కాటమరాయుడా పాటలో ఇంత ఉందా? వింటే ఆశ్చర్యపోతారు | Katama Rayuda Pawan Kalyan Song | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 984

  • @MansiTalks
    @MansiTalks 2 роки тому +346

    Omg ఈ పాట లో ఇంత మీనింగ్ ఉందా....! WOw nanduri గారు.....నిజంగా మీకు మీరే సాటి........ఈ సోషల్ మీడియా లో జరుగుతున్న మంచి ఏదైనా ఉందా అంటే అది కేవలం ఈ ప్రవచనాలు వినడమే🙏

    • @tejeshtechtofacts7949
      @tejeshtechtofacts7949 2 роки тому

      Jai shree paavan kalyanji

    • @gajagouniurmiladevi4360
      @gajagouniurmiladevi4360 2 роки тому +1

      గురువుగారి పాదాలకు శతకోటి పాదాభి వందనాలు

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 2 роки тому +1

      Haa trivikram chalaa pedda medhavi.. kaani ala kanapadadu..
      1. Raamudu dasaradudi maataki adaviki endukelladu.. chakali vadi maata kuda pattinchukoni antha tikka (aayana correct ee naaku sitamma meeda prema anthe) decission tesukunnadu.. ee concept tho s/o Satyamurthi movie tesadu..
      2. Bhagavadgeeta lo nishkama karma base chesukoni chirunavvutho tesadu..
      3. Manaki oka acharam undi ramudini vishnuvu ni shivudini okkadine pujinchakudadu... aa concept tho aravinda sametha
      4. Attarintiki daredi lo ee paata
      5. Swagatam krishna lanti goppa keerthana ni agyata vasi lo pettadam.. .
      Ilaa goppa goppa vishayalu manaki ardhamayye tattu cheppatam... mamulu vallaki parichayam cheyadam.. trivikram kee chellindi..
      Yogi vemana garilaaaga eeyana kudaa manchi jaanapada movie maker..

  • @teja998
    @teja998 2 роки тому +201

    నమస్తే గురువుగారు... ఈ పాట రాసింది యెట్ల రామదాసు గారు...ఈ పాట చివర ఒక చరణం లో ఆయన గురించి వర్ణించారు..ఆ చరణం మిస్ అయ్యింది. ఆయన వడ్ల కులం లో పుట్టా అని తను ఊరూర సంచారం చేసే వాడినని తనకు స్వామికి తేడా లేదని వర్ణించారు. ఈ పాట నేపథ్యం కి సంబంధించి ఒక కథ కూడా ప్రచారం లో ఉంది యెట్ల రామదాసు గారు సంచారం చేస్తూ ఉండగా, పని దొరకలేదని ఆయన అప్పుడు ఒక రాయి కొట్టే పనిలో చేరినపుడు ఒక రాయిని కొట్టగా అందులోనుంచి ఒక కప్ప బయటకి వచ్చినది అంట. దాని చూసి రాయిలో కప్పని పోషించిన దేవుడే నన్ను కూడా పోషిస్తాడు అని ఈ పాట తో కీర్తించారు అంట.

    • @gomanthmadhu880
      @gomanthmadhu880 2 роки тому +1

      సూపర్ బ్రదర్

    • @kurmillasravani2966
      @kurmillasravani2966 2 роки тому

      Nanduri garu..nenu roju meru chepina 2 mins rudram chadivi shiva lingam ki abhishekam chestunanu; but chesi chalq sarlu non veg tinanu; sudden ga meru petina video scroll avtunte...Mali vinanu, non veg tinodu e rudram chesinapudu ani cheparu...nenu marchipoyanu..emaina doshama...please reply evandi@nanduri srinivas spiritual talks

    • @SureshBabu-mr1dm
      @SureshBabu-mr1dm 2 роки тому

      చాలా చాలా ధన్యవాదాలు తేజ గారు మంచి విషయం తెలియచేశారు 🙏

    • @tejeshtechtofacts7949
      @tejeshtechtofacts7949 2 роки тому +1

      Thanks v Teja garu

    • @rukminidevi2530
      @rukminidevi2530 2 роки тому +1

      Excellent information andi..

  • @damodard3950
    @damodard3950 2 роки тому +24

    మా అనంతపురం జిల్లాలో ఇదొక పలకల పాట.. శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ వరద గోవిందా.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రహ్లాదుడు ని తొడ మీద కూర్చొని పెట్టుకుని ప్రసన్న వదనంతో శాంత స్వరూపంగా ఉన్న విగ్రహాన్ని మనం చూడవచ్చు..

  • @chandramouli1230
    @chandramouli1230 2 роки тому +153

    మీరు ఈ పాట గురుంచి చెప్పేవరకు నాకు ఈ అర్ధం తెలీదు అండి

  • @SIVAPRASAD75
    @SIVAPRASAD75 2 роки тому +184

    ఈ పాట రచించిన వారు ఎడ్ల రామదాసు గారు గొప్ప రామ భక్తులు, ఈయన 19వ శతాబ్దపు (1860-1910) కవి, తాత్వికుడు. అనేక తత్వాలు, కీర్తనలు రాసారు.

    • @SIVAPRASAD75
      @SIVAPRASAD75 2 роки тому +11

      ఈ జానపద గేయాన్ని మంగళం పల్లి బలమురళి కృష్ణ గారు ఈ సినిమా కు పూర్వమే పాడేరు

    • @pallavisuggula1572
      @pallavisuggula1572 2 роки тому +9

      అవును ఎడ్ల రామదాసు గారి ఈ కీర్తన ని మంగళంపల్లి బాలమురళికృష్ణ గారు పాడారు. మరియూ ఆయన శిష్యుడు ప్రిన్స్ రామవర్మ గారు అనేక సభలలో పాడారు.
      ఎడ్ల రామదాసు గారు కొన్ని వందల కీర్తనలు వ్రాసినారని మంగళంపల్లి వారు చెప్పిన వీడియోస్ ఉన్నాయి.

    • @Saipurli
      @Saipurli 2 роки тому

      @@pallavisuggula1572 దయచేసి మంగళంపళ్లి వారు చెప్పిన వీడియో లింక్ ఏమైనా ఉంటే provide చేయగలరా.

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 2 роки тому

      🙏🙏🙏

    • @pallavisuggula1572
      @pallavisuggula1572 2 роки тому +2

      @@Saipurli సారీ అండి... ఆ లింక్ నాకు కనిపించటంలేదు... కాని ఆయన శిష్యుడు ప్రిన్స్ రవి వర్మ గారి వీడియో ఉంది...

  • @SrinivasSrinivas-kr9ef
    @SrinivasSrinivas-kr9ef 2 роки тому +7

    ఈ కీర్తన రాసినవారు శ్రీ యడ్ల రామదాసు గారు. మీ నిర్వచనం మహా అద్భుతం.

  • @mingisivani8755
    @mingisivani8755 2 роки тому +8

    గురుగారు సిరివెన్నల గారు రచించిన శ్యామ్ సింగారాయ్ చిత్రంలోని "ప్రణవాలయ్య " పాటను వ్యాఖ్యానించవలసినదిగ విన్నపం . ఆ పాటలో ముఖ్యంగ చరణంలో మనల్ని మనం ఆ పరమాత్మనికి ఎలా నివేదించాలో చెప్పిన విధానం భాగవతంలో "కమలాక్షుని అర్చించు కరములు కరములు" పద్యాన్ని గుర్తు చేస్తుంది. పాటలోని భావనామాదుర్యాన్ని మీ ద్వార వినాలని చిన్న విన్నపం

  • @mylavarapuajaykumar9308
    @mylavarapuajaykumar9308 2 роки тому +79

    అబ్బ ఎంత బాగుంది వింటుంటే, స్వామి యొక్క వీరత్వాన్ని గురించిన స్తుతి, మళ్లీ శరణాగతి..... మనసు నిండిపోయింది....

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +88

    అన్నగారు మీకు మీరే సాటి ఎంత బాగా చెప్పారు దేవుడిని సేవించడానికి బాష ముఖ్యం కాదు భావం ముఖ్యం అని. ఓం నారాయణ ఆది నారాయణ 🙏🙏

    • @telugustoriescountry
      @telugustoriescountry 2 роки тому

      Yes...

    • @jayasreekandala5502
      @jayasreekandala5502 2 роки тому

      గురువు గారు మీకు మీరే సా టి. చాలా బాగా వివరించారు.🙏🙏🙏

  • @gomanthmadhu880
    @gomanthmadhu880 2 роки тому +5

    ధన్యవాదములు గురువు గారు 🙏 మీ నోటి ద్వారా మా ఊరి ( కదిరి) దేవుడు గురించి వర్నించి నందుకు. రాబోవు ఫాల్గుణ మాసం లో మా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ ల జరుగును, కావున మీరు
    సకుటుంబ సపరివార సమేతం గా వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను
    🙏🙏🙏🙏🙏 నమో ఖాద్రీ లక్ష్మీ నరసింహ..!! నమో నమః

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +79

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 2 роки тому +12

    ఈ పాటలో ఇంత అర్థం వుందా....ఎంత బాగుందో....రాసిన వారికి, అర్థం చెప్పిన మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajinikanthmlt3352
    @rajinikanthmlt3352 2 роки тому +38

    మిమ్మల్ని చూస్తే చాలు చాలా సంతోషం వేస్తాది sir

  • @kameswararao6872
    @kameswararao6872 2 роки тому +31

    భక్తి పారవశ్యం నిండిన ..ఈ అద్భుత జానపదాన్ని...మారుగుపడిపోయిన...ఈ పాటని తెలుగువారికి...అందించిన...పవన్ కళ్యాణ గారికికి...ఈ పాట వైశిష్ట్యాన్ని...హృదయానికి అత్తుకునేలా విశ్లేషణ పూర్వకముగా వివరించినమీకు...నమో నమః

  • @rohithsharma4553
    @rohithsharma4553 2 роки тому +36

    🙏🙇మీరు చెప్పాక ఈ పాట వింటుంటే అధ్భుతం గా ఉంది
    🙏🙇మా ఏడుకొండల స్వామి,
    మూడు నామాల ముద్దు శ్రీనివాసుడు.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 роки тому +3

    మీలాంటి మహనీయుల వలనే సనాతన ధర్మం వెల్లివిరుస్తుంది.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 роки тому +4

    ఈ పాట నేను బాగా ఓల్డ్ పిక్చరు 60 సంవత్సరాల నాటిది మిలన్ చేత పాడించారు ఆ సినిమా 2 సంవత్సరాల క్రితం టీవీలో చూశాను ఆ పాట గురించి మీరు ఇచ్చిన వివరణ ఎంతో గొప్పగా ఉంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺👈

  • @mtrinadarao2642
    @mtrinadarao2642 2 роки тому +1

    గురువుగారికి నమస్కారములు, అ య్యా,, ఈపాట డిజె సౌండ్ లో విని ఏదో పాట అనుకొన్నాము, మహానుభావా మీ నోటివెంట దీని అర్ధము విని ఎంతో భక్తిపరవసులము అయ్యాము,ఎంత గొప్ప మాణిక్యం అయిన సాన పట్టవలసినదే .చెవులు ఉండీ వినీ కూడా దీనిలోని పరమార్థము తెలుసుకోలేక పోయాము.ఈ పాటరాసిన ఆ జానపద కవి ఎంతో చిర స్మరణీయుడు. ఈపాటను సినిమాలో పెట్టినవారు, దీని అర్ధము భక్తి పారవస్యముతో వివరించిన మీరు గొప్పపుణ్యాత్ములు.నమస్తే సార్.

  • @giri6088
    @giri6088 2 роки тому +4

    శ్రీనివాస్ గారికి ప్రణామాలు ,
    మీ వివరణ విన్న తర్వాత ఈ పాటను నిరంతరం వినాలని అనిపిస్తుంది.
    చాలా చాలా ధన్యవాదాలు

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 роки тому +46

    అత్యద్భుతమైన వివరణ .... ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @adityarompella3966
    @adityarompella3966 2 роки тому +49

    అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️

  • @arjunraop3679
    @arjunraop3679 2 роки тому +12

    చాలా చాలా బాగుంది మీ వివరణ గురువుగారు మీకు ధన్యవాదాలు ఓం నమో నారాయణాయ
    హరే రామ హరే కృష్ణ

  • @sreedharnagendraayyalaraju1934
    @sreedharnagendraayyalaraju1934 2 роки тому +11

    అనంతపురం జిల్లాలో ఈ జానపద గీతం చాలా ప్రసిద్ధి . 1970 ల్లో అమళ్ళదిన్నే గోపీనాథ్ అనే వారు పాడేవారు. వారు librarian గా పనిచేసేవారు, జానపద కళాకారులు కూడా . చాలా జానపద గీతాలను వెలికితీశారు. వారు AIR కడప కళాకారులు. చాలా జానపదగీతాలు AIR కడప లో పాడారు .

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm 2 роки тому +1

    గురువుగారు ఈ పాట విని చాలా బాగా అర్థం చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @srrrao1954
    @srrrao1954 2 роки тому +14

    పాట విశ్లేషణ చాలా బాగా వివరించేరు సార్. విని చాలా ఆనందించేము. ఇలాంటి పాటే సుమంగళి చిత్రం (1940) లో సముద్రాల రాఘవాచార్య గారు రాసేరని కూడా వ్రాసి ఉంది. ఈ పాటకు సంగీతం కూర్చిన వారు నాగయ్య గారు అని కూడా చదివేను.

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 2 роки тому +1

    లాహె లాహె పాట కి కూడా మీ వల్ల అర్థం తెలిసాక ఇప్పుడు వింటుంటే ఎంత తన్మయత్వం గా వుంటుందో శివపార్వతుల ని స్మరిస్తూ... మీకు చాలా ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 2 роки тому +26

    ఓం నమో నారాయణాయ
    జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +2

    అత్భుతo గురువుగారు, ఈ పాట కు ఇంత మంచి అర్థం వుంది అని ఇప్పటివరకు నాకు తెలియదు, ఎంత బాగా చెప్పారు మీరు ఎంతో బాగుంది, ఆ సినిమా లో చూసా, విన్న కానీ ఈ పాట కు ఇంతటి అర్థం వుంది అని ఈ రోజు తెలిసింది, 👌🙏

  • @padminivaranasi5872
    @padminivaranasi5872 2 роки тому +35

    👏👏 thanks to you for explaining and thanks to your admin for bringing to your attention! Absolutely enjoyed it, being a fan of language and dialects.

  • @gundaprasad5013
    @gundaprasad5013 2 роки тому +2

    అడియేన్ మీకు మరియు ఆ పాట వ్రాసిన రచయిత కు పాడాభివందనాలు

  • @krishnakanthpalagiri2680
    @krishnakanthpalagiri2680 2 роки тому +10

    శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి
    కదిరి అనంతపురం జిల్లా

  • @mohanchinna23456
    @mohanchinna23456 2 роки тому +2

    Maa ఇంటి దేవుడు కొండపైన నరసింహ స్వామి గుడి కదిరి నరసింహ స్వామి

  • @nagd4800
    @nagd4800 2 роки тому +4

    గురువుగారికి నమస్కారం 🙏🙏శ్రీ మంజునాథ సినిమాలోని "మహాప్రాణ దీపం శివమ్ శివమ్ "పాటకు కూడా అర్ధం చెప్పవలసిందిగా కోరుతున్నాను. 🙏🙏🙏

  • @padminipokkunuri2201
    @padminipokkunuri2201 2 роки тому +1

    పాట ఎంత బాగుందో మీరు చెప్పడం అంత అద్భుతంగా వుంది

  • @manjulavani4797
    @manjulavani4797 2 роки тому +7

    ఈ పాట కొన్ని సంవత్సరాలక్రితం , * ప్రిన్స్ రామవర్మ గారు పిల్లలకు నేర్పిస్తుంటే విన్నాను .

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 роки тому +2

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

  • @shree9995
    @shree9995 2 роки тому +5

    యీ పాట సుమంగళి పాత సినిమా లో. వున్నది. యెడ్ల. రామదాసు గారు రాసారు అని ఉంది. పాట చాల బాగున్నది

  • @Saipurli
    @Saipurli 2 роки тому +2

    హరిః ఓం 🙏 ఇంత కాలానికి ఈశ్వరానుగ్రహంచే శ్రీ రామభక్తుడు, తత్త్వవేత్త, శ్రీ మంతిన వేంకటార్యుల ప్రియ శిష్యులు అయిన శ్రీ యడ్ల రామదాసు సద్గురు దేవుని కీర్తనలు వెలుగులోనికి రావడం ఎంతో ఆనందదాయకం మరియు సాధక లోకానికి ఎంతో ఉపయుక్తం.
    హరిః ఓం శ్రీ గురుభ్యో నమః 🙏

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 роки тому

      Prasad garu,
      Do you know where is the Samadhi of Sri Yadla Ramadasu garu?

    • @Saipurli
      @Saipurli 2 роки тому

      రాజమండ్రిలో ఉన్న రామదాసు పేటలో మెయిన్ రోడ్డు పైనే ఉంటుంది. శివరాత్రి తరువాత వచ్చే సప్తమి తిథి వారి సమారాధన ఉంటుంది. ఆరోజు వారు సజీవ సమాధి అయ్యారు అని వారి శిష్యులు మరియు పూర్వం పెద్దలు చెప్తుండేవారు. హరిః ఓం 🙏

    • @Saipurli
      @Saipurli 2 роки тому

      @@NandurisChannelAdminTeamSir, Can I talk to you or Srinivas garu regarding Sri Yedla Ramadasu garu. 🙏

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 роки тому

      @@Saipurli Hari om.
      Nanduri garu is currently doing Research about this Saint
      If you have any incidents about his life you can please mail me, I will handover to nanduri garu.
      If needed I will set up a call (Generally Nanduri garu doesn't like phone calls)
      moderatornandurichannel@gmail.com

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 2 роки тому +30

    బాలమురళీకృష్ణ గారు చాలా ఏళ్ళ క్రితమే ఈ పాట పాడారండి. చాలామందికి ఈ విషయం తెలియదు. సినిమాలో చాలా ఘోరంగా ఉపయోగించారు ఈ పాటని.

    • @krishnamogulluri8042
      @krishnamogulluri8042 2 роки тому +2

      Movie చూడకముందు ఈ పాటని ఒక పూజ పాట లాగా చిత్రీకరించారు అనుకున్నాను. వొక స్త్రీలోలుడికి గుణపాఠం చెప్పిన నేపథ్యానికి వాడటం బాధాకరం. గురువుగారు ఈ పాట వీడియో చూడలేదని అర్థం అవుతోంది.

  • @srinivasaraobagana9126
    @srinivasaraobagana9126 2 роки тому +1

    చాలా బాగా మాలాంటి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పారు గురువు గారు, వందనములు

  • @narasimharaomvl8568
    @narasimharaomvl8568 2 роки тому +3

    అర్ధం వివరంగా చెప్పారు .ఇప్పుడు అద్భుతంగా ఉంది ఆ గీతం వింటుంటే .స్వామి మీకు ధన్యవాదాలు.

  • @mahendra.b-1084
    @mahendra.b-1084 2 роки тому +1

    మీరు చాలా ఆనందంగా, సంతోషంగా భక్తి, తో చెపుతున్నారు 🙏🙏🙏

  • @krishnakanthpalagiri2680
    @krishnakanthpalagiri2680 2 роки тому +43

    మా కదిరి నరసింహ స్వామి

  • @ManognaKiran28
    @ManognaKiran28 2 роки тому +1

    👏🏻👏🏻👏🏻👏🏻
    Excellent sir.....chaala baaga explain chesaru 🙏🙏🏻
    Movies lo songs time pass kosam matramey vintam anukunntamu.. kaadu Ani ardamayye la chesaru.
    Thank u sir.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 роки тому +25

    🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 చాలా బాగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురువు గారు

  • @SaiRam-tt4fp
    @SaiRam-tt4fp 2 роки тому +1

    Chala chakkaga vivarincharu 🙏🙏🙏🙏🙏

  • @dkadaba
    @dkadaba 2 роки тому +9

    Prince rama varmaji has sang this song very beautifully and he explains in his concerts also.

  • @jvvasanth9341
    @jvvasanth9341 2 роки тому +1

    నాన్న శ్రీనివాస్ ఇది జానపద సాహిత్యమే దీనిని వెలుగులోకి తెచ్చిన మహానుభావులు అమళ్ల దీన్నే గోపీనాథ్ గారు వారు అష్టావధాన ప్రక్రియలో నిష్ణాతులు వారు అనంతపురానికి చెందిన వారు వారు ఈ గేయాన్ని పూర్తిగా సాధించి అలా అద్భుతంగా పాడేవారు నాన్న వారు స్వర్గస్తులైనారు ఈ మధ్యనే వారు పాడుతుండగా ప్రత్యక్షంగా విన్నాను నాన్న కానీ వారు కూడా ఇది సేకరించిన పాట ఎవరు రాశారో తెలియదు కానీ ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం అమల్లదిన్నె గోపీనాథ్ గారు ఈ సమాచారం అందరికీ తెలియాలని చెప్పాను నాన్న

  • @pramodrevuri2583
    @pramodrevuri2583 2 роки тому +4

    We shed tears after listening to this song. This song was a joke till date to us, our mind is filled with devotion from now. Pranams at your feet. 🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 Рік тому +1

    మళ్లీ మళ్లీ ఈ వీడియో వినాలని ఉంది

  • @tulasichaganti4540
    @tulasichaganti4540 2 роки тому +11

    Wonderful guru garu . Such a beautiful description.

  • @ramadevikotamraju978
    @ramadevikotamraju978 2 роки тому

    అద్భుతంగా వివరించారు. ఈపాటగురించి తెలుసుకోవాలని ఎదురుచూశాము ధన్యవాదాలు.

  • @prasanthi9446
    @prasanthi9446 2 роки тому +9

    కార్తీక మాసం నుండి రుద్రాభిషేకం చేస్తున్నవాళ్లు అర్ధం తెలియజేయాలని గురువు గారిని కోరుకునేవాళ్ళు

    • @pranavireddy624
      @pranavireddy624 2 роки тому

      Meru nonveg manesara

    • @prasanthi9446
      @prasanthi9446 2 роки тому

      @@pranavireddy624 నాన్ వెజ్ తీసుకున్నా రుద్రాభిషేకం చేయవచ్చు కాని నాన్ వెజ్ తీసుకున్న రోజు తల స్నానం చేసిన తర్వాత మాత్రమే రుద్రాభిషేకం చేయవచ్చని గురువు గారు చెప్పారు

  • @krishnakishoredarlapudi9749
    @krishnakishoredarlapudi9749 2 роки тому

    ప్రతీ వీడియోలోని మీరు చాలా ఆస్వాదిస్తూ చెప్తారు..అది నాకు చాలా నచ్చింది.

  • @akilkumarca8444
    @akilkumarca8444 2 роки тому +26

    Namaste Guru garu 🙏
    Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore

  • @padmapadma3183
    @padmapadma3183 2 роки тому +1

    O my god. E song nu enni marlu vinnaamu. Kaani intha deep gaa meaning meeru cheppevaraku teleedu. Tq guruvu gaaru

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +3

    🙏🏽🙏🏽🙏🏽
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏽🙏🏽🙏🏽

  • @lakshmantej9876
    @lakshmantej9876 2 роки тому

    Yevandi mimmalni pogududhaamante maatalu kuda raatledhu Yemani pogadaali vethikina dorukuthaara ayya baabu mee lantivaallu ilantivallu kadha arhathaki punikipucchukovalsindhi samajaanni dharmasamsthaanamlo nilapavalsindhi ilantivaallu kadha erojullo yuvathani manchimaargam lo pettalsindhi mee naa padhaabivandhanamulu thandri ilaanti amohamaina, aahlaadhakaramaina, nirantharam manasuki aanandhaanni kaliginche drushyaalu inkaa meeru ennenno cheyali Anni nenu manaspoorthiga korukuntunnanu devudante enti devudu mansasu theliyachesina maahaathmulu meeru meeru mee kutumbham veyellu vardhillallli jayaho nadhuri srinivaas Gaariki jai✊✊✊✊✊✊✊✊✊✊ sree maathrenamaha omnamho sreevishnuroopaya namassivaya!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ALAVAIKUNTANARAYANA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 TANDRI NEE BIDDALANDHARINI CHALLAGA KAAPADUKO NAA BANGAARU KONDA SREENIVAASA NAARAYANA DHEENABHAANDHAVA KALIYUGAVAASA SREEVENKATESA TANDRI🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manand4373
    @manand4373 2 роки тому +14

    శ్రీవిష్ణురుపాయ నమశ్శివాయ

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 2 роки тому +1

    అబ్బా, ఎంత బాగుందో, ఇది చూసే వరకు, ఈ పాట వినలేదు సరిగా, ఈసారి వినాలి
    మీకు ధన్యవాదాలు,

  • @anilvemula2007
    @anilvemula2007 2 роки тому +3

    No words to say my feeling about ur explanation. They are just AWESOME and Mind blowing Tnq for enlightening our spiritual Journeys with ur words.
    🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +1

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @bapubommachannel
    @bapubommachannel 2 роки тому +10

    అద్భుతంగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏👌👌👌

  • @swathikutty2925
    @swathikutty2925 2 роки тому

    Chala adbutanga vivarincharu Guruvugaru... Sanathana Hindu dharmanni teliyani variki chebutu, athma gnanamunu kaligistunnaru... Meku dhanyavaadamulu... 🙏🙏🙏🙏🙏🙏

  • @shekharpeta675
    @shekharpeta675 2 роки тому +8

    Akhanda cenima gurinchi cheppandi.....meeru cheppithe Vineland undi....

  • @ven161
    @ven161 2 роки тому +1

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
    గోవింద గోవింద
    మీరు ఏది చేపిన వినదగ్గ విషయమే ఉంటుంది
    శ్రీ గురుభ్యో నమః

  • @Suresh_T07
    @Suresh_T07 2 роки тому +6

    గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు🙏🙏🙏

  • @hyd36
    @hyd36 2 роки тому

    నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏

  • @krishnavenidhir8125
    @krishnavenidhir8125 2 роки тому +7

    Watched the whole song sung by a youtuber, after watching here. Then watched a concert by some Mr Varma and he mentions that its is Yadla Ramadasa, who was a mason and would sing this verses as he would go look for masonry work
    Thanks so much for your videos, Sir

  • @laxmipilli3749
    @laxmipilli3749 2 роки тому

    Chaalabaagaachepparu vintunte entha aanandam vesthundi🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @movie1skr
    @movie1skr 2 роки тому +3

    Great meaning of very great song. I don't know the movie director really knows or not but Sir your explanation is wonderful. 🙏thank you for the rediscovery of the great folk song. In the same movie the scenes about Ahalya and Gouthama Muni gurinchi tappu gaa chupademo ani feeling.

  • @samyukthagatla
    @samyukthagatla 2 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏 గురువుగారి పాద పద్మములకు నమస్కారాలు...

  • @gopals1055
    @gopals1055 2 роки тому +4

    Very good explanation, I didn’t know this folk song has extensions beyond first and second as shown in the movie. Blessed to hear such an extraordinary folk lyrics. Just amazing.

  • @Indu-i4n
    @Indu-i4n 2 роки тому

    Mundhuga admin rishi gaari ki dhanyaavaadhalu 🙏🏻🙏
    e paata saaraamsaanni ni guruvu gaari ni cheppamannandhuku!!🙏🙏

  • @nikhilraj1063
    @nikhilraj1063 2 роки тому +6

    March 23 kadari narashimha swamy bharmharathoshavam, andariki edey ma ahavanam....... By rayalseema people 😍😍😍

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 роки тому

    Abba e paata lo intha ardam unda...ntha bagundo...meku yenni కృతజ్ఞతలు చేపిన takkuve....మీరు yt dwara దొరకడం మ అదృష్టం🙏🙏🙏

  • @devi.v8674
    @devi.v8674 2 роки тому +41

    శ్రీ గురుభ్యోన్నమః ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🌹🌹🍌🍌🥥🥥🥥🥥🥥🌹🌹🌹🌹

  • @sushmabhaskar5917
    @sushmabhaskar5917 2 роки тому

    మేము ధన్యులము గురు గారు మీ ఆశీర్వాదము మాకు ఎల్లప్పుడు మీ మాటల రూపంలో ఇలాగే లభించాలి...ధన్యవాదాలు గురు గారు

  • @maheshgowlikarmaheshgowlik1853
    @maheshgowlikarmaheshgowlik1853 2 роки тому +3

    On Feb 19 Sri chatrapthi Shivaji Maharaj jayanti is there please make a video how he saved our sanatan dharma 🚩

  • @spandanaprasad2027
    @spandanaprasad2027 2 роки тому

    నండూరి శ్రీనివాస్ రావు గారు నమస్తే . కిందటి సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ సమయంలో మా వారు corona వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ శ్రీనివాసుని పాదాల ముందు ఏడుస్తూ నేను మా వారికి ఏమీ కాకుండా తిరిగి వస్తే నేను మా వారు నా మెడలో పెళ్లి లో కట్టిన సూత్రాలను తిరుమల హుండీ లో వేస్తానని మ్రొక్కు కొన్నాను. ఆ భగవంతుని దయ వలన అనుకున్నట్లుగానే మా వారు తిరిగి వచ్చారు ఆరోగ్యం చక్కగా ఉన్నది . ఆ మ్రొక్కుని ఏ విధంగా తీర్చుకోవాలో దయచేసి వివరించగలరని ప్రార్థిస్తున్నాను.

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @thathsath
    @thathsath 2 роки тому

    ఒక చిన్న సందేహం ! రుద్రం నమ్మకం లో వర్షాయ నమః అనే పదం రెండు మార్లు వస్తుంది. దాని వెనక కారణము తెలుసుకోవాలని ఉంది. దయచేసి చెప్పగలరు అని ఆశిస్తున్నాను .

  • @shaikkalesha8941
    @shaikkalesha8941 2 роки тому +6

    🙏ఈపాట సినిమా పాట అనుకున్నాము .కానీ ఈపాట లోని అర్థం .దశావతారాలు గురించి వివరించారు అబ్బా . ఏ మి పాండిత్యం గురువుగారు 🙏 మీకు నమస్సుాంజలి 🌺🙏

  • @jayaramv2663
    @jayaramv2663 2 роки тому

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @gopikrishnareddy2660
    @gopikrishnareddy2660 2 роки тому +6

    గురువు గారికి పాదాభి వందనం 🙏🙏🙏🙏

  • @padmajakavuri767
    @padmajakavuri767 2 роки тому +1

    Chala Baga cheptarandi .prathi okka video nenu chustanu sir great sir meeru karana janmulu

  • @pallavisuggula1572
    @pallavisuggula1572 2 роки тому +4

    ఈ జానపదం ఎడ్ల రామదాసు గారిది. ఈ కీర్తన ని మంగళంపల్లి బాలమురళికృష్ణ గారు పాడారు. మరియూ ఆయన శిష్యుడు ప్రిన్స్ రామవర్మ గారు అనేక సభలలో పాడారు.
    ఎడ్ల రామదాసు గారు కొన్ని వందల కీర్తనలు వ్రాసినారని మంగళంపల్లి వారు చెప్పిన వీడియోస్ ఉన్నాయి.

  • @endlapavankumar7301
    @endlapavankumar7301 2 роки тому

    Antha okkate =it's all relative. Science ,psychology , philosophy , medicine and everything around us ancient maharshis rushiS did great experiments and provided us great Upanishads and Vedas , whole world is doing research on this.
    Many more needed, thankyou very much for your efforts.

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 роки тому +6

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @dhanalakshmamma341
    @dhanalakshmamma341 2 роки тому

    🙏🙏🙏 sir,nenu Maa telugu teacher ni chaala chaalaa abhimaanistanu,anduke nenu kooda telugu teacher ni ayyanu,meeru cinema paatalaki enta baaga ardham cheputunte naaku Maa telugu teacher laage kanipistunnaaru,meeru software kaakunda telugu teacher ayyi vunte eanta baagunduno,telugu chaalaa baaga cheputunnaaru sir,thank you so much sir. 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +8

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః🙇🙇

  • @kamalasree2913
    @kamalasree2913 2 роки тому

    శ్రీ నివాస్ గారు బలే వివరించారు మీకు వీరతాడు.

  • @mallilkamelllacheruvu1959
    @mallilkamelllacheruvu1959 2 роки тому +13

    This was written by Sri Yedla Ramadasa who is a vaggeyakara his life story and his other compositions like anda pinda brahmanda vichaarana and ee nara janma are available on youtube.

  • @srinivassns9591
    @srinivassns9591 Місяць тому

    ఓం... ఉగ్రం వీరం మహావిష్ణుం
    జ్వలంతం సర్వతో ముఖం
    నరసింహం భీషణం భద్రం
    మృత్యో మృత్యుం నమామ్యహం...
    ఓం శాంతిః శాంతిః శాంతిః...
    🙏🙏😊🕉️🌍

  • @sitha7381
    @sitha7381 2 роки тому +6

    మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @mohanpalli6591
    @mohanpalli6591 2 роки тому

    అద్భుతమైన మైన...మూలవిరట్.... స్వయంభూ

  • @shivaprasadkanneganti2657
    @shivaprasadkanneganti2657 2 роки тому +3

    Sri Vishnu roopaya NamahShivaya

  • @3e03ashwad6
    @3e03ashwad6 2 роки тому

    Guruvu gaaru meeku paadaabivandanam.aha entha chakkaga vidamarachi cheptharu meeru cheppe veedanam chala chakkaga untundi.

  • @bargavbalu7458
    @bargavbalu7458 2 роки тому +14

    అయ్యా... శ్రీమతే రామానుజయన మహా అంటే ఎవరిని స్తుతించినట్లు దయ చేసి తెలుపగలరు..... జై శ్రీరామ్...

    • @rohithsharma4553
      @rohithsharma4553 2 роки тому +1

      🙏రామానుజ అంటే లక్ష్మణుడు,ఆదిశేషుడు

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw 2 роки тому +1

    మావంటి పామరులకు కళ్ళు తెరిపించేటందుకు మీవంటి మహానుభావులను ఇలా జన్మింప చేశారు పరమాత్మ.