Kanagala Jayakumar About Old Director KV Reddy Story | Director KV Reddy Biography | Red Tv
Вставка
- Опубліковано 8 лют 2025
- Kanagala Jayakumar About Old Director KV Reddy Story | Director KV Reddy Biography | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtvnews1
#kvreddy #ramarao #seniorntr #redtv
చాలా బాగా వివరించారు కళ్ళకు కట్టినట్లు.
కేవీరెడ్డి గారు అంటే రామారావు Itself చాలా గౌరవం. 1984 లో ఎన్టీఆర్ USA లో heart ఆపరేషన్ కి వెళ్ళినపుడు.... కేవీరెడ్డి గారి కుమారుడు ఇక్కడే ఉండాలి.. కలవాలని చెప్పారు. కేవీరెడ్డి కుమారుడుని కలవాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పారంటే రెడ్దిగారంటే ఎంత అభిమానమో తెలుస్తుంది.
...... What A great Man K.V.Reddy Garu.Great Legendary.
జయకుమార్ గారు చెప్పే అంశాల్లో కొన్ని కల్పితాలు, అవాస్తవాలు ఉన్నవి.1940స్ జనరేషన్ వారు చాలా మంది జీవించి ఉన్నారని ఆయన మర్చిపోరాదు.
Ee vedhava cheppe daantlo chaala abaddhalu unnayi ... kV Reddy gaaru is guru to NTR in direction ... NTR ku ayanante bhakti abhimaanam
నీ పూర్తి పేరు పెడితే మంచిది, coment చేయడానికి knowledge అవసరం లేదు, episode చేయడానికి knowledge మరియు చాలా study
కావాలి. గమనించగలరు.. U
అక్కరలేదు, episode చేయడానికి
Knowledge మరియు చాలా అవసరం, గ్రహించాలి @@prk5494
అబద్దాలతో అసత్యాలతో బ్రతికే అడ్డ గాడిదలాగా ఉన్నాడే వీడు
విశ్వ విఖ్యత నట రత్న డాక్టర్ కళాప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి దయ వాళ్ళ మా తెలంగాణాప్రజలకు రాజకీయం నేర్పిన మహానుభావుడు
Very good information sir
Super best and right comments
My father K.SubbaRao (Late) was a great fan of great cinema director Sri.K.V.Reddy, I too. Most of his films are Masterpieces in Telugu film industry as well as Indian film industry. Thanks to the you tube channel for the good program on Marvelous film director K.V.Reddy. Great legendary photographer Markes Baratle was the photographer of patiala Bhairavi, Mayabazaar, Gunasundari Kadha,Jagadekaveeruni Kadha and so on. Not Ramanaadhan. He was the master of K.V.Reddy in script writing. Please note.
K.Kumar.
Great.great.great.lejend.kv.reddy
Maya bazaar was released in 1957 a good 12 years after the end of second world war. So definitely the cinema was not stopped due to the second world war.
Couldn't agree more..Maya maatalu.
B.Nagireddy was doubtful about the film and so was in a fix..because the picture was made by very many in different languages..some failed ..some got moderate success..But K.V.Reddy with..his Pathalabharavi experience..made Mayabazaar
పాత చిత్రాల గురించీ అలనాటి భక్తప్రహ్లాద చిత్రం నుండి ఎంతో మంది నటీ నటుల గురించీ ఎంతో పరిశోధన చేసి మాకు సమాచారం అందించే కిరణ్ ప్రభ గారు ఇచ్చే సమాచారం authentic తరువాత కొంతమేరకు వెండి వెన్నెల శ్రీధర్ గారు ఇచ్చే సమాచారం కూడా విలువైన సమాచారం , ఇతడి దంతా సొల్లువాగుడు !
గతించిన వారి గురించి అవాకులూ చవాకులూ వాగడం మహా పాపం ! వీడొక దౌర్భాగ్యుడు !
A good comment
❤. Good. ❤
❤
Super brother congratulations God bless you accordion peter potla
🐏 spotted...
Greatperson.goldenwords
Meeru cheppey vishayalu Anni Abaddalu Anipisthundi kv reddy gaarinee nagireddy chakrapani gaarinee Guru tulyulu gaa bhavistaaru Kv reddy gaarikee sree Krishna satya cinema Avakasamichhi Ayananu Ardhikamugaa Adukonee Guru Dakshina teerchukonnaru Chanipoyeena valla meedaa nindalu vestey oka vela vallu telisee teliyaka papalu chestey Aa papa phalamu meeru Anubhavincha valaasee untundee
మాటి మాటి కి రామదాసుఅంటావు రామదాసు కాదయ్య త్యాగయ్య సినిమా అది.రామదాసు కాదు.చాల రోజుల తర్వాత నాగయ్య గారు రామదాసు నిర్మించింది.దానికి నాగయ్య గారు చాల బాదలు పడి నాలుగు సంవత్సారాల కి పూర్తి చేసారు.
Misleading Telugu description.
ఈయన ఒకడు, ఇంకొక చెల్లని నిర్మాత ఒకడు ఉన్నారు. వీళ్ళు చెప్పేవన్నీ నూటికి తొంభై పాళ్ళు పచ్చి అబద్ధాలు.
Rama Rao garini KV garu Avamaninchadam Enti tamari Bonda Muskondi
Interviewer should be knowledgeable and contribute a bit to the conversation.
KV REDDY directed only two hit movies only with NTR. Patalabhairavi and Jagadekaveeruni katha. with NTR ANR combination Maya bazar and Srikrishnarjuna yudham.
very large video ..
ఈ విషయాలన్నీపాత చిత్రాల అభిమానులందరికీ తెలిసినవే! పత్రికల్లో వచ్చినవే! మేమందరమూ చదినవే! నువ్వుఏంటో కొత కొత్త గా చెబుతున్నావు ! ఇంకా చాల్లే ! మూస్కో!
(పాపం ఈ యాంకర్! నా కిదేం ఖర్మ రా బాబూ! అన్నట్టు మొహం పెట్టి ఓపిక గా ఈ సుత్తి భరిస్తున్నాడు !
Permanent Photographer for Vahini & Vijaya Studios was Marcus Bartley, Anglo Indian & great Cameraman worked for Mayabajar film. Permanent Writer to K. V. Reddy was Pingali Nagendra rao. Real facts are not explained in this video.
ఓహో తమరు డైరెక్టరరూ రైటర్ కూడానా కానీ మీపేరు ఎక్కడా విన్నటు లేదే ?పాపం చిన్న వాడైన ఈ యాంకర్ అబ్బాయి కి ఆ విషయం తెలిసి ఉండదులే !కాబట్టీ ఎంత గ్యాస్ అయినా కొట్టొచ్చు ! అసలు మాయ బజారుకి కె వి రెడ్డి గారు కాదు నువ్వే డైరెక్టరువి ! అని కూడా గ్యాస్ కొట్టు!
పాపం ఈ కాలం వాళ్ళకి ఎలా తెలుస్తుంది ! అసలు తమరు డైరెక్ట్ చేసిన లేదా రైటర్ గా పనిచేసిన రెండు సినిమాల పేర్లు మాలాంటి అజ్ఞానులకి చెప్పు !
హెడ్డింగులో ఏమని పెట్టారు? ఎన్టీఆర్ కి అవమానం అని!
అదే నేనూ ప్రశ్నించాను తలకాయుండదు వీళ్ళకి, వీళ్ళదృష్టిలో జనాలు వెఱ్ఱి వాళ్ళు ఏం చెప్పినా నోరు తెరుచుకొని వింటారని వీళ్ళ గుడ్డి నమ్మకం 0:08
Enni sarlu cheputharu e kadha,ibbandi rramarao,vadu tisinidi rendu cinamula flop,poni nuvvu tisina cinemalu hitla ante ,evariki teliyadhu,pratiokadu 1995 nunchi sitara magazine lo ravikondalu rao and cinemacritics rasina cheppatam tappa
Bhudhi vundhara neku?
Matalu vrasinadi pingali sir
Second war.1942.Myabazar.1964
అయ్యా,,,సరిగ్గా homework చేసిన తరువాతే వీడియోలు చేయండి..patchy information ఇవ్వకండి...శ్రీకృష్ణ సత్య విషయం అందరికీ తెలుసు....వెండి వెన్నెల..anae channel లో entachakkagaa చెబుతారు..Goodrealisticpresentation...మీరు మాత్రం Halfknowledge vedios pedataaru...పైగా meeru తెలుగు teacher😅
1942 bhaktha pothana.
To know thouroughly about KV Reddy one should read DVNarasaraju's book Teravenuka kathalu.
In this episode the narration is not effective.
అసలు ఈ స్టోరీ టైటిల్ NTR ని కేవీ రెడ్డి ఎందుకు "ఎలా అవమానించాడు", కానీ అదేవీ చెప్పకుండా కేవీరెడ్డి గురించి ఊరికే ఊక దంపుడు ప్రసంగం చేశారు, ఇవన్నీ ఇప్పటికే అందరికీ తెలుసుగా, స్టోరీలు చేయడం చేతకాక పోతే అన్నీ గట్టిగా మూస్కోని కూర్చొండి, ఇలా బుద్ది సిగ్గులేకుండా జనాల్ని చీట్ చేయకండి.
వీడివి పనికిమాలిన మాటలు
Sodi chala ekva.. subject takvs