మహదేవన్, బాలు, సుశీల, సినారే కలసి మనకందించిన గానామృతం ఈ పాట. 1981 డిసెంబర్ లో యూనివర్సిటీ లో చేరిన కొత్తలో చూసిన కావ్యం ఈ రాధ కళ్యాణం. వైజాగ్ సంగీత్ లో. మధుర స్మృతులు. " నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని......" ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
కలనైనా.. క్షణమైనా.. మాయనిదే మన ప్రేమా.. మన ప్రేమా కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా.. మన ప్రేమా కలనైనా.. క్షణమైనా నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు నీ కళ్ళల్లో తొంగి చూడనిదే నిదురేది ఆ రేయి నా కళ్ళకు నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా కలనైనా... క్షణమైనా నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని కౌగిలిలో.. కౌగిలిలా.. కరిగేదే.. మన ప్రేమా కలనైనా క్షణమైనా మాయనిదే.. మన ప్రేమా మన ప్రేమా కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమా మన ప్రేమా కలనైనా క్షణమైనా ....
నాకు మనసు బాగోలేనప్పుడు ఈ పాట ఎన్నో సార్లు ప్లే చేస్తూ నాలో నేను బాధ ని మర్చిపోతుంటాను..అది మన బాలు యొక్క గొప్పతనం నేను ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను... అయనికి ఇస్తున్నా నా హృదయ... పూర్వక అశ్రునివాళి.... ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాటల్ని నెమరువేసుకుంటూ ఈ జీవితం ఇలా గడపాలని వుంది... ధన్యవాదములు బాలు గారు... జోహార్ బాలు గారు.....
Awesome song, beautiful melody, very meaningful and sensible love, what a great lyrical writer and what a singing !! We never hear such a song now or in future
KV Mahadevan tunes touch you one’s heart. First the credit the must go to music director then to anyone else. If tune is bad does not matter how good are the singers.
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట❤❤❤❤❤❤
హృదయం తో పాడుతారు బాలు.... అమృతం తాగి పాడుతుంది అమ్మ సుశీల..... అదే తేడా వీరికి
మన పాటల పందిరిలో తేనె లో మాగిన కలఖండ ముక్క ఈ పాట😊
మహదేవన్, బాలు, సుశీల, సినారే కలసి మనకందించిన గానామృతం ఈ పాట. 1981 డిసెంబర్ లో యూనివర్సిటీ లో చేరిన కొత్తలో చూసిన కావ్యం ఈ రాధ కళ్యాణం. వైజాగ్ సంగీత్ లో. మధుర స్మృతులు. " నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని......" ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.
veturi kadu c narayana reddy
@@srinupalla9584 yes. Thanks for the correction.
❤❤❤❤ ఏమిచ్చి రుణం తీర్చుకోగలము బాలు గారి ఋణం..... అంతే ఇంక మాటలు లేవ్
కలనైనా.. క్షణమైనా.. మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలనైనా.. క్షణమైనా
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా
కలనైనా... క్షణమైనా
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో.. కౌగిలిలా..
కరిగేదే.. మన ప్రేమా
కలనైనా క్షణమైనా మాయనిదే..
మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా మన ప్రేమా
కలనైనా క్షణమైనా ....
Such a beautiful song and superb and beautiful romantic lyrics
Super son
@@arunadarshi3467 tysm
Neenu yendhuku war lo chanipointey Baga vundu
ఎన్నిసార్లు విన్నానో.. బాబోయ్ బాలు ఏ ముహూర్తాన పాడాడో గానీ సుశీలమ్మని మించాడు.. తియ్యదనంలో... మా అమ్మేం తక్కువకాదులెండి.. అయినా ఎందుకో బాలూ మీద
నా ఆలోచన మీ మాటలలో
😊😀😀hmm, enni sarlu vinna malli vinalanipistundi ❤😊
Amrutham posaaru kada sir SPB sir...😊
Ee paata gurinchi and comments gurinchi entha cheppina takkuve
Chala chakkaga amirinapaata
ఎంత అందమైన పాట, ఏ కోణంలో చూసినా!
తెలుగుదనం నిండిన పాట...ఎంతో హృద్యంగా ఉంది....ఇలాంటి పాటలు ఇప్పుడు రావడం లేదు ....తెలుగులో తెలుగు చచ్చి పోయింది
అద్భుతమైన గీతం, సాహిత్యం, సంగీతం మరియు గానం. అత్యంత అమూల్యం ❤️
ఇంతటి మధుర మైన పాటలు ఎక్కడండీ ఇప్పుడు మనం అందరి మధురస్మృతులు ఈ పాట లన్నీ❤
మహదేవన్...నిజంగా మహానుభావుడే...ఎంత మంచి పాటలు చేశారు ఆయన...
Modata k.v.mahadevan ni moogamanasulu,Tenemanasulu,Aatmabalam elaGurtincham20yearsvelugu
మధురమైన సంగీతం, మధురమైన సాహిత్యం, మధురమైన గాత్రం.. ఈ పాట...
నారాయణరెడ్డిగారి సాహిత్యం మహదేవన్ గారి
సంగీతం బాలు సుశీల యుగళం ఈ పాటకు
ప్రాణం పోశాయి మంకుశ్రీను
ఈపాట వింటూ ఉంటే పాత రోజులు గుర్తుకు వచ్చాయి sweet memories ❤
తెలిసో తెలియకో గానగంధర్వుడు అమృతం తాగే ఉంటాడు 🙏🏻❤
అద్భుతమైన పాట.....అజరామరం...💐💐🙏🙏🙏
టేప్ రికార్డులు హవా సాగే రోజుల్లో పదే పదే రివైండ్ చేసి పలుసార్లు విన్నా C N రెడ్డి KV మహదేవన్ మేక్ ఎవెర్గ్రీన్ మెలోడీ ఫ్రమ్ రాధాకళ్యాణం 🎵🎼🎶😊
నాకు మనసు బాగోలేనప్పుడు ఈ పాట ఎన్నో సార్లు ప్లే చేస్తూ నాలో నేను బాధ ని మర్చిపోతుంటాను..అది మన బాలు యొక్క గొప్పతనం నేను ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను... అయనికి ఇస్తున్నా నా హృదయ... పూర్వక అశ్రునివాళి.... ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాటల్ని నెమరువేసుకుంటూ ఈ జీవితం ఇలా గడపాలని వుంది... ధన్యవాదములు బాలు గారు...
జోహార్ బాలు గారు.....
Exactly brother
Wonderful, maatallevu okka manasutho vinadam thappa
C.Narayana Reddy, Sp Balu, P.Suseelamma and KV Mahadevan gaaru hats off. Great people.
మనందరి మేనమామ మన చందమామ మహానుభావుడు కె.వి.మహాదేవన్ సంగీతం.
Super melody
I like this song
@@bodaanandbabu7536 గారు ధన్యవాదాలు.
@@amaravathibhaskar4335 గారు ధన్యవాదాలు.
Beautiful song ..mee comment
Baagundi sir
In my life I have never seen like k v mahadevan sir. He is genuine music director. How sweet honey his music.
Yes. I admire KV Mahadevan garu
What a beautiful music and marvelous singing .. one of melodic song of decade
What a composition and sweet lyrics with Mahadevan & Narayana reddy combination createsfantastic, unforgettable song.
OMG Balu gaaru's voice is so mesmerizing. Love this song though I don't understand a single word. 💓
పాటకు ప్రాణం పోసిన నటుడు చంద్రమోహన్
Wow Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweet Song Pampincheru 🙏🙏 Balu Bangaram, Susheela Amma Padina Pata Soooooo Sweet Balu, Voice Soooooo Sweet,Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧 Ee Song Na Chinnappudu Radiolo Chithralaharilo Vintu ENTHOO Vullasamga Vundedi
These are the songs that take us back to our high school days . It was every day song o radio.
na pedaviki enthati aaratamo ni pedavipai subhaleka rayalani wow excellent lyrics
yes .
బాగా చెప్పారండి
@@kondaiahmaddu9511 Avunu Sir, Chaala Sweet Song Kadaa Chithralaharilo Vinidanni Sahithyam Adbhutham Amogham Soooooo Sweet Balu, Voice Amrutham,Miss You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
@@vanisri8180 అవునండీ
Awesome song, beautiful melody, very meaningful and sensible love, what a great lyrical writer and what a singing !!
We never hear such a song now or in future
Kalanaina kshanamainaa wah what a composition we are all lucky listening this songs
యీ పాటలు, సినిమా లు 1982 నాటివి, అప్పటి టీనేజ్ లో ఉండి, weak minded teenagers మీద ఆప్పట్లో బాగా impact పడ్డవి.
One of the best melodious songs.👌👏
KV Mahadevan tunes touch you one’s heart. First the credit the must go to music director then to anyone else. If tune is bad does not matter how good are the singers.
Nice voice by p.susila garu like a latha mangeshkar ji
i saw Radha Kalyanam movie in my boyhood at Macherla town in Nagarjuna Kalamandir Theatre.
comments please from Macherla citizens
Wah,,,Mama,,,Wah Mahadevan Mama,,,wahhh Maha adubthuam Mama.
ఈ పాట కు mehadihasan గజల్ ఇన్స్పిరేషన్ అని.. అది ఇష్టపడి ఈ పాటను బాపు గారు చేయించుకున్నారు అని అంటారు... ఆ గజల్ ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు...
Super song
Amazing Take off. Balu Sir Mee Voicelo Devudu Amrutham Nimpada
I cry all the times as it takes me to my beautiful school days which never come back
❤️❤️❤️No words to say. I am in trance.🙋
సూపర్ గా చెప్పారు
Lovely 🎵song
Beautiful song....my favorite since my teen age....
Notiki muddapappu aavakaayi...chevulaki ee paata
Hats off to the composition
Balu...my dear Balu..what a voice Balu..Suseelamma is as always beautiful voice..But in this particular one Balu..my dear Balu..
What a lovely composition. Awesome.
Super mahadevaraya
♥️♥️👌👌👌👇
బాగా చెప్పారండి మీరు
Ee paata intha madhuranga untaki kaaranam music director yo lyric raasinavaaridho kaadho baalu paadatam valla
E song enni sarlaina vinalanipistundi
Superb very nice song night vente manasu ki edo telayani anubothi.
Like no.299. For giving song details like names of lyrics, music & singers.
హృదయాలు. కరదిలించే పాట. సూపర్
Balu Bangaram Lanti Legend Singer Mari Puttaru,Balu Voice Amrutham,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu, Me Roopam Apuroopam Me Navvu Swachhamyina Navvu Mari Chudalemandi Me Chelipi Allari Evaru Cheastharu Balu Bangaram
marvelous song ..kalalonu madilo medale sweet song
ThanQ Bharathi Garu.. Itz my fav song...
Super song
బాగా చెప్పారండి ధన్యవాదాలు
Wonderful Song. Heart touching Song. All should watch, listen & appreciate.
Super song🙏👏👏🌹🌹🌹🌹🌹🌹
composition itself tells that it is evergreen
Nee paata manasara padanide nilakada edi naa manasuku.................. O patala premikudu
Another super song
lovely pain in the song excellent, lyrics excellent
సూపర్ గా చెప్పారు
marvelous melodious song...
One of my all time favorite song
This is all time record song
thank you spb susheela
40years venakkivellina anandam
kaligindi
What a smooth romantic lyrics
మంచి పాటండీ
Baga adigaru thammudu 😂😂😂😂😂😂
Heart touching song beautiful compos hats off rajan nagendra manchi feel unna song
KV Mahadevan is the music director
Wahhhhhh Superb Giri Garu
Super em cheppanu enta manchi song
I like old songs
It's very beautiful
What a song superr 👌👌
Excellent song and music
feast to ears as well as eyes
Evergreen Hit song
I love &i like this song😘
Wow super song i like this song
Beautiful song, Radhika is so young and beautiful
Naku roju vinalanipinche song
చేతికి గాజులు లా, కళ్ళకు కాటుకలా...... ఈ పాటని upload చేయండి plz
చెశారండి మీరు చెక్ చేయండి లెదా వాట‌్ సాప్ పెట‌్టండి పంపిస్తాను
పాట లన్నీ అద్భుతాలు
Romantic song without any
...........
Lovely song again
Super song ❤
Evergreen hit song amazing ❤❤❤❤❤
Naaku chala ishtamaina pata
What a song
Excellent
Soft & super
Excellent Song
Evaro annaru ta, KV Mahadevan, Andhra Pathrika editorial ichchina, chaaka ga oka paata la tune katteya galaru ani. Adhi 100% correct.
excellent song
What A Good SONG
I love this song toomuch
మంచి పాటండీ
Supar song
excellent
Mimulanga Mari osarivenakkivellanuBapu gari
Namaskaristu
💐💐💐🙏👌👌👏👏👏🙏
Beautiful song
Sp garu🎉🎉🎉👃👃👃👃
My favourite song