పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా..
ఈ పాట ఉన్నతి గురించి చెప్పాలనుక్కోవడం, వ్రాయాలనుకోవడం వృధా ప్రయాసే. ఎందుకంటే ఎంత చెప్పినా ఎంత వ్రాసినా ఇంకా చెప్పాల్సింది, వ్రాయాల్సింది చాలా మిగిలిపోతుంది... Extraordinary
చెరలోనైనా ..!స్తుతి పాడుతూ ..! మరణము వరకు నిన్ను ప్రకటించెద ...! ప్రాణమా కృంగిపోకే ... ఇంకొంతకాలం ...!! యేసు మీఘాలపై త్వరగ రానుండగా ... నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా ..!! పాట వింటున్నతసేపు ఇంతక ముందు తెలియని ఏదో ఒక అనుభూతి అనుభవించాను ..!
No words to explain my experience yes praising and worshiping to lord jesus up to ending my life because my lord have done all for me. Thank loving father for your limitless love..... Give me you're Grace to praise you...
What An Anointed praise song , Blessing The Spirit of The Living God in Return , So much of your Love ❤️ an Passion an dedication to your Lord an Savior is So Expressive towards Him , He is well pleased. with you , brother in Christ Jesus , May you continue to Worship an Praise Him Unashamedly , For His Love for Us was put on the Cross of Calvary, for the whole human race .
పాస్టర్ గారికి వందనాలు.. మీ పాటకోసo చాలా చోట్ల వేదికాను. కడప ప్రార్ధన టీవీలో వచ్చేది,ఎన్నోసార్లు చూశాను.. కానీ ఈ రోజుటికి యూట్యూబ్ లో మళ్ళీ మీ చూశాను. ఈ రోజును దేవుని దయతో మీ పాట ద్వారా మొదలుపెట్టాను. చాలా ఆనందంగా ఉంది.కృతజ్ఞతతో...
Mesmerising song................... When I hear this song first time with Anandhanna voice, I thought that we won't feel bad or worry at any time. Because our Lord Jesus with us.
Philippians(ఫిలిప్పీయులకు) 3:10,11 10.ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, 11.ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
Excellent song, in first stanza salvation by God's grace alone not by works, in second stanza in our pilgrim way God's presence always with us where ever we go, it is His promise. third stanza preach the word of God until last breach.
Hallelujah hallelujah hallelujah,I don't understand anything here but I read comments,I can feel that it's a good song.May God bless you abundantly for this song
Evergreen wonderful song deep and very strong devotional song many people will turn to God and really they will knows about them and God thanks you bro god bless you bring New songs Christian world Amen thanks for song
Thank you Anandh Brother Good and Real punaruddhanudu only Jesus Christ Heartful torching song my and our please prayer to God for all God's Songs signing our life Godblessing all ways
Thank you brother Anand Kumar Garu you sang the song very well I like it very well and another thing is the resurrection message you have given by this song thank you
Praise the Lord 🙏🏻 please pray for my exams 🙏🏻 please pray for me 🙏🏻please pray for my family members to change into fully Christian life 🙏🏻 my father as to change into Christian
పునరుత్థానుడా నా యేసయ్యా (2) మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2) స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2) నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2) పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2) నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి|| నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2) సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2) నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి|| చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిను ప్రకటించెదా (2) ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2) యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥
స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}
ఆరాధించెద నీలో జీవించుచూ }॥2॥
నీకృప చేతనే నాకు }
నీ రక్షణ భాగ్యం కలిగిందని }॥2॥
పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥
నా విమోచకుడవు నివేనని }
రక్షణానందం నీద్వారా కలిగిందని }॥2॥
॥స్తుతపాడుచు॥
నే ముందెన్నడూ వెళ్లని }
తెలియని మార్గము నాకు ఎదురాయెనే } ॥2॥ సాగిపో నా సన్నిధి }
తోడుగా వచ్చుననిన }॥2॥
నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే }
పరిశుద్దాత్ముని ద్వార నడిపించెనే }॥2॥
॥స్తుతిపాడుచు॥
చెరలోనైనా స్తుతిపాడుచు }
మరణము వరకూ నిన్ను ప్రకటించేద}॥2॥
ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ॥2॥
యేసు మేఘాలపై త్వరగ }
రానుండగా నిరీక్షణ కోల్పోకు నాప్రాణమా } ॥2॥॥స్తుతపాడుచు॥
143
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు
నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని
నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే
చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా..
Thank you for lyrics brother
Thanks brother glory to God
vijay sagar
vijay saga के r
Ankaiah
ఈ పాట ఉన్నతి గురించి చెప్పాలనుక్కోవడం, వ్రాయాలనుకోవడం వృధా ప్రయాసే. ఎందుకంటే ఎంత చెప్పినా ఎంత వ్రాసినా ఇంకా చెప్పాల్సింది, వ్రాయాల్సింది చాలా మిగిలిపోతుంది... Extraordinary
L
Yyyyyy I just used up until uuyyyyyyyr the rrtdtdud yyyyyy yyyyyy by
M f f4rzfa5 y ff
S
పాట
ఎంత విన్నా తనివి తీరని పాట
అద్భుతంగా పాడారు, చక్కని స్వరంతో చాలా వందనాలు అయ్యగారు. దేవుడు మీపరిచర్యను, మిమ్మును బహుగా దీ వించును గాక! ఆమెన్.
ఆత్మవరసంపదలు కలిగిన దైవజనులు ఈలాంటి ఉత్తెజింపజెసె పాటలు వ్రాస్తూనె ఉండాలి మరిము పాడుతూనె ఉండాలి అప్పుడె ప్రభువుకు మహిమ పరిశుద్దులకు ప్రోత్సాహం
చెరలోనైనా ..!స్తుతి పాడుతూ ..! మరణము వరకు నిన్ను ప్రకటించెద ...! ప్రాణమా కృంగిపోకే ... ఇంకొంతకాలం ...!! యేసు మీఘాలపై త్వరగ రానుండగా ... నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా ..!! పాట వింటున్నతసేపు ఇంతక ముందు తెలియని ఏదో ఒక అనుభూతి అనుభవించాను ..!
Amen
@@chandrasekhar8935
100%
Rishi is
Qaaaa
మనసుకు ఈ పాట వింటే ఎంతో నెమ్మదిగా ఉంటుంది
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి కలుగును గాక
Praise the Lord nakunee paatante chaala istam adbhutha ga wrasi padina meeku vandanalu sir Devunike mahima kalugunu gaaka athmalo entho anandam kaluguthundi Devuni thelusunilenivariki lokamlo anandam
చాలమంచి పాట మా సంఘంలో
మా పిల్లలు ఎప్పుడు పాడుతూ వంటారు.pastorgaru GOD BLESSE YOU
Ark Paik
No words to explain my experience yes praising and worshiping to lord jesus up to ending my life because my lord have done all for me. Thank loving father for your limitless love..... Give me you're Grace to praise you...
హ
@@vasatharao3702 🙏🙏🙏
చాల మంచి పాట మా సంఘంలో మా పిల్లలు ఎప్పుడుతూ వుంటారు
Pastorgaru GOD BLESSE YOU.
Wounderful Song And Voice 🙏🙏🙏 Glory to God 🙏 Thank you Jesus 🙏
What An Anointed praise song , Blessing The Spirit of The Living God in Return , So much of your Love ❤️ an Passion an dedication to your Lord an Savior is So Expressive towards Him , He is well pleased. with you , brother in Christ Jesus , May you continue to Worship an Praise Him Unashamedly , For His Love for Us was put on the Cross of Calvary, for the whole human race .
పాస్టర్ గారికి వందనాలు..
మీ పాటకోసo చాలా చోట్ల వేదికాను.
కడప ప్రార్ధన టీవీలో వచ్చేది,ఎన్నోసార్లు చూశాను..
కానీ ఈ రోజుటికి యూట్యూబ్ లో మళ్ళీ మీ చూశాను.
ఈ రోజును దేవుని దయతో మీ పాట ద్వారా మొదలుపెట్టాను.
చాలా ఆనందంగా ఉంది.కృతజ్ఞతతో...
We thank you for your service to serve our Lord through the melodic songs
దేవునికి వందనాలు ప్రభువా పాట ఇచ్చినందుకు
Anand Pastor gari patalu Chala Athmiyamu untavi
God given excellent voice to you sir.
E pata thone na pranam thirigi maranam nundi jeevam ochina yesayyake stothram kalugunu gaka amen
Mesmerising song................... When I hear this song first time with Anandhanna voice, I thought that we won't feel bad or worry at any time. Because our Lord Jesus with us.
Praise the lord exelant so Ng brother
ప్రైస్ ది లార్డ్ అండి నమస్కారం మీరు ప్రతి పాట మేము ఆడాలనుకుంటున్న మా దాన్ని స్కీ మీద వచ్చేలా చేయండి
Praisethelord Ayyagaru
Super song
Good voice
Anna it's an wonderful song and full fill our souls in holy spirit Jesus hands always with you Amen
Super song I like this song thank you so much brother.
CCCC
HZB.
Philippians(ఫిలిప్పీయులకు) 3:10,11
10.ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును,
11.ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.
Naaaaa yesaiah siluva yaganni ee song lo chuincharanna praise God ilanti songs mee dwara inka raaaavaaaaalani korukuntunna....
Excellent song, in first stanza salvation by God's grace alone not by works, in second stanza in our pilgrim way God's presence always with us where ever we go, it is His promise. third stanza preach the word of God until last breach.
Touching words
Naa yesayya ❤️ 😘
Bradikichinavu ❤️😘
Maranamu varakku prakitinchedha ❤️🔥
Nirikshana Koli pokku Naa pranama ❤️👍
Hallelujah hallelujah hallelujah,I don't understand anything here but I read comments,I can feel that it's a good song.May God bless you abundantly for this song
Beautiful song. Praise the Lord. God bless you Anna.
Shalem raj anna cheppina tarvatha mee songs first time vintunna..Pastor garu.
Yesanna gari patala tarvata, mee paatallo kanipistundi
Love from vizag
wonderful song
heart full song glory's wørshìp song
thank God for your help my brother
సూపర్. సజీవుడు సర్వలోకానికి రక్షకుడు సత్యదేవుడు.
Good
Evergreen wonderful song deep and very strong devotional song many people will turn to God and really they will knows about them and God thanks you bro god bless you bring New songs Christian world Amen thanks for song
❤️ my life has to change in the name of jesus 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Its a spiritual worship with surrender hearts to the God,Great life ahead with glory of god
Super song sir
We
వందనాలు తమ్ముడు
Oktammudu
Okamma
PRAISE THE GOD Ayyagaru very very good song glory of GOD paray for us GOD BLESS YOU
Beautiful song and our hearts touched by the LOVE of CHRIST, poured in our hearts. blissful singer Pastor. Anand Jayakumar garu. Thanks for posting.
&&@😘&@ggaaga v&aaaagaaaggasg,saaggaaaaaaagagagaa,ass,sgasssssg,&ggaagagag,ga😂😂?ssssiiiisss
Khhnb
gagaa😂@&@&@&@&😂xa@&
Hallelujah Amen 🙏🙏praise the Lord 🙏🙏 wonderful song thank you Jesus🙏🙏🙏❤❤❤❤❤
Sutipadutunin
Punarutthaanudaa Naa Yesayyaa (2)
Maranamu Gelichi Brathikinchithivi Nannu (2)
Sthuthi Paaduchu Ninne Ghanaparachuchu
Aaraahdincheda Neelo Jeevinchuchu (2)
Nee Krupa Chethane Naaku
Nee Rakshana Bhaagyamu Kaligindani (2)
Paadanaa.. Oopiri Naalo Unnanthavaraku (2)
Naa Vimochakudavu Neevenani
Rakshanaandam Nee Dwaara Kaligindani (2) ||Sthuthi||
Ne Mundennadu Vellani
Theliyani Maargam Naaku Eduraayene (2)
Saagipo.. Naa Sannidhi Thodugaa Vachchunaninaa (2)
Nee Vaagdhaaname Nannu Balaparachene
Parishuddhaathmuni Dwaaraa Nadipinchene (2) ||Sthuthi||
Cheralonainaa Sthuthi Paaduchu
Maranamu Varaku Ninu Prakatinchedaa (2)
Praanamaa.. Krungipoke Inkontha Kaalam (2)
Yesu Meghaalapai Thvaragaa Raanundagaa
Nireekshana Kolpoku Naa Praanamaa (2) ||Sthuthi||
Ayya gariki vanbanamulu mi pata Cela baagundndi 💹💐💐💐💒🌷🌷🌷🙏🙏🙏
పల్లవి: పునరుత్థానుడ నా యేసయ్య (1) - మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు - ఆరాధించెద నీలో జీవించుచు {2} || పునరుత్థానుడ ||
1. నీ కృప చేతనే నాకు - నీ రక్షణ బాగ్యము కలిగిందని {2}
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నా విమోచాకుడవు నీవే నని - రక్షనానందం నీ ద్వారా కలిగిందని {2} || స్తుతి పాడుచూ ||
2. నె ముందెన్నడూ వెళ్ళనీ - తెలియని మార్గము నాకు ఎదురాయెనె {2}
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన (2)
నీ వాగ్ధానమే నన్ను బలపరిచేనే - పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే {2} || స్తుతి పాడుచూ ||
3. చెరలోనైనా స్తుతి పాడుచూ - మరణము వరకు నిను ప్రకటించెద {2}
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం (2)
యేసు మేఘాలపై త్వరగా రానుండగా - నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా {2} || స్తుతి పాడుచూ ||
__________________________________ Praise GOD_________________________________________________________
Thanks brother and God bless you your faithfully
F
thank u brother ur song give my spiritual growth.... thank u brother praise the Lord
Lord... Please made this lyrics of this song real in my life.....
great song with excellent tone n body language. I love to hear this daily n repeatedly. thanks.
nice
Best song
Thank you Anandh Brother Good and Real punaruddhanudu only Jesus Christ Heartful torching song my and our please prayer to God for all God's Songs signing our life Godblessing all ways
Experience of New life in spirit, everytime....thank u sir for such a wonderful spiritual song...
వందనాలు అయగారు 🙏🙏ఇ పాట చాలా మంది ప్రజలుకు బలపరచాలి... అని నేను కోరుకొటునాను... మీకు మచి అరయోగ్యముఇవలని అ . దేవుని కోరుకుటు... 👌🙏💯💯💯
Thanks sir nice song
Sthuthi paaduchuu ninne ghanaparachuchuu aaradhinchedha neelo jeevinchuchiu......🙌🙌🙌🙏🙏 Wonderful song Anna all glory to God
Your voice and music heart touching brother, Glory to the Lord Jesus Christ
నా యేసయ్య నీదు ఔన్నత్యం గురించి
పాడనా ! ఊపిరి నాలో ఉన్నంత వరకు !
Thank you for your grace lord towards me.. hallelujah....amen...
Pranama krungipoke inkontha kaalamu... Great lyrics praise god🙏🙏🙏
My favorite song my God bless you brother
Praise the lord brother for ur sweet nd melodies voice.l want to hear ur songs so much.l pray to God to live long nd healthy life to u brother
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🧎♀️🧎♀️🧎♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏🧎♀️🧎♀️🙇♀️🙇♀️
అద్బుతమైన దైవస్తుతి..
పరవశించి పోయాను..దేవునికి
స్తోత్రం..
Bro. Til now i have listen so many times gave so much joy in God, keep singing, N revive the souls of believers, may Almighty God bless all of us.
This is my heart touching lyrics and song glory to god
Praise the lord brother wonderful spiritual song 🙏🙏🙏🙏🙏🙏
@@phoebeprinces8282 1wwq QA q ki
*.0. 0,m, L. q. .a@@bhushanammanchala4870 0t
On0. 000*9 )?/?.00.
Thank you brother Anand Kumar Garu you sang the song very well I like it very well and another thing is the resurrection message you have given by this song thank you
Really heart touch and with power of holy spirit song....
Nothing in this world
iam just waiting for you..
Excellent b song bro pranamaa krungi
Praise the Lord sir.
Excellent song sir.
Sweet voice sir.
చాలా ఆద్భుతమైన పాట....
అద్భుతం ! Extraordinary sining. My god bless you !
Praise The Lord🙏
Beautiful Song Sir
Punaruttanuda na yesaiah awesome lyrics singing wonder everything as super.
Good meaning & good worship, brother anand jaya kumar sir one of the most wonderful song, thank you sir
Maranam gelichi brathikinchithivi nannu..yesayya
చాలా అద్భుతంగా చెప్పారు సార్ జీసస్ పునరుద్దానం గురుంచి అద్భుతం
ఈ పాట చాలా బాగా పాడారు సారు super
Adbuthamaina paata yesayya naamamunake mahima kalugunu gaaka
💐🌷ప్రభువుకే మహిమ కలుగును గాక🙏🎤
దేవుని కే మహిమ స్తుతి... 🙏🙏🙏
Very nice. I love this song. God bless you more pastor garu.
బ్రదర్ ! " మోహన ( భూపాలి ) రాగం లో మధుర మైన ఆరాధన పాట పాడారు. రాగ సంచారాన్ని చక్కగా నడిపించారు. బావుంది. !
very excellent and Spiritual heavenly song.......Inspiring song.......................Glory to God.....
Mee. Songs amogammu.supergod bless you.
Excellent song sir....i like so much.....tq v much.sir
00919573538541
అన్నా ఈ పాట వింటున్నప్పుడు ఏదో తెలియని పరవశం..........
Ph
Praise the Lord 🙏🏻 please pray for my exams 🙏🏻 please pray for me 🙏🏻please pray for my family members to change into fully Christian life 🙏🏻 my father as to change into Christian
Superb Superb Superb....................................................
Tone.....God Bless You....Brother......
vinod kumar gaddam NJ
ఆమెన్ 👏👏👏👏 దేవునికి మహిమ కలుగును గాక
Touched the heart.. and commitment levels observed.
Devunike mahima kalugunu gaaka 😭😭😭🙏🙏🙏 Amen Amen Amen
పునరుత్థానుడా నా యేసయ్యా (2)
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను (2)
స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు
ఆరాధించెద నీలో జీవించుచు (2)
నీ కృప చేతనే నాకు
నీ రక్షణ భాగ్యము కలిగిందనీ (2)
పాడనా… ఊపిరి నాలో ఉన్నంతవరకు (2)
నా విమోచకుడవు నీవేనని
రక్షణానందం నీ ద్వార కలిగిందనీ (2) ||స్తుతి||
నే ముందెన్నడు వెళ్ళని
తెలియని మార్గం నాకు ఎదురాయెనే (2)
సాగిపో …. నా సన్నిధి తోడుగా వచ్చుననినా (2)
నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే
పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే (2) ||స్తుతి||
చెరలోనైన స్తుతి పాడుచు
మరణము వరకు నిను ప్రకటించెదా (2)
ప్రాణమా … కృ౦గిపోకే ఇంకొంత కాలం (2)
యేసు మేఘాలపై త్వరగా రానుండగా
నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2) ||స్తుతి||
Excellent song and singing AYYAGARU 🙏🙏🙏🌹🌹🌹💐💐💐
Praise the Lord my jesus christ
Excellent song and love❤
Very meaningful and quite inspiring. You sang so heartfully. Thank you
👏👏👏👏👏 Prais tha Lord Good Song. GoD Bless U Ayyagaru
Lyrics are very meaniful...praise the lord bro..
Vandanalu from KJY ministry
wonderful and a blessed song to worship our Lord Jesus Christ..........
My heart 💝 Song 💕🙏🌹🕊️❤️🎄🕊️💫
I hear the voice of Holy Spirit. Heartfelt thanks anna.
I hear the voice of holy spirit. heartful thanks anna
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు
నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు
నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని
నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే
చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం
యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా
ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్స్ యు అల్. 🙏🙏🙏🌹🌹🌹
Wonderful song Anna Garu praise the lord 🙏🙏🙏
Dear pastors your song was so gorgeous I hope you have nice voice
Excellent