DSC qualify ayyi recruit kani vallani direct recruitment dwaara DSC jobs Ivi Motham 239000 jobs.. volunteer jobs kaadhu Valla job qualification 10-12 Gramallo, degree town la lo nirudyoga bruthi ani direct ga ivvakunda vallatho govt schemes ni real time lo amalu cheyinchi vallaki public policies meeda avaghahana penchadu .. evarithe sachivalaya jobs rasi qualify kaka ithara govt jobs kani private jobs kani bank jobs kani rasi qualify kakaunda vunna yuvatha ki volunteer job panikochela chesadu adhi Jagan Mohan Reddy thinking
Jagan will be perfect CM if he do 50:50 on development and welfare. Welfare should be only through government schools education and government hospital. All others should be avoided. In those He already concentrated on government schools and hospitals.
2923 August lo extension chesi vunte bagundedi kada jagan garu. Why it was not done sir.at that time ycp govt ka vundi kada sir. Finally volunteers were ditched.
Anni 1000s of cries tho govt schools hospitals roads manchiga develop cheyyochhuuu..worst psycho idiot ..volunteers andaru ycp party valleee kada raaa ,vaallu leka points its going fine
Jagan garu meeroka proper politician aithe direct assembly ki velli ruling lo unna vallu ye topic gurinchi emani comment chesatro daanni akkidikakkade counter argue cheyyali.anthe kaani akkada assembly session ayyaka ikkada mee intlo meeru recorded press meet lu petti meeku nachina points raasukochi chadivithe adhi professionalism el avtadhi.ila scripted points chadavalante mee party cadere kuda cheygalaru kadha.meeru former CM andi you are not a panchayat leader.mee level ki idhi professionalism anipinchukodhu
1:54 వాలంటీర్లకు ఏం అవసరం ఉంది అదే మీ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు ఓటు వేసుకోవడానికి వాళ్ళు ఓటు వేయమని చెప్పడానికి నీ కార్యకర్తలుగా ఉంటారన్న మీరు పూర్తిగా వాలంటీర్లనే నమ్ముకున్నారు కాబట్టి వాలంటీర్లు మోసపోయారు మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబును గెలిపించారు వాలంటీర్ల పరిస్థితి అదే కదా డబ్బుకు ఆసపోయారు అదే మీ కార్యకర్తలు మీరు పట్టించుకోలేదు అదే మీరు మీ కార్యకర్తలను పట్టించుకోని ఉంటే ప్రతి గ్రామంలో మీరే కింగ్
వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయం ఉద్యోగులు పరిస్థితి దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుంది.
Sachivalaya jobs unnai ra kojja . Pani pata konni jobs unnai vallaki pani pette pani lo unnaru. Jagan unnappudu valla salary 28000.ippudu 31000.poyi oka sari mee sachivalayam ki velli check chey. Sachivalayam employees ki inko job prepare avvadaniki chance kani ippudu dsc ki group 2 ki prepare avvadaniki leaves ichindi
సచివాలయం ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు అన్న... వాలంటీర్స్ పరిస్థితి బాగా లేదు
@siddiqshaik1892 valanteers exam rasi talent tho raledu le bro. I respect only sachivalayam employees bro endukante vallu talent tho job techukunnaru
Elaakee. Etagavali. Eka. Mumdu. Undi. Masala. Pandaga. Kaligaa. Kuchonee. Salaries. Tesukoni. Rexlas. Samadan. Chaputu. Time. Pass. Chastunaru.
Volunteers అత్యాశకు బాగా జరింది.
One day pension panchadam kosam 10k bokka govt ki yenduku?
@@venkatcherukumalli-q4u
Nirudyogulu alane undalaa...not only pension Inka emina pathakalu unna chestharu....jobs isthe waste antaru ....alantappudu fake promises cheyoddu kadaa
Volunteers.andarukadu.konthamande.jagansirgarikimosamchesarunapillalu.iddaru.vvolunteers.jagansirke.vesaru
గ్రేట్ లీడర్ సార్ మీరు
@@ChithraV-ft8or ఆఫీస్ లో కూర్చోబెట్టి 5000 ఇచ్చాడు కదా great లీడర్
@@lakshmanarao9781😂
@@lakshmanarao9781adhi kuda ivvaledha ee kutami prabutvamu..mar yendhuku salaries ni penchuthaanu Ani cheppi ivvaledha antey chettha prabutvama😂😂😂
@@lakshmanarao9781Mari MLA kuda emi cheyyakunda crores dhibbuthunnaru appudu matladaleva
ప్రజాలు మోసం చేయలేదు.evm తో గెలిచారు
నేను ఒక వాలంటీర్ నే జగన్ గారిని చూసి గర్వాంగా పని చేశాను.తోటి వాలంటీర్స్ నా తమ్ముళ్లు అన్నలు చెల్లమ్మ లు అక్కలు అనుకున్నాను.రేషన్ కార్డులు 11, పెన్షన్ లు 10, YSR కాపు నేస్తం 12, పేదలందరికి ఇళ్ళు 17,YSR చేయూత 3,జగనన్న తోడు 6, జగనన్న విదేశీ విద్య దీవెన 01,జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన 09,YSR రైతు భరోసా 11,జగనన్న అమ్మవడి 22, YSR భీమా 58, YSR ఆరోగ్యశ్రీ 101.చేశాను. నాయకులకు కార్యకర్తలకు భయపడలేదు పెన్షన్ కోసం SERP OFFICE కూడ వెళ్ళాను.రైస్ కార్డు కోసం జిల్లా DCSO దగ్గరికి వెళ్ళాను.RTI కూడ సంభంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టి ఆ వివరాలు నా క్లస్టర్ లో ప్రజలకు ఇచ్చి కళ్ళు తెరిపించాను. సేవా మిత్ర 3 సార్లు వచ్చింది. ప్రతిసారి MLA ముందు మాట్లాడాను. కానీ మీలాంటి ఐక్యత(unity) యోగ్యత అర్హత లేని వాళ్ళతో పని చేసినందుకు సిగ్గు పడ్డాను.
అసెంబ్లీ ముందు కూర్చుంటారా ?
పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. కూర్చొని అడ్డుక్కుతిన్నండి. తప్పు మన వాలంటీర్స్ దే ముమ్మాటికీ మనదే. అవును.కొంతమంది వాలంటీర్స్ టీడీపీ జనసేన కి అమ్ముడుపోయారు.
ప్రజలు కూడ చూసి నవ్వుకుంటారు ఆనందిస్తారు సంతోషిస్తారు. శాంతియూతంగా ధర్నాలు చేస్తే ఏమి ప్రయోజనం లేదు. ఉపయోగం లేదు
అప్పుడు strike చేద్దాం అంటే వద్దు అని వాట్సాప్ గ్రూప్ లో వాలంటీర్స్ తో పాటు MPDO MRO MC ఉన్నారు అంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు.
కొన్ని చోట్ల వాలంటీర్స్ ధర్నాలు చేస్తే DISMISS చేశారు
జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో అప్లికేషన్ చేద్దాం అంటే ఒక్కరు వినలేదు.
జగనన్న సురక్ష లో చెబుదాం అంటే ముందుకు రాలేదు.
1902 స్పందన లో ఒక్కరు చేయలేదు.
RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయలేదు.
నాయకులు కార్యకర్తలు MLA ఎంపీలు సహాయం చేయరు అంటే వినలేదు
పవన్ కళ్యాణ్ మీద విజయవాడలో కేసు వేసింది ఎవరు?
Public సపోర్ట్ తీసుకుందాం అని social మీడియా లో నేను post చేస్తే గ్రూప్ అడ్మిన్లు delete చేశారు.
అందుకోండి బొచ్చె అనుభవించండి శిక్ష
టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు కదా ఇప్పుడు తెలిసింది నొప్పి.
TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది
మీరు చెప్పింది అక్షరాలా నిజం బ్రో
😮😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢రాజీనామా చేయకుండా వాలంటీర్లు అందరూ ఒక మాట మీద నిలబడితే బాగుండేది 👍 ఈ రోజు ల్లో మంచి మాటలు ఎక్కవు ఎవరికీ 😁😭 కూటమి వాళ్ళు ఒక్క మాట తో వ్యవస్థ లేదు అన్నాడు పవన్ కళ్యాణ్ 😮😅 అదీ పదవి వచ్చాక. ఊసరవెల్లి రాజకీయాలు 😅😮😢
Volunteers తో బలవంతంగా రాజీనామ చేయించారు. ఆ విషయం అందరికి తెలుసు. రాజీనామ చేయించిన వాళ్లు ఇప్పుడు ఏమి తెలిదన్నట్లు నాటకలు చేస్తున్నారు
@Carpelmango కరోనా టైం లో వీళ్ళు మందు లు ఇవ్వకపోతే సగం జనాలు ఈ రోజు ఉండే వాళ్లు కాదు 😭👍 ఆ టైమ్ లో వాలంటీర్లు సేవలు పవన్ కి లోకేష్ కి చంద్ర బాబు కి తెలియవా బ్రో ?? కేవలం జగన్ పై కోపం ??????
@@rajaborugadda6302 ఆ విషయం నాకు తెలుసు
TDP అంటే Topic Diverted Party 😂😂😂
ప్రజలకి బుద్ధి వచ్చింది ,,,, ఆశ పడ్డారు దెబ్బ తిన్నారు
జై జగన్...
Your great lider sir🙏🙏🙏🙏
Jai jagan anna❤❤❤
Thank Your For Supporting volunteers Anna
ఆ వ్యవస్థని తీసుకువసచ్చిందేకదా అయినా బొల్లోడిని నమ్మరు ఏం ayendi💪💪💪💪💪
మీరు ఇచ్చిన పెన్షన్ దారులే మీకు ఓటు వేయలేదు
Eesari kooda evaroo vote evvaru veyaru. 20% vasthe goppa.
Vallaki kuda CBN mark vennupotu podusthadu...
@@bhumaiah😂😂 kutami lekapothe asalu geluchidhe ledhu ee government. Solo fight chese dammu ledhu
@@bhumaiahఅంటే నువ్వు మరో సారి సంక నాకిపోవడానికి రెడీ గా ఉన్నావు అన్నమాట....
అందుకేగా అనుభవిస్తున్నారు
Rip ఈవీఎం కూటమి
Ur real cm.malli ravali mammalni volunteers GA cheyyali.
Next election lo miree vastaru sir compulsary vellu chesina mosaniki
Next ఎలక్షన్ లో చూపిస్తాం అన్న రెండు లక్షలు అరవై వేలు మంది పవర్ ఏంటో
😂.. దానికి చాలా time ఉంది..
అప్పటిదాకా బొల్లి బాబు m g 😢
Tuglaq jagun bathiki vunte.....2025# venkateswara swamy death punishment tappadu......kukkalaamorugutunnaadu
మిమల్ని రిజైన్ చెయ్యమని మళ్ళీ నాటకాలు.నీకు అర్ధం కావు లే బ్రదర్ జలగ ఎలా రక్తం పిలుస్తుంది అని
Sss SS let see in next election 🤬
ಜೈ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗೆ
Jai jai jai jai jai jai jai jagan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Anna nv super 🎉🎉🎉 Baga chepav
anna your grate leader anna you god anna
Jai jagan anna
అంగనవాడి టీచర్స్ కూడా మీకు వేయలేదు ఓట్లు అంగన్వాడి టీచర్లు కూడా మీరు ఆ గట్టు కోలేక పోయారు
గవర్నమెంట్ టీచర్లు కూడా చాలా తక్కువ జీతాలుతో బ్రతికేవారు. వాళ్ళు కూడా వెయ్యలేదు ఈ రోజుల్లో లక్ష రూపాయలు జీతం ఎక్కడ సరిపోతుంది వాళ్ళుని జగన్ గారు గుర్తించలేదు కనీసం వాళ్ళకి రెండు మూడు లక్షలు పెంచి ఉంటే ఓట్లు వేసే వారు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క టీచర్ కి రెండు మూడు లక్షలు పెంచితారు చూడండి
💯💯💯💯💯💯జై జగన్💯💯💯💯💯💯💯💯
Chalaa dhroham chesaru sir. Mimalni memu namakunda vallani naminandhuku sir evaryna bratakadam kosam okarupay ekkuva vasthe manchide anukunam sir elaa mosam chestaru anukoledhu
Sachivalaya m employee s permanent chesaru, volunteer s ki permanent chesta bagundadi anna
👋👋👋👋👋👋👋👋👋👋 జై జగన్ 👋👋👋👋👋👋👋👋
సార్ మీరు గట్టిగ నిలదీసి అడిగి ఉంటే ఇంత వారుకు రాదు సార్ మమ్మల్ని రోడ్డు పాలు చేశారు
Apandi mee sollu..ee janasainik kukklaki kuda volunteers ichadu jagan konthamandi..aah kukkalu mottam ycp ki drohma chesai
Avna sir ninnu volunteer chesi niku burra lekunda chesaru
జగన్ ఎలక్షన్ సమయం లో కూడా మీ లో
చాలా మందికి మీ గౌరవ వేతనలు వేశారు
10,000 anesariki me votes ne kaakunda vere vallatho kuda veyyincharu ga anubhavinchandi
@@Raju-nn2qy ekadiki vivekam babai dagaraka
Anna ee volunteers ki kuda buddi ledu bolligadu 10000 salary isthananthe vaadini nammi Mosa poyaru karma anthe
Mosam kaadhu raa mi ycp party aa raajinama cheyincharu kadha Mari mi jaglak go ni kudha ivvaledu kadha
Jagan garu meeru prasantham ga jeevinchandi veetiki dhuramga undandi PRAJALAKU DHULA THEERIPOVALI
ప్రజలుకు దూల తిరదు , మనం ఓటు వేసె వరకే భాద్యత , ఓటు అంటే తాంబులాలు అవి ఇచ్చేసామ్ , " తాంబులాలు ఇచ్చేం తన్నుకు చావండి " అని వదిలేయ్, 1995 నుండి సీఎంను అనౌన్స్చేసి ఎలక్షన్కీ వెళుతున్నారు , కానీ మనం ఎమ్మెల్యేలను ఎన్నకుంటే వాళ్ళు సీఎంను ఎన్నుకోవాలి అలా జరగాలి కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి, 2019 లొ ఆ నాయకులుకీ టీడీపీకీ ఎక్కడో చెడింది వైసీపీకీ సపోర్ట్ చేశారు, ఈయన తినడు మనల్ని తిననివ్వడు అని సీబీన్ గారిని తెచ్చుకున్నారు, రాజులకాలం నుంచి అంతేగా, వార్ వచ్చినప్పుడు సైనికులు కదా పోయేదే ప్రజలు సేఫ్ ఏ రాజు గెలిచినా ఆ రాజు పాలనాలొ ఉండి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోనేవారు, రాజఉద్యోగులు, ప్రజలు సేఫ్ ఇప్పుడు అంతేగా, తేడా ఏమిటీ అంటే అప్పుడు సైనికులు చనిపోయారు ఇప్పుడు జైలుకీ వెళుతున్నారు , దేముడుని మానేసి నాయకులును పూజిస్తూన్నారు, అనుభూవించనివ్వడి,
ఈరోజు వాలంటీర్స్ మీ తరఫున నిలబడేవారు ఎంప్లాయిస్ మీ తరఫున నిలబడే వారు మీరు ఎంప్లాయిస్ ని
Do something for volunteers konchem ayina nirudyogam tagguthundhi ✍️
Super sir
❤❤❤❤❤❤❤❤❤
Anna nuv ravali
కూటమి vvs దెబ్బేసింది 😢
వాలంటీర్లు అనటం కన్నా వైసీపీ కార్యకర్తలు అంటే బాగుంటుందేమో
❤❤jagan anna❤❤
Volunteer ani party activities baga vadavu...now they sent home...ychipi cadre not needed as volunteer😂
Jagan reveals fact
Jai jagan mohan reddy ysrcp simham cheppindhe chestham chesedhe cheptham nuvvu god annaya
వాలంటరీ వారు ప్రజలు నమ్మి మోసపోయారు జై జగన్
I miss you 😢jagan anna
వాలంటీర్లు తో ఎలక్షన్స్ ముందు రాజీనామా ఎందుకు చెపించావు చెప్పు జగన్ అన్నియ్యా.....అందరూ మన పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నమా లేదా చెప్పు జగన్ అన్నియ్యా 😅
వాలంటరీ job లు ఇచ్చి ,election time లో వాళ్ళ చేత ఎందుకు రాజీనామా చేయించారు. మీ అవసరం కోసం ఇచ్చి , మీ అవసరం కోసం వాళ్ళతో రాజీనామా చేస్తారా. అవి ఏమి jobs దేనికి.Salary 5వేలు ఇచ్చారు. పొలం పనులు చేసుకునే వాళ్ళ రోజు కూలీ 300 నుంచి 500 తెచ్చుకుంటారు. జనాలను పిచ్చి వాళ్ళను చేసి మీ అవసరం కోసం వాళ్ళతో ఆడుకోవటం కోసం వాలంటరీ post లు ఇచ్చరా. వాలంటరీ job లను సచివాలయం job లాగా పర్మినెంట్ చేసి 5 సం govt హోదా కల్పించలేక పోయారా. వాలంటరీ జాబ్స్ ప్రైవేట్ నా, govt నా jobs నా. లేకపోతే వాలంటరీ అని పేరు పెట్టి 5వేలు వాళ్లకు ఇచ్చి మీరు ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు చేసే మీ దగ్గర పని చేసే వాళ్ళు నా వాలంటరీస్.
Ok meeru cheppandi correct kavachu eppudu theesukovachu kadha vallu raajinaama chesaru annaru chesayla meeru chesaru EC daggara mothukondhi mee chamba gaadu kaadha
Alaa tesepadeyakandi.... dignity of labour ...adem job anta.,..resign cheyincharani mottukuntunnaru...
Mari kutami endku courts lo case veyali volunteers dwara pensions ippichoddu election mundu ani....vallakemimdi anduke resign cheyicharu..... andaru ycp vallem kadu andule TDP janasena vallu unnaru
దేనికి జై జగన్ అనే ఒక్క వెదవ కూడా సమాధానం చెప్పడు 😅
అందుకే చంద్రబాబు న్యాయం చేసాడు 🤣🤣🤣
మొదటగా మీరు తెలుసుకోవలసింది
1. అవి పర్మనెంట్ జాబ్స్ కావు
2. వారికి అందించే డబ్బు నీ సాలరీ అనరు
3. ప్రభుత్వం కావాలి అనుకుంటే ఉంచవచ్చు , లేదు అంటే తీసేయవచ్చు ( జగన్ కావాలి అనుకున్నాడు , బాబు వద్దు అనుకున్నాడు . అదే జగన్ చెప్పేది.
4. చట్ట బద్దత లేదు అని అంటున్నాడు కదా బాబు గారు, మరి చట్టబద్ధత లేకుండా వారిని పెట్టి, ప్రభుత్వ ధనాన్ని వారికి ఇచ్చినందుకు జగన్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా బాబు గారు , తీసుకోలేరు ఎందుకు అంటే అక్కడ తప్పు జరగలేదు కాబట్టి.
5. బాబు గారు ప్రతి పక్షం లో వున్నప్పుడు కేవలం వాలంటీర్లు కి ఏదైనా సర్వే వర్క్ చెప్తేనే గగ్గోలు పెట్టే వాడు, అంత చదువులు చదివిన వారికి ఎలాంటి పనులు ఎలా చెబుతారు అని, మరి ఇప్పుడు ఇద్దరూ వాలంటీర్లు చేసే పని నీ ఒక్క సచివాలయం ఉద్యోగి కి ఇస్తున్నారు చేయమని వాళ్ళ కంటే సచివాలయం వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుకున్నారు మరి బాబు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాడు కదా...
ఇదేంటి..
చంద్రబాబు ఇప్పటి పాలన గురించి అన్నీ ముందే చెప్పారు...
ఎవరూ నమ్మాలా సారూ
Save volunteers sir meru gattiga niladeyandi TDP government ni
You can do it Mr. Jagan Mohan Reddy
వాలంటరీ వైసీపీ పార్టీ ప్రయివేట్ సైన్యం
మీరు చేసిన ఒక పెద్ద తప్పు చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు అరెస్టు లు వలన పూర్తి గా YCP మరియు జగన్ మీద ప్రజలు విరక్తి చెందారు సార్
మా వాలంటరీ పార్టి ఏజెంటులాగా పనిచేశాడు
💪💪💪💪💪💪💪 జై జగన్ 💪💪💪💪💪💪💪💪💪
Nejam ga mamalli mosam చేశారు sir
Please come to Assembly and talk not press meet
Riyal hiro ma jagananna❤
Real hero edi ra nayana.riyal hiro kadu
Anna thwaraga Randi anna mee kosam eduruchoostunnamu jai jagan❤
నిజమే సార్ జాబ్ ప్లేసులో కూడా మమల్ని దూరంగా వేశారు, అధికారం వాళ్ళది కాబట్టి
❤❤❤❤❤
జై జగన్
సచివలయం ఉద్యోగాలు ఇచ్చి పెద్ద తప్పు అయింది sir
Neekem problem aindi
Exam rasthene job vachhindi free ga ivvaledu
అధికారులు pressure కీ బయపడుతున్నారు
Jagananna appude thiseyakunda GO ivvalisindi appudu evaru thiseyakunda undevallu.malli ugadi ki 15000 ichavu ante nelaki 6500 icavu anna.
What is the meaning for Volunteer Mr. Jagan Mogan Reddy. If you say salary there are entitied for esi, pf,hr etc etc did you pay them all in your tenure no, then you can't claim that you paid salary and they are govt employees. Without knowing all these how you were CM of AP
Jagananna appude thiseyakunda GO ivvalisindi appudu evaru thiseyakunda undevallu.
నాకి తెలిసి..... ఖర్చులు.. అకౌంట్స్..ఇంతలా.. అర్థమయ్యేలా చెప్పకలిగిన..ఒకే ఒక్కడు...!!!❤❤❤❤❤
జగన్ కాకుండా ఇంక ఎవర్నైనా చూపిస్తే....లైఫ్ టైం సెటిల్మెంట్...!!🎉
అన్న nuvvu రావాలి మళ్ళీ
🙏🙏మరి మీ కోసం రాజీనామా చేసారు మీరు అధికారం లోకి వస్తారని రాలేదు వాళ్ళు సంగతి ఏంటి 😂😂😂
అందుకే వాళ్ళకి 10000 శాలరీ చేశారు 😂😂😂
Jai jagan
Sir malli mere ravali sir
2 lakhs jobs ichamu ani chepukotaniki tappa.. ee volunteers enduku.. valla job qualification Enti ? 5000 saripotunda .. Leka lancham teesukomana ..
Aputhava nee sodhi puranam ... Jagan Mohan Reddy ichina 2 lakshala 39 vela permanant govt jobs ki ...volunteer jobs ki asalu eh vidhamina sambandham lene ledhu
13400 sachivalaya jobs okkokaru 32000 salary theeskuntunaru
51000 Medical and health care sector jobs
40700 Agriculture , horticulture, Geology ki sambandinchi raithu barosa ki sambandinchina Jobs
14700 1998, 2018 DSC qualify ayyi recruit kani vallani direct recruitment dwaara DSC jobs
Ivi Motham 239000 jobs.. volunteer jobs kaadhu
Valla job qualification 10-12 Gramallo, degree town la lo nirudyoga bruthi ani direct ga ivvakunda vallatho govt schemes ni real time lo amalu cheyinchi vallaki public policies meeda avaghahana penchadu ..
evarithe sachivalaya jobs rasi qualify kaka ithara govt jobs kani private jobs kani bank jobs kani rasi qualify kakaunda vunna yuvatha ki volunteer job panikochela chesadu adhi Jagan Mohan Reddy thinking
Jai jagan aanna
Assembly ki velli assembly lo matladu... Press meet lo kadhu
పోకపోయినా జగన్నమస్వరణ చేస్తున్నారుగా రోజూ
Endhuku anna antha ibadhi ga face pedathav 😂😂😂
జగన్ ఓటమిలో వాలంటీర్ లు కూడా కొంత వరకు కారణమయ్యారు. వీళ్ళలో చాలా మంది ఎన్నికలలో టీడీపీ, JSP కి పనిచేశారు. ఇది జగన్ గుర్తించలేక పోయాడు.
కొంత కాదు సగం 50% వరుకు,
ఇప్పుడు బాధ లేదు వారికీ
5000 వేతనం పొతే ఏమిటి 5 రూపాయలు
కాంటీన్ ఉంది, బాధగా ఉంటే కొత్త వో
రీ రిలీజ్ సినిమా లు ఉన్నవి
జగన్ అన్న కి ఒక ఇషయం అవే జీవో mla కి నియోజకవర్గం సమన్వయ కర్తలు పంపి వారి నియోజకవర్గం వాట్సాప్ గ్రూప్ లలో అందరికి పంపితే గ్రామాలలోకి చేరుతుంది
కావాలి జగన్ రావాలి జగన్ అనుకునే రోజుల వచ్చేసేయ్
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడం తప్ప ఏమీ చేశారు... మొత్తం పార్టీ ప్రచారమే కదా???
Jagan will be perfect CM if he do 50:50 on development and welfare. Welfare should be only through government schools education and government hospital. All others should be avoided. In those He already concentrated on government schools and hospitals.
Please support volunteers.... Sir 😂😂😂😂😂
Govt vachi 5 months ayyindi adedo 4 years ayyi govt fail ainattu matladithe janalu nammaru le jagan sir...
Nammarule , last 6 months lo super 6 ante nammacchu le
💯
Jai జగన్ అన్న
14సంవత్సరాలనుండి చంద్రబాబు ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా భరించర్ర దండం పెట్టాలి ప్రజలకు 🙏🙏
ఈవీఎం బ్యాచ్ ఏసాలు ente anna
Rip ఈవీఎం కూటమి
2923 August lo extension chesi vunte bagundedi kada jagan garu. Why it was not done sir.at that time ycp govt ka vundi kada sir. Finally volunteers were ditched.
Sir go to assembly question there
Arey Volunteer Job kadu nuvve cheppav, adi oka indipendent Job ani nuvve cheppav, vallani nee election pracharaniki kuda Baga vadukunnav, mari anduku permanent cheyaledu vallani.
Meeru eppatiki lejendu sir
Anni 1000s of cries tho govt schools hospitals roads manchiga develop cheyyochhuuu..worst psycho idiot ..volunteers andaru ycp party valleee kada raaa ,vaallu leka points its going fine
Jagan sir, Valanteer lu athyasaku poyaru.eppudu mothaniki poyaru.vala gurimchi alochinchakandi.konda nalukaku mandeste unna naluka udinattu aendi.
ఈ ఏడుపు ఏదో అసెంబ్లీ లో ఏడోచు కాదన్న
అనవసరం ఇంత డబ్బు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Viswasam leni prajalni vadili mingandi please babu gare 30 years cm ga undali prajalu antha food dorikithe chalu anukune stage ki ravali appudu kuda siggu radhu vellaki
Nuv vallani enduku resign cheyinchav mari
Jagan garu meeroka proper politician aithe direct assembly ki velli ruling lo unna vallu ye topic gurinchi emani comment chesatro daanni akkidikakkade counter argue cheyyali.anthe kaani akkada assembly session ayyaka ikkada mee intlo meeru recorded press meet lu petti meeku nachina points raasukochi chadivithe adhi professionalism el avtadhi.ila scripted points chadavalante mee party cadere kuda cheygalaru kadha.meeru former CM andi you are not a panchayat leader.mee level ki idhi professionalism anipinchukodhu
Jagan sir meeru samanyulaki ardam ayye laga cheppandi meeru cheppevi maa laga chaduvukone variki ardam avuthunnayi
Mari go enduku ivvaledu 😂😂😂
మీరు తక్కువ కాదు వాళ్ళు ఏమి తక్కువ కాదు ఏంటో మీ రాజకీయాలు అనుభవిస్తారు
మీరు గాని మీ కుటుంబం లో గాని
వాలంటీర్ చేసి ఉంటే మీకు జగన్ ఉన్న
లోటు బడ్జెట్ రాష్టం లో న్యాయం చేశారు,
మీ గడ్డం పవర్ రేంజర్ నయ పైసా కూడ ఎవరికి ఇవ్వలేదు.
అన్న వాళ్లు చేసినదానికి అనుభవించని 😅😅😅
1:54 వాలంటీర్లకు ఏం అవసరం ఉంది అదే మీ పార్టీ కార్యకర్తలు అయితే వాళ్ళు ఓటు వేసుకోవడానికి వాళ్ళు ఓటు వేయమని చెప్పడానికి నీ కార్యకర్తలుగా ఉంటారన్న మీరు పూర్తిగా వాలంటీర్లనే నమ్ముకున్నారు కాబట్టి వాలంటీర్లు మోసపోయారు మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబును గెలిపించారు వాలంటీర్ల పరిస్థితి అదే కదా డబ్బుకు ఆసపోయారు అదే మీ కార్యకర్తలు మీరు పట్టించుకోలేదు అదే మీరు మీ కార్యకర్తలను పట్టించుకోని ఉంటే ప్రతి గ్రామంలో మీరే కింగ్
జగన్ గారు రెగ్యులస్ చేసుంటే ఈ బాధలు మాకు ఉండేవి కాదు మళ్ళీ జగనే సీఎం అయ్యేవారు
Enni chesina meku 10000 anesariki votes veyaledule
ఈ సారి చేసేద్దాం లె ....కోయిలా 😮