గురువుగారు మీరు చెప్పినవి ఇప్పటివారికి అంత అర్థం కాకపోవచ్చు కానీ శాస్త్రీయంగా ఆలోచి తే ఇప్పటి తరానికి ఎంతో ఉపకారం గా ఉంటుంది. శాస్త్రీయతను అనుసరించి వివేకాన్ని జోడించి నడుచుకుంటే ఎంతో ఉత్తమంగా ఉంటుంది.అజ్ఞానం తో వారికి మీరు అందించిన విజ్ఞాన సంపద అర్థం కావటం లేదు.ఫెమినిజం ముసుగులో చాలామంది ...స్త్రీని రోజు రోజుకీ దిగజార్చు తున్నారు .అందుకనే ఈ రోజు ప్రతి వెయ్యి మందికి ఏడు వందల మంది మాత్రమే స్త్రీలు ఉన్నా రూ ,అందుకని గే కల్చర్ కూడా పెరిగి పోతున్నది. మీరు ఉన్నది చెప్పారు రావణుడు లక్షల సంవత్సరాలు బ్రతికాడు. మనం బ్రతకడం అసాధ్యం కదా అలాగే నాడు బాల్యవివాహాలు నేడు చట్టవిరుద్ధం కాబట్టి..ఇక్కడ మనం -మీరు అందించిన శాస్త్ర జ్ఞానం బట్టి సాధ్యమైనంత వరకూ పిల్లలకు త్వరగా వివాహం చేస్తే వారు సుఖంగా, చెడు త్రోవలు తొక్కకుండా ఉండడానికి అవకాశం ఉంటుంద నే విషయాన్ని వివేకంతో గ్రహించాలి
సినిమాలలో చూపించిన విధంగా సీతాదేవికి స్వయంవరం జరగలేదు. జనకమహారాజు ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో సహా యాగ సందర్శనార్ధం మిథిలా నగరానికి వెళ్ళారు. అక్కడ జనక మహారాజు శివధనుస్సు వృత్తాంతం చెప్పి ఆ ధనువును ఎక్కుపెట్టిన వాడికే సీతాదేవిని
ఇచ్చి వివాహం చేయదలిచానని, అంతకు ముందు చాలా మంది ప్రయత్నించి విఫలులైనారని, శ్రీరామచంద్రుని ప్రయత్నించమని చెప్పాడు. శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టడం అది విరిగిపోవడం జరిగింది.
నీ మాటలింటే ...పంతులూ... సర్వనాశనమే... మనుథర్మశాస్త్రమా ..వల్లకాడా!! తన్నులుతినేట్టున్నావు. ఎవడి ధర్మం వాడు చెప్పి ..ఓ.. ఊదర గొట్టడమే.. అన్ని ధర్మాలూ మనిషిని consfuse చేసా పాడ దొబ్బూతున్నయ్ ...
నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, నన్ను నమ్మనోడిని చంపండి అని విర్రవీగిన రావణుడు చావు మూడడానికి సుమారు 2 లక్షల సంవత్సరాలు పట్టింది. మా దేవుడిని నమ్మనోడిని చంపేస్తాం అని చెప్పే ఈ అబ్రహామిక్ మతాలు నాశనం కావడానికి ఎన్నిరోజులు పడుతుందో.
ఈ తాత గారు చెప్పేవన్నీ. సట్ట విరుద్ధం ధర్మ విరుద్ధం 12 సంవత్సరాలకే కాపురం చేస్తే ఆడపిల్లలు ఎంతోమంది కడుపులో శిశువు బయటకు వచ్చే దారి చిన్నగా ఉండటం చేత చాలా మంది పిల్లలు చచ్చిపోయే వారు ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ లేవు టెక్నాలజీ లేదు మగవారు మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకునే వారు రామాయణ మహాభారతాలలో స్త్రీల కుల వివక్ష తప్ప మరి ఏమి లేదు నిజానికి ఇవన్నీ కల్పిత కథలు
నాకు కూడా అనుభవపురవకంగా అనిపిస్తుంది ఏంటంటే , అప్పటి కాలము లో లాగా పెళ్లి చేయడమే సరైనది. పిల్లలు పెద్దాయి , సెక్స్ కోరికలు కలిగే సమయానికి , భార్య ఉండడం వల్ల భర్తకు, భర్త ఉండడం వల్ల భార్యకు శృంగార కోరికలు తీరుతాయి. ఎవరు అవునన్న ,కాదన్న వయసు తో పాటు కోరికలు కలగడం అనేది సహజ లక్షణం. ఓ 60 , 70 ఏళ్లనుండి కావొచ్చు ఈ బాల్య వివాహాలను వొద్దని ఉద్యమం ప్రారంభమ్ అయినది. అప్పుడంటే చిన్న వయసులో ప్రెగ్నెంట్ అవుతారు చాలా సమస్యలు వొస్తాయి అనే ఉదేశ్యం తో నిషేధించారు. కానీ ఇప్పుడు అప్పటికన్న టెక్నాలజీ పెరిగింది, పిల్లలు పుట్టకుండా ఆపడానికి చాలా పద్ధతులు ఆందుబాటులో ఉన్నాయి కనుక హ్యాపీగా చేయొచ్చు. చిన్నప్పుడే పెళ్లి చేయడాం వల్ల లాభాలు ఏంటంటే, టీనేజ్ లో ప్రేమ, సెక్స్ పై మనసు బాగా మల్లుతుంది. ఇవి రెండూ ఆందుబాటులో ఉండడం వల్ల పిల్లలు ప్రేమ, సెక్స్, ఆది ఇది అని , ఆటు ఈటు తిరిగారు. వల్ల చదువుపై ,భవిష్యత్తు పై focus ఉంటుంది. రపేలు,valntain days, breakup , అవి ,ఇవి ఆని ఉండవు. జీవితం లో హ్యాపీగా వుంటారు.
You are always targeting Garikapati in fact his intention is social justice, morals and mostly language Telling truth according to books is ok some people may enjoy some may not Your perception is different from him
Its a wrong theory.. And manu dharma sashtra is a man made blunder.. all our ancient books are distroyed and re-written during invasions from 12th century to 19th century and all our books are mis-interpreted Dont think that Sitaji was 6 Years old at the Time of Marriage. The Reason for it is, Urmila sister of sita was born atleast a year after Sita was found,Right? sisters Mandavi and Shrutakirti were even Younger than Urmila. Umm Let's say we assumed Sita's age to be 6, then Urmila would have had to be 5, Mandavi anywhere around 4 or 3, and Shrutakirti something like 1-2 years younger than Mandavi, meaning 2 or 1 , So if Sita Got married at the age of 6 then Does Shrutkirti Got married at the age of 1? Does it Seems possible? Also I Dont Think that Ram and Sita Lived 12 years in Ayodhya after Marriage, They might have lived for 1 or 2 Years Because if They Lived for 12 years, it arrises the question that why wouldn't they have had their kids? Because 12 years is a Sufficient time to Have the Kids. But if they lived in Ayodhya for only 1 or 2 year, it makes sense, since they probably decided to have their kids only after returning.
@@MuraliChemuturi-cmk Ravan isson Vishrava is son of PulastyaBrahma and he is the son of lord Brahma which leads Ravan is great grand son of Lord Brahma
@@MuraliChemuturi-cmk MotherKaikashi and she is daughter of Demon Samali which leads Ravan is Son of a great sage but because of this mother he became King of Asuras.
శ్రీ కృష్ణడు కంటే ఎన్నో యుగాలు ముందు వచ్చిన వాడే రావన బ్రహ్మ. ఆయన బ్రహ్మ విద్య పూర్తిగా తెలిసిన వాడు. బ్రహ్మవిద్య. అంటే భగవత్ గీత (దైవ శాస్త్రం). బ్రహ్మవిద్య తెలిసిన వాడు బ్రహ్మనుడు.
1:54 పెళ్లి నాటికి రాముడి వయస్సు 13 సంవత్సరాలు, సీత వయస్సు 6 సంవత్సరాలు అని చెప్పారు... అంటే 13 సంవత్సరాల వయస్సులో రాముడు తాటకి , సుబాహులను సంహరించాడు.
నమస్తే గురువుగారు మీరు ఎన్నో వేదాలు చదివిన వారు నాకు అంత ఙ్ఞానం లేదు కానీ గురువుగారు నాకు ఓక సందేహం శ్రీ రాముడు ల వారి కంటే సీతమ్మ తల్లీ వయస్సు చాలా ఎక్కువ అని విన్నాను కానీ మీరు శ్రీ రాముల వారు పెళ్లి కి సీతమ్మ తల్లీ వయస్సు 6 శ్రీ రాముల వారు కి 13 అంటూ నారు ఇందులో ఏది కరెక్ట్ మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు క్షమించాలి ఏమైనా తప్పు గా అడిగితే నా సందేహం తెలుపగలరు 🙏🙏🙏🤗
కానీ వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు సీతాదేవి కన్న 7 సంవత్సరాలు చిన్నవాడు అని ఉంది అని విన్నాను..... గురువుగారు మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ ..సందేహం
రావణుడికి బ్రహ్మ అని,త్రికాల జ్ఞాని అనే బిరుదు ఉన్నాయి. ఈ బిరుదుల అర్థం తెలియచేయవలసిందిగా మనవి. బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అనే కదా అర్థం. మరి ఇప్పుడు ఉన్న మన బ్రాహ్మణులు బ్రహ్మ జ్ఞానులేనా?బ్రహ్మ జ్ఞానులే అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆత్మ జ్ఞానం ప్రకారం యజ్ఞాలు,దానాలు,వేదాధ్యయనాలు,ఉగ్ర తపస్సులు(ధ్యానం,మెడిటేషన్,జపం)ఇవన్నీ అధర్మాలని వాటి వలన నన్ను తెలియలేరనీ, అన్యదేవతారధనలు భక్తిర్వ్యభిచారిణి అంటే భక్తిలో వ్యభిచారం అని చెప్పారు కదా?ఈ పండితులు,పీఠాధిపతులు అందరూ భగవద్గీత ప్రవచనాలు చెపుతూనే అన్యదేవతారధనలు, యజ్ఞాలు, వేదఫఠనాలు ఎందుకు చేస్తున్నారు?
As it is younger generation is not believing all these sastra Garikapati varu wants younger generation and all caste people to learn many good things. And You are getting caste repeatedly only Brahmans are superior and papal chesins valu sudrulu ga pudatharu Annaru . Very bad . Please don’t criticize and bring all this discussion , seems to be only non Brahmin entered into this discussions.
బ్రాహ్మణ హత్యా , గోహత్యా మహా పాతకం అని అంటారు, దాని అర్ధం మిగితా వాటిని చంపితే పుణ్యం అని కాదు, పాపం కాదు అని కాదు..... ఎవరిని చంపినా అది పాపమే...అకారణంగా ఒక జీవిని చంపడం పాపం అనే చెప్పారు.. ఒక సారి గరుడ పురాణం చదవండి
Murali garu... Namasthey naa ee chinni doubt teerchagalarani aadisthunnanu. Sita vanavaasaniki ramuditho velletappudu Naara cheeralu kattukuni mangala sutram ,veli ungaram tappa inkemi vesukokunda, teesukellakunda aranyaniki vellindhi. Mari ramayanam lo ravanudu sita nu apaharisthuntey painunchi nagaland mootanu moota katti kindaku vesinadi, adi hanuma pattukonenu, sugreevunaku chupenu, tarvatha rama lakshmanulaku chupenu. Chethi ungaram ramudu, migatha jewellery lakshmanudu gurthupattenu ani undhi. When she has not carried any ornaments with her to the forest, how can she throws all jewellery from above?
@@soarnswifteduacademypvtltd9156 You need to read the Raamayana. It is available at very affordable price. It is better read the book as you are an educated person than speculate. All the best
Nagabhushanam gaaru, devudu mana devudu, valla devudu, villa devudu ani veru veru ga undadu.... Andariki okkade Devudumtadu. Piluchukune perlu marochu kaani divam okkate. Miru annattu puratana grandhalu sasatriyamga vishleshana cheyalsina avasaram umdi.
ఈ వీడియో లో చెప్పిన విషయం.... @1:54 పెళ్లి నాటికి రాముడి వయస్సు 13 సంవత్సరాలు, సీత వయస్సు 6 సం అని చెప్పారు @0:38 అరణ్యవాసానికి బయలుదేరే సమయానికి రాముడి వయస్సు 25 సం, సీత వయస్సు 18 సం అని చెప్పారు @8:04 అడవిలో 13 సంవత్సరాలు ఉన్న తర్వాత సీత ను రావణుడు అపహరించాడు అంటే ఆ సమయానికి రాముడి వయస్సు 38 సం, సీత వయస్సు 31 సం సీత కన్నా రాముడు 7 సం పెద్దవాడు.
మనిషిని మనిషిగా చూస్తే - రామాయణంలో ఎలాంటి లోపాలు కనిపించవు, మనిషికి సహజంగా ఉండే - కామ, క్రోధ,మోహ, లోభ, మద, మత్సరాల కారణంగా తప్పులు చేస్తారు అది సహజం. కాని మనిషికి దైవత్వాన్ని ఆపాదించి "తప్పు" జరిగేసరికి భక్తుల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీనిని జస్టిఫై చేయడానికి పండితులు జుట్టుపీక్కొవడాలు, తల బద్దలు కొట్తుకోవడాలు, కల్లు తాగిన కోతుల్లా చిందులు వేయడాలు జరుగుతుంది. ఇప్పటికీ ఈ పండితులకి "సత్యం" అవగతం కాలేదు. ఈ లోపం కారణంగానే హిందువులు తమ మతం పై నిలవలేక పోతున్నారు లేదా నాస్తికులుగా మారిపోతున్నారు లేదా మతం మార్చుకుంటున్నారు.
తెలిసినమీలాంటివారు ఇలాంటివిషయాలుతెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదములుగురువుగారు
త్రేతాయుగం నాటి మనుషుల ఆయు ప్రమాణం వేరు కలియుగ మనుషుల ఆయు ప్రమాణం వేరు వాటితో దీనిని చూడకూడదు
దశావతారములు అందులో ప్రతి అవతారానికి లక్ష్మీదేవి మారుతూనే ఉంది శ్రీరాముడు అవతారంలో సీతగా అంటే మొత్తానికి ఆమె అవతారాలు ఆయన అవతారాలు
Well said sir..good information..I love to listen more on lord sriraama🙏
Namaskaralu Guruji you teaching very knowledgeable
Excellentga chepparu swamy. Balyavivahalu chesinappudu. Evvariki santhanalemi ledhu . Kani ippudu government rules hospitals ni kapaduthunnadhi
Right sir
నాకు తెలిసింది నేను చేపింది నిజం అనే అనుకుంటున్న ... తప్పు ఉంటే మందించడి .... హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే 🙏🙏🙏
Chala baaga chepparu Guruji garu....🙏🙏🙏
Thank you very much
Good information icharu sir
What a great Man !
శర్మగారూ!
అపూర్వశ్రుత రామాయణ విశేషాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు!
నారాయణ!
నారాయణ!!
Thank you sir
Thanks sir
apadham
Do more videos on our culture 🙏 good explanation 👍
Namaskaram sir.
Chala goppa vishayalu chepparu🙏🙏
Thanks Ravi
గురువుగారు మీరు చెప్పినవి ఇప్పటివారికి అంత అర్థం కాకపోవచ్చు కానీ శాస్త్రీయంగా ఆలోచి తే ఇప్పటి తరానికి ఎంతో ఉపకారం గా ఉంటుంది. శాస్త్రీయతను అనుసరించి వివేకాన్ని జోడించి నడుచుకుంటే ఎంతో ఉత్తమంగా ఉంటుంది.అజ్ఞానం తో వారికి మీరు అందించిన విజ్ఞాన సంపద అర్థం కావటం లేదు.ఫెమినిజం ముసుగులో చాలామంది ...స్త్రీని రోజు రోజుకీ దిగజార్చు తున్నారు .అందుకనే ఈ రోజు ప్రతి వెయ్యి మందికి ఏడు వందల మంది మాత్రమే స్త్రీలు ఉన్నా రూ ,అందుకని గే కల్చర్ కూడా పెరిగి పోతున్నది. మీరు ఉన్నది చెప్పారు రావణుడు లక్షల సంవత్సరాలు బ్రతికాడు. మనం బ్రతకడం అసాధ్యం కదా అలాగే నాడు బాల్యవివాహాలు నేడు చట్టవిరుద్ధం కాబట్టి..ఇక్కడ మనం -మీరు అందించిన శాస్త్ర జ్ఞానం బట్టి సాధ్యమైనంత వరకూ పిల్లలకు త్వరగా వివాహం చేస్తే వారు సుఖంగా, చెడు త్రోవలు తొక్కకుండా ఉండడానికి అవకాశం ఉంటుంద నే విషయాన్ని వివేకంతో గ్రహించాలి
Thank you sir
super expert perfect ,true teller .sir what ur telling what is in my mind
Thank youu sir
చాలా చక్కగా వివరించారు
Thanks guru
స్వామి మీ వివరణకు ధన్యవాదములు.. మీరు చెపుతున్న రామాయణం.. వాల్మీకి రామాయణంలోనిదేనా.. అని తెలుసుకోవచ్చా
అవును. వాల్మీకి రామాయణం లోనిదే.
@@nageswarasastry6150 ధన్యవాదములు స్వామి..
Chala baga chepparu guruvugaru🙏
guruvu garu Lavakusulu kosam chappandi🙏🙏🙏🙏🙏
Tq guruvugaru
Nice sir.
Jai Seeta Ram
Jai Sriram
Jai sri ram.
Jai sree seetha rama chandra bhagwan ki jai
baga chepparu
Jai Sree Ram
Very important points.
What about Seetha swayamwaram sir ?
According to this video, Seetha devi age 6 years during the Swayawaram. Is it correct ?
yes. this is as per Sri Valmiki Sri Ramayana.
సినిమాలలో చూపించిన విధంగా సీతాదేవికి స్వయంవరం జరగలేదు.
జనకమహారాజు ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో సహా యాగ సందర్శనార్ధం మిథిలా నగరానికి వెళ్ళారు. అక్కడ జనక మహారాజు శివధనుస్సు వృత్తాంతం చెప్పి ఆ ధనువును ఎక్కుపెట్టిన వాడికే సీతాదేవిని
ఇచ్చి వివాహం చేయదలిచానని, అంతకు ముందు చాలా మంది ప్రయత్నించి విఫలులైనారని, శ్రీరామచంద్రుని ప్రయత్నించమని చెప్పాడు. శ్రీరాముడు విల్లు ఎక్కుపెట్టడం అది విరిగిపోవడం జరిగింది.
రావణాసురుడు సీతాదేవి స్వయంవరానికి రావడం కూడా వాల్మీకి రామాయణంలో లేదు.
@@nageswarasastry6150 good info andi. Need to investigate on this.
What about brothers and sons age of Rawana
బ్రిటిష్ వారి పరిపాలనలో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలు , వైద్యం, విద్య ,వీటితో పాటు మన చరిత్ర కూడా మార్చారు సార్ వాళ్ళు
🙏🙏🙏🥀🌷
Namaste guruvu garu
Ramayanam Ila inthavaraku evvvaru cheppaledh great guruji
Thank you sir
Miru cheppinattu chaduvu koni variki chalabagachepparu endukante ramudu Kuda chaduvukokunda neruga pelli chesesukunnadu ga manu shastraniki kuda Chala bags masi pusaru mana dharmanni a bhagavantude rakshinchali
Ramudu chadhuvu kokunda pelli chesukunnadani appudu akkada chepparu videolo plz time mention cheyagalaru
నీ మాటలింటే ...పంతులూ... సర్వనాశనమే... మనుథర్మశాస్త్రమా ..వల్లకాడా!! తన్నులుతినేట్టున్నావు.
ఎవడి ధర్మం వాడు చెప్పి ..ఓ.. ఊదర గొట్టడమే..
అన్ని ధర్మాలూ మనిషిని consfuse చేసా పాడ దొబ్బూతున్నయ్ ...
Valmiki ramayanam ani chepthunnarugaa okkasari aa pusthakam chadhivithe anumanalanni theeripothayikadhaa manaku...
Aaaa garikapati gadi kante meru chala baga cheppthunnarandi...... jai Sree ram
3:20 అమ్మాయిలకి మంచి రిఫరెన్స్ దొరికింది
నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి, నన్ను నమ్మనోడిని చంపండి అని విర్రవీగిన రావణుడు చావు మూడడానికి సుమారు 2 లక్షల సంవత్సరాలు పట్టింది. మా దేవుడిని నమ్మనోడిని చంపేస్తాం అని చెప్పే ఈ అబ్రహామిక్ మతాలు నాశనం కావడానికి ఎన్నిరోజులు పడుతుందో.
Correct sir
SRIRAGHAVAM
Guruvu gaariki🙏🙏🙏 raamuniki 16 years anukuntaa
అందుకే రామాయణ తత్వాన్ని మాత్రమే మనం తీసుకుని కధ వదిలి వేయాటం క్షేమం.
శ్రీరామ 🙏💐
Guruvu garu challamandi setha devi Ramulu varikantey peddadi antaru
Jai seetharam
ఈ తాత గారు చెప్పేవన్నీ. సట్ట విరుద్ధం ధర్మ విరుద్ధం 12 సంవత్సరాలకే కాపురం చేస్తే ఆడపిల్లలు ఎంతోమంది కడుపులో శిశువు బయటకు వచ్చే దారి చిన్నగా ఉండటం చేత చాలా మంది పిల్లలు చచ్చిపోయే వారు ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ లేవు టెక్నాలజీ లేదు మగవారు మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకునే వారు రామాయణ మహాభారతాలలో స్త్రీల కుల వివక్ష తప్ప మరి ఏమి లేదు నిజానికి ఇవన్నీ కల్పిత కథలు
5:00 ,👏👏👏
జానపద కధ చాలా బాగుంది
Namaste sir.
May God bless you
Yemito antha confusion
@Rajakumari Pasumamula
garikipati narasimha rao gaaru kuda seetha devi vayasu gurinchi same cheppaaru.
😂
నాకు కూడా అనుభవపురవకంగా అనిపిస్తుంది ఏంటంటే , అప్పటి కాలము లో లాగా పెళ్లి చేయడమే సరైనది. పిల్లలు పెద్దాయి , సెక్స్ కోరికలు కలిగే సమయానికి , భార్య ఉండడం వల్ల భర్తకు, భర్త ఉండడం వల్ల భార్యకు శృంగార కోరికలు తీరుతాయి. ఎవరు అవునన్న ,కాదన్న వయసు తో పాటు కోరికలు కలగడం అనేది సహజ లక్షణం. ఓ 60 , 70 ఏళ్లనుండి కావొచ్చు ఈ బాల్య వివాహాలను వొద్దని ఉద్యమం ప్రారంభమ్ అయినది. అప్పుడంటే చిన్న వయసులో ప్రెగ్నెంట్ అవుతారు చాలా సమస్యలు వొస్తాయి అనే ఉదేశ్యం తో నిషేధించారు. కానీ ఇప్పుడు అప్పటికన్న టెక్నాలజీ పెరిగింది, పిల్లలు పుట్టకుండా ఆపడానికి చాలా పద్ధతులు ఆందుబాటులో ఉన్నాయి కనుక హ్యాపీగా చేయొచ్చు. చిన్నప్పుడే పెళ్లి చేయడాం వల్ల లాభాలు ఏంటంటే, టీనేజ్ లో ప్రేమ, సెక్స్ పై మనసు బాగా మల్లుతుంది. ఇవి రెండూ ఆందుబాటులో ఉండడం వల్ల పిల్లలు ప్రేమ, సెక్స్, ఆది ఇది అని , ఆటు ఈటు తిరిగారు. వల్ల చదువుపై ,భవిష్యత్తు పై focus ఉంటుంది. రపేలు,valntain days, breakup , అవి ,ఇవి ఆని ఉండవు. జీవితం లో హ్యాపీగా వుంటారు.
Antey itanu cheppina prakaram love marrige to lechipoinollandaru correct aa🥺🥺🥺
You are always targeting Garikapati in fact his intention is social justice, morals and mostly language
Telling truth according to books is ok some people may enjoy some may not
Your perception is different from him
Its a wrong theory..
And manu dharma sashtra is a man made blunder.. all our ancient books are distroyed and re-written during invasions from 12th century to 19th century and all our books are mis-interpreted
Dont think that Sitaji was 6 Years old at the Time of Marriage. The Reason for it is, Urmila sister of sita was born atleast a year after Sita was found,Right? sisters Mandavi and Shrutakirti were even Younger than Urmila. Umm Let's say we assumed Sita's age to be 6, then Urmila would have had to be 5, Mandavi anywhere around 4 or 3, and Shrutakirti something like 1-2 years younger than Mandavi, meaning 2 or 1 , So if Sita Got married at the age of 6 then Does Shrutkirti Got married at the age of 1? Does it Seems possible?
Also I Dont Think that Ram and Sita Lived 12 years in Ayodhya after Marriage, They might have lived for 1 or 2 Years Because if They Lived for 12 years, it arrises the question that why wouldn't they have had their kids? Because 12 years is a Sufficient time to Have the Kids. But if they lived in Ayodhya for only 1 or 2 year, it makes sense, since they probably decided to have their kids only after returning.
Manusmrithi oka Bogus Script written in favour of Bhrammins
ఎనిమిది సంవత్సరాల కు కన్యలాగ అవుతుంది. అంతవరకు బాల్యం. అన్నీ భయంకర అబధ్ధాలు చెప్తున్నారు
గురువు గారు రావణడు సత్ బ్రాహ్మణుడు కదా మరి శ్రీ రామస్వామి కి బ్రాహ్మ హత్యా పాతకం నుంచి విముక్తిని ఎలా పొందాడు? దయచేసి తెలియ చేయండి
రావణుడు బ్రాహ్మణుడు అని ఎక్కడ వున్నదో చెప్పగలరా
@@MuraliChemuturi-cmk Ravan isson Vishrava is son of PulastyaBrahma and he is the son of lord Brahma which leads Ravan is great grand son of Lord Brahma
@@MuraliChemuturi-cmk MotherKaikashi and she is daughter of Demon Samali which leads Ravan is Son of a great sage but because of this mother he became King of Asuras.
శ్రీ కృష్ణడు కంటే ఎన్నో యుగాలు ముందు వచ్చిన వాడే రావన బ్రహ్మ. ఆయన బ్రహ్మ విద్య పూర్తిగా తెలిసిన వాడు. బ్రహ్మవిద్య. అంటే భగవత్ గీత (దైవ శాస్త్రం). బ్రహ్మవిద్య తెలిసిన వాడు బ్రహ్మనుడు.
@@seshuphanign You are right sir
Namaste Swamiji
How old was Hanumantha ji 🙏
Hanumaan is a chiranjeevi
Alaa ithe
Aayana baarya, chellelu, thammulla vayasu entha?
Motham" threthaa yugam" entha?
గురుకులం శిక్షణ పూర్తి
విశ్వ మిత్ర యాగ రక్షణ
తాటకి, సుభాహు సంహారం
ఇవన్నీ శ్రీ రాముడు ఆరు సంవత్సరాల వయసులోనే చేశారంటారా స్వామి
1:54 పెళ్లి నాటికి రాముడి వయస్సు 13 సంవత్సరాలు, సీత వయస్సు 6 సంవత్సరాలు అని చెప్పారు... అంటే 13 సంవత్సరాల వయస్సులో రాముడు తాటకి , సుబాహులను సంహరించాడు.
నమస్తే గురువుగారు మీరు ఎన్నో వేదాలు చదివిన
వారు నాకు అంత ఙ్ఞానం లేదు కానీ గురువుగారు
నాకు ఓక సందేహం శ్రీ రాముడు ల వారి కంటే
సీతమ్మ తల్లీ వయస్సు చాలా ఎక్కువ అని విన్నాను కానీ మీరు శ్రీ రాముల వారు పెళ్లి కి
సీతమ్మ తల్లీ వయస్సు 6 శ్రీ రాముల వారు కి
13 అంటూ నారు ఇందులో ఏది కరెక్ట్ మిమ్మల్ని
తప్పు పట్టాలని కాదు క్షమించాలి ఏమైనా తప్పు గా అడిగితే నా సందేహం తెలుపగలరు 🙏🙏🙏🤗
రామాయణం లో ఇలాగే ఉంది స్వామి
కానీ వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు సీతాదేవి కన్న 7 సంవత్సరాలు చిన్నవాడు అని ఉంది అని విన్నాను..... గురువుగారు మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ ..సందేహం
వాల్మీకి రామాయణంలో అలా చెప్పలేదు... ఇది కవులు, సినిమా వాళ్ళ పైత్యం
రావణుడికి బ్రహ్మ అని,త్రికాల జ్ఞాని అనే బిరుదు ఉన్నాయి. ఈ బిరుదుల అర్థం తెలియచేయవలసిందిగా మనవి. బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అనే కదా అర్థం. మరి ఇప్పుడు ఉన్న మన బ్రాహ్మణులు బ్రహ్మ జ్ఞానులేనా?బ్రహ్మ జ్ఞానులే అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఆత్మ జ్ఞానం ప్రకారం యజ్ఞాలు,దానాలు,వేదాధ్యయనాలు,ఉగ్ర తపస్సులు(ధ్యానం,మెడిటేషన్,జపం)ఇవన్నీ అధర్మాలని వాటి వలన నన్ను తెలియలేరనీ, అన్యదేవతారధనలు భక్తిర్వ్యభిచారిణి అంటే భక్తిలో వ్యభిచారం అని చెప్పారు కదా?ఈ పండితులు,పీఠాధిపతులు అందరూ భగవద్గీత ప్రవచనాలు చెపుతూనే అన్యదేవతారధనలు, యజ్ఞాలు, వేదఫఠనాలు ఎందుకు చేస్తున్నారు?
ఇప్పుడు ఇది అవసరమా స్వామి
ఇది నిజమేనా
Yes sir. You can check it up in Vaalmiki Raamayana
Ravanudu 12 years vanavasam tharuvaths vatchaadu.sita age 18 yela avutundi.6+12+12 avali kada
మీరు అడిగింది కరెక్ట్
సీతాదేవి చెప్పిన విషయం 'వనవాసానికి బయలుదేరినప్పుడు నా వయసు 18, శ్రీరాముని వయసు 25' అని.
@@nageswarasastry6150 Thanks Sastry garu
8.20 ki 31ani chepparuga
As it is younger generation is not believing all these sastra Garikapati varu wants younger generation and all caste people to learn many good things. And You are getting caste repeatedly only Brahmans are superior and papal chesins valu sudrulu ga pudatharu Annaru . Very bad . Please don’t criticize and bring all this discussion , seems to be only non Brahmin entered into this discussions.
Indrajith vayasu enta untundi .guruvu gary
కానీ గురువు గారు సీత మాతా కంటే రాముడు చిన్న వాడు అంటారు అది ఎలా వచ్చింది ...
It is wrong
శాస్త్ర ఆధారం లేదు
Seethamma ramulavarkante 2 years peddadi ani antarukada
పెద్ద అయితే వచ్చిన నష్టం ఏమీ టి!?!?
ఇద్దరి మధ్యన ప్రేమ ఇష్టం ముఖ్యం
Edi padithe adi cheppandi strilaki 18 ela ki pelli cheyali ani sushruta samhita cheptondi
Make a video on that giving the exact sloka and chapter reference
Brahmin hatya ,govu hatya paapam ayite
Nonbrahmin hatya paapam kaadaa
Guruvugaaru?
Ante brahmins,govula praanaalaku vunna viluva nonbrahmins praanaalaku leda guruvugaaru?
Dayachesi samaadaanam cheppandi guruvugaaru
బ్రాహ్మణ హత్యా , గోహత్యా మహా పాతకం అని అంటారు, దాని అర్ధం మిగితా వాటిని చంపితే పుణ్యం అని కాదు, పాపం కాదు అని కాదు..... ఎవరిని చంపినా అది పాపమే...అకారణంగా ఒక జీవిని చంపడం పాపం అనే చెప్పారు.. ఒక సారి గరుడ పురాణం చదవండి
🙏
Murali garu... Namasthey naa ee chinni doubt teerchagalarani aadisthunnanu. Sita vanavaasaniki ramuditho velletappudu Naara cheeralu kattukuni mangala sutram ,veli ungaram tappa inkemi vesukokunda, teesukellakunda aranyaniki vellindhi. Mari ramayanam lo ravanudu sita nu apaharisthuntey painunchi nagaland mootanu moota katti kindaku vesinadi, adi hanuma pattukonenu, sugreevunaku chupenu, tarvatha rama lakshmanulaku chupenu. Chethi ungaram ramudu, migatha jewellery lakshmanudu gurthupattenu ani undhi. When she has not carried any ornaments with her to the forest, how can she throws all jewellery from above?
Sita took all her jewelry with her to the forest as specified in Vaalmiki Raamayana
AranyaVaasam SriRamudiki mathramey.Seetha Devi ki ,Lakshmanudiki ledu.Aa niyamalu varu patinchanakkaraledu.
Lakshmi rao gariki, chemuturi murali gariki.. Namaskarams. Mee answer correct ayithey, nenu adigina maro prasnaku answer raledu.
1.ravanasurudu vadtunnadani seethammaku mundey telusa? Ettukelthadani?
2.ravanudu vachey time ki seetha dukhisthondi kadaa, ha rama, ha lakshmana ani arupulu vinapadithey, lakshmanundni kuda pampindhi kada forest loki annanu vedakamani. Mari:
2.ravanudu vachina time ki seethamma nagallu vesukuni vantinindaa undaa, aa samayaaniki, cheppandi? Enti sir, cinema kaburlu. Edokkatey naa pedda doubt. Idi cheppandi chalu... Inka visiginchanu. Ok
@@soarnswifteduacademypvtltd9156 You need to read the Raamayana. It is available at very affordable price. It is better read the book as you are an educated person than speculate. All the best
@@lakshmirao4851 True amma
mari swayam varam ani enduku prakatristaru swami swayam ga barta nu decide chesukomane kada mari 6 years vasayulo ela swayam varam avutundi swami
Swayamvaram is not there in Vaalmiki Raamayana amma
Please be present situation.
True
Ayya Sita swayamvaram Sitaku 15 years ku jarigindi Inka Raavana bramha sitani 3 years penchi aayana sisyudu aina janaka Maharaj ki dattu ichhadu sitani Raavana bramha teesukellinappudu ravanuni vayasu above 90 saksyam Raavana maranam jarigindi 100th yearlo
Idi ekkada vundo chebithe nenu verify chesthaanu sir
Adenti seetha matha ramulavari kanna pedda ani yevaro chepte vinna
Seetha ramudikante peddhadhi ani chadivaamu meeru eela chebuthunaaru
Ekkada cadivaaro chheppagalara?
మీ మాటలు వింటే ఇంకా జన్న ఎందుకు పుట్టినప్పుడే చచ్చిపోతే బెటర్ . చిన్నప్పుడే పెళ్ళి చేసుకుని ఏం సాధించాలి.
Inthaku mundhu sadhinchina prathi vaarivi balya vivahalu mathrame... Appatlo andharivi baalyavivahalu maathrame jarigevi... Ye vayasulo theeralsina muchata aavayasulone theeraali... Ippudu ammayilaku sambandhalu choosthunnaranukuntunnaru 30 years dhatina aunti lanti ammayilaku choosthune vunnaaaru...
వయసుల, ఆహారాల వివరాలు అవసరమా ఇప్పుడు!?!?
Avasaram vundhi
guruvu gaaru, VARSHAM ante NELA (month) ani kooda artham vasthundi. ee sandarbhamlo VARSHAM ante bahusa NELA (month) kaavachchu ani naa abhiprayam
Varshamu ante year ani meaning month kaadhu
Ippudu around 30 years vachhakagaani ammayilu marriage ki accept cheyyadam ledu,,
Ok guruvu garu miru oka vidhanga cheputunaru verokaru enkovidhanga ceputunaru evarimata namali andhuke mana hindhu dharmani karaktuga andharu parisilinchi puratana grandhalu ani chadhivi epati prajalaki andhariki teliyacheyandi manadhevuni gopatanani prapancham anta chatichepandi
Nagabhushanam gaaru, devudu mana devudu, valla devudu, villa devudu ani veru veru ga undadu.... Andariki okkade Devudumtadu. Piluchukune perlu marochu kaani divam okkate.
Miru annattu puratana grandhalu sasatriyamga vishleshana cheyalsina avasaram umdi.
Enti guru Garu...seetha Devi ramula varikantey vayasula pedha ayinapudu...meeru chepindhi crct ela avuthundhi
ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి .
గురువు గారికి నమస్కారం రాముడు కంటె సీత పెద్దదని అందరు అంటుంటారు ఇది నిజం కాదా తెలుపగలరు
అది తప్పు - ఈ వీడియో చూడండి
How can we trust this
Don't trust. Read the book
Sita devi ramuni kante 6yrs peddhadi ani antaru kada......?????
సీత దేవి స్వయంగా తాను రాముని కన్నా చిన్నదాన్నిఅని చెప్పింది కదా
Anta abadhanm
No chinnadi
వయస్సులో తన కన్నా పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న వాడెవడో సృష్టించిన అబద్ధం అది...
ఈ వీడియో లో చెప్పిన విషయం....
@1:54 పెళ్లి నాటికి రాముడి వయస్సు 13 సంవత్సరాలు, సీత వయస్సు 6 సం అని చెప్పారు
@0:38 అరణ్యవాసానికి బయలుదేరే సమయానికి రాముడి వయస్సు 25 సం, సీత వయస్సు 18 సం అని చెప్పారు
@8:04 అడవిలో 13 సంవత్సరాలు ఉన్న తర్వాత సీత ను రావణుడు అపహరించాడు అంటే ఆ సమయానికి రాముడి వయస్సు 38 సం, సీత వయస్సు 31 సం
సీత కన్నా రాముడు 7 సం పెద్దవాడు.
Danassu virichindi 14 years kaaa
Marii guruji seetha raamudu kante peddadi antaru kada?
అది వాల్మీకి రామాయణం తెలియని వారు అన్నారేమో.
అవును సీత దేవి రాముని కంటే సంవత్సరం పెద్ద
Etuvnty apddalu chepete meeku.eami labham nammakalu vearu nijalu veru . Nijalu telusukondi
అయ్యా మీరు ఈఎపిసోడ్ కి పెట్టిన శీర్షిక లో ఉన్న ప్రశ్నలు ఎవరు అడిగారుచెప్పండి,హిందూమతంఅనుసరించేలా పదే పదేచెప్పండి, అదే ఈసమాజానికి గొప్ప సేవ
Sir sitha ramudikanna pedhha ani antaru kadha kondharu
Sri Ramudu puttaka munde lakshmidevi vedavati ga tapassu chesindi,appude ravanasurudu muttukobote nene nee inta putti nee chavuki Karanam avutanu ani sepinchindi,,tarvatasitadeviga puttindi, aa lekkana kontamadi sitamma Ramudu kante peddadi antari Bapu teesina SitaKalyanam chuste ardham avutundi
Birthday and marriage day thithi, Nakshatram untundi kada.
Yes
Konthamandi Ramulavari kante Seetha devi vari vayasu yekuva ani vinanu idi yenthavarku nijam...
Evadu chepaadu neku 😔
అవును సీత దేవి రాముని కంటే సంవత్సరం పెద్ద
@@GAMINGX-ul2vt కరెక్టే సీత దేవి రాముని కంటే సంవత్సరం పెద్ద
Avunu nenu kuda vinnaa seethadevi raamuni kannaa pedhavaaru ani
మనిషిని మనిషిగా చూస్తే - రామాయణంలో ఎలాంటి లోపాలు కనిపించవు, మనిషికి సహజంగా ఉండే - కామ, క్రోధ,మోహ, లోభ, మద, మత్సరాల కారణంగా తప్పులు చేస్తారు అది సహజం. కాని మనిషికి దైవత్వాన్ని ఆపాదించి "తప్పు" జరిగేసరికి భక్తుల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీనిని జస్టిఫై చేయడానికి పండితులు జుట్టుపీక్కొవడాలు, తల బద్దలు కొట్తుకోవడాలు, కల్లు తాగిన కోతుల్లా చిందులు వేయడాలు జరుగుతుంది. ఇప్పటికీ ఈ పండితులకి "సత్యం" అవగతం కాలేదు. ఈ లోపం కారణంగానే హిందువులు తమ మతం పై నిలవలేక పోతున్నారు లేదా నాస్తికులుగా మారిపోతున్నారు లేదా మతం మార్చుకుంటున్నారు.
Chemuturi muraligariki... Ayya namaskaram. Mee message comment rupamlo andindi " Seethamma varu nagalu" Issue ki sambandhi meeru cheppinadhi Tappu sir. Meeru kooda enti sir, aalochinchandi malli okasari.
1.nasra cheeralu katukuni seeta nagalu dharinchi adaviki vellindaa 14 years kosam.
2.seetamma adaviki bayalu deri nappudu onti pai unnavi : thalapai chudamani, medalo mangasutram, kaali ki mettelu. Inthey. Avi teeyakudadu, aa sangathi merku telusu.
3.raavanudu thananu ettikelladaniki vadtunnadani seethammaku mundey telusa? Telisi, okavela meeru cheppinattu nagalu adaviki velthu teesukelkindey ankundamu, telisi nagalu alankarinchukuni ravanudiki eduruga bhiksha patra tho nunchunda. Cheppandi
4.hanuma ku seethamma ashoka vanamlo chudamani itchindhi. Nuvvu ikkadaku vachi nannu kalisavi ani cheppadaniki, mariyu seetha brathikey unnadi ani ramudiki cheppataniki chudamani itchindhi.
5.cinemalo edo cheptharu, chupistharu sir, avi pattukuni matladithey ela. Asalu seethamma nagalu vesukoledu, teesukellaledu anedi asalu nijam. Meeru grahinchali. Konni konni. Aalochinchandi
Please read Aydhya Kaanda of Vaalmiki Raamayana sir
Aaa yugam lo adhi dharmam.. kaliyugam lo balya vivaham neram
Isn’t Sita older than Rama?
No sir
13yella bhaludu yuvakuda 2nd shivadhanassu ethada entandi guruvugaru apadhala sodi
Ravanudu tho paatu thammullu pillalu kooda lakshala years jeevinchara ??
Yes amma