నా యేసయ్య నా దైవమా "2" నను విడువక ప్రేమించే స్నేహితుడా నెమ్మది కరువై తిరిగే రోజులలో దొరికెను నీతో సహవాసము చెలరేగే కోర్కెలను మబ్బులాగ వీడెను తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను నాకెంతొ భాగ్యం దొరికెను ఇలలోనే అమరం ఈ బంధం విదిపోని అనుభందం నీ ప్రేమను రుచిచూచినా వారెవరు నిను విడిచి పోలేరు ఏ నాటికి వీచే గాలి కన్న నీ ప్రేమే చల్లనా కూరిసే మంచుకన్న నీ స్నేహం తెల్లనా ఇలోక స్నేహం నీతో వైరం ఎవరూ రారని నిను విడిచి పోగలను నీ సంఘమనే పెళ్ళి కుమార్తెను విడువవు ఎన్నడు ఏనాటికి ఎగిరే గువ్వలాగ నీ వధువు సంఘము కదిలే కడలి లాగా నీకై వేచెను శిధిలము కాని ఆ దివ్య నగరుకు త్వరగ చేరాలనే ఆశ కలిగుంది
నా యేసయ్యా నా దైవమా నను విడువక ప్రేమించే స్నేహితుడా నీ ప్రేమను రుచిచూచిన వారెవరూ నిను విడిచి పోలేరు ఏనాటికి వీచే గాలికన్నా నీ ప్రేమే చల్లన కురిసే మంచుకన్నా నీ స్నేహం తెల్లన ఈ లోక స్నేహం నీతో వైరం ఎవరున్నారని నిను విడచి పోగలను నా యేసయ్యా ...
నా యేసయ్య నా దైవమా "2"
నను విడువక ప్రేమించే స్నేహితుడా
నెమ్మది కరువై తిరిగే రోజులలో
దొరికెను నీతో సహవాసము
చెలరేగే కోర్కెలను మబ్బులాగ వీడెను
తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను
నాకెంతొ భాగ్యం దొరికెను ఇలలోనే
అమరం ఈ బంధం విదిపోని అనుభందం
నీ ప్రేమను రుచిచూచినా వారెవరు
నిను విడిచి పోలేరు ఏ నాటికి
వీచే గాలి కన్న నీ ప్రేమే చల్లనా
కూరిసే మంచుకన్న నీ స్నేహం తెల్లనా
ఇలోక స్నేహం నీతో వైరం
ఎవరూ రారని నిను విడిచి పోగలను
నీ సంఘమనే పెళ్ళి కుమార్తెను
విడువవు ఎన్నడు ఏనాటికి
ఎగిరే గువ్వలాగ నీ వధువు సంఘము
కదిలే కడలి లాగా నీకై వేచెను
శిధిలము కాని ఆ దివ్య నగరుకు
త్వరగ చేరాలనే ఆశ కలిగుంది
Copy song
Praise the lord dady
Good sang
Prise the lord father
దేవునికే మహిమా కలుగునుగాక
నా యేసయ్యా నా దైవమా
నను విడువక ప్రేమించే స్నేహితుడా
నీ ప్రేమను రుచిచూచిన వారెవరూ
నిను విడిచి పోలేరు ఏనాటికి
వీచే గాలికన్నా నీ ప్రేమే చల్లన
కురిసే మంచుకన్నా నీ స్నేహం తెల్లన
ఈ లోక స్నేహం నీతో వైరం
ఎవరున్నారని నిను విడచి పోగలను
నా యేసయ్యా ...
Ayyagaru meeku devudu ichina swaramu adbutamu aa yesaih meeku devuni krupalo manchi aarogyamu evvalani devuni namamulo korukuntunnamu hallelujah stutram devuniki prema lo mahima
Praise the lord 🙏 pastor garu
మంచి మెనింగ్ ఆరాధ పాట
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
All time
Favourite & Blessed to hear . All glory to God .
Yerunnarani ninu vidichi pogalanu😂😂😂❤❤❤❤
davuniki mahima kalugunu gaka
Praise the lord super song pastor garu
❤❤🎉🎉
U sung very well brother like it so much 👌👌👌
1
Aw
Very blessed to hear this song....
i am so happy for this song . exalent song
Praise the LORD anna hosanna ministies lo kanabadatam ledu enduku anna any how this song is wonderfull
Excellent..
Sarada Soda h
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు
Nice lyrics super anna
Srikanth music nice brother Dady song very good
Heart touching song prakash gnt
devunike mahima.i love this song soooooo much.
My pastor Anand jayakumar Garu songs super
praise the Lord vandanalu annagaru...Glory to jesus name amen...
Amen
I love this song veryyyyyyy much nice song......
Praisethelord Ayyagaru
prise the Lord
Nice song praise the Lord
Wonderful sang.Praise the Lord Ayyagaru
I like very much Thank you JESUS
Really this is harttacheing song very nice
Anna vadanalu
supar song
nice song
ALL Glory To Jesus Christ Amen Hallelujah Hallelujah. Thank you....
Excellent anna
Soooo..........! good nice
nice Anna
Songs superbadeŕ
Praise the lord super voice
Prais the Lord anna🙏
Awesome
Excellent song
ఎవరున్నారని నిను విడిచిపోగలను.
I like this song
I loved it was so great song i blessed by this song
wonderful song
Thank you lord ... praise the lord
such a very nice song, upload all stuti arathana albums if possible
goutham kumar
Charugundla rajendra kumar yes
Super
exalent bro me voice super
Praise the lord 🙏🙏
నా.యేసూయా.నా.బలము
glory to God.amen
great thing.u sung very well sir.I loved it soooooooooo much.praise the lord.
I you love this song
Praise the Lord anand jayakumar anna
sudarsan nidamanuri g
Amen 🙏🙏🙏🙏🙏🙏
Nice song
thank you lord
Thanq Anand Jaya Kumar Garu praise the lord
Mohan Mallapu h
Super ayya Gary
Devuni nammamukku magima kalugunagaka
Glory to God
Prairie then loord brother
so nice song bradhar
Hai
Please me songs dagunni kani download kavatamledu ye naku kavali
Wonderful song pastor
excellent song
Good songs🎧🎵🎧
Sir parisudhathmudha sakthitho song upload chesunara leda. Okavela cheyakopothe koncham upload chestara sir please
nice song pastor
Good songs
I follow up your songs it is very nice and spiritual.
Thanks to god write and sung this type of songs
మేము ఏమి
nice song
prise the the lord
🙏🙏🙏🙏🙏🙏
Super sir
I love the is song
Very nice song👌praise to lord🙏
Yayyy i learnt d song
W9
E2
Praise the lord brother
Wonderful song
🎹🎹🪗🥁🎻🎻🪕🎷🎷🎷🎷🎷
nice song....
Super song
Glory be to JESUS CHRIST
super song
nice song
Super
Very nice
Supersong
I like this song soooooo much sir
i love you song
supersongs
ajith siper
Lyrics not good.... There is no chain link lyrics..... very bad
I loved it was so great song i blessed by this song
Please me songs dagunni kani download kavatamledu ye naku kavali