యముడితో మాట్లాడిన మనిషి | Guru Sangatyam | Komati Balayya with RaviSastry | PMC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
    #kadthalpyramid #GuruSangatyam #RaviSastry
    యముడితో మాట్లాడిన మనిషి | Guru Sangatyam | Komati Balayya with RaviSastry | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload UA-cam ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​

КОМЕНТАРІ • 859

  • @sujathagopuram6290
    @sujathagopuram6290 2 роки тому +46

    ఇలాంటి ఒక మహానుభావుని ఎదురుగా చూడగలిగిన మీరు అదృష్టవంతులు

  • @pradeepsahithya2496
    @pradeepsahithya2496 2 роки тому +111

    అతిశయంగా అనిపిస్తోంది.వృద్ధాప్యంలో ఉండే సోత్కర్ష అధికంగా ఉంది.వాస్తవం ఉంటే ఉండొచ్చు. కానీ సత్యం కంటే కలలో, ఊహలో జీవితం ఎక్కువ సాగించినట్టున్నారు.

  • @raambaabu4569
    @raambaabu4569 Рік тому +18

    మహాతపస్వి గురువు గారికి పాదాభివందనం....👣🙏🙏🙏🙏🙏🙏

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 роки тому +59

    వాసుదేవుని దర్శించిన మీకు పాదాభివందనం . ..🙏🙏🙏🙏🙏
    ThankYou Sastry గారు .

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 2 роки тому +24

    కోమటి బాలయ్య గారితో PMC ప్రతినిధి చేసిన సంభాషణ ప్రక్రియ చాలా బాగుంది. బాలయ్య గారు నిజంగా భగవత్ స్వరూప్పులే. వారు శరీరం ధరించిన ఆత్మ. వారు ఆత్మ పరంగానే మాట్లాడినారు. ఆ స్థితి పోందటం వారు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. PMC వారికి ధన్యవాదాలు.

  • @vemulashekar3600
    @vemulashekar3600 2 роки тому +54

    శ్రీ గురుభ్యొ నమః 🙏🙏🙏

    • @vemulashekar3600
      @vemulashekar3600 2 роки тому

      పెద్దయన అన్న గారు

  • @Krishna2214
    @Krishna2214 2 роки тому +14

    Amma ante...!
    Anthu lenidhi.
    Addu Lenidhi.
    Aadharam ayinadhi. Super peddayya ♥️🙏

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 Рік тому +2

    గురువు గారికి నమస్కారములు వారు చెప్పే బ్రహ్మ తత్వం బ్రహ్మ జ్ఞానులకు మాత్రమే అర్థం అవుతుంది. అది నా అభిప్రాయం.

  • @konkalakavithayadav1888
    @konkalakavithayadav1888 Рік тому +6

    జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🌷🌷🙏

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 роки тому +20

    అది ఒక ఆధ్యాత్మిక ఆత్మ అలౌకిక ఆనందం. కలలో కావచ్చు స్వప్న జగత్తు లో కావచ్చు. దానికైనా అదృష్టం ఉండాలి కదా

  • @dvenkateswarludaamaa3063
    @dvenkateswarludaamaa3063 2 роки тому +7

    ధన్యవాదములు గురువుగారు

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Рік тому +5

    అబ్బబ్బ ఏమి వింత అనుభవం కలిగింది. వంశీ గారు ఇటువంటి వారిని మనం కలవగలమా? మీ ఇంటర్వ్యూ చూపించినందుకు ధన్యవాదములు🌺🙏🌺

  • @sivaramya9300
    @sivaramya9300 2 роки тому +17

    Grand father memory super 🙏🙏🙏🙏🙏

  • @HumbleMan78
    @HumbleMan78 Рік тому +6

    OMG.. What a person.. Hats off to you sir..

  • @kcradha8568
    @kcradha8568 Рік тому +9

    తాత మీరు చాలా గొప్ప వారు.

  • @N.krishna0869
    @N.krishna0869 2 роки тому +6

    ఈ బాలయ్య గారు ఆధ్యాత్మిక చింతనలో బాగా మునిగిపోయారు
    మనిషి జీవితంలో కష్ట, సుఖాలు అనేవి ఉంటాయి.
    కష్టాలు అనుభవించినప్పుడే ఆ తరువాత సుఖం లభిస్తుంది అనేది వాస్తవం
    వీరు చెప్పిన భక్తి విషయం యదార్ధం
    కానీ భగవంతుడు కనిపించాడనేది మాత్రం
    ఆ భగవంతునికి ఈ బాలయ్య గార్కి మాత్రమే తెలియాలి అనేది నా అభిప్రాయం

    • @muralij4026
      @muralij4026 2 роки тому

      రచయిత అవ్వాలని, అనుకొనేవారేమో,, మీరు

  • @SureshKumar-rc7ui
    @SureshKumar-rc7ui 2 роки тому +45

    I'm very lucky to hear this. And I can't believe omg ...... every single word makes me feel mesmerized

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому +24

    చాలా అద్భుతమైన మరో వీడియో చూసాను ధన్యవాదములు 💐🙏మహాత్మా
    ధన్యవాదములు రవి గారూ 💐🙏👏👏👏👏👌👌👌

  • @tharknath2986
    @tharknath2986 2 роки тому +7

    Thank you universe
    Thank you very much great wordse

  • @ramavarmak6453
    @ramavarmak6453 Рік тому +1

    శ్రీ కోమటి బాలయ్య గారి నిర్వచనాలు, వారు ఉపయోగించిన భాష ఎంతో అద్భుతం. వారి భావవ్యక్తీకరణ కు రవి శాస్త్రి గారు చేసిన కృషి శ్లాఘనీయం

  • @arunaaruna2336
    @arunaaruna2336 Рік тому

    Thaathagaariki paadaabhi vandanam.

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 2 роки тому +173

    అతను చెప్పేది నిజమా అబద్దమా అని ఆ దేవుడు తప్ప ఎవరు నిరూపించ లేరు కానీ అతను మహా భక్తుడు ఏమీ ఆశించని మనిషి అని నమ్ముతున్నా

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 2 роки тому +1

      😂😂

    • @satthipadma5221
      @satthipadma5221 2 роки тому +8

      మనకు నమ్మకం ఉన్నా లేకున్నా, ఆయన మాత్రం అది నిజమని నమ్మే చెబుతున్నారు.అబద్ధం చెప్పడం లేదు అని నాకు అనిపించింది.ఆయన అనుభూతి గొప్పది.అదృష్టవంతులు.

    • @ramanjineyulu1444
      @ramanjineyulu1444 2 роки тому +1

      Ade correct .....
      Nammankam unte.....
      Devadu...kudaa mana daggara unnatlu
      Untadi.....mana nammakam
      Mana devadu....om namashivayaa

    • @appalaraju5924
      @appalaraju5924 2 роки тому +1

      Kastalu naku Ella vadali parpovalani anipimchedi maha significantly 7 sanitarium abhishekam jaripinaka naku chala prasamthamga vunnadi

    • @mahalakhmi7929
      @mahalakhmi7929 Рік тому

      不。

  • @Gopinathk17
    @Gopinathk17 2 роки тому +30

    నమః శివాయ!! గురుభ్యో నమః!! 🙏

  • @leelarakala1922
    @leelarakala1922 2 роки тому +1

    Enta...gnapaka shakti guruvugaru meeku......anduko goppavallu ayyaru 🙏

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 2 роки тому +24

    చాలా బాగా చెప్పారు 🙏🙏🌹🌹🌹🌹🌹
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @yogeshbehera2616
    @yogeshbehera2616 2 роки тому +11

    PMC🙏

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 2 роки тому +37

    కోటి కోటి ప్రణామాలు గురువుగారికి

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 роки тому +25

    మంచి అనుభవాలు అనుభూతులు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 роки тому +31

    ఈ వీడియో చూడటం నా అదృష్టం 🙏🙏🙏

  • @kiranviews3668
    @kiranviews3668 Рік тому +9

    Wonderful conversation… very logical, no deviation… unless without thorough knowledge and preparation, approach can’t be like this. Every word has meaning and required for conversation…swamiji 🙏

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 2 роки тому +4

    Mee prayaanam adbhutham.. omshanthi

  • @Buma007
    @Buma007 2 роки тому +32

    Very nice experiences. I really glad to hear all his excellent journey. May Allah bless him with good health and lots of happiness!

  • @umamahesh1875
    @umamahesh1875 Рік тому

    Thanks f ore you're. Progams

  • @mvpravikumar7860
    @mvpravikumar7860 2 роки тому +10

    మంచి అనుభవాలు

  • @sivasankar2743
    @sivasankar2743 11 місяців тому

    గురువు గారి కి
    🙏🙏🌹🌹

  • @renukakoneti89
    @renukakoneti89 2 роки тому +3

    Ravi shastri garu Athmapranamamulu super class

  • @madhukiran5778
    @madhukiran5778 10 місяців тому

    🙏👌👍🌹💕 TQ tq so much guruji

  • @wisefriends3993
    @wisefriends3993 2 роки тому +24

    My God this great soul has amazing answers beyond logic and science ❤️

  • @sravsd1123
    @sravsd1123 Рік тому

    Guru Varya vandanalu .. Maku gnana viraggyalani eshawarudu Prasadinchali ani korukutunnam …🙏🙏

  • @Myself99999
    @Myself99999 2 роки тому +10

    🙏🏼🙏🏼🙏🏼 so deep n very accurate .. e kalam lo intha gnani cheypevallu unaru ani maku andhinchinandhuku thq

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op 2 роки тому +8

    😭💐🙏 BRAMHA RUSHI PITHAMAHA PATRIJI GARI PADA PADMA MULAKU 🛐 Ravi Shastri garu KOMMATI BALAIAH VARU sahosh bharithamyna anubhav gnanaani PMC CHANNEL VARU 💚 DHYANAAM TO Patu Sanjana sangatyam vivarana అనీంటింనీ అవపోసన ఇస్తూన్న మీకు ఆత్మభీవందనలు 🙏

  • @Seenu.Ramadutha
    @Seenu.Ramadutha 2 роки тому +8

    Super 1000% correct.

  • @sarojamandapaka3633
    @sarojamandapaka3633 2 роки тому +15

    Sree Konami Balayyagaru ki 🙏🏿🙏🏿🙏🏿Thanks for showing nice videos Ravi Sastri garu

  • @rajarajeswaripullela7203
    @rajarajeswaripullela7203 2 роки тому +2

    The best discussion. paadanamaskaarams

  • @pradeepv760
    @pradeepv760 Рік тому

    Wonderful questions you asked...you are the most eligible anchor..

  • @swapnajanagama449
    @swapnajanagama449 2 роки тому +21

    Thank you for questions and answers....

  • @battulakirankumar9902
    @battulakirankumar9902 2 роки тому +8

    Chala Goppa Anubhavalu, Gynana bodha chese Anubhavalu...
    Chala danyulam andi, many thanks for the kind Conversation 🙏🙏

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 роки тому +7

    Interview great

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 2 роки тому +28

    నమ్మకం అనుభవం మీదే వస్తుంది. లేకపోతె నమ్మకం రాదు. ఇదే జిలేళ్ళముడి అమ్మ చెప్పింది. ఈ comments చూస్తుంటే అదే అర్ధమవుతోంది.

    • @nanibabuyoutubechannel.9780
      @nanibabuyoutubechannel.9780 2 роки тому

      బ్రదర్ ఇవి నిజంగా నిజాలే అంటారా...ఇలా జరుగుతుందా

  • @umashankar-jw5pp
    @umashankar-jw5pp 2 роки тому +8

    🙏 koti koti pranaam for clearing lots of doubts 🙏

  • @mohansap
    @mohansap 2 роки тому +29

    eee Peddayana Super 👌 ...Pranaams 🙏🙏🙏...and that's nice questions raised by Ravi Sastry garu👏... interesting interview...

    • @rahulg6928
      @rahulg6928 2 роки тому

      Nik em ardam aindi asal yamudi tho matladindu anadu chepale kada

  • @venugopalaraoyetukuri7543
    @venugopalaraoyetukuri7543 Рік тому

    Guruvu gaari ki padhabi vandhanam.

  • @peddireddysrinivasulareddy2957
    @peddireddysrinivasulareddy2957 2 роки тому +16

    Om namasivaya
    Jai Gurudev

  • @miriyalakishore
    @miriyalakishore 2 роки тому +5

    జై శ్రీ రామ్, ఈ interview చూడడం నా అదృష్టం.

  • @ashokkumarrupiti
    @ashokkumarrupiti 2 роки тому +1

    Aayana anubhavamu chaalu.

  • @dindugowri4604
    @dindugowri4604 Рік тому +1

    Namaskaram guruvu garu

  • @pavantej2705
    @pavantej2705 2 роки тому +1

    anthe. ela yevaro vastharu yedo chestharu ani wait chesthu mi jeevithanni fulfill cheskondi nammeyvallu.

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 2 роки тому +2

    Dyanam Sharanam gachame. Darmo rakshate rakchethaha. Satya meva jayathe. Jai pmc. 🇳🇪🙏☮️👍💕.

  • @leelarakala1922
    @leelarakala1922 2 роки тому

    Ayya...mi padapadamalaku pranamalu 🙏

  • @kumarvsb4175
    @kumarvsb4175 Рік тому

    Intevewth with Balayyagaru give me excelent Adyathmaka chinthana, thanks to PMC.

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy7052 2 роки тому +6

    Om namah shivaya...............

  • @saritacreation5662
    @saritacreation5662 2 роки тому +1

    Adrusta vantulu ayya. Meeru 🙏

  • @Siva-shaa
    @Siva-shaa 2 роки тому +11

    Ravi sastry gariki namaskaram

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 Рік тому +4

    After sahasra chakra guruji said that there are 5 more invisible chakras, they belong to other five bodies which are very subtle and invisible to ordinary eye but for those third eye opened they can see other things. This can be related to other lokas also, after Brahma loka, Vishnu loka, Shiva loka, Shakti loka, parabramha loka. One sadhaka can see such worlds during immense meditative state through his inner eye which leads him to paramanand anubhuti.

  • @eswarrao6946
    @eswarrao6946 2 роки тому +2

    Dhanyavaadaalu.Eswara Rao Yoga Master Visaakhapatnam 🌹

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 2 роки тому +52

    ఓం ఓం ఓం జై గురుదేవ🌷🙏🙏🙏🌷

  • @leela2266
    @leela2266 2 роки тому +2

    Best anchor in pmc

  • @drvidyaraninature6863
    @drvidyaraninature6863 2 роки тому +1

    Elanti anubhavalu naku Chala adurayyay🙏

  • @mohanyeleti4775
    @mohanyeleti4775 2 роки тому +2

    Nice Imagin...

  • @srinivasbramam9237
    @srinivasbramam9237 2 роки тому

    Thank you Guruvgaru

  • @murthymvvsn4600
    @murthymvvsn4600 2 роки тому +2

    Super Sastry garu

  • @gudipatiravindranathareddy470

    adbhutalu......

  • @sharadha.shetty7269
    @sharadha.shetty7269 2 роки тому

    Sarle... Bagundi chala

  • @rudrareddy2807
    @rudrareddy2807 2 роки тому +4

    Very nice and good thanks sir

  • @rameshdonthi7596
    @rameshdonthi7596 10 місяців тому

    Goppa guruvugaru meeru

  • @vijayasaradhipenubarthi5384
    @vijayasaradhipenubarthi5384 2 роки тому

    ప్రశ్నించిన తీరు బాగుంది..

  • @mounikadwara7165
    @mounikadwara7165 2 роки тому +2

    SUPER😍

  • @sairamp1
    @sairamp1 2 роки тому +4

    Truly appreciate Ravi Sastry garu for interviewing such a great and holy man🙏

  • @sankarruma7478
    @sankarruma7478 2 роки тому +1

    చాలా చక్కగా ప్రజలందరికీ పూలు పెడుతున్నారు ఎంత గొప్ప వాడికి చెయ్యి ఎందుకు స్వాధీనం కావడం లేదు

  • @pregnakamina130
    @pregnakamina130 2 роки тому +5

    PMC 😀😀om sri gurubyo. Namaha 💐💐

  • @srinuneelaboina3994
    @srinuneelaboina3994 2 роки тому +4

    Very useful matter given to us.thanks

  • @eswaranche2262
    @eswaranche2262 2 роки тому +6

    Balayya garu, mi gonthu(voice) super

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 2 роки тому

    Tqq🙏🙏🙏🙏🌹

  • @khadarirajukhadariraju7741
    @khadarirajukhadariraju7741 2 роки тому

    నిజంగా cheparu thathagharu anubavinchinavadiki. తెలుస్తుంdi

  • @sivasivatadisetti7485
    @sivasivatadisetti7485 2 роки тому +10

    O my go really amazing experience

  • @sastrysista2171
    @sastrysista2171 2 роки тому +18

    Thank you so much.
    Please prepare few more deep questions and take his interview further sir.

  • @sekharkalasapati
    @sekharkalasapati 2 роки тому +4

    Last 12 min video …super content .. wonderful 🙏🙏🙏🙏

  • @shaiksaddamali8803
    @shaiksaddamali8803 2 роки тому +2

    Om namashivaya

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 роки тому +3

    Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandramouliboddupalli482
    @chandramouliboddupalli482 2 роки тому +2

    Guru Deva 🙏

  • @anilsimhadri9207
    @anilsimhadri9207 2 роки тому

    Adigina daniki adiginatlu aa vayasulo perfect ga ans cheyadam chaala bagundi nijam manaki thekidu but aa peddayana cheppina vidanam bagundi

  • @kanakadurgagandavarapu9081
    @kanakadurgagandavarapu9081 2 роки тому +6

    Boose bumps..🙏🙏🙏

  • @baburaog8467
    @baburaog8467 Рік тому

    తాత ఒక మయ భ్రమలో ఉన్నారు.నేను ఇప్పుడు ఇలాంటివి మన హిందువుల లో చూసాను పాస్టర్స్ చర్చిలలో దసమ బగలు కానుకలు గూర్చి చర్చిలో నటించి సాక్షాలు చెపుచ్చారో అలాఉంది.

  • @myhtc2109
    @myhtc2109 2 роки тому

    మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే, కర్మ అనేది లేదు, కొందరి ఆధిపత్య కోసం వర్ణ వ్యవస్థ, కటుబాట్లు పెంచి పోషించారు .

  • @bethisrinu6888
    @bethisrinu6888 2 роки тому

    తాతగారు కరెక్ట్ గా చెప్పారు

  • @mrsmrs6358
    @mrsmrs6358 2 роки тому +29

    అతిగా ధ్యానం చేస్తే అలానే అనిపిస్తుంది...దేవుడు కి అంటూ ఓ రూపం ఉంటే గా మీకు కనిపించటానికి... Anyway I appreciate for ur deep involving in ur dreams

    • @ahamadhussain9714
      @ahamadhussain9714 2 роки тому

      Nice comedy

    • @mrsmrs6358
      @mrsmrs6358 2 роки тому

      @@ahamadhussain9714 yes lekapotey devudu kanipinchadamenti🤔

    • @srinivasvasu1218
      @srinivasvasu1218 Рік тому

      Avna mee vallaku devudu kanipinchaledemo anduku rupam ledu yenno lakshala samvastraluga ma sanathana Dharmam undi yenno rushulu munulu chusaru puranalalo kuda varnincharu devudu yela untadu anedi mee devudu anedi unte roopam untundi lekapote ledu

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 роки тому +1

    Om Nameskram swamey. The Hol universe is coasmse dance

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 2 роки тому +23

    ఎందుకో అంతమంది దేవుళ్ళు అలవోకగా వచ్చి అలా జ్ఞానాన్ని ప్రసాదించడం నమ్మబుద్ధి కావడం లేదు

    • @bathularaju4117
      @bathularaju4117 2 роки тому

      1

    • @kc9604
      @kc9604 2 роки тому

      Srushti lo a Katha vinna adhi oka thapassu thone devudi dharshanam jaruguthundhi

    • @sriaadya7806
      @sriaadya7806 2 роки тому

      హ్యాండ్ షేకింగ్ ఉండదు కుండలిని శక్తి జాగృతం అయితే, యేసుక్రీస్తు ఒక కల్పితం,ఎలా కనబడ్డాడు... కాబట్టి.....

  • @knvmrao2644
    @knvmrao2644 2 роки тому

    Balayya garu daggara manchi subject undi

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 2 роки тому +20

    స్వామి మీ సోది తగ్గించి,ఆయనని చెప్పనివ్వండి