45 సంవత్సరాలు వెరైటీలు చూసుకోవలసి వచ్చింది ఎంత చక్కటి ముదిరాజ్ బూతులు ఆ పాట మంచిదేనా చెడ్డది అయినా ఆధార్ తరానికి మాకు అందమైన పాటే చాలా రోజులకు మంచి పాటలు ఉన్నాను జయసుధ గారు ఎంత అమాయకంగా ఉన్నారు 🌅💞🌻🕉️💐 హృదయపూర్వక ధన్యవాదాలు 2:38 🙏
I think the song was in the year 1976-77, but it is still alive, the way of singing, the lyric’s extraordinary. Still today we are listening with great inspiration.
Childhooddayslo Suna only. Not c. Just Suna. Eppudu. Lot of mean. Unexpected GA words use I mng.emeto annevunnayee. Sarathdruthuvu brother lift 10th class maths subject Josiah help.... Priyurale Nattanadumapadeaararatapiratalukopathapalusadulusavvallu. Songs Anne meaningfully. Sad. Jayasudha cry baga. Inner upper hasn't big and loudly eyes guilder. And hrudheemedilebhavukathaki Cucumber. Ha Andulountundhee Anne prashnavalule. Jabudorikina Dorikipoyaneanebhavukathaki. Dasohamantunedasokadhaavunakadhaanukonetharunamlo Medhelademanovikaramkanee Thanahrudheeyathalokithongheechusthuthanakuthaneannecheppukuntu Badhasanthoshasamayalakimamekamavurhubathukukadhaanukuntusageep Oyeejeevanamalikaha!
good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
For the Lyrics of this song go here:
www.paataladhanussu.in/2022/07/sarigamalu-galagalalu-song-lyrics-idi.html
Super melodious song forever and forever.💐💐💐💐💐💐💐💐💐💐💐
@@kondalaraovandrangi9189❤❤
45 సంవత్సరాలు వెరైటీలు చూసుకోవలసి వచ్చింది ఎంత చక్కటి ముదిరాజ్ బూతులు ఆ పాట మంచిదేనా చెడ్డది అయినా ఆధార్ తరానికి మాకు అందమైన పాటే చాలా రోజులకు మంచి పాటలు ఉన్నాను
జయసుధ గారు ఎంత అమాయకంగా ఉన్నారు 🌅💞🌻🕉️💐 హృదయపూర్వక ధన్యవాదాలు 2:38 🙏
Susheela garu and S.Janaki garu equally great. we can't say who sings better.Both of them deserve to get Bharath Ratna
Hats of to Balu garu suseelagaru .Alanti rojulu malli raavali.
ప్రతి చరణం ఒక అద్భుతం బాలు గారికి సుశీల గారికి సెల్యూట్ 👍
Padinanduku, mari sahityam andinchinavariki
ఆ రోజులు మళ్ళీ రావలనిపిస్తుంది వెంకట్
, atreya గారి ఝరి, ఒక ప్రవాహం. నిజముగా ఇదికథ కాదు ఒక శ్రీ యొక్క ఆశ, నిరాశ,
ఒక స్త్రీ స్వామి..
Yes perfectly analised you described 2 and half hours picture in one and half line
ఎంత మంచి పాట! ఒకప్పుడు నేను మా ఆవిడ ఈ పాట నేర్చుకునే ప్రయత్నం చేశాము. ❤
డ్యూట్లో సంగీతాన్ని వాడి శృంగారంలో దైవాన్ని చూపి బ్రాహ్మణ్యాన్ని కాపాడారు ఆత్రేయ కిలాంబి నరసింహాచార్యులుగారు
అద్భుతమైన సాహిత్యం, చిత్రికరణ, గళం, నటభినయం... పుణ్యం చేసుకొని ఉండాలి
Evergreen song. ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట. ఉధ్ధండుల కూర్పు. బంగారానికి తావి అబ్బినట్టు. మనస్సుకు ఎంతో హాయినిచ్చే పాట. ఎంత చెప్పినా తక్కువే... అమృత రసఝరి... సుశీలమ్మ గానం... ఎవరు పాడితే వస్తుంది ఆ గంధర్వ మాధుర్యం... కారణ జన్మురాలు... యింత ఆనందం కలిగించిన అందరికి పాదాభివందనాలు... మనసా.. వాచా.. కర్మణా...
Ganakokila susilamma gariki shatakoti vandanalu adbutam
Sweetness never loses its freshness. Really, a memorable song.
పెళ్లి జోలికి పోకుండా సంగీతం మీద కాన్సంట్రేట్ చేస్తే హేమచంద్ర లైఫ్ అద్భుతంగా వుండేది.
పాదమై కదలని నీనాట్య సరళిలో..
తెలుగు భాష పాట అమృతమే
సుశీల గారి వాయిస్ అచ్చం జయసుధ గారు పాడినట్లే ఉంది
Super Lyrics Atreya 🌷
A VERY BEAUTIFUL SUPERB SONG I LIKES VERY MUCH THIS SONG
Entha manchi paata manasu pulkaristudi
స్వర రాగ గంగా ప్రవాహం
అపర శ్రీవాణీ సారస్వత వైభవం
Nayanallu kaleesae okachupulo natallu chesae nirupulo radhanae palakani nimuraleelo padamae kadalani ninantta sadaleelo ♥️♥️♥️🧡🧡🧡💙💙💙💚💚💚💜💜💜
MSV A Legend , Great 🌺
Very heart ❤️ touching song
Wow wonderful song, 🎵 ❤
I'm waiting for this song too long
thanks for sharing.
Super melodious duet
Best mind refreshing song ❤
I like this song
I think the song was in the year 1976-77, but it is still alive, the way of singing, the lyric’s extraordinary. Still today we are listening with great inspiration.
MY SOLUTES TO MS VISHWANATHAN MUSIC DIRECTOR AND P.SUSHEELA BALASUBRAHMANYAM
Great Loss to South Indian film industry with the death of glamour hero Sarat 🌸
Gangaapravaaham.............
Ms.Vishwanatham❤
Nice
Suparsag 4:21
melodious song
I like this song very much❤
Legend MSV.
❤ilove this song balu sir Sharath babu sir❤ subhas sir❤
JayaSudha in her prime was like an Angel.
👌👌👌👏👍
Enka chala chala manchi patalu unnayi
ఆణిముత్యాలు
good song
Very great song
Great m s v three types of b g m composed
మంచి పాట సూపర్
Excellent song 💖💖
Atreya kalam lonchi jari padda maroka aanimutyamu e pata 29.06.1979.vidudalaina e movie ke e paata high let!
Very nice song
ఇది పాట కాదు పండు కంటే తియ్యని ది
Childhooddayslo Suna only. Not c. Just Suna. Eppudu. Lot of mean. Unexpected GA words use I mng.emeto annevunnayee. Sarathdruthuvu brother lift 10th class maths subject Josiah help.... Priyurale Nattanadumapadeaararatapiratalukopathapalusadulusavvallu. Songs Anne meaningfully. Sad. Jayasudha cry baga. Inner upper hasn't big and loudly eyes guilder. And hrudheemedilebhavukathaki
Cucumber. Ha Andulountundhee Anne prashnavalule. Jabudorikina
Dorikipoyaneanebhavukathaki.
Dasohamantunedasokadhaavunakadhaanukonetharunamlo
Medhelademanovikaramkanee
Thanahrudheeyathalokithongheechusthuthanakuthaneannecheppukuntu
Badhasanthoshasamayalakimamekamavurhubathukukadhaanukuntusageep
Oyeejeevanamalikaha!
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
👏👌🙋🌺🍦🍦
👌👌👏👏👌👌👏👏👌👌
ANDIUKE ANNARU TELUGU, ITALIAN OF THE EAST ANI.
❤
🙏🙏
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము...ప్రియురాలి నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ
చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో....
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు
చరణం 1:
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
కదలీ కదలక కదిలించు కదలికలు
కదలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు
సరిగమలు గలగలలు ...సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము...ప్రియురాలి నాట్యము
చరణం 2:
హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు
సరిగమలు గలగలలు... సరిగమలు గలగలలు
సరిగమలు గలగలలు... సరిగమలు గలగలలు
చరణం 3:
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
సరిగమలు గలగలలు...
ప్రియుడే సంగీతము...ప్రియురాలి నాట్యము
ఆహా.. అహహా.. ఆహా.. అహహా
ఆహా.. అహహా.. ఆహా.. అహహా
ఆహా.. అహహా.. ఆహా.. అహహా
Thanks for lyrics
Thank you sir for sharing
❤❤❤❤❤
❤