NINGILO DEVUDU

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 2

  • @ChristianMusicBank
    @ChristianMusicBank  2 роки тому +3

    Lyrics:
    నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
    ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు
    చెంత చేరి సంతసించుమా
    స్వంతమైన క్రీస్తు సంఘమా
    1. పాపాల పంకిలమై శోకాలకంకితమై
    మరణించు మన కోసం కరుణించు ఆ దైవం
    దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడే
    జన్మించె నీ కోసం ధన్యము చేయగా
    2. సాతాను శోధనలే శాపాల వేదనలై
    విలపించు దీనులకై అలరించు దీవెనలై
    శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ
    గుండెగుడి పానుపులో చేర్చుకొన రావేల?

  • @ChristianMusicBank
    @ChristianMusicBank  2 роки тому +2

    For Enquiries : cloudsnine1234@gmail.com
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE