LYRICS నీ కృపయే నా - ఆధారము నీ కృప లేక నే - నేమౌదునో -2 ఊహించలేనయ్యా - తలంచలేనయ్యా నా యెడ నీకున్న - కృపాతిశయము -2 ||నీ కృప|| అ. పల్లవి: స్తుతియింతును నిను కీర్తింతును కొనియాడి - భజియించి - ఆరాధింతును -2 ||నీ కృప|| 1. ప్రతిక్షణమూ నీ - నూతన వాత్సల్యం అనుదినము నీ - మహా కనికరం -2 ప్రతి వత్సరము - కరుణా కటాక్షములు -2 దయను కిరీటముగా - ధరియింపచేసితివి -2 నను విడువలేదు - నీ కృప నను ఎడబాయలేదు - నీ మహా కృప -2 ||స్తుతి || 2. ముష్కరులైన - మనుషులెందరో నిష్ఠూర పెట్టి - గాయాలు చేసినా -2 నా మంచి సమరయుడా - గాయాలు కట్టి -2 నా దుఃఖ దినములు - సమాప్తి చేసితివి -2 నను విడువలేదు - నీ కృప నను ఎడబాయలేదు - నీ మహా కృప -2 ||స్తుతి|| 3. సదా నా గురి - నీపై నిలిపి నీ ముఖ దర్శనము - నే చేసెదను -2 సీయోనులో నేను - ఆనందభరితుడనై -2 యుగయుగములు నిను ఆరాధించెదను 2 నను విడువలేదు - నీ కృప నను ఎడబాయలేదు - నీ మహా కృప -2 ||స్తుతి ||
ప్రభువు నందు దైవజనులు రమేష్ బాబు గారికి వందనాలు అయ్యా పాట చాలా బాగుంది అండీ దేవుడు మి పరిచర్యను దివించును గాక... విడువని కృపా నా యేసయ్య కృపా అయనాకే మహిమ ఆమెన్ ❤❤❤❤✝️✝️✝️✝️⛪⛪⛪🎂🎂🎂🎂కంగ్రాట్స్ అయ్యా పాస్టర్ కోట శాంసన్... సూర్యాపేట జిల్లా తెలంగాణా
చాలా అద్భుతంగా ఉంది పాస్టర్ గారు, చాలా బాగా పాడారు ప్రతి చరణం దేవునికి మహిమ కరంగా ఉంది, ఈ నూతన సంవత్సరంలో చాలా ఆదరణ కలిగించే పాట., దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.. ఆమెన్ 🙏
LYRICS
నీ కృపయే నా - ఆధారము
నీ కృప లేక నే - నేమౌదునో -2
ఊహించలేనయ్యా - తలంచలేనయ్యా
నా యెడ నీకున్న - కృపాతిశయము -2 ||నీ కృప||
అ. పల్లవి: స్తుతియింతును నిను కీర్తింతును కొనియాడి - భజియించి - ఆరాధింతును -2 ||నీ కృప||
1. ప్రతిక్షణమూ నీ - నూతన వాత్సల్యం
అనుదినము నీ - మహా కనికరం -2
ప్రతి వత్సరము - కరుణా కటాక్షములు -2
దయను కిరీటముగా - ధరియింపచేసితివి -2
నను విడువలేదు - నీ కృప
నను ఎడబాయలేదు - నీ మహా కృప -2 ||స్తుతి ||
2. ముష్కరులైన - మనుషులెందరో
నిష్ఠూర పెట్టి - గాయాలు చేసినా -2
నా మంచి సమరయుడా - గాయాలు కట్టి -2
నా దుఃఖ దినములు - సమాప్తి చేసితివి -2
నను విడువలేదు - నీ కృప
నను ఎడబాయలేదు - నీ మహా కృప -2 ||స్తుతి||
3. సదా నా గురి - నీపై నిలిపి
నీ ముఖ దర్శనము - నే చేసెదను -2
సీయోనులో నేను - ఆనందభరితుడనై -2
యుగయుగములు నిను ఆరాధించెదను 2
నను విడువలేదు - నీ కృప
నను ఎడబాయలేదు - నీ మహా కృప -2 ||స్తుతి ||
వందనములు అయ్య గారు 🙏🙏🙏 హ్యాపీ న్యూయర్🎉💫 పాట చాలా బాగుంది ❤👏😇
ప్రభువు నందు దైవజనులు రమేష్ బాబు గారికి వందనాలు అయ్యా పాట చాలా బాగుంది అండీ దేవుడు మి పరిచర్యను దివించును గాక... విడువని కృపా నా యేసయ్య కృపా అయనాకే మహిమ ఆమెన్ ❤❤❤❤✝️✝️✝️✝️⛪⛪⛪🎂🎂🎂🎂కంగ్రాట్స్ అయ్యా పాస్టర్ కోట శాంసన్... సూర్యాపేట జిల్లా తెలంగాణా
Praise the lord పాట చాలా బాగుంది అన్న ఇంకను అభిచేకించి బలముగా వాడుకొనును గాక!
Praise the lord అన్నయ్య గారు
🎉పాట చాలా ఆశీర్వదకరంగా ఉంది.. ఇలాంటి పాటలు మరెన్నో మీ ద్వారా దేవుడు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🎉
దైవజనులకు వందనాలు🙏.నూతన సంవత్సరపు గీతము దేవునికి మహిమకరముగాను మరియు అనేకులకు ఆత్మీయకరముగా ఉన్నది.చాలా బాగా పాడినారు. దేవునికే మహిమ కలుగును గాకా. ఆమెన్
Praise the Lord pastor Ramesh Garu wonderful song best singer god bless you
చాలా అద్భుతంగా ఉంది పాస్టర్ గారు, చాలా బాగా పాడారు ప్రతి చరణం దేవునికి మహిమ కరంగా ఉంది, ఈ నూతన సంవత్సరంలో చాలా ఆదరణ కలిగించే పాట., దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.. ఆమెన్ 🙏
Praise the lord ayyagaru
Excellent song with good lyrics. Very happy to be a part of this song video edit....only by the gods grace ... 🙏
superb song ayya garu
పాట చాలా బాగుందండి 👏👏praise the lord
Pastor garu, Song is Good.
.
Chala bagundhi pastargaru
Praise the lord ayya garu. Song super
Excellent 👍👍👍👍👌👌 Song ayya garu Glory to God hallelujah hallelujah God bless you
Praise tha lord 🙏
Praise the lord 🙏
Praise the lord.....🙏🙏
Praise the lord aman🎉
Chala bagundi paster Garu
Praise the lord 🙏 super song ❤❤❤
వందనాలు అయ్యా గారు పాట చాలా బాగావుంది
Praise the lord
Prise the lord
❤🎉😊Wonderful Song Nana garu
Praise the lord 🎉🎉
Praise the lord 🙏🙏🙏 nice song
Praise tha lord ayyagaru song super
❤
Nice Meaningful Song ❤️
Praise the Lord!
Awesome song on grace of God🙏
Prise the lord
Chandu prise the loard
Ok
Praise the lord
అయ్యగారు అండి లిరిక్స్ పెట్టండి అయ్యగారు అండి
Chandu♡♧☆
Chandu
Praise the lord