ఆయనను అలా అనకండి ఆయన ఉన్నంత కాలం నిజయితీ గానే ఉన్నారు కానీ, ఆయన వలన పార్టీకి నష్టం కలగలేదు కాకపోతే ఆయన మీద జరుగుతున్న ఈ కేసులు వలన ఆయన కుటుంబము ఒత్తిడికి గురి అయి ఉంటుంది సర్
We have to thank him for all his good things for the Party. There is nothing wrong in announcing retirement under the present *SATANIC SPELL of KINGDOM* by a loyal activist... We can not call him as an escapist. He is 1000000 times better than many political leaders who suddenly start calling mother's sister as ATTHAA.
టీడీపీ కోసం రాజావారి చేపల చెరువు సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి ఫొటోస్ కి బ్రహ్మానందం తలకాయ ఆడ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని వెక్కిరిస్తూ డైలాగ్స్ రాసింది పోసాని గారే కావాలంటే ఆ మూవీ మీరు చూడండి ఇలా ఎన్నో మూవీస్ లో చూపించారు .. పోసాని గారు ఫుల్ టైం పాలిటిక్స్ ఏనాడూ చేసారు ? ఒకప్పుడు టీడీపీ కోసం చేసారు కానీ ఆ తరువాత వైస్సార్సీపీ లోకి వచ్చారు ఇప్పుడు పాలిటిక్స్ వద్దు అంటున్నారు . వైస్సార్సీపీ కి ఏనాడూ ఎన్నికలు ప్రచారం చేయలేదు గతం లో టీడీపీ కోసం చేసారు కానీ వైస్సార్సీపీ లోకి వచ్చాక అపుడపుడు టీవీలలో దర్శనం ఇచ్చారు తప్ప ఫుల్ టైం పొలిటిషన్ కాదు ...నేడు రాజకీయాలు వద్దు అని చెప్పటం కామెడీ ...నేనైతే ఎప్పుడో చెప్పాను పోసానిని నమ్మదగ్గ వ్యక్తి కాదు అని ..
పోసాని గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. ఖచ్చితంగా ఇతనికి కులగజ్జి లేదన్నది వాస్తవం.. అయితే చంబా & కో .. ఇతన్ని చాలా భయపెట్టారన్నది కూడా తెలుస్తుంది.. స్వంత సామాజిక వర్గానికి చెందిన వారు ఇతన్ని వెలివేశారన్నది కూడా కనిపిస్తుంది.. వీటన్నింటినీ బట్టి.. ఇతను పలాయనం అయ్యాడు.

పోసాని కుటుంబానికి ఏమైనా హాని తల పెడతామని బెదిరించారు ఏమో. అందుకే భయపడి రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నాడేమో. లేకపోతే ఇంత సడన్గా ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోడు.
పోసాని కృష్ణ మురళి గారు వైసీపీలో ఉన్నంతకాలం ఏ రాజకీయ నాయకుడు కూడా ఉన్నది అంత నిజాయితీగా ఉన్నారు ఇప్పుడు ఏం జరిగిందో ఏ ఏంటో మనకు తెలియదు వాళ్ల పరిస్థితి ఏంటో వాళ్ళ బాధలు ఏంటో వాళ్ల పరిస్థితిని బట్టి మన వాళ్ళని అర్థం చేసుకోవాలి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయనకు ఆరోగ్యం బాగోలేదు ఉన్నంతకాలం అయిన ప్రశాంతంగా ఉండాలి కాబట్టి వైసీపీలో మంచితనం అనేది ఉంటే క్రమశిక్షణ గల వైసిపి కార్యకర్తలుగా మనం ఆయన నిర్ణయాన్ని ఒప్పుకొని తీరాలి
Absolutely wrong on your part. Jagan did nothing for cader when in power. Only sajjala and co benifittedd. Jagan even not met cader. Posani is genuine. He clearly said for welfare of his family only he is moving away from politics.
@@parupudiphanindra3126- Absolutely wrong bro... He was awarded as chiairman Film development corporation... I am hard core fan of Jagan... I do not take single rupeeif offered by party.. Ofcourse ethics and sanity will change person to person
పోసాని గారు వాగ్ధాటి గల వ్యక్తే! వైఎస్ఆర్ సీపీ కి విధేయతగా చాలా విషయాలు గత ఏడాది వరకూ మీడియాతో మాట్లాడుతూ వచ్చారు! కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం పాలన దూకుడు పెంచిన నేపథ్యంలో "కాల బుజంగం కుడా కాలం కలసి రానప్పుడు కలుగు లోకి దూరక తప్పదు అన్న సుభాషిత వాక్యం అనుసరించి ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నo చేస్తున్నట్లుగా వుంది!😅😅😅😅
అమీర్ గారూ ఇప్పుడు విలువ గౌరవం ఎక్కువగాపోల్యూటెడ్ జర్నలిస్టులకే వుంది. మీలాంటి నిజాయితీ నికరసైనా డేర్ వ్యక్తి మీరు. పాలకుల దృష్టిలో వాళ్లకు శత్రువు లాంటివారు
Posani Krishna Murali గారి గురించి కాదు మనం విశ్లేషణ చేయాల్సిన ది ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి emergency పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రతిపక్షాల ను భయపెట్టి పాలన సాగించ డం ప్రశ్నించా లి అనుకునే వారిలో భయం పుట్టిం చి పాలన చేయాలి అనుకోవడం ప్రజాస్వామ్యం నకు ఎంతవరకు మంచిది ప్రశ్నించు క్రమంలో ప్రాంతీయ బాష బావ వ్యక్తి కర న లో లోపాలు ఉంటాయి అంత మాత్రానికి అది పెద్ద నేరం అన్నట్లు అదే సాకు గా చేసుకుని భయపెట్ట డం ఎంతవరకు మంచిది వాక్ స్వాతంత్య్రం నకు ఉద్యమాలు చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అనిపిస్తోంది
Posani is a great person. One cannot escape from FIRs/Cases. Sri Posani Garu took a good decision. The kootami Govt. took vengeance against him. It's a better way to escape from criticism. Finally he feared of cases 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
వీళ్ళందరూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల యొక్క నోటి దూల తీర్చుకోవడానికి ఎవరినైతే ఏదైతే అనాలో అది మొత్తం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేసి పార్టీ అధికారం పోగానే మాకు రాజకీయాలు వద్దు అంటే ఎందుకు వచ్చారో తెలియదు ఎందుకు పోతారో తెలీదా ఇలాంటి వాళ్ల వల్ల పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ తప్ప ఉపయోగం ఏమి ఉండదు
వైయస్ జగన్ గారి వలన క్యాడర్ బలహీన పడిపోయింది. జగన్ గారు వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ క్యాడర్ కి ఇచ్చిన ఉంటే క్యాడర్ బలంగా ఉండేది ఈరోజు వైసీపీ సపోర్టర్స్ ని కాపాడుకునే బలం క్యాడర్ కి ఉండేది. ఏది ఏమైనా జగన్ గారికి భారీ నష్టమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వైసిపి కి ఓటు బ్యాంకు ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ ఓటు బ్యాంకు ని కాపాడే క్యాడర్ కూడా చాలా ముఖ్యం. ప్రజలకు దగ్గరగా ఉండవలసింది క్యాడర్ బలహీన పడుతున్నది. ఇప్పుడు జగన్ గారి రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో చూడవలసి ఉంటుంది.
లేదు సార్ మీరు గారు పోసాని మురళి గారు అయితే కాస్త బాగానే ఫైట్ చేశారులేదు సార్ మీరు గారు పోసాని మురళి గారు అయితే కాస్త బాగానే ఫైట్ చేశారు కాకపోతేలేదు సార్ మీరు గారు పోసాని మురళి గారు అయితే కాస్త బాగానే సెట్ చేశారు కాకపోతేఆయన కూడా కుటుంబం మీద బాధ్యత ఉంటది కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు బ్యాచ్ఎదో గట్టిగా బెదిరించి ఉంటారు లేకపోతే ఆయన దగ్గర నుంచి కాదు అన్నది నా ఒపీనియన్
Mana Jagananna use and through.Mana ycp and Borugadda ki sambandam ledu,Sri reddy tho mana ycp party ki sambandam ledu,punch prabhakar tho mana ycp ki sambandam ledu,vuppudu Posani tho kuda manaki sambandam ledu,tallitho sambandam ledu,chellito sambandam ledu.
టీడీపీ కోసం రాజావారి చేపల చెరువు సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి ఫొటోస్ కి బ్రహ్మానందం తలకాయ ఆడ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని వెక్కిరిస్తూ డైలాగ్స్ రాసింది పోసాని గారే కావాలంటే ఆ మూవీ మీరు చూడండి ఇలా ఎన్నో మూవీస్ లో చూపించారు .. పోసాని గారు ఫుల్ టైం పాలిటిక్స్ ఏనాడూ చేసారు ? ఒకప్పుడు టీడీపీ కోసం చేసారు కానీ ఆ తరువాత వైస్సార్సీపీ లోకి వచ్చారు ఇప్పుడు పాలిటిక్స్ వద్దు అంటున్నారు . వైస్సార్సీపీ కి ఏనాడూ ఎన్నికలు ప్రచారం చేయలేదు గతం లో టీడీపీ కోసం చేసారు కానీ వైస్సార్సీపీ లోకి వచ్చాక అపుడపుడు టీవీలలో దర్శనం ఇచ్చారు తప్ప ఫుల్ టైం పొలిటిషన్ కాదు ...నేడు రాజకీయాలు వద్దు అని చెప్పటం కామెడీ ...నేనైతే ఎప్పుడో చెప్పాను పోసానిని నమ్మదగ్గ వ్యక్తి కాదు అని ..
ఏమైంది ఈ నగరానికి ఒక పక్క పొగ, దూమాపానం.... భయంతో జనాలు! ఎందుకు ఈ భయం? ఏం జరుగుతోంది? ఒక మనిషి సడెన్ గా.... ఏమో! పోరాడితే పోయేదేముంది డూడ్ బానిస సంకెళ్ళు తప్ప! ఆలోచించుకో! 😀😀😀
*Warrior never dies where he can win or loss but he dies due to cowardness* People even not serve for one time food but they stand even for many cases /hurdles Mr.Jagan and his team 100%failed to recognise such hard-core fans , trusting such Posani / Ali like chameleons ,hope he may realise.... So understand Raja ❤❤❤
Without any post in the party he has supported Jagan solely on his social engineering. Now he was hurt because of the attitude of Jagan and his inefficient way of running government.Mr.Ameer Look the other side of the coin.
Prithvi, himself took interest and after Jagan won, he was given some post in Venkateswra channel. He was caught hold of some talk in a phone, became viral, distanced himself. All cinema fellows are afraid of their chances in cinemas if they go to YCP. Posani, is afraid of arrests
Sir, u r right, but heavy damage to the YCP, due to, Sri Reddy, Borugadda Anil worst language and small damage due to Punch Prabhakar filthy language, I request to the Jagananna through you, Sri Reddy and Borugadda Anil, both are not need for YCP.
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకే జాతి చేతులో ఉంది. పోసాని ని బెండు తీసి కూర్చోపెట్టారు ఇక అందరితో సినిమాలు చేసుకుంటాడు పోసాని ద్వారా వచ్చేది లేదు పోయిది అస్సలు లేదు
For once you have been honest @ Ameer garu ..All people who abused TDP n Janasena know fully well that they were too bad n foul mouthed a lot and that too for no reason with stupidity… they knew they were wrong … Some people were atrocious in saying what not . But I feel Jagan n this coterie should have warned such ppl … that would have been decent… but YCP elders were silent spectators… and that damaged YVPs image .
Lokesh called him n aked him to stop posting videos may b he gave warning to stop BUT I PERSONALLY LOVE POSANI GARU HE GOT VALUES CHARACTER STRAIGHT FORWARD PERSON RARE PIECE MASTER PIECE HE IS A FGHTER FOR SURE BUT COZ OF DIRTY POLITICS HE WANTS TO QUIT
Maybe he is afraid of Redbook damce drama .Anyhow thoee who are afraid of opponent warnings happily leave the party and full freedom to join the use& through party.
Yesterday press conference jagan says my sister, my sister. Is it correct? Every time study the script. Any time even don't check script. Better to criticise the jagan also. Still he is not change. Same body language, same language
దీనికి మీ వీడియో అంత అవసరమా...! ఆయన ఇబ్బంది అతనిది... మీ లెక్క ప్రకారం అతను పుల్ టైం పొలిటీషియన్ కాదు అంటూనే.... మరియు ఆరోగ్యం సహకరించటం లేదు అంటూనే.. అతని స్వంత విషయం మీకు ఎందుకయ్యా..... ఆయన ఇమేజ్ ఆయన ఇష్టం... అనాల్సిన అన్ని మాటలు అని చివర్లో ఆయన ఇష్టం అంటూ మీ ముగింపు... మంచిగ లేదు... మీ స్వంత అభిప్రాయాలు ఆయనకు రుద్దటం జర్నలిజం కాదు... మీరు కేవలం వైసిపి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్నది వాస్తవం.... ఇలాంటి జర్నలిజం ఎక్కడ నేర్చుకున్నారు.... టిడిపి అనుకూల మీడియాది తప్పైతే.... వారికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీకీ అనుకూలంగా ఉండటం వలన వాళ్లకు మీకూ తేడా ఏముంది? మీకు కూడా ఇలా జరిగితే.....
విమర్శలు అనేవి చేయాలి కానీ ఫ్రంట్ బ్యాక్ తెలియకుండా చేయకూడదు . కేసులు నమోదయ్యాయి కదా తిరిగి వాళ్ళ పార్టీ లోకి వెళ్ళటానికి సిగ్గుపడి తీసుకున్న నిర్ణయమే ఈ సన్యాసం
ఆయనను అలా అనకండి ఆయన ఉన్నంత కాలం నిజయితీ గానే ఉన్నారు కానీ, ఆయన వలన పార్టీకి నష్టం కలగలేదు కాకపోతే ఆయన మీద జరుగుతున్న ఈ కేసులు వలన ఆయన కుటుంబము ఒత్తిడికి గురి అయి ఉంటుంది సర్
Correct 💯
We have to thank him for all his good things for the Party. There is nothing wrong in announcing retirement under the present *SATANIC SPELL of KINGDOM* by a loyal activist... We can not call him as an escapist. He is 1000000 times better than many political leaders who suddenly start calling mother's sister as ATTHAA.
కరెక్టే ఫ్యామిలీ కోసం
టీడీపీ కోసం రాజావారి చేపల చెరువు సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి ఫొటోస్ కి బ్రహ్మానందం తలకాయ ఆడ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని వెక్కిరిస్తూ డైలాగ్స్ రాసింది పోసాని గారే కావాలంటే ఆ మూవీ మీరు చూడండి ఇలా ఎన్నో మూవీస్ లో చూపించారు ..
పోసాని గారు ఫుల్ టైం పాలిటిక్స్ ఏనాడూ చేసారు ? ఒకప్పుడు టీడీపీ కోసం చేసారు కానీ ఆ తరువాత వైస్సార్సీపీ లోకి వచ్చారు ఇప్పుడు పాలిటిక్స్ వద్దు అంటున్నారు .
వైస్సార్సీపీ కి ఏనాడూ ఎన్నికలు ప్రచారం చేయలేదు గతం లో టీడీపీ కోసం చేసారు కానీ వైస్సార్సీపీ లోకి వచ్చాక అపుడపుడు టీవీలలో దర్శనం ఇచ్చారు తప్ప ఫుల్ టైం పొలిటిషన్ కాదు ...నేడు రాజకీయాలు వద్దు అని చెప్పటం కామెడీ ...నేనైతే ఎప్పుడో చెప్పాను పోసానిని నమ్మదగ్గ వ్యక్తి కాదు అని ..
పోసాని గారు గట్టిగానే విమర్శించారు,, టైమ్ వచ్చాక తిరిగి ఆయనే వస్తారు..
నియంతృత్వానికి మొకరిల్లిన నిస్సహాయస్థితి.😢😢😢😢😢😢😢😢😢😢😢
పోసాని గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. ఖచ్చితంగా ఇతనికి కులగజ్జి లేదన్నది వాస్తవం.. అయితే చంబా & కో .. ఇతన్ని చాలా భయపెట్టారన్నది కూడా తెలుస్తుంది.. స్వంత సామాజిక వర్గానికి చెందిన వారు ఇతన్ని వెలివేశారన్నది కూడా కనిపిస్తుంది.. వీటన్నింటినీ బట్టి.. ఇతను పలాయనం అయ్యాడు.
Anduke YCP vallu ayina, TDP vallu ayina, Janasena vallu ayina adhikara madam tho istam vochinatlu matladithe nayakulu bagane untaru.....ibbandi padedi ilantivalle
100% correct.
Ippudu nastapoyedi evaru? Nayakudu bagane untadu... kindavalle ibbandi padalsi vostundi.... Anduke adi a party vallu ayina conscious tho matladali
Red book nundi bedirimpu vachindeymo posaniki..papam weakfellow
టీడీపీ కోసం రాజావారి చేపల చెరువు సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి ఫొటోస్ కి బ్రహ్మానందం తలకాయ ఆడ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని వెక్కిరిస్తూ డైలాగ్స్ రాసింది పోసాని గారే కావాలంటే ఆ మూవీ మీరు చూడండి ఇలా ఎన్నో మూవీస్ లో చూపించారు ..
పోసాని గారు ఫుల్ టైం పాలిటిక్స్ ఏనాడూ చేసారు ? ఒకప్పుడు టీడీపీ కోసం చేసారు కానీ ఆ తరువాత వైస్సార్సీపీ లోకి వచ్చారు ఇప్పుడు పాలిటిక్స్ వద్దు అంటున్నారు .
వైస్సార్సీపీ కి ఏనాడూ ఎన్నికలు ప్రచారం చేయలేదు గతం లో టీడీపీ కోసం చేసారు కానీ వైస్సార్సీపీ లోకి వచ్చాక అపుడపుడు టీవీలలో దర్శనం ఇచ్చారు తప్ప ఫుల్ టైం పొలిటిషన్ కాదు ...నేడు రాజకీయాలు వద్దు అని చెప్పటం కామెడీ ...నేనైతే ఎప్పుడో చెప్పాను పోసానిని నమ్మదగ్గ వ్యక్తి కాదు అని ..
పదవులు అనుభవించి ఇప్పుడు పార్టి మారిన వ్యక్తుల కంటే పోసాని బెటర్ లెండి. అతనిని వదిలేయండి
పోసాని కుటుంబానికి ఏమైనా హాని తల పెడతామని బెదిరించారు ఏమో. అందుకే భయపడి రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నాడేమో. లేకపోతే ఇంత సడన్గా ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోడు.
పోసానిగారు ముక్కుసుటిమనిషి అయన ఆరోగ్యారీత్యా ఈనిర్ణయం తీసుకోవుండవచ్చు తప్పులేదుగా వున్నాన్నిరోజులు పార్టీకి కష్టపడ్డాడు సూటిగానే మాట్లాడుతూవచ్చాడు.
విధానాలపై మాట్లాడే వ్యక్తులకు ఎలాంటి పరిస్తుతులు ఎదురైనా కుటుంబం మద్దతిస్తుంది.
పోసాని కృష్ణ మురళి గారు వైసీపీలో ఉన్నంతకాలం ఏ రాజకీయ నాయకుడు కూడా ఉన్నది అంత నిజాయితీగా ఉన్నారు ఇప్పుడు ఏం జరిగిందో ఏ ఏంటో మనకు తెలియదు వాళ్ల పరిస్థితి ఏంటో వాళ్ళ బాధలు ఏంటో వాళ్ల పరిస్థితిని బట్టి మన వాళ్ళని అర్థం చేసుకోవాలి ఆయన చాలా మంచి వ్యక్తి ఆయనకు ఆరోగ్యం బాగోలేదు ఉన్నంతకాలం అయిన ప్రశాంతంగా ఉండాలి కాబట్టి వైసీపీలో మంచితనం అనేది ఉంటే క్రమశిక్షణ గల వైసిపి కార్యకర్తలుగా మనం ఆయన నిర్ణయాన్ని ఒప్పుకొని తీరాలి
తెర వెనుక ఏదో జరిగింది
ఎలక్షన్స్ లో అందరూ అన్నీ పార్టీ ల వాళ్ళు రకరకాలు మాట్లాడు తారు, అన్నిటికి కేసులు పట్టాలంటే పోలీస్ స్టేషన్స్, కోర్టులు సాలవు...
మనం బలంగా ఉన్నా కుటుంబసభ్యులు వెనక్కిలాగితే ఏమి చేస్తారు. లోకేష్ గారు పిలిచారట. కేసులకు భయపడినట్లున్నారు.
రెడ్ బుక్ రాజ్యాగం ఇతని మీద పనిచేసింది. అంతే పాపం 😮😅
మన స్క్రిప్ట్ లో బూతులు తిడితే ఆకాశం లో ఉంటారు లేదంటే పాతాళం లో ఉంటారు.. మంచి లైన్ మన ది
అనారాగ్య సమస్యలు కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది.
అమీర్ గారు పోసాని గారు నిక్కచ్చి గా మాట్లాడే వ్యక్తి
నీతి... ఫైనల్ గా మా బ్లీడ్, బ్లడ్ వేరు...అందరూ ఆ తానులో ముక్కలే కదా అమీర్.. పిటీ ఆన్ పోసాని సార్.
Absolutely wrong on your part. Jagan did nothing for cader when in power. Only sajjala and co benifittedd. Jagan even not met cader. Posani is genuine. He clearly said for welfare of his family only he is moving away from politics.
@@parupudiphanindra3126- Absolutely wrong bro... He was awarded as chiairman Film development corporation... I am hard core fan of Jagan... I do not take single rupeeif offered by party.. Ofcourse ethics and sanity will change person to person
పోసాని గారు వాగ్ధాటి గల వ్యక్తే! వైఎస్ఆర్ సీపీ కి విధేయతగా చాలా విషయాలు గత ఏడాది వరకూ మీడియాతో మాట్లాడుతూ వచ్చారు!
కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం పాలన దూకుడు పెంచిన నేపథ్యంలో "కాల బుజంగం కుడా కాలం కలసి రానప్పుడు
కలుగు లోకి దూరక తప్పదు అన్న సుభాషిత వాక్యం అనుసరించి ఆయన
దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నo చేస్తున్నట్లుగా వుంది!😅😅😅😅
అమీర్ గారూ ఇప్పుడు విలువ గౌరవం ఎక్కువగాపోల్యూటెడ్ జర్నలిస్టులకే వుంది. మీలాంటి నిజాయితీ నికరసైనా డేర్ వ్యక్తి మీరు. పాలకుల దృష్టిలో వాళ్లకు శత్రువు లాంటివారు
😭😭😭😭😭😭😭 పోసాని సార్ చాలా నిజాయితీగా వైసిపి పార్టీకి పనిచేశారు ఇలా అనడం చాలా బాధగా ఉంది
Posani Krishna Murali గారి గురించి కాదు మనం విశ్లేషణ చేయాల్సిన ది ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి emergency పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రతిపక్షాల ను భయపెట్టి పాలన సాగించ డం ప్రశ్నించా లి అనుకునే వారిలో భయం పుట్టిం చి పాలన చేయాలి అనుకోవడం ప్రజాస్వామ్యం నకు ఎంతవరకు మంచిది ప్రశ్నించు క్రమంలో ప్రాంతీయ బాష బావ వ్యక్తి కర న లో లోపాలు ఉంటాయి అంత మాత్రానికి అది పెద్ద నేరం అన్నట్లు అదే సాకు గా చేసుకుని భయపెట్ట డం ఎంతవరకు మంచిది వాక్ స్వాతంత్య్రం నకు ఉద్యమాలు చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అనిపిస్తోంది
ఇక్కడికే సంతోషపడాలి,జగన్రెడ్డి చెపితే నేను అందరినీ తిట్టాను సారీ అని చెప్పలేదు సంతోషం
Ore me evm batch yesalu
AP lo prajaswamyam vunnadaa 😢
🇸🇱 Jai 🇸🇱 YSR 🇸🇱 CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Posani Choudhury got scared of Kapu Dy CM.😂😂😂😂
ఆయన సమస్యలు ఆయనవి,ఆయన వల్ల పార్టీ కి ఉపయోగం ఉంటుంది నేను భావించటం లేదు
పోసానికి బాగా భయపెట్టినట్టున్నారు
Yes, fully agreed with your opinion and need seasoned politicians for debates, press meets and other party activities.
నమస్తే అమిర్ సర్, వదిలేయండి పాపం, భేది మాత్రలకు జడిసినట్లున్నారు, అంతే గాయబ్.
MAD DOG BARKING BARKING BARKING. POSANI YCP NUNDI BAYATA KI POLEDU. SAKSHI LO PROGRAM KUDA POLITICAL PROGRAM. AALI MAYAM AYYADU.
నువ్వు చెప్పింది కరెక్టే గా అమీర్.. Ycp లో పోసానికి అసలు మెంబెర్ షిప్ ఉందా?
Cases ki bhayapadi vuntaru family members forceble ga ippinchi vuntaru
టార్చ్ లైట్ తో వెతికిన మా బ్లడ్ లో కనిపించని నీతి,నిజాయితీ, నిలకడ,నిబద్ధత...
Posaani కృష్ణ murali ఇలా మారిపోతారని అనుకోలేదు..
నిజాలు మాట్లాడారు 😂😂😂😂😂
మొన్నటి వరకు పొగిడావు కదరా బాబు
కేసులకు భయపడుతున్నారు....
Posani is a great person. One cannot escape from FIRs/Cases. Sri Posani Garu took a good decision. The kootami Govt. took vengeance against him. It's a better way to escape from criticism. Finally he feared of cases 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
🇸🇱 Jai 🇸🇱 jagan 🇸🇱 anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
అవును... ఆయన మీద మంచి అభిప్రాయం దెబ్బ తీసింది
వీళ్ళందరూ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల యొక్క నోటి దూల తీర్చుకోవడానికి ఎవరినైతే ఏదైతే అనాలో అది మొత్తం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేసి పార్టీ అధికారం పోగానే మాకు రాజకీయాలు వద్దు అంటే ఎందుకు వచ్చారో తెలియదు ఎందుకు పోతారో తెలీదా ఇలాంటి వాళ్ల వల్ల పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ తప్ప ఉపయోగం ఏమి ఉండదు
వైయస్ జగన్ గారి వలన క్యాడర్ బలహీన పడిపోయింది. జగన్ గారు వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ క్యాడర్ కి ఇచ్చిన ఉంటే క్యాడర్ బలంగా ఉండేది ఈరోజు వైసీపీ సపోర్టర్స్ ని కాపాడుకునే బలం క్యాడర్ కి ఉండేది.
ఏది ఏమైనా జగన్ గారికి భారీ నష్టమే జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వైసిపి కి ఓటు బ్యాంకు ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆ ఓటు బ్యాంకు ని కాపాడే క్యాడర్ కూడా చాలా ముఖ్యం. ప్రజలకు దగ్గరగా ఉండవలసింది క్యాడర్ బలహీన పడుతున్నది. ఇప్పుడు జగన్ గారి రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందో చూడవలసి ఉంటుంది.
Dhyram ante yaadiki,, yentha bedirimpu undo, meekkudaa ee situation ravochemo, careful
Abba Abba emi analysis sir.. meeru chala great
లేదు సార్ మీరు గారు పోసాని మురళి గారు అయితే కాస్త బాగానే ఫైట్ చేశారులేదు సార్ మీరు గారు పోసాని మురళి గారు అయితే కాస్త బాగానే ఫైట్ చేశారు కాకపోతేలేదు సార్ మీరు గారు పోసాని మురళి గారు అయితే కాస్త బాగానే సెట్ చేశారు కాకపోతేఆయన కూడా కుటుంబం మీద బాధ్యత ఉంటది కదా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు బ్యాచ్ఎదో గట్టిగా బెదిరించి ఉంటారు లేకపోతే ఆయన దగ్గర నుంచి కాదు అన్నది నా ఒపీనియన్
I am pawan fan but ameer agresive ga matladathadu kani buthulu matladadu idhi oppukovachhu
Mana Jagananna use and through.Mana ycp and Borugadda ki sambandam ledu,Sri reddy tho mana ycp party ki sambandam ledu,punch prabhakar tho mana ycp ki sambandam ledu,vuppudu Posani tho kuda manaki sambandam ledu,tallitho sambandam ledu,chellito sambandam ledu.
Ameer Bai namastey
K lu chala jagarta
Untaru
Posani gariki health baagaledhu rest tisukuniyandi
Sajjapani Inka netti meeda pettukunnadu jagan. Cader ni power lo vunnappudu vsdikesadu. Possni is right
Poyye vaalu potharu dont worry
Ayanaku health problems vunnaayy..Poneele anna ..Ayana pieikivaadu kaadu kaani paristhithula prabhavam..& bhayapettatam kuda nijame..
Press conference thappa....Veellaki Cinema chancelu pothayemo ani bhayam...
Correct brother! Mana (YCP) Party low vundi , manam chappinatlu press meet petti bhuthu lu thidithe posani bright feature vuntundhi correct !
One week back varaku bagane vunnadu. Emaindo mari
టీడీపీ కోసం రాజావారి చేపల చెరువు సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి ఫొటోస్ కి బ్రహ్మానందం తలకాయ ఆడ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిని వెక్కిరిస్తూ డైలాగ్స్ రాసింది పోసాని గారే కావాలంటే ఆ మూవీ మీరు చూడండి ఇలా ఎన్నో మూవీస్ లో చూపించారు ..
పోసాని గారు ఫుల్ టైం పాలిటిక్స్ ఏనాడూ చేసారు ? ఒకప్పుడు టీడీపీ కోసం చేసారు కానీ ఆ తరువాత వైస్సార్సీపీ లోకి వచ్చారు ఇప్పుడు పాలిటిక్స్ వద్దు అంటున్నారు .
వైస్సార్సీపీ కి ఏనాడూ ఎన్నికలు ప్రచారం చేయలేదు గతం లో టీడీపీ కోసం చేసారు కానీ వైస్సార్సీపీ లోకి వచ్చాక అపుడపుడు టీవీలలో దర్శనం ఇచ్చారు తప్ప ఫుల్ టైం పొలిటిషన్ కాదు ...నేడు రాజకీయాలు వద్దు అని చెప్పటం కామెడీ ...నేనైతే ఎప్పుడో చెప్పాను పోసానిని నమ్మదగ్గ వ్యక్తి కాదు అని ..
Posani great person 🙏🙏🙏🙏
ఏమైంది ఈ నగరానికి ఒక పక్క పొగ, దూమాపానం.... భయంతో జనాలు! ఎందుకు ఈ భయం? ఏం జరుగుతోంది? ఒక మనిషి సడెన్ గా.... ఏమో! పోరాడితే పోయేదేముంది డూడ్ బానిస సంకెళ్ళు తప్ప! ఆలోచించుకో! 😀😀😀
TDP Political Pressure ❤ his health also not well ❤. Don’t underestimate Lokesh dirty Politics ❤
that is Kamma ... they can do ,they can act s they like
Andaru mee laga dhairyam vundalu gaa sir.
*Warrior never dies where he can win or loss but he dies due to cowardness*
People even not serve for one time food but they stand even for many cases /hurdles
Mr.Jagan and his team 100%failed to recognise such hard-core fans , trusting such Posani / Ali like chameleons ,hope he may realise....
So understand Raja ❤❤❤
అభిప్రాయం ఉండటం తప్పు కాదు కానీ నోటి దూలా
Posani gari age 66 brother.we have to understand and give them freedom to go.this is not failure of posani brother.we have to appreciate his efforts.
Without any post in the party he has supported Jagan solely on his social engineering. Now he was hurt because of the attitude of Jagan and his inefficient way of running government.Mr.Ameer
Look the other side of the coin.
Prithvi, himself took interest and after Jagan won, he was given some post in Venkateswra channel. He was caught hold of some talk in a phone, became viral, distanced himself. All cinema fellows are afraid of their chances in cinemas if they go to YCP. Posani, is afraid of arrests
Posaniki support cheyali manam andaram
ఇలా వస్తారు అలా వెళ్తారు ఎట్లా వాడు భయపడి వెళ్తున్నారు
రాజకీయాల్లో ఆక్టివ్ గా లేకుండానే
పవన్ ను తిట్టాల్సిన అవసరం ఏమి ఉంది
GOOD MORNING AMEER NANA😊
Sir, u r right, but heavy damage to the YCP, due to, Sri Reddy, Borugadda Anil worst language and small damage due to Punch Prabhakar filthy language, I request to the Jagananna through you, Sri Reddy and Borugadda Anil, both are not need for YCP.
evvadaina baitiki pothadabba....Jamili vachina gimili vachina next malli gelshedi CBN andariki telusu...Evvaru vundaru...The leader isnt fighting against EVMs...Evvadu vundadu party la.
Jagani nammithe em jaragadu
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకే జాతి చేతులో ఉంది. పోసాని ని బెండు తీసి కూర్చోపెట్టారు ఇక అందరితో సినిమాలు చేసుకుంటాడు పోసాని ద్వారా వచ్చేది లేదు పోయిది అస్సలు లేదు
Tdp cases petti vedistunnaru it's too much
Ameer sir posani sir casulaki bayapadi e nirnayam teesukuni vundassu.any ho edi Ayana choice.leave it sir.
We can’t expect more than that from a SC(same caste)
For once you have been honest @ Ameer garu ..All people who abused TDP n Janasena know fully well that they were too bad n foul mouthed a lot and that too for no reason with stupidity… they knew they were wrong … Some people were atrocious in saying what not . But I feel Jagan n this coterie should have warned such ppl … that would have been decent… but YCP elders were silent spectators… and that damaged YVPs image .
He is pressured......
Maree himsa paedithae ami chaesthaarandi
Thanu..ThanamatIu.cherakuga.vuntathi
Adani case gurunchi video cheyyandi
Posani kudda kamma gajji
Posani should have met some approachable TDP leader & inform that he was disassociating from YSRCP like SRIREDDY & VASIREDDY.
Most of the Cine stars are rolling stones which gathers no mass.
Lokesh called him n aked him to stop posting videos may b he gave warning to stop BUT I PERSONALLY LOVE POSANI GARU HE GOT VALUES CHARACTER STRAIGHT FORWARD PERSON RARE PIECE MASTER PIECE HE IS A FGHTER FOR SURE BUT COZ OF DIRTY POLITICS HE WANTS TO QUIT
అమిర్... పోన్లే.....విమర్శ వద్దు లే.... అననుకూల పరిస్థితి లలో హైబర్నేషన్ కి వెళ్ళాలి.... ఎన్నికల సమయంలో తిరిగి యాక్టివేట్ అవుతారు 🙏
Jagan in his press meet mentioned about RGV and didn’t mention Posani, he might be upset about it
ఇదంతా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పోలీస్ కి వార్నిన్ ఇచ్చాక
Maybe he is afraid of Redbook damce drama .Anyhow thoee who are afraid of opponent warnings happily leave the party and full freedom to join the use& through party.
Really wonder Jagan could not do , where as CBN created terror in the minds of jagan and his party membe- how smart CBN is,
Pawan kalyan created terror targeting home minister and cbn indirectly
Me jagan worst endhuku me part ly kosam kasta paddavalla kosam support cheydam ledhu avasaraniki vadukoni eppudu villaki support evvali pedhante repu evarubparty kosam jagan kosam evadu raduuu
"పెరుగుట విరుగుట కొరకు "భరించే శక్తి, సహకరించే ఫ్యామిలీ మెంబెర్స్ లేనప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు అవసరమా?
Yesterday press conference jagan says my sister, my sister. Is it correct? Every time study the script. Any time even don't check script. Better to criticise the jagan also. Still he is not change. Same body language, same language
వాడు మా కమ్మ వాడుగా వదిలేస్తాం....
Mari nuvv emina full politics lo unnava..
చాలా చీప్ గా ఉంది నీ అనాలసిస్.
Jagan elana unta miru kuda patalanika
Brother I don’t suspect his integrity I think because of his health issues and mar be the least reason is that case against him
దీనికి మీ వీడియో అంత అవసరమా...!
ఆయన ఇబ్బంది అతనిది...
మీ లెక్క ప్రకారం అతను పుల్ టైం పొలిటీషియన్ కాదు అంటూనే.... మరియు ఆరోగ్యం సహకరించటం లేదు అంటూనే..
అతని స్వంత విషయం మీకు ఎందుకయ్యా.....
ఆయన ఇమేజ్ ఆయన ఇష్టం...
అనాల్సిన అన్ని మాటలు అని చివర్లో ఆయన ఇష్టం అంటూ మీ ముగింపు... మంచిగ లేదు... మీ స్వంత అభిప్రాయాలు ఆయనకు రుద్దటం జర్నలిజం కాదు... మీరు కేవలం వైసిపి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్నది వాస్తవం.... ఇలాంటి జర్నలిజం ఎక్కడ నేర్చుకున్నారు.... టిడిపి అనుకూల మీడియాది తప్పైతే.... వారికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీకీ అనుకూలంగా ఉండటం వలన వాళ్లకు మీకూ తేడా ఏముంది?
మీకు కూడా ఇలా జరిగితే.....