దాన వీర చిత్రం లో.దుర్యోధనుని పాత్ర తో ఆయన కులం పైన మాట్లాడిన మాటలు కూడా ఆయన ద్రావిడ తత్వాన్ని తెలుపుతాయి..గ్రేట్ మాన్...మీరు ఎంతో గొప్పగా చెప్పారు మిమ్మల్ని కలవలి సర్ ఒక సారి
ఎన్టీఆర్ గొప్పతనం. బాపూ, ముళ్ళపూడికి సినిమా చేసేయండి అని చెప్పేసాడు శోభనబాబుతో నువ్వేం భయపడకు రెండ్రోజులాగు అని ధైర్యం చెప్పాడు. ఆ తరువాత ఆ సినిమా ఎలా ఆడిందో అందరికీ తెలిసింది. అటు డైరెక్టర్ని, నిర్మాతను ప్రధాన నటుణ్ణి అందరినీ కూడా ఉత్సాహ పరచే ఒకే ఒక సీనియర్ నటుణ్ణి కేవలం ఎన్టీఆర్ నే చూస్తాం.
ఆంధ్రులు, భారతీయులు.. విజ్ఞులు..!! అందుకే, రామాయణాన్ని వక్రీకరిస్తూ.. ఎంత గొప్పవారు చెప్పిన.. తిరస్కరించారు..!! మణిరత్నం ఐశ్వర్యరాయ్, విక్రమ్, అభిషేక్ బచ్చన్ లతో తీసిన సినిమా కూడా మఠాష్.. అయింది..!!
@ .. నేను చెప్పింది.. రామాయణం ని వక్రీకరిస్తూ తీసిన సినిమాల గురించి, మిత్రమా..!! మామూలు కథలని.. దర్శకులు.. ఎన్ని కోణాల్లో చూసినా, చూపించినా.. ప్రజలకి అభ్యంతరం ఉండదు..!! మన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఇప్పటిదాకా బలంగా ఉండటానికి కారణం.. రామాయణం.. అని మీకూ తెలుసు కదా..!!
మీరు ఎన్టీఆర్ అభిమానిలా వున్నారు అందుకే ఇలా అంటున్నారు మూవీ ఎందుకు ప్లాప్ అయింది ఈయన చెప్పేవన్నీ సత్యాలెకదా మూవీ హిట్ అయి ఉంటే గనుక ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు బ్రో @@vcsvarma1046
T.R.S.చౌదరి గారు బ్రాహ్మణులు అష్టాదశ మహాపాపులు అనే గ్రంథాన్ని వ్రాశారు. వారి శిష్యులు K.V.కవి గారు బ్రాహ్మణుడుని ఒక క్షత్రియుడు చేత కీర్తింప చేయడం అద్భుతం.
DVS కర్ణ, శ్రీమద్విరాట పర్వం.. రెండూ కూడా NTR కి దొరికిన ఒక కొబ్బరికాయ... కొండవీటి వెంకటకవి అనే ఒక వక్ర భాష్య ప్రసిద్దుని తో తీసిన సినిమాలు... DVS కర్ణ హిట్ అవడానికి చాలా కారణాలు వేరే ఉన్నాయి కానీ విరాట పర్వం లో వీరిద్దరి మహా భారతం వక్ర భాష్యం పరాకాష్ట చేరింది... ప్రజలు ఎంత ఛీ కొట్టారో మనందరం చూసాము.... అద్భుత మైన మన పురాణ కావ్యాలను ఇంత చండాలంగా ట్రీట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలిసి వచ్చింది
నిజం. D V S కర్ణ ఎలా విజయం సాధించింది అనే విషయం ఇప్పుడు కూడా నాకు ఒక మిస్టరీ లాగా కనిపిస్తుంది. ఈవెన్ శివాజీ గణేశన్ గారు నటించిన కర్ణన్ కూడా సంగీత పరంగా బాగా ఉండింది కానీ విమర్శకులు మెచ్చుకోలేదు, ఎక్కువగా ఢంకా బజాయించినట్లు విజయం సాధించలేదు. శివాజీ ని ఎక్కువ చూపించి మిగిలిన వాళ్ళని వెల వెల బోయేటట్లు చేశారు అని విమర్శ. కథని భారత కావ్యానికి విరుద్ధంగా పెట్టారు అని కూడా విమర్శకులు నిందించారు. రామారావు గారు తీసిన సినిమా అలాగే తప్పులు తడకలు కానీ ఎందుకో బాగా విజయం సాధించింది.
బుద్ధిమంతుడు సినిమాలో కృష్ణుడు గా నటించాలి అంటే sobhan babu స్వయంగా NTR దగ్గరకు వెళ్ళి అయన ఆశీర్వాదాం తీసుకోవడం ఎంత మందికి తెలుసు, నాణానికి బొమ్మ తో పాటు బొరుసు ఉంటుంది అంతే కానీ మనం ఎంత వరకు వారిని విమర్శించే అర్హత చూసుకోవాలి, ఏదో ఒక్క కామెంట్ పెట్టి మేము మేధావులం అనుకోవడం అంత మూర్ఖుత్వం ఉండదు
Bharadwaja garu Meeku sata koti అభినందనలు..ఎన్టీరామారావు గారు..పక్క ద్రవిడుడు..ఆయన ఫిలాసఫీ అదే..ఆయన ద్రావిడ యూనివర్సిటీ నీ స్థాపించిన విషయం మనకు తెల్సు .కానీ మీరు చెప్పిన వి అన్ని చాలా కొత్త కొత్త విషయాలు..అద్భుతం గా చెప్పారు. విడమర్చి చెప్పారు. మీ వీడియోలు అన్ని అద్భుతం.మీరు గతకాలపు సినిమా చరిత్ర ఆత్మ కథనం..మీరు గ్రేట్ సర్
సూర్యుడు దేవుడు అయినపుడు అయన కుమారుడు కర్ణుడు ధుష్టుడా ? కోడిల కూసి ముని స్నానానికి పంపి ముని రూపంలో వచ్చి అహల్యాను అనుభవించి ఆమె రాయిలా మరదనికి కరకుద్యేనా దేవేంద్రుడు పూజ్యనీయుడా
మీరు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో చూస్తున్నారు... పూర్తిగా చదవండి..భారతము, భాగవతం మొదలైనవి.... ఒక లక్షా ఏడు వేల శ్లోకాలు గల భారతాన్ని కేవలం ఏడున్నర వేల పద్యాలతో కవిత్రయం తెలుగు లో రాసారు, అందువల్ల ఒరిజినల్ భారతం లో ఉన్న చాలా ఘట్టాలు తెలుగు లో లేవు... కొంత అసంపూర్ణం m...
Eppudaite kondaveeti ntr life lo enter ayyaro appati nundi NTR PATANAM STARTED ENDUKANTE ANTAKU MUNDU DAKA PURANALANU SAMUDRALA VALLA POSITIVE GA TEESEVARU KANI KOBDAVEETI ENTER AYINATARVATA VAKRYA BHASHYAMLULANU START CHESI PURANALANU KINCHAPRACHATAM NTR LIFE ADHOGATI PALAINDI SIR
శ్రీరామ పట్టాభిషేకం సినిమాని.. Age పరంగా.. లవకుశ కు ముందు చేయాల్సిన సినిమాని.. లవకుశ తరువాత తీశారు..!! అంతేకాదు.. అది కమ్యూనిస్టు రామాయణం..!! అందుకే ప్రజలు.. ఛీ.. కొట్టారు..!! ఇలాంటిదే.. శ్రీ మద్ విరాటపర్వం..!! దీనిని.. యాఖ్ థూ..అన్నారు..!! 😡😡 NTR.. సంఘ భీతి లేకుండా.. చేసిన తప్పులు.. ల.పా. కి తో పెళ్ళి లాగా..!!
పౌరాణికాలు మార్చిన ది రామారావే నా. చాలామంది ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణవాదం తో మాట్లాడటమే తప్ప.. రామారావు మన పౌరాణికాలతో నేటికీ రామాయణం, భారత, భాగవతాలను మనకు సజీవం. రామారావు గారు.. శుక్రనీతి. రామారావు ను విమర్శించే వారిది బృహస్పతి నీతి.. అంతే. రామారావు ఏదో అపరాధం చేసినట్లు ఇక్కడ తెగ బాధపడుతున్నారు.. కొందరు.
NTR played and immortalized Rama and Krishna under the Direction of KV Reddy garu, Kamalakara kameswara rao. Encouraged by success , NTR did certain films influenced by Periar DMK ideology, atheist, anti rama ideology. Kondaveeti venkata kavi is a professed communist and atheist. Dana veera karna became a hit because of dialogue delivery of NTR. Unfortunately common man who appreciated did not know that dialogues are very vulgar , demeaning the character of Droupadi . Similarly in Sota rama kalyanam , Ravana was projected as hero and Duryodhana as hero in DVS Karna. In Virata parvam keechaka as hero. NTR and Kondaveeti venkata kavi were responsible for distorting puranas .
NTR was no doubt a great actor Many mythological roles were donned by him with aplomb.But he is not certainly the best Krishna, Karna,Bhishma roles actor.Those who do not know Hindi may blindly worship him.Mukesh Khanna as Bhishma, Pankaj Dheer as Karna, Nitish Bharadwaj as Krishna gave memorable performances.
Srirama pattabhishekam (1978) was a DISASTER. Mr. Bharadwaj has said some contents with half knowledge. It was released after 7 flop films of NTR in 1978. 7 Flops were Sati Savitri, Melukolupu, Akbar Salim, Yuga purushudu, Rama krishnulu, Rajaputra Rahasyam, Simha baludu etc. Later in the same year, Sahasavanthudu, Lawyer Viswanath also failed. 1978 was a bad period for NTR.. Driver Ramudu and Vetagadu were released in 1979 and SUPER HITS. After DVS KARNA (1977), due to over confidence, many NTR own production movies failed because of bad scripts. Chanakya Chandra Gupta, Virata parvam, Pattabhishekam, Akbar saleem, Venkateswara kalyanam, Viswamitra, SAMRAT Ashoka, Srinadhudu and some more.
People stopped watching NTR mythologicals from 1968 itself. 99% failures afterwards. Audience lost interest. For success of DVS KARNA, in 1977, heavy publicity due to competition with Krishna’s weak script KURUKSHETRAM was the main reason.
@@nageswarasastry6150 sir దాన వీర సూర కర్ణ తీసేపుడు మాటలు రాయడానికి మహానుభావులు దొరికారు. ప్రజలు కేవలం పాండవుల వైపు ఆలోచించి judgement ఇస్తే మరి కౌరవుల వైపు ఆలోచించాలి, అట్లాగే తన స్నేహితుడు సుయోధనుడు వైపు ఆలోచించిన కీచకుడు చెడ్డవాడు ఎందుకు అయ్యాడు, అని తీస్తే powerful dialogues రాసే కవులు దొరకలేదు. 50 ఏళ్ల తర్వాత కదా తెల్సింది నెహ్రు కూతురైన ఇందిరా గాంధీ గాంధీ ఎట్లా అయింది. ఒక muslim ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఇందిరా khan అవ్వాలి
సీనియర్ యన్ టి ఆర్ మంచి పౌరాణిక నటుడు. అయితే శ్రీమద్ విరాట పర్వము, సంపూర్ణ రామాయణం వంటి సినిమాలలో కథ వక్రీకరించడం జరిగింది. జనం యాక్ థూ అన్నారు. దాన వీర శూర కర్ణ కూడా యాక్ థూ నే. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారి కురుక్షేత్రం సినిమా పోలిక రావడంతో దాన వీర శూర కర్ణ సినిమా ఆడింది. సీనియర్ యన్ టి ఆర్ దాన వీర శూర కర్ణ లో సుయోధన పాత్ర మహా ఆకర్షణీయం అంతే
ఒక నాణానికి రెండో వైపు ఆలోచించాలి, అంతే కానీ yaakthoo అని అనడం మూర్ఖుత్వం, ఏదో comment పెట్టేయడం కాదు, నిజ జీవితంలో కూడా మనం రెండో వైపు చూడాలి, పెద్దలని విమర్శించే అర్హత మనకు వుందా లేదా
మీ analysis wrong సముద్రాల script లో కొన్ని రావణుడి dialogues మాత్రమే ad చేశారు. రావణుడు బ్రహ్మ కి ముని మనుమడు, బ్రహ్మ వంశానికి చెందినవాడు.ఒక విధంగా బ్రాహ్మడు. సకల శాస్త్ర పారంగతుడు. గత జన్మ లో శ్రీ మహా విష్ణువు యొక్క ద్వారపాలకులలో ఒకడు. విష్ణు భక్తుడు. శాపవసాత్తు మూడు జన్మలు విష్ణుమూర్తి కి శత్రువుగా జన్మించి, విష్ణుమూర్తి చేతి లో మరణించి వైకుంఠం చేరుకున్నవాడు. శ్రీ రాముడు రావణ సంహారం చేసిన తర్వాత బ్రహ్మ హత్య పాతకం నుండి విముక్తి పొందడానికి రామేశ్వరం లో శివుడి లింగ ప్రతిష్ట చేశాడు కదా. శాపవసత్తు శత్రువు మూడు జన్మలు ఎత్తి విష్ణువు చేతిలో మరణించాడు. తన భార్యతో రావణుడు (శ్రీ రాముడు చేతిలో మరణం dvara) ముక్తి కోసమే ఇంత వరకు చేశాను అని చెబుతాడు. NTR కి పెరియార్ భావ జాలం కి సంబంధం లేదు. NTR భగవంతుడు నమ్మి, కొలిచే వ్యక్తి, భగవంతుడు గా నటించిన రోజులలో శాకహారం మాత్రమే తిని, కటిక నేల మీద పడుకుని, పవిత్రంగా ఆ పాత్రలను పోషించారు. మీరు భగవంతుడు కి వ్యతిరేకం అనే విధంగా మీ భావజాలం NTR మీద రుద్దుతున్నారు. అది correct కాదు. NTR కి రావణుడి విశిష్టత ని తెలియజేశాడు.
రామాయణ, భారతముల ముాలము మారకుండా కమలాకర కామేశ్వరరావు, బాపు తీశారు. కాని రామారావు తన ఇష్టమైన రీతిలో రాముడు, కృష్టుడు పాత్రల స్వభావ మార్చి రావణ దుర్యోధన పాత్రలను హీరోగా చుాపించారు తన సొంత రీతి లో డైలాగ్ రాసి వారు. అంతేకాని పురాణ పాత్రలు వేసి ప్రజలు గొప్పఅన్నారు కాని పాత్రలపై గౌరవము చాలమంది గ్రహించలేదు కావున సినిమాలను చుాసి పురాణ ప్రాత లపై అభిప్రాయము రాకుాడదు.వేషమునకు రామారావు సరిపోతాడుఅంతే.
బాపు రమణల.. సంపూర్ణ రామాయణం.. ఓ పరిపూర్ణమైన సినిమా..!! చాలా బాగా తీశారు..!! NTR కూడా.. చాలా హుందాగా వ్యవహరించారు.. ఆ సినిమా పట్ల..!! 👌👌👍👍
దాన వీర చిత్రం లో.దుర్యోధనుని పాత్ర తో ఆయన కులం పైన మాట్లాడిన మాటలు కూడా ఆయన ద్రావిడ తత్వాన్ని తెలుపుతాయి..గ్రేట్ మాన్...మీరు ఎంతో గొప్పగా చెప్పారు మిమ్మల్ని కలవలి సర్ ఒక సారి
ఎన్టీఆర్ గొప్పతనం. బాపూ, ముళ్ళపూడికి సినిమా చేసేయండి అని చెప్పేసాడు
శోభనబాబుతో నువ్వేం భయపడకు రెండ్రోజులాగు అని ధైర్యం చెప్పాడు. ఆ తరువాత ఆ సినిమా ఎలా ఆడిందో అందరికీ తెలిసింది. అటు డైరెక్టర్ని, నిర్మాతను ప్రధాన నటుణ్ణి అందరినీ కూడా ఉత్సాహ పరచే ఒకే ఒక సీనియర్ నటుణ్ణి కేవలం ఎన్టీఆర్ నే చూస్తాం.
అంతే కాదు, వాళ్ళు నిరుత్సాహం పొందితే, నేను సినిమా బాగా తీశారు అన్నట్లు పోస్టరు వేసుకోండి అని వాళ్ళకి ధైర్యం చెప్పారు.
ఆంధ్రులు, భారతీయులు.. విజ్ఞులు..!! అందుకే, రామాయణాన్ని వక్రీకరిస్తూ.. ఎంత గొప్పవారు చెప్పిన.. తిరస్కరించారు..!! మణిరత్నం ఐశ్వర్యరాయ్, విక్రమ్, అభిషేక్ బచ్చన్ లతో తీసిన సినిమా కూడా మఠాష్.. అయింది..!!
ఈ విశ్లేషణ పాక్షికం.సినిమా ను ఒక కోణంలో చూసి దర్శకుడుని అర్ధం చేసుకోవాలి. తోచినవిధంగా మాటలు తూలడం మంచింది కాదు
@ .. నేను చెప్పింది.. రామాయణం ని వక్రీకరిస్తూ తీసిన సినిమాల గురించి, మిత్రమా..!! మామూలు కథలని.. దర్శకులు.. ఎన్ని కోణాల్లో చూసినా, చూపించినా.. ప్రజలకి అభ్యంతరం ఉండదు..!! మన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఇప్పటిదాకా బలంగా ఉండటానికి కారణం.. రామాయణం.. అని మీకూ తెలుసు కదా..!!
Ravana brahamma ni adbhuthamgaa avishkarincharu daraskadu. Nijaniki ravanudu antharingakam gaa rama bhakthudu. Vishnu dwarapalakukalu jaya vijayula sapa grasthula janma ne Ravana brahamma. Idi teliyakundaa vimrsinchadam Manchidi kadhu.@commonman6304
మీరు ఎన్టీఆర్ అభిమానిలా వున్నారు అందుకే ఇలా అంటున్నారు మూవీ ఎందుకు ప్లాప్ అయింది ఈయన చెప్పేవన్నీ సత్యాలెకదా మూవీ హిట్ అయి ఉంటే గనుక ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు బ్రో @@vcsvarma1046
T.R.S.చౌదరి గారు బ్రాహ్మణులు అష్టాదశ మహాపాపులు అనే గ్రంథాన్ని వ్రాశారు. వారి శిష్యులు K.V.కవి గారు బ్రాహ్మణుడుని ఒక క్షత్రియుడు చేత కీర్తింప చేయడం అద్భుతం.
DVS కర్ణ, శ్రీమద్విరాట పర్వం.. రెండూ కూడా NTR కి దొరికిన ఒక కొబ్బరికాయ... కొండవీటి వెంకటకవి అనే ఒక వక్ర భాష్య ప్రసిద్దుని తో తీసిన సినిమాలు... DVS కర్ణ హిట్ అవడానికి చాలా కారణాలు వేరే ఉన్నాయి కానీ విరాట పర్వం లో వీరిద్దరి మహా భారతం వక్ర భాష్యం పరాకాష్ట చేరింది... ప్రజలు ఎంత ఛీ కొట్టారో మనందరం చూసాము.... అద్భుత మైన మన పురాణ కావ్యాలను ఇంత చండాలంగా ట్రీట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలిసి వచ్చింది
నిజం. D V S కర్ణ ఎలా విజయం సాధించింది అనే విషయం ఇప్పుడు కూడా నాకు ఒక మిస్టరీ లాగా కనిపిస్తుంది. ఈవెన్ శివాజీ గణేశన్ గారు నటించిన కర్ణన్ కూడా సంగీత పరంగా బాగా ఉండింది కానీ విమర్శకులు మెచ్చుకోలేదు, ఎక్కువగా ఢంకా బజాయించినట్లు విజయం సాధించలేదు. శివాజీ ని ఎక్కువ చూపించి మిగిలిన వాళ్ళని వెల వెల బోయేటట్లు చేశారు అని విమర్శ. కథని భారత కావ్యానికి విరుద్ధంగా పెట్టారు అని కూడా విమర్శకులు నిందించారు. రామారావు గారు తీసిన సినిమా అలాగే తప్పులు తడకలు కానీ ఎందుకో బాగా విజయం సాధించింది.
Correct DVS karna very insult on our culture
బుద్ధిమంతుడు సినిమాలో కృష్ణుడు గా నటించాలి అంటే sobhan babu స్వయంగా NTR దగ్గరకు వెళ్ళి అయన ఆశీర్వాదాం తీసుకోవడం ఎంత మందికి తెలుసు, నాణానికి బొమ్మ తో పాటు బొరుసు ఉంటుంది అంతే కానీ మనం ఎంత వరకు వారిని విమర్శించే అర్హత చూసుకోవాలి, ఏదో ఒక్క కామెంట్ పెట్టి మేము మేధావులం అనుకోవడం అంత మూర్ఖుత్వం ఉండదు
Excellent knowledge and analysis by bharadwaj garu
Bharadwaja garu Meeku sata koti అభినందనలు..ఎన్టీరామారావు గారు..పక్క ద్రవిడుడు..ఆయన ఫిలాసఫీ అదే..ఆయన ద్రావిడ యూనివర్సిటీ నీ స్థాపించిన విషయం మనకు తెల్సు .కానీ మీరు చెప్పిన వి అన్ని చాలా కొత్త కొత్త విషయాలు..అద్భుతం గా చెప్పారు. విడమర్చి చెప్పారు. మీ వీడియోలు అన్ని అద్భుతం.మీరు గతకాలపు సినిమా చరిత్ర ఆత్మ కథనం..మీరు గ్రేట్ సర్
దాన వీర శూర కర్ణ కూడా సుయోధన పాత్ర ప్రధానంగా సాగుతుంది. కురుక్షేత్రం వైఫల్యం ముందు చెప్పబడిన సినిమా కలిసొచ్చింది.
ఎన్టీ రామారావు తను నటించిన పాత్ర ద్వారా సినిమా మీద ఆధిపత్యం ప్రదర్శించడానికి పౌరాణిక మూలకథనే ధారుణంగా హత్య చేయగల ఘనుడు.
శ్రీరామపట్టాభిషేకం నాటికి ఆయనకి రాజకీయ ప్రవేశం ఆలోచనే లేదు
తన భావ జాలాన్ని సముద్రాల పేరుతో పెట్టి హిట్ కొట్టితే పేరు వచ్చేది ఎన్టీఆర్ కే. ఫెయిల్ అయితే ఆ పేరు సముద్రాలది.
ప్లాట్ చాలా బాగా చేసాడు.
దాన వీర సూర కర్ణ, సినిమా హిట్ అయ్యాక, తను పురాణాలు ఏ రకంగా వక్రీకరణ గా చిత్రించినా, జనాలు చూస్తారు అని, అహంకారం గా తీసిన సినిమాలు.
కొన్ని ఇజమ్స్ను మనసులో పెట్టుకుని తీసిన సినిమాలు అవి. అందువల్లనే అవి అన్నీ దారుణంగా ఫెయిల్ అయ్యాయి.
We demand padmasri ❤
ఎన్టీఆర్ వ్యక్తిగత పతనమ్ d.s.v. karna తో ప్రారఅంభం అయి విరాటపర్వం తో అంతమయ్యింది. ఇనా అద్భుత నటుడు.కానీ అహంకారి
సూర్యుడు దేవుడు అయినపుడు అయన కుమారుడు కర్ణుడు ధుష్టుడా ? కోడిల కూసి ముని స్నానానికి పంపి ముని రూపంలో వచ్చి అహల్యాను అనుభవించి ఆమె రాయిలా మరదనికి కరకుద్యేనా దేవేంద్రుడు పూజ్యనీయుడా
మీరు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో చూస్తున్నారు... పూర్తిగా చదవండి..భారతము, భాగవతం మొదలైనవి.... ఒక లక్షా ఏడు వేల శ్లోకాలు గల భారతాన్ని కేవలం ఏడున్నర వేల పద్యాలతో కవిత్రయం తెలుగు లో రాసారు, అందువల్ల ఒరిజినల్ భారతం లో ఉన్న చాలా ఘట్టాలు తెలుగు లో లేవు... కొంత అసంపూర్ణం m...
క్షమించాలి, తెలుగు లో 23 వేల శ్లోకాలు.... ఏడున్నర వేలు కాదు
Eppudaite kondaveeti ntr life lo enter ayyaro appati nundi NTR PATANAM STARTED ENDUKANTE ANTAKU MUNDU DAKA PURANALANU SAMUDRALA VALLA POSITIVE GA TEESEVARU
KANI KOBDAVEETI ENTER AYINATARVATA VAKRYA BHASHYAMLULANU START CHESI PURANALANU KINCHAPRACHATAM NTR LIFE ADHOGATI PALAINDI SIR
శ్రీరామ పట్టాభిషేకం సినిమాని.. Age పరంగా.. లవకుశ కు ముందు చేయాల్సిన సినిమాని.. లవకుశ తరువాత తీశారు..!! అంతేకాదు.. అది కమ్యూనిస్టు రామాయణం..!! అందుకే ప్రజలు.. ఛీ.. కొట్టారు..!! ఇలాంటిదే.. శ్రీ మద్ విరాటపర్వం..!! దీనిని.. యాఖ్ థూ..అన్నారు..!! 😡😡 NTR.. సంఘ భీతి లేకుండా.. చేసిన తప్పులు.. ల.పా. కి తో పెళ్ళి లాగా..!!
పౌరాణికాలు మార్చిన ది రామారావే నా. చాలామంది ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణవాదం తో మాట్లాడటమే తప్ప.. రామారావు మన పౌరాణికాలతో నేటికీ రామాయణం, భారత, భాగవతాలను మనకు సజీవం. రామారావు గారు.. శుక్రనీతి. రామారావు ను విమర్శించే వారిది బృహస్పతి నీతి.. అంతే. రామారావు ఏదో అపరాధం చేసినట్లు ఇక్కడ తెగ బాధపడుతున్నారు.. కొందరు.
NTR played and immortalized Rama and Krishna under the Direction of KV Reddy garu, Kamalakara kameswara rao. Encouraged by success , NTR did certain films influenced by Periar DMK ideology, atheist, anti rama ideology. Kondaveeti venkata kavi is a professed communist and atheist. Dana veera karna became a hit because of dialogue delivery of NTR. Unfortunately common man who appreciated did not know that dialogues are very vulgar , demeaning the character of Droupadi . Similarly in Sota rama kalyanam , Ravana was projected as hero and Duryodhana as hero in DVS Karna. In Virata parvam keechaka as hero. NTR and Kondaveeti venkata kavi were responsible for distorting puranas .
No comments on these two films , ntr plans rarely like this, in Ramayanam there are many many views in telugu, tamil and kannada languages, gkvc.
NTR was no doubt a great actor Many mythological roles were donned by him with aplomb.But he is not certainly the best Krishna, Karna,Bhishma roles actor.Those who do not know Hindi may blindly worship him.Mukesh Khanna as Bhishma, Pankaj Dheer as Karna, Nitish Bharadwaj as Krishna gave memorable performances.
Srirama pattabhishekam (1978) was a DISASTER. Mr. Bharadwaj has said some contents with half knowledge. It was released after 7 flop films of NTR in 1978. 7 Flops were Sati Savitri, Melukolupu, Akbar Salim, Yuga purushudu, Rama krishnulu, Rajaputra Rahasyam, Simha baludu etc. Later in the same year, Sahasavanthudu, Lawyer Viswanath also failed. 1978 was a bad period for NTR.. Driver Ramudu and Vetagadu were released in 1979 and SUPER HITS.
After DVS KARNA (1977), due to over confidence, many NTR own production movies failed because of bad scripts. Chanakya Chandra Gupta, Virata parvam, Pattabhishekam, Akbar saleem, Venkateswara kalyanam, Viswamitra, SAMRAT Ashoka, Srinadhudu and some more.
Vaalmiki Ramayanam matrame praathi padikagaa teasing cinimalu maatrame success ayyayi. Leni Poni kalpithaalatho theesina cinimalu platform ayyayi.
People stopped watching NTR mythologicals from 1968 itself. 99% failures afterwards. Audience lost interest. For success of DVS KARNA, in 1977, heavy publicity due to competition with Krishna’s weak script KURUKSHETRAM was the main reason.
it can not be called improvisation.it may be called improperisation.that is why it was failure .people did not accept the ravanisation of Ramyan.
శ్రీమద్విరాటపర్వం సినిమా అలా తీయడం మహాపాపం.
@@nageswarasastry6150 sir దాన వీర సూర కర్ణ తీసేపుడు మాటలు రాయడానికి మహానుభావులు దొరికారు. ప్రజలు కేవలం పాండవుల వైపు ఆలోచించి judgement ఇస్తే మరి కౌరవుల వైపు ఆలోచించాలి, అట్లాగే తన స్నేహితుడు సుయోధనుడు వైపు ఆలోచించిన కీచకుడు చెడ్డవాడు ఎందుకు అయ్యాడు, అని తీస్తే powerful dialogues రాసే కవులు దొరకలేదు. 50 ఏళ్ల తర్వాత కదా తెల్సింది నెహ్రు కూతురైన ఇందిరా గాంధీ గాంధీ ఎట్లా అయింది. ఒక muslim ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఇందిరా khan అవ్వాలి
సీనియర్ యన్ టి ఆర్ మంచి పౌరాణిక నటుడు. అయితే శ్రీమద్ విరాట పర్వము, సంపూర్ణ రామాయణం వంటి సినిమాలలో కథ వక్రీకరించడం జరిగింది. జనం యాక్ థూ అన్నారు. దాన వీర శూర కర్ణ కూడా యాక్ థూ నే. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారి కురుక్షేత్రం సినిమా పోలిక రావడంతో దాన వీర శూర కర్ణ సినిమా ఆడింది. సీనియర్ యన్ టి ఆర్ దాన వీర శూర కర్ణ లో సుయోధన పాత్ర మహా ఆకర్షణీయం అంతే
ఒక నాణానికి రెండో వైపు ఆలోచించాలి, అంతే కానీ yaakthoo అని అనడం మూర్ఖుత్వం, ఏదో comment పెట్టేయడం కాదు, నిజ జీవితంలో కూడా మనం రెండో వైపు చూడాలి, పెద్దలని విమర్శించే అర్హత మనకు వుందా లేదా
Film flop ayindi NTR over aged ga kanipistadu
Yes 🙂
Yes.. శ్రీరామ పట్టాభిషేకం సినిమాని.. Age పరంగా.. లవకుశ కు ముందు చేయాల్సిన సినిమాని.. లవకుశ తరువాత తీశారు..!!
NTR did the same in DVS Karna.
మీ analysis wrong
సముద్రాల script లో కొన్ని రావణుడి dialogues మాత్రమే ad చేశారు.
రావణుడు బ్రహ్మ కి ముని మనుమడు, బ్రహ్మ వంశానికి చెందినవాడు.ఒక విధంగా బ్రాహ్మడు. సకల శాస్త్ర పారంగతుడు.
గత జన్మ లో శ్రీ మహా విష్ణువు యొక్క ద్వారపాలకులలో ఒకడు. విష్ణు భక్తుడు.
శాపవసాత్తు మూడు జన్మలు విష్ణుమూర్తి కి శత్రువుగా జన్మించి, విష్ణుమూర్తి చేతి లో మరణించి వైకుంఠం చేరుకున్నవాడు.
శ్రీ రాముడు రావణ సంహారం చేసిన తర్వాత బ్రహ్మ హత్య పాతకం నుండి విముక్తి పొందడానికి రామేశ్వరం లో శివుడి లింగ ప్రతిష్ట చేశాడు కదా.
శాపవసత్తు శత్రువు మూడు జన్మలు ఎత్తి విష్ణువు చేతిలో మరణించాడు.
తన భార్యతో రావణుడు (శ్రీ రాముడు చేతిలో మరణం dvara) ముక్తి కోసమే ఇంత వరకు చేశాను అని చెబుతాడు.
NTR కి పెరియార్ భావ జాలం కి సంబంధం లేదు.
NTR భగవంతుడు నమ్మి, కొలిచే వ్యక్తి, భగవంతుడు గా నటించిన రోజులలో శాకహారం మాత్రమే తిని, కటిక నేల మీద పడుకుని, పవిత్రంగా ఆ పాత్రలను పోషించారు.
మీరు భగవంతుడు కి వ్యతిరేకం అనే విధంగా మీ భావజాలం NTR మీద రుద్దుతున్నారు. అది correct కాదు.
NTR కి రావణుడి విశిష్టత ని తెలియజేశాడు.
Why did Samudrala accepted to keep his name in titles without his knowledge in the modified version of film done by NTR?
అప్పటికే.. సముద్రాల గారు చనిపోయారనుకుంటా, మిత్రమా..!!
Yes. Samudrala passed away at that time
Ntr గొప్ప నటుడు కాని puraanaalanu vajrikariste ఎలా anduke ప్రజలు chi kottinaaru
Kondaveeti Venkata Kavi was Anti Sanatana Dharma guy
రామాయణ, భారతముల ముాలము మారకుండా కమలాకర కామేశ్వరరావు, బాపు తీశారు. కాని రామారావు తన ఇష్టమైన రీతిలో రాముడు, కృష్టుడు పాత్రల స్వభావ మార్చి రావణ దుర్యోధన పాత్రలను హీరోగా చుాపించారు తన సొంత రీతి లో డైలాగ్ రాసి వారు. అంతేకాని పురాణ పాత్రలు వేసి ప్రజలు గొప్పఅన్నారు కాని పాత్రలపై గౌరవము చాలమంది గ్రహించలేదు కావున సినిమాలను చుాసి పురాణ ప్రాత లపై అభిప్రాయము రాకుాడదు.వేషమునకు రామారావు సరిపోతాడుఅంతే.
Sr.ntr pitchi mundakoduku,pitchi tugluk
Sri ramapattabhishekam super flop,pitchodu,pitchi cinima