ప్రారంభంలోనే పెట్టుబడి | మొదటి పంటకే రూ. 3 లక్షలు | Grape Farming | Anji

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2022
  • #Raitunestham #Grapefarming #Naturalfarming
    అనంతపురం జిల్లా కుడేరు మండలం పీఏబీఆర్ డ్యామ్ కు చెందిన అంజి.. 5 ఎకరాల్లో గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరంన్నరలో ద్రాక్ష, మూడు ఎకరాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ద్రాక్షకు డైమిండ్ పందిరి వేశారు. నాటిన 10 నేలలకే మొదటి పంట వచ్చిందని, తొలి ఏడాదే రూ. 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు.
    ద్రాక్ష సాగు, పందిరి ఏర్పాటు, పంట యాజమాన్యం, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రైతు అంజి గారిని 99080 23322 ఫోన్ నంబర్ లలో సంప్రదించగలరు
    ☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
    ☛ latest updates on Agriculture @ rythunestham.in/
    ☛ Follow us on Facebook - / raitunestham
    ☛ Follow us on Twitter - / rytunestham
    Music Attributes :
    The background musics are has downloaded from www.bensound.com

КОМЕНТАРІ • 41

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 Рік тому +17

    సూపర్ సర్ మీ అలుపులేని పోరాటం
    మీరు దీన్ని ఒక సవాలు గా తీసుకుని అనుభవంగల సీనియర్ రైతుల సలహాలు తూచా తప్పక పాటించి విజయం సాధించింది చూపించారు
    మీ జ్ఞానం ఇతరులకు పంచి కొత్త గా వచ్చే యువత కి మీరు మార్గ దర్శకుడిగా ఉన్నారు
    మీ ధైర్యమున కు మా జోహారు
    మీ కు ధన్యవాదాలు
    మీ పరిచయం చేసిన చానెల్ వారికి కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +24

    వ‌్యవసాయన‌్ని మించిన వ‌్రుత‌్తిలేదు మనం బతుకుతు ఇతరులు బ‌్రతికించటం వ‌్యవసాయం మాత‌్రమే అందమయిన కుటుంబం ప‌్రక‌్రుతి వ‌్యవసాయం చేయడం సంతోషంగా యుంది

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 Рік тому +7

    చాలా కష్టాలు పడి మంచి పంట నిలబెట్టుకున్నారు...👏👏👏

  • @venkateshk108
    @venkateshk108 Рік тому +5

    మీరు చేస్తున్న వ్యవసాయం చాలా బాగా ఉంది అంజి అన్నగారు అలానే గోమాతలతో ప్రకృతి వ్యవసాయం చేసి గోవుల్ని రక్షిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. భూమాతని ఎప్పుడు నవధాన్యాలతో పచ్చగా కళకళలాడేలా ఉంచితే మనకు అధిక దిగుబడులు వస్తాయి . మీకు చాలా చాలా కృతజ్ఞతలు అంజి అన్న మీ కుటుంబానికి ప్రకృతి వ్యవసాయం చేసి గోమాతలను రక్షిస్తున్నందుకు. గోమాతల కోసం మంచి బసవన్నలని ఒకటి లేదా రెండు పెంచండి అన్నా

  • @seguravindradasomshanthi835
    @seguravindradasomshanthi835 Рік тому +2

    జై గోమాత జై కిసాన్ ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి నమ్ముకున్న గోమాత అందరి విశ్వాసాన్ని పెంచింది అద్భుతాలు సృష్టించిన గొప్ప రైతు నీ స్వయంకృషికి జోహార్లు జైహో విశ్వగురు భారత్

  • @malli4025
    @malli4025 11 місяців тому +1

    చాలా క్లేయేర్ గా చెప్పారు సార్

  • @sureshkorravlogs
    @sureshkorravlogs Рік тому +4

    Natural farming chesunna miku vandanam anna garu….

  • @nschowdh1
    @nschowdh1 5 місяців тому

    One of the best video which explains everything. Great andi and all the best

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 Рік тому

    Very good trial&got sucess very nicly explained brother👏🏽👏🏽👏🏽

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Рік тому +4

    Congratulations anji garu keep it up

  • @bhavanichemicals8719
    @bhavanichemicals8719 Рік тому +1

    Excellent 👌, good clarity

  • @tkishorkumar1928
    @tkishorkumar1928 Рік тому

    Good information👌 Echaru Brother. Best Of Luck💐💐💐💐

  • @sallyli4025
    @sallyli4025 Рік тому

    HARE KRISHNA, wonderful prakruthi and Supreme Lord Krishna always bless 🙌 you

  • @satyas7004
    @satyas7004 Рік тому

    Very Good Sir
    Explained Well
    Go ahead God Bless You

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому

    Mi famili super super super👌👌👌💯 ఛాలా బాగుండి

  • @sreenivasyerubandi1236
    @sreenivasyerubandi1236 Рік тому +1

    Good explanation

  • @dkryd5030
    @dkryd5030 Рік тому +2

    Anji super

  • @ramuprasana
    @ramuprasana Рік тому +1

    God bless you sir 🙏

  • @tubeinfoful
    @tubeinfoful Рік тому

    Very good ideals of fruits

  • @seenusv
    @seenusv Рік тому

    Super vedio Baava keep growing up baava

  • @ghfarmsandagri
    @ghfarmsandagri Рік тому +2

    Super crop

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому

    అనేక సవాళ్ళన్ని ఎదుర్కొని మొత్తానికి ఆత్మ విశ్వాసాన్ని పొందారు సహజ వ్యవసాయాన్ని, చెయ్యచ్చు అని నిరూపించారు రైతులకు, భూమి, వినోయోగదారులు, ప్రకృతి, రైతులు అందరికి మేలు జరుగుతుంది ఈ విధంగా గో అందరిత వ్యవసాయం వలనా

  • @sanaproper
    @sanaproper Рік тому

    Raithunestham commentators gaani, Anil garu kaanee Kashyaalu vaati gurinchi books emanna unte suggest cheyyandi

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 Рік тому

    Sairam Anna

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Рік тому

    How is the weather now. Are you safe from the rain now?

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 Рік тому +4

    సైదీరియా రైతుల గదులు ప్రచారం చేస్తున్న రైతు నేస్తం కీ ధాన్యవాదములు🙏 !

  • @kamal.m3130
    @kamal.m3130 Рік тому

    🙏

  • @dharani7a457
    @dharani7a457 Рік тому +2

    🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏👍

  • @sunnyprasad9701
    @sunnyprasad9701 Рік тому

    Meeru pandisthunna grape variety name enti?ekkada dorukuthundi?sandy soil lo peruguthunda?salty areas lo ela vuntundi?black soil lo ela vuntundi?

    • @shivadhanu4710
      @shivadhanu4710 Рік тому

      Same dought Anna any one pls reply

    • @vmanoherchery4921
      @vmanoherchery4921 Рік тому +2

      నల్ల నేలల్లో ద్రాక్ష పంట రాదండి వేయకూడదు

    • @shivadhanu4710
      @shivadhanu4710 Рік тому +2

      @@vmanoherchery4921 Sandy soil lo ala unntadi...Anna... water also salt.

  • @HariKrishna-iy1zw
    @HariKrishna-iy1zw Рік тому +3

    Where we will get grapes plants need nursery details

  • @dnyaneshwarjul5495
    @dnyaneshwarjul5495 Рік тому

    😂😂

  • @bhavanichemicals8719
    @bhavanichemicals8719 Рік тому +1

    Nursery phone number please

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Рік тому

    How is the weather now. Are you safe from the rain now?