20. Years back chinnapudu chusina malli e program lo chustunna.full Happy ga vundi..hormonium . play chesina master supper timing prati mataku . correct play chesaru naku chala baga nachindi . thanks ETV..
Excellent thank you for Malle mala garu and sri devi drama co. Artists for arranging such super artists programme they are famouus srtists in drama field.
Malle Mala garu ,this programme is an amazing one .powranika kalanidhi lasting natulani chinna screenpaina avishkarincharu .wonderful sir .we want this type of programmes many from you .
ముందుగా మళ్లీమలా వారికీ వందనాలు ఇంతమంది కళాకారుల ఒకే వేదికపై చూడటము అలాగే ఒక చిన్న విన్నపాము రామాంజనేయుయుద్ధం పైడిరాజుగారు మరి అలాగే మంగదేవి గారు వుoటే సూపర్ గా ఉంటుంది
ఇప్పుడు కన్నా నాటకరంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈటీవీ వారికి నా హృదయ పూర్వక నమస్కారములు.💐💐👍
గాజులపల్లి. కృష్టగారికి.👍..
😃000ll
నాకు చాలా ఇష్టం ఇలాంటి పౌరాణిక నాటకాలు
ఇంతమంది కళాకారులను ఎంకరేజ్ చేస్తూన్న SDC ,మల్లెమాల కి Hatss Off👏👏
చాలా బాగుంది మళ్లీ పాత రోజులను గుర్తు చేశారు...
ఈటీవి యాజమాన్యం కి ప్రత్యేక కృతజ్ఞతలు....Jr.D.V సుబ్బారావు గారిని ఈ స్టేజ్ మీద చూడడం చాలా సంతోషం గా ఉంది మరియు హరిచంద్ర నాటకం నాకు చాలా ఇష్టం
Super, ఇలాంటివి ఇంకా ప్రోత్సహించాలి
ఇలాంటి కళాకారులు ఇంకా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏾
అద్భుతమైనటువంటి పద్య గానం పద్య గాత్రం
శుభాకాంక్షలు తెలియజేశారు్్
Purva. Vibhvam. Thesi. Kocharu. Exlent
శ్రీ దేవి డ్రామా కంపెనీ ఈ లాంటీ కళాకారులను గుర్థించి నందుకు ధన్యవాదములు
ఇలాంటి నాటకాలు ప్రతి వారం ఈ ప్రోగ్రామ్ లో ఉండాలి అని కోరుకుంటూన్నను
నిజంగా మేము ధన్యులమే. ఇంకా ఇలాంటివి చూసే అదృష్టం మాకు కల్పించినందుకు 🙏🙏🙏🙏🙏
@Crazyboys.1868
చాలా బాగా పాడారు, ఇంత గొప్ప కార్యక్రమం చేసిన నిర్వాహకులు కు ధన్యవాదములు. 🙏🙏
😅
జూనియర్ డివి సుబ్బారావు గారికి అభినందనలు
నేను ఒక్క కళాకారిణి నక్షత్ర పాత్ర నాది
ఇటువంటి పద్యాలు వింటే జన్మ ధన్యం అవుతుంది థాంక్స్ ఈ టీవీ వారు ❤️❤️❤️
20. Years back chinnapudu chusina malli e program lo chustunna.full Happy ga vundi..hormonium . play chesina master supper timing prati mataku . correct play chesaru naku chala baga nachindi . thanks ETV..
ETV is Really Great
Iam very happy to see ETV programmes.
I heartful thanks to sri Ramoji Rao Garu and his team. ।।
👌👌👌👌🙏🙏🙏🙏🙏
మాది wgdt లో కె.కోట మండలం ఆడమిల్లి గ్రామం.మా గ్రామంలో జరిగే ప్రతి తిరణాలకి చింతామణి, హరిశ్చంద్ర,తదితర పౌరాణిక డ్రామాలు వేస్తారు.. మాకు చాలా ఇష్టం😍😍😍
Junior D. V. Subbarao gaaru ante naaku Ento Prema. Vari naatakaalu choostuntaanu. Vaariki nenu fan.
Chala bagundhi .....👏👏👏👏👏 performance chesina vallandhariki padhani vandhanalu🙏Sri Devi drama company variki naa dhanyavadhalu ..🙏
ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి కళాకారులను గుర్తించినందుకు పాదాభివందనం
ఆహా..తెలుగువారి పద్యనాటక వైభవాన్ని,గొప్ప కళాకారులను గుర్తించి మంచి వేదిక పై అవకాశం కల్పించిన ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు..❤
చాలా బాగుంది మి నాట్యం.. 🥰
కళాకారులూ మీకు కళా భివందనాలు 🙏🙏🙏🙏🙏
ఇలాంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది
ఇ లాంటి పౌరానిక నాటకాలు బ్రతకాలి బట్టకట్టాలి ETV వారికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇలాంటి కళాకారులను ప్రోత్సహించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏
చాలా మంచి కార్యక్రమం చేసిన.... Etv వారికీ ధన్యవాదములు 🎉🎉🎉
ఇలాంటి కళాకారులను తప్పకుండా సత్కరించి భారతీయ సంస్కృతి నిలబెట్టాలి అని కోరుచున్నాము
Excellent thank you for Malle mala garu and sri devi drama co. Artists for arranging such super artists programme they are famouus srtists in drama field.
ఈ TV వారికి దన్యవాదములు ఇలాంటి ప్రాగ్రామ్స్ చేసి ప్రసారం చేసినందుకు 'మరియొక సార్ కృతజ్ఞతలతో.
కనీసం నెలలో ఒక్క ఎపిసోడ్ లో నైనా కొంత సమయం నిజమైన డ్రామా కళాకారులకు కేటాయించిన శ్రీదేవి డ్రామా కంపెనీ టైటిల్ కి సార్ధకత.
Very nice, thank you so much every one
Krishnudu ni voice jairaju gari la undhi keep it up🌹🌹🌹🌹🌹
Most wonderful performance and very good creative drcision of ETV productionists.Tjank you very much.
ఇద్దరు పోటాపోటీగా అభినయించారు
ఈ కళాకారులకు మంచి అవకాశం ఇచ్చిన ఈటీవీ యజమానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
Chalaa thank you mallemalaa...malli Chala roojulaki vinipincharu.... thank you so much.....🙏🙏🙏
శ్రీ దేవి డ్రామా కంపెనీ కి ధన్యవాదములు 👌👌👌
Super
Excellent performance sir 💯
Chala bagundhe 🙏🙏
గొప్ప కళాకారులు 🎉🎉🎉
Hatts off to ETV and all of the Artists, remembering the past by all of them
This type of artists are to be encouraged. I appreciate ETV. In days to come wr expect to such pouranika dramas on the small screen.
DV Subbarao gari manavadu garu thata Peru nilabettaru🙏🙏🙏
Super wonderful performance both actress good.sridevi drama company ki hat's off
చాలా బాగా పాడారు 🎉🎉🎉🎉🎉
ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు
ఇలాగే SDC కి VS మాధవ గారిని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
అద్భుతమైన పద్యం
Please upload full performance without editing.. 🙏
చాలా పాత రోజులు పెళ్లి గుర్తు చేశారు సార్
సూపర్
Super very nice very very nice very nice very good
దుర్యోధన పాత్ర బాగుంది.
జూనియర్ D.V సుబ్బారావు గారి కి అభినందనలు...సార్🎉🎉🎉
ఈ ప్రోగ్రాం రియల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ గా చాలా సంతోషమును కల్గించినది 👌👌👌సూపర్బ్
Old is gold dramas great
Malle Mala garu ,this programme is an amazing one .powranika kalanidhi lasting natulani chinna screenpaina avishkarincharu .wonderful sir .we want this type of programmes many from you .
Thanks Etc channel Natasha Ranga kalakarulaku avakasamicchi protshahichtunandulaku paatharojulanu gurthu chesinandulaku
Super❤
ETV variki oka request ... Weekly Oka natakam Telecast chesthe Bavuntundi... theatre shows la.
వెరీ గుడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి అభినందనలు
Please play "Rangastala" Such scenes once in a month in Jabardast program. Jr. DV Subbarao garu, Ratna Sri garu are my favourite singers. ❤❤❤🙏🙏🙏
SUPER TEAM
GOD BLESS YOU
I salute these excellent artists - they are reviving 'the Natakarangam' - thank you.
వారణాసి నాట్యం వేసిన వాళ్ళ వీడియో మాత్రమే దాదాపు 50 సార్లు చూసా ఇప్పటికే 👌👌👌👌👌 సార్
Superb performance 🙏🙏🙏🙏🙏
Ee show chusaka...chala chala jnapakalu gurthochayo chinapativi
Good show ❤❤❤❤
మన పౌరాణిక జానపద నాటక కళలను బ్రతికిస్తున్న ఈటివి వారికి ధన్యవాదాలు...🙏
very nice
Super elantivi inka ravali
super 👏👌
ఆహా... ఎంత కాలానికి నిజమయిన కళా కారులికి అవకాశం ఇచ్చారు. ఈటీవి కి అభినందనలు. ధన్యవాదాలు.
Thank u Etv
Seper 👌👌👌
అద్భుతం... అద్భుతయిన గళం
Hatsoff to the person who got this idea to bring different stage artists to one platform.
Super anna
జూ.డివి అన్న సూపర్ స్టార్
వెకిలి నవ్వుల నవ్వే వాళ్ళు కాకుండా అంతరించి పోతున్న కళను కాపాడండి
Superb
I love ❤ old memorials🥰
Super 🙏🙏🙏
Thank you
Super super super super super super super super super super super super 👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍
Encourage these type of programs
sir intha kalarudiki 🎉🎉
Very very good program
Super super super 👌👌👌
Adhbhutham 🙏🌹❤️🌹🙏
Chala Baga chesaru entho garvam ga vundhi veellani thesukuravalani aalochana evaridho kani chala better ga aalochincharu good
అద్బుతం ఈ టీవీ.అర్ కె. కాకినాడ.
Sridevi Drama company DVsubbarao and Chintamani character artist.both are immersed in actions.padyaalu baaga paaduchunnaru.
Harischandra .. 👏👏
Supar supar❤
Excellent
Sri devi drama co.ani peru pettinandulaku, drama artists ku avakasham ichinandulaku etv variki kalabhivandanalu
ముందుగా మళ్లీమలా వారికీ వందనాలు ఇంతమంది కళాకారుల ఒకే వేదికపై చూడటము అలాగే ఒక చిన్న విన్నపాము రామాంజనేయుయుద్ధం పైడిరాజుగారు మరి అలాగే మంగదేవి గారు వుoటే సూపర్ గా ఉంటుంది
సూపర్ సూపర్
Ratna sri performance good
Thank you మల్లె మాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు
Great job sri devi drama company
Great show