Alitho Saradaga | Muthyala Subbaiah (Director) | 19th September 2022 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 302

  • @rajashekar7043
    @rajashekar7043 2 роки тому +110

    ఆలీ గారు ముత్యాల సుబ్బయ్య గారి తో ఇంటర్వ్యూ చాలా బాగుందండి ముఖ్యంగా ఆయన అందరు గురించి మాట్లాడే విధానం చాలా చక్కగా ఉంది డైరెక్టర్ టీ కృష్ణ గారి గురించి చెప్పేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి పెద్దలు అంటుంటారు చెడు చేసిన వారిని మరిచిపోయినా అన్నం పెట్టిన వారి గురించి మరచిపోకూడదని మనిషి ఉన్నప్పుడు పొగడ్తలు కాదు టి.కృష్ణ గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా ముత్యాల సుబ్బయ్య గారు చాలా గొప్పగా చెప్పారు అది నిజమైన వ్యక్తిత్వం

  • @venkatrocky3694
    @venkatrocky3694 2 роки тому +84

    Family అంతా సరదాగా చూసే సినిమాలు చేసిన మా ముత్యాల సుబ్బయ్య గారికి నమస్కారం... ఎన్నో ఆణిముత్యాలు చేసిన ముత్యాల గారికి పాదాభివంధానం
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐

  • @Ramakrishna1
    @Ramakrishna1 2 роки тому +82

    నాకు ఇష్టమైన డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు చాలా సంతోషం అండి ఆలీ గారు 🙏🙏🙏👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️

  • @ss19766
    @ss19766 2 роки тому +45

    అలీతో సరదాగా కార్యక్రమంలో పాతతరం నిర్మాతలు, దర్శకులు, నటీనటుల తో మీ ఇంటర్వ్యూ లో వారి అనుభవాలు చెబుతూ వుంటే మనసు కి ఉల్లాసంగా వినాలి అని పిస్తుంది. సాధ్యమైన వరకు పాతవరి తోనే ఇంటర్వ్యూ చెయ్యండి సార్.💐💐💐💐💐

  • @sriramprasad6283
    @sriramprasad6283 2 роки тому +166

    నాకు ఇష్టమైన డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు

    • @Innocent_Boy_Local
      @Innocent_Boy_Local 2 роки тому +2

      Hi guru i like you 😘😘😘😘

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 2 роки тому +1

      Hi, Hello, Good Guruuu Garu
      🤣👌‼😂🥰💕🥰💕🥰

    • @rameshnannapaneni6392
      @rameshnannapaneni6392 2 роки тому

      ​@@Innocent_Boy_Local

    • @sridevireddy3914
      @sridevireddy3914 2 роки тому

      Avnu Naku kuda

    • @devarakondaanjaneyulu9880
      @devarakondaanjaneyulu9880 2 роки тому

      @@Innocent_Boy_Local Okomomokokomookmmomomomkomoomomomomoommkokoommmoommoomo.oooomkokmlmmomommomomommkomkmoommoommoomomomoommomooomoomkmokokommok.klokm.moommoom.kokokokokomoomkmomomkomoomomokommo.kkomoookmkommomoomommmmkloo.oomommkomo.omomoomoookomomkmlokokok ok mokokmkoomomokomlmomokok on lokomookokmoomomommkokokok.omomkoko mm mm okokokokm ok ok ok omkommool.kommmk.kokkm kk kk.kok.ommk.kommokok. Kk kmoml.kokmom.Ok. Kk kkkonmkkkk kk kkkk kk kk kkkk kk kkkkkkkk kk kkkkmkkomomommomomomoomokommomom

  • @1m2j
    @1m2j 2 роки тому +49

    ముత్యాల సుబ్బయ్య గారి పవిత్ర బంధం ఎంతమందికి ఇష్టం

  • @sathishpathem5201
    @sathishpathem5201 2 роки тому +21

    అలీ అన్న మేము మీ షో చూసేది old హీరోయిన్ హీరో directrs వాళ్ల గురించి తెలుసుకోవడానికి చూస్తునం కానీ ఈ మధ్యలో మాత్రం ఎదో ప్రమోషన్ల గురించి మాత్రం షో చేస్తురు అనిపిస్తుంది

  • @sridevi-jq8mj
    @sridevi-jq8mj 2 роки тому +129

    తొలి వలపు సినిమా నేను మూడు సార్లు చూసా...
    చాలా మంచి సినిమా తీసారు గురువు గారు 🙏🙏

  • @uraju-bharath
    @uraju-bharath 2 роки тому +12

    మామగారు..... అద్భుత హాస్య, కుటుంబ చిత్రం 🙏🙏👍👍👍

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +24

    మన తెలుగు దర్శకులలో ఒక మంచి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారు

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 роки тому +33

    మూడు ముళ్ల బంధం .. ఇప్పుడూ తియవలసిన సినిమా అప్పుడెప్పుడో తీసేసారు మీరూ గురువా.....
    కలికాలం సినిమా ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయ్ .... ఏదైనా మీ సినిమా లు కొన్ని మా మనసులో చెరగని ముద్ర వేశాయి..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గురువా.... మీరూ నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి అనీ కోరుకుంటూ.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @starsmusicone3036
    @starsmusicone3036 2 роки тому +8

    మంచి సినిమాలు తీసిన ఆ ముత్యాల సుబ్బయ్య గారికి ధన్యవాదాలు

  • @indian-1983
    @indian-1983 2 роки тому +17

    Thank you ETv Ali garu and the team. ఇంతటి వాళ్ళని ఇంట్లో కూర్చుని, వాళ్ళ అనుభవాలు, జ్ఞాపకాలు వింటూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 😃😃😃🙏🙏🙏

  • @ammapallyrakesh8657
    @ammapallyrakesh8657 2 роки тому +11

    సూర్యుడు సినిమాలో బాబీ క్యారెక్టర్ (ఆలిగారు )చనిపోవడం సీన్ చూసి ఏడవకుండా ఎవ్వరు ఉండరు గ్రేట్ క్యారెక్టర్ సార్

  • @Lifeofram-g3m
    @Lifeofram-g3m 2 роки тому +58

    బోయపాటి శీను లాంటి అద్భుతమైన దర్శకుడు న్నీ అందించిన సుబ్బయ్యా గారికి ధన్యవాదాలు

    • @SSB....899
      @SSB....899 2 роки тому

      అద్భుతమైన ఆ!!

    • @Lifeofram-g3m
      @Lifeofram-g3m 2 роки тому

      @@SSB....899అవును రా ఎర్రి పుకా

    • @vijaykumar-oe8hr
      @vijaykumar-oe8hr 2 роки тому +1

      Enti bro anta mata annav

    • @Lifeofram-g3m
      @Lifeofram-g3m 2 роки тому

      @@vijaykumar-oe8hr తప్పు ఏమి ఉంది బ్రో

    • @vijaykumar-oe8hr
      @vijaykumar-oe8hr 2 роки тому

      Ante boyapati kala khandalu chusava ani

  • @bijjamvenkataramireddy809
    @bijjamvenkataramireddy809 2 роки тому +22

    మాకు కావలిసింది ఇలాంటి ఇంటర్వ్యూలు

  • @naidut4040
    @naidut4040 2 роки тому +41

    Industry lo sentiment movies talks lo ekkuv hero's n artists remain chysukunna name Director mutyalu subbaiah garu ney 👌👌👌👌👌🥰🥰🥰

  • @anupamakale4965
    @anupamakale4965 2 роки тому +4

    Muthyala subbaiah gari directional chesina movies dadapu Anni chusanu. Subbaiah garini choodatam ide modatisari. Aligaru TQ Andi. 👏👏👏

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 роки тому +103

    ముత్యాల సుబ్బయ్య గారి సినిమా అంటే ముత్యాల్లాంటి సినిమాలు అనే వారు.వీరికి మరో పేరు Sentiment Subbaih గారు.మొదట గోపిచంద్ గారి తండ్రిగారైన టి.కృష్ణ గారి దగ్గర కో-దర్శకులుగా చేశారు.నేటి భారతం,నవయుగం,వందేమాతరం,
    రేపటి పౌరులు, దేశం లో దోంగలు పడ్డారు.వంటివి.అప్పుడే భీమనేని శ్రీనివాస్ గారు అసిస్టెంట్ గా చేసేవారు.
    ఒకే సంవత్సరంలో రెండు సార్లు 5 సినిమాలు విడుదలైనాయి.1992 లో ఐదు.1997లో ఐదు. అవి 1992 లో
    బంగారు మామ
    పెళ్ళంటే నూరేళ్ళ పంట
    పర్వతాలు-పానకాలు
    రేపటి కోడుకు
    మాధవయ్య గారి మనవడు.
    అలాగే 1997 లో
    పవిత్రబంధం
    హిట్లర్
    ఒక చిన్న మాట
    గోకులంలో సీత
    పెళ్ళి చేసుకుందాం
    ఒక సంవత్సరంలో మూడు-నాలుగు సినిమాలు విడుదలైనవి కూడ ఉన్నాయి.
    వినోద్ కుమార్ గారికి కూడ మంచి Life ఇచ్చారు.మామగారు,బంగారు మామ, భారతనారి,శ్రీవారి ప్రియురాలు వంటివి.
    మామగారు సినిమాలో దాసరి నారాయణరావు గారు నిజంగా జీవించారు.లంకేశ్వరుడు దాసరి గారి 100వ సినిమా.మామగారు సినిమాలో సినిమా బండి వెనకాల వెంబడించే సన్నివేశం బాగ పండించారు.
    మమతల కోవెల సినిమాలో Latest గా వచ్చిన కార్లు చాలా చూపించారు ఆ సినిమా లో.
    పెళ్ళిగోల సినిమా సురేష్ గారితో తీశారు.పిల్లల్ని మార్చే సన్నివేశాల్లో బాగ నటించారు సురేష్ గారు.కమేడియన్ ఉత్తేజ్ గారు.
    అన్న సినిమా మొదటి 10 రోజుల వరకు చాలా మందికి టికెట్లు దోరక్క,మహిళలచేత టికెట్లు కోనిపించి సినిమా చూశారు.
    బి.గోపాల్ గారు ముత్యాల సుబ్బయ్య గారు పోటీపడేవాళ్ళు.వీరిద్దరి దగ్గర పనిచేసింది భీమనేని శ్రీనివాస్ గారు.కోండా సుబ్బారావు గారు.
    గోకులంలో సీత పవన్ కళ్యాణ్ రాశి హరీష్ రాళ్ళపల్లి గారు కలిసి నటించిన సినిమా సన్నివేశం చూడాల్సిందే.
    అన్నయ్య సినిమాలో చిరంజీవి గారి ప్రతిబింబం తో సన్నివేశాలు,పాట కూడ తీశారు.దీని ఆధారంగా చేసుకుని చాలా సీరియల్స్ లో మహిళలు వారి వారి ప్రతిరూపాలతో ఇప్పటికీ వస్తున్నాయి.అసలు ఇలాంటి సన్నివేశాలు మొదలైంది గుండమ్మకధ సినిమాలో జమున గారితో
    ఎర్రోడు సినిమాలో ఆర్.నారాయణమూర్తికి జోడిగా ఇంద్రజ గారు నటించారు.ఒక డ్యూయట్ సాంగ్ కూడ ఉంది.
    సూర్యుడు సినిమాలో ఆలీగారు ఊరు తగలబెట్టించిన సన్నివేశం రాజశేఖర్ గారు చరణ్ రాజ్ గారి సన్నివేశాలు నేను ఇప్పటికీ చూస్తుంటారు.
    పాటలు నాకు బాగా నచ్చినవి ఇప్పటికీ వినపడుతున్నవి
    తెలియని రాగం-మమతల కోవెల
    ఇనాడే అచ్ఛమైన దీపావళి-మామగారు
    అరే ఏందిరన్న బందు-అన్న
    అపురూపుమైనదమ్మ ఆడజన్మ-పవిత్రబంధం
    సంక్రాంతి వచ్చిందే-సోగ్గాడి పెళ్ళాం
    నడకకలిసిన-హిట్లర్
    కోకిల కోకీల-పెళ్ళి చేసుకుందాం
    ఆటకావాలా పాటకావాలా-అన్నయ్య
    ఆలీగారు యాక్షన్ కీంగ్ అర్జున్ గారిని పిలవండి.

  • @Nellore.Nellore.143
    @Nellore.Nellore.143 2 роки тому +53

    నిజంగానే నెల్లూరు ఆణి"ముత్యం"సుబ్బయ్య"..... గారు

  • @veerankicoincollection2807
    @veerankicoincollection2807 2 роки тому +10

    టి కృష్ణ గారి మంచి మనసు మీకు వచ్చింది సుబ్బయ్య గారు, అందుకే మీరు అందరి డైరెక్టర్ అయ్యారు

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 2 роки тому +5

    మాది నెల్లూరు జిల్లా నేను పెద్ద లు ముత్యాల సుబ్బయ్య గారిని నెల్లూరు సింహపురి హోటల్ లో కలిసి నాను హిట్లర్ సినిమా రిలీజ్ కు రెండు రోజుల ముందు వారి కుటుంబం తో కలసి సింహపురి హోటల్ లో దిగిఉన్నారు నేను నాప్రెండ్స్ వెళ్లి కలిసాము అలాగ కలిసే అధుృష్టం కలిగింది

  • @ramudurga1148
    @ramudurga1148 2 роки тому +35

    చాలా చక్కగా ఉంది సుబ్బయ్య గారు రావడం

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +11

    Yes sssssssssssssssssssssssssss
    ముత్యాల సుబ్బయ్య గారు చాలా మంచి
    డైరెక్టర్ గారు, :: Hats off Subbyya Garu
    👌👌👌👌👌‼‼

  • @mudurakolalaxman524
    @mudurakolalaxman524 2 роки тому +10

    ముత్యాల సుబ్బయ్య గారు మీ ఇంటర్వూ చూశాక కలికాలం మూవీ చూసాను సార్
    Super sir

  • @rajesya179
    @rajesya179 2 роки тому +1

    Ee interview meeru matladina theeru naku Chala bags nacchindi.

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 роки тому +48

    ఉత్తమ చిత్రాల దర్శకులు...🌹🌹🌹

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +3

    నాటి దర్శకుల లో ఆణిముత్యం ఇంటి లోని కుటుంబ సభ్యులు అందరూ చూడ దగ్గ సినిమాలు తీసి ప్రేక్షకుల మన్నలను పొందిన దర్శక ఆణిముత్యం ముత్యాల సుబ్బయ్య గారిని మన ముందుకు తీసుకు వచ్చిన అలీ గారికి మరియు ఈ t v వారికి కృతజ్ఞతలు.

  • @lankasrinivas243
    @lankasrinivas243 2 роки тому +3

    Dear Ali this is only the best selection of the guest in your show these days . Subbayya Garu is a big Book of successful direction in the film Industry

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 2 роки тому +17

    👌👌👌👌 show and great Director
    Please call Raviraja pinisetty garu

  • @patavindia4306
    @patavindia4306 2 роки тому +19

    Great Director of Tollywood 👍

  • @sarmadaprasad5215
    @sarmadaprasad5215 2 роки тому +2

    Chaala baavundi ..anni vishayalu chaala clear ga chepparu 🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +3

    అన్న ముత్యాల సుబ్బయ్య గారికి పాదనమస్కారములు

  • @vamsikrishnabusarapalli
    @vamsikrishnabusarapalli 2 роки тому +26

    ఆలీతో సరదాగా ఫ్యాన్స్ 👍

  • @dsouzatommy9255
    @dsouzatommy9255 2 роки тому +5

    Ali garu producer praveena garu Anil garu interview chala bagundi chala rojulakey oo manchi program chusa ❤️u guys all the best 🙏🙏🙏🙏🌹

  • @patansalmankhan1465
    @patansalmankhan1465 2 роки тому +42

    అన్నయ్య సినిమాలో ఆత్మారాం క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో అని అడగాల్సింది.

    • @satyapitani3372
      @satyapitani3372 2 роки тому +6

      అక్కడ చిరంజీవి గారి పాత్ర ప్రకారం ఇద్దరు తమ్ముళ్ళకి భాద్యత గల అన్నయ్య , సమాజ పరంగా చూసిన హుందాగా ఉండాల్సిన పాత్ర, కానీ అభిమానుల పరంగా చూసినా , సినిమా పరంగా చూసినా చిరంజీవి గారి నుంచి ఉండాల్సిన అల్లరి మిస్ అవ్వకుండా ఆ పాత్ర పుట్టింది. ఆ పాత్ర లేకపోతే సందడే ఉండేది కాదు.

  • @jagadeeshchandu8068
    @jagadeeshchandu8068 2 роки тому +14

    I still remember crying in the theater watching ammai kapuram

  • @rambabuboppudi7726
    @rambabuboppudi7726 2 роки тому +7

    Great Director mutyala subbaiah garu

  • @grajendrareddysaireddy2921
    @grajendrareddysaireddy2921 2 роки тому +4

    Legend director ముత్యాల గారు..........

  • @starsmusicone3036
    @starsmusicone3036 2 роки тому

    నేను టీవీలో తొలివలపు సినిమా చూసినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్ సూపర్ గుడ్ ఫిలిం తొలివలపు

  • @neelakantach9614
    @neelakantach9614 2 роки тому +4

    Venki sir movie lo subbaih gari peru tho song undi...pellichesukundam movie

  • @venkatraj5491
    @venkatraj5491 2 роки тому +3

    ali garu manchi programs istunnaru.. really hatsoff sir..

  • @prasannamuthyala8274
    @prasannamuthyala8274 2 роки тому +3

    MUTHYALA subhaiah garu true legendary director

  • @rajeshrangineni7145
    @rajeshrangineni7145 2 роки тому +26

    డైలాగ్స్ కి మొగుడు బాలయ్య
    సెంటిమెంట్ కి మొగుడు సుబ్బయ్య 👌👌

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 2 роки тому +1

    Dear, ETV variki 🙏 Dear, Gnapika Entertainment's varik 🙏, Dear Ali Gariki 🙏, Sir, Legendary Director, Muthyala Subbaiah Gariki 🙏🙏

  • @kurakulashyamsunder8792
    @kurakulashyamsunder8792 2 роки тому +1

    Dr,Raja Shekar And Muthyala Subbaiah Combination Super

  • @annamsatish3677
    @annamsatish3677 2 роки тому +1

    Adbhutamaina cinemalu tisaru subbaiah Garu, god bless you

  • @mohammadrafishaik4959
    @mohammadrafishaik4959 2 роки тому +2

    Mutyala subbaiah gari chala cenemalu chusanu chala baguntai

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 2 роки тому +6

    Family sentiment director, superb 👌

  • @sreenikatteboyina4719
    @sreenikatteboyina4719 2 роки тому +10

    He is very practical director.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +3

    సుబ్బయ్య గారు...అలిగారు... మంచి... interview 👍👍

  • @shrii1857
    @shrii1857 2 роки тому +1

    Female oriented movies and heros acting in such movies are always a hit. Even chiru acted in such stories.

  • @rk8176
    @rk8176 2 роки тому +5

    He is a great director. thank you

  • @chintupeddapelli5639
    @chintupeddapelli5639 2 роки тому +18

    Legendary director

  • @veerankicoincollection2807
    @veerankicoincollection2807 2 роки тому +3

    ముత్యాల సుబ్బయ్య గారికి పాదాభివందనం 🙏

  • @dommanarasimharaonarasimha2204
    @dommanarasimharaonarasimha2204 2 роки тому +6

    సార్ మీ మూవీస్ అనింటికి శతకోటి వందనాలు

  • @hiroall7863
    @hiroall7863 2 роки тому +4

    Pavitra Bandham ever green ❤

  • @vaddiparthiprasad4434
    @vaddiparthiprasad4434 2 роки тому +2

    గురువర్యా ధన్యవాదములు 🙏🌹

  • @lakshmiyakkanti6918
    @lakshmiyakkanti6918 2 роки тому +11

    What movie you did Sar all your movies my favorite 🙏🙏👏👏👏

  • @mchanchahmchanchah7825
    @mchanchahmchanchah7825 2 роки тому +3

    చాలా బాగుంది

  • @ShivaKumar-ph8eb
    @ShivaKumar-ph8eb 2 роки тому

    మీ సింప్లీసిటీ కీ ధన్యవాదములు సార్. చాలా గొప్ప డైరెక్టర్ మీరు.

  • @vamshikrishna298
    @vamshikrishna298 2 роки тому +1

    His most of the movies are really good with tremendous feel and emotions and unique comedy

  • @au1947
    @au1947 2 роки тому +10

    great director

  • @shaikpeervali1684
    @shaikpeervali1684 2 роки тому +3

    Super genuine person hats off sir

  • @yandavavasu6630
    @yandavavasu6630 2 роки тому +9

    My favourite director

  • @GUNDLURU
    @GUNDLURU 2 роки тому +6

    Super alli garu

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 2 роки тому +3

    ( Great Director. muthyaala Subbaiah, Annaiah. moovie
    is Super hit Chiranjeevi. &
    Soundarya.hit Combination)//#

  • @sushmithagolla8245
    @sushmithagolla8245 2 роки тому +3

    Pavitra bandhan all time block buster cinema 🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥

  • @shankarsimha8239
    @shankarsimha8239 4 місяці тому

    చాలా చాలా ఇన్నోసెంట్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు

  • @sheikfayazbasha5140
    @sheikfayazbasha5140 2 роки тому +10

    Super entertaining

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому +3

    En tha open sir meeru hats off

  • @sivakrishnayadav8429
    @sivakrishnayadav8429 2 роки тому

    మా నెల్లూరుకు చెందిన డైరెక్టర్ గారు. ముత్యాల సుబ్బయ్య గారికి....నా ధన్యవాదాలు.

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 2 роки тому +4

    Great director 🙏 he made many memorable movies

  • @ChalapathiKVChala
    @ChalapathiKVChala 2 роки тому +6

    legendary director 🙏🙏🙏

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 2 роки тому +4

    ಮುತ್ಯಾಲ ಸುಬ್ಬಯ್ಯ గారు డైరెక్షన్ లో చిరంజీవి హీరో ఎంటి అనుకున్నాం కానీ నెల్లూరు దెబ్బ అబ్బా అనిపించి మెగాస్టార్ కే 2 మెగా హిట్లు ఇచ్చిన ఘనత హిట్లర్ తో చిరు కి పునర్జన్మ ఇచ్చారు

  • @harikrishnaharikrishna4752
    @harikrishnaharikrishna4752 2 роки тому

    Maa gopichend Anna ni industry ki parichayam cheshhinadu chala thanks sir Jai macho Star

  • @karaganameena853
    @karaganameena853 2 роки тому +3

    Love you subbayya garu🙏🙏🙏🙏🙏🤍🤍🤍🤍🤍

  • @lakshmansinde8077
    @lakshmansinde8077 2 роки тому +8

    Mutyala subbayya supar saar

  • @kishoreravi5625
    @kishoreravi5625 2 роки тому

    After this episode Yesterday day night I watched kali kalam movie really good msg movie

  • @sudhakarp6647
    @sudhakarp6647 2 роки тому +8

    Super sentiment director

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 2 роки тому +1

    మంచి దర్శకులు,,, వాయిస్ సుత్తివేలు గారిలాగా ఉంది

  • @valiveti.pushpalathalatha3218
    @valiveti.pushpalathalatha3218 2 роки тому +6

    Tqs for the episode sir

  • @anjalir1294
    @anjalir1294 2 роки тому +1

    Mahanubavulu... 🙏🙏🙏 Dear team kindly invite lyricist Mr. kulashekar garu to this show

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 2 роки тому +1

    Sir mee matalu chala bagundi

  • @satyanarayanapagadala8138
    @satyanarayanapagadala8138 2 роки тому

    tq etv team my favourite director gaaru

  • @saleembasha5594
    @saleembasha5594 2 роки тому +1

    ముత్యాల సుబ్బయ్య గారికి చిత్రాలు ఆణిముత్యాలు

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +2

    My favorite direct is
    Mutyala subbaiah
    Is a great direct

  • @thungaturtyv.p.saiabhishek1170
    @thungaturtyv.p.saiabhishek1170 2 роки тому +1

    Thanku aligaru for calling subbaiah garu please call raviraja pinnisetty garu suresh krishna garu Trivikram koratala garlu for this show

  • @alluriphanivarmasuper3500
    @alluriphanivarmasuper3500 2 роки тому +2

    Prabhas Anna too yapudu show chestaruu Ali Anna watingg

  • @brahmajikattoju4547
    @brahmajikattoju4547 2 роки тому

    TQ ETV Ali Garu

  • @kalyanbhogadi6645
    @kalyanbhogadi6645 2 роки тому +9

    Muthyala subbaiah garu

  • @undavallisrinu1029
    @undavallisrinu1029 2 роки тому +5

    సెంటిమెంట్ సుబ్బయ్య గారు టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది...

  • @lakshmipilla-id7ot
    @lakshmipilla-id7ot 2 роки тому

    మంచి సినిమాలు తీసేస్తారు సర్ థాంక్యూ

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 2 роки тому +2

    Nice interview on senior director

  • @shannu539
    @shannu539 2 роки тому +4

    Hii guys subbaih dhi maa village heyy k.bitragunta, Zarugumalli mandal, Prakasam District.

  • @goutham003
    @goutham003 2 роки тому +2

    Annaya movie..gokulamlo sita gurinchi adigithe bagunnu

  • @SudarshanCh
    @SudarshanCh 2 роки тому +3

    కలికాలం సూపర్ సినిమా సార్…

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 роки тому +5

    Tarun kumar , Tarun master , Rekha Prakash master

  • @Anveshartist
    @Anveshartist 2 роки тому

    Thank you very much 🤝🙏🏻 _Anvesh.

  • @damerlasivaiah3420
    @damerlasivaiah3420 2 роки тому

    Great director sir meru ,, manchi manishi