చిన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేసాక స్కూల్‌కి వెళ్తున్నప్పుడు అందరి ఇళ్ళళ్ళోనుండి పాటలు రేడియోలో వినపడేవి. అందులో తరచూ వచ్చే పాటల్లో ఇది ఒకటి. చాలా సంవత్సరాలు నేను మర్చిపోయాను కానీ నాకు లీలగా గుర్తు ఉండేది. జీవితం అనే పదంతో మొదలవుతుంది అని గుర్తు ఉండేది. ఇంటర్‌నెట్ లేక ముందు చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా టీవీల్లోగానీ వినపడలేదు. చివరికి యూట్యూబ్‌లో దొరికింది. అలాగే ఈ సినిమా నా ఫేవరేట్ దర్శకులు జంధ్యాలగారిదని తెలిసింది.
I was grown watching this movies and always wanted to go to Amaeica !! I worked hard and now i am proud to say that I am living in America !! I worked in Chicago city what they show !! They always love our Indians and give us job ! Equal opportunity for talent !! Proud indian in America !!
ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు.పాడుతా తీయగా చాలా చక్కని ప్రోగ్రాం.బాలు మన దేశానికే గర్వించదగిన ఒక కళాకారుడు..మనకు తెలియని ఎన్నో పాటలు,విశ్లేషణలు అందులో తెలుసుకుంటున్నాము..ఈ పాటను నిన్నటి నుంచి 3,000 మంది చూసి ఆనందించి,అభినందించి ఉన్నారు.మన మధురమైన తెలుగు బాష ను ఇంత అందముగా మన ముందు ఉంచిన కళాకారులకు,ఆస్వాదిస్తున్న కళాభిమానులకు మన అందరీ కలాభి వందనములు.
This song has a solo but the same track version with minor changes in Bengali Language, also sung by Asha Ji. The song is "Bodhua Rimi Jhimi Ei Shrabone". And the Hindi version of this very same tune is "O Sajan Beet Na Jaaye Sawan".
నేను కూడా మీలో చాలా మంది లాగే పాడుతా తీయగా చూసాక ఈ పాట గొప్పదనం తెలుసుకున్నా. నా కంటే ముందు చాలా మంది తెలుగు మిత్రులు స్పందించడము చూసి ఆనంద పరవసుడినయ్యాను..వేటూరి,బర్మన్,బాలు,ఆశా ల కు వందనం,అభివందనం..తేనే కంటే మధరం తెలుగు బాష
After watching Padutha Teeyaga. Songs considered meaningless during my juvenile days in AIR seem to have a profound meaning and does pinch my mind quite often. Thank you SPB for helping me learn telugu.. long live SPB
పాడుతా తీయగా - ఈ కార్యక్రమం అంటేనే బాలు గారు గుర్తుకు వస్తారు.. నాకు ఈ ప్రోగ్రాం లో అత్యంత ఇష్టమైనది ఏమిటంటే, విశ్లేషణ, పాట పూర్వాపరాలు వినటం. ఇంతకు ముందే ఈ పాటలు ఎక్కడైనా విన్నా ఈ కార్యక్రమం లో వింటే అది మనసుకు హత్తుకునేలా వుంటుంది. TV ఛానల్ వారికి స్పురిస్తుందో లేదో కానీ నాకైతే వీటిని DVD చేసి అమ్మితే నాలాంటి సంగీత ప్రియులు తప్పకుండా కొంటారు అనిపిస్తుంది. ిరస్మరణీయులువేటూరి గారికి, RD బర్మన్ గారికి, అత్యద్భుతంగా పాడిన ఆశా భోంస్లే మరియు బాలు గారికి శత సహస్ర వందనములు. ..
I used see this song on Chitralahari on Fridays. I liked this song in my childhood. I thank Mr Basha for uploading this wonderful and awesome Telugu song. It's my few of my all time favorite song in Telugu. Ramesh babu, Kushboo and Jandyalu garu adbhutam.
I used to listen to this song during my stay in Hyderabad more than 2 decades ago. Recorded and used to hear it on my cassette player, not knowing the name of the movie or who the music director was. Just appreciating the song. Thanks to SPB last night, got to know more about the song and am able to appreciate it even more. One of the best songs by Veturi, Pancham Da, Asha & SPB. Of course, the Jandhyala stamp is always there.
This wonderful song speaks about tradition, culture and technology of USA in 1980s era. Thanks to veturi sir for his creative lyric. And also ma'am Asha Bhosle for her melody voice which has brought enlightment to this song...
Nice and wonderful thought...Americans definitely feel proud if they know the meaning of this song and they will keep the statue of Veturi beside the Statue of liberty....
i heard this song in my school days, i love this song but value of this song was known through paadutha theeyaga, sincere thanks to SP garu, Mohan Raju, Hyderabad
Its really awesome that ppl are searching for the songs after watching padutha teeyaga. Very superb song. The way SPB lifting the song is beautiful. Cheers to SPB.
If వేటూరి గారు would have born in US,this song might have adopted as US national song Kudos to vaeturi garu No one can beat vaeturi garu either in Mass/Class/ melody/
This is my all time favorite song and there is no second thought on praising Veturi Master Lyrics. He is the only person who is so versatile in writing such classics and also mass songs. Hats off to Late Veturi Master. Geniousness is a very small word to praise such a lovely man. What about Balu Sir. He is fabulous and the way he sings Telugu with all nudikarams is only possible to him. Great Combination and it is my fortune that I am living in the contemporaries of the fabulus people.
జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఏది భువనం ఏది గగనం తారా తోరణం ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించే చోట మతి కృతి పల్లవించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ, ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ సృష్టికే ఇది అందం దృష్టికందని దృశ్యం కవులు రాయని కావ్యం కృషి ఖుషి సంగమించే చోట కృషి ఖుషి సంగమించే చోట జీవితం సప్త సాగర గీతమ్ వెలుగు నీడల వేదం సాగనీ పయనం కల ఇల కౌగిలించేచోట కల ఇలా కౌగిలించేచోటా మీ స్నేహగీతం
Good to see that from 3158 hits at 10:15 pm on Jul-2nd .. We have another 2500 hits in less than 48 hours..SPB garu apart from being a gana gadharva is also a apara vachaspathi.. Gave life to many heart rending songs which have been decimated by the neo-fancy numbers and FM stations.
when i listen to this song..,tears will roll out from my eyes.., if shilpa sagar had not sang it in paduthatheeyaga i might hav not known this song ..the way balu commented was ultimate..,nd veturi garu ila raayadam inkevariki possible...??we all miss u alot...if americans really understand thelugu they definitely proud of this song..
After so long time i heard this song in great SPB's Padutha Theeyaga yesterday. And i really appreciate that girl shilpa sagar for singing this song. I very much greatful to that girl.
Very Very Very good song...From director to musician, singers.. balu... sir hats offff.... for sharing your experiences through padutha teeyagaaa... These days we are missing the humor touch of Jandayala.
thanks basha bhai....for uploading this wonderful song.. Hats off to legendary lyric writer Veturi garu.... "Kala ila kougilinche chota" "Krushi Khushi sanghaminche chota..." not sure from which heavens, he picks these words....
America నిజంగా "బ్రహ్మ మానస గీతం (= America The Beautiful; incredible natural beauty), మనిషి గీసిన చిత్రం (= plus manmade development and infrastructure), కల-ఇలా కౌగిలించే చోట (= the place where dreams come true; or the place where the demarcation between illusion and reality is blurred), మతి-కృతి పల్లవించే చోట (the place where ideas are implemented), కృషి-ఖుషి సంగమించే చోట (= work while you work; fun while you fun).." wow wow, what a genius you are, sir! దశాబ్దమున్నర కాలంగా ఇక్కడే నివసిస్తూన్నవాణ్ని ఐనా, 50 లో 47 రాష్ట్రాలను తిరిగి చుసినవాణ్ని ఐనా.. ఒక్క సారి కూడా America ని చూడని వేటూరి గారి వర్ణనలో ఈరోజు America ఇంకా చాలా అందంగా కనిపిస్తూంది, అనిపిస్తూంది! మరుగున పడిపోయిన ఒక ఆణిముత్యాన్ని పునఃపరిచయం చేసిన బాలు గారికి చాలా కృతజ్ఞతలు! :)
nenu kooda padutha theeyaga choosina tharuvathe ee song ni choostunnanu. thanks to padutha theeyaga (the only original show on TV nowadays), for reminding of great songs..
Beautiful song చిన్ననాటి చిత్రాలహరి పాటలు ఇవి. USA ఎలాఉంటుందో కూడా తెలియని రోజుల్లో జంద్యాల పడమటి సంధ్యారాగం. చిన్ని కృష్ణుడు సినిమాలతో అ కోరిక తీరిపోయింది. అ రోజుల్లో అక్కడి లొకేషన్స్ చూస్తున్నప్పుడు అనిపించేది అమెరికా భూతల స్వర్గంలా ఉందని. ✍ మున్నా
How good it would have been if the Americans knew the language called TELUGU...and if at all they understand...this song would no doubt would have been their NATIONAL ANTHEM!!!- Daman
really it is a wonder, naalaga padutha theeyaga chusi tharavatha ee pata ikkada andharu chusara ani, super song, keep it up shilpa sagar, thank u for reminding such a good song.
2024 Lo E'song chusevalu like vesukondi.
నేస్తం ఈ పాట బాగా విను. మన జీవితాలకు, అమెరికాకు వేటూరి సుందరరామ్మూర్తి గారు ఎంత బాగా వర్ణించి వ్రాసారో నేను ప్రతి రోజు వింటాను నాకు చాలా ఇష్టం.
అమెరికాను ఇంతకన్నా అందంగా ఎవ్వరూ వర్ణించలేరు, ఎవరైనా, ఇంకెన్నేళ్ళు అయినా, hats off వేటూరి గారు🙏🙏🙏
Yes 100% correct
Correct 💯
Yes
Atu America ayina itu kalakaththa ayina adi mana vetoori vari kay saadhyam kada
చిన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేసాక స్కూల్‌కి వెళ్తున్నప్పుడు అందరి ఇళ్ళళ్ళోనుండి పాటలు రేడియోలో వినపడేవి. అందులో తరచూ వచ్చే పాటల్లో ఇది ఒకటి. చాలా సంవత్సరాలు నేను మర్చిపోయాను కానీ నాకు లీలగా గుర్తు ఉండేది. జీవితం అనే పదంతో మొదలవుతుంది అని గుర్తు ఉండేది. ఇంటర్‌నెట్ లేక ముందు చాలా ప్రయత్నించాను కానీ ఎక్కడా టీవీల్లోగానీ వినపడలేదు. చివరికి యూట్యూబ్‌లో దొరికింది. అలాగే ఈ సినిమా నా ఫేవరేట్ దర్శకులు జంధ్యాలగారిదని తెలిసింది.
Iam also
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము.....వేటూరి గారి దివ్య దృష్టి అద్భుతం....
❤
వేటూరి గారు సాహిత్యం లో ఒక అద్భుతమైన కళాఖండం
సుమారు 1980's 1990's మధ్య కాలంలో దూరదర్శన్ చిత్రలహరి లో ఈ పాట మరియు పడమటి సంధ్యారాగం సినిమా లో పాటలు ద్వారా అమెరికా ఇలా ఉంటుందా అని చూసే వాళ్ళం.
True
Meeru cheppindi corect e pata vintunte manasu malli aa chinna nati rojulaki vellipotundi
S nenu kuda amerika ni ee cinema lone chusanu
I was grown watching this movies and always wanted to go to Amaeica !! I worked hard and now i am proud to say that I am living in America !! I worked in Chicago city what they show !! They always love our Indians and give us job ! Equal opportunity for talent !! Proud indian in America !!
చిన్నపుడు నాకు ఎంతో ఇష్టమైన సాంగ్ 💞
This was a regular song on Radio during my childhood. 1988 - 1994. Happy to hear this today also. Thanks for the upload.
Yes
Exactly 👍
జంధ్యాల గారికి వందనాలు ,
చిన్ననాటి జ్ఞాపకాలు , ఆణిముత్యంలాంటి పాట
🙏🙏🙏
సృష్టికే ..ఇది అందం దృష్టికందని దృశ్యం ఏ కవులు రాయని కావ్యం....ఆహా ఏది ఏమైనా అమెరికాని వర్ణించిన తీరు ...అద్భుతం
Tallasrikanth Talla
Tallasrikanth super
ఆ అమెరికా వాళ్లకి పాపం ఒక RD బర్మన్, ఒక వేటూరి వున్నారా?
ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు.పాడుతా తీయగా చాలా చక్కని ప్రోగ్రాం.బాలు మన దేశానికే గర్వించదగిన ఒక కళాకారుడు..మనకు తెలియని ఎన్నో పాటలు,విశ్లేషణలు అందులో తెలుసుకుంటున్నాము..ఈ పాటను నిన్నటి నుంచి 3,000 మంది చూసి ఆనందించి,అభినందించి ఉన్నారు.మన మధురమైన తెలుగు బాష ను ఇంత అందముగా మన ముందు ఉంచిన కళాకారులకు,ఆస్వాదిస్తున్న కళాభిమానులకు మన అందరీ కలాభి వందనములు.
Super
This song has a solo but the same track version with minor changes in Bengali Language, also sung by Asha Ji. The song is "Bodhua Rimi Jhimi Ei Shrabone". And the Hindi version of this very same tune is "O Sajan Beet Na Jaaye Sawan".
Believe me, nothing can beat the lyrics of this song. The way Veturi describes America in pure chaste telugu is something else.
plz listen the Bengali one . the original one 😊
తెలుగు ప్రేక్షకుల, శ్రోతల, సాహిత్యాభిలాషుల అదృష్టం పండి లభ్యమైన అనర్ఘరత్నం. ఒక వేటూరికి ఒక RD burmanలకే సాధ్యం.
Late.Ramesh Babu very very fortunate to be a part of this meticulous song of late.Shri Vaeturi- garu-- the GREAT👍👍
Americans would feel proud if they understand this song. Literary prowess of Veturi is unmatched
True sir
Really
Venturi Gaaru mana Telugu sahityam lo unnadam mana adrustam
You'd feel blessed if you'd understand the original Bengali version of this song. 😂😂😂😂❤️❤️❤️❤️❤️
@@psychicspy1234 request to post the link if possible plzzzzz
What a wonderful song.....I go nostalgic when I listen to this song, though I never had been to the USA. Some magic in music and singing
చాలా చాలా కాలానికి విన్న వేటూరి గారి అద్భుతమైన పద ప్రయోగం ..........
నేను కూడా మీలో చాలా మంది లాగే పాడుతా తీయగా చూసాక ఈ పాట గొప్పదనం తెలుసుకున్నా.
నా కంటే ముందు చాలా మంది తెలుగు మిత్రులు స్పందించడము చూసి ఆనంద పరవసుడినయ్యాను..వేటూరి,బర్మన్,బాలు,ఆశా ల కు వందనం,అభివందనం..తేనే కంటే మధరం తెలుగు బాష
🤗🤩
2024 lo mi comment chadivanu
నంద్యాల గారు ఆ మహానుభావునికి పాదాభివందనం
ఖుషి, కృషి సంగమించే చోట...ఎంత భావభరితం...వేటూరి వారి ప్రతిభ అనన్యం.
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం.
After watching Padutha Teeyaga. Songs considered meaningless during my juvenile days in AIR seem to have a profound meaning and does pinch my mind quite often. Thank you SPB for helping me learn telugu.. long live SPB
How did SP help u learn Telugu?
Excellent composition & very very very famous bengali version.. "badhua rimijhimi ei shrabon e" by Asha ji
What song.Vee
What a wonderful song Hatt off toVeeturiMattllaocheppalenu
This was pics inchica go Washington DC Los Angles I heardNo of times .
పాడుతా తీయగా - ఈ కార్యక్రమం అంటేనే బాలు గారు గుర్తుకు వస్తారు.. నాకు ఈ ప్రోగ్రాం లో అత్యంత ఇష్టమైనది ఏమిటంటే, విశ్లేషణ, పాట పూర్వాపరాలు వినటం. ఇంతకు ముందే ఈ పాటలు ఎక్కడైనా విన్నా ఈ కార్యక్రమం లో వింటే అది మనసుకు హత్తుకునేలా వుంటుంది. TV ఛానల్ వారికి స్పురిస్తుందో లేదో కానీ నాకైతే వీటిని DVD చేసి అమ్మితే నాలాంటి సంగీత ప్రియులు తప్పకుండా కొంటారు అనిపిస్తుంది. ిరస్మరణీయులువేటూరి గారికి, RD బర్మన్ గారికి, అత్యద్భుతంగా పాడిన ఆశా భోంస్లే మరియు బాలు గారికి శత సహస్ర వందనములు. ..
మీ విశ్లేషణ అధ్భుతః
Cinema name cheppandi
అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వేటూరి ని ఏమని పొగడగలము. ఆయన ఒక అద్భుతం..అలాంటి కవి మనకి వున్నందుకు తెలుగు వారిగా గర్వపడటం తప్ప...
ఈ పాట ఎన్ని తరాలయిన మరచిపోలేనిది .ఎన్ని సార్లు విన్నా తనివి తీరనిది
Njii
No words for song
roju ku 2 times vintanu e song. antha estam
ఎంతో మధురమైన పాట చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంచి గీతం.
We will never expect this type of songs in future, simply superb. Awesome music and lyrics, and excellent voice. Thanks .
I used see this song on Chitralahari on Fridays. I liked this song in my childhood. I thank Mr Basha for uploading this wonderful and awesome Telugu song. It's my few of my all time favorite song in Telugu. Ramesh babu, Kushboo and Jandyalu garu adbhutam.
Wondeful SOng!!! Full of Josh
Grew up listening to this song, still so mesmerizing .40 years just pasted by ,no song to compare.
what a song...vetri gari lyrics extraordinary..maatallo cheppalemu...we miss you Veturi Garu..
Miss even Balu garu
Amazing Song. Fantastic singing by Asha Ji🙏🏼
Balu garu paduta teeyaga dwara,tana anubhavala patala poodotala sourabhalanu malli virabooyistunnaru.Excellently sung by shilpa sagar.
Vijayawada vivid Bharathi lo song play ayedi eppudu eappudu kavalante vedio tho Saha chudavachu awesome song tq veturi garu superrr...meeru.....🙏
Who else can pen down such an excellent song ! Hats off to Veturi garu...
I used to listen to this song during my stay in Hyderabad more than 2 decades ago. Recorded and used to hear it on my cassette player, not knowing the name of the movie or who the music director was. Just appreciating the song. Thanks to SPB last night, got to know more about the song and am able to appreciate it even more.
One of the best songs by Veturi, Pancham Da, Asha & SPB. Of course, the Jandhyala stamp is always there.
This wonderful song speaks about tradition, culture and technology of USA in 1980s era. Thanks to veturi sir for his creative lyric. And also ma'am Asha Bhosle for her melody voice which has brought enlightment to this song...
R D Burman + Veturi + Ashaji + SPB ... legendary...
👍🙌
Nice and wonderful thought...Americans definitely feel proud if they know the meaning of this song and they will keep the statue of Veturi beside the Statue of liberty....
Yes you are correct
illantivi chala patalu manaku theliyavu...ee pata ninna padutha theeyaga dwara thelisindi....SPB and Veturi sir... hats off.
i heard this song in my school days, i love this song but value of this song was known through paadutha theeyaga, sincere thanks to SP garu, Mohan Raju, Hyderabad
How many members watching in 2019
Nice
Expression లేని రమేష్ బాబు ఈ పాటకు (విజువల్) కు పెద్ద మైనస్. ..
సాహిత్యం సంగీతం సూపర్
అసలు ఈ రమేష్ బాబు ను , వాళ్ళ బాబు ఇమేజ్ వల్ల మన మీద రుద్దబోయారు...
One of the best of best lyrics and music composition. Extraordinary..no words only happy tears. Must touch the feet of Venturi and RD Burman sir.
2023లో కూడా వింటున్నాం. వేటూరి గారి మహిమ
The song tune was first released in Bengali film industry... It was golden hit in bengali.. Fantastic music.
Its really awesome that ppl are searching for the songs after watching padutha teeyaga. Very superb song. The way SPB lifting the song is beautiful. Cheers to SPB.
Chinnappudu radio lo and chitralahari lo vini school ki velli mari mari padukune vallam.great song still my childhood days seems in front of my eyes
If వేటూరి గారు would have born in US,this song might have adopted as US national song
Kudos to vaeturi garu
No one can beat vaeturi garu either in Mass/Class/ melody/
Great ultimate tribute to there work 👍
ee paata varnana thitham, no words for this, a great combination of peotic lyrics with great voices. you are great Veturi garu
The hero of this song passed away yesterday. Om Shanti to his soul.
One of the best and beautiful songs... Of all-time.. Veturis literature..and poetry . Cannot be expressed... By anybody...
Exactly
Great Lyrics -- Veturi. Wonderful Singing - SP Balu & Asha jee . Super Music - RD Burman. Beautiful Picturization.
This is my all time favorite song and there is no second thought on praising Veturi Master Lyrics. He is the only person who is so versatile in writing such classics and also mass songs. Hats off to Late Veturi Master. Geniousness is a very small word to praise such a lovely man. What about Balu Sir. He is fabulous and the way he sings Telugu with all nudikarams is only possible to him. Great Combination and it is my fortune that I am living in the contemporaries of the fabulus people.
What did Ashaji done ? Is there anything wrong?
You forgot Pancham...
It's panchamev jayatey
ఎంత మంచి పాటో..................
Ashaji Gari intha manchi telugu Pata vinadam mana adrustam
Veturi gari ki paadabhi vandanalu, I feel proud to an indian , intha goppa kavi vunna India lo nenu vunnanu 👌👌🙏🙏🙏👏👏👏👍👍💕💕💐💐
I love this song lakshmi
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
ఏది భువనం ఏది గగనం తారా తోరణం
ఈ చిగాగో సియర్స్ టవరే స్వర్గ సోపానమూ
ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలో
ఏది నిజమో ఏది మాయో తెలియని లోకమూ
బ్రహ్మ మానస గీతం
మనిషి గీసిన చిత్రం
చేతనాత్మక శిల్పం
మతి కృతి పల్లవించే చోట
మతి కృతి పల్లవించే చోట
జీవితం సప్త సాగర గీతం
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులూ,
ఐక్య రాజ్య సమితిలోన కలిసే జాతులూ
ఆకసాన సాగిపోయే అంతరిక్షాలు
ఈ మయామీ బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ
సృష్టికే ఇది అందం
దృష్టికందని దృశ్యం
కవులు రాయని కావ్యం
కృషి ఖుషి సంగమించే చోట
కృషి ఖుషి సంగమించే చోట
జీవితం సప్త సాగర గీతమ్
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం
కల ఇల కౌగిలించేచోట
కల ఇలా కౌగిలించేచోటా
మీ స్నేహగీతం
Super
Nice
❤❤❤❤❤❤❤❤❤
What a wonderful music, I watched this song in Paaduta teeyaga, appudu daaka song vunnattu kuda naku teleedhu 🤔🤔🤔💐💐👍👍
Ooooo....that's very bad
Now for this America corona cursed liberty ..chikago..uno...srustike andam emaipoyindi
My favourite song forever 👌👌👌👌👌👌💚💚💚💚💚💚🙋💐💐💐💐💐💐💐💐💐
ఎంతో అందంగా వుంటుంది ఈ పాట సూపర్ రండీ
ee paata vinnapudu i feel proud to be a telugu speaking person....hats off to veturi garu
Peri Annaaji
Good to see that from 3158 hits at 10:15 pm on Jul-2nd .. We have another 2500 hits in less than 48 hours..SPB garu apart from being a gana gadharva is also a apara vachaspathi.. Gave life to many heart rending songs which have been decimated by the neo-fancy numbers and FM stations.
Poetic imagination at its peak.. Marvelous flow of wonderful stream of consciousness....
Elanti cinima songs radhu balu garu hats up
when i listen to this song..,tears will roll out from my eyes.., if shilpa sagar had not sang it in paduthatheeyaga i might hav not known this song ..the way balu commented was ultimate..,nd veturi garu ila raayadam inkevariki possible...??we all miss u alot...if americans really understand thelugu they definitely proud of this song..
kavulu rayani kavyam antune adbhutanga raasina veturi..excellent
Beautiful music, meaningful lyrics very nice evergreen
Thanks to veturi garu such a beautifull lyrics i like this song vry much.
After so long time i heard this song in great SPB's Padutha Theeyaga yesterday. And i really appreciate that girl shilpa sagar for singing this song. I very much greatful to that girl.
It is the National Song of Durga Puja in Bengal... A quintessential amalgamtion of RDB & Ashaji❤
Very Very Very good song...From director to musician, singers.. balu... sir hats offff.... for sharing your experiences through padutha teeyagaaa... These days we are missing the humor touch of Jandayala.
This song is written by great lyricist veturi..i like this song verrrryyyyyy muchhhh....Thanks a lot to god "veturi".
Mind blowing song and melody
thanks basha bhai....for uploading this wonderful song.. Hats off to legendary lyric writer Veturi garu.... "Kala ila kougilinche chota" "Krushi Khushi sanghaminche chota..." not sure from which heavens, he picks these words....
maruthi srinivas sss super song
Absolutely. Song is full of such magical lines. Hats off to Veturi
Super song.
maruthi srinivas thanks for your help
Listening in 2023 with passion..
Exellent music by Rd burman.
excellent music and lyrics.. Hats off to veturi garu and asha ji..
Excellent song
Super
Meaningful song special thanks for asha ji
America నిజంగా "బ్రహ్మ మానస గీతం (= America The Beautiful; incredible natural beauty), మనిషి గీసిన చిత్రం (= plus manmade development and infrastructure), కల-ఇలా కౌగిలించే చోట (= the place where dreams come true; or the place where the demarcation between illusion and reality is blurred), మతి-కృతి పల్లవించే చోట (the place where ideas are implemented), కృషి-ఖుషి సంగమించే చోట (= work while you work; fun while you fun).." wow wow, what a genius you are, sir! దశాబ్దమున్నర కాలంగా ఇక్కడే నివసిస్తూన్నవాణ్ని ఐనా, 50 లో 47 రాష్ట్రాలను తిరిగి చుసినవాణ్ని ఐనా.. ఒక్క సారి కూడా America ని చూడని వేటూరి గారి వర్ణనలో ఈరోజు America ఇంకా చాలా అందంగా కనిపిస్తూంది, అనిపిస్తూంది! మరుగున పడిపోయిన ఒక ఆణిముత్యాన్ని పునఃపరిచయం చేసిన బాలు గారికి చాలా కృతజ్ఞతలు! :)
Super bro
Ee lines meaning enti bro
@@vinaykumardudi154 Telugu lonega undi song? :)
awesome song in old days. was regular on radio during my childhood.
nenu kooda padutha theeyaga choosina tharuvathe ee song ni choostunnanu. thanks to padutha theeyaga (the only original show on TV nowadays), for reminding of great songs..
Beautiful song చిన్ననాటి చిత్రాలహరి పాటలు ఇవి.
USA ఎలాఉంటుందో కూడా తెలియని రోజుల్లో జంద్యాల పడమటి సంధ్యారాగం. చిన్ని కృష్ణుడు సినిమాలతో అ కోరిక తీరిపోయింది. అ రోజుల్లో అక్కడి లొకేషన్స్ చూస్తున్నప్పుడు అనిపించేది అమెరికా భూతల స్వర్గంలా ఉందని.
✍ మున్నా
Munna VDS
Avunu..nijamii...
Seam feeling Bhayya
Avunu chitralahari lo ostunde thursday kosam edhuru chustunde vaalam.okka channel maatrame weekly once cinema.
Really sir i missed those movement
Anthaku munde Krishna film "Hallo Radha hare Krishna" lo USA lo shooting ayindi. 1981 lone.
Lyrics were penned with such a deep thought back in the day ! Wonderful to hear a good song packaged with excellent music and lyrics.
Speechless excellent song no words to praise
Ee paata raasina PUMBHAVA SARASWATHI ""VETURI"" Gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a wonderful songveeturi+Bali+Asha.This is Mr my all Tim
E hi
Song n
Ever forgotten in my life
I love this song... hatsp veturi Garuu..👌👍
No words. Really it's wonderful song
yes, I regularly watch the program..nice program..to remind those beautiful songs...nice song..thanks to ETV and SPB.
Literary values of this song deserve Nobel Prize.
అద్భుతం వేటూరి గారికి
e paataki nenu kooda abhimanine aipoyanu. E paata raasina vaariki, compose chesina vaariki na abhinandanalu
How good it would have been if the Americans knew the language called TELUGU...and if at all they understand...this song would no doubt would have been their NATIONAL ANTHEM!!!- Daman
ee paata paadutha theyyaga lo ela padaro, original song kooda alagey undi. Very very super heart touching song for music lovers.
Nenu monna Gemini life lo ee pata ni vinnanu! Ante, it totally blew me away!!
really it is a wonder, naalaga padutha theeyaga chusi tharavatha ee pata ikkada andharu chusara ani, super song, keep it up shilpa sagar, thank u for reminding such a good song.
అవును చాల మంది పాడుతా తీయగా చుసాకె చూడడం జరిగింది. అందమైన పాట...