Sr Journalist Bhardwaj About Facts Behind N T Rama RaoRakthasambandam Movie | Savitri, Devika

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024
  • Sr Journalist Bhardwaj About Facts Behind N T Rama RaoRakthasambandam Movie | Savitri, Devika | Bharathwaj Talks

КОМЕНТАРІ • 61

  • @vmr3624
    @vmr3624 9 місяців тому +9

    As ANR and Savitri was a crazy pair during that time, ANR did not accept the role. In the same year Aaradhana and Manchi manasulu were big hits.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Місяць тому +1

      @@vmr3624 Manchi Manasulu A N R gets seperated but that was successful. Aaradhana both unite. That way Sumangali was successful in Tamil but only average in Telugu ; Savitri dies. Pellinati Pramaanaalu, A N R fickleminded, not big hit. Batasari also Nageswara Rao average role, not a big hit. Pooja Phalam also weak hero not very big hit.

  • @m.pandarinaidu1354
    @m.pandarinaidu1354 Рік тому +3

    మా అభిమాన ఎన్టీఆర్ గురించి అన్ని విషయాలు చక్కగా చెబుతారు. మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @sreenivas4409
    @sreenivas4409 2 роки тому +6

    EXCELLENT INFORMATION ON PAASA MALAR AND RAKTHA SAMBANDHAM AND NTR * CONGRATULATIONS BEST WISHES GOD BLESS

  • @muraharanathinavolu2294
    @muraharanathinavolu2294 2 роки тому +2

    Excellent flow of information. Great job

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 2 роки тому +2

    nice narration about v.madhusudhanarao

  • @lakshminarasimhamurthy1110
    @lakshminarasimhamurthy1110 2 роки тому +3

    Sir,
    I read your news reports on cinema in Andhra patrika weekly.

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 2 роки тому +7

    తెనాలి pemmasani theater లో ప్రతి రోజూ ఒక NTR గారి సినిమా ఉచిత ప్రదర్శన నిర్వహించి నట్టు వార్త
    నిజమే నా

    • @mudapakavaralakshmi2356
      @mudapakavaralakshmi2356 Рік тому +1

      avunu. prati soma varam nundi shukra varam varaku morning 8.30 AM nundi. prati roju oka sthanika kalakaruniki sanmanam vuntundi.. prati nela chivari adivaram oka Cinima natudu/darsakudu/nati ni sanmanam chastharu.

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui Рік тому +1

    పద్మనాభం నిర్మించిన దేవత చిత్రం
    లో యన్టీఆర్ శోకరసాన్ని అద్భుతం
    గా పోషించారు.

  • @vijayababudharmenderbabu9253
    @vijayababudharmenderbabu9253 7 днів тому

    Chalacha❤kagachaparu

  • @mohanreddy3402
    @mohanreddy3402 2 роки тому +5

    రక్తసంబంధం(1962)మూగ మనసులు(1964)కంటే ముందు వచ్చింది.

  • @tangedukuntahebbarnageshwa2098

    . రక్తసంబంధం సినిమా విడుదల అయిన❤😢 తరువాత రెండేళ్లకు మూగమనసులు విడుదల అయింది

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 2 роки тому +4

    1953 parivarthana film li ANR SAVITRI Anna chellulaga act chesaru

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 2 роки тому +4

    In Doctor Chzkravarthi Akkineni never tal
    Called Savithri as sister

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 5 місяців тому

    Super film

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli 7 місяців тому

    Raktasambhandham is notorious film.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Місяць тому +1

      @@madanamohanaraocherukumalli Idiotic absurd comment, it is very great film explaining bond between brother and sister.

  • @srinivasulusoma
    @srinivasulusoma 2 місяці тому +2

    నాగేశ్వర రావు గారు చెయ్యను అన్నారు.
    అన్న చెల్లెళ్ళు గా ఏఎన్ఆర్ ను సావిత్రి నీ ప్రేక్షకులు అంగీకరించరు అని ఏఎన్ఆర్ అభిప్రాయం.
    ఇతను తప్పు చెప్తున్నాడు

    • @bvrrao8876
      @bvrrao8876 Місяць тому

      @@srinivasulusoma yes bro.

  • @sudhakari9361
    @sudhakari9361 7 місяців тому

    NTR,,Is,a, Great Actor

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 2 роки тому +11

    ఇతని వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు లేదు.ముందు నిర్మాత డూండీ గారు నాగేశ్వరరావు గారి వద్దకే వెళ్ళారు.ఆనాటికి నాగేశ్వరరావు - సావిత్రిల జంటకు హీరో హీరోయిన్లుగా విపరీతమైన క్రేజ్ ఉంది.నాగేశ్వరరావుగారికి సావిత్రి గారి అన్న వేషం వేయటం ఇష్టం లేక నాగేశ్వరరావు గారు తిరస్కరించారు.అందువలనే
    రామారావు గారితో డూండీ గారు రక్త సంబంధం(1962) తీశారు.అప్పటికి మూగ మనసులు (1964) మూవీ రిలీజ్ కాలేదు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 місяці тому +1

      నాగేశ్వర రావుకి ఆ సినిమా నచ్చలేదు అందుకనే వద్దన్నారు. అంతే కాదు, సావిత్రి నాగేశ్వరరావు అన్నా చెల్లెళ్ళు గా చేస్తే ప్రేక్షకులు అంగీకరించరు.

    • @kandarpasudhakar
      @kandarpasudhakar Місяць тому

      ఎన్టీఆర్ is great his combination with సావిత్రి గారు ఆ హీరో was successful and also as a brother successful it speaks confidence on subject and starcast and technicians etc

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 2 роки тому +2

    Ayya aRakta sambandham taravata mugamanasulu vachhindi.

  • @sridurga3017
    @sridurga3017 Рік тому +2

    మరి డాక్టర్ చక్రవర్తి చిత్రములో సావిత్రి నీ ANR చెల్లెలు గా చూస్తారు

    • @siromani741
      @siromani741 6 місяців тому +1

      No no ame chelleluga natimchaledu snehitudi bharyanu chelliga bhavimchadu

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Місяць тому

      @@sridurga3017 ఆ సినిమా లో సొంత చెల్లెలు గా కాదు. ఆ సినిమా సూపర్ హిట్ ఏమీ కాదు.

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli3428 2 роки тому +2

    చిరంజీవులు కూడా సరిగా నడవలేదు. రాము ట్రాజెడీ ఎండ్ కాదు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 22 дні тому

      @@umamaheswaramallampalli3428 రాము తమిళం లో బాగా విజయం సాధించింది, అందుకనే తెలుగు లో తీసి AVM వాళ్ళు విజయం సాధించారు. ఒక స్టేజి లో A V M సంస్థ వరసగా లేత మనసులు భక్త ప్రహ్లాద అవే కళ్ళు రాము ఇవన్నీ రెండు భాషల్లోనూ బాగా success అయ్యాయి. లేత మనసులు హిందీ లో కూడా బాగా ఆడింది. మూగ నోము కి ముందర (పాత కాలం లో) ఆ కథ తో A V M వాళ్ళే తమిళం లోనూ హిందీలోనూ తీసి మంచి విజయం సాధించారు.

  • @sridurga3017
    @sridurga3017 Рік тому +2

    ఎలాగైనా మీరు NTR పక్ష పాతి

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 місяці тому

    Even Manase Mandiram, A N R reluctant as seperated hero that won't suit. Pranamitrulu also Savitri ANR seperated, failed.

  • @kandarpasudhakar
    @kandarpasudhakar Місяць тому

    గుడిగంటలు is a hit

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Місяць тому

      @@kandarpasudhakar గుడి గంటలు కూడా బిగ్ హిట్ కాదు. చాలా మామూలు రన్ అంతే.

  • @SrinuChikkala-v7y
    @SrinuChikkala-v7y 2 місяці тому

    శోభన్ బాబు జేబు దొంగ గురించి చెప్పండి

  • @bvrrao8876
    @bvrrao8876 5 місяців тому +1

    Gundamma katha, Rakta sambandham vachina year lone manchi manasulu release ayi vaati kante block buster ayindhi.... ANR, Savitri aa rojullo super duper hit... Andhuke ANR garu natinchanu ante, savitri gaarini maarustam ante, savitri thappa aa role ku verokaru nyaayam cheyyaleru ani Anr gaaru ante, appudu ntr dhaggaraku vellaaru...poortigaa thelusukuni cheppandi sir.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Місяць тому

      @@bvrrao8876 Rakta Sambandham manchi hit film flop kaadu.

    • @bvrrao8876
      @bvrrao8876 Місяць тому

      @@swaminathakrishnapingale2695 bro. Rakta sambandam, Gundamma kadha super hits.... Kaadhani yenduku antaanu bro.

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 2 роки тому +1

    చిట్టి చెల్లెలు మర్చిపోయారు.

  • @Chkeshwar
    @Chkeshwar 9 місяців тому

    Appatiki me snalysis aha,,,,,,,anipistundi

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 2 роки тому +1

    డాక్టర్ చక్రవర్తి సినిమాలో కూడా సావిత్రి ANR చెల్లి గా వేసింది.

    • @satyanarayanapaidimukkula4416
      @satyanarayanapaidimukkula4416 2 роки тому +4

      SIR,
      RAKTHA SAMBANDAMU LO DIRECTGA SISTER, KANI DR CHAKRAVARTHI LO ALA VUNDADU, ANU MANALATHO KUDINADI, ROMANTICGA VUNTADI, CHIWARALO MATRSME ANNAYYA ANTADI.,

  • @sridurga3017
    @sridurga3017 Рік тому

    ఆ ట్రెండ్ రాదు రాలేదు

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Місяць тому

    Apatreke ntr sutuble

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram 11 днів тому

    రాము కి అసలు మూలం హిందీ లో కిషోర్ కుమార్ నిర్మించి, నటించిన దూర్ జగన్ కి చావో మే.

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 2 роки тому

    రాము poorti tragedy kaadu.

  • @tsubramanyasubramanya4106
    @tsubramanyasubramanya4106 Рік тому

    This movie never be screened for the present generation even for one day. Why you people are wasting your time discussing so much? It's a waste discussions....

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 2 роки тому +1

    ఎన్టీఆర్ తరువాత జానపద, రాజుల కథలకు రాంచరణ్ perfect

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 6 місяців тому

    N.t.r.schiranjeevulu1streleaselogoppacollectionsvasuluchesindhi.repeatrunreleaselochiranjeevulufilmboxaofficerecordcollectonsthonadichindhi.chalacinimaluchiranjeevulufilmmundhurepeatrunloyedhuruniluvaledhu.n.t.r.natanavishadhanayakuniganabhoothonabhavisyathi.

  • @Savarkar819
    @Savarkar819 Рік тому +2

    ఆ సినిమా అరవై ఏళ్ళనాటిది. ఈయన వయసెంత? ఈయన ఆ "రహస్యాలు" చెపుతాడు. ఇంకా చాలా చెపుతాడు ఈయన.
    వినేవాడు వె.పూ అయితే చెప్పేవాడు మహామేధావి మరి.

  • @siromani741
    @siromani741 6 місяців тому

    Imka cinima ankam mugisinatley
    Theater ki vachi movie chusey interst yevadikiledu

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 2 роки тому

    Gudigantalu.Hit. president medal vachhindi.

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 11 днів тому

    టాక్సీ రాముడు లో కూడా N.T.R. విషాదం
    పండించారు.

  • @rameshmulumoodi1549
    @rameshmulumoodi1549 2 роки тому +1

    గుడి గంటలు హిట్ కాలేదు

  • @alexanderbabu3980
    @alexanderbabu3980 Рік тому

    Gudigantalu.flaf.chianjeevulu.flaf.meeku.emi.teleedu.ntr.sollu.tappa.emi.teleedu.