NIRANTHARAMU VASANTHAMULE FROM PREMINCHU PELLADU (1985)

Поділитися
Вставка
  • Опубліковано 6 гру 2019

КОМЕНТАРІ • 356

  • @prasadnagula8657
    @prasadnagula8657 5 місяців тому +28

    ఇళయరాజా సంగీతాన్ని అందించారు తనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ ❤

  • @kalimahanthi1
    @kalimahanthi1 2 роки тому +93

    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే
    పదాలు ఫలాలుగ పండె
    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే
    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే
    పదాలు ఫలాలుగ పండె
    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే
    హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం
    తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం
    నదులలో వీణమీటే తెమ్మెరే మాకు ప్రాణం
    అలలపై నాట్యమాడె వెన్నెలే వేణుగానం
    ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా
    ఈ సమయం ఉషోదయమై
    మా హృదయం జ్వలిస్తుంటె
    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే
    పదాలు ఫలాలుగ పండె
    నిరంతరము వసంతములే
    మందారములా మరందములే
    అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
    మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే
    మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
    మాఘ దాహాలలోనా అందమే అప్సరాయే
    మల్లె కొమ్మ చిరునవ్వులా
    మనసులోని మరు దివ్వెలా
    ఈ సమయం రసోదయమై
    మా ప్రణయం ఫలిస్తుంటే
    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే
    పదాలు ఫలాలుగ పండె
    నిరంతరమూ వసంతములే
    మందారములా మరందములే

  • @rajanikanthupendra9994
    @rajanikanthupendra9994 9 місяців тому +29

    అద్భుతమైన పాట.. ఇళయరాజా గారు, బాలు గారు, జానకమ్మ... ఇంకేం కావాలి.. చెవుల్లో అమృతం పోసినట్టే...

  • @ksrraju8264
    @ksrraju8264 2 роки тому +64

    .. మాఘ దాహాలలోన..
    అందమే అత్తరాయే..
    వేటూరి ఏమిటి అంత తొందర...
    నన్నడిగితే ఇవ్వక పోదునా..
    నా ఆయుష్షు సగం..

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 2 роки тому +126

    ఈ పాట ఇంకో 300 కోట్ల సంవస్ధరాలు విన్న కొత్తగానే ఉంటుంది దటీజ్ ఇళయరాజా గారి సంగీతం

  • @achari100
    @achari100 Рік тому +16

    ఈ పాట రాసింది, పాడింది, సంగీతం చేసింది మనలాంటి మనుషులే అంటే నమ్మబుద్ది కావడం లేదు. ఎంత తియ్యగా ఉందొ కదా. పనస తొనలని తేనెలో ముంచి పంచదార అద్దుకుని తిన్నట్టు

  • @SreedharSParigi
    @SreedharSParigi 8 місяців тому +22

    Reminds me of my college days... ఆ తిరిగిరాని రోజులు... ఆ వర్షాలు కాలం... హోటళ్ళలో ఈరోజు పాటలు..... 🙏🏼🙏🏼❣️👍👌👏🙏🏼
    ఇళయరాజా ... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @udayvenna8109
    @udayvenna8109 3 роки тому +101

    ఇళయరాజా ! నీ రూపం కు నీ music కు యేమన్నా సంబంధo ఉందా ? జనO కోసం దేవుడు చేసిన ఒక wonderful gift నువ్వు .

    • @manohars811
      @manohars811 2 роки тому +15

      roopam normalgane unnadi kada..dark skin unte roopam bagoledu ankune ne roopam lo yedo samasya unnadi ankunta..

    • @musicmylife8400
      @musicmylife8400 2 роки тому +12

      @@manohars811 I think, what he means is by looks no body can identify Ilayaraja has such a talent. He has no intentions to insult him.

    • @aprao6940
      @aprao6940 2 роки тому +1

      Give respect ok

    • @abhihith2008
      @abhihith2008 2 роки тому +3

      God of music

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 2 роки тому +2

      Good comment... He is genius

  • @chavalisekhar4
    @chavalisekhar4 Рік тому +11

    వేటూరిగీతం, ఇళయరాజా సంగీతం
    బాలు, జానకి గానం, సూపర్ హిట్

  • @avnraju
    @avnraju 3 роки тому +96

    బాలు సర్
    వచ్చేయండి సర్ , తిరిగి వచ్చేయండి
    పాట ఒక అందం
    పాడిని గొంతు మరో అందం , అమోఘం
    పాట సాహిత్యం ఒక అందం
    పాట సంగీతం అమోఘం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 роки тому +15

    రాజగారు నీ రూపం ఏలావున్న. నీ హృదయం బృందావనం ఎంత మధురమైన. ట్యూన్స్ వున్నాయి నీ మదిలో స్వరాల. పుత్రుడు మన. ఇళయరాజా వారు నీ పిచ్చి అభిమాని🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

    • @user-zt3zt5jp3p
      @user-zt3zt5jp3p 2 роки тому +1

      ఆయన పుంభావ సరస్వతి సర్.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 роки тому

      @@user-zt3zt5jp3p ధన్యవాదాలు లండి మీకు

  • @pappuravi4861
    @pappuravi4861 3 роки тому +104

    Rythm కోసం కాంగో డ్రమ్స్ ఇంత అందంగా ఎవరూ వదలేదేమో అంత అందం గా . ఇంక composition అద్భుతం . శ్రీ spb అమ్మ జానకమ్మ sri vetuti garu ...hats off

    • @susarapuhemalatha3270
      @susarapuhemalatha3270 2 роки тому +3

      Matchless!!! Iliaraaja garu balugari,జానకమ్మ, వేటూరి గారు..ఎవరికి వారే Tremendous!!!

    • @sireeshachitti7984
      @sireeshachitti7984 2 роки тому +3

      E photo super assla

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 2 роки тому +2

      That is the greatness of Ilayaraja sir....

    • @gopich464
      @gopich464 2 роки тому +3

      ఇళయరాజా నీకు శతకోటివందనాలు సామీ🙏

    • @mahi-zq1cu
      @mahi-zq1cu 2 роки тому +1

      Legend

  • @rachakondathirumalarao9045
    @rachakondathirumalarao9045 2 роки тому +15

    ఏం పాట గురు అబ్బ మతి పోతుంది రా నాయనా❤️🙏

  • @RadhadeviK-yr3yk
    @RadhadeviK-yr3yk 3 дні тому

    ఈ పాట ఎన్ని సార్లు విన ఎన్ని సంవత్సరం అయినా మర్చిపో లేని సాంగ్ ❤❤🎉🎉🎉ఇళయరాజా గారు 🙏🙏🙏🙏

  • @TheNaveen33
    @TheNaveen33 2 роки тому +72

    అద్భుతమైన ఈ పాట.. ఇప్పటికి విన్న.. ఇన్నాళ్లు miss అయ్యాను..
    జై ఇళయరాజా గారు ..SPB garu and Janaki garu 👍🏼

  • @maheshp9249
    @maheshp9249 3 роки тому +37

    నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణమ్..
    ... ... ...
    ... మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్లిపోయే.. .. 🖋️ వేటూరీ 🙏❤️🙏...

    • @user-zg7tt4le9x
      @user-zg7tt4le9x 2 роки тому +3

      @@SK-rk3vw తెమ్మెర అంటే పిల్ల గాలి,

    • @user-zg7tt4le9x
      @user-zg7tt4le9x 2 роки тому +3

      @@SK-rk3vw పౌష్య మే అంటే పుష్య మాసం.

    • @shreyas2145
      @shreyas2145 2 роки тому

      @@user-zg7tt4le9x : sir, please mention full song lyrics in telugu. We will be great full to you.

    • @balaji9392
      @balaji9392 2 роки тому

      Excellent

    • @littlegamers2971
      @littlegamers2971 7 місяців тому

      తెలుగు పదాలు తేనెలు వలికి నట్టుగా వేటూరి గారి కలం నుండి అలవోకగా జారతాయి

  • @VinayTruth
    @VinayTruth 3 роки тому +58

    ఏం పాట రా బాబు ఇన్నేళ్ళు మిస్ అయిపోయా
    జై SPB, Janaki Amma
    జై జై ఇలాయరాజా

  • @illayaraagam
    @illayaraagam 2 роки тому +6

    ఇళయరాజా దేవుడు!! అంతే.. మరో మాట లేదు

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 2 роки тому +5

    డైరెక్టర్ వంశీ గారికి తెలిసిన తేలిక విద్య మంచి పాటను తన సినిమాల్లో వుంచి తద్వారా సినిమాను హిట్ చేసుకోవడం. కథా, కూర్పు ఎలా వున్నా అలా పాటల పొందికతోటి ప్రేక్షకుల మెప్పును పొందిన రూపకర్త.
    స్వరకర్త ఇళయరాజా, గాన గంధర్వుడు బాలు, గాన కోకిల జానకి
    అద్భుత సృష్టి ఈ మరువలేని మధురమైన వేటూరి అక్షరమాల...🙏🎼🎵🎹😋

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 роки тому +83

    WHAT A BEAT....
    WHAT A MUSIC 🎶🎶...
    WHAT A LYRIC...
    WHAT A PLAY BACK SINGING 🎤🎤...
    EXTRODINARY...
    FANTASTIC...
    AMAZING....
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 2 роки тому +9

    No dislikes . This show raja sir love. What a composition. Never before and never after. Raaaja the great. Isai gnani. Parents need to teach them about raja sir music.

  • @enrao1957
    @enrao1957 Рік тому +6

    A great combination of Janakamma, Balu, Ilayaraja and the greatest Veturi (behind all these legends director VAMSI)

  • @hemaprada4003
    @hemaprada4003 2 роки тому +14

    We miss u balu sir, మా కోసం ఒక్కసారి మరలా రండి sir

  • @kishorekumarmegharaj5329
    @kishorekumarmegharaj5329 2 роки тому +12

    Raaja sir is only give the Western music beets converted in to our south indian Classical music lovely music.

  • @sekharpingali4739
    @sekharpingali4739 3 роки тому +72

    Balu is Balu... Janakamma is unique... finally Raja sir is king of music

  • @musicmylife8400
    @musicmylife8400 2 роки тому +17

    How many ever times I hear this song....... I feel to hear again and again, that is ILAYARAJA. I am hearing this song from 1988 (I became his fan in 1988) and still eager to hear again today and tomorrow and for ever. I pray god to take my last breath while I am hearing ILAYARAJA's music.

    • @madanbalki6974
      @madanbalki6974 Рік тому

      Really impressed your great message about Raja sir's music

    • @musicmylife8400
      @musicmylife8400 10 місяців тому

      @@madanbalki6974 Thank you Sir.

  • @shivacharan7015
    @shivacharan7015 2 роки тому +16

    Raja Sir....no words to praise his MUSIC.

  • @ravirajug1137
    @ravirajug1137 Рік тому +5

    Ilayaraja + SPB + Janki = Great melody song

  • @hs1296
    @hs1296 Рік тому +5

    SPB & S Janaki…their voices are woven into the fabric of our lives!! ♥️♥️

  • @raghunathsingtilakchand1364
    @raghunathsingtilakchand1364 2 місяці тому

    Raja the great👍
    1000 కోట్ల విలువైన varu🎉🎉🎉🎉🎉🎉🎉favorite song🎵🎵🎵🎵🎵🎵🎵 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤😂😂❤❤

  • @karthikapoornima4241
    @karthikapoornima4241 2 роки тому +4

    One of my favourite Telugu 80s/90s hits 🌷🎶💓..
    Always in love with SPB Sir Janakiamma Ilaiyaraja Garu combo.. Superb 👌😍

  • @murali2787
    @murali2787 2 роки тому +8

    One of my alltime favourites ❤
    All songs 🎵 of preminchu pelladu were great, but this is special.
    Vamsi + ilayaraja = special
    ♥ ♥

  • @shreyas2145
    @shreyas2145 2 роки тому +36

    Seriously gone mad. Today first time, I heard the song. Veturi garu should deserve award. Each line is poetic in the song. Don't know how I missed the great song these many years.

    • @kamalkishoreviswanadha7728
      @kamalkishoreviswanadha7728 2 роки тому +7

      Go check the other songs of this movie ..they are also jems in their own way....the art at its best...extraordinary performances by everyone...no words..

    • @jaganathanjaganathan1399
      @jaganathanjaganathan1399 2 роки тому +2

      Iam from TN...today I hate first time . It's excellent song... I don't know telugu... Even l loved it....

    • @ssb6661
      @ssb6661 2 роки тому +2

      @@jaganathanjaganathan1399 Being a Telugu man, several times I felt like you, how I am very unlucky as not knowing Tamil only to understand the magical music compositions of ILLAYARAJA sir. Several excellent tunes exist in Tamil are not available to Telugu music lovers. Be proud sir, you are very lucky as a Tamilian. Of course, ILLAYARAJA sir, SPB sir, Janakamma garu are bound to any one language. They are the gods of all music lovers.

    • @mahi-zq1cu
      @mahi-zq1cu 6 місяців тому

      ❤❤❤❤

  • @bathulalingaiah1621
    @bathulalingaiah1621 3 роки тому +29

    What a song it is..Ilayaraja,Balu,janaki..gaaru..kalisi chilikina amrutham..ee yuganiki kurisina anatapu aananda varham..ee paata... Na manasu..haayiki..address ee paata in my entire life..thanks to my..ILAYARAJA garu

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 3 роки тому +12

    Raajaa sir looking soooo cute like a child
    Legends together ❤️❤️❤️

  • @cherukuvadasubrahmanyam2393
    @cherukuvadasubrahmanyam2393 3 роки тому +23

    Excellent . Hats off to Ilaya Raja , Balu and Janakamma

  • @gandhimohan.d6620
    @gandhimohan.d6620 2 роки тому +2

    சுந்தர தெலுங்கில் அருமையான
    இசை ஞானி இளையராஜா அண்ணனின் இசையில் இனிமையான பாடல்!

  • @vanisri8180
    @vanisri8180 2 роки тому +3

    Abbbbaaa Eami Song Andi,Entha Sweetga vundooo Eami Madhurathi Madhuram,Eanni Sarlu vinalanna Thanvi Teeradu Balu Bangaram Janakamma Kalasi Padina Pata Soooooo Sweet,Miss You Lot Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨 Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @prasannakumar1980
    @prasannakumar1980 2 роки тому +14

    Ilayaraja sir, you are a time machine. You took us into the past with your music.

  • @dmahender6269
    @dmahender6269 9 місяців тому +3

    ఇది ఇళయరాజా మ్యూజిక్స్ లో టాప్ 25 లో ఉంది. రాజా కి ఇష్టమైన పాటల్లో ఇదొకటి.

  • @krishna-uk8gl
    @krishna-uk8gl 2 роки тому +4

    మా చిన్ననాటి ఆసలు గుర్తుకు వస్తున్నాయి. బాలుగారు జానకి గారు 😭😭😭😭

  • @umadevir7708
    @umadevir7708 2 роки тому +11

    What a sweet voice spb sir? Really miss him.

  • @gudiselapallegautham1551
    @gudiselapallegautham1551 2 роки тому +7

    if music is a religion ILAYARAJA IS A GOD ,HE IS DEF A MUSIC GOD ,

  • @nageshbabu2756
    @nageshbabu2756 2 роки тому +6

    it's all magic of director Vamsi 👌
    spb, sj, raja & veturi combo v have so many songs but Vamsi extract form these legends is unique & very different from other music unforgettable & haunting melodies 🎼💓💞
    Vamsi Unique a single piece I never seen a director close to him & his different (mad) style of taking 🙏
    🎼 songs & bgm 🎼 of Vamsi r ever lasting melodies & different experiment in music world 👍

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 3 роки тому +24

    World lo ilayarajani minchina music director marokaru leru vundaru alane spb

    • @musicmylife8400
      @musicmylife8400 3 роки тому +2

      You are 1000% correct Sir. Leru, Vundaru & Raaru.

  • @shekarvasudevan9854
    @shekarvasudevan9854 11 місяців тому +2

    Extraordinary song. Royal salute Raja sir. Spb sir and jana ki madam. No words. Extremely happy hearing this song. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yapya008
    @yapya008 3 роки тому +35

    2021 and I still love this song 🎵

    • @sanik612
      @sanik612 2 роки тому +1

      Not only in 2021 many more years pass also will be the best song

  • @rajaramanna04
    @rajaramanna04 2 роки тому +13

    Whattay composition n singing .... the bass lines are nothing but heaven 🎶🎶 Long live IR🙏🏼🌷🌷

  • @ssb6661
    @ssb6661 2 роки тому +27

    It's very sad that we are missing SPB sir. But, why film industry is ignoring Maestro ILLAYARAJA sir. We can utilize his excellence even today. Praying God to give opportunity to ILLAYARAJA sir to render excellent compositions especially in devotional songs those may stay evergreen in this world. Men may come and go but their work lives forever.

    • @gurumurthyr5897
      @gurumurthyr5897 2 роки тому +1

      Nobody s a king or a queen for ever
      Raja s now a spent force
      Have to accept and look forward for fresh talents

    • @phani2303
      @phani2303 Рік тому

      Due to non availability of singers of spb s janaki n p susheela ... he is not giving music....no outcome of that quality

  • @karthikapoornima4241
    @karthikapoornima4241 2 роки тому +3

    இந்த பாடலை கேட்டால் என்னை அறியாமல் கண்ணீர் வருகிறது.. அற்புதம் 🌷🎶👍

  • @sudheerj489
    @sudheerj489 2 роки тому +4

    1:13--1:28..aa time lo ee music kotthaga undedhi..
    Adaviramudu,vetagadu.. songs vinna ee chevullo..thene posaaru Ilayaraja garu!

  • @9246415033
    @9246415033 Рік тому +5

    Music Lyrics are wonderful. Veturi garu Raja garu you are always in our hearts

  • @ramaiahchinta
    @ramaiahchinta 2 роки тому +9

    పల్లవి:
    నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
    నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
    నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
    నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
    చరణం 1:
    హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం...
    తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం...
    నదులలో వీణమీటే తెమ్మెరే... మాకు ప్రాణం
    అలలపై నాట్యమాడె వెన్నెలే... వేణుగానం
    ఆకశానికవి తారలా ఆశకున్న విరిదారులా
    ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటె
    నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
    నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
    చరణం 2:
    అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే...
    మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే...
    మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
    మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
    మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరు దివ్వెలా
    ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే
    నిరంతరమూ వసంతములే ..మందారములా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే ...పదాలు ఫలాలుగ పండె ..
    నిరంతరము వసంతములే ...మందారములా మరందములే
    రచన : అపర శ్రీనాధుడు వేటూరి
    గానం : గాన గంధర్వుడు బాలు, గాన కోకిల జానకమ్మ
    సంగీతం :సంగీతనిధి ఇళయరాజా

  • @Maheshpolavarpu
    @Maheshpolavarpu 2 роки тому +3

    3 legends in one frame what a voice and what a music ala 80's Ilayaraja sir music vintu undipovachu life antha

  • @n.vasanthavihangi2793
    @n.vasanthavihangi2793 8 місяців тому +1

    Yes . Ekkadako తీసుకెళ్తుంది. ఇప్పుడు టైం midnyt 2.40. నిద్ర పట్టక e song repeated ga vintunna. E ముగ్గురి కాంబినేషన్ simply superb.

  • @kforking9
    @kforking9 2 роки тому +2

    Bass guitar in the background... ఈ పాటలో అది వినేవాళ్ళు ఎంతమంది.

  • @srinuyerra3124
    @srinuyerra3124 3 роки тому +9

    What a melody song.balu mathrame paadagalaru. Janakiamma miku ❤💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓👌

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 2 роки тому +8

    I still love this song what a composition sir..... We salute you

  • @user-eo6cf9iw2d
    @user-eo6cf9iw2d 2 роки тому +3

    Two from Andhra, and one from tamilnadu.. we have the best avakkaya pickle. Fantastic taste of music

  • @MBhat001
    @MBhat001 2 роки тому +3

    Fantastic song. Excellent prelude. Bass guitar on background adds more melody to the song. A typical Ilayaraja number.

  • @srinivas9879
    @srinivas9879 3 роки тому +13

    What a composition,raja sir violin usage brings gusbomb in heart,hats off spb sir (might be god rejuvenates himself with your presence by music)

  • @raficgmbagepalli8676
    @raficgmbagepalli8676 2 роки тому +7

    That's the Hall Mark of Legends of music World.

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 2 роки тому +2

    My hero the legend of India maestro Ilayaraja sir..... You are pride of India

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc 3 роки тому +9

    God of music... Ilayaraja

  • @gorillagiri7327
    @gorillagiri7327 Рік тому +2

    Wow, what a beautiful song...IR 🔥

  • @srinivasudasari625
    @srinivasudasari625 3 роки тому +5

    Yekkadundandi eppudu ,elanti sangeetham.balu sir,rajasir,janakamma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nagaraju-tc8jn
    @Nagaraju-tc8jn 2 роки тому +11

    What a wonderful composition,,, excellent sung by janakamma & spb sir

  • @ramanareddy6847
    @ramanareddy6847 Рік тому +2

    Yemi sir ilayaraajaa gaaru what a tuening song very good so much

  • @kanakaakhila4780
    @kanakaakhila4780 2 місяці тому

    Chala bagundi song old is gold ❤❤❤

  • @mahi-zq1cu
    @mahi-zq1cu 6 місяців тому +1

    At 40 am listening more dan 40000 times

  • @ravikiranmallampalli3373
    @ravikiranmallampalli3373 Рік тому +1

    Aaa adbhutamaina tune ki aaaa sarala(సరళ)padha shabdha koorpu aaaa rendu thiyyati galaaalalonchi hridayaanni taaakutuntey oka aloukika anubhuthi kaligindhi….. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SitaramuReddy-qn5gr
    @SitaramuReddy-qn5gr Місяць тому

    Marujanma unnado laydo gani e lanti gayakula songs vinadaniki 🎉

  • @Dan_Js
    @Dan_Js 2 роки тому +3

    First time listing what a beautiful song. Raja sir music is evergreen.

  • @kishankotha4965
    @kishankotha4965 Рік тому +1

    We are greatfull to GOD for giving opportunity to live in the Era of great great legends,Ghantasala,susheela,Janakamma,spb,pb srinivas,Ramakrishna..singers and great great Music directors right from Black and white colour cinema especially Illayaraja sir🙏No words to describe their talent🙏🙏🙏

  • @poornak59
    @poornak59 2 роки тому +4

    Wonderful words and music amazing song ilikeyou sp Balu gari Janaki thankyou I'm u sp Balu Garu

  • @mssreddy2786
    @mssreddy2786 3 місяці тому

    Sooooooper melody song TKS illayaraja sir

  • @mahi-zq1cu
    @mahi-zq1cu 2 роки тому +8

    D legends met in one place including all arrangers hats off 2021 even goosebumps listening ds

  • @mahi-zq1cu
    @mahi-zq1cu 6 місяців тому +1

    Thx fr all music arranges great work

  • @perivani2851
    @perivani2851 3 роки тому +4

    Mugguru legends, koti koti vandanalu, sangeetha saraswathulu🙏🙏🙏🙏 inkevaru alaa paadaleru, alaa music cheyadam kudaa kashtam. Aa rojullo chinna sinimaa pedda sinimaa ani gaani pedda hero ,chinna hero ani gani tedaa lekundaa, music lo same effort pette vaaru

  • @shivacharan7015
    @shivacharan7015 2 роки тому +11

    Academy award so unlucky, missed the chance to touch his feet.

  • @musicmylife8400
    @musicmylife8400 7 місяців тому

    Just notice violin and beat composed by the great legend ILAYARAJA, there is a magic in every song. He is not only musician but also a magician. Take my words another 500 years, India will not get another Ilayaraja, he is goddess Saraswathi's son (he got blessings from Kolluru Mookambika Amma) and then only he has shined like nobody in cine music field.

  • @user-qv9il6lr7c
    @user-qv9il6lr7c 3 роки тому +7

    చాలా చాలా ఇష్టమైన పాట 👌👌👌

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 роки тому +2

    పదాలను అందంగా విరిమాలగా అల్లటం లో వేటూరి దిట్ట. నిరంతరము వసంతములే... అంటూ ఏడాదికి ఒకసారి వచ్చే వసంతం మాకు నిరంతరం ఉంటుంది.. ఎందుకంటే.. అని ప్రశ్నించుకునీ జవాబు ఒక్కో చరణం లో చెప్పారు.

  • @syedsaleembasha1025
    @syedsaleembasha1025 4 місяці тому

    E pata gurinchi yemi chappnu no words to say something just feel Balu garu ,s.janaki ,veturi garu The grate ilaya Raja combination wow! unbilivebule.

  • @sekharyalla4363
    @sekharyalla4363 6 місяців тому

    జీవరాశి మనుగడ ఉన్నత వరకు ఏ తరం వారికైన హృదయంలోనుంచి చేరగాని ముద్రను సంగీతం పాటలలో ఇళయరాజా గారికే ఆ ఘానత సొంతం

  • @vittalsharmabachemanche7118
    @vittalsharmabachemanche7118 23 дні тому

    Super song by.spb.ilayarja.s.j.

  • @raghu_708
    @raghu_708 3 роки тому +15

    Beautiful, melodious song... Legends of Indian music.....

  • @pavansinger1217
    @pavansinger1217 3 місяці тому

    Great music and Great singres❤❤❤

  • @sanjaykumarsakani3636
    @sanjaykumarsakani3636 2 роки тому +4

    Ilayaraja sir your my God.

  • @jyoandganithoughts9277
    @jyoandganithoughts9277 8 місяців тому

    తేనె,అమృతం ఎంత తాగి నా
    విరక్తి కలగవచ్చు
    బాలు,జానకి, రాజా,వేటూరి కలయికలో
    మన కోసం మాటలకందని
    రసామృతం

  • @lemuyl8192
    @lemuyl8192 Рік тому +1

    Veturi gaaru nityam mana madya jeevistoo untaru. Aayananu ela maruvagalamu

  • @bukkapatnammurali3291
    @bukkapatnammurali3291 Рік тому +1

    What a music❤❤❤❤❤❤ raja spb janaki amma

  • @Wvr1234
    @Wvr1234 Рік тому +1

    Legendary combination.. Excellent

  • @KedamMaheshRahul
    @KedamMaheshRahul Місяць тому

    No words to comment about

  • @ramaseshusripada5938
    @ramaseshusripada5938 Рік тому

    I am a great fan of Ilayaraja sir. Mad of Balu sir and the great Janaki garu. Kaani eepataki sambandinchi Veturi garu the greatest! What a lyrics.." మంచు ధాన్యాలు కొలిచే పౌష్యమే వెళ్ళీ పోయే" sir veturigaru..🙏🙏🙏

  • @thotaramamohan9752
    @thotaramamohan9752 Рік тому +1

    వేటూరి పదాలలో,ఇళయరాజా స్వరాలలో,బాలు - జానకి గళాలలో అమృతం జాలువారి విన్న వారిని అమరులను చేస్తుందీపాట.

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf Рік тому

    2023 lo ekati patalu vasthay ravu. Konni 1000 la kotlu pettina ravu .raalevu a dhammu ol is gold ki vundhi

  • @settyrvenkatramnaidu3695
    @settyrvenkatramnaidu3695 2 роки тому +5

    beautiful song of 80's

  • @AnilKumar-xu6mf
    @AnilKumar-xu6mf Рік тому

    I love u great illayyaraja great great great

  • @user-ge4mj9dh8m
    @user-ge4mj9dh8m 11 місяців тому

    తరాలకు వయసు ముగిసినా ఇళయరాజా మా(మ్యూ)జిక్ కి మాత్రం ఎప్పుడూ వసంతమే 🎉