AP Volunteer State President Shaik Bhasha EXCLUSIVE Interview |Chandrababu|Journalist Ashok| EHA TV
Вставка
- Опубліковано 21 лис 2024
- AP Volunteer State President Shaik Bhasha EXCLUSIVE Interview |Chandrababu|Journalist Ashok| EHA TV
#apvolunteers #chandrababu #pawankalyan #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Follow On X Twitter : / ehatvlive
Visit Our Website : www.ehatv.com
Thank you soo much basha bhayya for supporting volunteers 🤝🤝🤝🤝🤝
కంటి వెలుగులో పనిచేసిన వాళ్ళుకూడా ధర్నా చేయండి...
Tq sir
కరోనా టైంలో వాలంటీర్స్ సేవ మరువలేనిది
వాలంటీర్స్ +వాలంటీర్స్ కుటుంబం మొత్తం ఓట్లు 12 లక్షలు next కూటమి కీ దెబ్బ
నేను టీడీపీ అభిమానినే.
వలంటీర్ వ్యవస్తా సూపర్ కొనసాగించాలి . మై సపోర్ట్
సూపర్ అన్న స్పీచ్ 🙏🙏🙏
Super అన్నా మానా ఆకలి బాధలూ వాళ్ళకి తెలియాలి.. అందరూ కూడా రోడ్డు మీద కి రావాలి
Super it's true
Save Valunteers please sir 🙏🙏🙏
వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలి అలాగే భాషా గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి
Lp
థాంక్యూ భాషా గారు వెరీ నైస్ సూపర్ సూపర్ ఇంటర్వ్యూ నైస్ ఎక్స్ప్లనేషన్ అండ్ రియల్ సెక్స్ మీడియా కూడా వాలంటీర్ అందరి తరపున కృతజ్ఞతలు.
Volunteer ki న్యాయం చేయాలని కోరుకుంటున్నాం
Siddam sir
Basha garu maha Darna cheiyandi.
1,51,000 Mandi CFMS ID active lo unnai.
100 💯 rtu sir
ఇదే సేవ....ఇక పై ఉద్యోగ సేవ కావాలి అని..
లక్ష ప్రాణాలు మరియు వారి పై ఆధారపడి ఉన్న పెదకుటుంబ ప్రాణాలు బ్రతకాలి అంటే....
వ్యవస్థ రావాలి..
మీకు కూడా కూటమి నిజాయతి గురుంచి తెలియాలి
ఏంటి మోసం చేయడమా
Yes
సేవలు బాగున్నాయి. కానీ ఈ వ్యవస్థ ను ప్రభుత్వము లో భాగం గా చేయటానికి చర్చలు జరగాలి
ప్రజలు అందురు వాలంటీర్స్ కావాలి అని కోరుతున్నారు...
కాకపోతే
మా ప్రాంతం లో నోరు ఎత్తి కావాలి అని అడిగితే.. ఉన్న పథకాలు తప్పిస్తారు అని భయం తో ఉన్నారు...మా ప్రాంత ప్రజలు
అన్ని చోట్ల కూడా ఇలానే ఉంది
ఏమి జరిగిందో ఎలా జరిగిందో ఆ దేవుడికి తెలుసు.ఊరికే వాలంటీర్లు అన్యాయం అయ్యారు ..
సారీ వాలంటీర్ గా అని
Anna miru sprr mi speach super
Excellent brother . Basic knowledge is enough to shut many people
Volunteers ki nyayamu jaragaali... volunteer system chala baagundi...
పూర్తి ఆరోగ్యం ,పూర్తి బుద్ధితో
మా వాలంటీర్స్ తీసుకున్న నిర్ణయం ఆకరి దిశి...
క్షమించే దారి ఎవరికి లేదు...
సాధించే వరుకు అందరినీ తొక్కుతూ పోతము...
దొంగ హామీ ఇచ్చి,
మా బ్రతుకులు రోడ్డు పాలుచేశారు
వాలంటీర్స్ అందరు ధర్నా చేయాలి మనం
Super anna
Save volunteers sir
Annaya miru volunteers ki support chesthuna🙏🙏🙏🙏votari jivitalu vunna mahilalu ma kutubhalu enno vunnaye dhaya chesi ardam chesukondi CM sir mimmalani emto nammukunnamu sir ma kadupulu kottandi sir🙏🙏🙏🙏🙏🙏
Mee badha unemployment ani thelisi jagan meeku volunteer ni chesi 5000 ichindi. Mee president basha emannadu vinnava maa volunteer votlu anni 10 lakhs Kutamiki vesamu ani kusadu jagan ki droham chesaru kadamma. Jagan pettina vyavastha ni jagan ki nammaka Droham chesaru meeku bollodu chandrababu mosam chesadu
Intlo padukondira pani cheiyyakunda meeku salarys istharu😂 (4 years ade chesaru kada)
Sachivalayam yeppudina vachara 😂
మీరు సూపర్ సార్
We want Justice
జాబ్ వస్త్ వెళ్ళిపొండి అని చెప్పారు కదా
Job లు ఎక్కడ వచ్చేయి ఎవరికి అయిన
Excelent answer basha bro
జై వాలంటీర్స్
Thank you soo mach basha bhayya for supporting volunteers.
"Volunteer" itself have its meaning. Rs. 5000/- is paid as honororium. Mr. Jagan already said it many times. And at the same time he encourged & supported them morally for his good governance.NDA govt should use them in the same sense and continue it.
వాలంటీర్స్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి న్యాయం కావాలి న్యాయం గెలవాలి వాలంటీర్స్ అందరూ 90% మహిళలే వున్నారు దయచేసి రోడ్డు మీద పడేయకండి 🙏🙏🙏
రాజీనామాలు చేసిన వాళ్లకు tdp మీద నమ్మకం లేక.. రాజీనామా చేరాశారు తప్పేముంది...
Avunu sir.namkamthoo vote vesam sir
Save the volunteers🤌🙏
Super అన్నా మీరు మాట్లాడేంది
🎉K Sir
Save me volenteer 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Save volunteers
సూపర్ స్పీచ్
Super super super super true talking brother 👍👍👍👍👍💯💯💯💯💯
Sir
రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు, కదా బాబు Go తీసుకురాలేడా
సీబీఐ ఏపీ కి రావొద్దని, స్కిల్ డెవలప్మెంట్ దోపిడీ కి జీఓ ఇస్తాడు.😂😂😂
ఉన్న వాళ్లకు లేదు.. లేని వాళ్ళ గురించి ఆలోచన😂😂
ష్! గప్ చుప్!
గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్స్ ని , వారి ఫ్యామిలీ ని దయతో
ఏ ఎండ కా గొడుగు పట్టే రకం అనుకున్నాము కానీ, ఏరు దాటాక తెప్ప తగాలేసే రకం ఈ వాలంటీర్లు!!!???
Volunteer s prajalaki chala avasaram
బాబు రాజీనామా చేయాల్సిందే, వాలంటీర్స్ ఉంచకపోతే 😢
Ok
అసలు వాలంటరీ మంత్రి ఎందుకు పెట్టారు అడగండి రా బాబు
అది సరే, పది వేలు ఇస్తాను అంటే మొసలోడికి తెలియదా? చెత్త నా........😂😂😂😂
bhari stayilo cheyandi brother bapatla dist activities lo palgontanu n siddaiah rtd tahsildar bapatla
Pavan kalyan garu volunteers paina paga patti epudu time chusi kashathirchukuntunaru
సార్ ఇదంతా ఎందుకు ప్రజల ఓటింగ్ పెట్టి తీసుకోండి e
భాష గారు మాత్రం మైలేజ్ పెంచుకున్నారు వాలెంటర్స్ నీ రెచ్చగొడుతున్నారు
Tv9 డిబేట్ చేయాలి భాష అన్న 🙏🙏🙏🙏
Jangan mohan Reddy మోసం చేయలేదు కానీ నిర్లక్ష్యం చేశాడు.ఎక్స సిఎం టెర్మలో మాత్రమే చెప్పాడు. కానీ CBN Garu election వాగ్దానంలో వోలెట్రీ continue చేస్తాను అన్నాడు.ఎస్ సిఎం కంటిన్యూ చేస్తాను అనలేదు జగన్ మోహన్ రెడ్డి మోసం చేయలేదు కానీ CBN Garu మోసం చేసినట్లు అవుతుంది.
మీరు తక్కువ తెన్నరా. వైసీపీ నాయకలు వాలెంటర్స్ మా కార్యకర్తలు అని చెప్పినప్పుడు సంకనాకుతున్నరా
కొంచెం పద్ధతి గా మాట్లాడండి
కడుపు కలిన వాడు అలయ్యిన మాట్లాడుతారు
ఎద్దు, ఏనుగు, మొద్దు అచ్చం పచ్చ బిల్లలు చూపించి, కారేకర్తల పని చేయించుకోమన్నాడు. అది రైటేనా?
Manthri రాజీనామా cheyali
గ్యారంటీ పోరాటం పక్కా, ఓట్స్ వేసి వేస్టే cbn దిగిపోవలి 😢
Please use the Name instead of ex CM jagan mohan Reddy ,use Jagan Mohan Reddy Garu .
Respect ex CM.
పవన్ కళ్యాణ్ గారు అంటా వేమిట్రా, పవన్ కళ్యాణ్ గాడు అనండి రా.
Yes nijam volunteers gurinchi first pundu pettinde vadu anna dongana koduku
వాలంటీర్ వ్యవస్థ ఉండి
Pk , CBN annaru ga mosam chiyadam ma kutami government lakshyam ok naa valenters
151000 tru sir😢
వాలంటీర్స్ ని కంటిన్యూ చేయాలి సార్ 🙏
వాలంటీర్ గురించి జీఓ ఇవ్వరు. స్కిల్ దోపిడీ కి, సీబీఐ ఏపీ కి రావొద్దని జీఓ ఇవ్వొచ్చు.😂😂😂
భాషా భాయి ప్రభుత్యం మీద కేసు వేయండి
చట్టబద్ధత లేదు కాబట్టే పార్ట్ టైం జాబ్ అని చెప్పాడు జగన్ అది తెలుసుకోండి
Tadepalli palace mundhu mana anna ki vinipinchali..
Gai basha
వాలంటీరులు ముప్పై వేలు మంది ఆడవారి ఎక్కడ అమారో చెప్పండి అబా కనీసం పవన్ కళ్యాణ్ చెవులో అయిన చెప్పండి
G o ledhu ante mari 10000 enduku announce chesaru. Volunteer lu jeethalu penchamani adigera?
వలేంటర్స్ జీవితాలు గత 5 years శంక నాకి పోయాయి మళ్లీ ఆ వలెంటేరీ ఉద్యోగానికి ప్రా కు లా డు తు న్నారు.ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాన్ని పొందండి AP స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పొందండి
Avi nijamgaa sankanakipoye pane aithe ippudenduku road ekkaru.. Mari ippudu naayakulenduku election lo hamilicharu..
అబ్బో........ స్కిల్లు. చాలా డెవలప్. 53 రోజులు. 371 కోతులు. 7691. రాజ రాజ మహేంద్ర వరం. మరిచిపోయావా? 😂😂😂
Jai jagan sir
Bytiki randra volunteers,,, entlo undi ami chayaleru,,,, volunteers mothem road mediki vastha government shake avvali
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గా jion అవ్వండి
జన్మ లేని భూమి కమిటీ కారేకర్తలు కాదు. వ్యాల్యూస్ ఉన్న వాలంటీర్లు.
మిమ్మల్ని పుట్టించిందే జగన్ రా బాబు
Putite memu jaganki seva chesama janalaki seva chesama brother
వెంట్రుక రెడ్డి మొసలోడి కి పుట్టావా? నీ యబ్బ. నీ బంధువులు ఎవరూ వాలెంటీర్స్ లేరేంట్రా?
@@yaparalachandramohan9212వెంట్రుక రెడ్డి గాడు ఎక్కడైనా కనబడితే చెప్పుతో కొట్టండి.
Maha dharna ku sidham kandi government digi rawali
Thiragabadali
Volunteers ki nyayam jaragali lekapothe Bala veeranjaneya rajinama cheyali meme lekapothe a manthri enduku
Ma madhath yellapudu untundhi
గురువు గారు !! వాలంటీర్లు విషయంలో జగన్ అన్న వాళ్ళ సేవలకు సరైన గుర్తింపు ఇవ్వలేదు ఒకటి 👍 అసెంబ్లీలో వాలంటీర్లు గురించి ఒక జీ ఓ. ఇవ్వలేదు 😮 పోనీ కూటమి వాళ్ళు వాలంటీర్లు విషయంలో 5 వేలు కాదు 10 వేలు ఇస్తా మని మాట ఇచ్చినారు ముగ్గురూ 😅 ఉగాది రోజు వాలంటీర్లు ను 10 వేలు జీతం ఇచ్చి ( డిగ్రీ) పై ఉద్యోగం ఇస్తాము అని మాట తప్పారు 😮 1 జగన్ గవర్నమెంట్ లో జీ ఓ లేదు 😮2. కూటమి వాళ్ళు మాట తప్పటం 3 లేదా కలెక్టర్ ఆఫీస్ దగ్గర దర్నా కు పిలుపు ఇవ్వడం అంతా దేవుడు దయ 👍🙏
What is the meaning of volunteer?
Is the chanal know?
That guy know?
Why do volunteers demand money for their volunteer service
10000 ki aasha padi jagan gari ki mosum cheseru eppudu jagan garu mosum cheseru ani anadam sababu kadu
జై వాలంటీర్స్ జై జై వాలంటీర్స్
సేవ్ వాలంటీర్స్
పోరాటం చేస్తే నే సాధ్యం లేకపోతే
కనుమరుగయ్యే అవకాశం వుంది 😡😡🔥😡😡😡
Super
Hycourt ce notice paputhe bagutathe basha Garu
Excellent sir 💯 nijame anna miru chepputhunnadi sir 💯.... thank you sir 💯.... Jai volunteer 💪💯
Jagan Mohan Reddy volunteer Ane system thesukochi elanti vallatho matalu paduthunnadu 😮
TDP mosam sir
Ycp ki valunteers ki sambhandham undhi mister, valunteers vaddhu bhasha
Sir
Govt చేయడం న్యాయమే, మీరు
ఏ పార్టీకి అండగా ఉన్నారు.
Maha Darna in vijayawada