Jada Sravan Kumar About Tollywood Celebrities meeting with cm revanth reddy| YS Jagan |EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 75

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 2 дні тому +31

    పుంగుటూరులో జరిగిన ఘటనలో ఒక పోలీస్ అధికారి డ్యూటీ లో ఉన్న వ్యక్తికి కన్ను పోయింది చంద్రబాబు గారి వలన బాబు గారు వెళ్లే మీటింగ్ కి పోలీస్ వారు అనుమతి ఇవ్వలేని మార్గాన చంద్రబాబు వెళ్లారు అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయలేదే విమర్శించలేదు మరి అప్పుడు చంద్రబాబుది తప్పే కదా

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 дні тому +21

    Super powerful comments Sravan Kumar Sir 🙏👌

  • @jagadeshk8543
    @jagadeshk8543 3 дні тому +12

    Very good sir🎉🎉

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 дні тому +26

    తెలంగాణలో రేవంత్ తీసుకున్న నిర్ణయం ప్యాకేజీ కిందకు రాదు కాబట్టి స్పందించలేదు.... AP లో జగన్ తీసుకున్న నిర్ణయంకు వ్వతిరేకంగా స్పందిస్తే ప్యాకేజీ కిందికు వస్తుసంది! అంతే సింపుల్! 😄😄😄

  • @krishnamathi748
    @krishnamathi748 2 дні тому +16

    జగన్ గారు బడ్జెట్ లిమిట్ పెట్టి సినిమా రేట్స్ పెంచాల వద్దా అనే నియమం వల్ల పవన్ సినిమాకి రేట్స్ పెంచే అవకాశం లేదు. ప్రభాస్ సినిమాకి పెంచే అవకాశం ఉంది. అంతే గాని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నట్లు ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు.

  • @chandrasekharreddy9920
    @chandrasekharreddy9920 3 дні тому +12

    Super Sir

  • @GundlapalliSrinivasulu
    @GundlapalliSrinivasulu 2 дні тому +5

    వెరీగుడ్ సబ్జెక్ట్ 👍సార్.

  • @ranjitkachireddy1814
    @ranjitkachireddy1814 2 дні тому +3

    నిర్మాతల కష్టాన్ని,దర్శకుల కష్టాన్ని చూడాలి

  • @muppasanibhagyaraju6517
    @muppasanibhagyaraju6517 День тому +2

    Jada sir analysis super n welcome

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 дні тому +20

    Ynr! ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ కు ముందే సస్పెండ్ అయ్యాడుగా.. వేరే కారణంతో.. దాని నుంచి గట్టేక్కదానికే police boss ని ఖుషి చెయ్యడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నాడు.

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili День тому +1

    Yes correct ✅☑️

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 2 дні тому +15

    సినిమా వాళ్ళు ప్రజల పొట్ట కొట్టి సంపాదించిన బ్లాక్ మనీ మొత్తం హైదరాబాదు లో నీ ఉంది ..అనుకే ఉచ్చ పడుతున్నాయి వాళ్ళకి . వాళ్ల ఆస్తుల జోలికి వస్తారేమో అని..

  • @chandrababu9329
    @chandrababu9329 3 дні тому +15

    కరెక్ట్ గా చెప్పారు సార్

  • @venkatlagadapati4693
    @venkatlagadapati4693 2 дні тому +8

    🙏🙏🙏
    నిజం మాట్లాడారు, ప్రజల సొమ్ము రూపాయి రూపాయి కూడబెట్టి, తమకి లభించే కొద్ది పాటి ఆనందం కోసం చేసే ఖర్చు తో బ్రతుకు తున్న వాటిలో ఒకటి సినిమా పరిశ్రమ. కానీ సినిమా జనాలు తమకు తాము దైవాంశ సంభూతులు గా భావిస్తారు.

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 дні тому +4

    ఇంటి గేట్ ముందే ఆపాలి మాట వినకపోతే. అరెస్ట్ చేయాలి

  • @SChandra70
    @SChandra70 2 дні тому +2

    You should check your facts. That was already suspended office, not suspended because of that press meet. Of course, he would more problems due to that press meet

  • @v.nageswararao4639
    @v.nageswararao4639 6 годин тому

    Very good sir

  • @pujari12345
    @pujari12345 2 дні тому +1

    మీరు సూపర్ సర్

  • @SuperShakira786
    @SuperShakira786 2 дні тому +2

    Few people have to die to accept one proposal which is beneficial to people if that lady didn't die means it's okay to hike ticket prices ? There is no intention for Telangana government to think about people if it was there they don't allow such hikes

  • @jayk315
    @jayk315 2 дні тому +2

    Janalaku ivvani teliyali sir.

  • @Sriram-r2b
    @Sriram-r2b 3 дні тому +3

    ఇది వేరే రేవంత్ రెడ్డి 2024 లో వచ్చిన పుష్ప2, దేవర సరిపోదా శనివారం లాంటి సినిమాలకు పెంచుకునే రాయితీ కల్పించాడు అలాగే అల్లు అర్జున్ ఘటన తర్వాత పెన్షన్ అంటున్నాడు అంటే ఇప్పుడు చెడ్డవాడు అయిపోతాడా

  • @mrangaswamy8400
    @mrangaswamy8400 2 дні тому +4

    అప్పుల గురించి ఎందుకు మాట్లాడ మను అన్నా పవన్ కు చెప్పండి అన్న టివి చానల్లకు జగన్ మీద అన్ని పనికిమాలిన చానళ్ళకు మీరు చెప్పండి అన్న

  • @mistery1110
    @mistery1110 День тому

    అప్పుడు సంక్రాంతికి నాగార్జున సినిమాకు కూడా టికెట్ రేట్లు తగ్గాయి, విలేఖరులు అడిగితే నాకేమీ problem లేదు అన్నాడు, తెలుసుకుని మాట్లాడు శ్రావణ్ కుమార్.

  • @vasanthkumarreddyg6287
    @vasanthkumarreddyg6287 3 дні тому +3

    very good valid point
    you say jagan intention is malafide
    (1) amaravathi capital issue,.. why didn't 2014-19 govt take opinion or membership in capital formation committee from leader of opposition (jagan)
    don't even know or respect Lop opinion?
    (2) if movie ticket prices reduction is malafide intention , then volunteers are doing human trafficking...isn't this statement malafide
    please tell me sravan kumar rao which one is malafide

  • @HeartistMurali
    @HeartistMurali День тому

    అల్లు అర్జున్ ది ఎలా తప్పవుతుందయ్యా బాబు? అంటే నువ్వు లాయర్ వైనా లా తెలియదన్న మాట.

  • @RajalinguM
    @RajalinguM 3 дні тому +1

    ఏమీ పోలిక జేమ్స్band పాత్ర హాలీవుడ్ నటుdu Rooger Moore
    Correct కాని
    Comedian రాజాబాబు గారిని పోలిస్తే

  • @giribabubantumalli4147
    @giribabubantumalli4147 2 дні тому +1

    Jagan garu 5rsTICKET, REVANTH SIR 150RS

  • @MunnelliVenkatalaxmi
    @MunnelliVenkatalaxmi 3 дні тому +2

    న్నితులు చేపాకు చంద్రబాబు పేసలు ఇచ్చడ

  • @seshareddy1513
    @seshareddy1513 2 дні тому +1

    Pavankalyan inter fail

  • @peddireddymunnelli8556
    @peddireddymunnelli8556 2 дні тому +2

    జడశ్రావన్ కుమార్ ఏగాలికీ అచ్చప ఏతుతవు ఇప్పుడు చంద్రబాబు భాజనా చేస్తున్నావు సిగ్గు లేదు

  • @agar224
    @agar224 2 дні тому +1

    Acrors succeed as politicians and became CMs.
    But no politician succeed in movies.
    That's it. 😂
    Here this cowards not talking about MEDAK deaths by chittinaidu🤣🤣

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 2 дні тому +1

    Police failure

  • @PraveeenkumarN
    @PraveeenkumarN 3 дні тому +2

    Vidu, pk , paul, akka villu antha babu ki adopted people 😂 baganey extralu minguthunav musugulo 😂

  • @anjireddy3098
    @anjireddy3098 3 дні тому +5

    Political leaders meetings lo chachinappudu valla meetings enduku cancel ledu, cases levu? Ekka ticket rates ki sandhya theatre case relatiin enti jada?

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 2 дні тому

    Revanth e roju unna maata repundadhu

  • @jayakumargali3151
    @jayakumargali3151 3 дні тому +2

    ఆ ఫ్రస్ట్రేషన్ దేనికో, ఎవరి పైన, ఎవరికి jackey పెట్టి లేపుతున్నారో 😢

  • @sagas12
    @sagas12 19 годин тому

    జడ శ్రవణ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ కోసం జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గించాడు అని మీలాంటి చదువుకున్నవాళ్ళు అనడం ఏంటండి? పవన్ కళ్యాణ్ కి అసలు ఒక 100 కోట్లు సినిమానే లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడం ఏంది?
    ఇంకొక విషయం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిగతా కార్యక్రమాలు అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయనది ముందు చూపని. ఈ సినిమా టికెట్ల విషయంలో కూడా అయింది ముందుచూపు. ఇది మీకు అర్థం కాకపోవడమే నాకు ఆశ్చర్యం. లేదా మీకు అర్థమయ్యి కూడా మీరు కావాలనే ఇలా మాట్లాడుతున్నారా?

  • @SreenuPinninti
    @SreenuPinninti 2 дні тому +1

    వాడు కూడా నాకిలి IPS అనుకుంటా

  • @v.nageswararao4639
    @v.nageswararao4639 6 годин тому

    Meeru spandinchina spandinchakapoina no problem

  • @ramachandraraonutulapati7770
    @ramachandraraonutulapati7770 2 дні тому

    TG S CM King Revanth OK; DCM PK Waste Antav

  • @rajasekharreddy8910
    @rajasekharreddy8910 2 дні тому

    Shravan garu jagan Gari Meeda meeku antha kopamenduku. Ee vishayamlo meeru Revanth ku support cheyyadam correct kadu😂😂😂

  • @sekhargac
    @sekhargac 2 дні тому

    .... great Paytm fellow 😂😢😂😢😂😢

  • @hemasundaramanupoju6569
    @hemasundaramanupoju6569 День тому

    Eee adde suite gaadiki minimum knowledge ledhu.... wanted gaa chesinaa tappu ki anukokunda jarigina tappauki teda teliyadhu... veedu veedi visilesaanaa deeniki ee kinda comments...

  • @mspatil3434
    @mspatil3434 2 дні тому

    Iddaru 😂

  • @behappy-sn7lm
    @behappy-sn7lm 3 дні тому +2

    మాట్లే కానీ. నీ చేతలు ఏమి చెప్పు సార్

  • @gopalkrishna8799
    @gopalkrishna8799 2 дні тому +1

    రెండు తెలుగు రాష్ట్రాల్లో జడ స్రావన్ గారు సీఎం అయిపోవాలి అతని కోరిక అదే

  • @99abhilash
    @99abhilash 3 дні тому

    Vadi opinion to nekem pani ra babu...

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 3 дні тому

      Ap prajalu andhriki పని vundira బాబు.vadini వదిలే ప్రసక్తే ledhu

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 дні тому

    బెనిఫిట్ షోస్... టికెట్ రేట్స్ పెంపు వద్దన్నాడు గాని రేవంత్ టికెట్ రేట్స్ జగన్ లా తగ్గించలేదు. అటువంటప్పుడు సమస్య ఏముంది?

    • @mistery1110
      @mistery1110 День тому

      టికెట్ రేట్లు మాత్రం ఎందుకు పెంచాలి?

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 3 дні тому +2

    Vachadamma suite.

  • @krishnamrajuchintalapati2215
    @krishnamrajuchintalapati2215 3 дні тому

    తేడా మాడాగాడు😂😂😂😂

  • @nishanthraj7866
    @nishanthraj7866 2 дні тому

    జగ్గడు ఎ సినిమా రిలీజ్ అయినా j టాక్స్ కట్టమన్నాడు చాలా తేడా వుంది

    • @peddireddymunnelli8556
      @peddireddymunnelli8556 2 дні тому +4

      ఇప్పుడు తేలంగాణలో ఏందుకు మాట్లడలేదు పవన్ చంద్రబాబు

    • @Sreekanth144
      @Sreekanth144 2 дні тому

      ​@@peddireddymunnelli8556 matladithe buldozer vasthundi ap lo laga ts lo chuttalu leru cult chupinchataniki😂😂😂

  • @anjireddy3098
    @anjireddy3098 3 дні тому +1

    1st Jan nunchi registration charges hike ante Dec vallaki benifit, Jan vallaki loss ante ela? Oka decision vachaka adi andariki apply avutindi....