కామి గానీ వాడు., మోక్ష గామి కాడు., అని వేమన చెప్పిన మాటలోని ఆంతర్యం ఎంతో లోతైనది అన్నా !!., అయ్యో ఆ మాటలు అహం బ్రహ్మాస్మి అనుభవములో నుండి వచ్చినవి., పై పైన అర్థాలే గానీ , లో గొట్టు పెరుమాళ్ కెరుక అన్నట్టు., దేవుని శిష్యులకు మాత్రమే ఆయన మర్మమును ఆయనే తెలియ చేయును., కామి అంటే కుండలినీ శక్తి పడగ విప్పిన క్షణములో నేను ఎరుకగా ఉన్నప్పుడు., అట్టి క్షణములోనే మోక్షము కొరకు ఆర్త నాదము జనించును., మానవుడిలోనే ఉన్న పాపమును (చీకటి లేదా కామము) తాను కణకుండా (దృష్టి) ఉన్నంత వరకూ., వాడిలోనే ఉన్న ఈశ్వరుడిని వాడు గానలేడు అని అర్థము., థ్యాంక్యూ నమస్తే అన్నా !!👍🙏
@@thenagrajshow అయ్యో చాల మంది ఈ నాటి పండితులకు వేమన గారి హృదయము తెలియదు., బాగా నాలుగు వాక్చాతుర్యం ఐన మాటలు చెప్పి జనాలను జోకోడ్తూన్నారు గానీ., గంభీరమైన సత్యము గురించి మాట్లాడరు., మన వేమన లాంటి వారి మాటలు, మీ లాంటి వారు చెప్పిన, చెప్తున్న జనాలు దురద చెవులు కలిగి వాటిని ఇవ్వక మత్తులో ఊరేగుతున్నారు., కాలం గొప్పది అన్నిటినీ చక్కబెడ్తుంది త్వరలో.,👍🙏
ఆలి మాటలు అనే పద్యం వేమన యోగి గారు చెప్పింది కాదని నా ఉద్దేశ్యం.ఎందుకంటే ఆయన ప్రతీ పద్యంలోనూ ఆత్మ జ్ఞానం ఇమిడి ఉంటుంది.ఈ పద్యంలో ప్రపంచ సంబంధమైన విషయాలు మాత్రమే ఉన్నాయి కనుక ఈ పద్యం ఆయన రాసింది కాదు
వేమన గారు రాసిన పద్యాలలో ఆత్మజ్ఞానానికి సంబంధించినవే కాకుండా ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల పైన కూడా ఆయన చాలా పద్యాలు రాశారండి వేమనగారి పద్యాలలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న పద్యాలు అన్నీ కూడా ప్రాపంచిక సంబంధిత విషయాల పైన రాసిన పద్యాలు
లింక్ లో నేను చదవలేదండి బుక్ లో చదివాను మీకు ఒక లింక్ పంపుతాను గూగుల్ ది చదవండి te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81
త్రైతశకము నిగూఢ తత్వార్థ బోధిని వేమన పద్యములు నిగూఢ తత్వ వివరము వేయి విధము లమరు వేమన పద్యంబు లర్థమిచ్చు వాని నరసి చూడ జూడ జూడ గల్గు జోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినుర వేమా. 1 భావము:- వేమన యోగి రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కన్పించును. ఎవరిలోకము వారిది అన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ వాటి భావము తెలియుచుండును. చాలా మంది ప్రపంచ సంబంధమైన అర్థములనే వేమన పద్యములనుండి గ్రహించుచుందురు. కాని ఆత్మజ్ఞానము తెలిసినవాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగ అర్థము చేసుకోక బాగా లోతుగా అలోచించి జ్ఞాన సంబంధమైన భావనే వాటినుండి అర్థము చేసుకొనును. చోరులకు చోరులచింత, జారులకు జారుల చింత, జగధీశులకు పోరాటపుచింత, సారవివేకులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఎటువంటి వారో వారికి అటువంటి భావనే వేమన పద్యములనుండి దొరుకును. వేమన పద్యములు పైకి ఏవిధముగా కనిపించినా, లోపల విచిత్రమైన జ్ఞానము ఇమిడి ఉన్నదని, బాగుగా ఆలోచించిన వారికే అందలి జ్ఞానము అర్థమగునని వేమన యోగియే తన పద్యమందు తెలిపి ఉన్నాడు. ఆయన మాటకు ఉదాహరణగా క్రింది ఒక పద్యమును తెలుపుచున్నాము.
మీరన్నట్లు వేమన గారు ఆత్మజ్ఞాన సంబంధిత పద్యాలు చాలా రాసినప్పటికీ ఆయన పద్యాలలో చాలా మటుకు సంఘసంస్కరణ నిమిత్తం రాసిన పద్యాలు కూడా ఉన్నాయి బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలు కూడా అవే
కామి గానీ వాడు.,
మోక్ష గామి కాడు.,
అని వేమన చెప్పిన మాటలోని ఆంతర్యం ఎంతో లోతైనది అన్నా !!.,
అయ్యో ఆ మాటలు అహం బ్రహ్మాస్మి అనుభవములో నుండి వచ్చినవి.,
పై పైన అర్థాలే గానీ ,
లో గొట్టు పెరుమాళ్ కెరుక అన్నట్టు.,
దేవుని శిష్యులకు మాత్రమే ఆయన మర్మమును ఆయనే తెలియ చేయును.,
కామి అంటే కుండలినీ శక్తి పడగ విప్పిన క్షణములో నేను ఎరుకగా ఉన్నప్పుడు.,
అట్టి క్షణములోనే మోక్షము కొరకు ఆర్త నాదము జనించును.,
మానవుడిలోనే ఉన్న పాపమును
(చీకటి లేదా కామము) తాను కణకుండా (దృష్టి) ఉన్నంత వరకూ.,
వాడిలోనే ఉన్న ఈశ్వరుడిని వాడు గానలేడు అని అర్థము.,
థ్యాంక్యూ నమస్తే అన్నా !!👍🙏
ధన్యవాదములు సార్
నాకింత వరకు తెలియదు 🙏🙏🙏🙏🙏🙏
@@thenagrajshow
అయ్యో చాల మంది ఈ నాటి పండితులకు వేమన గారి హృదయము తెలియదు.,
బాగా నాలుగు వాక్చాతుర్యం ఐన మాటలు చెప్పి జనాలను జోకోడ్తూన్నారు గానీ.,
గంభీరమైన సత్యము గురించి మాట్లాడరు.,
మన వేమన లాంటి వారి మాటలు,
మీ లాంటి వారు చెప్పిన, చెప్తున్న జనాలు దురద చెవులు కలిగి వాటిని ఇవ్వక మత్తులో ఊరేగుతున్నారు.,
కాలం గొప్పది అన్నిటినీ చక్కబెడ్తుంది త్వరలో.,👍🙏
@nagireddyaparna3777 సత్యం కాలమే తెలియపరుస్తుంది 🙏
Mee vishleshana chaala lotyna bhavamu నమస్కారం
@kammdanamsailu4413 ధన్యవాదములు 🙏🙏🙏🙏
బాగుంది చాలా బాగుంది 👍👍👍👍👍💐💐💐💐💐
ధన్యవాదములు 🙏🙏🙏
ఆలి మాటలు అనే పద్యం వేమన యోగి గారు చెప్పింది కాదని నా ఉద్దేశ్యం.ఎందుకంటే ఆయన ప్రతీ పద్యంలోనూ ఆత్మ జ్ఞానం ఇమిడి ఉంటుంది.ఈ పద్యంలో ప్రపంచ సంబంధమైన విషయాలు మాత్రమే ఉన్నాయి కనుక ఈ పద్యం ఆయన రాసింది కాదు
వేమన గారు రాసిన పద్యాలలో ఆత్మజ్ఞానానికి సంబంధించినవే కాకుండా ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల పైన కూడా ఆయన చాలా పద్యాలు రాశారండి
వేమనగారి పద్యాలలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న పద్యాలు అన్నీ కూడా ప్రాపంచిక సంబంధిత విషయాల పైన రాసిన పద్యాలు
Aali anty gunalu Ani manasu Ani atma mata vinali prakruti matalu kadu Ani ardam
@ashokreddy6919 👍👍👍💐💐💐💐
సూపర్ సార్
ధన్యవాదములు 🙏🙏🙏🙏
బ్రహ్మ యోగి అటువంటి వాటి మీద ఆశలు పెట్టుకోకుండా నిత్యం యోగం ఆచరిస్తూ ఉంటారు
అలాంటి విషయాల పైన ఆశలు పెట్టుకోకుండా ఉన్నవాడు ఉత్తముడు 🙏🙏🙏🙏
తలప తలప అంటే తల్చుకుని తల్చుకుని తత్వం అంటే ఆత్మ జ్ఞానం తెలుస్తుంది అని
ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏
ధరణి దరణి యన్న దనముప్రమాణము
బుక్తి చదువు కన్న భక్తినిజము
చడ్డ పనులు కెల్ల చదువుప్రమాణము
రాసి బెట్టు నిజము రామ మూర్తి
చెడ్డ పనులకు చదువు ప్రమాణం ఎలా అవుతుంది సార్
చదువు సంస్కారం నేర్పుతుంది కాదా
@thenagrajshow వైద్యునిచదువెల్ల నేమనిచెప్పెద
జాత రోగికిభయ రోతబెట్టి
పీకు చుండు దనము పెద్దదిగులుబెట్టి
దనపి పాసు లైరి రామ మూర్తి
@RamaMuroothy 👍👍👍👍💐💐💐💐💐సూపర్
@@thenagrajshow చదువు లందు మంచి సంస్కారమన్నది
నేడు లేదు తిరిగి రేపు రాదు
న్యాయ సబల యందు అన్యాయమేలెనె
నంత చదువు పాడు రామ మూర్తి
@RamaMuroothy 🙏😃👍👍👍👍👍
చదువు లన్న భయము చదువులన్ననయము
చదువు చుండు వలెను చచ్చు దాకా
దక్క చదువు కెల్ల దండంబుపెట్టర
రామ సుగుణ దీయ రామమూర్తి
💐💐💐🙏🙏🙏🙏
సూపరసార్
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
స్త్రీల పెదవి జూసీ స్త్రీల యంగముజూసి
స్త్రీల మొకము జూచి సిరిని జూచి
పదవి జూచి పాడు వద్దన్నవాడిన
నమ్మ వచ్చు మహిని రామ మూర్తి
🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Good evening sir ...sir meeru ee vemana padyalu a book lonivi ...book link send cheyandi sir naaku chadavalani undi
Can u send your number sir 🙏🙏
లింక్ లో నేను చదవలేదండి
బుక్ లో చదివాను
మీకు ఒక లింక్ పంపుతాను గూగుల్ ది చదవండి
te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8_%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81
పద్యం మాత్రమే చూపిస్తే బాగుండేది. Clock అస్తమానం చూపించడం బాగోలేదు. Clock వలన తల తిరుగుతుంది
మీకు అసౌకర్యం కలిగినందుకు మన్నించండి 🙏🙏
మరోసారికి మార్చుతాను
బూసు రుండు చదువ పుడమిక్షేమముకోరి
అభయ మందు దైవ శుభము కోరు
వెర్రి వాడు చదువ విశ్వనాశనమౌను
రామ సుగుణ దీయ రామమూర్తి
👍💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు.
ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏💐💐💐
పద్యం మాత్రమే చూపిస్తే బాగుండేది. Clock అస్తమానం చూపించడం బాగోలేదు
మీకు అసౌకర్యం కలిగినందుకు మన్నించండి 🙏🙏
మరోసారికి మార్చుతాను
సద్గు నుండు చదివి చలముపైయుండిన
సత్వ సార మెరిగి చలుగుచుండు
అల్పు డెంత చదివినకవనికీడయ
రామ సుగుణ దీయ రామమూర్తి
👍👍👍💐💐💐💐💐
త్రైతశకము
నిగూఢ తత్వార్థ బోధిని
వేమన పద్యములు
నిగూఢ తత్వ వివరము
వేయి విధము లమరు వేమన పద్యంబు
లర్థమిచ్చు వాని నరసి చూడ
జూడ జూడ గల్గు జోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినుర వేమా. 1
భావము:- వేమన యోగి రాసిన పద్యములు చూచుటకు అనేక విధములుగా కన్పించును. ఎవరిలోకము వారిది అన్న సామెత ప్రకారము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగ వాటి భావము తెలియుచుండును. చాలా మంది ప్రపంచ సంబంధమైన అర్థములనే వేమన పద్యములనుండి గ్రహించుచుందురు. కాని ఆత్మజ్ఞానము తెలిసినవాడు వేమన పద్యములను కేవలము ప్రపంచ విషయములుగ అర్థము చేసుకోక బాగా లోతుగా అలోచించి జ్ఞాన సంబంధమైన భావనే వాటినుండి అర్థము చేసుకొనును.
చోరులకు చోరులచింత, జారులకు జారుల చింత, జగధీశులకు పోరాటపుచింత, సారవివేకులకు సద్గతి చింత అన్నట్లు ఎవరు ఎటువంటి వారో వారికి అటువంటి భావనే వేమన పద్యములనుండి దొరుకును. వేమన పద్యములు పైకి ఏవిధముగా కనిపించినా, లోపల విచిత్రమైన జ్ఞానము ఇమిడి ఉన్నదని, బాగుగా ఆలోచించిన వారికే అందలి జ్ఞానము అర్థమగునని వేమన యోగియే తన పద్యమందు తెలిపి ఉన్నాడు. ఆయన మాటకు ఉదాహరణగా క్రింది ఒక పద్యమును తెలుపుచున్నాము.
మీరన్నట్లు వేమన గారు ఆత్మజ్ఞాన సంబంధిత పద్యాలు చాలా రాసినప్పటికీ ఆయన పద్యాలలో చాలా మటుకు సంఘసంస్కరణ నిమిత్తం రాసిన పద్యాలు కూడా ఉన్నాయి
బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలు కూడా అవే
Not communist spritual knowledge yogi before Yogi. Loving with vesya then become a yogi with the guru meeting
ఆయన పద్యాల్లో నాస్తికత్వం, రాచరిక వ్యతిరేకత, సామాన్యుడిపైన అసాధారణ ప్రేమ కనిపిస్తాయి సార్
అందుకే కమ్యూనిస్ట్ భావాలు అన్నాను