Software Professional Chemuturi Murali Krishna | ఆఖరి 5 జన్మలు మాత్రమే మానవ జన్మలు | BhaktiOne

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 313

  • @kondareddy878
    @kondareddy878 3 роки тому +25

    సాప్ట్ వేర్అయినప్పటికి ఇంత శాస్త్ర పరిజ్ఞానం వున్నందుకు మీకు శత కోటి వంద నాలు గురువు గారు.

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      May God bless you Reddy garu

    • @swamybandarakanti6026
      @swamybandarakanti6026 6 місяців тому

      మీ గురువు ఏ బుక్కులో చదివిండు. ఆ బుక్కు ఇస్తే చదివి మేముకుడా చెబుతాం

  • @chandhrasekhar6817
    @chandhrasekhar6817 3 роки тому +25

    నమ్మిన నమ్మకపోయిన ఇది సత్యం ..అందుకే ఓ మనిషీ / ఆస్థాన బాధ్యులరా .. ...
    తస్మాత్ జాగ్రత్త.

  • @valmiki4179
    @valmiki4179 3 роки тому +39

    అయ్యా, సీఎం, మినిస్టర్స్ మంత్రులు ఐఏఎస్, IPS, MLA ఇతరులు బ్రేక్ దర్శనము పేరుతో సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేవరికి ఈ శిక్ష పడుతుందో అర్థమవుతుంది 🙏🙏🙏

  • @Sintuvk
    @Sintuvk 3 роки тому +9

    మీరు చెప్పింది అర్థం చేసుకోడానికి చాలా పరిణితి ఉండాలి.ఈ రోజుల్లో అరుదు అనే చెప్పాలి

  • @shekarvennalawriter9058
    @shekarvennalawriter9058 3 роки тому +2

    గురూజీ 🙏 మళ్లీ జన్మ లేకుండా ఏదైనా బోధ లాంటివి లేక వేరే మార్గాలు ఉన్నాయా

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      పాపాలు పోగొట్టుకోవడం మీద నావి త్రీ వీడియోలు ఉన్నాయి వాటిని చూడండి

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +18

    శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివ :
    యత: శివమయో విష్ణు: ఏవం విష్ణుమయం శివ:

  • @PK-454
    @PK-454 3 роки тому +16

    Excellent sir. సరైన సమయంలో మంచి హెచ్చరిక. మీకు ధన్యవాదాలు

  • @venkateshrao1515
    @venkateshrao1515 3 роки тому +1

    హలో బాస్ ! మీరుఎంత భయపెట్టినా వాళ్ళు భయపడరు.

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +26

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే .

    • @shivasaishakthi8994
      @shivasaishakthi8994 3 роки тому +1

      @Ankala Chaithanya amiti ee bhasha ila matladi oka anyamatasthudu debbathinnadu take care comment petta mundu ammani akkani chellini gurthupetuko

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 роки тому +2

    YOUR EXPLANATION SYSTEM IS VERY BEAUTIFUL . NAMASTE SIR

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 3 роки тому +12

    గూరువు గారు నిజం చెప్పారు
    ధన్యవాదాలు 👍

  • @gowtham8171
    @gowtham8171 3 роки тому +2

    guruvugaaru evaru chudakapoyina panchabhuthalu chustharu panchabhuthalu nundi tapinchukolemu

  • @rajulucbg7220
    @rajulucbg7220 3 роки тому +2

    🙏🙏 మంచి విషయాలు తెలియజేశారు.నమస్కారములు

  • @RaviKumar-bj5tc
    @RaviKumar-bj5tc 3 роки тому +4

    హిందూ దేవాలయాలు ప్రభుత్వం ధర్మ సంస్థ లు కి ఇచ్చి వేయాలి. దీనిపై హిందువులు అందరు ఏకం కావాలి. ప్రభుత్వం జోక్యం లేకుండా ఉండాలి. హిందూ దేవాలయాల ఆదాయం హిందూ ధర్మం అభివృద్ధికి, గోవుల సంరక్షణ కి, ప్రతి గ్రామం లో హిందూ దేవాలయాల నిర్మాణానికి, వృద్ధికి ఉపయోగించాలి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +3

    చాలా చక్కగా వివరించరు గురుదేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥰🥰

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 роки тому +3

    Such topics must be included in the educational curriculum.. Wah, Amazing narration.

  • @swamysunkara7913
    @swamysunkara7913 3 роки тому +17

    🙏 సత్యం సత్యం పునః సత్యం.🙏 అదాన దో షే న భవేదరిద్రో, దరిద్రదోషేన కరోతి పాపం పాపందోషేన పునారేవ పాపి!! పునరపి జననం, పునరపి మరణం.చర్వితచరణం!!🙏

  • @eswarrao6946
    @eswarrao6946 3 роки тому +2

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam chaala chakkaga explain chesaru DHANYAVADHAMULU Eswara Rao Kari yoga Master vizag

  • @jeevamitra3779
    @jeevamitra3779 3 роки тому +16

    దేవునిసంపద దోచిన వాఁడు గబ్బిలమై పుట్టు నని దైవవాకు.
    నీచయోనులందు జన్మ తథ్యము.

    • @jeevamitra3779
      @jeevamitra3779 3 роки тому +1

      శ్రీమాతా! లలితాంబికా!

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 роки тому +4

    ఇటువంటి బుద్దులు చెప్పే పెద్దవాళ్ళు కరువయ్యారు, చాలా బాగా విశ్లేషించారు గురువుగారు, మనుషులకు పాపభీతి అనేది బొత్తిగా ఉండడం లేదు 🙄

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 3 роки тому +3

    ఇలాంటి మంచి విషయాలు బుర్రకి ఎక్కుతాయా??
    వాళ్ళు అనుభవించాల్సిందే

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 3 роки тому +2

    What you said is correct ,butvery difficult in this world.

  • @hyd36
    @hyd36 3 роки тому +3

    అద్భుతం గా చెప్పారు గురువుగారు. ఈ మధ్య సినిమాల లో దెవుడు గురించి ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి హీరో కోసం, డబ్బుల కోసం తీస్తున్నారని. రాఘవేంద్రరావు అనే దర్శకుడు మరీను అన్నమయ్యా సినిమా లో మోహనబాబు అతని పక్కన ఒక్క హీరోయిన్ chaysina అసభ్య సీన్స్ మరియు శ్రీ రామదాసులో స్నేహ, నాగార్జున అసభ్య పాట చూసి చాలా బాధ పడా. అవసరమా అలాంటివి పెటడం. దర్శకుడు తన ఇష్టం వచ్చినట్లు ఇలా చేయడం ధర్మం కాదు 🙏

    • @Kavya-av
      @Kavya-av 3 роки тому +1

      darshakudu oka kaamaraju...

  • @raghupottabathni5259
    @raghupottabathni5259 3 роки тому +1

    Dhanista panchakam cheppandi

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      Dhanishta, shathabhisham, poorvaabhaadra, uttharaabhadra, and revathis - these 5 stars are called as Dhisishtaa panchakam

  • @rajasekharrayudu8094
    @rajasekharrayudu8094 3 роки тому +6

    అయ్యా! విడియో ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నాను... కృతజ్ఞతలు, విధేయుడు

  • @lakshmimg6329
    @lakshmimg6329 3 роки тому +4

    God blessing you for your service by telling facts to laymen like me

  • @MrKiran206
    @MrKiran206 3 роки тому +2

    Thank you guruji.. pranam...

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +12

    ధర్మో రక్షతి రక్షిత:

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 роки тому +1

    Dakshinayanam lonpotenpaapatmula
    Uttarayanam lonpote punyatmula emitandi
    Sandeham nivrutti cheyyandi

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому +1

      Bhagavadh Geetha chapter 8 - please read it amma. It has just 28 shlokaas

  • @kvsrao-tn9xv
    @kvsrao-tn9xv 3 роки тому +1

    Very good lesson to pujari,&purohita & other s

  • @jagadeeshkumar7977
    @jagadeeshkumar7977 3 роки тому +4

    what i know and feel ,THANK U SIR RESPONSIBLE BRAHMIN CITIZEN U FULLFILL URS DUTIES THANK U

  • @dnrao13
    @dnrao13 3 роки тому +3

    ఆశ్చర్యం, PVRK Prasad gaaru, Dhanista Panchakamlo maraninchuta.

    • @MrDvramanarao
      @MrDvramanarao 3 роки тому

      Prasad garu good human being hence he will not go to Naraka. He already suffered a lot here.

    • @sudhakarpotti5137
      @sudhakarpotti5137 3 роки тому

      What is DhanistaPanchakam?

  • @starborn8382
    @starborn8382 3 роки тому +2

    Mind blowing intensity

  • @sairk6174
    @sairk6174 3 роки тому +4

    Rama naamam ..Satyam Satyam Punaha Satyam..Jai Sri Ram

  • @PK-454
    @PK-454 3 роки тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @gangadas7094
    @gangadas7094 3 роки тому +2

    Chalabaga cheparu supar

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 роки тому +4

    అనాయాసేన మరణం
    వినాదైన్యేన జీవనం
    దేహాంతే తవ సాయుజ్యం
    దేహి మే పరమేశ్వరమ్ .

    • @jeevamitra3779
      @jeevamitra3779 3 роки тому +1

      కోరికలు దీరుట కనుగుణముగ నడచుకొని(చు) కోరికల ముల్లె విప్పుటకు ప్రయత్నించుట మేలు నాకు.

  • @raghuvarma4450
    @raghuvarma4450 3 роки тому +1

    Excellent video
    hare krishna

  • @sriranichowdary1923
    @sriranichowdary1923 3 роки тому +1

    Excellent pravachanam

  • @kalyanchakravarthy7651
    @kalyanchakravarthy7651 3 роки тому +1

    Thank you guru garu

  • @tirumaladevikondapalli5954
    @tirumaladevikondapalli5954 3 роки тому +1

    Now a days Tirumala lo tress kudha cut chestunnaru, kani prathi tree, oka rushi ani, chepparu kani present tree cut chestunnaru
    Chustunty chala badha kaluguthundhi.
    Chala manchi ga chepparu swami
    🙏

  • @indujasti4853
    @indujasti4853 3 роки тому +1

    Sir, well said nijam chaduga vuntundhi avariki nachhadu nirbhayamga chepparu cinema valla all the youth and chikdren are misled least now they should open their eyes now upto Them thankyou sir for enlightining people so boldly

  • @vkr.channel9528
    @vkr.channel9528 3 роки тому +1

    Super sir 💐💐💐🙏

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 3 роки тому +1

    Good message guruji 🙏🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 роки тому +1

    బాగా చెప్పారు... గురువు గారు🙏🙏🙏

  • @ipadma2310
    @ipadma2310 3 роки тому +2

    Headding bagundi

  • @bhnb6904
    @bhnb6904 3 роки тому +3

    Baga chepparu, vallaku nidra kuda pattadu, sarva nasenam avutaru...

  • @uhv13
    @uhv13 3 роки тому +1

    Ayya kulam matam gurinchi alochinchaka ee karona antam ayyetatlu ga uedyna yagam yagnam kratuvu chesi amayaka prajalni kapada valasindiga korutunnanu purvam ila chesi apatkalam lo prajalani kapade varu🙏🙏🙏🙏🙏

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому +1

      Sir, without a lifestyle change, we will not get out of this hell hole. We need to return to our roots and live a dharmic life. One simple tric will protect you - keep a cow, drink its milk, curd, ghee and its urine and have a thulasi plant. Carona will run away

    • @uhv13
      @uhv13 3 роки тому +1

      @@MuraliChemuturi-cmk tulsi vadam andi pasupu water lo vesi but ipudu apesam naku milk padatam ledu kapham cheripotundi ma chinnappaudu maku avulubdevi appudu chala arogyam ga undevaram ippudu packet palu tagutunnam anduke milk ap esa only majjika teskuntunna ipudu oka daari aa devudu chupinchadu tippateega tulsi neem juice amazon lo dorukutundi monna order petta bhagavantudu yedo oka vidham ga kapadutunnadu but chala mandi chanipotunnaru kada adey bhada ga undi

  • @dr.narayananalamala
    @dr.narayananalamala 3 роки тому +4

    Dinni evaru nammaru kani nijalani oppukoru asalu
    HARE KRISHNA HARE KRISHNA
    KRISHNA KRISHNA HARE HARE
    HARE RAMA HARE RAMA
    RAMA RAMA HARE HARE

  • @santhatalanki2770
    @santhatalanki2770 3 роки тому +1

    Namaskaram andi evaru demudi sseva cheyakapothe devalayalu ela nirvahis taru.?demudi sottuku as a padakunda cheste kooda papam vastunda? Doubt clear cheyandi please

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      Devalayalanu poojaarlu choosthaaru. Akkada adhikaram chelayinche varu undakoodadu. Gudi ki choosukune vadu poojari mathrame

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 3 роки тому +7

    Sir, idi SATYAM, SATYAM,SATYAM. Sree Ramayana Uttarakanda saakshi ga idi SATYAM.

  • @indranisatyanarayana5673
    @indranisatyanarayana5673 3 роки тому +1

    Excellent gurugaru

  • @socialstudies129
    @socialstudies129 3 роки тому +8

    రామ మంత్రాన్ని గాని లేదా పంచాక్షరి మంత్రాన్ని గాని లేదా ఇతర దేవతల మంత్రాన్ని గాని ఎన్ని సార్లు జపం చేస్తే సిద్ధిస్తుంది. దయచేసి దీని పై వీడియో చేయండి.

    • @ravikanthr34
      @ravikanthr34 3 роки тому +1

      bahktha rama dhaasu 12 kotla sarlu chesaru rama japam

  • @siripragadasuma8887
    @siripragadasuma8887 3 роки тому

    ధన్య వాదాలు గురువు గారు చాల చక్కగా చెప్పారు..🙏🙏🙏🙏

  • @keetharojakeetharoja
    @keetharojakeetharoja 3 роки тому +1

    Guruv garu plz plz rukmini kalyanam mahima padyala gurinchi cheppandi plzzzz guruv garu

  • @jeevamitra3779
    @jeevamitra3779 3 роки тому +3

    పూజ్యుఁడా!
    ఆఖరి యైదుజన్మలు నరజన్మ లంటిరి.
    కృతయుగమున దేవాలయాధికారి వృత్తాంతము తద్వ్యతిరేకము గద.

    • @vijaykumar-lr3oo
      @vijaykumar-lr3oo 3 роки тому

      Can you prove your statement.otherwiseit will be fake statementspl.note this.

  • @rutvik.m9129
    @rutvik.m9129 3 роки тому +1

    ayya namaskaram andi.miku veelu ayithe jaabali satyakamuni janma, ayana cherukunnadu sthayini gurinchi teliya cheyandi.

  • @MrDvramanarao
    @MrDvramanarao 3 роки тому +6

    If you Give one lakh cows to Brahmin you go to heaven.

  • @dharmachakra369
    @dharmachakra369 3 роки тому

    Dhanyavadalu swamy🙏Alantivallu chudali ee video. Baga gaddi pettaru. Alanti valla valla nyayam dharmam ani nammukunnavallu, thanakanna thelivithakkuva valla daggara, vallakanna parakramam kani, character lo kani unnathamga undevallu, entho manasulo eppudu vichakshana tho unna vyaktulu ippudu valla kinda vantavalla la, andaru dabbu sampadinchadamledu ani matalu antunte okavaipu avamanalu bharinchaleka, okavaipu anyayamga sampadinchevalla kinda cheyaleka dharmamga undali anevalla evari brathukulu bagoledu swamy. Bagovu kuda.
    Nuvvu thappa evaru naku thelidu naku evaru oddu bhagavanguda dayachesi theesukupo anna jeevitalu marav, eswarudu theesukelladu. Inkentha karma anubhavinchalo.

  • @padmavemulakonda5608
    @padmavemulakonda5608 3 роки тому +1

    Dhanjstapanchakamlo pote pariharam leda gurugaru

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰భగవంతుని విషయంలో వీరంతా భయమన్నదే లేకుండా ఉన్నారు ,దేవాలయంలో మనకు వచ్చిన జీతం తో సహా,బీదల కోసం, భగవంతుని సేవలకే వాడాలి,మనకు లేకున్నా పర్లేదు,కూడు గూడు గుడ్డ చాలు మనకు,ప్రతీ ఒక్కరూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేసేవారు చాలా భయంతో సేవ చేయాలి 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌽🌽🌽🌽🌾🌾🌾🍌🍌🍌🍌🥥🥥🥥🥥🍓🍓🍎🍎🍎🍅🍅🥭🍍🍍🍒🍒🌹🌹🌷🦚🦚🦚🦚🍯🍯🍯🍯🌺🌺🌺🍊🍊🥰🥰

  • @kumarm8320
    @kumarm8320 3 роки тому +1

    వేములవాడ అయితే మరీ దారుణం.. నాకు తెలిశి తెలంగాణ వచ్చినాక రాజరాజేశ్వర స్వామి అక్కడ నుండి..ఎపుడో వెళ్ళిపోయాడు.

  • @madhubabu7063
    @madhubabu7063 3 роки тому +2

    మరి యెల ఉంటె ఆ పాపం అంటదు ,ఆ పోస్ట్ లోన ,.. చెప్పండి గురువుగారూ

  • @naniveerasuri650
    @naniveerasuri650 3 роки тому

    Namasthe guruvu garu oka chinna doubt vachindi ma husband vala thatya astami, mangalaga varam,sravana Nakshatram poyaru ma athaya valu house kali chyamani entha mandi chepina kali chyaledhu vinpinchukovadam ledhu dhani vala n emmo kani andharu edho vidham ga ebandi padthunaru, edhe dhosam vala na lekapthe edhe ana eppdu ana santhi chysukovachu a plz dhaya chyse chepagalaru

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      Yes amma. Meeru meekosam pari haaram chesukondi

    • @naniveerasuri650
      @naniveerasuri650 3 роки тому +1

      Em pariharam chynchali chepara guruvugaru ma husband ki job ravadam ledhu 2 years nunchi entha try chysina chala kastam ga untundi plz em ana pariharam unte chepagalaru

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      @@naniveerasuri650 Sundara Kaanda rojuku 7 sargala choppuna 10 rojulalo poorthi cheyinchandi. Alaaga oka 3 nelalu chesthe chaal phalitham untundi amma

    • @naniveerasuri650
      @naniveerasuri650 3 роки тому +1

      Tnq guruvugaru

  • @NaNidarling
    @NaNidarling 3 роки тому +1

    Wellsaid

  • @sureshmallika6744
    @sureshmallika6744 3 роки тому

    Guruvu GARIKI padabhi vandanalu
    I'm isckon devotee,i.e RadhaRani Devotee ,,srila Prabhupada said RadhaKrishna was a supreme personality of godhead and in kali yugam naama sankeethana is ultimate I accepted heart' fully, will you send any information( proof) about above statement in shastras or Vedas. , because I am not argue just clarification on getting knowledge ( I don't want to criticise any one) because from birth to end each and every moment gives lesson to us, so all situations am treat guruvulu

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      YOu need to study Garuda Puraana and Anushaashanika Parva of Maha Bharatha. You have proof there

  • @sureshmallika6744
    @sureshmallika6744 3 роки тому +1

    One more doubt prabhuji, In Bhagavad-Gita 18:66 Krishna said
    about " sarvapapebhyo" ,here Krishna discuss about only papam ,what about punyam,and some one said to me we have to balance 0 papam ,0 punyam will you send detailed information about above topics to my email id
    For any mistakes please excuse me
    RADHEY RADHEY

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      What you questioned is deserves a serious discussion. I will try to make a video some time

  • @umasubha4781
    @umasubha4781 3 роки тому +1

    Namaskaramulu sir.

  • @yvrao1688
    @yvrao1688 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 роки тому

    నమస్కారం. మీరు ముఖంమీద పెట్టుకున్న ఒకే రేఖ విభూది,కింద ఎర్రని బొట్టు యొక్క అర్థం ఏమిటో తెల్పమని మనవి

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

  • @saiganesheswaraprasad1729
    @saiganesheswaraprasad1729 3 роки тому

    Sir please tell dharmas of ladies.
    Sir please explain garuda purana.

  • @raghuvarran8053
    @raghuvarran8053 3 роки тому +7

    మోసపూరితమైన, అధర్మ జీవనాన్ని కొనసాగించకూడదు అన్న మీసందేశం ఆమోదయోగ్యం, సర్వేజనా ఆచరణీయం!🙏
    కానీ స్వామీ!, బ్రాహ్మణుని మోసం చెయ్యకూడదు... మిగిలిన కుల, జాతి వర్గాలని మోసం చేసినా పరవాలేదు అన్న నిగూడధర్మం అర్థం కాకున్నది. బ్రాహ్మణుడు మర్డర్ చేసినా... మానబంగం చేసినా శిక్షార్హమ్ కాదు అన్నది సందేహం రేకెత్తిస్తున్నాయి.😎

    • @bhaskaravula5871
      @bhaskaravula5871 3 роки тому +2

      I understand brahmin is the one who has బ్రహ్మజ్ఞానం not by cast. If some one does any offense and if that person is bramhin by cast he can be finished.

    • @raghuvarran8053
      @raghuvarran8053 3 роки тому +1

      @@bhaskaravula5871 Ok, let us granted it for a chance, but in this incident, he picked up the brahmin one by cast only not by knowledge of devine. 😎

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      @@raghuvarran8053 Yes, you are correct

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому +1

      Dharmam is defined in Vedas and Smruthis. What I said is from those definitions. It may not sync with some types of logic, especially the logic that all human beings are equal

    • @kalyankaar5195
      @kalyankaar5195 3 роки тому

      ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, పదవిలో ఉండగా కేసులు వేయకూడదని చట్టం చేశారు కదా....అలాగే ఇక్కడ కూడా!! ఎందుకంటే, అప్పట్లో..సమాజంలో బ్రాహ్మణులకంటూ ఒక స్థానం ఇచ్చారు!! కాబట్టి శిక్షలు వేయలేదు!! అంతేతప్ప, వాళ్ళని శిక్షించకూడదని ఏమీ లేదు!! రాముడు సైతం...బ్రాహ్మణుడని చెప్పుకునే రావణుడిని చంపేశాడు!! ఆడవాళ్ళను కూడా చంపేశాడు!!
      పైగా భగవద్గీతలో దేవుడే చెప్పాడు.. బ్రాహ్మణులను కూడా మట్టి, రాయి, కుక్కలతో సమానంగా చూడమన్నాడు!! ఈ సృష్టి లో అంతా సమానమే!!
      Note : అప్పట్లో వేదాలు పురాణాల రచన బ్రాహ్మణుల చేతుల్లో ఉండేవి. కాబట్టి వాళ్ళు తమకు అనుకూలంగా వ్రాసుకున్నారు

  • @nsreenivasulareddy8710
    @nsreenivasulareddy8710 3 роки тому +3

    సర్ మీరు చెప్పింది అక్షరసత్యం.మరి శ్రీ వేంకటేశ్వర స్వామివారిగుడిలో అద్దాల మండపం కొట్టాలని కోరిక? చేయవచ్చు కదా? ముందు నేను శ్రీరామనవమికి పంచలోహ విగ్రహాలు తెప్పించి 3 సంవత్సరాలు 500మందికి అన్నదానం చేశాను.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 роки тому +1

    Jai sriman Narayan.

  • @rameshpitta9120
    @rameshpitta9120 3 роки тому +2

    Death is also having time
    Is it any proof for after death we will born

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      Search internet about reincarnation and rebirth. You will get plenty of scientific proof

  • @sjna100
    @sjna100 3 роки тому

    Yekadasi rojuna chanipothey yela vuntunde guruvugaaru

  • @mallinathudutondapi2972
    @mallinathudutondapi2972 3 роки тому +1

    Exce llent

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 3 роки тому +1

    Guruvugaru namadkaramandi.

  • @saigowtham2832
    @saigowtham2832 3 роки тому +2

    స్వామి కార్తీక పౌర్ణమి రోజున మరణించిన వారి గురించి చెప్పండి

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 3 роки тому

    Kalpana kadhalu,sunakam eippudu aenduku matladado sir

  • @ManiMani-jy8nr
    @ManiMani-jy8nr 3 роки тому +2

    ఫిబ్రవరి 25 వినమ్రత
    జీవితంలో మీ పని అధమమైనదైతే అందుకు మీరు విచారించకండి. ఈశ్వరుడు అప్పగించిన పని చేస్తున్నందుకు గర్వించండి. మీ నిర్దిష్ట స్థానంలో మీ అవసరం ఆయనకుంది. అందరూ ఒకే పాత్ర పోషించలేరు. ఈశ్వరుణ్ణి సంతోషపెట్టడం కోసం మీరు పని చేస్తున్నంత కాలం విశ్వ శక్తులన్నీ సామరస్యంతో మీకు సాయపడతాయి.
    🌷శ్రీ శ్రీ పరమహంస యోగానంద🌷

  • @parvathibaisurves6583
    @parvathibaisurves6583 3 роки тому +1

    Ayya meela cheppevaaru karuvayyaru

  • @Balatripuramatha
    @Balatripuramatha 3 роки тому

    Ee janmalo paapam chesi punya tidhilalo chanipote punyama

  • @rutvik.m9129
    @rutvik.m9129 3 роки тому +1

    jai sri Ram.

  • @vidhaatha4148
    @vidhaatha4148 3 роки тому +3

    సత్యాలు తెలియజేసారు. కానీ ఈ కలియుగంలో ఎవరు పాటిస్తారు.

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

  • @rkumar3453
    @rkumar3453 3 роки тому +1

    రామో విగ్రహవాన్ ధర్మః

  • @ramireddymedam6337
    @ramireddymedam6337 3 роки тому

    Swamy garu bhagavanthudu, Devudu vakkatena?

    • @8956deep
      @8956deep 3 роки тому

      Nuvu evaro thelsukunte miru kuda devdubswarupam know urself devdubante bayata nundi radu nilo una chaitanyam bagavanthudu lopala miru matladythunadu sabdam ekadapudthundo dantlo layam avadamw sadhana layam aye place paramathma

  • @gopalmorisetty4995
    @gopalmorisetty4995 3 роки тому

    Someone to head d institutions.
    How can it be advised not to shoulder d position when opportunity is offered.

  • @venkataramanareddy4913
    @venkataramanareddy4913 3 роки тому +2

    Avunu Swamy caret

  • @chadarangamshivaji4660
    @chadarangamshivaji4660 3 роки тому +1

    Om gurubyom namaha

  • @venkatanarasimha8489
    @venkatanarasimha8489 3 роки тому +3

    Swami milanti vari oka school pedithe manchidi sir... Andulo sanskriti vedallu lanti chepadam mana society ki avasaram swami....

  • @saigowtham2832
    @saigowtham2832 3 роки тому +2

    స్వామి మరి శివరాత్రినాడు మరణించిన వారి గురించి చెప్పండి .

  • @sampleraja8026
    @sampleraja8026 3 роки тому

    Recent ga undavalli garu ramudiki kashtam vaste ramudu chuskuntaadu, meekenduku madhyalo ani comment chesaaru, daanipai mee abhiprayam?

  • @bairysrilatha3324
    @bairysrilatha3324 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 роки тому +1

    YES THIS IS REALLY BAD
    GOOD MESSAGE

  • @prakashrao3998
    @prakashrao3998 3 роки тому +1

    ధనిష్టపంచకాలు అంటే ఏమిటి వివరించండి గురువుగారు

  • @bujjisrikonda9024
    @bujjisrikonda9024 3 роки тому +2

    Narakaaniki velladaaniki sidhdhangaa unnaaru kaani ee paapulu paapaalu cheyyaka maanaru.

  • @bbr901
    @bbr901 3 роки тому +4

    Please sir meru videos cheyamdi
    I'm also software employee
    I want to know facts
    Andaru vinevallanu edo okati cheppi😭mabyapettalani chustunaru meeru facts cheptunaru andi
    Pls don't stop videos

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      Sure babu

    • @helloeveryone2848
      @helloeveryone2848 3 роки тому +1

      @@MuraliChemuturi-cmk namaskaram guruvu garu..
      Is there any solution or remedy for pandu roga?

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      @@helloeveryone2848 పాండు రోగం కఠినమైనది దానిని నయం చేయడం చాలా కష్టం. చాలా డబ్బు ఉన్నవాళ్ల కె సాధ్యం కాలేదు. అయితే, మీరు దానిని ఆధ్యాత్మికం గానూ వైద్య విధానం గానూ ఎదుర్కోవాలి. భగవంతుడి అండ ఉంటె కానిది ఏమీ లేదు. చాలా సమయం పట్టవచ్చు. మీకు దగ్గరలో ఉన్న గురువు ని సంప్రదించండి.

    • @helloeveryone2848
      @helloeveryone2848 3 роки тому +2

      @@MuraliChemuturi-cmk thanks guruvu garu...
      Ea vidanga Devudi anugraham twaraga pondagalanu?

    • @MuraliChemuturi-cmk
      @MuraliChemuturi-cmk 3 роки тому

      @@helloeveryone2848 Please give me your phone number. I will call you and discuss with you

  • @vamsichowdhary9181
    @vamsichowdhary9181 3 роки тому +2

    Nee lanti buridila valla hindhuthvam anthaki cheddaperu swami meru oka Pani chyyandi Inka Kalam chendhandi

  • @anupathur9794
    @anupathur9794 3 роки тому

    safari variki emi teliyadanukunta