జగన్ గారు సిఎం గా ఉన్నపుడు పచ్చ మీడియా ,సినీప్రముఖులు చంద్రబాబు రాజకీయ అండ చూసుకుని అనేక రకాలుగా దుర్భాషలాడారు జగన్ గారి ప్రతి నిర్ణయాన్ని ap ki వ్యతిరేకం గా తెలంగాణా లొ ఉండి దుమ్మెత్తి పోశారు ఎందుకంటే వారి ఆస్తులన్నీ hyd లో ఉన్నయి ఇప్పుదు మాట్లడమనండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుడోజర్లు వస్తాయి
మన తెలుగు సినీ పరిశ్రమకు, నేతలకు, అభినేతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏమాత్రం గౌరవం లేదు, అభిమానం లేదు చింత అంతకన్నా లేదు, అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, మన రాష్ట్రం విడి పోయినప్పటి నుండి మనకు రాజధాని లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు, సాఫ్ట్వేర్ హబ్ లేదు, రాష్ట్రం విడి పోయినప్పటి నుండి అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. దీనమ్మ జీవితం ప్రతి రాజకీయ నాయకులకు, ప్రతి సినీ తారలకు, ప్రతి వ్యాపార వేత్తలకు సమాజంలో ఉన్న ప్రతి విశిష్ఠ వ్యక్తులకు "జూబిలీ హిల్స్" కావాలి. ఎందుకు? ఏం మన రాష్ట్రంలో ఎందుకు ఉండలేరు? అక్కడ ఉన్న వసతులు మన రాష్ట్రంలో లేవనెగా! మన రాష్ట్రం విడి పోయిన విధానం ఎలాగంటే, తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు అది ఒక చెరుకు గడ లెక్క అందరూ పంచుకొని తుంచు కొని ఆస్వాదించే వారు. విడి పోయిన తరువాత చెరుకు లోని రసాన్ని తెలంగాణకు ఇచ్చేశారు, మిగిలిన గుజ్జుని ఆంధ్రకు ఇచ్చేశారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న విశిష్ఠ వ్యక్తులు మన రాష్ట్ర అభిృద్ధికి కృషి చేయకుండా ఇప్పటికీ తెలంగాణలోనే నివసిస్తున్నారు. మన రాష్ట్రం యొక్క రెవెన్యూ ఇప్పటికీ తెలంగాణకే వెళ్ళుతుంది. ఏం, అల్లు అర్జున్ గారికి ఆంధ్రాలో సినిమా థియేటర్ లేదా, తన ప్రీమియర్ చూడడానికి?
సినిమా వాళ్ళు అవకాశ వాదులు, అత్యంత స్వార్థ పరులు. డబ్బు కోసం పని చేస్తారు. వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకో కూడదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వాదన సరైనదే..
MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU MERU ME FAMILY MEMBERS CHALLAGA UNDALANI KORUKUNTUNNANU THANKYOU
ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరి మీద ముందు ఐటీ రైట్స్ జరగాలి వీళ్లు వేలకోట్లు వందల కోట్లు సినిమాలతో వచ్చే డబ్బు ప్రజల ద్వారా వచ్చే డబ్బులు కలెక్షన్స్ వెనకేసుకుంటున్నారు కానీ ఆ సినిమా ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు చనిపోతే వాళ్లకి నష్టపరిహారం గా ఎందుకు ముందుకు సినిమాకు సంబంధించిన పెద్ద లీడర్లు కానీ ఎవరూ కూడా స్పందించి ప్రేక్షకులకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ స్టేట్ సీఎం అయినా ఇవ్వాలా అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ కి ఫిదా అవ్వాల్సిందే ప్రజలకు అనుగుణంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇది ముమ్మాటికి హర్షించదగిన విషయం దర్శించవలసిన విషయం ఎప్పటికైనా సినిమా ప్రేక్షకుల మీద సినిమా నాయకులు ఆదరణ చూపించాలి
సార్ గతంలో సినిమా చూసి డబ్బులు ఇచ్చే వారు కానీ ఇప్పుడు ప్రజల ని దోచుకున్నారు సినిమా ఎలా ఉన్న వాళ్ళా కి వందల కొట్టు కావాలి జగన్ అన్నా పేద ప్రజల కి సినిమా చూసే చేసారు
జగన్ గారు సిఎం గా ఉన్నపుడు పచ్చ మీడియా ,సినీప్రముఖులు చంద్రబాబు రాజకీయ అండ చూసుకుని అనేక రకాలుగా దుర్భాషలాడారు జగన్ గారి ప్రతి నిర్ణయాన్ని ap ki వ్యతిరేకం గా తెలంగాణా లొ ఉండి దుమ్మెత్తి పోశారు ఎందుకంటే వారి ఆస్తులన్నీ hyd లో ఉన్నయి ఇప్పుదు మాట్లడమనండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుడోజర్లు వస్తాయి
Noorlu pani cheyavu ippudu 😅😅
మీ కామెంట్ 100%కరెక్ట్ అలాగే మంచి వారిని సూస్తే మొత్త బుద్ది అవుతుంది
అధ్బుతంగా. మాట్లాడావు. నీ. అభిప్రాయాలు. కరెక్ట్
Your analysis are correct
100% కరెక్ట్ మీరు మాట్లాడే ప్రతి మాట బుల్లెట్ లా పేలింది ❤❤❤
మన తెలుగు సినీ పరిశ్రమకు, నేతలకు, అభినేతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏమాత్రం గౌరవం లేదు, అభిమానం లేదు చింత అంతకన్నా లేదు, అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, మన రాష్ట్రం విడి పోయినప్పటి నుండి మనకు రాజధాని లేదు, ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు, సాఫ్ట్వేర్ హబ్ లేదు, రాష్ట్రం విడి పోయినప్పటి నుండి అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. దీనమ్మ జీవితం ప్రతి రాజకీయ నాయకులకు, ప్రతి సినీ తారలకు, ప్రతి వ్యాపార వేత్తలకు సమాజంలో ఉన్న ప్రతి విశిష్ఠ వ్యక్తులకు "జూబిలీ హిల్స్" కావాలి. ఎందుకు? ఏం మన రాష్ట్రంలో ఎందుకు ఉండలేరు? అక్కడ ఉన్న వసతులు మన రాష్ట్రంలో లేవనెగా! మన రాష్ట్రం విడి పోయిన విధానం ఎలాగంటే, తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు అది ఒక చెరుకు గడ లెక్క అందరూ పంచుకొని తుంచు కొని ఆస్వాదించే వారు. విడి పోయిన తరువాత చెరుకు లోని రసాన్ని తెలంగాణకు ఇచ్చేశారు, మిగిలిన గుజ్జుని ఆంధ్రకు ఇచ్చేశారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న విశిష్ఠ వ్యక్తులు మన రాష్ట్ర అభిృద్ధికి కృషి చేయకుండా ఇప్పటికీ తెలంగాణలోనే నివసిస్తున్నారు. మన రాష్ట్రం యొక్క రెవెన్యూ ఇప్పటికీ తెలంగాణకే వెళ్ళుతుంది. ఏం, అల్లు అర్జున్ గారికి ఆంధ్రాలో సినిమా థియేటర్ లేదా, తన ప్రీమియర్ చూడడానికి?
సినిమా వాళ్ళు అవకాశ వాదులు, అత్యంత స్వార్థ పరులు. డబ్బు కోసం పని చేస్తారు. వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకో కూడదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వాదన సరైనదే..
బాగా చెప్పారు సార్ మీరు సినీ ఇండస్ట్రీస్ బుద్ధొచ్చింది
విరు.ఆబద్ధాలు.చెప్పి. రాజకీయం. లోకి.వచ్చారు.
అన్న సూపర్ గా చెప్పావ్ 👌👌👌👍
జగనన్న గొప్పతనం ఇప్పుడు తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి i love you jaganna 💕💕
MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU MERU ME FAMILY MEMBERS CHALLAGA UNDALANI KORUKUNTUNNANU THANKYOU
Super 👍 BRO
Super
Dear Ashok good analysis keep going good
మీరు జగనన్న గురించి మాట్లాడితే చాలా బాగుంది❤❤❤
భాయం సినిమా వాళ్ళకు రేవంత్ రేడ్డి అంటేనే
ఎక్కడా మా కిరాణా కొట్టు నాని ఎక్కడ...
ఏమండోయ్ నాని గారు స్పందించండి త్వరగా మీరు..
Jai jagan ysrcp
Jagan and Revanth correct
ఎవడు తీసుకున్న గోతులు లో వాలే పాడుతారు ఇదే సినిమా వాళ్ళు
You are correct,,
ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరి మీద ముందు ఐటీ రైట్స్ జరగాలి వీళ్లు వేలకోట్లు వందల కోట్లు సినిమాలతో వచ్చే డబ్బు ప్రజల ద్వారా వచ్చే డబ్బులు కలెక్షన్స్ వెనకేసుకుంటున్నారు కానీ ఆ సినిమా ధియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు చనిపోతే వాళ్లకి నష్టపరిహారం గా ఎందుకు ముందుకు సినిమాకు సంబంధించిన పెద్ద లీడర్లు కానీ ఎవరూ కూడా స్పందించి ప్రేక్షకులకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ స్టేట్ సీఎం అయినా ఇవ్వాలా అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ కి ఫిదా అవ్వాల్సిందే ప్రజలకు అనుగుణంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇది ముమ్మాటికి హర్షించదగిన విషయం దర్శించవలసిన విషయం ఎప్పటికైనా సినిమా ప్రేక్షకుల మీద సినిమా నాయకులు ఆదరణ చూపించాలి
Ashok garu mee analysis excellent
Taata teestadu ani bhayam chiru ki pk ki 😂😂😂😂😂
Super bro
Jagan always correct 💯💪 I
Tollywood needs and deserves this kind of situation... God's grace 🤘🙏
Ur right brother
మేము తెలంగాణలో వలస జీవులం కానీ ఆంధ్రలో జగన్ కు opposition
You are correct sir 👍
సార్ గతంలో సినిమా చూసి డబ్బులు ఇచ్చే వారు కానీ ఇప్పుడు ప్రజల ని దోచుకున్నారు
సినిమా ఎలా ఉన్న వాళ్ళా కి వందల కొట్టు కావాలి
జగన్ అన్నా పేద ప్రజల కి సినిమా చూసే చేసారు
Jaijagan. Sir🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👌👍
మురళి మోహన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొని మాట్లాడు తంతాను అంటే భయం. బతిమ్లాడితే తంతాము అంటారు అవకాశవాదులు
Chiranjeevi revanthki namaskram cheyyataaniki aalochistunnademo
Jai Jagan Anna super
Actors
Hat's of ASHOK BRO
100% jagan sir correct....
👏👏👏
Jagan anna value prathi okadiki telustundi
మూరళీమోహన్ garu
Spadinchremi?
ఏది ఏమైనా జగనన్న గ్రేట్ ఆయన చెప్పినవి జరుగుతూ ఉంటాయి ముందు వ్యతిరేకించిన మూర్ఖులకు అది అర్థం కాదు తరువాత దానినే జపం చేస్తారు ఏం చెప్తా
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻
Jai jagan
అన్నీ ఇక్కడకు వస్తే మొత్తం దోచుకోవచ్చు అని వాళ్ళు ఆలోచన
cinemavallaku.ts.loasttulunnaiandukerevantunuchusibgayapadutunnaru.jaijagan.jaiysrcp
brokerage payments?
failed CM Revanth
🙏👏👌💙💙💙💙💙💐💐💐💐💐
May be this is Hyderabad that is A.p(Amaravathi/Vizag). A.P Support kavali but akkada undaru. Waste industry
Bulli cinema industry meda enta premayya neeku, very good
ఎవ్వడు మాట్లాడడు.
1
Tollywood is responsible for what it did in past. Let Tollywood bare the fruits too.
Not 20 minutes 1 hr sir
Revanth reddy behind cbn thats not respond to dycm ap pavala sir
Telugu industry inkoh 10 years lo ap move avutundhi ... avvali kuda ... Jai Jagan Jai Cbn... Jai Revanth .. Jai Power Star
Telangana govt meeda matlade dhairyam cinema peddalaku ledu sodara.
ALLU ARJUN 🔥🔥🔥
Pavala garu ekkada
సముద్రం తలవంచింది అదే పవన్ డైలాగ్
Ummadi rajadaani time aipoindabba vere raastram lo jagratthaga undaali jagan rendo option pettukondi ani chilakaku cheppi nattu cheppindu vinaale
Valley Amma abbaki puttiunte maa Andhra Pradesh ki raru
Andhra Pradesh income Hyderabad Lo sending investment persons cinema field waste parson
Jagan is right in ciny industry
Appudu CBN cm Kadu kada
Jagan meeda ontikaalumeeda lechinollu ippudu norulu padipoenavemti siggumdaali
పెద్ద ఎత్తున ఎం చర్చ జరగడం లేదు కానీ మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారు....
Pacha batch emi chebithe adi correct
cinima vallu eppatiki jagan ni support cheyaru...malli erripappalu kakandi...aanaa kdukulani vadileyadame manchidi...
Matlaite instri piki veststadu anduke eam pikalearu cm reavant grini
డొలతిరింది
Ekkada nidrapotunnaru pragati vesha gallu
Cinipramuculu...Apparacotiswarulu..Governenatuaducuthitunnaru..Walla nu..
Wallagurichibadhpadanwarsamuladhu
A.p...Wallakayveluvaesthunnaru
Pavan neeku sigganipinchatleda
వీడితో గానీ వీడి పార్టీతో గానీ శ్నేహం చేస్తే వాళ్ళు జైలుకు పోవాల్సిందే.దీనికి ఉదాహరణ అల్లు అర్జున్
వాడి తో కానీ వాడి పార్టీ తో కానీ ఉంటే ప్లేటు మీల్స్ 3200 లకి తినేయవచ్చు కదా
Sollu apu