సుప్రీం తీర్పు తప్పు.. | Prof Gali Vinod Kumar Interview on SC Classification | SC ST Creamy Layer

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 46

  • @perumallaah4240
    @perumallaah4240 2 місяці тому +9

    రేవత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు కానీ ప్రొఫెసర్ గారికి ఉన్న నాలెడ్జ్ ఉండదు...

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 2 місяці тому +3

    ఇది వందశాతం నిజం అన్న ఆవేదన వాస్తవం అంతా పాలకపక్షాల కుట్రలు చేస్తున్నారు.
    అందుకే అన్నీ ప్రవేటపరం చేస్తున్నారు......

  • @rbhaskarrao8467
    @rbhaskarrao8467 2 місяці тому +8

    "UPSC Advertises 45 Lateral Entry Posts In Bureaucracy" BJP మనువాద ప్రభుత్వం తనకు కావలసిన వారిని నియమించుకోవడం వలన దళితులకురావలసిన రిజర్వేషన్లు రావు కదా.

    • @chikkalarameshbabu
      @chikkalarameshbabu 2 місяці тому

      ఈ విషయంలో మోడీ తాత వెనక్కి తగ్గాడు

    • @jaihind6395
      @jaihind6395 2 місяці тому

      60yrs congress పాలనలో 60yrs sc st లు ఎంతమంది ధనవంతులు అయ్యారు చెప్పండి ఎం పీకారు ఎందుకు వాళ్లకు చదువు ఎందుకు అందించలేక పోయారు ఏమి గోరుకుంటా కూర్చున్నారు ఇన్నాళ్లు మీ congress అలియాస్ స్కాంగ్రెస్ sc st లు 60yrs స్కాంగ్రెస్ లో ఎందుకు ఎదగాలేదు చెప్పండి గొర్రె ఎందుకు sc st లు స్కాంగ్రెస్ టైం లో వాళ్లు ఎదిగింటే వాళ్లు బీజేపీ వైపు ఎందుకు పోతారు ఎందుకు స్కాంగ్రెస్ టైం లో వివక్ష ఎందుకు తగ్గలేదు చెప్పు సొళ్ళు మాట్లాడకండి సొల్యూషన్ చెప్పండి

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 2 місяці тому +1

    వినోద్ కుమార్ అన్నగారు మీలాంటి వారు స్వార్దపరుల వల్లనే ఐక్యత లేకుండా పోతుంది.
    మీరు వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర బిడ్డగా అంత కటినంగా ఉన్నారు.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఇది నిజమే మన రాష్ట్రాన్ని మోసం చేశారు.
    తెలంగాణ రాష్ట్ర మాదిగ మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగింది.
    జరుగుతున్న పరిస్థితి ఏర్పడింది.......

  • @acnrao2676
    @acnrao2676 2 місяці тому +3

    Mr vinod kumar are you eligible because you're professor

  • @jayananda3363
    @jayananda3363 2 місяці тому +1

    A real spirit of Dr BR Ambedkar garu, it is BJP, Chandra Babu and Revanth Reddy

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu Місяць тому +2

    ఎవడికి లేని క్రీమిలేయర్ మన ఎస్సీ లకే ఎందుకు. అసలు మమ్మల్ని విడగొట్టడానికి మీరు ఎవర్రా. ఫ్రొఫెసర్ గారికి ఉన్న తెలివి అరమేధావి 10 అతికష్టం మీదచదివిన కృష్ఠ్న కు వుండదు. ఒక్క జి వెంకటస్వామి ఫ్యామిలీ మినహా మాల ల్లో డబ్బు వున్నోళ్లు ఎవరు వున్నారు. ఫ్రొఫెసర్ గారికి ధన్యవాదాలు కరెక్ట్ గా దింపుతున్నాడు కిట్టి గాడికి. మాల మాదిగ లని విడగొట్టి మాదిగ లని ఎవరో ఒకరికి అమ్ముతున్నాడు. కిట్టిగా దమ్ము ధైర్యం ఉంటే మోడీకి చెప్పి కులగణన చేపిచ్చు. వణుకుతున్నారు కులగణన అంటే ❤love you ప్రొఫెసర్. దింపుతున్నాడు కొడుకులకి కిట్టి గా నీ దొంగ ఏడుపులు నీ స్వార్థం కోసమే జాతి కోసం కాదు.

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 2 місяці тому +1

    Well said & Good Anlayasis
    Hats off to vinod Garu

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 2 місяці тому

    Creamy layer must be implemented in sc and st communities well of society

  • @subbaraoaripati
    @subbaraoaripati 2 місяці тому

    Sir meeru chela baga galini ba kondistunnaru neeku thanks galiki buddichepandi

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 2 місяці тому

    జిల్లా యూనిట్ అయితే what about zonal recruitment

  • @DurgaUppala
    @DurgaUppala Місяць тому

    Sc mariyu st lu lalo Baga venuka badina vidyd Vidya samajikam ga venukabadina wariki Sarina nirnayam cheyali tarvata malalu kante madigalu venkabadnaru samana nyayam jarugali chairman svsd jamalapuram kmm dt

  • @_CHINTHA
    @_CHINTHA 2 місяці тому

    మీరు అడ్డంగా మాట్లాడుతున్నారు బుచ్చన్న

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому

    యాంకర్ గారు మీకు జై భీమ్ ఈ కుల గణన గురించి చాలా ఇంటర్వ్యూస్ చూశాను ఏ ఒక్క యాంకర్ ఎంత ధైర్యంగా రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు పాదాభివందనం

  • @nagamramesh9941
    @nagamramesh9941 2 місяці тому +3

    హలో బ్రదర్ మీలాంటి వాళ్లే వర్గీకరణను అడ్డుకొని మాదిగలకు ద్రోహం చేసి మళ్లీ మీకు మాదిగల మీద ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడడం సరికాదు ఇప్పటికైనా మీరు దళిత ద్రోహులు కాకుంటే వర్గీకరణకు సహకరించి దళితులందరూ కలిసి ఉండే విధంగా మాట్లాడండి

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 місяці тому +4

      కులగణం చెయ్యాలి కదా ముందు దమశ ప్రకారం జిల్లాలు వారీగా వర్గీకరణ జరగాలి కథ నిజాన్ని 😅😅😅 ప్రతీ sc వాడికి ప్రతిఫలం జిల్లా వారి గా ఇ వ్వలి

  • @subbaraoaripati
    @subbaraoaripati 2 місяці тому

    Gali neevu mala la ki support chestunavau malalu annichesina vallake support chestunavv neeu nanko

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 2 місяці тому

    పొలిటికల్ గా లబ్ది BJP కి రాకుండా రేవంత్ రెడ్డి త్వరగా స్పందించాడు

  • @_CHINTHA
    @_CHINTHA 2 місяці тому

    బుచన్న మీరే అతని డిమాండ్స్ నెరవేరుస్తారా ...?

  • @gilukarathirupathaiah8575
    @gilukarathirupathaiah8575 Місяць тому

    India lo e pani thondara kanivvaru el laanti paniki maalina medavule prathi chinna vishayaani buthaddam lo chusthaaru

  • @laxmaiah2532
    @laxmaiah2532 2 місяці тому

    sir dalitulu ekangna udadaniki try cheyali kani any cate is not developed special up lift may be given, jai bhim jai pule.🎉🎉🎉🎉

  • @subbaraoaripati
    @subbaraoaripati 2 місяці тому

    Sir meru madigalaku nyamchesala ledu please positively tesukondi

  • @ramchanderkommula1772
    @ramchanderkommula1772 2 місяці тому

    Manda krishna anna tyagam , Gaali gaa

  • @VrajMuppidi
    @VrajMuppidi Місяць тому

    Gali naayala krishnanna sanka naaku, nuvvu profeser va

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu 2 місяці тому +2

    కుల గణన అంటేనే మోడీ తాతయ్య వనికి పోతున్నాడు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న దళితుల మధ్య అనేక రాష్ట్రాల్లో వర్గీకరణ చిచ్చు పెట్టాడు కొందరితో చేతులు కలిపాడు. అన్నగారు బాగా అనుభవంతో మాట్లాడుతున్నారు. ముందు కులగణన జరగాలి కదా.

    • @jaihind6395
      @jaihind6395 2 місяці тому

      అబ్బో ఖంగ్రెస్ ఎందుకు డైరెక్ట్ గా దొడ్డికి ఎరకుంది చెప్పండి వాళ్లు కర్ణాటక లో చేశారు బీహార్ లో చేశారు ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు డైరెక్ట్ గా దొడ్డి కి వచ్చేస్తుంది స్కాంగ్రెస్ కి

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 2 місяці тому +2

    సుప్రీంకోర్టు తీర్పు తప్పు అనేంత గొప్ప వాడివా! ఎవరన్న కేసు నమోదు చేస్తే మొత్తం నీవేంటొ నీ సత్తా ఏంటో తెలిసొస్తుంది,అడ్డం పొడుగు మాట్లాడకు.

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 місяці тому +2

      వినోద్ కుమార్ గారు law college ప్రొఫెసర్ ఆయనకు తెలుసు ఇది సాధ్యం కాదని

  • @SomeswarBurepalli
    @SomeswarBurepalli 2 місяці тому

    Creamylayer pedithe eediki nastam aduke ee gali matalu

  • @loveson1230
    @loveson1230 2 місяці тому

    సోషల్ మీడియాలో గుర్తింపు కోసం బాగానే పాట్లు పడుతున్నారు గాని ఇంక మూసుకొని ఉండండి

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому +2

    22 ప్రకారంగా అందరూ వద్దన్నప్పుడు నీకెందుకురా మధ్యలో గుల

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому

    SC St లు 50కోట్లు ఉన్నారా

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому

    నువ్వూ నువ్వు కాదు మహేష్ బాబువి

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому

    గాలి వినోద్ కుమార్ గారు మీరు ఏమి చదువుకున్నారు నాకు తెలియదు మిమ్మల్ని ప్రశ్న అడిగే యాంకర్ గారు ఏమి చదువుకున్నారో కూడా నాకు తెలియదు ఇందాక అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన స్కూల్లో చదువు చెప్పి వచ్చాను అని చదువు చెబుతారో చదువుకుంటేనే సంస్కారం రాదు సార్ ఆయన ఒక మాట అన్నారు యాంకర్ గారు హిందూ మతం వల్ల ఎవరైతే వివక్షతకు గురయ్యారో వాళ్లకి రిజర్వేషన్లుఅని కానీ మీరు ఏమంటున్నారు కానీ మీరు ఏమంటున్నా భారత్ మాతా కి జై అనే అనడానికి కూడా సిగ్గుపడే క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నారు ఉందా రాజ్యాంగంలో

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому

    గా...... లి అన్నా..... గాలి మాటలు మాట్లాడకు నువ్వూ నేలమీద ఉండు ఏదో ఉహించు కోకు

    • @dr.jagadeeshkumarballarapu6158
      @dr.jagadeeshkumarballarapu6158 2 місяці тому +1

      నీ లిమిట్లో నీవు ఉంటే మంచిదిరా తమ్ముడు?

    • @TAmbedkar
      @TAmbedkar 2 місяці тому

      @@dr.jagadeeshkumarballarapu6158 ఏ మన్న తప్పుగా మాట్లాడానానా....

  • @v.v.creations
    @v.v.creations 2 місяці тому

    Asalu neeku manda krshna anna coment chese stai kadura yerripuka vinodaga

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому

    నువ్వూ నువ్వు కాదు మహేష్ బాబువి