🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ , మీరు లేక సిరి కరువైంది, వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది , వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల కి...... మీ విధేయుడు ప్రసన్న 😭
Thank you RK garu for the excellent interview. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కవితా సిరులు మనందరికీ నుంచి నిండుగా మెండుగా ఇచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి..కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తూ జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుక్కుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
🙏🙏🙏Sastry gaaru cheppina aakhari maatalu naaku baaga hathukunnayi. Pillalatho manam spend cheyyatam inkaa penchaali. Nijame vaarilo peruguthunna confusion ki maname kaaranam. I really love this program. Vellipoyina mahaanubhaavulu malli mana mundu saakshathkaristhunnattu vuntundi.🙏🙏🙏
ఓపెన్ విత్ హార్ట్ లో ఎందరినో ఇంటర్వ్యూ చేసిన ఆర్.కే.అదే మూస లో శాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేసారు.. సిరివెన్నెల సాహితీ గరిమ హృదయపు లోతులను.దైవ భక్తి దేశ భక్తి... దివ్య భావస్వాప్నిక లోకాలను అర్దము చేసుకోవటానికి ..ఆర్ .కే...కు యోగ్యత సరిపోదు...
Anna nenu rk ni great ani cheppatledu but migilina vallani interrupt chesina rk Shastri garini cheyyaledu. Ayana kuda oka time lo edo cheddam ani vachhina valle. Ayana frustration lo miku adi arfam avutundi. Adi ardam kanappudu miku Shastri garipi prema untundi Kani ayana cheppina matallo Sandesham ardam kanatte..
Sir, you are a source of inspiration, energy,power and you are a meaning to human life, we miss you but your songs will stay in the hearts as long as humans are there on this earth🎉🎉🎉🎉🎉
My dear R.K.garu you are very great.I feel very happy to know the great Men life history and their experience by your great interview.Thank you very much sir.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వేటూరి గారుపరమపదించిన బాధని తేలికగా మరిపించి మురిపించింది మీరు. మీరు వెళ్ళిపోయాక మిమ్మల్ని మరిపించి మురిపించ గలిగిన వారు దిగి రాలేదు నేటి వరకు.మీరు లేరు అని నా మనసు వొప్పుకోడం లేదు. మీ ప్రతి పాటలో మీరు ఇక్కడే వున్నారు.
Miss you badly sir, after i got to know that you are demised, i went through continuously your past writtern songs and movies continuously for 3 to 4 days,, to register you in my hearts so strong,.. RIP
"మీరు పాట కావాలి అని రాత్రి 8 కి చెబితే , నేను ఉదయం 6 కి ఇస్తే అప్పుడు అడిగినవెంటనే ఆశువుగా ఇచ్చినట్టు కదా"!! Wow, I also had many moments like this in my work life, but I never realized why I was doing that. Just now, I understand when he said the reason.
తన అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు... తెలుగు నేలపై సిరివెన్నెల కురుసి వెలసింది... జాల్వారింది వెన్నెల సోన.. ఆ అమృతపు ఆస్వాదన లో తెలుగు జాతి తరించింది.. మైమరచి పోయింది.. తనను తిరిగి తెలుగు జాతికి ఇవ్వమని స్వర్గం పై యుద్ధం ప్రకటిద్దాం.. ఆయన పాటలు మనకు స్వర్గ సోపానాలు.. తన అక్షరాలు మనకు లక్షల సైన్యం.. తన భావాలు మన వజ్ర కవచములు.. కదలిరండి..పోదాం పోదాం పైపైకి... అవసరమైతే జగన్నాథ రథ చక్రాలను ఆసరాగా తీసుకుని.. -- ఏలూరు ప్రసాద్ ❤❤❤
🔶 "ఆత్మలో ఎప్పుడు శాంతి ని కోల్పోకూడదు.. మెదడులోని ఆలోచనలకూ ఎప్పుడు శాంతినివ్వకూడదు...." నిండు నూరేళ్ళ పాటు ప్రతిరోజు ఏదోలోటు.. అ లోటే లేకుంటే రేపటికేది చోటు... 'సిరివెన్నెల"... ప్రశ్న ని విత్తడం ధ్వారా కాలంలో సమాధానం దొరుకుతుంది..... ఎందుకు....? ఎందుకు...? ఎందుకు....?
వేటూరి సుందర రామమూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు జంద్యాల పాపయ్య శాస్త్రి గారు అప్పుడూ ఇప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ సరస్వతి పుత్రులు సిర్ మీరు మీ అభిమాని శర్మ కాకినాడ
🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ ,
మీరు లేక సిరి కరువైంది,
వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది , వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల కి......
మీ విధేయుడు ప్రసన్న 😭
మీరు మాట్లాడుతుంటే కాలం ఆగి వింటున్నట్టు ఉంది.. Miss you శాస్తి గారు 🙏🙏
U
, J, ghh😊,
Thank you RK garu for the excellent interview. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కవితా సిరులు మనందరికీ నుంచి నిండుగా మెండుగా ఇచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
Best Interview in this Programm so far.. Noticed RK involving the context & accepting along.
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి..కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తూ జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు...
పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుక్కుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Cu
Great day about sir
మనోహరం❤
భారతీయ సంస్కృతికి అత్యంత మూలాధారమైన వైరాగ్యాన్ని ఈ interview ద్వారా అనుభవించి తరించాను.
Wow what a great meaning sir ...you will never be replaced ❤️❤️❤️❤️❤️
Thanks RK garu...Chala interviews unnayi sastry garivi. But meedi Chala baguntundi.... interview malli malli chusa nenu.
Great person, grateful thinking, Dhanyavadalu Srustikartga, maaku oka margadarsini anda chesibanduku.
Must watched Interview
Great sita ram Sastry gaaaru ❤️
Looking back it was great open heart Interview. It is a tresure for Telugu loving people.
Unparalleled and Unreplaced Soul for Lyrics Worshippers...
మీలాంటిమేధావిని కోల్పోవడంమాదురదృష్టం😢
🙏🙏🙏Sastry gaaru cheppina aakhari maatalu naaku baaga hathukunnayi. Pillalatho manam spend cheyyatam inkaa penchaali. Nijame vaarilo peruguthunna confusion ki maname kaaranam. I really love this program. Vellipoyina mahaanubhaavulu malli mana mundu saakshathkaristhunnattu vuntundi.🙏🙏🙏
000⁰000
Great Legend !
Aayanni matladanee Saami 🙏🏼 !
ఆధునిక కాలంలో శ్రీ శ్రీ అనదగిన గొప్ప కవి ఇంత తొందరగా ఈ లోకం విడిచి వెళ్లిపోవడం విచారకరం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.
Play
666666
Good inspiration 🙏💐
Guruvu gariki padabhivandanam🙏🙏🙏...me athmaku santhikalagalani aa bhagavanthuni prardisthunnanu
20:55 min. finally u agreed
Best interview sir thank you.
ఈలాంటి మహానుబావుడ్ని కోల్పోవడం చాలా బాధాకరం. Shasthri Garu is the true legend.
ఆర్కే నోర్మూస్కుని విన్న ఎపిసోడ్ ఇదే నేమమో! 😂
ఓపెన్ విత్ హార్ట్ లో ఎందరినో ఇంటర్వ్యూ చేసిన ఆర్.కే.అదే మూస లో శాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేసారు.. సిరివెన్నెల సాహితీ గరిమ హృదయపు లోతులను.దైవ భక్తి దేశ భక్తి... దివ్య భావస్వాప్నిక లోకాలను అర్దము చేసుకోవటానికి ..ఆర్ .కే...కు యోగ్యత సరిపోదు...
Anna nenu rk ni great ani cheppatledu but migilina vallani interrupt chesina rk Shastri garini cheyyaledu. Ayana kuda oka time lo edo cheddam ani vachhina valle. Ayana frustration lo miku adi arfam avutundi. Adi ardam kanappudu miku Shastri garipi prema untundi Kani ayana cheppina matallo Sandesham ardam kanatte..
Good words to conclude. Peace in the heart and restlessness in the mind are to be permanant
Best interview
Sir, you are a source of inspiration, energy,power and you are a meaning to human life, we miss you but your songs will stay in the hearts as long as humans are there on this earth🎉🎉🎉🎉🎉
My dear R.K.garu you are very great.I feel very happy to know the great Men life history and their experience by your great interview.Thank you very much sir.
Great words
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
వేటూరి గారుపరమపదించిన బాధని తేలికగా
మరిపించి మురిపించింది మీరు. మీరు వెళ్ళిపోయాక మిమ్మల్ని మరిపించి మురిపించ
గలిగిన వారు దిగి రాలేదు నేటి వరకు.మీరు లేరు అని నా మనసు వొప్పుకోడం లేదు. మీ ప్రతి పాటలో మీరు ఇక్కడే వున్నారు.
great writer and humanist and genious we are proud of you sir
Amazing program 🙏 thanks RK for this beautiful conversation with the legend 🙏
They lived with human God
Excellent interview
YOU ARE LEZEND SIR..
విజయనగరం లో గురజాడసమాఖ్య గురజాడ సాహితీ పూరస్కారం అందుకున్నరు, వారి తో
చాలా సేపు మాట్లాడేను, గొప్ప సాహితీ మూర్తి
🙏🙏🙏
గురువు గారు సూపర్
Rk is legendary and he make legendary word most eligible to the People whom he interviews
Sirivennela, Balu, K Vishwanath.... Telugu vallu chesukunna punyam veellu Telugu vallu avadam valla.... With all due respect.. Miss you 🙏🙏🙏
Best interview ever
Miss you badly sir, after i got to know that you are demised, i went through continuously your past writtern songs and movies continuously for 3 to 4 days,, to register you in my hearts so strong,.. RIP
Thankyousir
Love you satri sir you r too legend no doubt ,ome nama shivaya .
మీకు పాదాభివందనం
Sir twaraga vacheyyandi sir mundu taralavalluku me pata vine adrustam Kaliginchandi
Great Telugu Lyricist and will not be forgotten in Telugu World 🙏
Greatest will always be forgotten
Great interview ! RIP Sastry Garu!
Sirivennala gari rachanalaku padhabi vandanalu❤❤
Meeku paadaabhivandanam namaskaram guruvu gaaru
Great interview. We miss sds.yes.
MA English..
It s impact?
Sastry garu Mee maatallo confidence mendugankanipinchindi,great
Omnamahshivaya, omnamahshivaya.
Extraordinary philosopher...
I miss you sirivennela garu
We miss u & ur beautiful,meaningful songs sir.Mee athmaku santhi chekurchalani devudini korukuntunna
really we miss him
"మీరు పాట కావాలి అని రాత్రి 8 కి చెబితే , నేను ఉదయం 6 కి ఇస్తే అప్పుడు అడిగినవెంటనే ఆశువుగా ఇచ్చినట్టు కదా"!! Wow, I also had many moments like this in my work life, but I never realized why I was doing that. Just now, I understand when he said the reason.
Thanks for a Wonderful Interview🙏🏻
వేమూరి గారూ మీ ఇంటర్వ్యూలు చాలా ప్రత్యేకమైనవి మరియు ఉన్నతమైన మంచి ప్రామాణిక విలువ మరియు సమాజానికి ఉపయోగపడతాయి.
Sastri gari kids chala adruatavanthulu
Thank you so much sir . inspiration.. My real life using
Very nice sir
Good interview.
తన అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు...
తెలుగు నేలపై సిరివెన్నెల కురుసి వెలసింది...
జాల్వారింది వెన్నెల సోన..
ఆ అమృతపు ఆస్వాదన లో తెలుగు జాతి తరించింది.. మైమరచి పోయింది.. తనను తిరిగి తెలుగు జాతికి ఇవ్వమని స్వర్గం పై యుద్ధం ప్రకటిద్దాం.. ఆయన పాటలు మనకు స్వర్గ సోపానాలు.. తన అక్షరాలు మనకు లక్షల సైన్యం.. తన భావాలు మన వజ్ర కవచములు.. కదలిరండి..పోదాం పోదాం పైపైకి... అవసరమైతే జగన్నాథ రథ చక్రాలను ఆసరాగా తీసుకుని..
-- ఏలూరు ప్రసాద్
❤❤❤
Goppa kavulu
Sri sri garu
Vetuuri garu
Dasarathi garu
Samudrala garu
Aarudra gaaru
Aatreya garu
C. Narayana reddy garu
Sirivennela garu
Great writer sastry Garu we are always remember you by DVS sarma research scholar andhra university
పాటలంటే వట్టి మాటలుకావని... ఒక గొప్ప భావమని చెప్పిన మేధావికి శతకోటి నమస్కారాలు
I miss u Sastri garu 🙏🙏
8:35 minute is ultimate
ఓం శాంతి, సర్..
20:56 🙏🙏
Leke a God Siva, Sirivennela karanajanmudu.
Endukandi aayana padina Pata edit chesaru.. Motham song undi untey baagundedi
We miss you sir..Rest in Piece 💐💐...
True
Meeru matlade matalu ardam kavalanna chala knowledge kavali..!! #Legendary Lyricist ❤️
Sastri gareke🙏🙏🙏🙏🙏🙏
Super guruvu garu. Really we miss u intellectually. 🙏
సిరివెన్నెల సీతా రామ శాస్త్రి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Sirivennela great lyricist
జాతి నిర్మాతలు, వేమూరి వారి ఇంటర్వ్యూలో కొత్తదనం కనిపిస్తుంది.అభినందన.
బూతుకిట్టుగాడి కి ఇ౦తటి గౌరవమా? అ౦త అర్హత లేని వాడు🤣🤣🤣
సార్ మీరు పాడిన పాట సంపూర్ణంగా వర్తిస్తుంది మాకు
Super sir. 👌 👍
RIP sir 🙏
RK maawa Sastry gaarini matladanivvu Maawa madhyalo thagulukuntunav... Aayana Legend Aayana oka paata aayana oka Thathvam
38:40 - 39:40 , 41:45 , 1:10:20
2024🙏🌹🌹🌹🌹🌹🙏
సిరివన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏🙏
Om shanti sir🙏🙏🙏
legendry personality
Rip sir 🙏
21:04 ❤ wow
🔶 "ఆత్మలో ఎప్పుడు శాంతి ని కోల్పోకూడదు..
మెదడులోని ఆలోచనలకూ ఎప్పుడు శాంతినివ్వకూడదు...."
నిండు నూరేళ్ళ పాటు ప్రతిరోజు ఏదోలోటు.. అ లోటే లేకుంటే రేపటికేది చోటు...
'సిరివెన్నెల"...
ప్రశ్న ని విత్తడం ధ్వారా కాలంలో సమాధానం దొరుకుతుంది.....
ఎందుకు....?
ఎందుకు...?
ఎందుకు....?
ఎన్నో జన్మల పుణ్యం చేసాము గురువు గారు మీమాటల్ని ఇలా వినడం
Legends are leaving us very quickly and constantly for the last couple of years
Yeah …same feeling
Yes everything is a cycle sir ....but good things should be INTRODUCTED NEW again and again
Sri Krishna deva rayala vamsa varasudu ni interview cheyandi 🙏
Oka Paata Samajamlo prajalani thiduthu "Maaradhu Lokam ..Maaradhu Kaalam..!👍
Kani Parjalu mechina paata kuda adhe ..🙏🙏🙏
😊😊😊😊😊
సీతారామ శాస్త్రి గారు వెళ్లిపోవడం చాలా బాధాకరం.
First time RK garu mumbled in questioni g in all his interviews.
వేటూరి సుందర రామమూర్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు జంద్యాల పాపయ్య శాస్త్రి గారు అప్పుడూ ఇప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ సరస్వతి పుత్రులు సిర్ మీరు మీ అభిమాని శర్మ కాకినాడ
Jut do it don't bother..go & try ... బాగా చెప్పారు