Bro Anil Reveals Secrets about Sharmila

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 329

  • @venkat7756
    @venkat7756 Місяць тому +91

    దేవుడు కనిపించి మాట్లాడుతూ వుంటే తుచ్ఛమైన ఆస్తి కోసం ఏడుస్తున్న మిమ్మలని ఏమనాలి? మీరు ఏమి మారరు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు

    • @muthup1816
      @muthup1816 Місяць тому +3

      11 reddy edustunnadu kada

    • @ganeshjeevan8871
      @ganeshjeevan8871 Місяць тому +4

      Hi Paytm 🦴

    • @gideonkk4791
      @gideonkk4791 Місяць тому

      Anduke nuvvi verri vadavu memu gorre vallamu .
      Yedardam ga manaku ravalsina vati kosam kapadukovadam kuda devudu ichina badyatha , anyayam ga Leda athi ga ekkuva sampadana kosam devuni ki samayam ivvakapovadam gurunchi edavavakudadu
      Manaki ichina vatini ,manaki hakku unna vatini kapadukovadam lo papam ledu .

    • @ravurichandu9208
      @ravurichandu9208 Місяць тому

      Nilaga pampuluki barralaki cow lu ni poojichinchtala ga

    • @crajarajeshwari9940
      @crajarajeshwari9940 Місяць тому +1

      సరిగ్గా చెప్పారు

  • @bssp815
    @bssp815 Місяць тому +43

    క్రియా రూపంలో లేని భక్తి.. ఉన్నా లేనట్లే.. బైబిలు పాఠములు చెప్పే వ్యక్తి.. ముందుగా ఆ పాఠాలు తాను ఆచరించి చూపించాలి.. లేకపోతే.. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి.. అని అంటారు.

  • @isaacaaron4048
    @isaacaaron4048 Місяць тому +4

    Excellent Testimony about Jesus Christ. Well done Brother.
    May God Bless you Abundantly
    Keep it up. 👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🤝🤝🤝

  • @Kumar_00
    @Kumar_00 Місяць тому +10

    Jaffar before this interview “Allahu Akbar”
    Jaffar After this interview “Hallelujah” 😂😂

  • @rajamani1908
    @rajamani1908 Місяць тому +15

    మరి వాళ్ల దేవుడు శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కదా
    మరి వీళ్ల భార్య సొంత అన్నను
    బజారుకి ఈడ్చి నానా మాటలు
    అంటుంది. అంటే bible లోని వాక్యాలు అన్నీ వీళ్లు పాటించారు
    కానీ stage లు ఎక్కి ఉపన్యాసాలు
    ఇస్తారు. కానీ jagan ని గుండెల్లో
    పెట్టుకునేవారు ఇంకా ఉన్నారు.

    • @dara4006
      @dara4006 Місяць тому

      Adi kanthree Munda.

  • @HappyTheSapling
    @HappyTheSapling Місяць тому +137

    జాఫర్ గారు...వాళ్ళ అబ్బాయి వైఎస్ రాజా రెడ్డి ఎలా అవుతాడు...అసలు వైఎస్ ఎలా అవుతాడు, రెడ్డి ఎలా అవుతాడు

    • @ramesh9336
      @ramesh9336 Місяць тому +4

      Asalu jalaga lanzoduku reddy ela avuthadraa hooka

    • @nareshchekuri6971
      @nareshchekuri6971 Місяць тому +10

      Asalu Jagan kuda reddy kaduga ala nadichipoddi

    • @GLMclicks
      @GLMclicks Місяць тому

      Right question

    • @srinu909999
      @srinu909999 Місяць тому +3

      @@ramesh9336 super bro.......

    • @sudharshanrajuvlogs
      @sudharshanrajuvlogs Місяць тому +1

      Jagan gadu reddy ala iytadu ra vala anta sankarajathi Christians valu gorre biddalu

  • @naveensolipet6057
    @naveensolipet6057 Місяць тому +82

    Trollers కి stuff ఇవ్వడం తప్ప,ఈ ఇంటర్వ్యూ వల్ల ఎవ్వరికీ లాభం లేదు

  • @rameshvarma8466
    @rameshvarma8466 Місяць тому +132

    ఈ సారి దేవుడు మీతో మాట్లాడితే...‌మీ బావ గారి కి గోప్ప అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ ఇచ్చినందుకు... ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదములు చెప్పండి 🙏🙏🙏.

    • @portermax2144
      @portermax2144 Місяць тому +16

      Great Administration = 11 Seats 😂🤣

    • @princenaresh7599
      @princenaresh7599 Місяць тому +2

      😂😂

    • @muralimohanbabunannuru1961
      @muralimohanbabunannuru1961 Місяць тому +10

      ​@@portermax2144Adhi EVMs mahima Nayana.

    • @Neneyesukithandrini
      @Neneyesukithandrini Місяць тому +11

      ​@@muralimohanbabunannuru19612019 లో వచ్చిన 151 కూడా evm మహిమేనా

    • @Kanth789
      @Kanth789 Місяць тому +3

      Urgent ga nuvvu mental hospital lo join avvu bro😂

  • @rp.v6958
    @rp.v6958 Місяць тому +267

    మరి నువ్వు దేవునితో మాట్లాడితే షర్మిల కి ప్రాపర్టీ,సీఎం పోస్ట్ ఇప్పించమని అడిగి ఉంటారు కదా.మరి ఎందుకు జరగలేదు

    • @SaiHamakonda
      @SaiHamakonda Місяць тому +2

      ని దేవుడికి చెప్పు
      వల్ల దేవుడు చేయలేదు కదా

    • @vijayb4543
      @vijayb4543 Місяць тому +4

      Jagan kosam pray chastunadue 3093 next

    • @varma1494
      @varma1494 Місяць тому +2

      😂😂😂😂

    • @rajaneeli8895
      @rajaneeli8895 Місяць тому +2

      మంచి కామెంట్

    • @cherry4367
      @cherry4367 Місяць тому

      ​​@@SaiHamakondavalla devudini valla gurinchi adugutharu kani villu evaro gurinchi ndhuku adugutharu
      Niku antha abhimanam unte nuv adagochu ga mi and valla devudini

  • @jayamashok
    @jayamashok Місяць тому +53

    దేవుడా ఈ వీడియోలో ఇంత ట్రోలింగ్ సబ్జెక్ట్ ఉందా బాబు ట్రోల్ చేసేవాళ్ళు ఎక్కడున్నారు మీరంతా

  • @Naani345
    @Naani345 Місяць тому +12

    దేవుడే నీతో మాట్లాడుతుంటే ఇంకా ఈ భూమి మీద బతుకుతూ తుచ్ఛమైన ఆస్తికోసం కొట్లాడుకోవడం ఎందుకు? మీరు మీ దేవుడితో మాట్లాడి తొందరగా మీ దేవుడి దగ్గరకు వెళ్ళిపొండి....అక్కడ మీ బైబిల్ దేవుడి ముందు బ్రేక్ డ్యాన్స్ చేయండి ఆనందంగా ఉండండి....

  • @andagundanarayan3756
    @andagundanarayan3756 Місяць тому +42

    ప్రార్థనతో వానలు కురిపించగల మీ ఏసుకు పెద్ద ప్రార్థన చేసి మీరు ఆస్తి వివాదం పరిష్కరించుకొని ఉండవచ్చు కదా మీ యేసుని సలహా అడగొచ్చుగా? ఏమంటారు అనిల్ క్లాసికల్ ఫాస్టర్ గారు

  • @sriindusri6596
    @sriindusri6596 Місяць тому +10

    యేసయ్యకు మీరు నచ్చి ఉంటే మిమ్మల్ని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించకుండా యేసయ్య కులంలోనే పుట్టించేవారు..మరెందుకు బ్రాహ్మణ కులంలో పుట్టించారు ..

  • @AkhilSlag
    @AkhilSlag Місяць тому +7

    దేవుడు నీతో ఎలాంటి భాషలో మాట్లాడాడు , తెలుగు , హిందీ, ఇంగ్లీష్,షరిమిలా నా?

    • @ravurichandu9208
      @ravurichandu9208 Місяць тому

      Sanatani dharam cow lu ni snake lu ni chetilo ni putalini namandi kada alanti lavada lo pani lu vaddu annadu

  • @emmanuelganta734
    @emmanuelganta734 Місяць тому +27

    He is a real lier . He and his friends tried and failed to grab mines . Sharmila has no good intelligence. She is a moorkha shikhamani. She roused against her loving brother as he and his friends made her like this

    • @user-xi6sy3bn6m
      @user-xi6sy3bn6m Місяць тому +1

      Asalu family ne Christians paruvu tisaru

    • @deepthik670
      @deepthik670 Місяць тому +2

      Exactly

    • @smilepls14387
      @smilepls14387 Місяць тому

      Family motham crap and corrupted and fight for corrupted money 😂😂😂

  • @Podduturi_Siddharth_Ram
    @Podduturi_Siddharth_Ram Місяць тому +5

    All the best jaffar Bhai

  • @GudiseHanumanthu
    @GudiseHanumanthu Місяць тому +19

    2019లో జాఫర్ తో ముఖాముఖి ప్రోగ్రాం కంటే ఇప్పటి ప్రోగ్రాంకి కొంచెం ఆప్పటి మసాల మిస్సయ్యామని నాఫీలింగ్😮

  • @SivaYadav-by5su
    @SivaYadav-by5su Місяць тому +13

    🙏🏼నమస్తే జాఫర్ గారు 🎉

  • @raviganne4608
    @raviganne4608 Місяць тому +3

    శాస్త్రి గారు అలియాస్ అనిల్ బ్రదర్ గారు మీరు చెప్పే ప్రతి ఒక్క మాట జి నేనుగా మాట్లాడుతున్నారని అనుకున్నా సామాన్య ప్రజలు నమ్ముతున్నారు

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc Місяць тому

      Devudu tho matladuthunnadanta, velli parichayam chesuko devudini

  • @sateeshpotnuru7056
    @sateeshpotnuru7056 Місяць тому +34

    Siggu Leda ra nee Babu ki ys Raja Reddy peru entii ...

    • @seshavathikakuturu
      @seshavathikakuturu Місяць тому

      Nee Peru pedithe siggu padali 🤪

    • @chaturvedulaharipriya9071
      @chaturvedulaharipriya9071 Місяць тому

      దగ్గర చుట్టాల్లో రాజా రెడ్డి అనేవాడు ఉన్నాడేమో😂😂

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv Місяць тому +26

    అనిల్ కుమార్ కు పనిష్మెంట్ ఇచ్చారా.జాఫర్ ఏమో కూర్చున్నాడు అనిల్.ఏమో నిలబడ్డాడు

  • @cbnfanforever-hg9jh
    @cbnfanforever-hg9jh Місяць тому +5

    అసలు హెడ్డింగ్ కి వీడియో కి ఏమన్నా సంబంధం ఉందా, మళ్లీ నీ కంటెంట్ కి సబ్స్క్రైబ్ కూడా... క్లిక్స్ కి దిగజారిపోయాడు..

  • @vijaykanna-lx5oe
    @vijaykanna-lx5oe Місяць тому +11

    dont go against parents will in marriage ani cheparau meru sharmila parents will ki against ga meru marrage cheskunnaru how could you justify that statement as you do against your statement??

  • @laksha_kotlu
    @laksha_kotlu Місяць тому +86

    ​​ఈ హౌలా గడు ఇంకా అబద్ధాలు చెప్పటం మానడు

  • @susannaramars2627
    @susannaramars2627 Місяць тому +3

    Good message bro. Anil.. you have revealed God's word without any reservations

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced Місяць тому +4

    Ys sharmila is a chameleon in YSR family

  • @bhagvanpinapathruni2427
    @bhagvanpinapathruni2427 Місяць тому +7

    Unbelievable
    He is cooking

  • @pawanism9501
    @pawanism9501 Місяць тому +5

    ఒరేయ్ అనిల్ నువ్వు... షర్మిల చేతిలో కీలు బొమ్మ్ అంతే అని ఒప్పుకునేశావ్ 😂😂😂

  • @prodhuturimasttnvali1439
    @prodhuturimasttnvali1439 Місяць тому

    Brother anil is open heart person

  • @247DR
    @247DR Місяць тому +3

    ఏం చెప్తాడు? నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను అనీ నా అయ్యో

  • @chvenkatesh7214
    @chvenkatesh7214 Місяць тому

    జాఫర్ గారు మీరు ప్రియదర్శిని రామ్ గారిని ఒకసారి మీ ఛానల్ లో ఇంటర్వ్యూ చేయండి సార్

  • @PushpaGaadiRuleuuu
    @PushpaGaadiRuleuuu Місяць тому +1

    పెద్ద ట్రోల్ మెటీరియల్ షర్మిల, అనిల్ 😂

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 Місяць тому +1

    Jafar garu
    Sharmila TG lo speeches mundu petti avidanu interview cheyyandi wife and husband tho

  • @kandalasrinivas7723
    @kandalasrinivas7723 Місяць тому +2

    ఏ మతం అయిన భర్త ఇంటి పేరుతో కదా పిల్లలు పేర్లు ఉండేది ఇదేందయ్యా అనిల్ గారు మీ బ్రహ్మానత్వం తో ఇంటి పేరు కూడా గాల్లో పోయి మీరు కూడా వై యెస్ అనిల్ గ మార్చినరు, నీ కో వొదనలు రా అయ్యా 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmandappu7587
    @lakshmandappu7587 Місяць тому

    Great work

  • @adilakshmilakshmi2029
    @adilakshmilakshmi2029 Місяць тому

    Supper sir jaffar sir

  • @keepwalking3473
    @keepwalking3473 Місяць тому +1

    wow.. adayyylayyy adayylayy 🤣🤣

  • @కోనసీమకొబ్బరి

    మనీ మనీ మోర్ మనీ

  • @yours.sekhar..ji..2150
    @yours.sekhar..ji..2150 Місяць тому

    Jafar garu mi interview videos chala baguntayi...but new videos regular ga ravatledu old vi edit chesi enthakalam.. please do new videos with new issues

  • @gorrepatiprashanth1315
    @gorrepatiprashanth1315 24 дні тому

    I love pastar garu 🥰❤✝️🙏

  • @rajutruckvlogs7519
    @rajutruckvlogs7519 Місяць тому +1

    హాయ్ జాఫర్ గారు మీ యొక్క తమిళ్ చేంజ్ చేసుకోండి ఎందుకంటే జగనన్న గురించి ఏం లేదు కావున మీరు కూడా జగనన్న విమర్శిస్తున్నారు అనుకుంటున్నాను Preeta thambel okna sir I am request 😊

  • @Saikiran-ys2hq
    @Saikiran-ys2hq Місяць тому +2

    devudi Peru meeda janalanu gorrelani chesi 1000 crs funding techukoni vilasavanthanga jeevisthunadu….

  • @srujanajyothi
    @srujanajyothi Місяць тому

    Yes

  • @vinny2209
    @vinny2209 Місяць тому

    Nice sir..

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Місяць тому +1

    money makes many things

  • @rocket2811
    @rocket2811 Місяць тому +1

    Comedy devuni thoni endha matladadam😂😂 instructions ahh

  • @farmerfomIndia
    @farmerfomIndia Місяць тому +11

    Piccholla gurunchi vinadame gaani idhe first choodatam.

    • @gideonkk4791
      @gideonkk4791 Місяць тому

      Nenu ide first time pichollu ichina pichi comments ni chudadam .

  • @venugopal1831
    @venugopal1831 Місяць тому

    😂😂😂 jaffar garu 😂😂😂 access meeku kuda untadha ani baga adigaru 😂

  • @prithviveer4653
    @prithviveer4653 Місяць тому

    Religion is game life is personal mutual is is game...

  • @SekharThammisetty
    @SekharThammisetty Місяць тому

    Part 3 kuda ఉంటుందా jafar గారు

  • @rajuuru8666
    @rajuuru8666 Місяць тому +10

    నువ్వు మీ దేవుడితో మాట్లాడుతవు కదా మీ దేవుడి నాన్న ఎవరో అడగండి అనిల్ పాపిగారు. కొంచెం డ్యాన్స్ నేర్చుకోండి ఇంకా. సిక్కేగా నవ్వుతున్నావు 😅

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced Місяць тому +2

    Bro anil is a culprit in YSR family

  • @simonpeter4204
    @simonpeter4204 Місяць тому +2

    జాఫర్ గారు, నేను ఒక సువార్త సేవకుడిని బిబ్లికల్ గా బ్రతకడానికి అలాగే మాట్లాడడానికి నా విశ్వాస ఆరంభంలోనే బలమైన స్థిరమైన తీర్మానాన్ని కల్గియున్నాను.
    బ్రదర్ అనిల్ కుమార్ గారి గూర్చి నిజాయితీ లేని క్రైస్తవ జీవన శైలి, సేవ అతనిలో ఉన్నట్లు నిజాయితీ ఆధారాలు నాకు కనబడలేదు.
    వైఎస్సార్ అధాకారాన్ని అడ్డుపెట్టుకుని ఫేమస్ కావాలని ఆయన అధికారానికి మచ్చ తెచ్చారు.
    ఎన్నికల్లో డబ్బులు పంచి క్రైస్తవ సమాజానికి దుష్ట సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
    షర్మిలమ్మ మంచి సువార్తీకురాలు బోధించే వరం గలది కానీ ఈయన ద్వారా ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరుకుంది. మాకు వైఎస్సార్ అంటే గౌరవం కానీ ఇతని విధానం బిబ్లికల్ కాదు.
    గనుక ఇతనితో సమయం వ్యర్థం.

  • @SivaPattapu-f2v
    @SivaPattapu-f2v Місяць тому

    Glory to God

  • @trinadhreddy007
    @trinadhreddy007 Місяць тому +2

    Vedu YSR undetappudu famous ayyadu lekapote vedu evado telisedi kadu😮😮

  • @VijayaBethamcherla
    @VijayaBethamcherla Місяць тому +1

    Hai sir mundu ఆ pichhollu తో ఇంటర్యూ మానేయండి sir enni కామెంట్లు చూసారా విడు విడి పైత్యం అన్ని అబద్ధాలు చెప్తున్నాడు చేతులు అడ్డం పెట్టీ తుఫాన్ ఆఫ్ చేస్తాడు కదా వీడు మరి మొన్న విజయవాడ లో వరదలు ఎందుకు వచ్చాయి వీడు ఆపొచ్చు కదా

  • @tirumalareddy8898
    @tirumalareddy8898 Місяць тому +2

    Y u could not get MLA seat for ur wife
    Jaffar also TDP only

  • @anilbob2058
    @anilbob2058 Місяць тому +1

    Glory to God Jesus Christ 💪💯

  • @vijaykanna-lx5oe
    @vijaykanna-lx5oe Місяць тому +5

    as per bible వివాహము అన్ని విషయములలో ఘనమైనది so ela meru me son marriage ki ela support chestaru love marriage as a preacher ga

  • @PAVANPRA
    @PAVANPRA Місяць тому +1

    Matham marchkunpdu meeku padey siksha paylokamlo darunga untundi

  • @CTCM248
    @CTCM248 Місяць тому

    ✍️జఫర్ గారు బ్రదర్ అనిల్ చాలా prestation లో వున్నాడు 😂కారణం జగన్ గారు షర్మిల గారి కి
    మంత్రి పదవి ఇవ్వలేదు, అనిల్ ని తీసి పక్కన పెట్టాడు, పాపం ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడుతున్నాడో అర్ధం కావటంలేదు.😢😢😢

  • @satya6574
    @satya6574 Місяць тому

    దేవుడు స్క్రిప్ట్ బాగుంది వైఎస్ సమయంలో దేవుడు తో సహవాసం జగన్ సమయంలో సైతానుతో పోరాటం

  • @kavitharani1744
    @kavitharani1744 Місяць тому +1

    Evaru evarini interview chesthunnaru ??

  • @kalpanag6176
    @kalpanag6176 Місяць тому

    ఇలాంటి వాళ్ళ వలన దేవుని కి అవమానం కలుగుతుంది దేవుడు నీ దెగ్గర ఉన్న దాని లేని వాళ్ళకు పెట్టమని చెప్పేరు కానీ ఇంకొకరి దెగ్గర నుండి లకోమని చెప్పా లేదు యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఉండటానికి నివాసం స్థలం లేదు అని ఒక సమయం లో చెప్పుతారు శిష్యులను పరిచర్యకు పంపిస్తూ రొట్టెనైనాను జాలేనైనాను సంచిలో సొమ్మునేను తీసుకోని పోవద్దు అని చెపితే ఇప్పటి ఇలాంటి పాస్టర్ లు కోట్లు ఎలా కూడా కూడబెటళీ అని చూసేవాళ్ళు ఎక్కువ అయ్యారు

  • @sudhkar843
    @sudhkar843 Місяць тому +2

    Ys raja reddy kadhu...murusupalli raja only....not reddy

  • @nayabshaik7674
    @nayabshaik7674 Місяць тому +2

    Jaffar bhai reality miss అవ్తుంది

  • @devendrabhumarapu5660
    @devendrabhumarapu5660 Місяць тому

    9:01 Real comedy or troll content starts from here

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 Місяць тому +5

    Real god jesus 🎉Good message god is great👍

  • @Prashaquarian
    @Prashaquarian Місяць тому +2

    Horse ని horsh అంటావేంట్రా. మీరు , మీ fake accent.

  • @palurichandramouli79
    @palurichandramouli79 Місяць тому +2

    Mari entha goreeee ventra Nuu 😂😂😂

    • @gideonkk4791
      @gideonkk4791 Місяць тому

      Mari intha barrevi and intha errivi entra nuvvu

  • @poyyi2005
    @poyyi2005 Місяць тому +2

    another bala krishna...conflicted..confused..😂...

  • @LokTantrikJanataDalParty
    @LokTantrikJanataDalParty Місяць тому

    Amen

  • @priscillag.4014
    @priscillag.4014 Місяць тому

    No need of giving interviews to these kind of reporters and media ... All about this gen hatism and their negative prospectives in every single sec , just to humiliate in every possible way .. ! No need to give interview to especially this of interviewers ! They don't even have sense to respect the basic human rights.... They ask whatever they want ... That too in a way to show off the sensitive side of the ppl... To just make them feel like something they have done wrong or bad 🤮🤮 bad interviewing !

  • @elishagolla7764
    @elishagolla7764 Місяць тому +6

    Amazing Pastor ANIL garu

  • @turkaramucivilworks4622
    @turkaramucivilworks4622 26 днів тому

    Devudnni manam nammatam goppa kadu devudu manalnni nammali

  • @mr_venky_1863
    @mr_venky_1863 Місяць тому +17

    ఇతనితో దేవుడు మాట్లాడతాడా మరి మాకు తెలియదులే

    • @ChinnaYadavKondri
      @ChinnaYadavKondri Місяць тому

      మనిషిని ఏమైనా ఆనండి but దేవునికి ఏమి అనకండి అయన సర్వశక్తిమంతుడు దేవుడు ఒక్కడే దాన్ని క్రెస్తవులు యేసు అని తెలుసుకొన్నారు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      దేవుడిని యక్కడాన్నారు మనిషినే అన్నారు కదా

    • @srinivasreddy1943
      @srinivasreddy1943 Місяць тому +2

      🎉దేవుడు తో నువ్వు మాట్లాడటం ఏంటి ర నాయన

  • @sameerbhatyasameer7726
    @sameerbhatyasameer7726 Місяць тому +3

    Epudu anil kumar Gari enti Peru ys aa jafar garuuu valla palla ni ys raja reddy ani pelustunqruuuu?#just asking#

  • @Gk26598
    @Gk26598 Місяць тому

    Everyone very strongly believes that their religion and god is the actual god and when that belief goes beyond a limit that makes them violent and terror.

  • @Nancy-no7sd
    @Nancy-no7sd Місяць тому +2

    Anil brother garu mimmalini wrong ga mataladay vallu low thinking vallu but you are awesome brother….God Bless You

    • @ganeshneelayavalasa
      @ganeshneelayavalasa Місяць тому +3

      Nancy,yesappaa....super nuvvu....anil sharma,Brahmin,,# converted to yesayya

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 Місяць тому +1

    Meru nijam ga Prabhu mata Vinabadithe Andhra lo unna prajalaki prati intiki 1kg bangarm pampandi jagan anna election pracharam lo cheppadu mata tappadu❤

  • @VinayKumar-id6um
    @VinayKumar-id6um Місяць тому

    He was in Jail for 2 Years In USA.
    How was the Experience ???

  • @ForthepeopleManik
    @ForthepeopleManik Місяць тому +1

    Varhanni apagalige meeku adi pedda vishayam kadu . Do prardhana you will become CM

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Місяць тому

    I thought jaffer has no morality 😅 Ofcourse Bro Anil also 😅

  • @KANISHK-k1z
    @KANISHK-k1z Місяць тому +2

    Temptation advice mi wife ki ivvaka poyav Anil sastry 😂

  • @anandmaddikonda5859
    @anandmaddikonda5859 Місяць тому +13

    ముందు వీడిని పిచ్చి హాస్పటల్ లో పడయ్యండి

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 Місяць тому +4

    Ammo dance meru baga chesaru chiru allu arjun andaru me mundu kastame❤

  • @MrVenky64
    @MrVenky64 Місяць тому

    బావ ఏక్ నంబర్...బామ్మర్ది దస్ నంబర్...Bro అనిల్ అందరు అనుకున్నట్లుగా మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. పెద్ద కూతురు కూడా మతం మారి తను ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేసింది జనాన్ని మతమార్పిడి చేయటానికి.

    • @chaturvedulaharipriya9071
      @chaturvedulaharipriya9071 Місяць тому

      అంటే మొత్తం ఫ్యామిలీ నీ చెప్పు తో కొట్టాలన్న మాట .

  • @chirragonisudheer2869
    @chirragonisudheer2869 Місяць тому +1

    Miss fire kadura ayya..... Akka rajakiyam ts lo chusamu raayya

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 Місяць тому

    మీరు మతం మార్చినట్టు జనాలు పెద్దల నుండి మారుతున్నారు అండి

  • @sureshpusala6205
    @sureshpusala6205 Місяць тому

    కరుణాకర్ గారితో డెబిట్ కి రమ్మని చెప్పండి వీడిని

  • @guduriemmaniel4403
    @guduriemmaniel4403 Місяць тому

    ప్రతి మనిషి పడుకున్నప్పుడు కల వస్తుంది దేవుడికి ముడి పెట్టొద్దు పిచ్చి మూఢ నమ్మకం అవుతుంది

  • @sreeram442003
    @sreeram442003 Місяць тому

    Check 0:24

  • @anijithm4162
    @anijithm4162 Місяць тому +1

    Ekkada ysr entiii!!! Road meediki lagaru kada chivaraki ilanti interview luuuu

  • @sivan9011
    @sivan9011 Місяць тому +1

    Anna samajam lo enno samasyalu unaay vaati paina videos cheyandi.. love matter lu.. e godavalu enduku

  • @ForthepeopleManik
    @ForthepeopleManik Місяць тому +1

    Prardaba cheste cm avvali kada?

  • @ShaikArif-lm6ky
    @ShaikArif-lm6ky Місяць тому

    Anna idhi jail lo interview aa athanu nilichiunni matlathadu

  • @medicalphd7502
    @medicalphd7502 Місяць тому +1

    Anna why are you standing..
    He is nicely sitting

  • @reddybyreddy2830
    @reddybyreddy2830 Місяць тому

    Pastering antey Chala Mandi money & name earn stage la iepoiendi Nijamiena bakithi Avvariki ledu maximum....

  • @ravikumarreddypalakolanu5958
    @ravikumarreddypalakolanu5958 Місяць тому +2

    Comedy king Mawa nuvu....

  • @mgsuresh8029
    @mgsuresh8029 Місяць тому

    Bhayya ee naku Telugu 😮raad aaaa😮😮😮😮😮😮😮o devuda😢