హిమాలయాల్లో ప్రతి పౌర్ణమికీ పరమగురువుల కొలువు || శ్రీశ్రీశ్రీ ‎విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ @MVRSastry

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 107

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 7 місяців тому +1

    విశ్వమానవ శాంతికి కృషి చేస్తున్న విశ్వంజీ యోగికి పాదాభివందనములు. సాధారణంగా మానవులు భగవంతుని ప్రార్థిస్తూ తమకోరికలు నెరవేర్చని కోరారు. దానితో పాటు విశ్వమానవ శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తూ మంచి ఫలితం ఉంటుందనుకొంటున్నాను. స్వామి మీకు నమస్కారములు. 🙏

  • @rojaramanimunagala3575
    @rojaramanimunagala3575 24 дні тому

    Om sai ram 🙏 🎉

  • @srigowri992
    @srigowri992 8 місяців тому +8

    విశ్వ గురువులకు పాదాభివందనాలు 🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷

    • @kameshvenkat2801
      @kameshvenkat2801 8 місяців тому

      vishwa గురువు,జగత్ గురువు,సద్గురువు అబ్బో చాలా మంది

  • @peddagiddaiah2281
    @peddagiddaiah2281 7 місяців тому

    Jai sri ram jai gurudev😊😊🙏

  • @addankirao7059
    @addankirao7059 8 місяців тому +3

    చాలా బాగుంది శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @ushasarma9344
    @ushasarma9344 8 місяців тому

    Om Sai Ram 🙏🌹🙏🌹🙏🌹 Thank You Guruji🙏🌹🙏🌹🙏🌹

  • @nagayagnasomayajuluveliven1673
    @nagayagnasomayajuluveliven1673 8 місяців тому +2

    విశ్వంజీ మహరాజ్ గారికి ప్రణామములు🙏🏻
    ఒక గొప్ప సందేశము సమాజహితంగా పొందుటకు కారణభూతమైన శ్రీ శాస్త్ర్రి గారు నిజంగా కారణజన్ములు.అభినందనలు

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 8 місяців тому +3

    మంచి చర్చగొష్టి శాస్త్రి గారు మరియు విశ్వంజీ గారు

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 8 місяців тому +1

    🕉🚩🙏Jai Shri Ram, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram, Jai Bhavani Veera Shivaji, Jai Ho Chhatrapati Sambhaji Maharaj, Jai Ho Punyashlok Maharani Ahilya Bai Holkar ji.🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 8 місяців тому

    The mind became peaceful after listening to your sandesham Gurujee
    Om Sri Jai Guru Dattaatreya
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 8 місяців тому +6

    అద్భుతమైన సందేశాన్ని మానవజాతికి అందించారు.విశ్వయెగి విశ్వంజీమహరాజ్ వారికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను.

  • @kanaya-rt1ym
    @kanaya-rt1ym 8 місяців тому

    Sri gurubhyo namaha om namah shivaya 🙏🙏🌺🪷🍎🥭
    Annapurna pranamalu meku Hyderabad

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 8 місяців тому +3

    Very happy that all maharshi s are meeting every poornami in Himalayas.

  • @prameeladontula9839
    @prameeladontula9839 8 місяців тому +5

    First ఇటాలియన్ మాఫియా, స్టాలిన్, కేజ్రీవాల్, మమత వీల ను బొంద పెడత దేశం సుభిక్షంగా వుంటుంది. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 8 місяців тому +4

    Great definition of రాజకీయం, అరాజకీయం.

  • @spmalladi
    @spmalladi 8 місяців тому +3

    Challa adbhutamgaa cheepparu Swami. Om Sri Sairam Gurudeva datta

  • @KRamakrishnaKukunuri-hc1fj
    @KRamakrishnaKukunuri-hc1fj 8 місяців тому

    Gurujii ki padabhivandanam
    Intha manchi interview chesina
    Sri mvrsastrygariki kruthagnathalu

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 8 місяців тому

    Jai Sriram Jai Bharath Jai hind 🙏🙏🙏🙏

  • @kvraokarempudi518
    @kvraokarempudi518 8 місяців тому

    Swamy ji given excellent message to through this channel. Pranamalu

  • @avanchahema2325
    @avanchahema2325 8 місяців тому

    గొప్ప సందేశం 🙏🏻

  • @narayanaitha
    @narayanaitha 8 місяців тому

    Great words!!

  • @balamms6181
    @balamms6181 8 місяців тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🪷🪷

  • @saishahe2621
    @saishahe2621 8 місяців тому

    Om sai ram

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 місяців тому

    మనదేశం లోసమాజములో స్వార్థము అరాచకం పదవి వ్యామోహం ధన వ్యామోహం అవినీతి దేశములో పెరిగిపోయింది మన దేశం భారతదేశం భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మంట మంట మంట మీరు చెప్పే చాలా కరెక్ట్ గానే ఉంటుం మీలాంటి మహానుభావులు తపశ్శక్తితో మన దేశంలో మన రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రజలలో మార్పు మార్పు రావాలిఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి తెలుగు బిడ్డలు తెలుగు మాత మా తెలుగు తల్లికి మంగళ హారతి అనే ప్రశాంతంగా రాష్ట్రము ఉండాలి

  • @raruna6005
    @raruna6005 8 місяців тому

    Namaste guru jii, miku sahasra koti padabhi vandanalu 🙏🙏

  • @ramakrishnagunisetty5132
    @ramakrishnagunisetty5132 8 місяців тому +1

    Gurubrahma, Gururvishnu,
    Gurudevomaheswara, Guru-
    Sakshath Parabrahma,
    Tasmaith Sri Guravenamah.

  • @gandhibabu7351
    @gandhibabu7351 8 місяців тому

    అహంకారం ప్రేమను మింగేస్తుంది!తెలుసుకొని మసలుకోని అహంకారం వదిలితే చాలు ! ప్రేమ పొందుతారు!

  • @pavanpavan2852
    @pavanpavan2852 8 місяців тому

    Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 8 місяців тому

    Shastri Garu Vishwa Yogi VishwamJee to meeru ippinchina prasangam malanti samanyulalo guda entoo aatma vishwasanni dhyryanni kaligistaavi. Dhanyavaadalu. Guruvu garki sastanga pranamalu.

  • @gaythribellamkonda9361
    @gaythribellamkonda9361 8 місяців тому

    Om sri sairam gurudevadatta 👏 🙏

  • @addankirao7059
    @addankirao7059 8 місяців тому

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @satyanarayanaponnam168
    @satyanarayanaponnam168 8 місяців тому

    Jai gurudev

  • @prabhakarsharma6409
    @prabhakarsharma6409 8 місяців тому +10

    శ్రీ గురుభ్యోనమః శ్రీ విశ్వయోగి శ్రీ విశ్వంజీ మహారాజ్ కు జయం ప్రేమను తన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తూ ప్రజలకు దైవత్వం మానవతా విలువలను పెంచుతున్నారు ఈ స్వామికి నా హృదయ పూర్వక నమస్సులు 🙏

  • @srinivassunkara2980
    @srinivassunkara2980 8 місяців тому

    Omsrisairamgurudevadatta

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 8 місяців тому

    Namaste.Viswamji.

  • @epcservices6018
    @epcservices6018 8 місяців тому

    మానవత్వమే మతం
    దేహమే దేవాలయం
    ఆధ్యాత్మికత యే ఆలంబన
    ప్రపంచం వసుధైక కుటుంబం
    యోగమే వికాస మార్గం
    జ్ఞానమే శిరోధార్యం
    ERA FRIENDS GUILD,
    ip yoga way

  • @dasarathareddy2387
    @dasarathareddy2387 8 місяців тому

    ఓం శ్రీ గురుభ్యోనమః
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 8 місяців тому

    🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 8 місяців тому

    ప్రతి మానవునికి శరీరం ఆత్మ ఆధ్యాత్మికం అనేవి తప్పనిసరి అని తెలుసుకోవాలి!వాటిని అవగాహనతో అర్థం చేసుకో గలిగి జీవించ గలిగితే అంతా ఆనందమే!

  • @syamalaraotenneti9007
    @syamalaraotenneti9007 8 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @shankerpateri1435
    @shankerpateri1435 8 місяців тому +2

    జైశ్రీరామ్. ఇప్పుడే దర్శించాను. పూజ్య విశ్వయోగి శ్రీశ్రీశ్రీ విశ్వంజీ మహారాజ్ గారిని ఇప్పుడే దర్శించాను. వారి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు... వి .శంకర్ .;వి. హెచ్ .పి. ఇందూరు. వీరిని గురించి ఇంతకుముందు చదివాను. ఇప్పుడు వీరి దర్శనం లభించింది. ఇది నా అదృష్టం.

  • @ilua368
    @ilua368 8 місяців тому

    ❤❤❤

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 8 місяців тому

    Love lost in every family is leading to the current disasters.
    Love Sanatana Dharma that declares all are one family who are under the 8 Vasuvulu that is pancha nhootaalu, Sun, Star and Moon.
    “ Vasudaiva Kutumbeekam- Vasudha Eka Ktumbam”

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 8 місяців тому

    గురుదేవుల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @dattageetha2499
    @dattageetha2499 8 місяців тому

    శ్రీ విశ్వ యోగి శ్రీ విశ్వంజీ మహారాజ్ గారికి పాదాభివందనం

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 8 місяців тому

    Let us raise children in Veda Dharma of universal love.
    Lack of love causing future drug problems from missing love as an infant.
    Lack of love in family is creating more selfish aggressive adults

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 8 місяців тому +3

    ధన్యవాదాలు స్వామి🙏
    ప్రకటనలు మరీ ఎక్కువ అయ్యాయి అనుకుంటా.
    జై హింద్ జై భారత్ 🙏

  • @Sdvprasadrao
    @Sdvprasadrao 8 місяців тому

    Aadyamika gurvulu prapancha deasamulaloa eanduku stirapadadamu leadu bharata kandamulo vuntunnaru viswamji aariki tealusu papa prakshalana. Jarugutumdi prakruti eappati alanea vuntumdi dharamu bagavantudu marala sarididdi taaru

  • @bhagyarekhaballa4532
    @bhagyarekhaballa4532 8 місяців тому

    👌🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti3560 8 місяців тому

    అయ్యో గురువుగారుా

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 8 місяців тому +2

    ఈ కాలానికి గొప్ప తపస్సు ఆత్మ తెలిసిన యోగి గా వారు ప్రఖ్యాతి పొందారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhagyalatha6296
    @bhagyalatha6296 8 місяців тому

    🌼🙏🌼🙏🌼🙏🌼🙏🌼

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 8 місяців тому

    మీ వంటి దైవశక్తి గల మహానుభావులు ప్రజల్లో విశ్వజనీనభావనను ప్రజల్లోకి తీసుకువెళ్లి. మీకు వందనాలు. 🙏

  • @atchutram9894
    @atchutram9894 8 місяців тому +1

    Dharmam adharmam rendu unnayi. Adharmanni dharmam balam thone gelusthundi. Dharmaniki balam samakurchatame mana pani. Prema samanyula mida undali, adharmam mida kadu. Vachina peddala paadaalaku namaskaristhune na yi mathanni samarpisthunna.

  • @sadasiva999.
    @sadasiva999. 8 місяців тому

    Swamijiki🙏🙏🙏fine arts indialo samanylaki andani pallu

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya1701 8 місяців тому +1

    Sir Asalu vishayani vadilesaru

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 8 місяців тому

    🙏🙏🙏🌹🌹🌹🌈

  • @JNagashayar
    @JNagashayar 8 місяців тому

    NAMONNAMAHA KRUSHNAM VANDHE JAGATHGURUM ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉❤❤❤❤❤

  • @Sw.Ananda
    @Sw.Ananda 8 місяців тому +1

    ఒక్క హిమాలయాల్లో నే కాదు. చాల పుణ్య స్థలాలలో దేవతలు తిరుగుతూ వుంటారు. (ఉదా : మూకాంబికా -kollure కర్ణాటక).
    దేవాలయ దర్శనాల వరుసలలో మన వెనక వున్నది కూడా ఒక మహాపుషుడు,అది మన మూర్ఖులకు తెలియదు (బూతుల తో que లో నడుస్తారు) . శ్రీరంగం లో విభీషణుడు, etc

  • @tekuriramanjulu2601
    @tekuriramanjulu2601 8 місяців тому

    swamy vari padapadmalaku sahasra sata koti anantakoti Pranamalu jai Bharatmataki jai

  • @srinivasjasti4540
    @srinivasjasti4540 8 місяців тому +8

    సర్వ మత సమానము బోధించే ఈ గురువులు ఇంత మత మార్పిడి ఎందుకు అవుతుంది చెప్పగలరా అదేంటి అని అడిగితే రాజకీయాలు మీద తోసేస్తారు ప్రపంచానికి ప్రేమ బోధ చేసావాళ్ళు సనాతన ధర్మ దేవాలయము ప్రభుత్వ కంట్రోల్ నుండీ హిందువుల చేతికి రావాలి అని ఏ నాడు అయినా అడిగారా ఇంట చక్కపెట్టనోలు ప్రపంచానికి ఉద్దరిస్తారా?

    • @shanmukhm1295
      @shanmukhm1295 8 місяців тому +2

      These swamijis mostly interested in name and publicity rather than sanatanadharma....how culprits are equal to victims?

    • @ChavalaSathyanarayana
      @ChavalaSathyanarayana 8 місяців тому +1

      Modi married Jagan

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 8 місяців тому

    Give.me.your.blessings.on.my.family.I.am.very.aged .

  • @awakearaiseforkids
    @awakearaiseforkids 8 місяців тому

    Prema premanu Preminchinapudu atmalu anusandhanamagunu

  • @DharmaShakti130
    @DharmaShakti130 8 місяців тому

    ప్రశ్నిస్తే పారిపోతూ పరమగీతం పాడేదే మతం
    బుద్ధి వివేకం వాడటం ధర్మం. వేరే వాడి బానిసత్వం మతం బుద్ధి వివేకం వదలి

  • @viswanathreddy838
    @viswanathreddy838 8 місяців тому

    గురువు గారి ఆశ్రమం ఎక్కడుంది అడ్రస్ పెట్టగలరు

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 8 місяців тому

    MVR sastry
    mi vedios lo content&concept good
    share chesa
    🎉🎉🎉🎉🎉
    good sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲UA-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @kedareeswarilatha9414
    @kedareeswarilatha9414 8 місяців тому +3

    Hinduvu evvarini dveshinchadu.manchiga vundadame vaadi balaheenamaina rojuna vellipovalsinde.ala elanti dussanghatanalu rakuna andaramu jaagruthamga vundi kalasi thappuni edurkoni manalni desaanni kapadukovaali.karra redyga pettukovadamlo thappuledu,,daanni vupayoginchadamlo vichakshanani maravakoodadu

  • @plrbhaarathaa
    @plrbhaarathaa 8 місяців тому

    Namaskar guruji excellent explanation about paradharmo bayavah:
    Your aim and ambitious good.
    But I felt one mistake that all religions telling same.... If it is same why in the name of religion so much blood shed happened and trying to establish only their faith in the world....
    Different religions have different ideology, following procedures and aim the religion.
    How those are same. As a student for chemistry teacher chemistry is excellent and altimate similarly for physics teacher and maths teacher feel maths is altimate..... But teachers not killing other subjects but religions doing

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 8 місяців тому

    Matham mattu. Avasaramulaydu....peruri

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 8 місяців тому +2

    Pl. Give విశ్వం guruji tel no. Address. If possible.

  • @satyanarayanaponnam168
    @satyanarayanaponnam168 8 місяців тому

    Guruji asramam address please

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 8 місяців тому

      Guntur pandriouram lonadigithey chebuthaaru.
      Or Google viswayogi viswamjee

    • @Dataa_Analyst
      @Dataa_Analyst 7 місяців тому

      Hyderabad lo kapra area

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 8 місяців тому

    సామాన్య మానవులకు తెలియరానివి, ఈ ఆస్ట్రో ట్రావెల్ గురించి, విశ్వయోగులు, విశ్వాత్మలు, విశ్వ స్పూర్థులు, విశ్వపతులు, విశ్వ మాతలు, విశ్వ ద్రష్టలు, అన్ని లోకాలను దర్శించి, ఔపోసన పట్టి, ఆ లోకాల పేర్లు, ఆ దేవతల పేర్లు సెప్పని, మహా ఋషులు, ఎందరో ఎందరో ! అందరికి హిమాలయాలే దిక్కా? శ్రీ సిద్హేంద్ర సరస్వతి స్వాముల వారు తాము కాలిఫోర్నియా కొండలలో మహా ఋషుల మీటింగుకు వెళ్లి వచ్చాము అన్నారు. వద్దిపర్తి పద్మాకర్ ఏమో తాను 8 యేండ్ల వయసులోనే ఏలూరు నుంచి హిమాలయాలకు వెళ్లి, అక్కడ పరమ శివుడు, ఈయన పిలక పట్టుకుని, ఒక్క ఊపు ఊపితే, జోషిమట్ లో తేలాను అన్నారు . అన్నియూ సామాన్యులకు వింతే. వారికి వారే సాటి, సామాన్యులు ఏపాటి? ఆ ఆ ....

    • @Sw.Ananda
      @Sw.Ananda 8 місяців тому

      అసలు అమెరికా యే ఒక దేవ లోకం, (అక్కడ ఐ స్వర్యం, దేవతలు,అప్సరసలు... స్వర్గ లోకం నీ తలపిస్తాయి ) మన హిందూ ఆచార్యులు,
      స్వామీజీలు, వేద పండితులు తమ జీవితం లో usa దర్శనం ఒక సారి ఐ నా వెళతారు.
      పేదలు వారి అనుభవాలు విని ధాన్యం గా భావిస్తారు.

  • @epcservices6018
    @epcservices6018 8 місяців тому

    హిమాలయ యోగులు అందరూ కూడా కలసి ఏకమై ప్రపంచం మొత్తం ఒకే ధర్మం, ఒకే సాంప్రదాయం, ఒకే నియమాలతో కొనసాగి పోయేలా చేయాలి మరి!

  • @shanmukhm1295
    @shanmukhm1295 8 місяців тому +1

    Eeee swamiji Anni mataalu okkate antaaru...even eeemanishi Sonta temple lo Anni religion photos pedataaru...BETTER TO INVITE PEOPLE LIKE RADHAMANOHAR DAS...

  • @syamalakasavarajukasavaraj1763
    @syamalakasavarajukasavaraj1763 8 місяців тому

    శాస్త్రి గారు పరమ గురువులు సమావేశం అవుతారు అని చెప్తున్నారుకదా.హిందూ ధర్మం పూర్వ విభవం పొందటానికి ఏదో ఒక మార్గం చూడమని స్వామీజీ కి చెప్పండి.లెక్కల్లో హిందూ అని ఉన్న క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినవాళ్ళు చాలామంది.హిందూ అని ఉన్న సంఖ్య పరం గా ఉన్న అంత మంది లేరు.మీరు స్వామీజీ తో ఈ టాపిక్. ఎప్పుడైనా అడగండి.plz

  • @prakticalvedanta4211
    @prakticalvedanta4211 8 місяців тому

    Sastry garu, who is this swamyji? I don't think your questions have been answered. All he talked in diplomatic way and like a politician.
    You wanted to know is what the Himalayan yogis are doing but he bipased it just telling meetings happen every fullmoon day.

  • @sailarajakumarik558
    @sailarajakumarik558 8 місяців тому

    Guruji u have given nice diffination to fine arts

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 7 місяців тому

    విశ్వమానవ శాంతికి కృషి చేస్తున్న విశ్వంజీ యోగికి పాదాభివందనములు. సాధారణంగా మానవులు భగవంతుని ప్రార్థిస్తూ తమకోరికలు నెరవేర్చని కోరారు. దానితో పాటు విశ్వమానవ శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తూ మంచి ఫలితం ఉంటుందనుకొంటున్నాను. స్వామి మీకు నమస్కారములు. 🙏

  • @truthseeker835
    @truthseeker835 4 місяці тому

    🙏🙏🙏🎉🎉🎉

  • @Dataa_Analyst
    @Dataa_Analyst 8 місяців тому +1

    Om Sri Sairam Jai guru dev datta

  • @prasadprk2571
    @prasadprk2571 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 8 місяців тому

    🙏

  • @srinivaasbathula6836
    @srinivaasbathula6836 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 8 місяців тому

    🙏

  • @satyanandnuthii2196
    @satyanandnuthii2196 8 місяців тому

    🙏

  • @venkatacharychilakamarri5872
    @venkatacharychilakamarri5872 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @rathnav2265
    @rathnav2265 8 місяців тому

    🙏🙏🙏