నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా..! (PASTOR ANAND JAYAKUMAR GARU) NEW YEAR SONG 2023

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2022
  • #hosannaministriesnellore #hosanna #newyear2023song #happynewyear2023 #trending #christiansongs #christiandevotionalsongs #teluguchristiansongs #andhrachristavakeerthanalu #youtubeshorts

КОМЕНТАРІ • 382

  • @pranaysyam777
    @pranaysyam777  Рік тому +344

    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
    నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
    నా కన్న తండ్రికన్నా భారము భరించితివి
    శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు
    ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి
    ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
    ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
    నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా
    నను విసిరేయక సారెపై ఉంచితివి
    కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు
    నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
    ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి
    గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో
    రానున్న దినములలో కృప వెంబడీ కృప దయ చేయుమా
    ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా

  • @bhukyamohannayak1179
    @bhukyamohannayak1179 Рік тому +10

    నీ కృప చేతనే
    నన్ను బ్రతికించితివి ఏసయ్యా
    ఇది నీవు ఇచ్చిన జీవితం
    నీ పాదలకే అంకితం
    నా కన్న తల్లికన్నా
    నన్నెంతో ఆదరించితివి
    నా కన్న తండ్రికన్నా
    భారము భరించితివి
    సిలువలో వ్రేలాడుచూ
    నా చేయి విడువలేదు
    ప్రాణము విడిచే సమయములో
    ప్రేమతో క్షమించితివి
    ఎవరిలో చూడలేదు
    త్యాగముతో కూడిన ప్రేమను "ఇది నీవు"
    ఎందుకో నన్నింతగా
    ప్రేమింతితివి యేసయ్యా
    నీకెందుకూ పనికిరాని
    పాత్రను నేనయ్యా
    నను విసిరేయక
    సారెపై ఉంచితివి
    కనికర స్వరూపుడా
    ఆలోచనాకర్తవు
    నీ కొరకే చేసుకొంటివి
    నిను ప్రకటించే పాత్రగా "ఇది నీవు"
    ఈ లోక మర్యాదలో
    నను నడువ నియ్యక
    పరలోక పౌరునిగా
    నడుచుట నేర్పితివి
    గమ్యము చేరేవరకు
    ఆలసిపోనీకుమా
    పరిశుద్ధాత్ముడా
    నడిపించు నీ బలముతో
    రానున్న దినములలో
    కృప వెంబడీ కృప దయ చేయుమా "ఇది నీవు"

    • @solomonrajkatru2744
      @solomonrajkatru2744 Рік тому +1

      హృదయానికి ఆర్డ్రతకలిగించే మధుర గీతం, మరిన్ని గీతాలు పాడే ఆయుర్దాయం ప్రభువు మీకు అనుగ్రహించాలని ప్రార్ధించుచున్నాము. ఆమెన్

  • @devagudipati9427
    @devagudipati9427 Рік тому +76

    క్రీస్తును స్తుతించడానికే ఇంతగొప్ప స్వరం మీకిచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెను..

    • @devagudipati9427
      @devagudipati9427 Рік тому +1

      ఆమేన్..

    • @hopeindia4294
      @hopeindia4294 Рік тому

      #New Video from WCM
      *దేవుని మనస్సు తెలుసుకోండి*
      || Bro. W.C.M KIRAN PAUL
      Video link👇🏻👇🏻👇🏻👇🏻
      ua-cam.com/video/RrTbMkmrILU/v-deo.html

    • @hullimoka1967
      @hullimoka1967 Рік тому

      @@hopeindia4294 vi

  • @YoursGift
    @YoursGift Рік тому +30

    *నీ కృప చేతనే - నను బ్రతికించితివి యేసయ్యా* "నీ కృపచేతనే"
    *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చిన"
    *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా*
    *నా కన్నతల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి*
    *నా కన్నతండ్రి కన్నా భారము భరించితివి* "నా కన్నతల్లి
    *సిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు*
    *ప్రాణం విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి*
    *ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను* "ఎవరిలో"
    *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చి
    *నీ కృప చేతనే - నను బ్రతికించితివి యేసయ్యా*
    *నను బ్రతికించితివి యేసయ్యా...*
    *ఎందుకో నన్నింతగా - ప్రేమించితివి యేసయ్యా*
    *నీకెందుకూ పనికిరాని - పాత్రను నేనయ్యా*
    *నను విసిరేయక -సారపై ఉంచితివి*
    *కనికర స్వరూపుడా ఆలోచనకర్తవు*
    *నీ కొరకే చేసుకొంటివి నినుప్రకటించే పాత్రగా* "నీ కొరకే"
    *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం*"ఇది నీవిచ్చి
    *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా*
    *నను బ్రతికించితివి యేసయ్యా*
    *ఈ లోక మర్యాదలో - నను నడువనీయ్యక*
    *పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి* "ఈ లోక"
    *గమ్యము చేరేవరకు అలసి పోనీకుమా*
    *పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో*
    *రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా* "రానున్నది
    *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం* "ఇది నీవిచ్చిన"
    *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా* "నీ కృప చేతనే
    *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం*
    "ఇది నీవిచ్చిన"
    *నీ కృపచేతనే నను బ్రతికించితివి యేసయ్యా*
    *ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం*
    "ఇది నీవిచ్చిన"

  • @sarvatrikakadabura
    @sarvatrikakadabura Рік тому +28

    వందనాలు అయ్యా గారు
    చాలా అద్భుతమైన పాట ప్రభు నామమునకు మహిమ కలుగును గాక

  • @RamisettiRambabu-fm8nx
    @RamisettiRambabu-fm8nx Рік тому +19

    నా హృదయాన్ని కదిలించి నన్ను దైర్యపరచి నన్ను బలపరచిన పాట ఎక్కువగా ఈ పాట వింటాను. వందనాలు అన్న

  • @rajeshpaulholyfireministry3648
    @rajeshpaulholyfireministry3648 Рік тому +11

    నీ కొరకే ఈ జీవితం నీ పాదాలకే అంకితం యేసయ్య. ప్రాణ ఆత్మ దేహాలు తెప్పరిళ్ల గలిగిన పాట అయ్యగారు దేవునికి సొత్రం

  • @krupa769
    @krupa769 10 місяців тому +6

    దేవునికి నామమునకే మహిమకలుగును గాక🙏🙏🙏🙏🙏

  • @jannusunil4184
    @jannusunil4184 Рік тому +30

    అన్నయ్య వందనాలు చాలా చాలా వందనాలు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏 దేవుని కృప మీకు తోడుగా ఉ0డును గాక ఆమేన్

  • @juvchannel3273
    @juvchannel3273 11 місяців тому +7

    హృదయాన్ని కదిలించే పాట. దేవునికి స్తోత్రం.....

  • @rameshramu27
    @rameshramu27 Рік тому +27

    అయ్యగారు ని ఈ వాయసులొ కూడా సువర్తలొ బాగా వాడుకుంటున్నాడు దేవుడు అయ్యగారి ఆరోగ్యం మంచిగా ఉండాలి చాలా ఆత్మలను కాపాడాలి అయ్యగారిని కండ్రిక లో జరిగిన సభలలో కలవడం జరిగింది అయ్యగారి ఆరోగ్యం బాగోలేదు అయ్యగారి కోసం ప్రార్ధన చెయ్యండి వందనాలు

  • @dilipparamati2114
    @dilipparamati2114 Рік тому +17

    ప్రైజ్ ద లార్డ్⛪⛪⛪ బ్రదర్స్
    ⚘⚘మంచి ఆదరణ ఇచ్చే సాంగ్ ⚘⚘
    🎤🎵🎶🎷🎸🎹🎺🎻🥁
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబన్ని దివించి ఆశీర్వాదింను గాక ఆమేన్ 🙏

  • @murudoddiarunkumar9386
    @murudoddiarunkumar9386 Рік тому +8

    ఆనందజయకుమార్ అయ్యగారికి నావందనాలు
    హోసనాన. హ.జంక్షన్

  • @Babeclicks
    @Babeclicks 11 місяців тому +3

    Nee krupa chethane
    Nannu brathikinchithivi yesayyaa
    Idi neevu ichchina jeevitham
    Nee paadhalake ankitham
    Naa kanna thallikanna
    Nannentho aadarinchitivi
    Naa kanna thandrikannaa
    Bhaaramu bharinchitivi
    Siluvalo vrelaaduchoo
    Naa cheyi viduvaledu
    Praanamu vidiche samayamulo
    Prematho kshaminchitivi
    Evarilo choodaledu
    Thyaagamuto koodina premanu
    "Idi neevu"
    Enduko nannithagaa
    Preminchithivi yesayyaa
    Neekendukoo panikiraani
    Paathranu nenayya
    Nanu visireyaka
    Saarepai unchithivi
    Kanikara svaroopudaa
    Aalochanaa karthavu
    Nee korake cheskontivi
    Ninu prakatinche paathragaa
    "Idi neevu"
    Ee loka maryaadhalo
    Nanu naduva niyyaka
    Paraloka paurunigaa
    Naduchuta nerpitivi
    Gamyamu cherevaraku
    Aalasiponeekumaa
    Parishuddhaatmudaa
    Nadipinchu nee balamutho
    Raanunna dhinamulalo
    Krupa venbadee krupa
    Dhaya cheyumaa
    "Idi neevu"

  • @balajitamma1017
    @balajitamma1017 Рік тому +10

    ఆత్మీయత గలిన స్వరం అన్నా దేవునికి మహిమ

  • @thummalavenu6
    @thummalavenu6 Рік тому +43

    🙏 అన్న మీ పాటతో మాకు ఏసన్న గారిని గుర్తుచేశారు. అయన పాడినట్టే ఉంది వందనాలు దేవునికి మహిమ కలుగును గాక

  • @lillyprabha321
    @lillyprabha321 Рік тому +7

    Edi neevu echina jeevitham Nee paadalake ankitham yesayya😢

  • @mallepulanarayana8566
    @mallepulanarayana8566 Рік тому +21

    మహిమ కరంగా పాడారన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని పదాలు చెంత వేడుకుంటున్నాను ఆమెన్ ఆమెన్

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 Рік тому +19

    కృపాసాగరములో మరో ఆణిముత్యము ఇపాట

  • @satheeshputta8
    @satheeshputta8 Рік тому +3

    🌴👏🌹👏మన ప్రభువును ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఇప్పుడును ఎల్లప్పుడును స్తుతింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🌹👏🌹👏

    • @swarnadas2763
      @swarnadas2763 8 місяців тому

      Aathyantha adbhutham mee Lyrics Ayyagaru Vandanaalu

  • @somuingilala5455
    @somuingilala5455 Рік тому +5

    అన్నగారు దేవుడు మీకు అద్భుతమైన స్వరమిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. సోమశేఖర్ కోట మండలం

  • @thallapalliraju5202
    @thallapalliraju5202 Рік тому +2

    🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @saripallidaniel6708
    @saripallidaniel6708 Рік тому +17

    చాలా చాలా వందనాలు తండ్రిగారు శ్రేష్టమైనటువంటి పాట మమ్మును బలపరచుటకు మీ నోట పరలోకపు తండ్రి పాడించినందుకు వేలకోట్ల కృతజ్ఞతా స్తోత్రాలు దేవాది దేవుడికి చెల్లిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభుకే కలుగును గాక వందనాలు తండ్రిగారు వందనాలు

  • @sivaramakrishna937
    @sivaramakrishna937 Рік тому +2

    ఈ మాట చెప్పాలంటే ఎంత సమర్పణ కావాలి ( ఇది నీవిచ్చినా జీవితం నీ పాదాలకి అంకితం )

  • @bsujatha7941
    @bsujatha7941 7 місяців тому +2

    Praise the Lord pasted garu
    ఈ పాట నన్నుంతో భలపరచింది

  • @jdhanaraj6228
    @jdhanaraj6228 Рік тому +8

    దేవునికిమహిమకలుగునుగాక

  • @somuingilala5455
    @somuingilala5455 Рік тому +5

    దేవునికి మహిమ కలుగునుగాక

  • @bandarijoseph2201
    @bandarijoseph2201 Рік тому +3

    నా బ్రతుకు దినములలో నిన్ను ప్రకటిస్తు నీ నామమును స్తుతిస్తు ఉండాలని ఆశ ఉన్నది యేసయ్యా
    పాటపాడిన దైవజనులు ఆనంద్ జయకుమార్ అన్న గారికి అభినందనలు నమస్కారములు

  • @HosannaMinistries-fk9of
    @HosannaMinistries-fk9of 9 місяців тому +5

    నా జీవితం నీవిచ్చినావు కాబట్టి నా ఆత్మ నీవు పెట్టినావు కాబట్టి నా ఆత్మ తిరిగి ని దగ్గరకే వచ్చుచున్నది నా మనసులో మీరు తప్ప ఎవ్వరు ఉండరు ఉండలేరు నా కన్నా తండ్రి
    Amen హల్లెలూయా
    ✝️🛐🙏🙌🙌🕊️🙏

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 Рік тому +51

    హృదయాలకు తాకే రచనలు స్వరకల్పనలు మీ సొంతం వందనాలు అన్నా

  • @balaprasad1064
    @balaprasad1064 Рік тому +1

    Amen

  • @kandalashyam4931
    @kandalashyam4931 Рік тому +7

    Couldn't control my tears while listening to this.. blessed servant of God., ❤️

  • @cmsankalpam
    @cmsankalpam Рік тому +3

    దేవునికి mahima

  • @Sushanth116
    @Sushanth116 Рік тому +2

    Song. Bhagmndi. Ayyagaru

  • @jayasheluduyesayya7898
    @jayasheluduyesayya7898 Рік тому +1

    ధనముతో బంగారంతొ వజ్రాలతో కొనలేని దైవ ప్రత్యక్షత 😭😭

  • @RAJA_ADDA
    @RAJA_ADDA Рік тому +4

    God bless you

  • @nehemyakeys5516
    @nehemyakeys5516 Рік тому +10

    దేవుని త్యాగం దేవుని ప్రేమ గురించి చాలా చక్కగా ఆత్మీయంగా పాడారు అయ్య గారు మీకు ఆయుష్ కాలం పొడిగించి మిమ్ములను దేవుడు ఇంకా ఉజ్జివం తన పరిచర్య లో వాడుకునేలా, మంచి మంచి ఆత్మ సంభందమైన కీర్తనలు పాడేలా దేవుడిని ప్రార్ధిస్తున్నాము, ఆమెన్ 👍🙏🙏🙏🎶

  • @thadianilkumar3413
    @thadianilkumar3413 Рік тому +8

    వందనాలు అయ్య గారు పాట చాలా బాగుంది

  • @swarnadas6677
    @swarnadas6677 Рік тому +1

    Idi neevichina jeevitham…..nee paadalake ankitham. Amen ❤😂🎉😅😊

  • @PrabakarPrabakar-ct5hj
    @PrabakarPrabakar-ct5hj 2 місяці тому

    aayanakrupachetaneninnudevinchenu

  • @amoskatta6428
    @amoskatta6428 Рік тому +2

    ఈపాట ద్వార దేవునికే మహిమ

  • @johndavidson7847
    @johndavidson7847 Рік тому +6

    Glory 2 god amazing lyrics ..... Anna devudu ni kochina varama anna e pata ni vinuchunnatasepu devini prasanna tu anubhavinchaanu anna

  • @TuppadaYesu
    @TuppadaYesu 9 місяців тому +2

    పాటచాలాబాగుంది..అయ్యగారు.

  • @KRISTHUSOUDHAM-SCB
    @KRISTHUSOUDHAM-SCB Рік тому +7

    అద్భుతం ఇ పాట నా జీవితం నీ పదాలకే అంకితం

  • @yatasuresh358
    @yatasuresh358 10 місяців тому +1

    ,,🙏🙏🙏🙋

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Рік тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎙️🎛️🎚️🎧🎤🪗🎺🎷🪘🥁🎸🪕🎻🪗

  • @chirustephen8556
    @chirustephen8556 Рік тому +4

    Amen amen amen glory to God

  • @lillyprabha321
    @lillyprabha321 Рік тому +5

    Hallelujah

  • @apraveen7893
    @apraveen7893 Рік тому +4

    అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నది పాట వింటా ఉంటే.

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Рік тому +5

    God bless you sir

  • @satyanarayanamullagiri7857
    @satyanarayanamullagiri7857 Рік тому

    Ayya meeku pata pade opika lekapoyina devuni mahima koraku naandi athmiya biddala koraku meeru enthagano kastapadi pata padaru meku vandanalu🙏🙏🙏🙏🙏

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Рік тому +6

    చాలా వందనాలు అయ్యగారు 🙏🙏

  • @somuingilala5455
    @somuingilala5455 Рік тому +5

    Wonderful song praise the Lord

  • @anilblessy715
    @anilblessy715 Рік тому +2

    Prise the lord ayagaru

  • @passamuelatp6210
    @passamuelatp6210 Рік тому +9

    జీవం గల పాట, పాటలు అయ్యగారు 😭

  • @swapnapothmadi613
    @swapnapothmadi613 7 місяців тому +1

    Praise the lord.

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 6 місяців тому +1

    Super song sir👌👌👌👍

  • @anamdama2584
    @anamdama2584 Рік тому +5

    🙏🏻🙏🏻👌👌👌👏👏👏💐💐

  • @yesurathinama8797
    @yesurathinama8797 Рік тому +3

    వందనాలు పాస్టర్ అయ్య గారు 👏👏 యేసురత్నం కె భాగ్యమ్మ షోలింగనల్లూర్ చెన్నై ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @samadhanamsaidu9555
    @samadhanamsaidu9555 Рік тому +2

    Lireks

  • @valleputirupathirao613
    @valleputirupathirao613 Рік тому +31

    చాలా బాగుంది అయ్యగారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

  • @malleshkuncham1662
    @malleshkuncham1662 Рік тому +1

    Avunandi yesanna garu padinattundi 🙏🙏👍 price the lord

  • @sathisht8324
    @sathisht8324 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @ssssk8970
    @ssssk8970 Рік тому +8

    Glory to God

  • @TKavitharaniTjohnwesley7538
    @TKavitharaniTjohnwesley7538 Рік тому +7

    Uncle you singing fire only come heart touching singing nice advance happy new year uncle praise the lord

  • @mellimijohn6330
    @mellimijohn6330 Рік тому +5

    Marvelous song with pleasant voice sir, 👏👏🙏🙏🙏

  • @kalakotinageswararao6532
    @kalakotinageswararao6532 Рік тому +2

    దేవునికి మహిమ కలుగును గాక,సూపర్ గా పడినారు అన్న, ట్రాక్ పెట్టండి అన్న

  • @jessiramagiri371
    @jessiramagiri371 Рік тому +1

    Yesanna ni gurthu chesharu devunike mahima

  • @kranthikumar1873
    @kranthikumar1873 Рік тому +2

    Praise the lord

  • @bandelamahesh4582
    @bandelamahesh4582 Рік тому +2

    Super 💓 song ayyagaaru kevalam devunike mahima karanga paderu wonderful singing 🔥

  • @kondamudinarendra1434
    @kondamudinarendra1434 Рік тому +4

    Praise the lord 🙏🙏🙏

  • @balasailu814
    @balasailu814 Рік тому +3

    Chala Baga padaru paster garu nice voice super 💗

  • @ratnamtenali5427
    @ratnamtenali5427 Рік тому +1

    అయ్యా వందనములు దేవుని మహిమ కలుగును గాక

  • @johnson9346
    @johnson9346 Рік тому +4

    వందనాలు దేవునికి మహిమ కలుగును గాక brother

  • @YEHOSHUWA
    @YEHOSHUWA Рік тому +7

    Yesu Kreesthu naamam lo Ayyagaru inka aneka songs paadunu gaaka Amen Hallelujah Thank U Lord

  • @cheeliraviteja8915
    @cheeliraviteja8915 Рік тому +1

    Yesanna gaarini Kalla mundu dimpesaaru God bless your ministry

  • @bhimlalakavath
    @bhimlalakavath Рік тому

    Kevalam devunike namanike mahima kalugunatlu GA Padina voice Ayyagaru devunike mahima kalugunu gaka amen

  • @swarnadas2763
    @swarnadas2763 Рік тому +1

    Excellent💯👍👏

  • @piduguprabhavathi3040
    @piduguprabhavathi3040 Рік тому +3

    Praise the lord brother amen

  • @karunasagar6036
    @karunasagar6036 Рік тому +1

    adhbhutham ee
    voice ante chala istam.
    chala weak ayyaru sr meeru

  • @samyulrouthu147
    @samyulrouthu147 3 місяці тому

    "ఇది నీవిచ్చిన జీవితం నీ పాధాలకే అంకితం"

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 Рік тому +3

    🙏🙏🙏👍👍💐💐🌹🌹❤️❤️

  • @nageswararaogamidi2867
    @nageswararaogamidi2867 Рік тому +7

    Praise the Lord

  • @Sitaral836
    @Sitaral836 Рік тому +1

    Thankyou jesus christ Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏 Amen 💐💐💐💐

  • @gracemissionministriestena5462

    Wonderful song

  • @amavarapu1praveen162
    @amavarapu1praveen162 Рік тому +6

    Praise the lord 🙌

  • @joysri7196
    @joysri7196 Рік тому +3

    Praise the Lord ayya

  • @devaprasanthkiranmusic
    @devaprasanthkiranmusic Рік тому +2

    Maranata ayyagaru good singing wonderful music 🎵🎶🎶🎵

  • @lillyprabha321
    @lillyprabha321 Рік тому +8

    Glory to God 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @nageswaraoorugantnageswara3084

    Praise the lord 🙏 ayyagaru

  • @joysri7196
    @joysri7196 Рік тому +3

    E song chala baga undi amen

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 2 місяці тому

    Really Marvellous song.. ఈ రోజు ల్లో ఇలాంటి పరలోక అనుభూతిని కలిగించే పాటలు చాలా అరుదు..Thanks a lot Sir 🙏...for such a beautiful spiritual song.. requesting you all, kindly listen this song.. really you will experience presence of God..

  • @thummuruteja7688
    @thummuruteja7688 Рік тому +3

    Praise the lord 🙏 ayyagaru super song 👌👌
    song track pettandi please 🙏

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz Місяць тому

    ఆమెన్ 🎉🎉🎉

  • @saidulur9265
    @saidulur9265 Рік тому +1

    manchi pata padaru ayyagaru vandanalu

  • @VeerababuBlessingcutpiec-ns6wf

    సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక

  • @swaruparani4001
    @swaruparani4001 Рік тому +3

    Uncle praise the Lord

  • @yalavarthichandrapaul7161
    @yalavarthichandrapaul7161 Рік тому +1

    ఏసన్న గారు పాడినట్టే ఉంది అయ్యగారు వందనాలు

  • @davidpriya8844
    @davidpriya8844 Рік тому +2

    Prasie the lord 🙏🙏🙏

  • @thomasjsm8501
    @thomasjsm8501 Рік тому +2

    Anna god's grace super