వేమన పద్యాలు ఇంత విపులంగా చెప్పిన వీడియో మీరు చూసి ఉండరు /vemana padyalu with bhavam

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 18

  • @musalaiahgarigangireddy9093
    @musalaiahgarigangireddy9093 8 днів тому

    ఓమ్.
    ఆర్యా! ఎంతో ఉన్నతమైన సంస్కారంతో ,వేదాంతం తో , తత్వ ముతో,వేదాల సారాన్ని ఉపనిషత్తుల సారాన్ని కేవలం ఆత్మ జ్ఞానాన్ని, సంఘములో మనిషి జీవించే విధానాన్ని,మూడు పాదపద్మముల తో పూరించిన శ్రీ వేమన గారి నీతి పద్యాల పైన చాలా నింద వేస్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఆయన వచ్చేసి భార్యను విడవని కాదు చెప్పింది. తగవులాడుకోవద్దని చెప్తున్నాడు. ఈ విధంగా అయితే చా టు వు పద్యాలలోను,సుమతి శతకాలలోను, కుమారి శతకం లోను మరియు చివరికి పురాణాలలోనూ మాతృమూర్తిని గురించి మాతృమూర్తికి ఎక్కువ బాధ్యతలు ఉన్నట్లు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మన ధర్మంలో మాతృమూర్తి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి,మాతృమూర్తి పాత్ర ఎక్కువ కాబట్టి సంసార పరంగా ఆమె ఉన్నతు రాలు కావాలని మన ధర్మం తెలియజేస్తుంది. అంత తప్ప ఇక్కడ పురుష అహంకారం కాదు. సనాతన ధర్మంలో మాతృమూర్తి లేకపోతే. అసలు పురుషుడే లేడు. అసలు సనాతన ధర్మమే లేదు. కాబట్టి మన ధర్మంలో మాతృమూర్తి పూజ్యనీయులు.

    • @thenagrajshow
      @thenagrajshow  8 днів тому

      నమస్కారం సార్
      నింద చేసేంత పెద్దవాడిని కాదు నేను
      పద్యాతాత్పర్యం వివరించే ప్రయత్నం చేసానండి అంతే.
      వేమనగారి పద్యాలు విస్తృతర్తాన్ని కలిగి ఉంటాయానేది లోకవిదితం 🙏🙏🙏🙏

    • @musalaiahgarigangireddy9093
      @musalaiahgarigangireddy9093 8 днів тому +1

      @@thenagrajshow ఓమ్.
      నేను అన్నది భావార్ధ పరంగా ఆయన చెప్పిన పద్యము మీద నింద వేశారు అన్నాను. ఒకవేళ ఆ పదం వాడడం తప్పు అయితే మన్నించండి ఆర్యులు

    • @thenagrajshow
      @thenagrajshow  8 днів тому

      @musalaiahgarigangireddy9093
      అలాంటిదేమి లేదండి
      మీ అభిప్రాయం చెప్పారు
      మన్నన లెందుకులెండి మీరు సహృదయులు ధన్యవాదములు 🙏🙏🙏

    • @musalaiahgarigangireddy9093
      @musalaiahgarigangireddy9093 6 днів тому +1

      @thenagrajshow ఓమ్.
      ఆర్య! సుమతి శతకంలో పద్యం ఉంది. అక్కరకు రాని చుట్టం, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున తానెక్కిన పారని గుర్రం, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ,
      ఈ పద్యంలో మ్రొక్కిన వరమీని వేల్పు. ఇక్కడ భగవంతుని మార్చమని. ఇక్కడ అర్థం ఏమనంటే చేసిన పనికి లేదా జీతం ఇవ్వని యజమానిని వదలమని అర్థం. అంటే ఇక్కడ దేవుడిని కాదు కదా. అలా అనే శ్రీ వేమన గారి శతకంలో కూడా న
      నిగూఢ మైన రహస్యాలు ఉంటాయి

    • @thenagrajshow
      @thenagrajshow  6 днів тому

      @musalaiahgarigangireddy9093 ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 8 днів тому +1

    🙏అన్న మధికమైన : నదియు తా చంపును.
    అన్నమంటకున్న ఆత్మ చచ్చు.
    చంప తగిన కూడు చాల దా!పది ఏల.
    విశ్వధాభి రామవిను రవేమ. 👌

    • @thenagrajshow
      @thenagrajshow  8 днів тому +1

      సూపర్ సార్
      ఇది నేను ఇప్పటిదాకా చదవ లేదు 🙏🙏🙏🙏🙏🙏

  • @ashokreddy6919
    @ashokreddy6919 24 дні тому +2

    Manchi Pani chestunnaru

    • @thenagrajshow
      @thenagrajshow  23 дні тому +1

      హృదయపూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @VasamVishwadha-n7e
    @VasamVishwadha-n7e 24 дні тому +1

    🎉🎉🎉🎉🎉🎉
    Super👍

  • @musalaiahgarigangireddy9093
    @musalaiahgarigangireddy9093 8 днів тому

    ఓమ్.
    ఆర్యా! ఇక్కడ మీరు గమనించవలసినది ఏమిటంటే ఇది ఆత్మ తత్వమునకు సంబంధించినది. అంటే నీవు భగవంతుని గురించి పూజించడం మొదలు పెడితే అది ఎప్పటికీ వృధా కాదు అని. అది ఎలా అంటే విత్తనము మొలకెత్తింది అనుకోండి చెట్టు అవ్వక తప్పదు అని. అనగా భగవంతుని గురించి ధ్యానం చేయడం మొదలుపెడితే ఖచ్చితంగా ఫలితం పొందుతారు అని అర్థం. ఇక్కడ ఏందంటే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు కింద గోడ పెట్టుకుండా పైన ఎలా నిలబడుతుంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే మీ ఆత్మలో భగవంతుని గురించి మొలకెత్తితే అది మరింత పట్టు పడితే ఖచ్చితంగా మొక్క అవుతాది మీకు ఎలాంటి నష్టం ఉండదు ఫలితం తప్పక ఉంటుంది అని చెప్తున్నాడు.

    • @thenagrajshow
      @thenagrajshow  8 днів тому

      ఓం 🙏
      అవును మీ భావన నిజం
      అందుకే అంటారు వేమనగారి తత్వం చాలా విస్తృతమైనది 🙏🙏🙏🙏

    • @musalaiahgarigangireddy9093
      @musalaiahgarigangireddy9093 8 днів тому +1

      @thenagrajshow ఓమ్.
      మీకు ధ్యవాదములు

    • @thenagrajshow
      @thenagrajshow  8 днів тому

      @musalaiahgarigangireddy9093 🙏