Fertility Crisis | Present Generation Fertility Ratio? | Phthalates Syndrome | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Fertility Crisis | Present Generation Fertility Ratio? | Phthalates Syndrome | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Infertility #SpermCount #PhthalatesSyndrome

КОМЕНТАРІ • 421

  • @karnapuvenkatesh9616
    @karnapuvenkatesh9616 2 роки тому +80

    సార్ మీరు బాగుండాలి ఇలా చల మందికి మంచి మాటలు చెప్పలి కాని సార్ కొంతమంది ఉంటరు వాలు తలరాత బాగులేకో లేక వాలు దరిద్రము కష్ట పడిన కష్టం ఏ కం హాస్పిటల్ లో పోసిన వాళ్లకి సుకం వుండదు వాలు పరిస్థితి ఏంటి సార్

  • @satheeshpalleda5404
    @satheeshpalleda5404 Рік тому +13

    మీరు చాలా గ్రేట్ సర్, మీ లాంటి మంచి డాక్టర్ అందరికి ఇంకా ఎన్నో మంచి విషయాలు చెప్పాలి

  • @krishnanov13
    @krishnanov13 2 роки тому +2

    ఈ రోజుల్లో జనాలు స్నానం చేయడానికి పాపం చాలా కష్టపడుతున్నారు అండి
    పాపం
    కొంత శాతం వరకే చేస్తున్నారు స్నానం

  • @nirmalareddy2751
    @nirmalareddy2751 2 роки тому +36

    నమస్కారం డాక్టర్ గారు. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్ ఒక కోణంలో. వేరొక కోణంలో చూస్తే ప్రపంచంలో అన్యాయం, అధర్మం పెరిగిపోయినాయి . విలువలు లేని జీవితాలు జీవిస్తున్నారు చాలామంది. అందుకే ఇప్పుడు నపుంసకులుగా చాలామంది పుడుతున్నారు సార్.This is one way nature is punishing us . ఇలా చేయటం వల్ల భూమికి కొంచెం భారం తగ్గుతుంది సార్. ఆధ్యాత్మిక కోణంలో నాకు ఇలా అనిపిస్తుంది సార్.🙏

    • @kotavenkatprasad3168
      @kotavenkatprasad3168 2 роки тому +1

      సేమ్ ఒపీనియన్ నాది కూడా 100%

    • @behumble...7059
      @behumble...7059 2 роки тому +2

      Mee Father ...TransGender ayyie vuntae..Meeru E roju E neethulu chepevaru khadu...
      Plz Don't Judge any one..

    • @nirmalareddy2751
      @nirmalareddy2751 2 роки тому

      @@behumble...7059 Namastey . First thing నేను నీతులు చెప్పట్లేదు సర్. నాకు అర్థమైంది నా అభిప్రాయం పంచుకున్నాను అంతే.By the By i work with children & transgenders too. I do not look down upon or judge anybody for your kind information. ప్రతి తలుపు వెనుక ఒక కథ ఉంటుంది సర్. Namastey.

    • @behumble...7059
      @behumble...7059 2 роки тому

      @@nirmalareddy2751 tq...mam...help the people in need...

    • @srimaan1464
      @srimaan1464 Рік тому

      excellent

  • @pshahena1632
    @pshahena1632 2 роки тому +15

    మీరు చాలా బాగా చెప్పారు సార్ మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం నిజం థాంక్యూ సో మచ్

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 роки тому +21

    🙏Dr Ravikanth garu.
    Accurate information u have given.
    Females లో కూడా
    1) Life style
    2) carrier planing education
    3) PCOS, pcod
    4)2% different habits,,,
    5) junk food
    These are the main causes i observed.
    ఇపుడు ఉన్న కాలంలో wemen empowerment
    స్త్రీలు job compulsoryకూడా
    కారణాలు అనుకోవచ్చు.
    Food విషయాన కి వేస్తే
    మన పూర్వీకులు ఏది ఆహారంగా ఇస్తారో
    అది సరిఅయినది.
    నా అభిప్రాయం మాత్రమే
    ధన్యవాదాలు ఆర్యా 🙏🙏🙏🌺🌺🌺🌺

  • @kirannamburi6788
    @kirannamburi6788 2 роки тому +9

    చాలా ఉపయోగఅయిన వీడియో సార్, మీకు ధన్యవాదములు

  • @sumathirachana4525
    @sumathirachana4525 2 роки тому +32

    Our Hero came to motivate us 🙏🙏

  • @t4ruvk107
    @t4ruvk107 2 роки тому +5

    మీరు మ్యాట్రి మోని వెబ్సైట్ చూస్తే ముప్పై పై పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్డేట్ అవ్వ లి

  • @gvs5884
    @gvs5884 2 роки тому +11

    Chala manchi manchi subjects cover chestuuu
    Educate chestunnaru
    So much thanks sir

  • @NkReddy-me9sz
    @NkReddy-me9sz 2 роки тому +8

    నా వయస్సు 36,....నాకు 18సంవత్సరాల వయసు లో పెళ్లి చెసారు...మా పాప కు 17 సంవత్సరాలు... ఇంటర్ సెకండియర్ చదువుతుంది డాక్టర్ బాబు 🙏

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 роки тому +1

      ఇంకో నాలుగు సంవత్సరాల్లో మీరు తాత గూడా అవుతారు కంగ్రాట్స్ ,
      అదృష్టవంతుడివి ఎందుకంటే ఈ రోజుల్లో నలభై సంవత్సరాలు వచ్చినా పెళ్లిళ్లు అవ్వడం లేదని అమ్మాయిల కు అబ్బాయిలు దొరకడంలేదు. అబ్బాయిల కు అమ్మాయిలు దొరకడం లేదు కారణం కోరికలు ఎక్కువయ్యాయి . ఈరోజు అమ్మాయిలకి సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఇంట్లో పనిమనిషి ఉండాలి అబ్బాయికి లక్షలు శాలరీ ఉండాలి ఇలాంటివి కోరికలు ఎక్కువయ్యాయి అందువలన పెళ్లిళ్లు కావడం లేదు .

    • @NkReddy-me9sz
      @NkReddy-me9sz 2 роки тому

      @@LuckyLucky-om3cc మాకు డబ్బులు లేవు ‌‌.. కానీ సంతోషంగా ఉన్నాము.

  • @nareshayanavilli9596
    @nareshayanavilli9596 Рік тому +8

    The people who don't have habits of smoking and drinking are also suffering from this problem... Moreover those who have these habits have good kids

  • @Suresh-is8oe
    @Suresh-is8oe 8 місяців тому +1

    Super sir miru chala manchiga cheputaru sir

  • @urs_sravanthi
    @urs_sravanthi 2 роки тому +20

    Thank You So Much Ravi Sir 🙏.. For Telling/Giving all of Us Such an Wonderful Msgs.. U Keep On Doing Sir.. We Should learn from u.. Thank U ☺..

  • @sivaramaraju6253
    @sivaramaraju6253 2 роки тому +1

    100% correct ప్రతి సినిమా లో సిరియల్స్ లో కుడ మందు సిగరేట్

  • @chejarlapraveen2062
    @chejarlapraveen2062 2 роки тому +3

    Meeru ee society ki chesthunna seva maruvalenidhi sir..🙏

  • @LuckyLucky-om3cc
    @LuckyLucky-om3cc 2 роки тому +4

    వీర్యకణాలు ఎంత తక్కువ అయినా జనాభా పెరుగుదల తగ్గడం లేదు .
    ఇప్పటికే భారత్ దేశంలో జనాభా చాలా పెరిగిపోయింది ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస కూడా వస్తున్నారు .
    ఒక ఇరవై సంవత్సరాల పాటు జనాభా పెరుగుదలను అదుపు చేసే కానీ భారతదేశంలో ఉన్న వాళ్లకి నిత్యావసరాలు
    మరియు ఇతర సౌకర్యాలకు కొరత ఉండదు. జనాభా పెంచుకుంటూ పోతే అన్ని సౌకర్యాలకు కొరత వస్తాది.
    ఇంకో విషయం ఒక వర్గం వారికి మాత్రం డజన్లకొద్దీ పిల్లలు పుడతారు 😀😬😬

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 роки тому

      @@planet_Jupiter అర్థం కాలేదు బ్రదర్

  • @manompl
    @manompl 2 роки тому +67

    My Sperm count increased from 11 mil/ml to 78 mil/ml and motility and morphology also increased with Menthulu Podi (Fenugreek powder) 1 Spoon and Aswagandha powder 1 Spoon in Majjiga(Buttermilk) 1 month tesukoni taruvata difference chusukondi 10 times count perugutundi. its my personal experince try it. i got baby boy recently after 6 yrs. all medications also tried in this yrs but with medicines incresed only 11 to 35 mil/ml. please conform Dr RAVIKANTH garu on this.

    • @ravikumara8038
      @ravikumara8038 2 роки тому +3

      Hello Manu Garu, Can you pls tell me how to use it. If really it works I will be happy.

    • @manompl
      @manompl 2 роки тому +5

      @@ravikumara8038 buttermilk lo kalipi tageyadame 2 powders 1 and 1 spoon. Koncham cheduga vuntundi ante. Definitely lots of difference you can see after 1month.

    • @vishnu6398
      @vishnu6398 2 роки тому +4

      1 glass మజ్జిగ లో, 1 Spoon అశ్వగంధ +1 Spoon మెంతుల powder కలిపి తీసుకోవాలా

    • @manompl
      @manompl 2 роки тому +1

      @@vishnu6398 yes

    • @anjaneyuluhdtvsongs5689
      @anjaneyuluhdtvsongs5689 2 роки тому +1

      @@manompl epudu tesukovali

  • @durgakadari9354
    @durgakadari9354 2 роки тому +2

    Bale cheparu doctor garu andari ki ardamayela chakka g navutu mi matalu vintu nenu happy g feel autanu danyavadalu God bless you 🌟💯🙏🙏🙏

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 2 роки тому +9

    చాలా ధన్యవాదాలు

  • @Anusha-mb7nh
    @Anusha-mb7nh Рік тому

    Super ga chepparu doctor meeru cheppindhi 10 percent patinchina chaala mandhi bagupadathaaru tq so much doctor 😍😍😍

  • @yusufsuraj
    @yusufsuraj 2 роки тому +4

    Count peragatanikki emm cheyalo chepaledhu dr garu meru

  • @MeIntiammayi
    @MeIntiammayi Рік тому

    Inta drastic change ni inta cute ga chepparo🤣soo sweettt ila cute cute ga cheptey nijanganey patients cure ayipotaru😍😍😍tqs sharing all this video's Sir🙏🙏🙏💐💐💐

  • @balisatya8666
    @balisatya8666 Рік тому +1

    Sir meeru eela cheppadam chala happyga vundhi

  • @mallikarjunsaggu1332
    @mallikarjunsaggu1332 2 роки тому +7

    Sperm count increase గురించి chepaledu sir

  • @kasettysureshroyal3936
    @kasettysureshroyal3936 2 роки тому +5

    Mouth ulsers gurunchi cheppandi dhani nivarana cheppandi sir plees sir

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 Рік тому

    ఇప్పటికీ నేను రెండు వారాల కొకసారివళ్ళంతా నువ్వులనూనె బాగా రాసుకుని, సున్నిపిండి తో నలుగు పెట్టుకుని, కుంకుడుకాయరసంతో తల స్నానం చేస్తుంటాను. మస్తు హాయిగా ఉంటుంది. ప్రతీరోజూ రెండుపూటలా శుభ్రంగా స్నానం చేస్తుంటాను. చాలా బాగుంటుంది.

  • @anilj6399
    @anilj6399 2 роки тому +10

    Thank you for sharing valuable information🙏🙏🙂

  • @srinu3087
    @srinu3087 Рік тому +1

    Yes brother nijanga pillalu&youth padavadaniki karanam movies matrame chala baga chepparu

  • @memdemajay1237
    @memdemajay1237 2 роки тому +1

    Anna cigarate gurinchi baga cheparu move adds
    nice video and information

  • @pavankumar-bp8if
    @pavankumar-bp8if 2 роки тому +2

    Food and remedy chepadi doctor garu.

  • @anilkumar-nk2zo
    @anilkumar-nk2zo 2 роки тому +6

    Useful information, gent's and ladies, thank you sir, thank you so much

  • @shankarrajana-cp9bg
    @shankarrajana-cp9bg Рік тому +2

    Thank you so much sir

  • @lakshmithota1097
    @lakshmithota1097 2 роки тому +5

    Wonderful msg and nice talk Dr.Sir

  • @Hussainbi44
    @Hussainbi44 2 роки тому +3

    Women lo egg quality improvement gurinchi chapandi sir

  • @sailajarani6560
    @sailajarani6560 Рік тому +1

    Thank u very much sir , friendly way lo chepthunnaru ,

  • @sirishadevi7441
    @sirishadevi7441 2 роки тому +8

    Yes ur right sir 🙏 even 34 yrs ki kanaru ma family lo it's destiny I guess 😕

  • @chsukanya2694
    @chsukanya2694 Рік тому +1

    X chromosome, y chromosomes gurinchi explain cheyandi sir please

  • @harshateluguvolga7416
    @harshateluguvolga7416 2 роки тому +3

    Beautiful smile Dr garu

  • @ruthgrace4025
    @ruthgrace4025 2 роки тому +7

    Enlightening information thanks so much doctor

  • @rasulvalishaik7473
    @rasulvalishaik7473 2 роки тому +3

    correct ga chepparu sir....

  • @dvnsjyothi3228
    @dvnsjyothi3228 2 роки тому +1

    Pilalu puttakunda operation yevaru cheyichukunte better o video cheyandi

  • @panduhoney7011
    @panduhoney7011 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు సార్

  • @sanjeev1650
    @sanjeev1650 2 роки тому +3

    Ladies PCOD problem gurinchi kuda cheppandi

  • @harathykb3545
    @harathykb3545 2 роки тому +10

    💯 correct sir, thanq for valuable information 💐💐🍫🍫

  • @veerreddydwarampudi2499
    @veerreddydwarampudi2499 2 роки тому +2

    Very Good Doctor Garu...

  • @satishdasu33
    @satishdasu33 2 роки тому +3

    1970 lo cell phone laydu sir present smart world smart phone life enthe next 50 years death time decided

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 2 роки тому

    డాక్టర్ గారూ... చాలా బాగా చెప్పారు.
    ధణ్యవాదములు.
    కానీ.... మీరు డాక్టర్ అయుండీ... దేవుడు అంటున్నారేంటండీ..! మరీనూ...

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 2 роки тому +2

    Thanks sir correct ga chepparu good 👍

  • @Ravi-p8r
    @Ravi-p8r Рік тому +2

    Thank you for your zenorocity.i love 💕 your kind and great appreciate words thank you sir.

  • @priyanka28953
    @priyanka28953 2 роки тому +1

    Hello Doctor thanks for clarification. Good video. Deo ad description is funny. 😂🤣😂

  • @ammuchinnumyprincess6831
    @ammuchinnumyprincess6831 Рік тому

    Sir ma husband ki a bad habits Lev but count thakkvundi antunnaru anni bad habits unnollaku bagane puduthunnaru

  • @prasadturalla1359
    @prasadturalla1359 Рік тому +1

    Moovie s chusi chadipotunnaru

  • @srinuporlu8348
    @srinuporlu8348 Рік тому

    నమస్తే డాక్టర్ గారు నాకు 40సం"లకు పెళ్ళి జరిగింది.2వ నెల నుంచి నా పురుషాంగం గట్టి గా అవ్వడం లేదు, వీర్యం కోడా చాలా పలుచగా ఉంటుంది, కారణం ఏమిటో తేలియచేయండి

  • @sureshprasanna.lucky.1233
    @sureshprasanna.lucky.1233 2 роки тому +1

    నమస్తే. సార్. మగ వారిలో కౌంట్ పెంచుకోవడం ఎలా ..కొంచం. చెప్పండి. సార్..

  • @R.R.R.S.
    @R.R.R.S. Рік тому +4

    సినిమాల వల్ల ...మెయిన్ గా సంక నాకి పోతున్నది fist.. ఆడొల్లే సారు వాళ్ళు అక్కడ ఎలాంటి బట్టలు వేస్తే అలా బట్టలు వేసి,రోడ్లపై తిరగడం సినిమాలో వాళ్ళు చేసే ovraction ని ఫాలో అవ్వడం. ఓ ఛానెల్ పెట్టుకొని ..tiktok లు చేసి సెలబ్రెటీ అయిపోవడం ...ఇంకా ఎన్నెన్నో..
    ఇక మన మగవాళ్ళు అయితే వాళ్ళ గురించి చెప్పి కూడా వెస్ట్...సర్..ఇక్కడ మీరు లేడీస్ గురించి నెగిటివ్ గా ఎం చెప్పేలేదు ..లేకుంటే...మీపై దండయాత్రలు చేస్తారు...మన స్త్రీ లు.మహిళ సంఘాలు 👈👈🙏🏼🤣🙏👏👏

  • @gopimovva2161
    @gopimovva2161 11 місяців тому +1

    ❤😊

  • @pneelakantu2585
    @pneelakantu2585 Рік тому

    sir me simply talking and me advice very depth and clear.

  • @subbarao1082
    @subbarao1082 2 роки тому +2

    Good evening sir good information for us

  • @kankipatisrikrishna6316
    @kankipatisrikrishna6316 2 роки тому +3

    Well said Doctor garu

  • @suryatejareddy8017
    @suryatejareddy8017 Рік тому +1

    God bless you sir, very useful video.thank you so much sir.

  • @jatlasatyanandarao3834
    @jatlasatyanandarao3834 Рік тому

    Mi videos chusi eno vishyalyu telusukuna TQ sir

  • @shaikkarishma6991
    @shaikkarishma6991 Рік тому

    Chala Baga chepparu sir elantivi enka maaku cheppali ani korukuntunnanu sir thank you so much sir

  • @sureshsivakoti502
    @sureshsivakoti502 Рік тому

    Sir chala simple ga unnaru sir meru bag unnaru me smile bagunnaru meru super sir

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 2 роки тому

    Bro Meeru cheppe tappudu tension padutunnaru... Mee kallu cheptunnay

  • @nagulmeerashaik7637
    @nagulmeerashaik7637 2 роки тому +2

    Please covid 19 lung fibrosis gurinchi vedios cheyandi ..Maa mother 1yer nundi oxygen thone vuntundi.... Please

  • @ammajinarsu587
    @ammajinarsu587 2 роки тому +2

    Sir mimalini devudu divenchali meru bavundali

  • @simplylifedeepu
    @simplylifedeepu 2 роки тому +1

    Nice and clarity information tq Ravi garu🙏

  • @rajeshpeketi5073
    @rajeshpeketi5073 2 роки тому +2

    thank you so much sir, for very valuble information

  • @Ashramampets
    @Ashramampets 2 роки тому +1

    Apatlo chutta thagevaru kada...ahpatlo tablets vadevarukadu eppudu chinnapati nundi tablets veskovadam vallemo

  • @lakshmiprasanna232
    @lakshmiprasanna232 2 роки тому +2

    Gums pain' gurinchi video cheyandi

  • @rameshbollipo435
    @rameshbollipo435 Рік тому

    Earactil detection problem gurunchi video chayandi.ea problam clear ayya avakasam uadantara.tretment uanta taliyachayagalaru.Danyavadamulu sir.

  • @praveenakumari1486
    @praveenakumari1486 2 роки тому +2

    Very useful information sir. thanks sir.

  • @manojm5747
    @manojm5747 Рік тому

    there should be validation of advertisements by govt.

  • @bablubablu55
    @bablubablu55 2 роки тому +1

    Title........................
    ......,?

  • @vjkt2897
    @vjkt2897 2 роки тому +4

    Autism gurinchi cheppandi Dr garu.

  • @sarabaik2216
    @sarabaik2216 2 роки тому +1

    Good evening doctor garu

    • @sarabaik2216
      @sarabaik2216 2 роки тому

      You are looking so handsome in black shirt....

  • @rameshdarling2987
    @rameshdarling2987 Рік тому

    Sir meru jagratha ఎందుకంటె meru youTube lo ne vaidyam chesesthunnaru, కాబట్టి vere hospitals rating padipothundi a వేదవలు ఏదైన cheyavachu meru jagratha sir

  • @bharat9322
    @bharat9322 Рік тому

    ఒబిసిటీ లావు సమస్య అధికంగా ఉంటుందా దయచేసి తెలియజేయగలరు డాక్టర్ గారు

  • @team958
    @team958 2 роки тому +1

    thankyou Doctor for revealing the information...

  • @divyakotipali3035
    @divyakotipali3035 Рік тому

    డాక్టర్ గారు దయచేసి నా సమాధానానికి రిప్లై వస్తుందని అనుకుంటున్నాను నాకు నా భయం తొలగించండి నాకున్న doubts క్లియర్ చేయండి ప్లీజ్ డాక్టర్ గారు మాకు సంతానం కావాలి అయ్యో అయ్యి కూడా అయినా సక్సెస్ కాలేదు డాక్టర్ ఐవిఎఫ్ కి వెళ్లి మావారికి షుగర్

    • @venkateshbalivada7395
      @venkateshbalivada7395 Рік тому

      మా అన్నయ్య కి కూడా చాలా షుగర్ ఉంది అయిన కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు షుగర్ కాకుండా వేరే కారణం కావచ్చు

  • @kalpanakrishna2115
    @kalpanakrishna2115 2 роки тому +1

    So sweet 😋 cute my favorite doctor nice talking to you

  • @jaanukjaanuk1707
    @jaanukjaanuk1707 Рік тому

    మీ videos చాలా బాగుంటుంది sir
    AMH hormone తక్కువ ఉందంటే problem అవుతుందా sir

  • @bhupanaramadevi5741
    @bhupanaramadevi5741 2 роки тому +1

    Me trees ela unnayi sir

  • @ShivaShiva-yj4kg
    @ShivaShiva-yj4kg Рік тому

    nijanga sir enagaraniki amaidi cinima hallo pedda nassaindi sir super ga cheperu

  • @choutapallisravani4533
    @choutapallisravani4533 Рік тому

    Tonsils gurinchi oka video cheyandi sir,plz how to control pain

  • @GunturAmmaiTeluguVlogs
    @GunturAmmaiTeluguVlogs 2 роки тому +4

    Dr best ivf center హాస్పిటల్ name cheppagalara vijayawada lo ..చాలా confuse lo unnamu a హాస్పిటల్ లో treatment cheyinchukovali ani

  • @dennis7330
    @dennis7330 2 роки тому +2

    Good information sir

  • @rvlakshmi
    @rvlakshmi 11 місяців тому

    Hello sir yela vunnaru. I am big fan of to you 😊 thank you for your more valuable words 🙏🙏🙏

  • @singammanasa2205
    @singammanasa2205 7 місяців тому

    Yes sir it is 100%really

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 Рік тому +1

    Good. Message Sir 🙏🙏

  • @lakshmannaidu4417
    @lakshmannaidu4417 2 роки тому

    Looks like a Hero Doctor saab... Any ways gud awareness

  • @Laxmalla_Ramesh.
    @Laxmalla_Ramesh. 2 роки тому +1

    Thank you sir for valuable information

  • @gosirajeswari9754
    @gosirajeswari9754 2 роки тому +1

    Doctor Babu you are great sir

  • @user-jb3pu5lo5v
    @user-jb3pu5lo5v Рік тому

    Chala manchi visyaalu chyppaaru

  • @rajashekhar7315
    @rajashekhar7315 2 роки тому +2

    Your right sir.

  • @vijayarani5771
    @vijayarani5771 2 роки тому +2

    Yes its true Dr tq

    • @m.sharavanim.sharavavani6895
      @m.sharavanim.sharavavani6895 2 роки тому

      🙏🏻🙏🏻meeru really heero sir manasu lo vunna maata cheparu ela antamadi chptaru sir 🙏🏻🙏🏻

  • @mercysunandhamercysunandha637
    @mercysunandhamercysunandha637 2 роки тому +1

    Sir chala corect chepparu 🙏🙏🙏

  • @peterpaulpandu4916
    @peterpaulpandu4916 2 роки тому +5

    May God Bless You sir ..
    Nice msg sir ..🙏🙏🙏

  • @koramatlasivakumar1339
    @koramatlasivakumar1339 2 роки тому +1

    What about your opinion on siridanyas sir