నేను వీడియో చేసే టైం కి బయటకి రాని కొన్ని పాయింట్స్ ని ఇక్కడ టైప్ చేసి పెడుతున్నాను చూడండి 1. కులగణన సర్వే కార్యక్రమాలలో సినిమా వాళ్ళు పాల్గొనాలి 2. డ్రగ్స్ కి వ్యతిరేకంగా హీరో హీరోయిన్స్ నిలబడాలి 3. డ్రగ్స్ కి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలలో సినిమాల వాళ్ళు పాల్గొనాలి 4. సినిమా స్టార్టింగ్ లో యాంటీ డ్రగ్స్ వీడియోస్ వేయాలి 5. సినిమా టికెట్ల పై ప్రత్యేక ప్రెస్
Pushpa 2 movie ki ye reason undi ani tickets price Hike cheyyochu oka sari Cheppu brother ....... Hero lu director lu hundreds of crores remuneration tisukunte janalaki yendhuku jebulu bokka padali ..... Normal remuneration tisukuni movie profit lo share tisukovachu kada
జగన్ మోహన్ రెడ్డి గారితో వ్యవహరించినట్టు ఇప్పుడు వ్యవహరించమనండి వీళ్లకు చుక్కలు కనిపిస్తాయి అందుకే వరాలు ఇచ్చే దేవుడికన్నా దండించే దేవుడు అంటేనే భయం ఉంటుంది.
రేవంత్ రెడ్డి నిర్ణయం సరైనదే... ఇది మా లాంటి పేదవాళ్లకు 1వ రోజు మూవీ చూసే అదృష్టం కల్పించాడు... జై రేవంత్ అన్న... 🤝... ఇంకా Theatre లో popcorn.. Cooldrinks ధరలు కూడా తగ్గిస్తే.. మేము Govt కి పాలభిషేకం చేస్తాము... 🙏🙏
O pani chey,theatre raseyamanu nee peru meeda,poni airport kuda rainchesuko enduku ika,appudu anandi jai revanth anna ani, avasaram vaatiki baita jarigi problems gurinchi kakunda entertainment la vishayam lo free adukutunnam ante inka apes lage vunnam
5:29 హీరోలు 200 , 300 కోట్లు (సినిమా బడ్జెట్ లో 60%)రెమ్యునేరేషన్ దొబ్బేస్తే దాన్ని కవర్ చేసుకోడం కోసం నిర్మాతలు ఆ భారాన్ని ప్రజల మీదకు నెట్టడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు రా తమ్ముడూ?????
amzn.to/49T1Jj7 amzn.to/49RUCHE meeku ippudu rendu links petta chudandi rendu similar products but okati 798 okati 4199 enduku undi because of its brand value and quality, same thing applies for movies also
@@Bmadhavi1Alluri andhra lo schools and hospitals dochukokunda jagan schools and colleges ki category itchi anni facilities vunna school ki oka price and colleges ki oka price decide chesadu and govt schools and colleges no develop chesadu danivalla private schools lo fees and quality penchutaru ani who ever govt to pvt schools also.. but final ga cheppa chethiki itcharu prajalu jagan ki.. prajalaki cbn and PK lanti sollu cheppe vare istam vallu okati kuda nijam matladaru chepindi cheyaru.. but PK matram cbn kosam pranalu isthadu.. cbn PK ni ela kavalante Ala chusukuntaru.. aa bandham ento evariki theluso 😂😂😂😂
Mana govt ee manalni errihookulani chestundi bro pushpa 2 movie ki ticket rates anduku penchaaru mari ippudu anduku ticket rates penchamu antunnaru mana govt ki am Pani ledu movies paina restrictions pettali first
Sir hero's వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచేసి దానికి సినిమాలో కధా ఉండదు బొచ్చు ఉండదూ only elivactions tho సినిమా తీసేసి జనాల మీద వ్యాపారం చెయ్యడం correct sir
5,10,20 టికెట్లు ఎక్కడ ఆంధ్రలో ఎక్కడ ఉండే?...ఎవడో నటుడు ఒకడు 5,10,20 టికెట్ రెట్లకి సినిమా చూపించలేము అని మాట వరుసలో చెప్పిన దానికి ఆంధ్రలో టికిట్ రెట్లు5,10 20 ఉండేనా? లాగా ప్రచారం వచ్చింది.
పెద్ద సినిమాలు రిలీజ్ ఐయేది వరల్డ్ వైడ్... Only తెలంగాణ లో టికెట్ రేట్ అదికూడా ఫస్ట్ వీక్ పెంచక పోతే సినిమా క్వాలిటీ తాగుతుందా... What a చెత్త లాజిక్.. రేట్స్ తక్కువ ఉంటే పబ్లిక్ ఎక్కువ మంది చూస్తారు.. ఇంకా మనీ ఎక్కువ రావచ్చు
Ante mari ₹300 pette oka ticket kuda ₹3000 petti konalantav antena ₹10 biscuit packet ki ₹10 petti konali annapudu mari ₹300 cinema ticket ki ₹300 pette konali kadha
amzn.to/49T1Jj7 amzn.to/49RUCHE neeku ippudu rendu links petta chudu bro rendu similar products but okati 798 okati 4199 enduku undi because of its brand value and quality, same thing applies for movies also
@MahidharVibes Hero remuneration thaggiste automatic ga movie budget kuda thaggidhi Mari oka movie 200 to 300 crores remuneration enti bro too much asla Inka 24 crafts lo chala mandhi work chestaru vallaki iste inka manchiga untadi
Ok brother రైతులు పెట్టుబడి ఎక్కువ పెట్టి పండిస్తారు అలా అని గవర్నమెంట్ ఏమి అయినా రేట్స్ పెంచుతారా ,మార్కెట్ రేట్ ఎలా ఉంటే అలా కొంటారు ,అలాగే సినిమాలు కూడా .టికెట్ రేట్స్ బేస్ చేసుకొని సినిమాలు తీయాలి అలాగే ఎక్కువ రోజులు రన్ అయ్యేలా చూసుకోవాలి
Benefits and ticket price increase cheyakapothe.. quality compromise avachu antunav anna.... Evariki nastam quality lekapothe... audience ka? Em anna heroes remuneration thaginchukoni, vache profits lo shares teskovachu kadhaa! Mari Hollywood movies ki ala ne price penchamani valu kuda adukuntunaraa? Lekapothe quality compromise chesthunara?
Film industry ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది.వాళ్ళ ఆస్తులు, ఇళ్లు వదిలి రావాల్సిన అవసరం లేదు.కొన్ని స్టూడియోలు కట్టి షూటింగ్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళవచ్చు.వైజాగ్ మాత్రమే కాకుండా అమరావతిలో కూడా స్టూడియోలు కట్టవచ్చు.షూటింగ్ తరువాత హైదరాబాద్ వెళ్ళవచ్చు.
GST central and state component untundii. Tollywood nunchi cinemaalu quality gurinchi chepparu, common people okka kastaalu inkaa valla lifes important kadaa.
నేను వీడియో చేసే టైం కి బయటకి రాని కొన్ని పాయింట్స్ ని ఇక్కడ టైప్ చేసి పెడుతున్నాను చూడండి
1. కులగణన సర్వే కార్యక్రమాలలో సినిమా వాళ్ళు పాల్గొనాలి
2. డ్రగ్స్ కి వ్యతిరేకంగా హీరో హీరోయిన్స్ నిలబడాలి
3. డ్రగ్స్ కి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలలో సినిమాల వాళ్ళు పాల్గొనాలి
4. సినిమా స్టార్టింగ్ లో యాంటీ డ్రగ్స్ వీడియోస్ వేయాలి
5. సినిమా టికెట్ల పై ప్రత్యేక ప్రెస్
Pushpa 2 movie ki ye reason undi ani tickets price Hike cheyyochu oka sari Cheppu brother ....... Hero lu director lu hundreds of crores remuneration tisukunte janalaki yendhuku jebulu bokka padali ..... Normal remuneration tisukuni movie profit lo share tisukovachu kada
aa first point Ekkada choosav
Evadu teyamannadu pedda budget movies
first hero's remuneration tagichokomanun and be respect with Telangana people,
Movie ni pedhavadu, middle class famylys ki dhuram ayyai. Oka famyly movie ki vallalantr 2000₹ kavali
మహీధర్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడమని చెప్పండి హీరో నాని కి వెళ్లి కిరాణా దుకాణం పెట్టుకోమనండి
హైడ్రా తో వస్తాడు రేవంత్ అన్న 😄😄😄
జగన్ మోహన్ రెడ్డి దండం పెట్టాడు 🙏
రేవంత్ రెడ్డి పిండం పెట్టాడు 😂😂
Absolutely
Correct ga chepparu bro 😂
జగన్ మోహన్ రెడ్డి గారితో వ్యవహరించినట్టు ఇప్పుడు వ్యవహరించమనండి వీళ్లకు చుక్కలు కనిపిస్తాయి అందుకే వరాలు ఇచ్చే దేవుడికన్నా దండించే దేవుడు అంటేనే భయం ఉంటుంది.
Super comment 👌 😂😂😂
😂😂😂
50 year's లో సినిమా వాళ్ళను సుస్ పోయించింది ఓకే ఒక్కడు మా రేవంత్ అన్న మాత్రమే , మగాడు రేవంత్ అన్న 😄😄😄🙏🙏🙏
70% remuneration కే వెళ్తుంది. Remunerations తగ్గుతాయి. No problem
రేవంత్ రెడ్డి నిర్ణయం సరైనదే... ఇది మా లాంటి పేదవాళ్లకు 1వ రోజు మూవీ చూసే అదృష్టం కల్పించాడు... జై రేవంత్ అన్న... 🤝... ఇంకా Theatre లో popcorn.. Cooldrinks ధరలు కూడా తగ్గిస్తే.. మేము Govt కి పాలభిషేకం చేస్తాము... 🙏🙏
Intha chesina tiduthunaru, public
Neelantodu theater ki enduku OTT lo chooseyochu kada
Meelantolluanta rates pette tappudu movie tiyyadam mammalni docheyadam enti maneyandi makoddulee mee high budget lu
O pani chey,theatre raseyamanu nee peru meeda,poni airport kuda rainchesuko enduku ika,appudu anandi jai revanth anna ani, avasaram vaatiki baita jarigi problems gurinchi kakunda entertainment la vishayam lo free adukutunnam ante inka apes lage vunnam
Cinema chudapothe chastava.
జగన్ అన్న టికెట్ రేట్లు గురించి మాట్లాడినపుడు
వామ్మో మెగా ఫ్యామిలీ మండిపోయింది, ఇపుడు అనండి అబ్బా 😂అబ్బా అబ్బా 😂😂
Mega mafia 😂😂😂
Vaadu petrol ,oil rates kuda thagginchi unte bagundedhi 😂
@@anveshanvesh4648ఇప్పుడు 50కె ఇస్తున్నారు కదా లీటర్ 😂😂
గ్రో అప్ బ్రో!
తొక్కలోది నష్టమేమీ లేదు పెంచకుంటే హీరోలు రెమ్యునేషన్ తగ్గిస్తే సరిపోతుంది
500 కోట్ల బడ్జెట్ లో 300 కోట్లు హీరో గారి రెమ్యునరేషన్ , అదంతా క్వాలిటీ కోసం అనాలన్నమాట.
5:29 హీరోలు 200 , 300 కోట్లు (సినిమా బడ్జెట్ లో 60%)రెమ్యునేరేషన్ దొబ్బేస్తే దాన్ని కవర్ చేసుకోడం కోసం నిర్మాతలు ఆ భారాన్ని ప్రజల మీదకు నెట్టడం ఎంత వరకు కరెక్ట్ చెప్పు రా తమ్ముడూ?????
amzn.to/49T1Jj7
amzn.to/49RUCHE
meeku ippudu rendu links petta chudandi rendu similar products but okati 798 okati 4199 enduku undi because of its brand value and quality, same thing applies for movies also
True ❤️
మూవీ అనేది కంపల్సరీ కాదు.
అసలు టీవీ లో వచ్చాక చూడొచ్చు.
కాలేజ్ లు, హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నాయి.
వాటిని ఆపితే అందరికీ ఉపయోగం ఉంటుంది
Yes sir correct ga cheppinaru
@@Bmadhavi1Alluri andhra lo schools and hospitals dochukokunda jagan schools and colleges ki category itchi anni facilities vunna school ki oka price and colleges ki oka price decide chesadu and govt schools and colleges no develop chesadu danivalla private schools lo fees and quality penchutaru ani who ever govt to pvt schools also.. but final ga cheppa chethiki itcharu prajalu jagan ki.. prajalaki cbn and PK lanti sollu cheppe vare istam vallu okati kuda nijam matladaru chepindi cheyaru.. but PK matram cbn kosam pranalu isthadu.. cbn PK ni ela kavalante Ala chusukuntaru.. aa bandham ento evariki theluso 😂😂😂😂
jagan anna fans like here❤❤..
Syco
Viveka babai and Helicopter 🚁 thaatha fans here
👇
Psycho 😂
Jai Jagan....Jai YSRCP ❤
జై జగన్... 🙏సామాన్యముగా ఆలోచిస్తాడు.. గుడ్ సీఎం
Rtc charges current charges entha house taxes entha penchado chusko.
Movie anedhi optional
But transport current necessary
@@ramisettysaitheja7953ippudu vunna government kante better a taxes vishayam lo
Jai రేవంత్ అన్న
జగన్ గారు అయ్యా బాబు అని చెప్తే వెకిలి నవ్వులు, వెకిలి పోస్టింగ్స్, వెకిలి మాటలు మాట్లాడారు.
ఇప్పుడు బాగా తీరింది
బ్రో.. సినిమా హీరో ల రెమ్మునిరేషన్ వల్లే బడ్జెట్ పెరుగుతోంది.. రెమ్యూనిరేషన్ తగ్గించుకోవాలి.. కేరళ తక్కువ బడ్జెట్ తో wonderful సినిమాలు తీస్తున్నారు..
Yes yes,vallu takkuva teesukovachhu kada remuneration
ఈమాటే కదా జగనన్న చెపితే నచ్చలేదు.
Mana govt ee manalni errihookulani chestundi bro pushpa 2 movie ki ticket rates anduku penchaaru mari ippudu anduku ticket rates penchamu antunnaru mana govt ki am Pani ledu movies paina restrictions pettali first
రేవంత్ రెడ్డి కరెక్ట్👍👍👍
Jagan Anna always best 👌 🙏
Enduku ayya best em peekadu ani rastranni nasanam chesadu
Present ala undo chustunaru kadhaa bro@@sravanthi9563
deniki 100 unna normal ticket rates ni 50 rupees cheyatam valana.. jagan jevalam revenge teesukuntadu, prajalakosam em cheyalani kadu...
Bochu
New year joke😂
Jai Bunny ❤️🔥 jai Jagan 🔥
Velli validdari mg cheyi 😢
మొత్తానికి ఒప్పుకున్నాను దొందూ దొందే అని 😂😂😂
6093 jail khaidi thaluka 😂😂😂
@@Maheshbabu-x7h better than pawala solo ga vasthe weste ani Bjp Chandrababu support tho vachadu pawala 😂 Jagan always single 🤫
@Bunnyboy05arjun kutami prakatinchina tharvatha kuda why not 175? Annadu erri jalaga 😂😂😂😂
Jagan always correct ❤
😂😂😂
Jagan Anna great leader
Ysr ni lepeyyadam lo kudana...helicopter 🚁 khiama 😂😂😂
Jagan chala best ani andaru ippudu telusu kuntaru bro
Edhi Reddy’s Rule 🔥
Redla rajyam ?😂
Sir hero's వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచేసి దానికి సినిమాలో కధా ఉండదు బొచ్చు ఉండదూ only elivactions tho సినిమా తీసేసి జనాల మీద వ్యాపారం చెయ్యడం correct sir
Correct 💯
Avey untaay ani nuv cinema ki nduku velthunnaav bro mariii...vadiley vellaku
Jai Banni Jai Jagan ❤
Villa idharu samajaniki hanikaram
Jai jagan 🎉🎉🎉
Revanth Anna is correct 💯
Correct 💯 cm
We support CM garu....
Movie heroes renumaration taggiste automatic budget kuda takkuva avuddi so he has taken a best decision
CM piracy apadaniki try chesthey inka baguntadi. Piracy agithey cinema vallaki enta ticket rate pettina loss raadu.
90% people from Andhra in TFI
Be happy that ticket prices are not decreased
GAME CHANGER FLOP BUTTON ✅️✅️✅️
Remunaration తగ్గించుకుంటే సరిపోతుంది
Remuneration tagginchukomanandii best choice
Correct 💯
Ask Film Heroes to Reduce the Remunaration
Correct 💯
రాజమౌళి సినిమా 2029 లో రిలీజ్ అవుతుంది. నో ప్రాబ్లెమ్. 🤣😂
😂
CM గారి నిర్ణయం మంచిదే
Jai jagan Anna 🥳🎉❤ 😂😂
Jagan is best cm best disition kani manchini evaru support cheyaru
5rs 10 rs ekkada pettaru AP lo 😮
sainiks alage propogonda chesaru
Meru చెప్పిన హీరో లు అందరు ఆంధ్ర వెళ్ళిపొండి.ma తెలంగాణ హీరోలు వస్తారు
😂😂😂
10 names cheppu ,ela Ane sonta state kaavalani techukunnaru amaindi anta buss aindi .
😅😅😅
అసలు ఈ రోజుల్లో సినిమాలు చూసేంత టైమ్ ఎవడిఇకుంటుందీ ఈ మెట్రో సిటీలల్లో 😂
Unraru 80 percent varaku bevarse 😂
రేవంత్ రెడ్డి గ్రేట్ జగన్మోహన్ రెడ్డి anti రెడ్డి కమ్మ కులం కు అనుకూలంగా ఉంట్టాడు రేవంత్ రెడ్డి సూపర్
5,10,20 టికెట్లు ఎక్కడ ఆంధ్రలో ఎక్కడ ఉండే?...ఎవడో నటుడు ఒకడు 5,10,20 టికెట్ రెట్లకి సినిమా చూపించలేము అని మాట వరుసలో చెప్పిన దానికి ఆంధ్రలో టికిట్ రెట్లు5,10 20 ఉండేనా? లాగా ప్రచారం వచ్చింది.
పెద్ద సినిమాలు రిలీజ్ ఐయేది వరల్డ్ వైడ్... Only తెలంగాణ లో టికెట్ రేట్ అదికూడా ఫస్ట్ వీక్ పెంచక పోతే సినిమా క్వాలిటీ తాగుతుందా... What a చెత్త లాజిక్..
రేట్స్ తక్కువ ఉంటే పబ్లిక్ ఎక్కువ మంది చూస్తారు.. ఇంకా మనీ ఎక్కువ రావచ్చు
డైవర్ట్ పొలిటిక్స్ లో కాంగ్రెస్ ఫస్ట్ లో ఉంటుంది లే అన్న
హిందూ టెంపుల్స్ ❌
ఫుడ్ పోయిజన్ ❌
Ante mari ₹300 pette oka ticket kuda ₹3000 petti konalantav antena
₹10 biscuit packet ki ₹10 petti konali annapudu mari ₹300 cinema ticket ki ₹300 pette konali kadha
amzn.to/49T1Jj7
amzn.to/49RUCHE
neeku ippudu rendu links petta chudu bro rendu similar products but okati 798 okati 4199 enduku undi because of its brand value and quality, same thing applies for movies also
@MahidharVibes Hero remuneration thaggiste automatic ga movie budget kuda thaggidhi
Mari oka movie 200 to 300 crores remuneration enti bro too much asla
Inka 24 crafts lo chala mandhi work chestaru vallaki iste inka manchiga untadi
@@MahidharVibes__vado brand ayitha anthi product ki cinema ki difference unthadi thalusuko anna
@@ashokanantapurabbayi8711Hero entha thisukuntado evadiki theluvadhu ni evadu chepadu 200 ,300 ani
Aa 24 crafts Vallakosam kadu ga people vachedi,60% people vachedi hero kosam so daniki taggattu valla remuneration untadi@@ashokanantapurabbayi8711
Chala dharunam ga morigaru bro jagan gare correct
Jagan Nice Person
Ok brother రైతులు పెట్టుబడి ఎక్కువ పెట్టి పండిస్తారు అలా అని గవర్నమెంట్ ఏమి అయినా రేట్స్ పెంచుతారా ,మార్కెట్ రేట్ ఎలా ఉంటే అలా కొంటారు ,అలాగే సినిమాలు కూడా .టికెట్ రేట్స్ బేస్ చేసుకొని సినిమాలు తీయాలి అలాగే ఎక్కువ రోజులు రన్ అయ్యేలా చూసుకోవాలి
Food is mandatory but not movies
Allu arjun respect button ✅✅✅
Lovado tickets rates hike Lavado benefit shows society ki ami labam movie producers thapa 😂
ఎందుకు హైక్ చేయాలి అన్న, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, ఎమన్నా అడుక్కుతింటున్నారా వాళ్ళు నువ్వు ఓవర్ చేస్తున్నావ్ అన్న
Allu Arjun anna kii jaiiiii
టికెట్టు ఎక్కువ వల్ల నీకేమైనా లాభమా.. ప్రజలకి నష్టమే.
Jagan always great❤❤
Jagan is 100 times better than any CM
Jai jagan... Sir😢
Benefits and ticket price increase cheyakapothe.. quality compromise avachu antunav anna.... Evariki nastam quality lekapothe... audience ka? Em anna heroes remuneration thaginchukoni, vache profits lo shares teskovachu kadhaa!
Mari Hollywood movies ki ala ne price penchamani valu kuda adukuntunaraa? Lekapothe quality compromise chesthunara?
Quality anduku thagginchali . Remuneration thagginchukovacchuga stars
పెట్టుబడులు అంటే "సోఫాలో" పచ్చ నోట్లు పెట్టుబడి పెట్టడం
సినిమా చూడక పోతే బతకాలేమా, నేను మాత్రం ఇంక సినిమాలు చూడను.
Investments can be in the form of VFX companies which can generate job creation
Jagan is always correct
Mahidhar గురువా రైతు భరోసా పడలేదు కొంచెం చెప్పవా సిఎం గారికి రైతులు ఇబ్బంది పడుతున్నారు
ఎందుకుర హౌల రేటు పెంచాలి ??
Bro Jagan thinks little extra about humanity.....
Bro Ticket hike ✅
Benefit shows❌
Movie ticket minimum 1000 rupees unte nv happy na bro
Full happy gaa unthadu vadhu sollu inkaa chapochuga... vidhu Valli without sugar Valli valla ____ nakku thadhu
Super videos Anna 🎉
Film industry ఆంధ్రప్రదేశ్ కు షిఫ్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది.వాళ్ళ ఆస్తులు, ఇళ్లు వదిలి రావాల్సిన అవసరం లేదు.కొన్ని స్టూడియోలు కట్టి షూటింగ్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళవచ్చు.వైజాగ్ మాత్రమే కాకుండా అమరావతిలో కూడా స్టూడియోలు కట్టవచ్చు.షూటింగ్ తరువాత హైదరాబాద్ వెళ్ళవచ్చు.
YS Jagan ❤❤❤
Allu Arjun next deputy CM of Telangana ktr next CM 🔥🔥🔥🔥
😂
Nuvvu pm aa
😂😂😂😂
Telangana mama marchipoku
😂😂😂
Alluarjun ❤️❤️
Remunerations taggichikuntey baguntadi heroes andaru that’s the perfect solution
సినీమా వారికి మంచిగా రేవంతన్న చేసారు.
Bro mee comedy super...might be Govt is expecting some software companies
Nijam bro jagan mavayya ee better
Cm🎉🎉🎉🎉
If it is Jagan , tollywood valu epatiki
దండం పిండం రెండు కనిపించాయి మన వాళ్ళకి 😂😂
😂😂😂😂
Absolutely true what u said
ippudu Ee normal ticket prices tho prabhas be like-:
Dammunte 1800 cr kottara allu arjunu, kodithe vadilestha cinemaluu 😅🤣🤭
AA 🔥
Hero,heroines remuneration taggicnhanali,cinema quality ga vastundi
Jai jagan Anna ❤❤
1:12
Collections valla avariki use bro em heros ni remunation taggichukunte manchidhi
Ticket rate thakkuva unte repeat audience veltharu , kani heroes antha corporate style lo huge remuneration theesukuntunaru .
hero remuneration should go down and take profit sharing...otherwise nobody is going to come to theaters...
300cr dengi 1000/-&700/- ticket rates petti yevadi meedha rudhuthaaru.
Peddha budget kadhu pedda remuniniration
Mahidhar bro mana Top Hero's Remuneration entha thisukuntunaru bro ,nuvve nijamm cheppali bro...?
We request to please shift film industry to ap,
Ticket rate penchakapotey manakey manchidhiga
అన్న నువ్వు మని ఎక్కువ సపదిస్తున్న మేమి ఎలా kadhu
Heronla remunartion taggistey saripotadhi
Ask hero and others to reduce their salaries…
Valla salaries kuda prajalepay cheyali
Low budget cinemalu thiyyatleda vere directors ?? Low budget movies are far better than these high budget movies
ఆంధ్ర వాళ్ళు వెళ్ళండి
నువ్వు పాకిస్తాన్ కు పో ముందు. ఇది ఇండియా, ఇండియా లో indians ఎక్కడైనా ఉండొచ్చు.i am from khammam
GST central and state component untundii. Tollywood nunchi cinemaalu quality gurinchi chepparu, common people okka kastaalu inkaa valla lifes important kadaa.