REDU NEDU JANIYINCHINADU | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2022 | PRABHU PAMMI | 4K

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ •

  • @PrabhuPammi
    @PrabhuPammi  Рік тому +467

    Dear Fam! Wish you a Merry & Blessed Christmas 2022! Thank You all for your continued support & Love ❤
    I have a very small but much requested Christmas Gift for you all this year.
    I put a link for Only Music Track of "Redu Nedu Janiyinchinadu" in my 'Description' above. Please Go ahead and download it 😊
    Much Love,
    Prabhu Pammi ❤

    • @linussanthu4904
      @linussanthu4904 Рік тому +13

      Brother God bless you... This is one of the best compositions, me & my wife really love this song & it's on the repeat mode.... ❤️❤️❤️
      God bless you

    • @olivecrosby4647
      @olivecrosby4647 Рік тому +6

      Thank you for the track Anna!!

    • @ganeshkilari5975
      @ganeshkilari5975 Рік тому +2

      Thanks bro.....god bless you 😄🙏

    • @kurapatiobulesu1110
      @kurapatiobulesu1110 Рік тому +4

      Super song sir

    • @kurapatiobulesu1110
      @kurapatiobulesu1110 Рік тому +3

      Prathi roju e song vintunam

  • @rajar2801_
    @rajar2801_ 2 роки тому +846

    Song is just beautiful ❤️ prabhu pammi Anna n thanks fr the song ... పల్లవి: జన్మించినాడు శ్రీయేసు రాజు బేత్లెహేమందున
    సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
    తూరురు రురు......
    అక్షయ మార్గము నడిపించే మానవుడై
    నిజమె నిజమే దీన వరుడై ఉదయించే
    రేడు నేడు జనియించినాడు
    ఆనందం అద్భుతం
    రేడు నేడు జనియించినాడు
    సంతోషం సమాధానం
    చరణం:
    1.లేఖనం నెరవేర్పుకై ఏతెంచను ప్రభువు
    దూత తెలిపెను ప్రభు రాకను బాస్రూరంబగు క్రీస్తు
    రాజితంబగు తేజం బహుగో ఉద్భవించినాడు
    అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై
    తూరురు...రురు...
    2.రాజువైన మెస్సయ్యను పూజింపను రండి
    అద్వితియుండగు కుమారుని చూద్దము రండి
    మహిమ ఘనత ప్రభావముతో
    మహిలో వెలసెను నేడు
    భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై...
    రురు...రురు

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 Рік тому +63

    ఎన్నిసార్లు విన్నా విన్నాలనిపిస్తున్న సాంగ్ అన్న ఇది దేవుడు కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్

  • @prakashguntur4539
    @prakashguntur4539 Рік тому +46

    ఎలా బ్రో ఇలా...... ఎదో magic వుంది మీ voice లో super అసలు....💝

  • @aparnashyam3570
    @aparnashyam3570 Рік тому +35

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట,
    Thank you brother.
    Golry to GOD

  • @krishvlogs2647
    @krishvlogs2647 11 місяців тому +6

    దేవునికే మహిమ ఘనత ప్రభవములులు చెల్లును గాక.... ఆమెన్.....అన్న సూపర్ సాంగ్.....

  • @Olives_Official
    @Olives_Official Рік тому +10

    Baboy..... vine kodhi vinalani anipistune vundi....addicted to this wonderful song...expecting more from you like this...tq brother

  • @raghushavul
    @raghushavul 2 роки тому +539

    జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున
    సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
    అక్షయ మార్గము నడిపించే మానవుడై
    నిజమే ,నిజమే దీన వరుడై ఉదయించే
    Chorus:
    " రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం,
    రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం " |2|
    లేఖనం నెరవేర్పుకై - ఏతెంచను ప్రభువు
    దూత తెలిపెను ప్రభు రాకను బాస్రూ-రంబగు క్రీస్తు
    రాజితంబగు తేజంబహుతో - ఉద్భవించినాడు
    అంబరమున ఆవిర్భవించే - నీతి సూర్యుడై
    తూరురు ...... రురు ....
    రాజువైన మెస్సయ్యను - పూజింపను రండి
    అద్వితీయుండగు కుమారుని - చూద్దము రండి
    మహిమ ఘనత ప్రభావముతో - మహిలో వెలసెన నేడు
    భువిపై దిగివచ్చెను మన కొరకు - పాప హారుడై
    తూరురు ...... రురు ....

  • @YamunaRavindra
    @YamunaRavindra Рік тому +7

    చాలా వినసొంపుగా వుంది అన్నయ్య ఈ పాట దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక 👌🙏🙏

  • @delightk
    @delightk Рік тому +6

    Finally! A proper NEW Christmas song that is well composed. I got tired of same old mash up songs.

  • @surasuresh9872
    @surasuresh9872 Рік тому +342

    2022 లో బెస్ట్ అఫ్ ది సాంగ్ గ నిలుస్తుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.సూపర్ అండ్ బెస్ట్ తురురు... రూరు.... సాంగ్ కి హైలెట్ బ్రో......👌👌👌

  • @KiranKumar-hx5cc
    @KiranKumar-hx5cc 11 місяців тому +24

    జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున
    సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
    తూరురు రురు...... ప్రీ కోరస్
    అక్షయ మార్గము నడిపించే మానవుడై
    నిజమే నిజమే దీన వరుడై ఉదయించే పల్లవి
    రేడు నేడు జనియించినాడు
    ఆనందం అద్భుతం
    రేడు నేడు జనియించినాడు
    సంతోషం సమాధానం చరణం-1
    లేఖనం నెరవేర్పుకై
    ఏతెంచను ప్రభువు
    దూత తెలిపెను ప్రభు రాకను
    బాస్రూరంబగు క్రీస్తు
    రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు
    అంబరమున ఆవీర్భవించే నీతి సూర్యుడై తూరురు...రురు... చరణం-2
    రాజువైన మెస్సయ్యను
    పూజింపను రండి
    అద్వితియుండగు కుమారుని
    చూద్దము రండి
    మహిమ ఘనత ప్రభావముతో
    మహిలో వెలసెను నేడు
    భువిపై దిగి వచ్చెను మనకొరకు పాపహారుడై... తూరురు...రురు

  • @joshiamruthrajkatari
    @joshiamruthrajkatari Рік тому +15

    Prabhu pammi anna, your compositions are awesome 😎. This will reach a million soon.

  • @mamathapolepaka2672
    @mamathapolepaka2672 Рік тому +7

    Christmas completed brother
    Still redu nedu song 🎵 ❤️ playing every dy
    Still we are in joy 🥰 born of Jesus christ ❤️ honor n praise n glory to God alone

  • @benjaminyenubari9921
    @benjaminyenubari9921 Рік тому +35

    What a beautiful song
    Great lyrics
    Softest voice
    Great music
    And those little Angels
    Just another level
    And how about the choreo..just amazing
    Praise God

  • @showryvl7204
    @showryvl7204 19 днів тому +4

    క్రిస్మస్ పాటల్లో ఈ పాట ఎవర్గ్రీన్ గా నిలిచిపోతుంది.🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @rajeshforchrist3273
    @rajeshforchrist3273 Рік тому +3

    ఈ క్రిస్టమస్ సాంగ్స్ లో వీడియో లు అస్సలు చూడలేక పోతున్నాం ... కానీ ఈ సాంగ్ వీడియో మాత్రం ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ప్రభు గారు చాలా అద్బుతం పాట కంపోజింగ్ సూపర్
    Lyrics కూడా బాగా రాశారు ..

    • @karreprasanthi2328
      @karreprasanthi2328 Рік тому +1

      చాలా బాగుంది అన్నా సాంగ్

  • @madhunaiahjummidi7278
    @madhunaiahjummidi7278 Рік тому +11

    అన్న మన రక్షకుడు యేసయ్య నామంలో మీ టీం అందరికి 🙏🙏వందనాలు చాలా 🎼🎼చక్కటి పదాలతో మంచి 🎶🎹సంగీతంతో మంచి 🎄🎄క్రిస్మస్ పాట🎄🎄 అందించారు ఇంకా ఇలాంటి మంచి పాటలు ఎన్నో అందించాలని ఆ ప్రభువు ప్రార్థస్తాను...🙏🙏🙏

  • @jyothika6945
    @jyothika6945 11 місяців тому +14

    No words to describe how much Joyfull this lyrics, music...ect ......super brother....May God bless you ❤️

  • @NYADLAPALLISUPRIYA
    @NYADLAPALLISUPRIYA 11 місяців тому +4

    Can't get over this .Such a spiritual lyrics and heart touching lyrics with joy song too...

  • @Jyothimadhu-JM67
    @Jyothimadhu-JM67 Рік тому +2

    Super song god bless all keep it up 🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @pydavallibalaji500
    @pydavallibalaji500 Рік тому +4

    Yes, Awesome Christmas song,nice lyric, thank you Prabhu garu , nice music, praise the lord

  • @dhfp962
    @dhfp962 Рік тому +1

    Super brother 😊👏👏👏🙏❤️ deavuniki mahima kalugunugaka 🙏

  • @motapothula7
    @motapothula7 2 роки тому +24

    సంతోషం సమాధానం రక్షకుని గురించిన మీ రచన రాగం సంగీతం గాత్రలు ప్రభు అన్న 😍 🙌🙌 హల్లెలూయ

    • @kirankumarpaladi8312
      @kirankumarpaladi8312 2 роки тому

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddueditsofficial
    @siddueditsofficial 11 місяців тому +1

    Yem song annaya babu 😍 daily vinakapothe yedo kolpoyinattu unttadi 😟 full addict ayyipoya song ki 🥹✨ yenni sarlu vininina vinali anipinche song ❤️✨

  • @ogiralavijayamadhuri1842
    @ogiralavijayamadhuri1842 Рік тому +8

    Wow ❤️ Great work Prabhu pammi anna, i can't stop to listening this beautiful song again and again.

  • @gmanojkumar2974
    @gmanojkumar2974 11 місяців тому +1

    Mind lo nunchi asalu povadam ledu brother
    God bless you and your family and friends 💛

  • @esuworshipsongs
    @esuworshipsongs Рік тому +119

    After listening to this song I feel that the level of Indian Christian music has risen to a new level. You got the little kids to sing, it was a wonderful performance. It takes a lot of hard work to do such a noble deed and to get success it is necessary to have the grace of GOD. Brother, may God give you more strength, you will make more such good songs with high quality music, this is my prayer 🙏

  • @jpraj5732
    @jpraj5732 2 роки тому +158

    అధరగోటేశవు గురు ...👍💯

    • @naninagella
      @naninagella Рік тому +15

      అవును కదా.... వినే కొద్దీ....పాట . టేస్ట్ అర్ధమవుతుంది....... 🥳🥳🥳

    • @eshanthvardhanjoshpjmusic3406
      @eshanthvardhanjoshpjmusic3406 Рік тому +3

      @@naninagella ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

    • @supereminentgod9956
      @supereminentgod9956 Рік тому +3

      Yes bro devunikee mahima kalugunu gakka Amen 🙏🙌🙌🙌🙌

  • @shanthipriya003
    @shanthipriya003 Рік тому +43

    I can't express how much joyfull this song is, I think this is my 15th time listening since its release 😇😃😃😃💗💗💗

  • @pandurajesh.manukonda
    @pandurajesh.manukonda 2 роки тому +6

    Anna You & Raj Prakash Anna r my favorite singers, U both r God Gifted.
    Wat a wonderful composition, Your voice made this song more beautiful & added a soul to the music Anna. You're an Incredible singer. Thank u for this lovely song Anna ❤

  • @parimalag03
    @parimalag03 Рік тому +2

    Actually I don't know this Song. First I listen Music🎵 then I search song... Really Awesome ❤❤❤... Felt to Music and Lyrics.. God bless you Pammi Anna..🎉🎉

  • @jesusisoursaviour1023
    @jesusisoursaviour1023 Рік тому +5

    Super brother ur voice is amazing bro All glory to lord

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 23 години тому

    Very nice Christmas song Praise the Lord Amen Hallelujah

  • @likhithapedapalli3513
    @likhithapedapalli3513 Рік тому +10

    Anna I don't know how many times i listened to this song just addicted alot 💖 and those stanzas are just🙌🏻🥺 Praising god alot for u anna 💞

  • @sivashankaryadav9985
    @sivashankaryadav9985 Рік тому +1

    Excellent excellent superb super very good very good song ..చాలా రోజుల తరుత వక మంచి సాంగ్ నచ్చింది అబ్బా

  • @Mamathapamu-fc3jo
    @Mamathapamu-fc3jo 11 місяців тому +78

    Asalu yentha bagundo ee song ee 2023 christa mass ki ee song highlate👌👌mem church ki dance veyincham inka song kuda padutunnam

  • @devarajs6547
    @devarajs6547 4 дні тому

    Praise the Lord respected brother thank you so much for the inspirational Christmas 🌲 song be blessed be safe psl 91 prayful wishes devaraj Lucy devaraj and children Bangalore

  • @beulahblessysweety8438
    @beulahblessysweety8438 2 роки тому +7

    It's truly amazing😍🤩 pammi Anna🥰 All praises to Jesus alone.. Wonderful✨😍 🎶music nd beautiful lyrics..

  • @karthikkumpati3118
    @karthikkumpati3118 Рік тому +1

    Prabhu anna really wonderful song anna redu nedu nijamga malli mallli vinalanipisthindhi anna dhevunike mahima kalugunu gaaka aamen ....meeru mari enni songs cheyyalani manaspurthigaa korukuntunaa anna........

  • @NaniYambadi
    @NaniYambadi Місяць тому +43

    This song memu cristamas ki nerchukuntunam 2024

  • @sangeetha_rasamalla
    @sangeetha_rasamalla Рік тому +2

    Chalaa ante chaala bavundi Pammi anna😍❤️❤️❤️❤️❤️❤️❤️enni sarlu vinna vinali anipisthundi.. only by his Grace & his help😍😍😍God bless you more and more 🙌🙌

  • @Hammadbaily
    @Hammadbaily 2 роки тому +9

    Praise the Lord. Beautiful song. Amazing music and voice. Well done. Blessings

  • @kodisatish423
    @kodisatish423 Рік тому +1

    క్రిస్మస్ సాంగ్ బ్యూటిఫుల్ బ్రదర్ your songs 🎶 music so world beautiful

  • @rajini.gurindapalli3104
    @rajini.gurindapalli3104 Рік тому +9

    Anna wonderful song it will be the one of best song in 2022 and it's became my favourite song,listening continuously, addicted to the song praise the lord 🙏 For this wonderful song and composition

  • @peramsamuel5498
    @peramsamuel5498 7 місяців тому +2

    Awesome 👌🏻 ❤😊

  • @EnoshMesa
    @EnoshMesa 2 роки тому +25

    Great Music and Lyrics, specially that children's Voice ......😍 May this song win souls for Christ ,Amen

  • @Natta.Anusha
    @Natta.Anusha 11 місяців тому +2

    Praise the Lord Anna ee song Chala bagundhi annna

  • @LawrenceDaires
    @LawrenceDaires 2 роки тому +35

    Best music creator in telugu christian community ..Keep growing brother ..God bless you abundantly..You are always Unique 🔥

  • @sarojakistam3992
    @sarojakistam3992 Рік тому +2

    సూపర్ సాంగ్
    Thanks lord
    TV lo చూసాను వెంటనే ఫోన్ lo chusanu

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 Рік тому +9

    Masterpiece 💜
    Thanks for giving this Prabhu Anna...
    2023

  • @marypavani_
    @marypavani_ 11 місяців тому +2

    Wowwww what a song ..full of joy!! cannot stop humming .....God bless you abundantly brother!

  • @aishwaryaishu6352
    @aishwaryaishu6352 Рік тому +12

    Really Hearttouching song❤❤❤...
    Lyrics❤...
    Music❤...
    Voice's❤...
    Kids❤❤❤...

  • @anithamekala5306
    @anithamekala5306 11 місяців тому

    I love this song so much ❤.....nenu kuda padanu eee song.....tq brother..God bless you more nd more 💛 😊🙏🙏

  • @kollapukeerthi
    @kollapukeerthi 2 роки тому +7

    Amazing song 🙌❤️ glory to lord almighty alone 🙌

  • @AkshayaRamakuri
    @AkshayaRamakuri 10 місяців тому +1

    I love most this song ❤super

  • @kotanikitha7486
    @kotanikitha7486 Рік тому +5

    Awesome bro... I don't have words to describe the feel. I praise god for giving us such a wonderful song through you

  • @tgunasheelatgunasheela6617
    @tgunasheelatgunasheela6617 Рік тому +2

    children are qute with beautiful gospel song and obviously music super. praise the lord.

  • @harshaK79
    @harshaK79 Рік тому +5

    Such a beautiful song, beautiful voice ,sweet children,God bless you all

  • @jacobdavidmittagadpula7407
    @jacobdavidmittagadpula7407 Рік тому

    Wow very nice song, mahima ghanata prabhavamulu aa devunike chellinchbadunu gaaka AMEN.

  • @mercydavis9290
    @mercydavis9290 Рік тому +14

    Best Christmas song of the year.. lyrics, music, vocals... everything is mastery. Glory to GOD

  • @Katikalajessica
    @Katikalajessica 11 місяців тому +2

    Mi song eppativaraku okka 10000 times vini vuntanu sir antha bagundhi Heart Touching song ❤god bless you ❤

  • @Praveenkumar-sj8sm
    @Praveenkumar-sj8sm Рік тому +7

    Anna this is the best song forever and ever. Daily I'll listen this more than 10 times and also background chorus is excellent..keep going anna..👍💯👏❤

  • @kranthi6025
    @kranthi6025 11 місяців тому +2

    Nice song brother music also very nice

  • @bspaul5738
    @bspaul5738 Рік тому +3

    Very blessed Christmas song,God bless you all with abundance

  • @karunakarkotthapalli6263
    @karunakarkotthapalli6263 Рік тому +1

    I love this song very much ❤️ enni saralu vinna malli malli vinalanipisthundhi

  • @shruthis9951
    @shruthis9951 11 місяців тому +7

    I was so blessed with this song thank you Jesus bless his ministry

  • @deepikakunukuntla9917
    @deepikakunukuntla9917 Рік тому +2

    Beautiful song annayya enni sarlu vinna thanivi theeratledu. Mana yesayya puttuka ni chala goppa ga vivarincharu annayya thank u for thé beautiful song always keep going annayya 🙏💐🙏

  • @ArunKumar-ri4mq
    @ArunKumar-ri4mq 2 роки тому +8

    Beautiful composition and nice song anna praise the Lord

  • @stellastella8391
    @stellastella8391 13 днів тому +1

    E song lo Mana goppaa devudu tejasuuuu vutti kanabaduthundi brother ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 tnqqqqqqq so...... much💕💕💕💕💕💕💕💕💯💯💯💯💯✝️✝️✝️✝️✝️💕💕💕💕💕💕💕

  • @monisujana7902
    @monisujana7902 2 роки тому +6

    All Glory to God alone..!❤ 🙌
    Wonderful Vocals and composition🎶😇

  • @issacbandela9035
    @issacbandela9035 Рік тому

    ఆగష్టు నెల నుంచే ఈ పాట వినటం
    మొదలు పెట్టాం ప్రతి రోజు వినాల్సిందే
    మ్యూజిక్ ఎక్సట్రా ఆర్డినరీ సూపర్

  • @learnwithus-electricalengi7390
    @learnwithus-electricalengi7390 2 роки тому +6

    Wow, this will surely be a most popular Christimass song in Christian world. 🙂 Congratulations team.

  • @Sandeep-m4s
    @Sandeep-m4s Місяць тому +1

    Goosebumps prabhu brother praise lord❤🙏👌🙌

  • @leelamanipadala8978
    @leelamanipadala8978 Рік тому +3

    Glory to God 🙏..
    This is the amazing song 🦿💝🎧 lyrics and music and tuning Superb Brother🎶

  • @madikisatyaveni9443
    @madikisatyaveni9443 Рік тому +1

    Praise the Lord brother... super song Chela bagundhi

  • @poojap7951
    @poojap7951 Рік тому +4

    When you involve kids to glorify God, it really turns out to be marvelous. I love the kids, I love the song. It's awesome ❣️. This song is on repeat.

  • @avinashkusume8932
    @avinashkusume8932 Місяць тому +1

    A PILOT but a worshipper 😮❤ MY GOD IS GREAT ✝️

  • @itsavatime
    @itsavatime Рік тому +12

    The Top 1 Christmas song of the year. We play this daily atleast 5 or more times in our house. Waiting for more. God bless! From Dallas, Texas.

  • @Flowergardeng
    @Flowergardeng 11 місяців тому

    Song is superb
    First time i listen this song in Jessy Paul christmas meeting in Eluru 2023
    Super lyrics &voice
    Whole day am listening and enjoying this
    I shared it to my contacts
    Even am Christian I don't know this song till Christmas 2023,am so sad I came to know very late about it..but now am happy

  • @purnaratnam4244
    @purnaratnam4244 Рік тому +4

    Super blessed songs from holy people thank you Jesus 😊

  • @kodalineelima3975
    @kodalineelima3975 Рік тому +1

    Super song bro heart touching song

  • @dileepkumarofficial999
    @dileepkumarofficial999 Рік тому +3

    What a song brother amazing , Praise the LORD ,Glory to GOD alone🙏

  • @christianchildrendance3467
    @christianchildrendance3467 11 місяців тому

    Super bro ❤❤❤ God bless you 🙌 all number's ki elaa song's enno padaalani korukumtunnanu brother garu wonderful singing

  • @samhenry7
    @samhenry7 2 роки тому +5

    Wonderful Chorus ❤Beautiful chorus tune and Best vocal processing on chorus, i've ever listened to in telugu christian music!

  • @reshma1772
    @reshma1772 Рік тому +2

    Praise the LORD 🙏🙌Wounderfull and Blessed Song ❤🎄🎹

  • @sandianusha7142
    @sandianusha7142 11 місяців тому +3

    This is one of the best fabulous song of yours brother,very good lyrics and music too,god bless you with many more worship songs 👍🏻🙌🏻Amen

  • @AmmuluGujjarlapudi
    @AmmuluGujjarlapudi 9 годин тому

    🙏🙏♥️ song super annayya

  • @Premamrutha23405
    @Premamrutha23405 2 роки тому +5

    Super annayya 🥰😍

  • @christiandevotional9391
    @christiandevotional9391 Рік тому +2

    Praise the lord
    Oh my God the kids singing is very good

  • @swathiswathi6109
    @swathiswathi6109 Рік тому +3

    Super super super song 👌👌👌👌 god bless u all

  • @sunithay.sunitha3086
    @sunithay.sunitha3086 Рік тому +1

    Praise the lord anna wen I listen song heart touching me Anna may god bless you

  • @Drsony-k
    @Drsony-k 2 роки тому +4

    Nice song anna 👏👏
    all these cuties made this song extra special ❣️
    Praise God 🙌🙌

  • @stuthibabu3731
    @stuthibabu3731 Рік тому

    Song super..... God bless u all...... ఇలాంటి సాంగ్స్ అనేకం చైయలని ఆశిస్తున్నాను......

  • @rojagaddala6685
    @rojagaddala6685 Рік тому +3

    Brother goosebumps are coming when i listen the line redu nedu jani inchinaadu...may god bless you and the whole team n little children too...i like your songs..

  • @shantis8846
    @shantis8846 Рік тому +1

    Anna దేవుడు నీకు ఏచన eta మంచ alachana kongldage butt దేవెనేకే mahema galaguniu gaa amen song is wonderful anna

  • @btsuniverse2248
    @btsuniverse2248 Рік тому +7

    Such a amazing lyrics and the voice of the song is another level.....✨one of the best i fallen deeply...god bless you hope you did more like this AMEN🛐

  • @swathiprathipati6713
    @swathiprathipati6713 День тому

    God bless you brother

  • @naveenraju8010
    @naveenraju8010 2 роки тому +9

    This is the Best Christmas song so far in this year..🎉👌

  • @simeonprasad
    @simeonprasad 11 місяців тому +1

    I don't know how I missed this wonderful song anna. Really it was amazing