అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ విశ్లేషణలో నేనే పాడి వినిపించాల్సి వచ్చింది. ముఖ్యంగా కాపీరైట్స్ సమస్యలు లేకుండా ఉండేందుకు. ఈ ప్రయత్నం మీద మీ అభిప్రాయం ఈ లింకు క్లిక్ చేసి పోల్ ద్వారా తెలియజేయగలరు: ua-cam.com/users/postUgkxRIcTT0JlP4EWvxWlgBzY0zR5mUq3dpNh
విద్వజ్జన విజానేతి గుర్వీం ప్రసవ వేదనాం 🙏ఆయన ఎంత తాత్వికతతో రాసారో అర్థం కావడానికి అంత విద్వత్తు ఉన్న మీలాంటి భాషాభిమానులు ఉండటం మా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు 🙏 మరిన్ని ఇలాంటి వీడియోలు చేసి మమ్మల్ని ఉద్ధరించండి 🙏
పాటలు వినటానికి బాగున్నాయి అనుకున్నా, దానర్ధం తెలుసుకోనే లోపే ఒక జీవితం అయిపోతుందా అనిపిస్తుంది, ఇంత లోతుగా రచయిత ఎలా ఆలోచిస్తారు హ్యాట్సాఫ్ సిరి వెన్నెల గారు, మీరు లేకపోయినా మీ సాహిత్యంతో అమరుడు అయ్యారు... 🙏🙏🙏
మనం చిన్నతనంలో ఎవరికీ తెలియకుండా కనుక్కున్న ఒక మామిడి చెట్టు తీపి, మన బోటి వాడే ఇంకొకడు, ఈ చెట్టు అన్నిటిలా కాదు మహా తీపి, కానీ ఎవరికీ తెలియదు అని చెప్తే, అబ్బా భలే కనిపెట్టాడు అని ఒక రహస్యమైన ఆనందం, గర్వం ఈ వీడియో చూస్తే కలిగాయి. నేను ఒకే ఒక సారి సామవేదం షణ్ముఖశర్మ గారిని కలవగలిగాను. ఆయన సీతారామ శాస్త్రి గారి గురించి ఆయన శివ కవి / తాత్త్వికుడు అన్నారు. ఆ మాట మళ్ళీ మీ నోట విన్నాను. మీ నోట పాట బాగుంది. కోకిల నలుపు, మబ్బు మెరుపు ఇంకా బాగా explain చేసి ఉండచ్చు అనిపించింది. కోకిల నలుపు వల్లననే కాకి దాన్ని పెంచుతుంది. అదే కోకిల తెల్లగా ఉండి ఉంటే, గుడ్డు పొదిగి చూసిన కాకి ఇది నా బిడ్డ కాదు అని వదిలి వేసేది. కవి గుప్తంగా / అంతర్ముఖం తో ఉండి కేవలం తన కవిత్వాన్ని మాత్రమే వ్యాప్తి చెయ్యడం అనేది కోకిల దాక్కుని గానం చేయడానికి సూచన అని నా భావన. అలా ఉంటేనే పేరు మీద మనసు పోయి కవిత్వ మహత్తు మీద దృష్టి ఉంటుంది అని, అందుకు ఈ నలుపు అనేది ఒక ప్రతీక అని నా ఊహ. మేఘం యొక్క silver lining అన్న పోలిక బాగుంది. పూలు ఏ దినానికి ఆ దినం వాడి, రాలి పోతేనే వాటి తాజాదనం కి విలువ. అందుచేత వాటి ఆయువు అంతే ఉండాలి. బండ రాళ్ళు ఎల్లకాలం నిలిచి ఉంటేనే ఇన్ని శిల్పాలు, ఆలయాలూ, కోటలు నిలిచి ఉండేవి. అదే వాటి విలువ. ఈ పార్శ్వం కూడా ఇంకొంచెం విస్తారంగా ప్రస్తావించాలి అని నా కోరిక. కుదిరితే దీనికి ఒక పార్ట్ 2 వీడియో చెయ్యండి. ఇంకా ఇటువంటి మరిన్ని పాటలు, కబుర్లు చెప్పాలి. అభినందనలు. శివాకాంక్షలు❤
ఈ విషయంలో మనం మనం ఎప్పుడూ బరంపురమేనండీ! "ఆ రహస్యమైన ఆనందం, గర్వం" గురించి భలే చెప్పారు. సామవేదం గారు సిరివెన్నెలను శివకవి అని ప్రస్తావించారని మీ ద్వారా ఇప్పుడు తెలిసి అదే సంతోషం నాకు కలిగింది. ప్రత్యేకంగా ఆ ఉదాహరణలు ప్రస్తావించి వివరణలు చేయాలన్న ఆలోచన కూడా బావున్నది. పార్ట్ 2 గురించి ఆలోచిస్తా. ధన్యవాదాలు. (శివాకాంక్షలు అయితే అద్భుతః)
I am very late to this sir ji… Wonderfully explained 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఈ పాట మీరన్నట్టుగా పదాల్లో అలతిగా అనిపించినా భావం ఎంతో లోతు, శివుని లాగే! పైకి ధ్యానం చేసుకుంటూ కనిపించినా తనలో ఎంతో ఉంటుంది. “సిరివెన్నెల శివ కవి” మహాద్భుతమైన ఉపమానం. సరైన ఉపమానం. 😍
Me...Visleshana.....Chala ADBHUTHAM..ga undandi....eemani varnchagalam.......Sirivennela garu...pata ki me Vivarana...🙏🙏🙏🙏..comment..pette...Jhanam kuda leni.......pathakuralini
సీతారామశాస్త్రి గారు తన పాటలతో మనకు ఎన్నో నేర్పించారు అందులో ముఖ్యంగా ఆ భగవంతుని గాధ భాగవతమే మన బ్రతుకని చెబుతాడు... అన్నిటినీ లయం చేసుకునే యాచకుడిని ఏమి యాచిస్తావని అడుగుతాడు... మనలో నిత్యం జరిగే చర్యలను నివేదిస్తే అదే అమ్మవారికి చేసే పూజా అని చెప్తాడు... మనిషి జీవనం ఎంతవరకు ఎందుకొరకు అని మనల్ని ప్రశ్నిస్తాడు... మనలోని అష్టసిద్ధులని నువ్వు కనిపెట్టినప్పుడే నీవే అంతటా ఉండి నిండిపోయిన పరబ్రహ్మం అని అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తాడు...
I have been trying for "ksheerasaagara madhanam" by sirivennela seetharama sastry. I could find it. Can you please provide me with the information of its whereabouts. Thank you
Shila neveee silpam nevee song analysis and explanation please. Song from jayaraj Anna and vijay yesudas Thank you I loved the analysis for krishnam vendee jagad gurum song. Which motivated me send this message.
సంతోష్ గారు మాది చిన్న విన్నపం. K విశ్వనాథ్ గారి సినిమాలలో పాటలు, సాహిత్యం అద్భుతంగా వుంటాయి. కానీ ఆ సాహిత్యం సామాన్య అర్థం తెలియదు. కావున విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలలో పాటలకు సాహిత్యం అర్థం చెప్పగలరు.
Hi santosh how r u. Okka kshanam voice vini mana Santosh emo anukunnaa, mallee thanu endhuku avuthaadu le anukunnaa. Vedio madhyalo pavan Santosh anagaane mind black aindhi. Sorry gurthu pattalekapoyinandhuku. Chalaa happy ga undhi ninnu choosinandhuku. Well done, keep it up.
@@GyanBulb I’m good Santosh. Happy to see u again X. Vedios continue chey, endhuku aapesaavu. Underrated channel I think so. Don’t get disappointed. We’re r u now, in TPG only?
ఒక్క సామాన్యుడిగానే.. చాలా చక్కగా వివరించాసారు అన్న.. ఇంకా యెనో పాటలు యొక్క సాహిత్య వివరణ ముందు ముందు కుడా మీ నుంచి వస్తాయని ఆశిస్తూ.. మీ యొక్క అభిమానిని.
Reason for my comment is "nootiki tombayi mandiki telidu ee paata antharardham annaru" adantha meeku anavaram kada,.meeremi ardam.chesukunnaro adi cheppandi chaalu, you no need to judge people and come to the point without wasting 5 mn with the boring upodghaatam to reach more viewers.
@@CatWorld_101 మీ అభిప్రాయానికి ధన్యవాదాలండీ. 1. విషయం త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మంచి సూచన. 2. ప్రేక్షకులను తక్కువ చేయటానికి వాడిన మాట కాదది. సామాన్యంగా "మీకు తెలియదు" అన్న టోన్‌లో నా థంబ్‌నైల్స్ కానీ, కామెంట్స్ కానీ ఉండవు. కానీ ఇక్కడ నిందాస్తుతిలో నింద అర్థమవుతుంది, స్తుతి అర్థం కాదు. నేను ఎంతోకాలంగా చూస్తున్నాను. ఈ పాటను వ్యాఖ్యానించి మాట్లాడినప్పుడు చాలామంది మిత్రులు నిందకు ఇచ్చిన ప్రాధాన్యత స్తుతికి ఇవ్వరు. అందువల్ల ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్‌గా ఆ మాట అన్నానే తప్ప మరేమీ కాదు. బహుశా ఆ మాట అనకపోయి ఉండాల్సింది. థాంక్యూ.
Thanks for invitation andi! Right now too occupied with my work and trying to take time out for Gyan Bulb. I hope we can collaborate sometime in future!
అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ విశ్లేషణలో నేనే పాడి వినిపించాల్సి వచ్చింది. ముఖ్యంగా కాపీరైట్స్ సమస్యలు లేకుండా ఉండేందుకు. ఈ ప్రయత్నం మీద మీ అభిప్రాయం ఈ లింకు క్లిక్ చేసి పోల్ ద్వారా తెలియజేయగలరు:
ua-cam.com/users/postUgkxRIcTT0JlP4EWvxWlgBzY0zR5mUq3dpNh
Happy to see u Santosh❤❤❤
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏వారిలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారు ఇలాంటి మకుటాన్ని మనకు ఇచ్చి నందుకు వారికి పాదాభివందనం 🙏
విద్వజ్జన విజానేతి గుర్వీం ప్రసవ వేదనాం 🙏ఆయన ఎంత తాత్వికతతో రాసారో అర్థం కావడానికి అంత విద్వత్తు ఉన్న మీలాంటి భాషాభిమానులు ఉండటం మా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు 🙏 మరిన్ని ఇలాంటి వీడియోలు చేసి మమ్మల్ని ఉద్ధరించండి 🙏
ఉద్ధరించడం అంత పెద్ద మాట వద్దండీ. పంచుకుంటాను నా ఆలోచనలు, విశ్లేషణలు. మనమంతా సహాధ్యాయులం!
చేయండి ఇలాంటివి 🙏👍
అన్ని అన్నమయ్య సంకీర్తన లు అలాగే వాటి అర్థాలు పరమార్థాలు వివరించావా అన్నా🙏🙏🙏🙏🙏
Wohhhhh......em explanation anna❤
Chinnappudu radio lo vine vallam ituvanti maatalu, malli ippudu Mee dwara vintunnam. Chaala chakkaga explain chesthunnaru🙏
పాటలు వినటానికి బాగున్నాయి అనుకున్నా, దానర్ధం తెలుసుకోనే లోపే ఒక జీవితం అయిపోతుందా అనిపిస్తుంది, ఇంత లోతుగా రచయిత ఎలా ఆలోచిస్తారు హ్యాట్సాఫ్ సిరి వెన్నెల గారు, మీరు లేకపోయినా మీ సాహిత్యంతో అమరుడు అయ్యారు... 🙏🙏🙏
నిందా స్తుతి గూర్చి బాగా చెప్పారు🙌👏 శ్రీ మంజనాథ లో కూడ ఓహో గరళా కంఠ పాట గురించి కూడ చెప్పగలరు
Great effort to explain hidden secrets of simple words written by legend lyricists .....kudos bro.
Excellent commentary, pure Telugu
simply superb pavan gaaru...happy to see you
"వటపత్రశాయి" పాట కి meaning explain చేస్తారా. Please...,....🙏.
స్వాతిముత్యం లో నుండి.........
Tq sir
Ayya meeru padalsina avasaran Ledu neruga vivarinchandi chaalu
సంతోష్ అన్న మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది . మీ నుంచి మరిన్ని వీడియోలు ఆశిస్తున్నాం.
మనం చిన్నతనంలో ఎవరికీ తెలియకుండా కనుక్కున్న ఒక మామిడి చెట్టు తీపి, మన బోటి వాడే ఇంకొకడు, ఈ చెట్టు అన్నిటిలా కాదు మహా తీపి, కానీ ఎవరికీ తెలియదు అని చెప్తే, అబ్బా భలే కనిపెట్టాడు అని ఒక రహస్యమైన ఆనందం, గర్వం ఈ వీడియో చూస్తే కలిగాయి. నేను ఒకే ఒక సారి సామవేదం షణ్ముఖశర్మ గారిని కలవగలిగాను. ఆయన సీతారామ శాస్త్రి గారి గురించి ఆయన శివ కవి / తాత్త్వికుడు అన్నారు. ఆ మాట మళ్ళీ మీ నోట విన్నాను. మీ నోట పాట బాగుంది. కోకిల నలుపు, మబ్బు మెరుపు ఇంకా బాగా explain చేసి ఉండచ్చు అనిపించింది. కోకిల నలుపు వల్లననే కాకి దాన్ని పెంచుతుంది. అదే కోకిల తెల్లగా ఉండి ఉంటే, గుడ్డు పొదిగి చూసిన కాకి ఇది నా బిడ్డ కాదు అని వదిలి వేసేది. కవి గుప్తంగా / అంతర్ముఖం తో ఉండి కేవలం తన కవిత్వాన్ని మాత్రమే వ్యాప్తి చెయ్యడం అనేది కోకిల దాక్కుని గానం చేయడానికి సూచన అని నా భావన. అలా ఉంటేనే పేరు మీద మనసు పోయి కవిత్వ మహత్తు మీద దృష్టి ఉంటుంది అని, అందుకు ఈ నలుపు అనేది ఒక ప్రతీక అని నా ఊహ. మేఘం యొక్క silver lining అన్న పోలిక బాగుంది. పూలు ఏ దినానికి ఆ దినం వాడి, రాలి పోతేనే వాటి తాజాదనం కి విలువ. అందుచేత వాటి ఆయువు అంతే ఉండాలి. బండ రాళ్ళు ఎల్లకాలం నిలిచి ఉంటేనే ఇన్ని శిల్పాలు, ఆలయాలూ, కోటలు నిలిచి ఉండేవి. అదే వాటి విలువ. ఈ పార్శ్వం కూడా ఇంకొంచెం విస్తారంగా ప్రస్తావించాలి అని నా కోరిక. కుదిరితే దీనికి ఒక పార్ట్ 2 వీడియో చెయ్యండి. ఇంకా ఇటువంటి మరిన్ని పాటలు, కబుర్లు చెప్పాలి. అభినందనలు. శివాకాంక్షలు❤
ఈ విషయంలో మనం మనం ఎప్పుడూ బరంపురమేనండీ! "ఆ రహస్యమైన ఆనందం, గర్వం" గురించి భలే చెప్పారు. సామవేదం గారు సిరివెన్నెలను శివకవి అని ప్రస్తావించారని మీ ద్వారా ఇప్పుడు తెలిసి అదే సంతోషం నాకు కలిగింది. ప్రత్యేకంగా ఆ ఉదాహరణలు ప్రస్తావించి వివరణలు చేయాలన్న ఆలోచన కూడా బావున్నది. పార్ట్ 2 గురించి ఆలోచిస్తా.
ధన్యవాదాలు. (శివాకాంక్షలు అయితే అద్భుతః)
మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది
Telugu bhasa patla meekunna abhilaasha chala goppadhi. God bless you anna
స్వర్గీయ సీతారామశాస్త్రి గారు పాటలు రాసిన సిరివెన్నెల సినిమాలో,"ఆది భిక్షువు వాడినేది కోరేది."అందులో అంతరార్థం చాలా బాగున్నది.
అద్భుతమైన విశ్లేషణ, పవన్ 🙏
మీ వీడియో ద్వారా ఈ పాటలో "స్తుతి" ఏంటో తెలుసుకున్నాను. ఇన్నాళ్లు ఈ పాటను నిందలానే చూశాను.
ధన్యోస్మి
ధన్యవాదాలు కృష్ణ గారూ
సార్ మీకు శతకోటి వందనాలు సార్ మీరు మాకు మంచి మంచి పాటలు వివరాలు
Waiting for your videos always.
Meku na koti koti namaskaralu🙏🙏🙏🙏
I am very late to this sir ji… Wonderfully explained 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట మీరన్నట్టుగా పదాల్లో అలతిగా అనిపించినా భావం ఎంతో లోతు, శివుని లాగే! పైకి ధ్యానం చేసుకుంటూ కనిపించినా తనలో ఎంతో ఉంటుంది. “సిరివెన్నెల శివ కవి” మహాద్భుతమైన ఉపమానం. సరైన ఉపమానం. 😍
ధన్యవాదాలు సర్ జీ! ☺️
Me...Visleshana.....Chala ADBHUTHAM..ga undandi....eemani varnchagalam.......Sirivennela garu...pata ki me Vivarana...🙏🙏🙏🙏..comment..pette...Jhanam kuda leni.......pathakuralini
Well explained
🙏 welcome back bhayya
Anna nenu chala nerchukunnanu Mee channel nundi
Excellent narration santhosh. Hats off
థాంక్సండీ!
సీతారామశాస్త్రి గారు తన పాటలతో మనకు ఎన్నో నేర్పించారు అందులో ముఖ్యంగా
ఆ భగవంతుని గాధ భాగవతమే మన బ్రతుకని చెబుతాడు...
అన్నిటినీ లయం చేసుకునే యాచకుడిని ఏమి యాచిస్తావని అడుగుతాడు...
మనలో నిత్యం జరిగే చర్యలను నివేదిస్తే అదే అమ్మవారికి చేసే పూజా అని చెప్తాడు...
మనిషి జీవనం ఎంతవరకు ఎందుకొరకు అని మనల్ని ప్రశ్నిస్తాడు...
మనలోని అష్టసిద్ధులని నువ్వు కనిపెట్టినప్పుడే నీవే అంతటా ఉండి నిండిపోయిన పరబ్రహ్మం అని అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తాడు...
అవునండీ. బాగా చెప్పారు!
చక్కగా ఉంది మీ వివరణ పవన్. కొన్నిటిలో కొత్తకోణం వెలుగు చూపారు
ధన్యవాదాలు అరుణ్ గారూ
Maaguruvugaaeiki shathakoti vandhanaalu
చాలా చక్కగా వివరించారు
ధన్యవాదాలు
Chalabagachepparu
Baaga vivarinchaaru anna
I have been trying for "ksheerasaagara madhanam" by sirivennela seetharama sastry. I could find it. Can you please provide me with the information of its whereabouts.
Thank you
అన్న ఎక్కడ కి వెళ్ళావు.... మీ మాటలలో వినాలని....
Great Job Sir... ❤🙌✌️👏🙏👍
Adbhutaha. Mee channel videos kosam eduru chustu. Mee content ki, presentation ki, mee bhasha ki..🙏
ధన్యవాదాలండీ!
Mahabharatm video s uploaded chyndi sodara
Welcome appreciate your work..
Chaala baaga chepparu🙏🙏🙏🙏
Shila neveee silpam nevee song analysis and explanation please. Song from jayaraj Anna and vijay yesudas
Thank you
I loved the analysis for krishnam vendee jagad gurum song. Which motivated me send this message.
👍
Bro BRO TATILE SONG EXPLAIN
మాకు చెప్పండి సార్
Anna, big fan of your work. Mahabharata yuddha katha, continue cheyastarani asisthunam.
అది కూడా పునః ప్రారంభిస్తామండీ!
Ur all time best will be madhura madhura madhura meenakshi song to me ..
The way u explained..❤
Krishnam Vande Jagadgurum also
Thank you so much sir 🙏
🙏🌸🌹🌸🙏🙏🌹🌸
సూపర్ అన్న
Anna, thelavarademo Swami paata paina oka video cheyandi
మంచి సూచన అండీ!
Good Morning Sir thank you for your explain this song.. A small request which raga belongs to this song and which shruti.. Thank you sir
❤️❤️
Awesome work pavan garu
ధన్యవాదాలండీ
Hi bro ningi chutte Ane song meaning cheptara plss...movie name uma maheswara ugra roopam
chala manchi video pls ilage videos cheyandi.
తప్పకుండా చేస్తాను విష్ణు గారూ
Awesome, hey stupid UA-cam algo, make this viral reyy
Good
Continue to do song lyrics explanations only
Please explain swati kiranam sangs, especially the pranati pranati song, great song which talks about role of fine arts in our lives.
తప్పకుండా చేస్తానండీ. స్వాతి కిరణం పాటలు చాలా మంచి సూచన.
దయచేసి ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని నా మనవి 🙏
అలాగే సంపత్ పవన్ గారూ!
Anna me videos miss avtunnnam uploads chyatledaa anna??
Super
Great one!
Why did you stop mahabharat?
తిరిగి ప్రారంభిస్తానండీ. 🙏🏾
@@GyanBulb తప్పకుండ 👌👍
మాకోసం ఇలా సిరివెన్నెల గారి పాటలను విడమర్చి చెప్పండి
అలాగేనండీ. కాపీరైట్ సమస్యకు పరిష్కారం పట్టానుగా. నా గొంతుతో ఇబ్బంది లేదంటే చెప్పుకుపోతాను.
@@GyanBulb సంతోషం
Anna please make 35 chinna katha kadu movie neelimegamulalo song meaning
సంతోష్ గారు మాది చిన్న విన్నపం. K విశ్వనాథ్ గారి సినిమాలలో పాటలు, సాహిత్యం అద్భుతంగా వుంటాయి. కానీ ఆ సాహిత్యం సామాన్య అర్థం తెలియదు. కావున విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలలో పాటలకు సాహిత్యం అర్థం చెప్పగలరు.
Om namaha paata from Geetanjali aa paata gurinchi cheppu , explain cheyi word to word .. nee UA-cam channel janma Sardaka mautundi 👍🏽
Hi santosh how r u. Okka kshanam voice vini mana Santosh emo anukunnaa, mallee thanu endhuku avuthaadu le anukunnaa. Vedio madhyalo pavan Santosh anagaane mind black aindhi. Sorry gurthu pattalekapoyinandhuku. Chalaa happy ga undhi ninnu choosinandhuku. Well done, keep it up.
లక్ష్మీపతి గారూ బావున్నారా? నేనే సంతోష్ నే! :-)
@@GyanBulb I’m good Santosh.
Happy to see u again X.
Vedios continue chey, endhuku aapesaavu.
Underrated channel I think so.
Don’t get disappointed.
We’re r u now, in TPG only?
@@lakshmipathipathi9964 అలాగే అండీ. తప్పకుండా చేస్తాను. కాకపోతే చేయకపోవడానికి కారణం డిజప్పాయింట్ మెంట్ కాదు. కుదరకపోవడం. కుదుర్చుకుని మరీ చేస్తా ఇకపై.
Bro when u free do more content
🙌
🙏🏻
😍
ఒక్క సామాన్యుడిగానే.. చాలా చక్కగా వివరించాసారు అన్న..
ఇంకా యెనో పాటలు యొక్క సాహిత్య వివరణ ముందు ముందు కుడా మీ నుంచి వస్తాయని ఆశిస్తూ.. మీ యొక్క అభిమానిని.
తప్పకుండా హరీష్ గారూ!
Yentha baga cheppavu babu Ila Marin I theliyajeyyi
Sir,
"స్వర రాగ గంగా ప్రవాహమే"
పాట కి అర్థం చెప్పండి sir
తెలుగు లాగా వుంది
చాలా బాగుంది
కానీ భావం తెలియటం లేదు
దయ చేసి చెప్పండి sir
ప్రయత్నిస్తానండీ. మంచి సూచన!
First stop thinking about yourself as a genius and come to the point quickly, unnecessary sodi kaakunda.
నేను జీనియస్ అన్న అభిప్రాయం కలిగించేలా నా మాటలు ఏమైనా ఉంటే మన్నించాలి. నా గురించి నేనేమంత ఎక్కువ ఊహించుకోను. ధన్యవాదాలు.
Reason for my comment is "nootiki tombayi mandiki telidu ee paata
antharardham annaru" adantha meeku anavaram kada,.meeremi ardam.chesukunnaro adi cheppandi chaalu, you no need to judge people and come to the point without wasting 5 mn with the boring upodghaatam to reach more viewers.
@@CatWorld_101 మీ అభిప్రాయానికి ధన్యవాదాలండీ.
1. విషయం త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మంచి సూచన.
2. ప్రేక్షకులను తక్కువ చేయటానికి వాడిన మాట కాదది. సామాన్యంగా "మీకు తెలియదు" అన్న టోన్‌లో నా థంబ్‌నైల్స్ కానీ, కామెంట్స్ కానీ ఉండవు. కానీ ఇక్కడ నిందాస్తుతిలో నింద అర్థమవుతుంది, స్తుతి అర్థం కాదు. నేను ఎంతోకాలంగా చూస్తున్నాను. ఈ పాటను వ్యాఖ్యానించి మాట్లాడినప్పుడు చాలామంది మిత్రులు నిందకు ఇచ్చిన ప్రాధాన్యత స్తుతికి ఇవ్వరు. అందువల్ల ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్‌గా ఆ మాట అన్నానే తప్ప మరేమీ కాదు. బహుశా ఆ మాట అనకపోయి ఉండాల్సింది.
థాంక్యూ.
@@GyanBulb 🙏👍
Continue. If Possible Please Join Me.
Thanks for invitation andi! Right now too occupied with my work and trying to take time out for Gyan Bulb. I hope we can collaborate sometime in future!
@@GyanBulb sure