Shiva Sankari Sivanandha Lahari Song By Nandamuri Balakrishna

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2020
  • Shiva Sankari Sivanandha Lahari Song By Nandamuri Balakrishna from Jagadeka Veeruni Katha Movie.
    #NandamuriBalakrishna #ShivaSankariSivaNandhaLahari #JagadekaVeeruniKatha
    For More Videos.
    Subscribe on youtube: bit.ly/NBKFilms
    Like us on facebook: NBKFilms
    Follow us on Twitter: / nbkfilms_
    Follow us on Instagram: nbkfilmsofficial
  • Розваги

КОМЕНТАРІ • 9 тис.

  • @TheJovial1970
    @TheJovial1970 4 роки тому +25

    పాట వింటున్నంతసేపూ తన్మయత్వంలో మునిగిపోయాము మా ఇంట్లో వాళ్ళందరూ. ఆహా.. ఏమా గాత్రం, ఏమా రాగాలాపన, ఏమా శ్రావ్యమైన కంఠం. ఈపాట జోలపాటలాగ పుట్టిన ప్రతీ పిల్లవాడికి తప్పనిసరిగా వినిపించాలి. తెలుగు నేలపై పుట్టిన ప్రతీ తెలుగు బిడ్డ ఈపాట విని తీరాలి. ఇకపై బాలకృష్ణ గారు తన సినిమాలలో పాటలన్నీ తనే పాడాలి. జై బాలయ్య.

    • @korrrapatidevendra5725
      @korrrapatidevendra5725 4 роки тому +2

      Abba emi chepitiri

    • @nagasudheerdone1367
      @nagasudheerdone1367 4 роки тому +2

      వద్దులే మచ్చ

    • @medisettypavankumar4499
      @medisettypavankumar4499 4 роки тому

      Naga Sudheer Done 😂😁🤣😂

    • @vijaysimhareddya985
      @vijaysimhareddya985 4 роки тому +5

      hahaha మాదకద్రవ్యాల బానిస అయిన వ్యక్తి కూడా మేల్కొని బాలయ్యను పాడవద్దని వేడుకుంటున్నాడు మరియు బాలయ్య పాడటం మానేస్తే తన చేర్పులను విడిచిపెట్టడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు

  • @bigdreams3778
    @bigdreams3778 4 роки тому +36

    "మంగళవారం నేను పాడిన ‘శివ శంకరీ’ పాట విడుదలైంది. ఇలాంటి పాట ఆలపించే సాహసం ఎవరూ చేయరు. కానీ నేను చేశా. అద్భుతంగా పాడానని చెప్పను.. కానీ ప్రయత్నించా."- బాలయ్య.

    • @KrishnaYaadav786
      @KrishnaYaadav786 4 роки тому +1

      మీరు ఈ పాట పాడాలనే గొప్ప సంకల్పమే మీ విజయ రహస్యం సార్.. మీకు శతకోటి వందనాలు

    • @batchukrishnarao5437
      @batchukrishnarao5437 4 роки тому +3

      Don't try next time avvaripani varuchesthe better

  • @govardhanchary6451
    @govardhanchary6451 3 роки тому +35

    Naaa Jeevitham lo nenu eppudu inthala navvukoledu😂😂😂😂Jai Balayya✌️✌️

  • @battamahesh1271
    @battamahesh1271 4 роки тому +9

    జై బాలయ్య.... ఎన్నోసార్లు పాడిన గాయకులకు కూడా ఆ గమకాలు గుర్తుండవు సరిగ్గా పలుకాలేరు... కానీ మీరు బాగా పాడినారు...
    ఎవరేమి అనుకున్నా ఏమి కాదు...
    పాట బాగోలేదు అని
    కామెంట్స్ చేసే వారు ఎవరైనా మీరు పడిన పాటని పాడి అప్పుడు కామెంట్స్ చేయమనండి..
    గజరాజు ను చూసి శునకం మోరిగిన... ఏమి ప్రయోజనం చెప్పండి
    ఏది ఏమైనా ఈ వయసులో మీరు చేసింది... పాడింది అద్భుతం...
    జై బాలయ్య... జై ఎన్టీఆర్

  • @patrickbateman2758
    @patrickbateman2758 4 роки тому +39

    After keeping this song as alarm i've started to get up 30 minutes before alarm
    #jaibalayya 💥💥💥💥💥💥💥

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 4 роки тому +12

    బాలకృష్ణ గారి లక్ష్యము ఏప్పటికైనా.. ఈ పాట నేర్చుకొని పాడాలని... నిజానికి నేనే నవ్వు కున్నా.. ఇది సాధ్యమయ్యేదేనా అని.. కాని ఎప్పటికైనా అన్నాడుగా సరేలే కున్నా... కాని మన బాలయ్య గారు అసాధ్యాన్ని.. సుసాధ్యచేయటం ఆయనకే సాధ్యమైంది... దటీజ్ లెజేండ్ బాలకృష్ణ.. గారు..గ్రేట్...

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 4 роки тому

      మిత్రులారా ఈ కింద ఇచ్చిన వాటిలో మీకు ఇష్టమైన పాట విని మీ అభిప్రాయాన్ని తెలిజేయగలరు.
      పాట పేరు: మాతృదేవోభవ
      చిత్రం పేరు: పాండురంగడు
      సమయం: 6 నిమిషాల 12 సెకన్లు
      లింక్: ua-cam.com/video/PM5_hys74Pk/v-deo.html
      పాట పేరు: పెనిమిటి
      చిత్రం పేరు: అరవింద సమేత
      సమయం: 5 నిమిషాల 10 సెకన్లు
      లింక్: ua-cam.com/video/KR9VHnFKZ1o/v-deo.html
      పాట పేరు: నేను నువ్వంటు వేరై ఉన్నా
      చిత్రం పేరు: ఆరెంజ్
      సమయం: 4 నిమిషాల 51 సెకన్లు
      లింక్: ua-cam.com/video/FJBT3HaWtdw/v-deo.html
      పాట పేరు: జగమంత కుటుంబం నాది
      చిత్రం పేరు: చక్రం
      సమయం: 4 నిమిషాల 18 సెకన్లు
      లింక్: ua-cam.com/video/ykzhSr6MKF4/v-deo.html
      పాట పేరు: నాలోనె పొంగెను నర్మదా
      చిత్రం పేరు: సూర్య s/o కృష్ణన్
      సమయం: 6 నిమిషాల 16 సెకన్లు
      లింక్: ua-cam.com/video/W982GFiW1Tc/v-deo.html

    • @ramakrishnavenkata869
      @ramakrishnavenkata869 4 роки тому +2

      Goppaga chepparu Tulasi prasaadh gaaru ... BAALAIAH BABU professional singer kaadhu maamulu singer kooda kaadhu... abhimanulaku aananda kaanuka ivvadaaniki puttina roju panduga sandarbangaa kastataramaina paata paadi aayana korika negginchukunnaaru we are very very happy.. HAPPY BIRTHDAY TO YOU BAALAIAH BABU 💐💐💐💖💖💖🎂🎂🎂🍧🍨🍧🍨🍧🍨👏👏👏🎇🎆🎇many more happy returns of the day (10/6/2020) legendary hero BAALAIAH BABU 💐💐💐💖💖💖💐🙏

    • @sathyayougakalalu.ishwariy7915
      @sathyayougakalalu.ishwariy7915 4 роки тому +1

      @@ramakrishnavenkata869 Iam thulasi prasad ji

    • @ramakrishnavenkata869
      @ramakrishnavenkata869 4 роки тому +2

      @@sathyayougakalalu.ishwariy7915 so.. sorry tulasi prasaadh gaaru... just my mistake... 🙏 ee roju 10/6/2020 mana BAALAIAH BABU GAARU 60th BIRTHDAY mana andari tarapuna BAALAIAH BABU gaariki puttina roju panduga subhakankshalu 💐💐💐💐💐💐💐💖💖💖💖💖💖💖🎈🎈🎈🎈🎈🎈🎈🎇🎆🎇🎆🎇🎆🎇🎸🎻🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🍧🍨🍧🍨🍧🍨🍧🍨🍧🥂🥂🥂🥂🥂🥂🥂🥂🥂👏👏👏👏👏👏👏👏👏MANY MANY HAPPY RETURNS OF THE DAY FOR BAALAIAH BABU 🙏

    • @sathyayougakalalu.ishwariy7915
      @sathyayougakalalu.ishwariy7915 4 роки тому +1

      @@ramakrishnavenkata869 l love balakrishna garu... Great divinie qualities in balkrishna.garu. Pure porsonality... Iam by broth Sr NTR fan...( But no political) only Acting and humenbeeing.. Yuga purusudu NTR.. Same qualites Balakrisha also jai Balayya. happy happy happy birthday Balakrishna garu❤❤❤❤❤💖💖💖💖💖

  • @ravipujyam6780
    @ravipujyam6780 3 роки тому +41

    బాలకృష్ణ గారు సింగర్ కాదు, హీరో, అయినా చాలా బాగా పాడారు, ఆయనకున్న తపన కు చాలా సంతోషం.

    • @juneuwu500
      @juneuwu500 2 роки тому

      I agree with you. There’s a lot of intention to sing this song. I like it

  • @rakesh3242
    @rakesh3242 4 роки тому +12

    కష్టమైన పాట,మంచి ప్రయత్నం.బాలకృష్ణ వలన మళ్ళి పాట వింటున్నారు ప్రయత్నం చేస్తున్నారు.మంచి పరిణామం.

  • @satyapallamrajusaride453
    @satyapallamrajusaride453 4 роки тому +30

    Good attempt.ఒక గోల్డెన్ హిట్ సాంగ్ పాడిన మీ సంకల్పానికి జేజేలు. మీరు సింగర్ కాకపోయినా బాగానే పాడారు.మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

  • @manojnarayanam
    @manojnarayanam 4 роки тому +29

    సంగీత వచ్చిన వాలకి తెలుస్తుంది ఈ పాట పడం ఎంత కష్టమో చాలా బాగా పాడారు ఎవడు చేయని సాహసం చేయటమే బాలయ్య గొప్పతనం అందుకే జై బాలయ్య సూపర్ 👏👍

    • @anushaanu-cm3nc
      @anushaanu-cm3nc 4 роки тому +1

      Enni sarlu cut chesi paste chesaro

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +1

      @@anushaanu-cm3nc అభిమానం అలాంటిది మరి

    • @Bharatbharat-gn3vu
      @Bharatbharat-gn3vu 3 роки тому

      almost prathi word lo శృతి thappindhi..

  • @maheshprince4606
    @maheshprince4606 3 роки тому +20

    కొన్ని రోగాలు నయం అవుతాయి ఈ పాట వింటే

  • @amarnathreddy383
    @amarnathreddy383 4 роки тому +23

    People who are not able to wake up early in morning pls try this song as alarm.... You can see drastic change in ur sleeping habits

  • @ramcherry143
    @ramcherry143 4 роки тому +39

    మరణమే ఇది 🤣🤣🤣

  • @MohanKumar-cc3wc
    @MohanKumar-cc3wc 4 роки тому +77

    ఈ పాటకి రాళ్లేం కర్మ..కరోనా కూడా గుండె పగిలి సచ్చిపోతుంద lol

    • @geethchandrakothapalli2580
      @geethchandrakothapalli2580 4 роки тому +5

      Balayya chesina manchi paullo kanisam 0.01% kuda chesi undaru miru
      alanti miku athanu chesina danni vimarsinche antha sthayi ledhu
      adhi konchem miru telsukunte manchidhi

    • @rameedula
      @rameedula 4 роки тому +2

      Gandhi hospital po akkada nuv padu 😃😃😃

    • @rameedula
      @rameedula 4 роки тому

      Lepothe me inti dhaggara box petti song pettu akkada evariki radhu karona🥺🥺🤫

    • @gitamgottam1955
      @gitamgottam1955 4 роки тому

      😅

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +2

      ని పెళ్ళాం కి ఎవడో పగల కొడుతూన్నాడు ఏమో పోయి అది సుస్కో ర

  • @lifeissoobeautiful7196
    @lifeissoobeautiful7196 4 роки тому +17

    Assalu e song padalante yenni gundelu kaavali.. super Balayya Garu,

    • @MohanKumar-cc3wc
      @MohanKumar-cc3wc 4 роки тому +1

      Oka rendeskundam..poyedemundi janam chevulu thappa

    • @lifeissoobeautiful7196
      @lifeissoobeautiful7196 4 роки тому

      @@MohanKumar-cc3wc manaku nacchani vaallu yelanti vallayina -ve gane comment chestham, nacchina vallu yentha thappudu vallayina +ve gane react avutham. Adhi maanava sahajam Bro...

  • @sivasavalam6198
    @sivasavalam6198 3 роки тому +11

    Really Chala bhaga padaru బాలయ్య గారు...lyrics perfect ga padaru....e hero కూడా మీ లాగా పడలేరు. అంత దమ్ము ఎవరికి లేదు..super super super

    • @sudarsirajashekar5472
      @sudarsirajashekar5472 3 роки тому +2

      Anna meedi e ooru/🙂🙂

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 2 роки тому

      Sivananda lorryyy🤣🤣🤣

    • @rebelstar501
      @rebelstar501 2 роки тому

      Sivanandha lorryyyyyyy 🤣🤣 evadu ela padaru lorryyyy ani....a hero kuda nijame bro nv cheppindhi 😂😂

  • @neelcool4504
    @neelcool4504 4 роки тому +30

    నా జన్మ ధన్యం.. ఈ పాట విని ఇంకా బతికున్నానంటే ఇంకా నాకు చావు లేదు.. జై దీనెమ్మ బాలయ్య..

    • @sairamkumargutta8322
      @sairamkumargutta8322 4 роки тому +2

      Nuv chachina brathikunna evadiki upayogam Ra munda

    • @balakrishna3287
      @balakrishna3287 4 роки тому

      Rip

    • @Srinivasa-zz7fl9vv6x
      @Srinivasa-zz7fl9vv6x 4 роки тому

      బ్రదర్ ని కామెంట్ చేసి పది నిమిషాల నవ్వుకున్న

    • @amaranadnatakam4120
      @amaranadnatakam4120 4 роки тому

      నువ్వు పోవటానికి ఇంత మంచి పాటకూడా కావాలా.... తు నీ బతుకు

    • @balakrishna3287
      @balakrishna3287 4 роки тому

      @@amaranadnatakam4120 super

  • @hareendram7306
    @hareendram7306 4 роки тому +70

    Ghantasala garu... Meeru Adrushtavanthulu.... Munde vellipoyaru.....

    • @sathyagopal2845
      @sathyagopal2845 3 роки тому

      😝

    • @viswanathtirupathi9376
      @viswanathtirupathi9376 3 роки тому +3

      Avunu అలాంటి పాటను పడటం అంటే అదృష్టమే
      ఈ కాలం లో ట్రై చేయడం కూడా కష్టమే
      కాని ట్రై చేసి పాడిన వాళ్ళమీద కామెంట్ చేయడం చాలా ఈజీ

  • @somashekarakm9093
    @somashekarakm9093 4 роки тому +27

    Tom Tom Tom dhir dhir dhir Tom naa dhir dhir dhir Tom 😅😅😅😅

  • @abhisheksaritha1516
    @abhisheksaritha1516 4 роки тому +33

    ఎన్నో అనుకుంటాము ।అన్ని జరుగుతాయ 😢 ఏంటి

  • @deviprasadreddy1433
    @deviprasadreddy1433 4 роки тому +48

    Vinekodhi theliyakunda navthunnavallu like veskondi😅

  • @kothurmurthy
    @kothurmurthy 4 роки тому +20

    అమర గంధర్వ గాయకులు ఘంటసాల గారు 1960 ల్లో పాడిన ఈ పాట ఇప్పటికీ హిట్...ఏ నూతన గాయకులు కూడా అందుకోలేనంత అద్భుతంగా పాడారు ఘంటసాల గారు. ఈ పాట విశ్వ విఖ్యాత శ్రీ ఎన్. టి. రామారావు గారి పై చిత్రీకరించారు. అదే పాటను 60 ఏళ్ల తర్వాత ఎన్. టి.రామారావు గారి పుత్రులు శ్రీ నందమూరి బాల కృష్ణ గారు పాడడం గొప్ప..

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +5

      అద్భుతమైన ఘనం మనకి మళ్ళీ వినే భాగ్యం మన బాలయ్య కల్పించాడు మరోసారి గుర్తు చేసాడు

    • @shanthipurnima
      @shanthipurnima 4 роки тому +1

      గొప్ప కాదు...60 ఏళ్ల తర్వాత ఆ.పాటను ఖూనీ చేయటం బాధ😂😂🤣🤣

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +1

      @@shanthipurnima మీకు నచ్చలేదా అత్తయ్య ! బాలయ్య పాట , అదే చిరు గాడి పాడితే పారిపోతారేమో ఆ ఘోరం వినలేక 😁 😁 🤣

  • @Telugayofficial
    @Telugayofficial 3 роки тому +20

    4:59
    తోమ్ తోమ్ అంటూ మొత్తం మీరే తోమేశారు బాలయ్య 😭😭

  • @SuperVeer1234
    @SuperVeer1234 3 роки тому +12

    He is not a professional singer. Yet he tried such a difficult song.He managed well at high pitch. We must appreciate his enthusiasm.

    • @critical_analysis
      @critical_analysis 3 роки тому +2

      He should be ashamed to murder such a legendary song from the divine singer. What is there to appreciate when he literally killed the song of the greatest singer of all time.

  • @enkayjay7507
    @enkayjay7507 4 роки тому +45

    Play this song in loud speakers near restaurants, parks and public gathering areas to keep people home

  • @sathishjadi1168
    @sathishjadi1168 4 роки тому +67

    నీ నోటి నుండి ఈ పాట వినడం.... మేము చేస్తున్న సాహసమే అని చెప్పాలి 🤣🤣

    • @akhileshnalla5152
      @akhileshnalla5152 4 роки тому +1

      Waahhhh! Em cheppithiri 🤣🤣🤣👍

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +3

      అయితే నా మొడ్డ కూడవర లంజ కోడాక

    • @ramprasadssvn6952
      @ramprasadssvn6952 4 роки тому +1

      NUVVU BALAKRISHNA GAADI MADDA KUDISAAVAA RAA DONGA LANJA KODAKA

    • @durgasairamguntupalli4128
      @durgasairamguntupalli4128 2 роки тому +1

      నీ జడి లో నా పడి రా సత్తి గా

  • @narendragowda3280
    @narendragowda3280 4 роки тому +20

    This song my alarm tune.

  • @bhanuprakashreddy7849
    @bhanuprakashreddy7849 4 роки тому +19

    Maa adrustam bagundi, neeku padalane alochana nee career chivaralo vachindi

    • @harishm1533
      @harishm1533 4 роки тому +3

      Dandam bayya neeku 🙏🙏😂😂😂😂 👌👌👌

    • @saichaitanya2665
      @saichaitanya2665 4 роки тому +1

      👍👍 super bhayya

  • @patmclaughlin107
    @patmclaughlin107 4 роки тому +20

    2020 Best Singer nominations... “పురుగు" బై ఆర్జీవీ, "శివానంద లారీ" బై బాలయ్య.
    The award goes to ....

  • @eravi5931
    @eravi5931 4 роки тому +13

    ఇది కూడా ఒక సాహసమే... ఈ పాట పాడిన బాలయ్య బాబు గారికి అభినందనలు 💪👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🎂🎂🎂🎂

  • @vn6528
    @vn6528 4 роки тому +12

    బాలకృష్ణ గారి సాధన, తెలుగు సంగీత సాహిత్యాలపై ఆయనకున్న అపారమైన ప్రేమ,.తండ్రి గారి పట్ల భక్తి, ఆయన సాహసం ద్యోతకమవుతున్నాయి.
    విమర్శకులు కళ్ళు తెరవాలి.
    ఇది ఇతర నటులకు అనితరసాధ్యం.
    Absolutely loved it.
    This is my first ever comment on UA-cam and I am not even a fan of balayya.
    That tells words about how much genuinity of his attempt has impressed me.

    • @VADDEBOINA078
      @VADDEBOINA078 4 роки тому +1

      చాలా బాగా చెప్పారు... గుడ్

    • @viraajsivaraju2329
      @viraajsivaraju2329 4 роки тому +1

      Okkasari balayya bul bul speech chusi randi sir....me comment mere delete chestaru 🙏🏻

  • @harishm1533
    @harishm1533 4 роки тому +16

    Last lo aithe Mento fresh ad chusinatlu undhi.. nalukanu lapalapalaadisthundhi.. 😂😜

    • @omnamahsivaaya7401
      @omnamahsivaaya7401 4 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏🤣🤣🤣😂😂😂😂 Chachamu baboy ee comment chusi navvaleka. Thanks bro 👍😁

    • @harishm1533
      @harishm1533 4 роки тому

      Thank You 😜😄👍

  • @aadarshpattapu
    @aadarshpattapu 4 роки тому +34

    కరోనా టైంలో తన పుట్టినరోజు సందర్భంగా బయటకొచ్చి గుంపులు గుంపులుగా పాటలు పెట్టుకుని ఎగరకుండా ఫ్యాన్స్ ని ఇంట్లోనే కట్టడిచేయటానికి బాలయ్య చేసిన చిరు ప్రయత్నమా?

    • @ManiMani-tz7fi
      @ManiMani-tz7fi 4 роки тому

      😆😆

    • @shanthipurnima
      @shanthipurnima 4 роки тому

      😎😎😎😎😎

    • @srisri3267
      @srisri3267 4 роки тому +1

      నీకు matter theleedu anukunta already cake cuttings chesi vijayawada lo iddariki corona pos vachindi

    • @aadarshpattapu
      @aadarshpattapu 4 роки тому +1

      @@srisri3267 oh my pichi Baal🙄🙄🙄

  • @anilb873
    @anilb873 4 роки тому +20

    I am from Karnataka, but this guy song is awesome. I never miss his movies. Nice entertainment. I think he is good compitator for vadiveli ( Tamil actor)

    • @ashoks2254
      @ashoks2254 4 роки тому +1

      Good, but in Andra Pawan klayan and Chiranjeevi r best competitors for Vadivel

    • @aravindsai8181
      @aravindsai8181 4 роки тому

      @@ashoks2254 bro evari movies lo fights troll chesthunnaro andariki Telusu 😂😂😂

    • @naribe22
      @naribe22 4 роки тому

      @@AK-rx5yp 😅😅😂😂😂😂😂😅😅😅😅😂😂

    • @akshitasrivastav4622
      @akshitasrivastav4622 4 роки тому

      @@ashoks2254 chimpanji also very famous for cunning plans

    • @akshitasrivastav4622
      @akshitasrivastav4622 4 роки тому

      @@aravindsai8181 avunu avunu Baga telsu. Enni pelli cheskovali ani kuda

  • @anoushkabhandari8502
    @anoushkabhandari8502 2 роки тому +7

    I had a surgery recently. Started listening to this song and all my pain vanished. Jaiiiiiii BALAYYYAAAAAAAAAA🤯🤯🤯🤯🤯🤯🤯

  • @kapilavaivenkateswarlu382
    @kapilavaivenkateswarlu382 4 роки тому +19

    మామూలుగా అయితే ఏధైనా సినిమాలో పాట మన మనసుకి నచ్చితే అప్పుడప్పుడూ కూనిరాగం తీసి వదిలేస్తాము... కానీ ఆ పాటని నేర్చుకోము...
    కానీ బాలకృష్ణ గారు ఆ పాట ఎన్నిసార్లు విన్నారో, ఎన్ని రోజులు practice చేసేరో తెలియదు కానీ.. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా ఆ పాట పాడి, ఆపాట అంటే ఆయనకు ఎంత ఇష్ఠమో నిరూపించుకున్నారు..
    సంగీతం విషయం ప్రక్కన పెడితే,
    Lyrics అన్నీ గుర్తు పెట్టుకుని ఆయన గొంతు సహకరించినంత వరకు చాలా బాగా పాడారు. ఇది చాలా గొప్ప ప్రయత్నం అని నేను భావిస్తున్నాను...

  • @alludevenderreddy2345
    @alludevenderreddy2345 4 роки тому +38

    ఇప్పుడు వాడే మందులు అపేసి కొత్తవి వాడితే మంచి ఫలితాలు వస్తాయని నా అభిప్రాయం

    • @vijayathota9682
      @vijayathota9682 4 роки тому +1

      Manchi Salaha bro🤣🤣🤣🤣🤣

    • @saitejaravuri
      @saitejaravuri 4 роки тому +3

      Epic comment 😂

    • @Srinivasa-zz7fl9vv6x
      @Srinivasa-zz7fl9vv6x 4 роки тому +2

      బాలయ్య పాట వింటే ఏ రోగమైన తగ్గిపోయి శాశ్వతంగా పడుకుంటారు మందుల అవసరం ఉండదు

    • @iamdhuryodhan4559
      @iamdhuryodhan4559 4 роки тому

      Emi mandulu vadatha untivi ra ??

    • @amaranadnatakam4120
      @amaranadnatakam4120 4 роки тому +1

      వాడండి ... కాదు మరలా చూపించుకోండి....
      మీలాంటి మెంటల్ వాళ్ళు వడల్సిందే

  • @bhaibolthey56
    @bhaibolthey56 4 роки тому +21

    2:03 🤣🤣🙂
    Lorry .....
    ANY HOW GOOD ATTEMPT 👏👏👏

  • @nageshbodla193
    @nageshbodla193 4 роки тому +82

    Baga try chesaru but konni chotla shivananda lorry la vinipistundi

    • @mgcreatives7733
      @mgcreatives7733 4 роки тому +18

      Adi transport "shivanand lorry transport"

    • @raghavandra2990
      @raghavandra2990 3 роки тому +5

      Mansion House effect vallaa shivananda lorry ani palikaru but jai ballayya

    • @MunishK02
      @MunishK02 3 роки тому +1

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @maheswarasastrygoda3178
      @maheswarasastrygoda3178 2 роки тому

      Abbo idi katti comment 😂

  • @sarathsmarty
    @sarathsmarty 2 роки тому +10

    ప్రతిరోజూ నిద్ర లేవగానే ఈ పాట వింటాను. ఎందుకో మీ అందరికీ తెలిసి ఉంటుంది.

  • @santhoshpraveen8190
    @santhoshpraveen8190 4 роки тому +32

    పాట బాగుండడం బాగో లేకపోవడం
    పక్కన పెడితే
    బాలయ్య బాబు గారి ప్రయత్నానికి🤝👌🙏

    • @shanthipurnima
      @shanthipurnima 4 роки тому +1

      ఎం ప్రయత్నం ...ఇదొక ప్రయత్నమా...అదికూడా ఇలాంటి పాటా...సంగీతాన్ని ఖూనీ చేయటం ఇది

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 4 роки тому +25

    పారిపోండ్రో...........

  • @rakesh3242
    @rakesh3242 4 роки тому +37

    ప్రస్తుతం జనరేషన్ లో తెలుగు మీద పట్టు, మమకారం ఉన్న అతి తక్కువమంది లో బాలకష్ణ ఒకరు,మంచి ప్రయత్నం చేశారు.

    • @rakesh3242
      @rakesh3242 4 роки тому +3

      @raghu veer సంస్కారం తక్కువ వాడిలా ఉన్నావ్

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +3

      @raghu veer పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా.. బ్రోకర్ నాయల

  • @venugopal4559
    @venugopal4559 3 роки тому +17

    Gardhaba swaram

    • @masuri1000
      @masuri1000 3 роки тому +3

      చ్చె... గాడిదని అవమానం వెయకండి .

    • @HBquintessence
      @HBquintessence 3 роки тому +1

      😁😂

  • @TheJovial1970
    @TheJovial1970 4 роки тому +18

    ఈపాట మెచ్చుకునేవాళ్ళంతా బాలయ్య తీసిన అతి చెత్త సినిమా ఫ్లాపైనా కూడా భరించలేని సున్నిత మనస్కులు.

    • @jj-ls2nb
      @jj-ls2nb 4 роки тому +3

      Kula gajji sokina vallu bro

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +2

      @@jj-ls2nb ni yamma puku lanjakodaka

  • @moulasonu2195
    @moulasonu2195 4 роки тому +36

    ప్రేక్షకులకు మనవి మీరు పాటని earphones ద్వారా వింటున్నట్టు అయ్యితే 3.40 to 3.58 దగ్గర మీ యొక్క సౌండ్ వాల్యూమ్ 10 కన్నా తక్కువ పెట్టుకోండి లేదు అంటే తప్పదు భారీ మూల్యం

  • @mahiflix449
    @mahiflix449 4 роки тому +9

    కొన్ని క్లాసిక్స్ అద్భుతంగా ఉంటాయి. వాటిని టచ్ చేయకపోవడమే వాటికి ఇచ్చే విలువ.. ఎందుకంటే వాటికి రీప్లేస్మెంట్ ఉండదు.. ఎందుకంటే ఎంతో మంది ప్రొఫెషనల్స్ కూడా ఈ అద్భుతాన్ని మళ్ళీ పాడటానికి సాహసం చేయలేదు. అటువంటిది బాలకృష్ణ గారు పాడటం, ఈ పాటని అవమానించినట్లే. బాలకృష్ణ గారి పేరు ఈ పాట పాడటం వల్ల పెరగదు, పాడకపోవటం వల్ల తగ్గదు.. ఎందుకు విఫల ప్రయత్నం చేసాడో ఆ పెరుమాళ్లకే ఎరుక...

  • @vijay222000
    @vijay222000 4 роки тому +13

    Competition to corona virus😭

  • @sivateja9548
    @sivateja9548 4 роки тому +20

    2020 hitting Hard🤣

  • @gummadipadmini5803
    @gummadipadmini5803 4 роки тому +51

    At the age of 60..He has tried..He never said 'No'..He always tried his best🙏🙏👏👏..He keeps trying..For audience..For Fans..For us..For all those who are getting ready to post some bad comments..I just want to say one thing..First look at yourself what are you doing..or what have you done till now..or what you will be doing @ 60..Get a life..Happy Birthday NBK..🎂🎁🎈🍫🎊❤️

  • @seshendrakk
    @seshendrakk 3 роки тому +14

    బాలకృష్ణ గారు పాటను గొప్పగా పాడి ఉండకపోవచ్చు, కానీ మీ ధైర్యం, పట్టుదల, మొక్కవోని దీక్ష ఎంతో స్పూర్తిదాయకం 💐💐💐

  • @lovinganimalsch21
    @lovinganimalsch21 3 роки тому +12

    Vachina rakapoina balayya babu try chesthadu aa song ni atom cheyyadame great thats super from power star fans

  • @maheeshmahesh4554
    @maheeshmahesh4554 4 роки тому +13

    ఒక్క రోజు ముందుగా నందమూరి నట సింహానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    • @ravadajagan1817
      @ravadajagan1817 4 роки тому +3

      Yara simham vaaallaintiki vellendaa leka vaallamma adavaki vellendaa raa

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +1

      @@ravadajagan1817 పోరా పిచ్చి కుక్క

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +1

      @@ravadajagan1817 జగన్ గాడిది కుడూప్ పోయి

  • @likhiteshnadhchowdary2963
    @likhiteshnadhchowdary2963 4 роки тому +28

    అసలు ఆ శివశంకరి పాట పాడటమే పెద్ద టాస్క్ 😎🙏🏼
    బాలయ్య కాబట్టి పాడాడు కానీ ఏ హీరో వల్ల కాని పని అది 🔥

    • @critical_analysis
      @critical_analysis 3 роки тому

      haha, he should the original song and his own and I am sure even he will vomit!

  • @kiransirra6479
    @kiransirra6479 4 роки тому +7

    శివానంద లారీ.... Whatttt a line. Enjoyed a lot...

  • @simhan7505
    @simhan7505 3 роки тому +13

    At 3:46 okay mama now tune change uuu 😂😂

  • @rajuinnocentevil6507
    @rajuinnocentevil6507 4 роки тому +112

    Came here to troll but leaving inspired ..... hats off ballayya garu ❤️🔥

  • @bhaskarvarma99
    @bhaskarvarma99 4 роки тому +16

    Thank balayya for your birthday gift to us...
    I almost died laughing 😂🤣😂🤣😂🤣😂🤣

  • @chupchupkich7454
    @chupchupkich7454 3 роки тому +14

    ఆయన బాగానే పాడారు brother అక్కడక్కడ కొన్ని తప్పులు ఉన్నాయి ,,, కాని ఆయన గాత్రం ఇలాంటి పాటలకు సెట్ కాదు,, అందుకే మనకు అలా అనిపిస్తుంది అంతె

  • @___-_-____
    @___-_-____ 4 роки тому +13

    Vammooooo anti eee narakam maku

  • @user-ds5tk3jm8n
    @user-ds5tk3jm8n 4 роки тому +47

    ఈ ఆలోచన వచ్చినందుకు మీకు కోటి దండాలు బాలయ్యగారు.దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేసి మధురమైన పాటలను మరుగున పరచకండి.

  • @ramanamurthysuthapalli9973
    @ramanamurthysuthapalli9973 4 роки тому +22

    ఈ పాట దెబ్బకి రాయి కరగటం అటుంచి ఉన్న ముఖం కూడా గడ్డకట్టి రాయిగా మారిపోతుంది.

    • @sathyayougakalalu.ishwariy7915
      @sathyayougakalalu.ishwariy7915 4 роки тому

      Ori durabhi mana durvidagda mudamoka madanasta moda yemira ni kavarmu.. Chetta vakra thonda... Bagunda dylog

    • @iamdhuryodhan4559
      @iamdhuryodhan4559 4 роки тому +1

      Mari aa paata vinnav kada nuvvu bagunnava leka emaina disorder vachinda

    • @amaranadnatakam4120
      @amaranadnatakam4120 4 роки тому +1

      నీ మొఖం గడ్డ కట్టుదిలే....
      మొఖం కాదు సర్వ అంగాలు గడ్డకట్టాల్సిందే...
      సంగీతం అంటే ఎంత మంచిదో తెలుసా....
      గమకాలు నువ్వు పాడు అలా....

    • @iamdhuryodhan4559
      @iamdhuryodhan4559 4 роки тому

      @@amaranadnatakam4120 vallu padaleru bro balayya aatulu perakadaniki thappa deniki paniki raru

  • @srinivasnandavlogs
    @srinivasnandavlogs 4 роки тому +7

    చరిత్ర రాయాలన్న మేమే దాన్ని తిరగ రాయాలన్న మేమే hatsoff baalayya garu👍

  • @asyadav7123
    @asyadav7123 4 роки тому +55

    ఎలా పాడలో గంటసాల గారు చెబితే ఎలా పాడకూడదో మన బాలయ్య చెప్పాడు...🙄🤸

  • @saitejachalla2279
    @saitejachalla2279 4 роки тому +27

    బాలయ్య గొంతుతో రామయ్య బొమ్మ ఇంతకంటే కావాల్సింది ఎం ఉంది జై బాలయ్య జయహా బాలయ్య 😍 #jaibalayya

  • @ssrmudhiraj8204
    @ssrmudhiraj8204 4 роки тому +31

    At 2: 05, 2:14 sivanandha lorry 🚛🤣

  • @saradanandvangamudi6841
    @saradanandvangamudi6841 4 роки тому +11

    నేను మీ అభిమానిని కాదు కాని, మీరు ఈ పాటను ప్రతి రోజు రెండు గంటలు పట్టుదలగా వింటూ pratice చెయ్యండి ఒక one month తరువాత రికార్డు చేయండి super గా వస్తుంది .

  • @sudharshans1772
    @sudharshans1772 4 роки тому +8

    Meeru em anukunnaro adi chesaru... super sir... #జై బాలయ్య

  • @comedyshop4050
    @comedyshop4050 4 роки тому +30

    బాలయ్య బాబుకి బర్తడే విషెస్ చెప్పే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @dineshmessi2533
    @dineshmessi2533 4 роки тому +19

    Mr.Balayya Babu,What a voice,Out of the world sir.. Especially the lorrrrrrrry part.Chimpeysaruuuuuuu!!!!

  • @Krishnag2409
    @Krishnag2409 3 роки тому +13

    Ghantasala garu kaalam chesi manchi pani chesaru 🙏

  • @pmakkalkot
    @pmakkalkot 4 роки тому +18

    🤣🤣🤣😂🤣🤣🤣🤣😂🤣🤣🙆🏻🙆🏻🙆🏻🙆🏻🙆🏻 male version of dhinchak pooja ....😂

  • @nareshmachala9849
    @nareshmachala9849 4 роки тому +12

    Ee song choosina taruvaatha ORIGINAL version chuste gaaani mind relax avvaledhu

  • @NaveenKumar-jo1oz
    @NaveenKumar-jo1oz 4 роки тому +14

    3:35 to 4:00 😂😂Balayya babu topu dammunte aapu🤟🤟🤙🤙

  • @livelife3971
    @livelife3971 4 роки тому +21

    4:45 nunchi dabidi dibide

    • @tulsiram6144
      @tulsiram6144 4 роки тому +1

      Hahaha

    • @tulsiram6144
      @tulsiram6144 4 роки тому +1

      But I like his innocence nature

    • @deepak79443
      @deepak79443 4 роки тому +2

      @@tulsiram6144 He is not innocent and he is highheaded.

  • @ahimsaaparamodharmaha1111
    @ahimsaaparamodharmaha1111 3 роки тому +10

    తినగా తినగా వేము తియ్యగా ఉండు. పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందును.

  • @smraf99
    @smraf99 4 роки тому +25

    బాలయ్య ప్రొఫెషనల్ సింగర్ కాదు, సంగీతం నేర్చుకోలేదు. విమర్శలు చేసేవాళ్ళు ఇది గుర్తించాలి. కానీ కేవలం ఉత్సాహం మాత్రమే ఆయుధంగా ఇంత కష్టమైన పాటని ఎన్నుకొని, పాడాలి అనుకుని, తనకు వచ్చినంత వరకు పాడిన ఆ ఆసక్తిని, ఇష్టాన్ని గమనించి అభినందించండి. ఘంటసాలలాగా బాలయ్య ఎలా పాడగలడు?

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +3

      కొంతమంది కి అర్థం కాదు, ఆ మాత్రం వాళ్ళకి రాదు.

    • @pardhusreegiriraju4434
      @pardhusreegiriraju4434 4 роки тому +3

      Vedini hero ga barinchadame kastam malli paatalu yendi bayya .navvula palu avvadam tappa inkemanna undha

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 4 роки тому +3

      @@pardhusreegiriraju4434 ఒరేయ్ లంజ కొడక నువ్ ఎదో డబ్బులు ఇస్తున్నావా ర ఎర్రిపూక గుద్దలో తంత ఎక్కువగా మాట్లాడితే...! బాలయ్య పదిమందికి అన్నం పెట్టే గుణం , చిరు గడిలా చెడు చెవిలో చెప్పాలని రాజశేఖర్ ని , ఉదయ్ కిరణ్ ని తొక్కేసే రకం కాదు మా బాలయ్య

    • @madhuyarasi2195
      @madhuyarasi2195 4 роки тому +1

      @@Ramakrishna.N super bro correct ga chepparu

    • @pardhusreegiriraju4434
      @pardhusreegiriraju4434 4 роки тому +1

      Navvukuntunaru ra babu janalu comedy piece 🤣 me blood breed vere kada mari em chestham alane antaru mari janalu

  • @PraveenKumar-hm5gi
    @PraveenKumar-hm5gi 4 роки тому +133

    Ultimately it's Proved that Balayya can do anything for his fans, Good gift for us, Jai Balayya

    • @Yash-on2fv
      @Yash-on2fv 4 роки тому +2

      Just song e kada?

    • @gokarakondamanikyamba8261
      @gokarakondamanikyamba8261 4 роки тому

      Inkaa chaalaa gifts untaayi.dhaggariki velithe isthaadu

    • @PraveenKumar-hm5gi
      @PraveenKumar-hm5gi 4 роки тому

      Universal reply for fools, Jai Balayya Jai Jai Balayya, Outers not allowed 🔥🔥 🔥

    • @PraveenKumar-hm5gi
      @PraveenKumar-hm5gi 4 роки тому

      @@prasadponduru6526 arey ereipuka neku asalu ikkada comments pettalsina avasaram entra lanjakodaka

    • @PraveenKumar-hm5gi
      @PraveenKumar-hm5gi 4 роки тому

      @@prasadponduru6526 kuttha pagaldngutha na kodaka ma Balayya ni emaina ante

  • @bhanuchanu356
    @bhanuchanu356 4 роки тому +12

    Gantasala.garu.ipudu.nejaga.chachipoyaru.

  • @neelcool4504
    @neelcool4504 4 роки тому +12

    పాడొధ్ధాంటే కాల్చి పడదొబ్బుతాడని వదిలేసుంటారు..

  • @ravikumarsukruthigs5893
    @ravikumarsukruthigs5893 4 роки тому +17

    కరోనా virus కే కరోనా దెబ్బ తగిలేట్టుంది ఈ పాట వింటే.. Jai Baalayya

  • @malepatinagaraju6624
    @malepatinagaraju6624 4 роки тому +20

    Lahari turned to lorry at 2:01, ikkada pedda lorry vachindi 2:11

    • @vbkk7142
      @vbkk7142 4 роки тому +1

      Lorry driver gurthuku vachademo..

    • @harithab3320
      @harithab3320 4 роки тому

      🤣🤣🤣🤣🤣

  • @khaderbasha2691
    @khaderbasha2691 3 роки тому +10

    ఘంటసాల గారు రామారావు గారు శోదిస్తూ ఆవేదన తో ఆత్మ లు రోదిస్తూ వుంటాయి 😆😆😆

  • @omnamahsivaaya7401
    @omnamahsivaaya7401 4 роки тому +11

    Ilanti paatanu enchukunnarante saahasamane cheppali

  • @ktworks6789
    @ktworks6789 4 роки тому +12

    Corona virus ki vaccine ledhu ma balayya voice ki tiruguledhu🤣🥴🥴🤣

  • @SaiKiran-zu2fe
    @SaiKiran-zu2fe 4 роки тому +21

    2:03 Lahari lorry aindhi😂

    • @rushiruhivizagtwins
      @rushiruhivizagtwins 4 роки тому

      😀😀😀😀😀

    • @Gtt985
      @Gtt985 4 роки тому

      😄😄😄

    • @Gtt985
      @Gtt985 4 роки тому

      Sivaananda Lorry 😂..transport company cheshaadu

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 3 роки тому +9

    బాలయ్య బాబు గారికి చాలా దైర్యం

  • @madhumandli
    @madhumandli 3 роки тому +11

    ఈ పాట పాడిన ఘంటసాల గారే మరొకసారి ఈ పాట నే పాడను సాహసం చేయలేదు ఎందుకంటే ఏవైనా తప్పులు జరిగితే బాగోదు అని అలాంటిది బాలకృష్ణ గారు సాహసమనే చెప్పాలి

  • @varaprasadg5571
    @varaprasadg5571 4 роки тому +14

    బాలకృష్ణ గారి ధైర్యానికి జోహార్లు 👍👌🔥

  • @rajashekarvlogs5372
    @rajashekarvlogs5372 4 роки тому +16

    1:53 శివనంద లారీ
    2:02 శివానంద లారీ

  • @vinaymudigonda1447
    @vinaymudigonda1447 4 роки тому +8

    Very good effort from Bala Krishna garu ... one should appreciate he is not a professional singer and he did well

  • @vuyyuruvarunkrishna9352
    @vuyyuruvarunkrishna9352 4 роки тому +11

    Vammmmmmmooooooo endayya idhhhhi kappadayyya nannnnnuuuuuu

  • @TheSreshta
    @TheSreshta 4 роки тому +17

    నిజంగా ఓ దైర్యమైన సాహసోపేతమైన ప్రయత్నం. బాలయ్య బాబును ఎప్పుడూ వెటకారంగా చూసే వాడిని. కానీ, ఇప్పుడు గౌరవంగా అభినందిస్తున్నాను. గమనిక: నేను ఎవరి అభిమానిని కాను. నా డబ్బులతో నాకు నచ్చిన సినిమాలు చూసే కులగజ్జిలేని సగటు ప్రేక్షకుడను.

  • @ravikanumuri5071
    @ravikanumuri5071 4 роки тому +36

    It's an another pandemic.......

  • @ursjaya...5748
    @ursjaya...5748 2 роки тому +6

    కష్ఠపడ్డారు బాలయ్య

  • @Nihacreativity
    @Nihacreativity 3 роки тому +6

    Hatsoff balakrishna garu......Ee song ni enchukoni padataniki enno guts undaali.....Mee prayatnaaniki johaarlu

  • @commonmanvoice2409
    @commonmanvoice2409 4 роки тому +22

    2:00 shivanandha LORRY anta..... 2020 ye last manaki confirm

  • @dr.paradesi2306
    @dr.paradesi2306 4 роки тому +16

    If balakrishna is like this means how is his son? .... so interest to waiting for his movie .... His son will give full entertainment for next generation people....

  • @madhusudanarao5252
    @madhusudanarao5252 3 роки тому +45

    ఘంటసాల పాడితే రాళ్ళు కరుగుతాయి
    బాలకృష్ణ పాడితే రాళ్ళు పగులుతాయి

  • @balakrishnabugidi7559
    @balakrishnabugidi7559 4 роки тому +4

    జై బాలయ్య ఇది నీకే సాధ్యం ఎవరుచేయలేరు ఈ సాహసం