బాలయ్య ..తస్సాదియ్యా🙏🏻 | Balakrishna Live Singing At NTR 100 Years Celebrations In QATAR | Balayya

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2023
  • బాలయ్య ..తస్సాదియ్యా🙏🏻 | Balakrishna Live Singing At NTR 100 Years Celebrations In QATAR | Balayya
    #balakrishna #ntr100yearscelebrations
    Thank You For 2 Million Subscribers😍
    'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
    To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe : goo.gl/4MRq8m
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
  • Розваги

КОМЕНТАРІ • 654

  • @-BhimSima
    @-BhimSima Рік тому +351

    ఎవరెక్కి అర్ధం కానీ విషయం ఏంటి అంటే . ఒక్కముక్క ఇంగ్లీష్ వాడకుండా తెలుగులో స్పీచ్ ఇచ్చే దమ్మున్న మగాడు .. తెలుగు లో ఒక్కడే .. బాలయ్య బాబు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sivanageswsraraokode4172
    @sivanageswsraraokode4172 Рік тому +201

    నేను ఊహించలేదు బాలయ్యా మీరు ఇలాంటి పాటను ఇంతబాగా పాడతారని అద్బుతంగా పాడారు Hatsoff

    • @diablovalley
      @diablovalley Рік тому +2

      Same here! Was pleasantly surprised. These are incredibly difficult songs.

    • @SuranagareBalraj
      @SuranagareBalraj 7 днів тому

      Super

  • @sureshbetini8839
    @sureshbetini8839 Рік тому +213

    యెవడేమనుకుంటే నాకేంటి
    నాకు నచ్చినట్లు నేనుంటా.
    ఇలాంటి పాటని ఒక స్టార్ హీరో పాడాలంటే
    తనలో సాహిత్యం కంటే జి లొ దమ్ము
    వుండాలి.
    జై బాలయ్య అనొచ్చు ఇప్పుడు.

  • @littlesister3071
    @littlesister3071 Рік тому +25

    తడబాటు మాటల్లో నే. పాట లో లేదు సూపర్ బాలకృష్ణ గారు

  • @srganeshh689
    @srganeshh689 Рік тому +201

    ఇప్పటికి, ఎప్పటికి ఫైరు తగ్గని ఒకే ఒక్క స్టార్ మన బాలయ్య

  • @parameshwardevarakonda8983
    @parameshwardevarakonda8983 Рік тому +88

    ❤❤❤సూపర్ జై బాలయ్య అనడానికి ఇంతకన్న నిదర్శనం ఏమున్నది జై బాలయ్య....
    మనస్సు నిర్మలం
    గాత్రం అమోగం
    సహాసమే ఓ నిదర్శనం జై బాలయ్య అంతే జై బాలయ్య జై జై బాలయ్య❤❤❤❤❤❤❤❤ లవ్యూ బాలయ్యా

  • @chinthimishankarappa8799
    @chinthimishankarappa8799 Рік тому +248

    బాలయ్య లా ఎవ్వరు ధైర్యం చేయలేరు...... బాలయ్య లా పాడటానికి కలలో కూడా ఎవరు సాహసించ లేరు..... Only one Balakrishna..... He is lion

    • @nakkachinna4337
      @nakkachinna4337 Рік тому +7

      Jai blayya

    • @pulicherlaveerachennaiah7029
      @pulicherlaveerachennaiah7029 Рік тому +5

      జై బాలయ్య

    • @lakshmeenarayana2215
      @lakshmeenarayana2215 Рік тому +6

      Correct...no dout

    • @saibabu3573
      @saibabu3573 Рік тому +4

      Balaiah. Super 🙏

    • @sharonrosy3687
      @sharonrosy3687 Рік тому

      చాలా మంది ఉన్నారు రా గూట్లే. వాళ్ళకి మిక్ ఇవ్వరు అంతే. వీడు పాడే చెత్త అంతా మీలాంటి బర్రె గాల్లు చూస్తారు😂😂

  • @ramuduppala6274
    @ramuduppala6274 Рік тому +60

    లెజండ్రి సింగర్ పాడిన పాట, యవ్వరైన ధర్యం ఉండాలి, అది ఒక్క బాలయ్యకే సాధ్యం థాట్ ఇస్ బాలయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @KKTalks999
    @KKTalks999 Рік тому +96

    ఎవడేమనుకుంటే నాకేంటి I am unstoppable 🎉🎉

    • @vasudhabasaveswararao3761
      @vasudhabasaveswararao3761 Рік тому +5

      నందమూరి బిడ్డా..మజాకా !
      ఇతర హీరో లెవ్వరూ కలలోకూడా ఊహించలేని అద్భుతాలు చేస్తున్నాడు..మన బాలయ్య ! అందుకే దేశం యావత్తూ జై బాలయ్య అంటోంది !

    • @ramkolli9032
      @ramkolli9032 Рік тому +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @parvathammab5856
    @parvathammab5856 Рік тому +52

    మంచి ప్రయత్నం.మంచి ప్రాక్టీస్.సూపర్ బాలయ్య

  • @sanjeevatammisetti2119
    @sanjeevatammisetti2119 Рік тому +27

    గట్స్ ఉన్న ఒకే ఒక్కడు, తెలుగు సినిమా మొనగాడు మా బాలయ్య గారు, జై బాలయ్య జై జై బాలయ్య 👍

  • @shankarreddy4359
    @shankarreddy4359 Рік тому +36

    Balaiah all rounder
    Superb

    • @balaramabalaramamahesh4604
      @balaramabalaramamahesh4604 Рік тому

      బ్రదర్
      బాలయ్య ని దర్శకునిగా చూడాలి

  • @sreechaitu8127
    @sreechaitu8127 Рік тому +35

    🔥🔥జై బాలయ్య ... జై...జై బాలయ్య 💥💥

  • @shreevaishnavitraders8771
    @shreevaishnavitraders8771 Рік тому +41

    Yes, evademukunte nakenti... I am unstoppable... Jai Balayya 👌

  • @sreemathanirmala4549
    @sreemathanirmala4549 Рік тому +40

    బాలయ్య గారు చక్కగా పాడారు. అందరూ ఘంటసాల గారి లాగే పాడాలని రూల్ లేదుగా. ప్రవీణ్ గారు సింహా గారు ఎంత టెన్షను పడుతున్నారో

  • @pampa881
    @pampa881 Рік тому +41

    E vayasulo kuda meeru prayatninchi ilanti pata padadam chala bagundi sir. Your great sir

  • @ksrsastry7230
    @ksrsastry7230 Рік тому +138

    ఎంతైనా రామారావు గారి పుత్రులు అనిపించుకున్నారు బాలయ్య గారు ఘంటసాల గారి ఈ పాటను 22 రోజులు ప్రాక్టీస్ చేశారని చెప్తా రు రికార్డింగ్కు ముందు మరి మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో తెలియదు కానీ చాలా చక్కగా మూలానికి దగ్గరగా చాలా బాగుంది కంగ్రాట్యులేషన్స్

  • @dsdr.dhirusra3364
    @dsdr.dhirusra3364 Рік тому +24

    ఈ వయసులో ఇలాంటి గొప్ప పాట పాడి బాలయ్య బాబు తనకున్న దమ్ము దర్పం నిరూపించుకున్నాడు.

  • @sathyanarayanapsathyam9772
    @sathyanarayanapsathyam9772 Рік тому +6

    ఈ సాంగు చాలా కష్టమైన పాట గట్టు ఎక్స్తాడో అని అనుకోలేదు కాని సూపర్ గ పడినడు మన బాలయ్య

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 Рік тому +62

    ఆయనకి training ఇచ్చిన singers కి,శతవిధాల ప్రయత్నించి సాధనచేసిన బాలకృష్ణ గారికీ అభినందనలు🎉

  • @patelsaab6589
    @patelsaab6589 Рік тому +62

    Live lo elanti song padalante antho guts ఉండాలి...great balaiah

  • @user-sb2ss1zy7c
    @user-sb2ss1zy7c Рік тому +14

    Baalayya gaaru చాలా బాగా పాడేరు. ఇది మీ వంశానికే మరింత మరువలేని కృషి పట్టుదలతో పాడినారు🎉🎉🎉

  • @rameshrebelli223
    @rameshrebelli223 Рік тому +7

    జై బాలయ్య జై జై బాలయ్య ఇంతకన్న ఏమి చెప్పాలి బాలయ్య గురుంచి

  • @narayan7676
    @narayan7676 Рік тому +65

    Taking any challenge with confidence is marvelous.that is balayya 👍🙏.

  • @goshikatejavarun
    @goshikatejavarun Рік тому +10

    చరిత్రలో ఎది శృష్టించిన మీ వంశమే 🙏

  • @saraswathichaparala3804
    @saraswathichaparala3804 Рік тому +14

    Super super బాలయ్య గారు చాలా బాగా పాడారు 🎉

  • @kumarraj351
    @kumarraj351 Рік тому +10

    ఇలాంటి పాటలు పాడటానికి గట్స్ ఉండాలి.

  • @veerabhadrareddy3634
    @veerabhadrareddy3634 Рік тому +7

    Hatsoff ...for your fearless effort -తెలుగు లో మేరు పర్వతం లాంటివారు .....కల్లాకపటం లేని అతికొద్దిమంది మంచి మనుషులలో మీరు ఒకరు... ఇలానే అభిమాన గణాన్ని అలరించాలని ..చారిటీ తో పేద ప్రజలను కూడా ఆదుకోవాలని . కోరుకుంటున్నాము ...

  • @murthyvs1958
    @murthyvs1958 10 днів тому +1

    మంచి ప్రయత్నం బాలయ్య బాబు. ఎవరు సాహసం చేయలేరు మీలాగా. హ్యాట్సాఫ్.

  • @srinivasaraochintala7050
    @srinivasaraochintala7050 Рік тому +39

    మక్కువ, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని బాలయ్య ప్రూv చేశారు

  • @rams1394
    @rams1394 Рік тому +5

    ballaya నువ్వు గ్రేటయ్యా👏👏👏

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Рік тому +8

    అంతటి గొప్ప పాట ను అద్భుతంగా ఆలపించిన బాలయ్య గారికి హ్రదయ పూర్వక అభినందనలు 🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🙏🙏🙏👌👌👌🌹🌺🏵️💐🌷

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 Рік тому +8

    పౌరాణికంలోని, క్లిష్టమైన తెలుగు పదాల డైలాగుల్లోనూ ఎన్టీఆర్ ఫామిలీ ని మించినవారెవరూ లేరు. ఇది అతిశయోక్తి కాదు. జై బాలయ్య జైజై బాలయ్య.

  • @sunkesulaashok3902
    @sunkesulaashok3902 Рік тому +5

    Un believable
    Un matchable
    Un stoppable
    Maa balayya
    Jai balayya 💞💞

  • @surendrababu8963
    @surendrababu8963 Рік тому +17

    Jai balayya maa balayya babu Bangaram super golden heart anna garu

  • @pulipuli2416
    @pulipuli2416 Рік тому +53

    నీకు నువ్వే సాటి బాలయ్య బాబు జై బాలయ్య జై జై బాలయ్య❤❤❤

  • @muralithammineni2119
    @muralithammineni2119 Рік тому +11

    జై బాలయ్య సూపర్ సూపర్

  • @BalaKrishna-yr1pk
    @BalaKrishna-yr1pk Рік тому +15

    Vadenti veedenti evadaithe nakenti.....am fan of Balaya garu ❤❤

  • @ahrao1939
    @ahrao1939 Рік тому +16

    బాలయ్య గారికి హాట్స్ ఆఫ్.
    ఈ పాట పాడడానికి ప్రయత్నించడం ఎంతో సాహసం. అటువంటిది బాగా పాడారు.

  • @sudarshanams8926
    @sudarshanams8926 Рік тому +6

    ಜೈ ಬಾಲಯ್ಯ,ಜೈ ತೆಲುಗು ದೇಶಂ👍.

  • @sivakrishna5888
    @sivakrishna5888 Рік тому +32

    జై బాలయ్య ఎవడైనా బాలయ్య తరవాతే

  • @krishna3741
    @krishna3741 Рік тому +8

    మా బాలయ్య తగ్గేదే లే జై బాలయ్య 🔥🔥

  • @suryaandsurajcreation1415
    @suryaandsurajcreation1415 Рік тому +7

    అది మా బాలయ్య జై బాలయ్య

  • @seethramprasad4664
    @seethramprasad4664 Рік тому +10

    జై బాలయ్య 🙏🙏

  • @prajasekharprajasekhar6635
    @prajasekharprajasekhar6635 Рік тому +17

    Super balayya

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Рік тому +31

    Fantastic SINGING BALAYYA sir❤

  • @JVRK777
    @JVRK777 Рік тому +20

    Wow what a great performance 👏👏👏

  • @vs-ix4lm
    @vs-ix4lm Рік тому +7

    Excellent Balayya garu
    Evademanukunte em nenu Balakrishna thatsit

  • @madhum1962
    @madhum1962 Рік тому +11

    Manamu 1min chapalemu this type of song only balaya energy

  • @ThindiThippaluvlogs
    @ThindiThippaluvlogs Рік тому +25

    Super jai బాలయ్య 👌👌

  • @MG-nz3sd
    @MG-nz3sd Рік тому +17

    No 1Hero NBK.. Super

  • @andhrayouth2466
    @andhrayouth2466 Рік тому +18

    Jai Balayyaaaa👏🏼👏🏼 none in TFI can dare even to attempt to sing..

  • @ramanapyla8314
    @ramanapyla8314 Рік тому +11

    Excellent 👌 NBK

  • @Gstar999
    @Gstar999 Рік тому +7

    వెండితెర నెలరాజు మా నందమూరి బాలకృష్ణ గారు ❤

  • @jaswanth4861
    @jaswanth4861 Рік тому +5

    SUPER BALAYA

  • @purnakatakam1942
    @purnakatakam1942 Рік тому +10

    Unbelievable Forfamance sir super super

  • @sambaiahchowdary2940
    @sambaiahchowdary2940 Рік тому +3

    Super edayana Nandamuri vamsaniky sadyam Jai BALAIAH

  • @harichandangenjeti5558
    @harichandangenjeti5558 Рік тому +24

    Un expected... Super performance.Ji Balayya

  • @deepakjayanthi7402
    @deepakjayanthi7402 Рік тому +6

    Yemanna padava balayya super asala andharu musukuni untaru what a lyrics

  • @srihariraoboppana6509
    @srihariraoboppana6509 Рік тому +7

    No words Hai Balayya ❤

  • @bramhagnaani5092
    @bramhagnaani5092 Рік тому +20

    తండ్రికి తగ్గ తనయుడు తెలుగు తేజం మరో సారి నిలబడింది శభాష్ బాలయ్య గారు...

  • @ChandikaWorld
    @ChandikaWorld Рік тому +5

    Thought of singing in public is most adventurous. Choosing of the particular siva sankari song is utmost daring. Finally it is beyond expectations of the audience. Anna gari bhashalo abhinandinchalante " Ramyamu, ramaneeyamu, Rasika Jana mano ranjikam".
    It indicates your true love and affection towards your father. Inthakante goppa NIVALI Mee thandri gariki evaru ivva galaru? Congratulations Balakrishna garu!!!!

  • @lalinipranu7435
    @lalinipranu7435 Рік тому +5

    What I like in him is he doesn't bother about others comments. Just does his work to his ability. Balaiah sir you are a great example to all the youth. Thank you sir.

  • @prameelaj9822
    @prameelaj9822 Рік тому +3

    మీ గాత్రం చాలా అద్భుతంగా ఉంది బాలయ్య గారు.

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 Рік тому +2

    చక్రవాకం సినిమా లో ఒక పాటలో 'గత జన్మ శృతిచేసుకున్నది, అది ఈజన్మ సంగీతమెనది...'. అని పాడుతుంది హీరోయిన్. నిజమే శృతిబద్ధంగా పాడగలగడమనేది జన్మజన్మల సాధన ఫలితమే.
    మీ ఆసక్తి, సాధన ఎప్పటికైనా మిమ్మల్ని మంచి పేరెన్నికగన్న గాయకుడిని చేస్తుంది. మీ సాధనాపటిమ అనితర సాధ్యం బాలకృష్ణ గారు. వారికి సహకరించి వారి కోరిక తీర్చిన గాయకులకు అభినందనలు👏👏👏👏

  • @madhusudhanchowdhary6466
    @madhusudhanchowdhary6466 Рік тому +12

    జై బాలయ్య

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 Рік тому +25

    All fans will become ur fans sir, Jai Balayayya

  • @bcrcrp9851
    @bcrcrp9851 Рік тому +12

    God of Masses,, jai Balayya 🙏🙏🙏

  • @marudwathig6418
    @marudwathig6418 Рік тому +2

    Superb Balaiah garu

  • @bolluprasad0062
    @bolluprasad0062 Рік тому +2

    Superb chala baga sruthi lo padaru .

  • @sivabhaskar5684
    @sivabhaskar5684 Рік тому +9

    చాలా కష్టమైన పాట ప్రయత్నానికి మెచ్చుకోకుండా ఉండలేం. నేను జగన్ అభిమానిని.

  • @gurramvijayababu6214
    @gurramvijayababu6214 Рік тому +10

    Balayya Gary mee pattudalaki hatsoff

  • @nareshbellamkonda5299
    @nareshbellamkonda5299 Рік тому +2

    Balayya all round

  • @NarasimhaRaju_kannadiga
    @NarasimhaRaju_kannadiga Рік тому +9

    Wow..super sir...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +14

    పర్వాలేదు బాలయ్య బాగానే పాడారు

  • @muralikp3006
    @muralikp3006 Рік тому +16

    i am proudly feeling as a fan of NBK awesome 💕

  • @gdilip9631
    @gdilip9631 Рік тому +5

    జై బాలకృష్ణ

  • @sivalankipalle5063
    @sivalankipalle5063 Рік тому +7

    I never expected Balakrishna will dare to this feat?? Great Balakrishan Garu for your courage!!!

  • @ourhyderabad8499
    @ourhyderabad8499 Рік тому +13

    Atleast he is so daring and made sincere attempt...awesome ...

  • @chinnaannu5641
    @chinnaannu5641 Рік тому +7

    Mimmalani chusthunte maku Balu garu gurthuoathunnaru Jai balayya

  • @meharkumar8896
    @meharkumar8896 Рік тому +8

    Super balayaaa

  • @sivakavipavankumar7460
    @sivakavipavankumar7460 Рік тому +4

    సూపర్ అంతే

  • @ramanjiboya3262
    @ramanjiboya3262 Рік тому +11

    Jai Balayya,jai jai Balayya

  • @krishnakishore2272
    @krishnakishore2272 Рік тому +4

    Super Balaya Sir.
    From PK fans.

  • @venkataramanaravanapp6365
    @venkataramanaravanapp6365 Рік тому +7

    Super Balayya super song

  • @kudipudinagesararaokudipud1119

    బాలయ్య నీకు ఎవరు సరిలేరు జై బాలయ్య జై టిడిపి

  • @apparaoniceyerramsetti9869
    @apparaoniceyerramsetti9869 Рік тому +10

    Jai balaya❤

  • @SudhakarM-ft2lg
    @SudhakarM-ft2lg 11 годин тому

    హేట్సాఫ్ బాలయ్యా❤

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Рік тому +1

    *తండ్రి నుండి వారసత్వం, ఆస్తులు మాత్రమే పొందడం కాదు.. ఇలా టాలెంట్ పొందడమే గొప్ప విషయం... అది అందరి వల్ల కాదు... పౌరాణిక డైలాగులో, పద్యాలు, గ్రాందికం లో అద్భుతంగా డైలాగులు బాలయ్య, jr NTR మాత్రమే చెప్పగలరు..... తెలుగులో అద్భుతంగా మాట్లాడగలిగే వ్యక్తి బాలకృష్ణ గారు.... మీరు నిజంగా great.... 🙏🙏*

  • @babuomsri6368
    @babuomsri6368 Рік тому +5

    Super super super super super super super super super super super super super super jai balayya

  • @user-qm9sc2ck6k
    @user-qm9sc2ck6k Рік тому +7

    Super duper 👌

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 Рік тому +6

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @sunithasuresh9421
    @sunithasuresh9421 Рік тому +9

    Excellent sir

  • @elizabethrani1235
    @elizabethrani1235 Рік тому +10

    Confidence is marvelance

  • @lakkojuramakrishna7999
    @lakkojuramakrishna7999 Рік тому +4

    Jai balayya jai jai balayya 💕💕💖💖💕💕💖💖💕💕💖 Bala ante one only piece ..jai balayya jai jai balayya.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @venkatesh-dd8dl
    @venkatesh-dd8dl Рік тому +6

    Wonderful super baaga paadaru Babu Garu ,,, 👍👌🙏💞

  • @USAisa77
    @USAisa77 Рік тому +11

    This is the greatest tribute to Sr NTR Garu. It’s an outstanding Telugu classical song. None of them from the entire Nandamuri family members could do this. Hats off for attempting this song, Ballaya Garu!!🙏

  • @venkatmaroju218
    @venkatmaroju218 Рік тому +7

    It’s a daring effort to sing this very difficult classical song. Good job Balayyagaru!!!. 👍

  • @nationfirst911
    @nationfirst911 Рік тому +6

    jai balayya
    nandamuri nayaka namaskaramulu.

  • @velayudhama6834
    @velayudhama6834 Рік тому +6

    Hatsoff ..balaiah garu