Comment రాయడానికి నేను చచ్చిపోతున్నాను న కంట కన్నీరు ఆగడం లేదు...ఒక దుష్టుడు ఒక గోమాతను చాల ఘోరంగా చేశాడు a గోవు దేగంలో రాడ్డు లాంటి కట్టేని గుచ్చి అది లోపలికి పోవడం లేదని ఒక బండ తో కొట్టి లోపలికి చొప్పించాడు 😭😭 దాంతో ఆ గోవు విల విల లాడి కడుపు వుబ్బి ప్రాణాలను కోల్పోయింది...a పాపాత్ముడు కూడా కొన్ని రోజుల్లోనే తెలియని రోగం వచ్చి చచ్చిపోయాడు... కానీ గోవు బాధను నేనూ మర్చిపోలేక పోతున్న ఆ గోమాత m తప్పు చేయలేదు a గోవుకి ఎందుకు భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...దానికి ఎం పాపం తెలియదు కదా మూగ జీవి కదా.... నాకు అస్సలు e visham gurthu vasthe edupu agadam ledu... మీలో e comment evaraina chadivithe దయచేసి మూగ జీవులను రక్షించమని ఒక సారి a భగవంతుడిని అడగండి 🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ...మీరు అన్నమాచార్య కీర్తనలు కి మీకు వీలు అయినప్పుడు ఇలాంటి వివరణ లు ఇంకా ఎన్నో ఇవ్వాలి అని కోరుకుంటున్నాను....ఎక్కడి మానుష జన్మం కీర్తన అర్దం చేసుకుంటే ఎన్నో కన్నీళ్ళు😢😢...ఇప్పుడు ఈ కీర్తన గురించి తెలుసుకున్నాం....చాలా సంతోషం ఎన్నో సమస్యల కి ఈ కీర్తన చాలు జీవితానికి అనిపిస్తుంది..🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🚩🚩🚩
గురువు గారు నేను రోజు శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము చేస్తున్నాను. జూలై లో suprabhatha సేవకు వెళ్లినప్పుడు నాకూ ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. Actual ga నాకూ స్వామి కి friendly relation ship వుంది. ఇన్ని రోజులుగా సేవ చేస్తున్నాను కదా దేవుడు ఎలా darshanam isthado anukunnanu.aithe nenu ఏమీ expectation పెట్టుకోలేదు. సడన్ ga jayavijsyulanu దాటి లోపలికి vellagane దేవుడు face మాత్రం కనిపించింది సరే nenu ముందే pottidanni kada దగ్గరగా వెళితే కానీ darshanam కాదు.ఈ లోగా temple abserve cheddam అని chusthuvunte suddenga nenu thalapaiki etthi chusthu గట్టిగా edavadam మొదలు pettanu .na రెండు చేతులు paiki chupisthunnayi .మొత్తం చీకటి ఏమీ kanabadatledu.ఏమీ వినబడలేదు లేదు . ముందుకు vellamma అనే మాట తప్ప.na మైండ్ మొత్తం blank aipoindi .దేవుడి వెలుగు na మీద పడి దేవుడిని కూడా చూడాలి kada anipinchi తల దించి చూసి ఒక్క సారిగా షాక్ ayyanu na ఏడుపు ఆగిపోయింది. Kallupeddavi చేసి పైనుంచి కింది వరకు devunni చూసి మళ్ళీ గట్టిగా edavadam మొదలు pettanu.తిరిగి veluthuvunte ma వారు నన్ను వెనక్కి తిప్పి devunni చూడు అన్నారు .malli చూసి చేతులు vuputhu గట్టిగా edusthu తిరిగి veluthunnappudu అప్పుడు naku వెలుతురు లోకి వచ్చినట్లు అనిపించింది .అప్పుడే darshananiki వెళ్లే janalu angapradakshinaku ready ga వున్న జనం కనిపించారు. ఎందుకు edusthunnavu అని అడిగితే .నేను mamulugane vunnanu ఆ ఏడుపు ekkadinuncho vachhindi అని చెప్పాను.బ్రహ్మ theertham srivari హుండీ daggara కూడా emotional ayyanu. Next day break darshanam chesukoni veluthuvunte అయ్యో swamyni వదిలి vellipothunnane anipinchindi. నేను స్వామి ని కోరేది na భర్త పిల్లలకు మంచి ayurarogyalu ,పిల్లలకు మంచి చదువు ఇవ్వమని. నాకూ మాత్రం ఆ స్వామి సేవ చాలు. అంతకన్నా విలువైంది yekkada ye లోకం లోనూ లేదు.
నమస్కారం సార్ తిరుమల వెళ్లి స్వామి వారి ని దర్శనం చేస్తున్నపుడు నాకు తెలియకుండానే ఆనంద భాష్పాలు వస్తాయి. ఏ కోరిక నాకు గుర్తు రాదండి. మరలా ఎప్పుడు చూస్తానా అని అనుకుంటూ వెను దిరుగుతాను. శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
Sir ఆ కీర్తన లో నువ్వు అనే పదం మనుషుల్ని ఉద్దేశించి చెప్తున్నరేమో అనుకున్న ఇన్నాళ్లు.మీరు చెప్పాక అర్థమైంది.అయినా అవన్నీ వదులుకోలేదు.దేవుని సాయం కావాలని అర్థమైంది.,
2016 వరకూ నేనూ ఇలాగా అనుకునేవాణ్ణి, ఒకరోజు మా నాన్నగారికి స్నానం చేయిస్తూ ఉండగ, TV లో ఆ పాట వస్తోంది . అప్పుడు ఆయన నాకు అర్ధం చెప్పారు. ఆ తరువాతే నాక్కుడా పరమాత్మని అలా అడుగుతున్నారని అర్ధమయ్యింది. మీ కామెంటు చూశాకా మా నాన్నగారు జ్ఞప్తికి వచ్చారు. ఆ రోజు సంఘటన కళ్ళముందు కదిలింది...మంచం మీద ఉన్నప్పుడూ వారు కూడా ఈ సన్నివేశంలో అన్నమయ్య లాగే కనిపించేవారు!
Ma nannagaru patalu chakkaga padutharu okaroju e pata padina tharvatha aswasthulu ayyaru tharvatha mudavaroju hospital lo swargasthulu ayyaru ayana mora alakinchademo swami anipishundi
మీ గురించి వేంకటేశ్వర స్వామి నీ మనసారా అడగండి,,కచ్చితంగా తీరుస్తాడు....దుర్గమ్మ తల్లిని అడగండి ..మనసారా జరిగేదక ప్రాధేయ పడాలి..కచ్చితంగా మంచి పని అయితే జరిగి తీరుతుంది
నాకూ ఈ కీర్తన చాలా చాలా చాలా చాలా ఇష్టం అన్నమయ్య పాత్రలో నన్నే ఊహించుకొని కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉంటాయి. గురువు గారు. 🌷🌷🙏🏻🙏🏻ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
స్వామి వారిని అలా చూస్తే చాలు ఇంకా ఏమి కావాలి మనకి నమో భగవతే వెంకటేశాయ స్వామి నేను నా శరీరం వదిలే లోపు నీవు ఈ భూమి మీదకి ఎందుకు పంపించావో ఆ పని నీవే చేపించుకో స్వామి ఎందుకు వచ్చానో నాకు తెలియదు కానీ నిరంతరం ని పాదా పద్మాల దగ్గర నా మనసు నిలవాలి 🙏🏼🙏🏼🙏🏼
ప్రతి రోజు మంచి భక్తి పాటలు వినడం, మంచి మాటలు మాట్లాడటం, మంచి వారి తో మాట్లాడటం, మంచి బుక్స్ చదవడము వల్ల మనకు మంచి జరుగుతుంది... సర్వేజనా సుఖనోభవంతు...అనీ కొర్కొంటే చాలు ... మీకు ఎలాంటి కోరికలు ఆయన తీరుతాయి.... ఓం నమో వేంటేశాయ నమః....
🙏 మీరు మా లాంటి వారి కోసమే జన్మించారు అనిపిస్తుంది గురువు గారు. ఆహా! బహు చక్కని విశ్లేషణ. ఇది గదా అసలయిన శరణాగతి. అన్నమయ్య గారి రుణం ఎన్ని జన్మలకు తీర్చుకొగలం.🙏
నమస్కారం గురువుగారు నేను ఐదవ సారి సప్త శనివార వ్రతం చేస్తున్నాను ముందు చేసిన మూడు సప్త శనివారం వ్రతాలు నేను కోరిక కోరుకునే చేశాను అవి నెరవేరాయి నాలుగో సారి చేసినప్పుడు ఏ కోరిక కోరుకోలేదు స్వామి దర్శనానికి వెళ్ళాము స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు ఐదోసారి చేస్తున్నాను జూన్ లో మేము తిరుపతి సేవ కి బుక్ చేసుకున్నాము స్వామి వారి వద్దకు వెళుతున్నానని సప్త శనివారం చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను ఏ కోరిక కోరుకోలేదు స్వామి దయ ఉంటే చాలు
ఇలాంటి అద్భుతమైన కీర్తనలు చిరకాలం వుండాలి మీరు english లో subtitles pettagalara..నా స్నేహితులు వేరే రాష్ట్రం వార్లు.. అందుకే దయచేసి vaala కోసం subtitles పెట్టింది 😊
🙏🏻 అయ్యారు ! మీరు అన్నమయ్య గారి పాటకు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు . నిజంగా మీరు ఇంత వివరంగా చెప్పుకుంటే ఇంత మంచి కీర్తన మరుగున పడిపోతుంది .చా మంచి చేసారు . మీరు మరికొందరు మహానుభావులు ధర్మాన్ని నిలబెడుతున్నారు . మీ కివే శత సహస్రకోటి నమస్సుమాంజలులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
If u deeply involved in climax scene then u experience different feeling. Director and actor both did splendid job. Creativity can be felt once we feel it. I observed so keenly every frame of scene after watching movie in Devi theatre more than 4 times... I experienced few which is above human imagination.
అవును నేను ఎవరి మనస్సు నొప్పించే మాట అనాలనుకున్నప్పుడు నా మనసు నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది ఏదైనా ఒక తప్పు పని చేస్తున్నప్పుడు ఇది చేయటం న్యాయం కాదు అని నాకు అనిపిస్తోంది అప్పుడు నేను దొంగతనం చేసి ఇతరుల ముందు దొరికిపోయిన వాడిలా భావిస్తాను నా మనసే నాకు సాక్షి
నా బండి కింద ఆ మధ్య పాము అడ్డోచ్చి బండి చక్రం వెళ్ళింది.. అబ్బా..బండి తిప్పి వెళ్ళి చూశాం..నడుము మీద ఎక్కింది..ఆ పాము లాగుతుంది తోకని కదలలేక పోతుంది..అబ్బా ఎన్ని months బాధ పడ్డానో... అనుకోకుండా జరిగిన ,, సరే నను హనిచేయదనికి రాలేదు..న ప్రమేయం లేకుండా బండి కింద పడింది..చాలా చాలా బాధగా ఉంటుంది ఎప్పుడైనా గుర్తొస్తే...
Guruvu garu.. pls make a saperate Playlist on Annamacharya Keertans.. The sahityam, bhakti in those beautiful verses & the way you explain ... Absolutely Divine, No words! Should reach wider audience so pls make more and a saperate series of Annamacharya Keerthanas. Glory to the lotus feet of Shri Annamacharya 🙏
The Kerala story Ane movie ee weekend chusanu. Sanatana dharmam ni sarigga ardham cheskoka/ aasakthi leka chala mandhi mana dharmaki dooram aiepothunnam Ane baadha kaligindhi. Mee laanti guruvula chorava tho Bhagavad anugram mana andhari pai undali ani prardisthunnanu. Jai sree ram
గురువు గారు గజేంద్ర మోక్షం ఒక్కసారి వివరించండి నాకు గరికపాటి గారు చెప్పినది ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది మీ మాటల్లో వినాలని ఉంది ఒక్క వీడియో చేయండి. 🙏🙏🏻🙏🙏శ్రీ మాత్రేణమహా🙏🏻🙏🏻🙏🏻
అన్నమయ్య కీర్తనలు రచించారు వాటిని మీరు చాలా చక్కగా వివరించారు మీకు పడిబివందనం నేను అన్నమయ సినిమా 20 times చూసాను కానీ ఈ పాట అర్థం మాత్రం మీరు చెపితే అర్థం అయింది ఈ వీడియో చూసినప్పటి నుండి ఈ పాట నా మనసులో మెదులుతూనే ఉంది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు
అన్నమయ్య, శ్రీరామదాసు క్లైమాక్స్ సన్నివేశాలు చాలా హృద్యం గా చిత్రీకరించారు దర్శకులు.... శ్రీరామదాసులో( తనకు స్వామివారు దర్శనం ఇవ్వకుండా, తానీషాకు దర్శనం ఇవ్వటంతో) క్లైమాక్స్ సన్నివేశం అద్భుతం 🙏
Naku ee pata vunnappudu nenu anukunna ee meaning Meru cheppadam Naku chala santhoshmga vundhi 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏 Nenu ammanna( parvathiparameshwarulu, laxmi narayanla premakosam )Prema kosam chesthunna 🙏🙏🙏🙏🙏
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏,,అన్నమయ్య కీర్తన కి వివరణ చాలాబాగ చేప్పరు,,నాన్న గారు నేను మార్చి 15 శుక్రవారం ఏలురులో ఉన్న రత్నకమలాంబిక సేవ సదనం కి వేళ్లి అమ్మని దర్శించుకుని,లలిత సాహస్రం పరయణం చేసుకొని,పానకం నివెదన చేసి,,తీర్థం తిసుకొని,,కాసేపు అక్కడ కూర్చొని వచ్చాము,,మీరు ఇలా విడియోలు చేస్తు ఉండలి,,మేము వేళ్లి దర్శనం చేసుకోని రావలి నాన్న గారు,,మనస,వాచ,కర్మణ,ఆ భగవంతుడి పాదల మిద మా మనస్సు నిలిచిపోవాలి నాన్న గారు 🙏
నమస్కారములు గురువుగారు... ఇంతకుముందు చాలాసార్లు ఆ పాట విన్నాను.. కాని కొన్ని పదాలకు నాకు అర్ధం తెలియలేదు..ఇప్పుడే మీ వాఖ్యానం విన్నాను..ఇంత అర్ధం వుందా అని ఆశ్చర్యపోయాను..అధ్బుతంగా చెప్పారు మీరు..ఇప్పుడు ఈ పాట విన్నప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని ఆనుభవించగలుగుతాను...ధన్యవాదములు గురువుగారు...
very good explanation of each word written by Annamacharyulavaru .....each word will make you think for countless days.....he's really telling to lord Venkateshwara and no doubt he was witnessing Annamayya's keerthana....every person should try best to understand this keerthana....
నమస్తే...అది కాకుండా ఆ సీన్ లో గంట, దీపం.. ఆ దీపం పగలడం ఆ సీన్ చాలా బ్రహ్మాండంగా చూపించారు స్వామి వారు అమ్మ వార్లతో వచ్చినట్టుగా అద్భుతంగా ఉంది.. నండూరి గారు మీ వివరణతో ఇంకా అద్భుతః🙏🙏🙏 ఓం శ్రీ నమో వెంకటేశాయ..
Sir 🙏 naku annamacharya kirthanalu nerchukovali ani manasu atuvaipu lagestundi enduko ippudippude nerchukuntunna. Antharyami alasithi aa song asalu vintunte manasu kadilipotundi Tq sir
గురువు గారు మేము సప్త శనివారం వ్రతం చేసమండి, తిరుమలకు వెళ్ళాలి ఎప్పుడు అయంకలువస్తున్నయి అని , మా కు స్వామి చాలా మహిమ చేసి మరి మమ్మలని తీసుకు వెళ్ళారు అండి... ఆ కథ మొత్తం ఇప్పుడు చెప్పలేను కానీ ఇక్కడ ... స్వామి చేసిన ఈ మహిమ కు నేను అప్పటి నుంచి ఇంకా ఎది చేసిన ఆయన అజ్ఞ ద్వారా మాత్రమే జరుగుతుంది కానీ మనం అనుకున్న కన్న స్వామి చేయవలసింది చేస్తారు అని నమ్మకం పూర్తిగా వచ్చిందిగురువుగారు
భక్తినే. భుక్తిగా మలచమని చింతనే చెంత చేరనీయవలదని వీడని కోరికలను వాడిన పూలుగా మార్చమని ఆశల ఊపిరి ఆవిరి చేయమని ప్రార్థించు..ప్రాప్తి చేయగలడు ఆ భగవంతుడు...
3:00 అసలు ఎంత చక్కగా చెప్పారో గురువు గారు .. నాకు కొన్ని సార్లు పదే పదే కూడా దేవుడిని అన్నీ ఇచ్చే అయ్య అని అడగలేను.. అంటే స్వార్థం కోసమే తప్ప ఇష్టం తో ఆయనని తలుచుకోమా .. అందరూ స్వార్దం కోసం చూస్తే.. ఆయనని ప్రేమించే వాళ్ళు ఎవరా అని .. నా మనసులో ఆలోచన మీ మాటల్లో వినటం చాలా ఆనందం గా ఉంది అండి...❤😊
Comment రాయడానికి నేను చచ్చిపోతున్నాను న కంట కన్నీరు ఆగడం లేదు...ఒక దుష్టుడు ఒక గోమాతను చాల ఘోరంగా చేశాడు a గోవు దేగంలో రాడ్డు లాంటి కట్టేని గుచ్చి అది లోపలికి పోవడం లేదని ఒక బండ తో కొట్టి లోపలికి చొప్పించాడు 😭😭 దాంతో ఆ గోవు విల విల లాడి కడుపు వుబ్బి ప్రాణాలను కోల్పోయింది...a పాపాత్ముడు కూడా కొన్ని రోజుల్లోనే తెలియని రోగం వచ్చి చచ్చిపోయాడు... కానీ గోవు బాధను నేనూ మర్చిపోలేక పోతున్న ఆ గోమాత m తప్పు చేయలేదు a గోవుకి ఎందుకు భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...దానికి ఎం పాపం తెలియదు కదా మూగ జీవి కదా.... నాకు అస్సలు e visham gurthu vasthe edupu agadam ledu... మీలో e comment evaraina chadivithe దయచేసి మూగ జీవులను రక్షించమని ఒక సారి a భగవంతుడిని అడగండి 🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు ...మీరు అన్నమాచార్య కీర్తనలు కి మీకు వీలు అయినప్పుడు ఇలాంటి వివరణ లు ఇంకా ఎన్నో ఇవ్వాలి అని కోరుకుంటున్నాను....ఎక్కడి మానుష జన్మం కీర్తన అర్దం చేసుకుంటే ఎన్నో కన్నీళ్ళు😢😢...ఇప్పుడు ఈ కీర్తన గురించి తెలుసుకున్నాం....చాలా సంతోషం ఎన్నో సమస్యల కి ఈ కీర్తన చాలు జీవితానికి అనిపిస్తుంది..🙏🙏🙏🙏🙏జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🚩🚩🚩
గురువు గారు నేను రోజు శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము చేస్తున్నాను. జూలై లో suprabhatha సేవకు వెళ్లినప్పుడు నాకూ ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. Actual ga నాకూ స్వామి కి friendly relation ship వుంది. ఇన్ని రోజులుగా సేవ చేస్తున్నాను కదా దేవుడు ఎలా darshanam isthado anukunnanu.aithe nenu ఏమీ expectation పెట్టుకోలేదు. సడన్ ga jayavijsyulanu దాటి లోపలికి vellagane దేవుడు face మాత్రం కనిపించింది సరే nenu ముందే pottidanni kada దగ్గరగా వెళితే కానీ darshanam కాదు.ఈ లోగా temple abserve cheddam అని chusthuvunte suddenga nenu thalapaiki etthi chusthu గట్టిగా edavadam మొదలు pettanu .na రెండు చేతులు paiki chupisthunnayi .మొత్తం చీకటి ఏమీ kanabadatledu.ఏమీ వినబడలేదు లేదు . ముందుకు vellamma అనే మాట తప్ప.na మైండ్ మొత్తం blank aipoindi .దేవుడి వెలుగు na మీద పడి దేవుడిని కూడా చూడాలి kada anipinchi తల దించి చూసి ఒక్క సారిగా షాక్ ayyanu na ఏడుపు ఆగిపోయింది. Kallupeddavi చేసి పైనుంచి కింది వరకు devunni చూసి మళ్ళీ గట్టిగా edavadam మొదలు pettanu.తిరిగి veluthuvunte ma వారు నన్ను వెనక్కి తిప్పి devunni చూడు అన్నారు .malli చూసి చేతులు vuputhu గట్టిగా edusthu తిరిగి veluthunnappudu అప్పుడు naku వెలుతురు లోకి వచ్చినట్లు అనిపించింది .అప్పుడే darshananiki వెళ్లే janalu angapradakshinaku ready ga వున్న జనం కనిపించారు. ఎందుకు edusthunnavu అని అడిగితే .నేను mamulugane vunnanu ఆ ఏడుపు ekkadinuncho vachhindi అని చెప్పాను.బ్రహ్మ theertham srivari హుండీ daggara కూడా emotional ayyanu. Next day break darshanam chesukoni veluthuvunte అయ్యో swamyni వదిలి vellipothunnane anipinchindi. నేను స్వామి ని కోరేది na భర్త పిల్లలకు మంచి ayurarogyalu ,పిల్లలకు మంచి చదువు ఇవ్వమని. నాకూ మాత్రం ఆ స్వామి సేవ చాలు. అంతకన్నా విలువైంది yekkada ye లోకం లోనూ లేదు.
నమస్కారం సార్
తిరుమల వెళ్లి స్వామి వారి ని దర్శనం చేస్తున్నపుడు నాకు తెలియకుండానే ఆనంద భాష్పాలు వస్తాయి.
ఏ కోరిక నాకు గుర్తు రాదండి.
మరలా ఎప్పుడు చూస్తానా అని అనుకుంటూ వెను దిరుగుతాను.
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
నాకు కూడా
❤🎉 danoyulu swami
Andari paristhithi same andi
Same here 😂😅
తింటే గారెలు తినాలి
వింటే అన్నమయ్య పాటలు వినాలి ☺️ 🕉️
Sir ఆ కీర్తన లో నువ్వు అనే పదం మనుషుల్ని ఉద్దేశించి చెప్తున్నరేమో అనుకున్న ఇన్నాళ్లు.మీరు చెప్పాక అర్థమైంది.అయినా అవన్నీ వదులుకోలేదు.దేవుని సాయం కావాలని అర్థమైంది.,
2016 వరకూ నేనూ ఇలాగా అనుకునేవాణ్ణి, ఒకరోజు మా నాన్నగారికి స్నానం చేయిస్తూ ఉండగ, TV లో ఆ పాట వస్తోంది . అప్పుడు ఆయన నాకు అర్ధం చెప్పారు. ఆ తరువాతే నాక్కుడా పరమాత్మని అలా అడుగుతున్నారని అర్ధమయ్యింది. మీ కామెంటు చూశాకా మా నాన్నగారు జ్ఞప్తికి వచ్చారు. ఆ రోజు సంఘటన కళ్ళముందు కదిలింది...మంచం మీద ఉన్నప్పుడూ వారు కూడా ఈ సన్నివేశంలో అన్నమయ్య లాగే కనిపించేవారు!
నిన్న నేను సప్త శనివారం వ్రతం చేసుకున్నాను ,పూజ అయ్యాక అన్నమయ్య పాటలు వింటూనే ఉన్నాను,ఈరోజు meaning వినడం happy ga undhi
❤👌
Ma nannagaru patalu chakkaga padutharu okaroju e pata padina tharvatha aswasthulu ayyaru tharvatha mudavaroju hospital lo swargasthulu ayyaru ayana mora alakinchademo swami anipishundi
వ్రతం ఎలా చేశారో చెప్పండి
అన్నమయ్య సినిమా అద్బుతం ఈ సినిమా గురుంచి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా క్లైమాక్స్ ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు ❤❤❤❤❤❤
నేను ఎప్పుడూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. దేనికంటే నా గురించి ఏమి కోరుకున్న నేరవేరవు. అందుకే నా గురించి ఏమి కోరుకోను
Same
❤🎉 seam to my
మీ గురించి వేంకటేశ్వర స్వామి నీ మనసారా అడగండి,,కచ్చితంగా తీరుస్తాడు....దుర్గమ్మ తల్లిని అడగండి ..మనసారా జరిగేదక ప్రాధేయ పడాలి..కచ్చితంగా మంచి పని అయితే జరిగి తీరుతుంది
ఈ పాట నా జీవితాన్ని వేంకటేశ్వర స్వామి వైపు తిప్పింది.
ఆ పాట స్వామి నే నా జీవితం అయ్యేలా చేసింది.
ఓం నమో వేంకటేశాయ.
శ్రీనివాస్ గారూ... అన్నమయ్య గారి అంతర్యామి కీర్తన గురించి అద్భుతంగా వివరించారు మీ వివరణ ఆద్యంతం మనోహరంగా వుంది. మీకు మనః పూర్వక అభినందనలు...
నాకూ ఈ కీర్తన చాలా చాలా చాలా చాలా ఇష్టం అన్నమయ్య పాత్రలో నన్నే ఊహించుకొని కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉంటాయి. గురువు గారు. 🌷🌷🙏🏻🙏🏻ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷
స్వామి వారిని అలా చూస్తే చాలు ఇంకా ఏమి కావాలి మనకి నమో భగవతే వెంకటేశాయ స్వామి నేను నా శరీరం వదిలే లోపు నీవు ఈ భూమి మీదకి ఎందుకు పంపించావో ఆ పని నీవే చేపించుకో స్వామి ఎందుకు వచ్చానో నాకు తెలియదు కానీ నిరంతరం ని పాదా పద్మాల దగ్గర నా మనసు నిలవాలి 🙏🏼🙏🏼🙏🏼
❤
ఈ మూవీ నేను ఎన్ని సార్లు చూశానో నడుచుకుంటూ వెళ్లి చూసా ఈ మూవీలో ఈ సన్నివేశo నాకు చాలా ఇష్టం
ప్రతి రోజు మంచి భక్తి పాటలు వినడం, మంచి మాటలు మాట్లాడటం, మంచి వారి తో మాట్లాడటం, మంచి బుక్స్ చదవడము వల్ల మనకు మంచి జరుగుతుంది... సర్వేజనా సుఖనోభవంతు...అనీ కొర్కొంటే చాలు ... మీకు ఎలాంటి కోరికలు ఆయన తీరుతాయి.... ఓం నమో వేంటేశాయ నమః....
ఓం నమో: నారాయనాయ 🌸🌺🌸🌺🌸🚩🙏🙏🙏🇮🇳🙋♂️
అన్నమాచార్య వారి కీర్తనల్లో అద్భుతమైనది. హృదయాన్ని తట్టి పలక రిస్తుంది ఓమ్ నమో వేంకటేశాయ మంగళమ్
🙏 మీరు మా లాంటి వారి కోసమే జన్మించారు అనిపిస్తుంది గురువు గారు. ఆహా! బహు చక్కని విశ్లేషణ. ఇది గదా అసలయిన శరణాగతి. అన్నమయ్య గారి రుణం ఎన్ని జన్మలకు తీర్చుకొగలం.🙏
గురువు గారు మీ ప్రవచనాలతో ప్రజల్లో ఆధ్యాత్మికతను, ధర్మాన్ని నింపుతున్నారు.
మీ ప్రయత్నానికి మా శతకోటి వందనాలు
గురువు గారు ఎంత చక్కగా చెప్పారు . ధన్యవాదములు గురూజీ 🙏
తెలుగు వాడిగా పుట్టించినందుకు ఆ పరమాత్ముని కి వేవేల దండాలు.
శ్రీ అన్నమాచార్య సంకీర్తన అమృతం కన్నా గొప్పది.
నమో వేకటేశాయ, జై శ్రీ రామ్.
🙏🙏ఆత్మనందం కలిగిన మాటలు చెప్పారు @ మీకు మీ భక్తి సహచరు లుకు ( టీం ) కీ నా పాదాభివందనం @ ఈరోజు భక్తి నిర్వచనం అద్భుతం 🙏🙏
ఎంత బాగా వివరించారు గురువుగారూ🙏🙏. ఈ పాట ఎన్ని సార్లు విన్నా, చూసినా కన్నీరు ఆగదు❤️! నాకృతజ్ఞతాపూర్వక నమస్సులు 🙏🙏
చాలా బాగుంటది ఈ పాట, వింటూ ఉంటే కళ్ళలో నీలు తిరుగుతాయి, ఎన్నో సార్లు విన్నా
నమస్కారం గురువుగారు నేను ఐదవ సారి సప్త శనివార వ్రతం చేస్తున్నాను ముందు చేసిన మూడు సప్త శనివారం వ్రతాలు నేను కోరిక కోరుకునే చేశాను అవి నెరవేరాయి నాలుగో సారి చేసినప్పుడు ఏ కోరిక కోరుకోలేదు స్వామి దర్శనానికి వెళ్ళాము స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఇప్పుడు ఐదోసారి చేస్తున్నాను జూన్ లో మేము తిరుపతి సేవ కి బుక్ చేసుకున్నాము స్వామి వారి వద్దకు వెళుతున్నానని సప్త శనివారం చేస్తున్నాను ఇప్పుడు కూడా నేను ఏ కోరిక కోరుకోలేదు స్వామి దయ ఉంటే చాలు
మీరే ఒక అద్భుతం గురువు గారు
గురువు గారికి నమస్కారం, ఈ పాటలో ఇంత అర్థం ఉందని, ఇప్పటిదాకా తెలియలేదు, ఇంత గొప్ప విషయాలు చెప్పినందుకు పాదాభివందనాలు
ఓం శ్రీ మాత్రే నమః
చాలా వివరంగా గా చెప్పారు
నాకుబా పాట అంటే చాలా చాలా ఇష్టం. ఎన్ని సార్లు చూసినా నాకు కంటి లోనుంచి వరదలు కారిపోతాయి..
ధన్యవాదాలండీ
ఇలాంటి అద్భుతమైన కీర్తనలు చిరకాలం వుండాలి
మీరు english లో subtitles pettagalara..నా స్నేహితులు వేరే రాష్ట్రం వార్లు.. అందుకే దయచేసి vaala కోసం subtitles పెట్టింది 😊
గోమాతను ప్రతి ఒక్కరము రక్షించుదాము❤
నానాటి బతుకు నాటకము సంకీర్తన గురించి వివరించండీ సర్
Great acting by King Nag and excellent direction by Raghavendra rao... Mesmerizing music by Keeravani....
అయ్యా, శ్రీనివాస్ గారు, మీరు చేసిన అన్నీ వీడియోస్ లో అత్యంత గొప్పదండి ఈ వీడియో. మీకు నా మనఃపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు
చాలా రోజుల తర్వాత అర్థం తెలిసింది చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాల🪷🪷🙏🙏🙏🙏🪷🪷
నండూరి శ్రీనివాసులు గారికి హృదయపూర్వక నమస్కారములు అన్నమయ్య సార్లు గురించి చాలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🚩🚩
అద్భుతమైన విశ్లేషణ గురువు గారు 🙏🙏
పాదాభివందనాలు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్నిసార్లు వినిన వినాలనిపించే అద్భుతమైన భక్తి పాటలు అన్నమయ్య పాటలు కీర్తనలు... అహహ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు బోర్ కొట్టవు !!
🙏🏻 అయ్యారు ! మీరు అన్నమయ్య గారి పాటకు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు . నిజంగా మీరు ఇంత వివరంగా చెప్పుకుంటే ఇంత మంచి కీర్తన మరుగున పడిపోతుంది .చా మంచి చేసారు . మీరు మరికొందరు మహానుభావులు ధర్మాన్ని నిలబెడుతున్నారు . మీ కివే శత సహస్రకోటి నమస్సుమాంజలులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
If u deeply involved in climax scene then u experience different feeling. Director and actor both did splendid job. Creativity can be felt once we feel it. I observed so keenly every frame of scene after watching movie in Devi theatre more than 4 times... I experienced few which is above human imagination.
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః అయ్యా మీరు మంచి వీడియోస్ చేస్తారు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయగలరని వేడుకుంటున్నాను 🙏🙏
అవును నేను ఎవరి మనస్సు నొప్పించే మాట అనాలనుకున్నప్పుడు నా మనసు నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది ఏదైనా ఒక తప్పు పని చేస్తున్నప్పుడు ఇది చేయటం న్యాయం కాదు అని నాకు అనిపిస్తోంది అప్పుడు నేను దొంగతనం చేసి ఇతరుల ముందు దొరికిపోయిన వాడిలా భావిస్తాను నా మనసే నాకు సాక్షి
నా బండి కింద ఆ మధ్య పాము అడ్డోచ్చి బండి చక్రం వెళ్ళింది.. అబ్బా..బండి తిప్పి వెళ్ళి చూశాం..నడుము మీద ఎక్కింది..ఆ పాము లాగుతుంది తోకని కదలలేక పోతుంది..అబ్బా ఎన్ని months బాధ పడ్డానో... అనుకోకుండా జరిగిన ,, సరే నను హనిచేయదనికి రాలేదు..న ప్రమేయం లేకుండా బండి కింద పడింది..చాలా చాలా బాధగా ఉంటుంది ఎప్పుడైనా గుర్తొస్తే...
mi lanti mahanubavulu dorakadam ma ee janma adrustham guruvugaru...miru baga undali inka enno visayalu maku cheppalani miii sisyudu....jai Gurudeva🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Guruvu garu.. pls make a saperate Playlist on Annamacharya Keertans.. The sahityam, bhakti in those beautiful verses & the way you explain ... Absolutely Divine, No words! Should reach wider audience so pls make more and a saperate series of Annamacharya Keerthanas.
Glory to the lotus feet of Shri Annamacharya 🙏
The Kerala story Ane movie ee weekend chusanu. Sanatana dharmam ni sarigga ardham cheskoka/ aasakthi leka chala mandhi mana dharmaki dooram aiepothunnam Ane baadha kaligindhi. Mee laanti guruvula chorava tho Bhagavad anugram mana andhari pai undali ani prardisthunnanu. Jai sree ram
అన్నమయ్య కీర్తనలు అర్ధాలు చెబుతూ కొన్ని వీడియోస్ చేయండి గురువుగారు
K రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మూవీ అన్నమయ్య పాటలు అద్భుతం గా వుంటాయి
అంతర్యామి!అలసితి! ఆ పాట ఎన్నిసార్లు విన్నా ఏడుస్తూనే ఉంటాను. పాట అయిపోయిన తర్వాతకూడా కొంచెం సేపు ఆ ప్రభావం ఉంటుంది.
లక్మండల్ లో లక్షేశ్వర్ మహదేవ్ గుడి వుంది అక్కడ చనిపోయిన వారు కొంచెంసేపు బ్రతుకుటరు అంత గురువుగారు దాని గురించి చెప్పండి😊🙏
గురువు గారు గజేంద్ర మోక్షం ఒక్కసారి వివరించండి నాకు గరికపాటి గారు చెప్పినది ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది మీ మాటల్లో వినాలని ఉంది ఒక్క వీడియో చేయండి. 🙏🙏🏻🙏🙏శ్రీ మాత్రేణమహా🙏🏻🙏🏻🙏🏻
అన్నమయ్య కీర్తనలు రచించారు
వాటిని మీరు చాలా చక్కగా వివరించారు
మీకు పడిబివందనం
నేను అన్నమయ సినిమా 20 times చూసాను కానీ ఈ పాట అర్థం మాత్రం మీరు చెపితే అర్థం అయింది ఈ వీడియో చూసినప్పటి నుండి ఈ పాట నా మనసులో మెదులుతూనే ఉంది
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
నమస్కారం గురువు గారు... చాలా మంచి విషయాలు చెప్పారు.... ధన్యవాదాలు...🙏🙏
*భగవంతునికి భక్తునికి అన్నమాచార్యులు అనుసంధానమైతే ఆయన సoకీర్తనలలో మాధుర్యానికి మా లౌకిక భక్తికి వారధి మీ అద్భుత వివరణ*
రంగనాధ్ స్వామి గుడి గురించి video చేయండి 🙏😊
చాలా బాగా చెప్పారు గురువు గారు. I also feel my lord venkateswara మహిమ
చాలా అద్భుతంగా చెప్పారు మీకు సతకోటి వందనాలు 🙏
annamayya rasina telugu ni artham cheskoleni dourbhagyam lo unnamu...
guruvugaariki vandhanaalu.. good explanation...
Meeku krutajnathalu. Maku chala manchi vishayalu cheputunnaru. Meeku amichi runam teerchukovali. Namskaramulato krutanajnatalu.
అన్నమయ్య, శ్రీరామదాసు క్లైమాక్స్ సన్నివేశాలు చాలా హృద్యం గా చిత్రీకరించారు దర్శకులు.... శ్రీరామదాసులో( తనకు స్వామివారు దర్శనం ఇవ్వకుండా, తానీషాకు దర్శనం ఇవ్వటంతో) క్లైమాక్స్ సన్నివేశం అద్భుతం 🙏
Naku ee pata vunnappudu nenu anukunna ee meaning Meru cheppadam Naku chala santhoshmga vundhi 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏 Nenu ammanna( parvathiparameshwarulu, laxmi narayanla premakosam )Prema kosam chesthunna 🙏🙏🙏🙏🙏
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏,,అన్నమయ్య కీర్తన కి వివరణ చాలాబాగ చేప్పరు,,నాన్న గారు నేను మార్చి 15 శుక్రవారం ఏలురులో ఉన్న రత్నకమలాంబిక సేవ సదనం కి వేళ్లి అమ్మని దర్శించుకుని,లలిత సాహస్రం పరయణం చేసుకొని,పానకం నివెదన చేసి,,తీర్థం తిసుకొని,,కాసేపు అక్కడ కూర్చొని వచ్చాము,,మీరు ఇలా విడియోలు చేస్తు ఉండలి,,మేము వేళ్లి దర్శనం చేసుకోని రావలి నాన్న గారు,,మనస,వాచ,కర్మణ,ఆ భగవంతుడి పాదల మిద మా మనస్సు నిలిచిపోవాలి నాన్న గారు 🙏
నమస్కారములు గురువుగారు...
ఇంతకుముందు చాలాసార్లు ఆ పాట విన్నాను.. కాని కొన్ని పదాలకు నాకు అర్ధం తెలియలేదు..ఇప్పుడే మీ వాఖ్యానం విన్నాను..ఇంత అర్ధం వుందా అని ఆశ్చర్యపోయాను..అధ్బుతంగా చెప్పారు మీరు..ఇప్పుడు ఈ పాట విన్నప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని ఆనుభవించగలుగుతాను...ధన్యవాదములు గురువుగారు...
very good explanation of each word written by Annamacharyulavaru .....each word will make you think for countless days.....he's really telling to lord Venkateshwara and no doubt he was witnessing Annamayya's keerthana....every person should try best to understand this keerthana....
నమస్తే...అది కాకుండా ఆ సీన్ లో గంట, దీపం.. ఆ దీపం పగలడం ఆ సీన్ చాలా బ్రహ్మాండంగా చూపించారు స్వామి వారు అమ్మ వార్లతో వచ్చినట్టుగా అద్భుతంగా ఉంది.. నండూరి గారు మీ వివరణతో ఇంకా అద్భుతః🙏🙏🙏 ఓం శ్రీ నమో వెంకటేశాయ..
❤❤ఎందుకో కన్నీరు అగటల్లేదు. ఈ అరిషడ్ వర్గన్ని వదిలి మనసు స్వామి ఎందుకు చెరుకోదు తెప తెప బుద్ది ఎందకు మారదు. సంసారాన్ని ఎందుకు వదలదు
గురువు గారు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు.
కోరికలు కోరుకోవాలి ఆ కోరిక ధర్మబద్ధమైన ఉండాలి అప్పుడు మనలో అవి బంధములో పడి వెయ్యలేదు ఆ భగవంతుని శరణమ కోరడమే తప్ప మరో మార్గం లేదు
అన్నమాచార్య సంకీర్తనలు అబ్బో మామూలుగా వుండవు ఎంతైనా నందకం అంశ కదా .... ఓం నమో వేంకటేశాయ 🙏
Sir 🙏 naku annamacharya kirthanalu nerchukovali ani manasu atuvaipu lagestundi enduko ippudippude nerchukuntunna.
Antharyami alasithi aa song asalu vintunte manasu kadilipotundi
Tq sir
గురువు గారికి నమస్కారములు
గురువు గారు మేము సప్త శనివారం వ్రతం చేసమండి, తిరుమలకు వెళ్ళాలి ఎప్పుడు అయంకలువస్తున్నయి అని , మా కు స్వామి చాలా మహిమ చేసి మరి మమ్మలని తీసుకు వెళ్ళారు అండి... ఆ కథ మొత్తం ఇప్పుడు చెప్పలేను కానీ ఇక్కడ ... స్వామి చేసిన ఈ మహిమ కు నేను అప్పటి నుంచి ఇంకా ఎది చేసిన ఆయన అజ్ఞ ద్వారా మాత్రమే జరుగుతుంది కానీ మనం అనుకున్న కన్న స్వామి చేయవలసింది చేస్తారు అని నమ్మకం పూర్తిగా వచ్చిందిగురువుగారు
పటం sunday తీయల అండి , saturday evening తీయలా
My fav song but now only got meaning thanks sir❤
Thank you , today I was very happy to see the English subtitles while listening.
భక్తినే. భుక్తిగా మలచమని
చింతనే చెంత చేరనీయవలదని
వీడని కోరికలను వాడిన పూలుగా మార్చమని
ఆశల ఊపిరి ఆవిరి చేయమని
ప్రార్థించు..ప్రాప్తి చేయగలడు ఆ భగవంతుడు...
Guruvu garu, Mahabharatam Videos kooda cheyandi.. Waiting for your Remaining Videos on Mahabharatam Predictions..
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
Namaskaram
అవును...స్వామి ప్రేమ ఉంటే అన్నీ అవంతట అవే వచ్చేస్తాయి...
Super explanation Guruvu garu
Vinnakoddi vinalanipinche e pata ku mining kuda chepparu tq guruvu garu
Nice explanation sir.
Mahabhararam loni tappudala gurinchi part 2 vedio kosam waiting sir.
గురువు గారు అధ్బుతం అండి వివరణ ....🙏🙏🙏
సార్ గుడ్ ఈవినింగ్
సార్ eklist oka short video అయిన బ్రహ్మ ముహూర్తం గురించి
పెట్టండి సార్ pls pls
నాగార్జున జన్మ ధన్య మైంది అన్నమయ్య cinema great movie
Good morning sir ,
Neat ga chepperu 🙏🙏🙏🙏🙏
మీరు ప్రతి కీర్తనము ను విశదీకరించు అని నేను మిమ్ములను వేడు కొంటున్నాను
నాకూ ఈ పాట అంటే చాల ఇష్టం. అలాగే అదే సినిమా లో పురుషోత్తమ అనే పాట లో ప్రాణ బంధుడా అనే పదం నాకూ చాలా నచ్చింది అండి.
Meeku ఆ వెంకటేశ్వరుడు చల్లగా చూడాలి గురువు గారూ 🙏
Sri Gurubhyo namaha 🌹💐🌺
3:00 అసలు ఎంత చక్కగా చెప్పారో గురువు గారు .. నాకు కొన్ని సార్లు పదే పదే కూడా దేవుడిని అన్నీ ఇచ్చే అయ్య అని అడగలేను.. అంటే స్వార్థం కోసమే తప్ప ఇష్టం తో ఆయనని తలుచుకోమా .. అందరూ స్వార్దం కోసం చూస్తే.. ఆయనని ప్రేమించే వాళ్ళు ఎవరా అని .. నా మనసులో ఆలోచన మీ మాటల్లో వినటం చాలా ఆనందం గా ఉంది అండి...❤😊
Me valla na life na thoughts chala change ayyay gurugaru
Chala adbhutam ga chepparu guruvugaru.. meeku paadabhi vandanalu
Thank you so much sir, I have learned some amazing and valuable meanings from that song today with you
నాకు చాలా ఇష్టమైన పాట 🙏🙏🙏🙏భారపు పగ్గాలు line చాలా ఇష్టం 🙏🙏🙏
Dhanyudni aipoyanu miru chepina anta sepu aina srivarini talachukuntu sri vari pada padmalalo linanm ainanta anandam kaligindi guruvugaru🙏
Deeeniki artham chaala easy gaaa untundiiii artham telusthu chusthey ❤❤❤❤❤ baga artham avthadi
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
Nanduri gariki vari kutumbaniki sathakoti danyavadalu meruchepinappati nundi navaratrulu chestunnanu meeku chalachala danyavadalu
Wonderful Analysis, Tnq Sir
Nenu ayithe gatha 2,3 months ga yem korukovadam ledu guruvugaru...Ante neeku kastalu leva bhadalu leva nv yem korukokapothe yelaga ani chala mandi anukuntunnaru yemo.. maaku peeka moyya chala bhadalu kastalu unnayi kani yedvani roju ledu kanneru pettukoni swamy padalu pattukoni roju ledu... Kaani nenu avevi swamy vari tho nenu cheppukonu yendukante aayana maaku pette aakhari pareeksha..Ante twaralo manchi rojulu vasthayi ani naaku nammakam undi......Nenu temple ki velthe swamy mee paadaale maaku sharanam mee challani chupulu unte chalu vaaraniki oka roju mee darshanam chesukoni mimmalni chuse avakasanni naku isthe chalu ani naa tandri ni korukuntanu...🥺🥺🥺🥺
దయచేసి ప్రతిరోజూ అన్నమయ్య పాటలు వివరించండి సార్