113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2021
  • #pmctelugu #pssm #patriji #pmc #GuruSangatyam
    113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu
    Yogi Sri Sadguru Rangayya Swami his secrets to a long life.
    Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 ua-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

КОМЕНТАРІ • 244

  • @PMCTelugu
    @PMCTelugu  2 роки тому +28

    Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586

    • @manoharkunta8712
      @manoharkunta8712 2 роки тому +1

      dदLEEकेLलEलळळळळळळळळळL

    • @mandasubramanyam318
      @mandasubramanyam318 2 роки тому +1

      @@manoharkunta8712 g

    • @swapnanagavelli3868
      @swapnanagavelli3868 2 роки тому +1

      Make me ashirvadham Kavali swamy guruv garu na Peru nagavelli swapna naku Putra Satanism unda guru guru na Bertha nagavelli rajesh nenu dirga sumagali GA undali Ani naku me ashirvadam Kavali me padalaku vandham swamy repy me

    • @karanampandurangarao5020
      @karanampandurangarao5020 2 роки тому

      @@manoharkunta8712 lo

    • @avanchabasanth1494
      @avanchabasanth1494 2 роки тому

      Super ga cheparu Swamy garu

  • @guruprasad1189
    @guruprasad1189 2 роки тому +11

    మరెళ్ళ వారికి ధన్యవాదములు , చక్కటి , చిక్కని మహను భావులను ,చిక్క బుచ్చుకుని దర్శింప చేస్తున్న మీ కు ధన్య వాదములు మాత్రమే తెలుప గలము...

  • @raamaan159
    @raamaan159 2 роки тому +15

    కల్మషము లేని ఇంటర్వ్యు పెద్దమనిషి అన్ని నిజాలే చెప్పినాడు it's true I have never listened like this type of devotion

  • @choudarymuraliprasad6875
    @choudarymuraliprasad6875 Рік тому +3

    ఈయనకు 113 సంవత్సరాల వయస్సు అంటే నమ్మలేం.కానీ అద్భుత శక్తి సంపన్నులు గా కన్పిస్తూ ఉన్నారు.వాచకం అద్భుతం.గొంతు అద్భుతం.వేసుకునే వస్త్ర ధారణ అందరు బాబాల వలె కాకుండా గృహస్తులు వలె ఉన్నారు.వీరికి పాదాభి వందనాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      చాలా జ్ఞాన వంతుడు లాగానే ఉన్నాడు.

  • @Ravishastry63
    @Ravishastry63 2 роки тому +7

    రవిశాస్త్రిగారూ మంచి మంచి మహానుభావులను పరిచయం చేస్తున్నారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave4527 2 роки тому +40

    PMC chanal కు కృతజ్ఞతలు, రావిశాస్త్రి గారికి ప్రణామం, మాకు ఎంతో మంది గురువుల ను పరిచయం చేసి సాధనాభిలాశను పెంపొందించే మీకు ఆత్మాభివందనాలు

  • @Thinkwords1-1
    @Thinkwords1-1 2 роки тому +27

    వయస్సు తో సంబంధం ఏంటి..అయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా రు గా.. అద్భుతమే..

  • @karrepadma5508
    @karrepadma5508 Рік тому +2

    రాముని భజనలు మరిచితె మనసా నీ జీవన మెటులా గడిపెదవో ..భజనల భావము నిజముగ తెలిసితే ప్రజలతొ పని నీకేందుకె మనస్సా ఏదేమైనను నాగతి నీవని తారక నామము ధ్యానము చేయవే రాముని మంత్రము స్వాసలొ నిలిపీ సాధన చేయవే ఓ మనసా 🙏

    • @TheSelfbelief1
      @TheSelfbelief1 7 місяців тому

      amma.. ee padyanni yevaru chepparo teliya cheyagalaru talli.. Naa sadhana rama naam swasatho japinchadame..

  • @srigowrim2822
    @srigowrim2822 2 роки тому +15

    రంగయ్యస్వమిగారికి పాదాభివందనాలు.

  • @venkataramanat41
    @venkataramanat41 2 роки тому +5

    మంచి సత్సంగము. అపూర్వ విషయాలు తెలిపారు పెద్దాయన రంగయ్య స్వామి కి ప్రణామాలు. ధన్యోస్మి. ముగ్గురు గురువులు: పుల్లయ్య స్వామి, విభూతి స్వామి మరియు సిద్ద గురు స్వామి గురించి చాల వివరంగా తెలియ చేశారు. నమస్కారాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      గురువుల దగ్గర ఎప్పుడు కూడా వినయము తో ఉండాలి.అంతే కానీ అతి తెలివి ప్రదర్శించ కూడదు.

  • @HaraGopalaKishan
    @HaraGopalaKishan 2 роки тому +7

    శ్రీ రంగయ్యస్వామి గారికి ప్రణామములు.

  • @krupasagar1189
    @krupasagar1189 2 роки тому +7

    శ్రీ రంగయ్య స్వామి గారి పాద పద్మము ల కు నా నమస్కారములు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      ప్రణామాలు రంగయ్య స్వామి గారు.

  • @srigowrim2822
    @srigowrim2822 2 роки тому +12

    ర విశా స్త్రీగారికి ధన్యవాదాలు.

  • @venkateshwarluyarravoinave4527
    @venkateshwarluyarravoinave4527 2 роки тому +34

    రంగయ్య స్వామి సద్గురువులకు పాదాభివందనం

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      సూర్య నాడీ.మరియు చంద్ర నాడీ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      ధన్యం.స్వామి జి.

  • @prasunayl4239
    @prasunayl4239 Рік тому +2

    రంగయ్య స్వామి గారి పాద పద్మములకు ❤ నమస్కారములు

  • @s.anandachary2174
    @s.anandachary2174 Рік тому +1

    రవిశాస్రిగారు మీరు మాయకును ప్రతిమాయచే నామరుగుగనుమన్నాదిరా అనే గురువుల మహీమాన్వత ప్రతిమాయను తేలియచేస్తున్నారు ధన్యవాదాలండి.

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 2 роки тому +13

    జై...గురుదేవులు.... తమరి....ఉపదేశాలు.. మాకు
    ఎంతో....👍🙏🙏🙏సంతోషం👍🙏🙏

  • @arunachalasiva.
    @arunachalasiva. 2 роки тому

    ఈ ఛానల్ గొప్పవారిని బయటకు తీస్తోంది..

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 роки тому +5

    Sir wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajusairamreddy
    @rajusairamreddy 2 роки тому +8

    యాంకర్ గారు కి పెద్దాయన చెప్పిన మాటలు వింటుంటే నోరు మూతపడడం లేదు

    • @saibaba6068
      @saibaba6068 2 роки тому +1

      Yes. Such a great information he is listening directly from a true desciple of a great guru, a guru and yogi. Really wonderful interview and information from a well knowledged yogi.

  • @guruprasad1189
    @guruprasad1189 2 роки тому +3

    రంగయ్య స్వామీ పరిచయం మా అదృష్టం

  • @DevuniRamulu-rl4ip
    @DevuniRamulu-rl4ip 8 місяців тому

    ఎందరోమహాను భావులను విశ్వానికి పరిచయముచేస్తున్న శ్రీ రవిశాస్తి) గారికి,విశ్వసద్గురువులకు,ఆత్మాభిపాదప్రణామాలు.

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 2 роки тому +9

    జై శ్రీ గురుదేవ

  • @kachanachandrasekharreddy9975
    @kachanachandrasekharreddy9975 2 роки тому +6

    సద్గురువులు రంగయ్య స్వాముల వారికి ప్రణామం

  • @arunav5711
    @arunav5711 2 роки тому +10

    Really wonderful session swamiji.🙏🙏🙏🙏🙏🙏

  • @rangabhukya813
    @rangabhukya813 2 роки тому +1

    Really nice rangayya Swamy gaariki paadabhivandanaalu

  • @mahamadapurampodalakur6255
    @mahamadapurampodalakur6255 Рік тому +1

    మా కు మంది ఉపదేశము విని పించిన రంగయృ సామికి నమస్కారం లు.

  • @lalitham1881
    @lalitham1881 2 роки тому +10

    Raam Raamaya namaha 🙏Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏🌹🌹 SRI MAATHRE NAMAHA 🌹🌹🙏🙏🙏

  • @vijayakasi5289
    @vijayakasi5289 2 роки тому +7

    Super sir .we are very happy to such a yogi. Doddigarla Gangadhara rao.chodavaram west godavari.

  • @Rithvika148
    @Rithvika148 10 місяців тому

    🙏ravi shastri gariki 🙏 maha gnanula darshanam maku mmeeru kalpistunna adrustam🙏om namah shivaya 🙏

  • @baburaogadam3744
    @baburaogadam3744 2 роки тому +7

    Very very nice and beautiful speech and grateful message to Telugu state's.tq sir 🙏.

  • @dasharpra
    @dasharpra 2 роки тому +8

    Errojulo kuda 113 years bathiki unnadu ante Meru great sir, Mee interview inka 2 hrs unte bagauntadi

  • @phanikumard1289
    @phanikumard1289 2 роки тому +7

    Really great details given by 113 years Rangayya swami.Sriram.jairam jayajaya RAMA

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 роки тому +4

    Sir Iam waiting 2nd episode Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunnizam
    @arunnizam 2 роки тому +9

    Thank you ...Ravi Anna Garu...🙏🙏goppa vektula drshana bagyam maku kalpichinanduku..

  • @durgaprasadkonduru5442
    @durgaprasadkonduru5442 2 роки тому +2

    Ravi Sastry garu. Yaddanapudi Bhadramma garu of Rajupalem, between Sattenapalli and Piduguralla in Guntur district is aged 90 years devotee of Brahmam garu Her eldest daughter Sri Sri Sri Naga Seshamamba went into Penance without food and water. A place worth seeing showing lot of miracles

  • @mvrrreddy3639
    @mvrrreddy3639 2 роки тому +1

    PMC .sari leru neeku evvaru no 1 channal 👍👍👍👍👍👍👍👍👍

  • @nareshkumarmunaganti2498
    @nareshkumarmunaganti2498 2 роки тому +9

    జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి

  • @sreeramuluarshanapalli1368
    @sreeramuluarshanapalli1368 2 роки тому +1

    Chala chala goppa vishayalu teliya chesinanduku swamiji gariki dhanyavadamulu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @arunodayatelugu
    @arunodayatelugu 2 роки тому +5

    Chala adbhutham 🙏🙏🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 2 роки тому +5

    Om Sri gurubyo namaha 🙏🙏🙏🌺💐🌹🌷🌺💐🌹🌷🌺💐🌹om Sri seetaaraamaanjaneayaaya namaha 🙏🙏🙏🌺💐🌹🌷💐💐🌹🌷🌺💐🌹

  • @hameedullakhan6510
    @hameedullakhan6510 2 роки тому +1

    Thank you very very much to PMC.

  • @durgaprasadkonduru5442
    @durgaprasadkonduru5442 2 роки тому +1

    Glad to see rangayya swami yogi

  • @balajinv01
    @balajinv01 2 роки тому +6

    Good he has lot of memories which he explains clearly and nice to know 100 years old culture and customs 🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      So hamu nu విడదీస్తే నే పంచాక్షరి.మంత్రము.నమః శివాయ నమః.

  • @venkateswararaolella2376
    @venkateswararaolella2376 2 роки тому +5

    Excellent and wonderful Sir

  • @balakrishnareddy9204
    @balakrishnareddy9204 2 роки тому +1

    Paramapoojyulu, rangayya, swaami, vaariki, brmh, sree, ravisasthri, gaariki, namassulu, om, sreegurubyonamaha

  • @rajunellutla3261
    @rajunellutla3261 2 роки тому +3

    శ్రీ గురుబ్యోనమః

  • @saisuseela4667
    @saisuseela4667 2 роки тому +4

    Rangyya gare padyaalu speed ga cheppatam 👏👏👏👏👏👏🙏🙏🙏naku ardam kaledu

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 2 роки тому +2

    Swamy,. Pranamalu

  • @Milosflowergarden
    @Milosflowergarden 2 роки тому +3

    Thanks 🙏🏽

  • @chintambhaskar8215
    @chintambhaskar8215 2 роки тому +1

    Rangaiah swamiki Ravi sastri garlaku vandanaalu

  • @banana1061591
    @banana1061591 2 роки тому +1

    Thank s for uploading this video

  • @WonderTechie
    @WonderTechie 2 роки тому +3

    What an energy, thanks to PMC Online TV for introducing us to Sadguru Rangayya Swami.

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 2 роки тому +1

    Thank you

  • @mvrrreddy3639
    @mvrrreddy3639 2 роки тому +1

    PMC jayaho jayaho 🙏🙏🙏🙏🙏🙏

  • @srihariharabhakhthichannel4038
    @srihariharabhakhthichannel4038 2 роки тому +2

    OM NAMO BAGAVATHI VASUDEVAYA NAMAHA OM SREE GURUBHYO NAMAHA

  • @mvrrreddy3639
    @mvrrreddy3639 2 роки тому

    TQ TQ TQ pmc

    • @bapujagati3858
      @bapujagati3858 2 роки тому

      చాలామంచి పోగౄం చేశారు.దన్యవాదాలు.నేనూపసాదనచేస్తున్నానూ.సాదనలోనిమెలకువలుచెప్పండి.దన్యవాదాలు.

  • @RadhaArcot
    @RadhaArcot 2 роки тому +3

    Namasthe thatha

  • @lalitham1881
    @lalitham1881 2 роки тому +5

    Mahaanubhavula darsanam maa adrustum 🙏chaanal vaariki dhanyavadamulu 🙏 endaro mahaanubhavulu !! andariki naa vandanaalu 🙏🙏👌👌👌

    • @lalitham1881
      @lalitham1881 2 роки тому +1

      Poorva janma sukrutha vunte gaani ee mahaanubhavuniki 7years loo bhagath Bhakthi prapthinchadam anuuhyam!!!

    • @lalitham1881
      @lalitham1881 2 роки тому +1

      apara prahladudu amsa anipistondi ! 🙏

  • @tiyyaguraprabhakarareddy3107
    @tiyyaguraprabhakarareddy3107 2 роки тому +4

    Jai gurudev Garu.

  • @sujathayadav2127
    @sujathayadav2127 Рік тому

    Thank you sir 🙏🙏🙏🙏

  • @swarnakrishnamurthi2080
    @swarnakrishnamurthi2080 Рік тому

    113 years levu. 85 or 90 years mathrame anipisthondhi. Yet, swami great.

  • @varulakshmi636
    @varulakshmi636 2 роки тому

    Padabi vandanalu swaml

  • @akuletiashok1481
    @akuletiashok1481 2 роки тому +1

    Excellent video

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 2 роки тому +3

    Jaiguru

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 2 роки тому +2

    Great ....

  • @narayanamurthym6818
    @narayanamurthym6818 9 місяців тому

    Happy to see senior spirutual person

  • @krishnan5765
    @krishnan5765 2 роки тому +19

    నమ్మ బుద్ధి కావట్లేదు. ఏ కోశాన 70-80 మించి అనిపించట్లేదు.

    • @kundesrinivas5455
      @kundesrinivas5455 2 роки тому +4

      మహాత్ములు ఎవరి కి అర్దం కారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      వీర బ్రహ్మము గారి భక్తుడు.ఈ పెద్దాయన.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 8 місяців тому +1

      Harishadvargaalanu జయించాలి అంటే
      హృదయము లో పరమాత్మను నిలుపుకోవాలి.అప్పుడే సాధ్యము.

  • @vvsatyanarayanamedisetti9171
    @vvsatyanarayanamedisetti9171 2 роки тому +2

    Tqqqqqqq 🙏🙏🌹💐

  • @appalaraju6517
    @appalaraju6517 Рік тому

    🙏👍👏SADGURU RANGAYYA SWAMY VAARIKI PADABHIVANDANAMULU🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲👍👏

  • @user-qw6pi4rk8d
    @user-qw6pi4rk8d 8 місяців тому

    Rangaiah.swamiki namaskaramulu

  • @dulambhikshapathy2783
    @dulambhikshapathy2783 2 роки тому +1

    -.వందనం గురువు గారు

  • @9artsswathi658
    @9artsswathi658 2 роки тому +3

    Super Sir

  • @mopurimadhuri8567
    @mopurimadhuri8567 2 роки тому +2

    Great

  • @kmdzubaidulla2331
    @kmdzubaidulla2331 2 роки тому

    Best channel

  • @narsimhab2682
    @narsimhab2682 2 роки тому +3

    E master gyanam aparam anantam

  • @veerasundarmachiraju1085
    @veerasundarmachiraju1085 2 роки тому +3

    Jai Shree Ram

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 2 роки тому +1

    Awesome

  • @agovardhanreddy4066
    @agovardhanreddy4066 2 роки тому +5

    Great Rangaiah Swami master

  • @raghavareddy7700
    @raghavareddy7700 2 роки тому +3

    OM NAMAHSIVAYA

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 роки тому

    Jai guru dev🙏

  • @kushavardhandevanapalli6940
    @kushavardhandevanapalli6940 2 роки тому

    Your best thatha

  • @alukapallithirupathi7567
    @alukapallithirupathi7567 Рік тому

    CHALA MANCHI SANDESHAM

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 2 роки тому +2

    Om namo venkatesaya namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha omnamo laxmi narayana namaha

  • @eshawarperala3035
    @eshawarperala3035 2 роки тому +1

    Good exordinory

  • @durgaprasad1235
    @durgaprasad1235 2 роки тому +1

    Nice video

  • @venkateshboyavenkateshboya1902
    @venkateshboyavenkateshboya1902 2 роки тому

    Om Sri gurubyo namaha

  • @cinnamashaba1051
    @cinnamashaba1051 Рік тому

    Super sir soooo cute

  • @ambrishambrish1741
    @ambrishambrish1741 2 роки тому

    Sriram jairama

  • @ramaraghurd2789
    @ramaraghurd2789 2 роки тому

    Jai Sri Raama...shivarama jai

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 2 роки тому +1

    Guru gari ki nasmsakramu

  • @pavan7133
    @pavan7133 2 роки тому +7

    We need one more interview with swamy

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 2 роки тому

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya omnamo shivaya

  • @harini2shamrocks380
    @harini2shamrocks380 Рік тому

    Jai sri Ram🌺🙏

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 2 роки тому +6

    Thank youalRavi sathri garu, veelaithe swamy varu thelipina siddaguruvula samadhi vivaralu kuda oka vedio chesthe baguntundi

  • @tvschaitanyachaitanya9931
    @tvschaitanyachaitanya9931 2 роки тому +5

    Greate person eyana 1911 puttina ani chepparu ga ante epudu 110 years kadha gamaninchagalaru

  • @lalitham1881
    @lalitham1881 2 роки тому +2

    apara prahladudu anipistuoni 🙏

  • @tumatuma7972
    @tumatuma7972 2 роки тому +1

    Om saiSri Sai Jaya Jaya Jaya sai

  • @telanganavillagetrend9397
    @telanganavillagetrend9397 2 роки тому +2

    🙏

  • @srinagalakshmiagencies367
    @srinagalakshmiagencies367 2 роки тому

    🙏🙏🙏🙏