MRPS Founder General Secratary Krupakar Madiga on Supreme Court Judgement I SC ST Reservation

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #supremecourt #scstreservation #reservation #india #politics #telugu #telangana #andhrapradesh #hyderabad #amaravati
    For Business Enquiries and Advertise on 3tv UA-cam Channels
    Contact : +91 79950 23022 / +91 6301 252 183
    పవన్ కళ్యాణ్ మళ్లీ ప్రశ్నించాడు
    • Deputy Chief Minister ...
    చంద్రబాబుకు రాధాక్రిష్ణ వార్నింగ్
    • చంద్రబాబుకు ఏబీఎన్ రాధ...
    గ్రూప్స్, సివిల్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం ఈజీనే
    • Groups, CIVILS Examsని...
    రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబతో ముఖాముఖి
    • Senior Gynaecologist D...
    సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
    • Cancer Specialist Dr N...
    డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
    • Surgical Oncologist Dr...
    వేలాది బ్రెయిన్ సర్జరీల ధన్వంతరి డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
    • వేలాది బ్రెయిన్ సర్జరీ...
    RRR మూవీ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ
    • సంగీతం... సంజీవని! Mus...
    మోకీళ్ల మాంత్రికుడు డాక్టర్ గురవారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి
    • Dr GURAVA REDDY Specia...

КОМЕНТАРІ • 130

  • @marymadiga5581
    @marymadiga5581 25 днів тому +10

    కృపాకర్ మాదిగ అన్న గారికి మాదిగ ఉద్యమ అభినందనలు చాలా అద్భుతంగా మాదిగ ఉద్యమ ప్రారంభం గురించి వాస్తవాలను చెప్పుతూ వచ్చారు మీతో పాటు మేం సగ భాగంగా మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలిగా మాదిగ పోరాటం చేయడం మాకు హ్యాపీ గా ఉన్నది జై మాదిగ జై జై మాదిగ

    • @iamwayrs5040
      @iamwayrs5040 19 днів тому

      ❤🎉🎉🎉

    • @chinnamparamjyothi5858
      @chinnamparamjyothi5858 14 днів тому

      బ్రదర్ నీ యొక్క కవిత్వ ధోరణితో బాగా విశ్లేషించారు కానీ అగ్రకులాలు అనుభవిస్తున్న జాతి సంపద గురించి గానీ సుప్రీంకోర్టు ఇచ్చిన క్రిమిలేయర్ తీర్పుల ప్రభావం గురించి వివరిస్తే బాగుండేది అంతేకానీ మాలలను ఆడి పోసుకో వద్దు

    • @konkatisriniwas5015
      @konkatisriniwas5015 8 днів тому

      Jaijjr. Jaibheem💙🌈🙏

  • @PPSPublicationspvtltd
    @PPSPublicationspvtltd 20 днів тому +3

    Dear Krupa kar Madiga garu,
    Your presentation is extremely great.Hats off to you.
    Dr. Tenneti Jayaraju

  • @sriniguduri7789
    @sriniguduri7789 29 днів тому +18

    సార్ ఇంతటి విశ్లేషణ ప్రజలు కి తెలియాలి

  • @upparilinganna5054
    @upparilinganna5054 29 днів тому +15

    జై బీం కృపాకర్ అన్న గారు సామాజిక న్యాయం జరగాలి జై మాదిగ జే జే మాదిగ జై బిమ్

  • @bandarinarayana9862
    @bandarinarayana9862 25 днів тому +6

    జై కృపాకర్ అన్న జై మాదిగ 🙏🙏💐💐

  • @sudhakareditor1630
    @sudhakareditor1630 29 днів тому +12

    మాదిగ పులులు ఆత్మగౌరవంతో సమానత్వం సామజిక న్యాయం కోరుకుంటారు.

  • @kodetibulabulu4445
    @kodetibulabulu4445 29 днів тому +11

    కృపాకర్ అన్నా జై జై జై జై జై జై

  • @alavalasathish
    @alavalasathish 29 днів тому +12

    కృపాకర్ మా దగ్గరికి ధన్యవాదాలు మీ అమూల్యమైన స్పీచ్ మంత్ర ముగ్దులై యిపోతారు. ఎవరైనా ఇంత స్పష్టంగా వర్గీకరణ కోసం ఎప్పుడు వినలేదు. మాదిగల తరఫున నుండి ధన్యవాదాలు

  • @godiselaprabhakar1022
    @godiselaprabhakar1022 24 дні тому +4

    సార్ విపులంగా వివరించారు జై మాదిగ సార్

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 29 днів тому +11

    👌👍🙏కృపాకర్ గారు

  • @mogilaiahmoluguri2391
    @mogilaiahmoluguri2391 24 дні тому +5

    Anna,virygood,analsis a,bav,c,d,,

  • @NeredimelliYuganadh
    @NeredimelliYuganadh 25 днів тому +5

    Jai madiga✊

  • @boyaganesh2470
    @boyaganesh2470 23 дні тому +3

    కృపాకర్ అన్న మీరు వర్గీకరణ కోసం నిబద్ధత కలిగిన నాయకుని లాగా చాలా మంచి విశ్లేషణ చేశారు మాల మేధావులు ఎప్పటికీ కూడా స్పందించరు మీరు కృష్ణ మాదిగ కు ఇలాంటి సలహాలు సూచనలు చేస్తూ మాదిగ దండోరా ఉద్యమం విజయ తీరాలకు చేరేవరకు మీరు వెన్నంటి ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నీతో నాకు దగ్గరి అనుబంధం ఉన్నది ఈ పోరాటంలో భాగంగా 96 97 ఆ ప్రాంతంలో మా ఊరిలో దండోరా మీటింగ్ కు మీరు వచ్చి ఉన్నారు కనుక

  • @ramaswamyyr2868
    @ramaswamyyr2868 28 днів тому +5

    సూపర్ సార్ జై మాదిగ

  • @papaiahp8947
    @papaiahp8947 29 днів тому +7

    Sir your explanation about sc history is excellent and need to learn the present generation sir

  • @JGO998
    @JGO998 28 днів тому +6

    Yes Correct Sir

  • @RaviKodeti
    @RaviKodeti 28 днів тому +6

    ఎక్సలెంట్ మెసేజ్ సార్

  • @YEDLURISREENIVASARAO
    @YEDLURISREENIVASARAO 10 днів тому +3

    కుల వృత్తుల వల్ల సమాజం పొందిన మేలు సరిగా వివరించలేదు..

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 28 днів тому +5

    అన్న చాలారోజుల కిమీ మెసేజ్ వింటున్నాము ధన్యవాదాలు అన్న తింటున్నావా అన్న

  • @brajendrarao9516
    @brajendrarao9516 28 днів тому +6

    All Dalits should fight for more reservation accordingly population growth.

  • @Civilrights9
    @Civilrights9 29 днів тому +7

    కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణకు చిత్తశుద్ధి లేదు ఉంటే సుప్రీంకోర్టు తీర్పు రాగానే స్టే దొరకకుండా కే విట్ వేయాలి కానీ ఏయలేదు అందుకే జడ్జిమెంట్ రాగానే సుప్రీంకోర్టులో స్టే దొరకకుండా కే విట్ వేయడం జరిగింది
    వేసిన వారు సుప్రీంకోర్టు న్యాయవాదులు ముఖేష్ కుమార్ సింగ్ బీహార్ రాష్ట్రం మణుగుల గిరిధర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్ జె ప్రకాష్ మాదిగ

    • @sriniguduri7789
      @sriniguduri7789 28 днів тому

      @@Civilrights9 థాంక్స్ sir legal ceel MRPS ki ఒకటి వుండాలి అన్న

  • @brajendrarao9516
    @brajendrarao9516 28 днів тому +6

    Due to lack of the education to the MRPS they are not availed employment.

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 9 днів тому +3

    షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ దళితుల ఐకమత్యాన్ని బలపడటానికి చాలా ఉపయోగ పడుతుంది.ఐకమత్యం పోతుంది అని చెప్పడం అతితెలివి అంటారు.వర్గీకరణ ను సహకరించండి, ఐకమత్యాన్ని పెంచండి.

  • @chbalayogi8663
    @chbalayogi8663 27 днів тому +4

    We need unity, if cremileyar is implemented no need to bifurcation

  • @chbalayogi8663
    @chbalayogi8663 27 днів тому +4

    Praveen Kumar sir done good job

  • @gopivada770
    @gopivada770 29 днів тому +6

    Good information sir

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 29 днів тому +7

    Thanq sir super analasys

  • @talluriapparao.godvarcoo7832
    @talluriapparao.godvarcoo7832 27 днів тому +5

    ABCD vargikarana OK Eka Rajyadhikaram kosam పని sheyyali jai Bsp

  • @PrasadCB-l1t
    @PrasadCB-l1t 17 днів тому +1

    కృపాకర్ మాదిగ గారు, చాలా గొప్ప మేధావి మరియు పోరాట యోధుడు, MRPS ఉద్యమాన్ని మొదలు పెట్టిన వ్యక్తి, కమిటెడ్ నాయకుడు, ఉద్యమానికి పూర్తిగా త్రికరణ శుద్ధిగా పని చేసిన గొప్ప వ్యక్తి, వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు !!!
    మందకృష్ణ ఉద్యమాన్ని వ్యాపారం చేసిన దళారీ,

  • @menthanavasanatharao1597
    @menthanavasanatharao1597 29 днів тому +6

    Thank you so much 👍🙏 sir great analysis

  • @greeshmavavilala7244
    @greeshmavavilala7244 28 днів тому +6

    Super

  • @kakkaiahkakkaiah4165
    @kakkaiahkakkaiah4165 22 дні тому +4

    మాదిగ intelluctual కృపాకర్ మాదిగ గారు...

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 26 днів тому +4

    జై భీమ్ జై మోడీ oc bc st అన్ని వర్గాలు లో మైనార్టీ లు ఉన్నారు అందరూ ఆలోచించండి అభివృది వైపు జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @RavinderAchukatla-cp2vw
    @RavinderAchukatla-cp2vw 14 днів тому +3

    నిజంగా మీరు దళిత జాతి కంతటికి జాతిపితా నే కాదు దేవుడు కూడా. 🙏

  • @krupakarponugoti8350
    @krupakarponugoti8350 29 днів тому +6

    Thank you very much,dear Nagaraju sir 💐🙏😊

  • @kondayyakondayya4823
    @kondayyakondayya4823 8 днів тому +2

    మోడీ రిజర్వేషన్స్ తీస్తామని ఎప్పుడూ , చెప్పలేదు, ఓషి లలో పేదల కోసం EWS పెట్టారు.

  • @t.nagaraju2191
    @t.nagaraju2191 27 днів тому +4

    👍👍

  • @dasanbabu4548
    @dasanbabu4548 27 днів тому +4

    అయ్యా! కృపాకర్ గారూ మీరు ఆ రోజు కృష్ణ మాదిగ గారితో మిస్ అండర్ స్టాండింగ్ రావడం వలననే మాదిగ లకు రిజర్వేషన్లు ప్రత్యేకంగా రావడానికి 30 సం.రాలు పట్టింది. యిది మన మాదిగలకు దురదృష్టమే...😢😢😢

  • @msramesh5590
    @msramesh5590 29 днів тому +5

    Super say about sc / st classification category

  • @sidharthamahadevm4718
    @sidharthamahadevm4718 23 дні тому +3

    Reservations ను constituent assembly మాత్రమే sc,st .ఇచ్చిందా , అంబేద్కర్ ను ఆయన త్యాగాలను కాలరాయడం కాదా..

  • @ThathapudiSatyanarayana
    @ThathapudiSatyanarayana 29 днів тому +7

    సోదరులు తి ని తిని వున్నారు కదా పాపము మరచి పోలా పోతున్నారు

  • @shyamvlog4126
    @shyamvlog4126 29 днів тому +10

    అంతా అబద్ధం కృపాకర్ గారు విజయోత్సవ రథయాత్ర లో కాశీం, లేదా మందకృష్ణ కొడుకు ఉపన్యాసం చూసీ మాట్లాడండి .. మేము మాలల కు వ్యతిరేకం కాదు అని...
    ఎందుకు సార్ దొంగ మాటలు..
    మాల, మాదిగ, బంజారా లకు మంచి చేసే విధానం ఇది కాదు..
    పోయేది ఉంటే.. అందరు కలిసి.. రిజర్వేషన్లు సరిపోవడం లేదు కాబట్టి మరికొంత పెంచమని ఉద్యమం చెయ్యాలి..
    లేదా స్పెషల్ స్టేటస్ అడగాలి ఈ స్పెషల్ స్టేటస్ ఎందుకు అంటే గవర్నమెంట్ లో ఉద్యోగాలు లేవు కాబట్టి... కానీ విభజన వలన కూడా కొందరే పొందుతారు..

    • @ramsingh-lc4ei
      @ramsingh-lc4ei 29 днів тому +2

      Reservations dhopidi antham madiga la pantham.

    • @MuscleMadiga-yz3yv
      @MuscleMadiga-yz3yv 29 днів тому

      కమిషన్ లు చెప్పింది నిజం కాదా

    • @sudhakareditor1630
      @sudhakareditor1630 29 днів тому +1

      @@shyamvlog4126 ఇప్పుడు మీకు ఎమి నష్టం అన్న .మా దమాషా ప్రకారం మాదిగ లు ఉపాకులలు తమ వాటా వాళ్ళు అడుగుతున్నారు.మీకు ఉన్న రిజర్వేషన్ లు దోచుకోవడం లేదు కదా.

    • @shyamvlog4126
      @shyamvlog4126 29 днів тому

      @@sudhakareditor1630 పిచ్చోడా గవర్నమెంట్ జాబ్ ప్రైవేటు చేసిందే దలితులకు ఉద్యోగాలు వస్తున్నాయి అని...
      ఇప్పుడు వచ్చెవి అన్ని చిన్నా చితకా ఉద్యోగాలు...
      ఇప్పుడు మనం మనం కొట్టుకుంటే వీల్లలో వీరే స్వార్దం గా ఉన్నారు అప్పుడు రిజర్వేషన్ ఎందుకు... వివక్షత అంటరానితనం వెనుకబాటు ఉంది ఈ కారణంగానే రిజర్వేషన్లు పుట్టాయి అవి అగ్ర జాతి నుండి ఈ రోజు వారిలో వారికే వివక్షత ఉంది కాబట్టి రిజర్వేషన్లు రద్దు చెస్తాము అంటారు..
      దానికి ఈ MRPS ఒక ఆయుధంగా పావు లా పని చేసింది...

    • @shyamvlog4126
      @shyamvlog4126 29 днів тому

      @@ramsingh-lc4ei నీ గుద్ద నీ గుడిసే...
      ముప్పై సంవత్సరాల ముందు పుట్టింది ఉద్యమం అనుకుందాం..
      మాదిగలు ఎంతమంది సొంత పార్టీ పెట్టుకున్నారు..?
      ఎంతమంది రాజకీయంలో ఉండేవారు..?
      ఏ స్థాయిలో పని చేసారు..?
      కలెక్టర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎంతమంది పొందారు..?
      ఈ లెక్కలు చెప్పాలి MRPS ఈ ఉద్యమం కోసం మాదిగ దండోరా లో కొంతమంది మాదిగలు పొందిన ఉద్యోగాల లిస్ట్ ఉంది ..
      మొత్తం లిఫ్ట్ ఎక్కడా..?
      విషారధన్ పేరు లేదు
      మాయావతి పేరు లేదు
      మంత్రులుగా పనిచేసిన వారి పేర్లు లేవు
      లెక్చరర్ గా పనిచేసిన వారి పేర్లు లేవు
      MLA,MLC,ZPTC,MPTC,MAYER, COLLECTOR, SARPANCH, WORD MEMBERS, TEACHERS, DOCTOR'S,RTC, Railway, Army, కళకారుల పేర్లు లేవు...
      ప్రతి జిల్లాలో మాదిగలు ఎంతమంది ఏ ఉద్యోగాలలో ఉన్నారో ఈ లిస్ట్ చూపించాలి..
      ముప్పై ఏళ్ల ఉద్యమం లిస్ట్ ఎటు పోయింది..?
      నోటికి వచ్చినట్లు మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టడం తప్పా ఏముంది..

  • @chbalayogi8663
    @chbalayogi8663 27 днів тому +4

    Don't decided unity

  • @lvkanthlvkanth2475
    @lvkanthlvkanth2475 28 днів тому +3

    Super analysis excellent annagaru i hotsup u sir we have support u sir ❤

  • @vinodantonypal707
    @vinodantonypal707 17 днів тому +1

    SC/ST రిజర్వేషన్లులాలో వర్గీకరణ చెయ్యడం వల్ల... ( SC - A B C D )
    SC/ST లో అన్నీ కులాలకు సమాన హక్కులుగా "విద్య ఉపాధి రాజకీయ " అవకాశలు అంధుతై....
    డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు కలలు కన్నా విధంగా రిజర్వేషన్లు ఫలాలు అంధరికి ధక్కుతాయ్..
    జై భీమ్

  • @devanandaraopachigallabjrc3950
    @devanandaraopachigallabjrc3950 22 дні тому +3

    When it is the duty of parliament why what is the need of felicitation to leaders. Ordinances are to be considered by PM

  • @SatishGyara
    @SatishGyara 15 днів тому +2

    Good analysis Anna but political power is master key Anna

  • @jsaheb3179
    @jsaheb3179 24 дні тому +4

    With out education how these subcasts avail benefits of reservation. First govt take necessary steps to educate the downtrodden of subcasts of SCs/Sts.

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv 28 днів тому +5

    మాదిగలు బాగా చదువుకోలేదు అందుకే చదువుల్లో, ఉద్యగాల్లో ముందు లేరు

    • @ramsthoughts2477
      @ramsthoughts2477 26 днів тому +1

      Sc కేటగిరి వాళ్ళు బాగా చదువుకోలేదు అందుకే జాబ్స్ లొ ముందు లేరు

  • @user-eg5bc6nk4p
    @user-eg5bc6nk4p 11 днів тому +1

    మీకు మెదడు మోకాలులో వుంటుంది అన్నది నిజం

  • @mamidinarayana46
    @mamidinarayana46 День тому

    దొంగనే అందరికన్నా ముందుగా దొంగ దొంగ అని అరచినట్లుంది.

  • @KommuNani-nu1fn
    @KommuNani-nu1fn 3 дні тому

    Superu.ANNA.MRPS.

  • @devanandaraopachigallabjrc3950
    @devanandaraopachigallabjrc3950 22 дні тому +2

    Does review petition consideration by supreme court? Which are going to file by many leaders in states

  • @menthanavasanatharao1597
    @menthanavasanatharao1597 День тому

    *శూద్రుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను లోకాన్నికి తెలిసేలా మహాత్మ జ్యోతిరావు పూలే గారు శివాజీ మహారాజ్ గారి విగ్రహాలు పెట్టీ, 21 రోజులు శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు మొదలుపెట్టాడు... దీని పడగొట్టడం కోసమే బాలా గంగాధర్ తిలక్ వినాయక చవితి పండుగను ప్రవేశ పెట్టాడు... శూద్రుల చరిత్రను కనుమరుగు చేయడానికి వచ్చిన చవితి నేడు శూద్రుల పండగ అయింది*
    *చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు*--- *అంబేద్కర్*

  • @syamalaraoundurthi5526
    @syamalaraoundurthi5526 27 днів тому +2

    🙏🙏

  • @hanumanthurayala5293
    @hanumanthurayala5293 17 днів тому +1

    Good massage

  • @mogilaiahmoluguri2391
    @mogilaiahmoluguri2391 24 дні тому +3

    59:53

  • @rangaraobheemathati9453
    @rangaraobheemathati9453 26 днів тому +3

    sir,your analysis is one sidedwith your community,,why and how you can say and compare MALA COMMUNITY AS VILLAIN IN OLD CINEMAS,this is blatant accusation and worst horrible jibe and poison showering on your co-community in SCs..please be wise while making statements..they should never be in creating or showing hatred;more over shall not be in the direction of negatively influencing(rechhagotte) manner..please do understand sir...

  • @SathenapalliChennarayudu
    @SathenapalliChennarayudu 11 днів тому +2

    Vallu...champabadithe....
    Memu....yuddam...cheyali....

  • @devanandaraopachigallabjrc3950
    @devanandaraopachigallabjrc3950 22 дні тому +1

    Now what's the future of mef msp

  • @centurion1204
    @centurion1204 28 днів тому +3

    మాదిగలు అందరూ పేర్లు చివర మాదిగ అని తగిలించు కొండ్రా. అప్పుడు కమ్మలు, రెడ్లు బాగా తన్ను తారు

    • @AnilKumar-ss1vb
      @AnilKumar-ss1vb 25 днів тому

      Yavadra na kodaka.randi ra chuusukundaam na kodaka.

  • @centurion1204
    @centurion1204 28 днів тому +3

    మొత్తం దేశం నీదేరా 😂

  • @user-tp4fl9is5g
    @user-tp4fl9is5g 20 днів тому +1

    Jai krupakar madiga anna

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 8 днів тому +1

    Jai jjr. Jai. Bheerm

  • @centurion1204
    @centurion1204 28 днів тому +2

    కృపాకర్ మాదిగ 😂😂😅

  • @arvasantha7628
    @arvasantha7628 28 днів тому +2

    Individual image only

  • @SatishGyara
    @SatishGyara 15 днів тому +1

    What about cremilayor

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam 17 днів тому

    Jai Jaambhava Constructions sir

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 18 днів тому +1

    Jai madega

  • @flower4556
    @flower4556 29 днів тому +7

    30 సంవత్సరాలు గా రిజర్వేషన్ దొబ్బి తింటున్నారు కదా రిజర్వేషన్ దొబ్బి తినటం పోయిదో అని దొంగ మాటలు మాట్లాడుతున్నారు మాదిగలు సమయాన్ని బట్టి మాట మర్చి మాట్లాడుతారు మాలలు రిజర్వేషన్ తినేస్తున్నారు అని అబ్బదలు చేపి ఎక్కువ శాతం రిజర్వేషన్ తెచ్చుకున్నారు సోషల్ మీడియా ముందు మాలలు గురించి చాలా ఆశయం గా మాట్లాడారు. వెళ్ళి వీడియో చూసుకో మాదిగలు మాలలకు వ్వతిరేకం కాదు అంటున్నావు దొంగ మాటలు కదా

    • @sriniguduri7789
      @sriniguduri7789 28 днів тому

      @@flower4556 లెక్కలు తీయండి పెర్రున్నా మీడియా లో విద్య, ఉద్యోగ ,సంక్షేమ, రాజకీయ అక్షరాస్యత, అన్నిరంగాల్లో మాదిగలు తిన్నారు అన్నావు pl తమ్ముడు ఆధారాలతో ఎలక్ట్రానిక్ చానల్ స్టూడియో కి రా

  • @GadapaliRaju
    @GadapaliRaju 24 дні тому +1

    Tapu sra

  • @centurion1204
    @centurion1204 28 днів тому +3

    మీరు చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు

  • @centurion1204
    @centurion1204 28 днів тому +3

    ఆపరా నీ మాదిగ గోల

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 29 днів тому +1

    🙏🏻

  • @ramjiy9840
    @ramjiy9840 29 днів тому +3

    మీకు చెన్నయ్య కేసు judgement గొప్పగా అనిపించదు లేదా? అంటే a అగ్ర కులాల న్యాయమూర్తి లు Scheduled caste people ని విడగొట్టు తీర్పు మీకు గొప్పగా ఉంది. మీ లాంటి కుహన మేధావులు ప్రజా లను తప్పు దోవ పట్టించ దళితుల మధ్య చిచ్చు పెట్టి అగ్రవర్ణాల manuvada రాజకీయ నాయకులు లకు తొత్తు గా మారి జాతి విచ్ఛిన్నం చేసేందుకు కృషి చేస్తూన్నారు.నాలుగు సంవత్సరాల అన్యాయం గా anubavincharu కదా.2014 తరువాత CBI,ED,సుప్రీంకోర్టు, మొదలగు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. గత CJI లు retired అయినా తరువాత ఏవిధంగా వారు రాజకీయ పదవులు pondaro కూడా అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు చరిత్ర లో నే అతి chethaa Document ఈ తీర్పు. రేవంత్ రెడ్డి CBN కి మాదిగ ఓటు లు కావాలి ఏమైనా మాట్లాడుతారు . Karamchedu incident లో దగ్గుబాటి చెంచురామయ్య కి జరిగిన incident తరువాత దళితులను ఏవిధంగా విడదీయుట అనీ NTR adijambava ఉపయోగించి చిచ్చు పెట్టాడు.నిజంగా మాల మాదిగ కన్నా తక్కువ develop అయినా కులాలకు స్పెషల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్పెషల్ schools, Colleges, కోచింగ్ సెంటర్ లు పెట్టి వారివి ముందుకు తీసుకు రావాలి. Subplan నిధులు proper గా divert చేయకుండా ఈ లాంటి వాళ్లు కు మెరుగైన సౌకర్యాలు ఇస్తే వారు కూడా ముందుకు వస్తారు. అంతే గాని vidagodithe రారు. మళ్లీ అప్పుడు కూడా develop అయినా వల్లే develop అవుతారు కదా? MR.Krupaker మీరు చాలా చక్కగా మాల లను ambedkarite, బహుజన వాదులు అని, bhudiest కనుకనే మేము ఆర్టికల్స్ 341 కట్టుబడి unnamu. మీరు మాదిగ లు జాతి విచ్ఛిన్నం చేసేందుకు అగ్రవర్ణాల manuvada చేతిలో పావు గా మారి దళిత జాతి నాశనం కోరుకుంటున్నారు. నాయనా Krupaker చిన్నప్పుడు ఒక కథా chevivavu కదా 4 కొడుకులకు 4 కర్రలు కలిపి విరాగ kottamante kottakonda, vidagidigotti ఒక్కొక్క కర్ర విడగొట్టురు. ఈ చిన్న చిన్న లాజిక్ కూడ నీకు thelavadu. మీరు చెప్పింది దొంగ పోలీస్ ని దొంగ అన్నట్లు ఉంది.ఆర్టికల్స్ 341ane ఉమ్మడి ఆస్తి ని undivided మీరు అందరూ కలిసి thinnandi అని ఉంది కానీ కుక్కలు చిమ్మిన vistharaku లాగా చిన్న భిన్నంగా చేయమని లేదు. ని మాటలు ఎలా ఉన్నా అంటే ఒక ఉగ్రవాది ఒక మంచి వాడిని ఉగ్రవాది అన్నట్లు ఉంది. Sweros RSP ఏమి చేశాడు మొత్తం మాదిగ వారికి కే కదా అవకాశం ఇచ్చింది.మీ ఇంటర్వ్యూ మొత్తం ఏమిటి అంటే రాజ్యాంగం మొత్తం వేస్ట్ మేము అగ్రవర్ణాల manuvada రాజకీయ నాయకులు లకు తొత్తు గా unnamu అన్నట్లుగా ఉంది. జంతు సంరక్షణ chatum తెలిసిన వాడికి రెసిడెన్షియల్ schools, Govt schools thilavava. చదువు importence తెలియదా? కరెక్ట్ గా చెప్పారు . Special package, స్పెషల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, స్పెషల్ schools, special రెసిడెన్షియల్ schools పెట్టి develop చేయమని aduguthunnamu. అంతే గాని జాతి ద్రోహులు గా చరిత్ర లో migalavadu.

  • @advjkrradvjkrr3665
    @advjkrradvjkrr3665 26 днів тому +2

    మీరు ప్రధానమైన అంశాలను వదిలేసి పనికిమాలిన సొల్లు చెబుతున్నారు ... మీకు దమ్మువుంటే ఈప్రశ్నలకు సమాధానం చెప్పు... Dr.BR.ambedkar గారు రిజర్వేషన్లు ఏ ప్రాధిపదికన పెట్టారు ... ఎస్సీలను అంటరాని వాళ్ళుగా ముద్రవేసి వూరికి దూరంగాఉంచితే వీరికి విద్య, ఉద్యోగ అవకాశాలురావని రిజర్వేషన్లు కల్పించారు అవునా, కాదా, మరిప్పుడు దేశంలో అంటరాని తనం పోయిందా ? మీB గ్రూప్ లో వున్న మాదిగ ఉపకులాల వాళ్లలో దిగువ కులాలకంటే మీరు చైతన్య వంతులైవున్నారు రేపు మీకువున్న 7 శాతం రిజర్వషన్లలో మొత్తం మీరే పొందుతారు అప్పుడు దిగువ ఉపకులాలవాళ్ళు ఇదేఉద్యమం చేస్తే ... మీరు వారికి 7 శాతంలో వాటా పంచి ఇవ్వమని ఉద్యమం చేసే దమ్ము ఉందా ? కొన్ని రాష్ట్రాలలో మాదిగలే ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు ? వీటికి సమాధానం చెప్పే దమ్ము వుంటే రెస్పాండ్ అవ్వండి ...

  • @centurion1204
    @centurion1204 28 днів тому +2

    ముందు ముందు ఉంటాది రా మీకు, కమ్మ రెడ్డి, సపోర్ట్ అంటున్నావు కదా. వాళ్ళే తన్నుతారు. రెడీ గా ఉండు.

  • @centurion1204
    @centurion1204 28 днів тому +3

    వాడేమో కృష్ణ మాదిగ, విడేమో కృపాకర్ మాదిగ బాగుందిరా. సిగ్గు లేని వెదవుల్లార్రా. మెడలో చెప్పు తగిలించు కొండ్రా. అప్పుడు వీడు మాదిగోడని అప్పుడు అందరికీ తెలుస్తుంది.

    • @AN34567
      @AN34567 2 дні тому +1

      Orey ne bada endi ra thammi ...Anni negative ga comments peduthunav ...em ayyindi ra kukka emina karichinda niku

  • @prathapgosula321
    @prathapgosula321 29 днів тому +1

    Nevu madiga kabati nee varshan side matladathavu

  • @centurion1204
    @centurion1204 28 днів тому +1

    కారంచేడు లో నువ్వే కదరా ఉద్యమం చేసింది.

  • @centurion1204
    @centurion1204 28 днів тому +1

    చెప్పులు కుట్టు కుంటూ డబ్బులు తిన్నారు కదా

  • @centurion1204
    @centurion1204 28 днів тому +2

    మాదిగ తోక నీకు అవసరమా. మాదిగ

    • @sriniguduri7789
      @sriniguduri7789 28 днів тому +2

      @@centurion1204 yes

    • @centurion1204
      @centurion1204 28 днів тому

      ​@@sriniguduri7789ఓరి మాదిగోడా

    • @ramsthoughts2477
      @ramsthoughts2477 26 днів тому

      ని ఏడుపు ఏంటో అర్ధం కావడం లేదురా.. బొకడా

  • @centurion1204
    @centurion1204 28 днів тому +2

    తెల్లారి లేస్తే చాలు మాదిగ మాదిగ అంటూ గోల. మరి మాదిగ అని తోక తగిలించు కొంటే నీకు గౌరవం పెరుగు తుందిరా. మాదిగోడా

    • @sriniguduri7789
      @sriniguduri7789 28 днів тому +2

      @@centurion1204 perigididdiraa! Luchhaa

    • @centurion1204
      @centurion1204 28 днів тому

      @@sriniguduri7789 పోరా మదిగోడ

    • @centurion1204
      @centurion1204 28 днів тому

      @@sriniguduri7789 తెలుగు లో రాయడం రాదా? తెలుగు ని ఇంగ్లీషు లో. అది కూడా తప్పులు తడకలు. అది రా నీ చదువు. మాదిగ ఎదవ

    • @iamwayrs5040
      @iamwayrs5040 19 днів тому

      Kutha pagillidi ra 😂😂😂😂

    • @AN34567
      @AN34567 2 дні тому +1

      Nedi em kulam ra kuyya ...kulam chepukoleni lelanti chavatalu kuda matladuthunaru kadara

  • @centurion1204
    @centurion1204 28 днів тому +1

    మాదిగ అని తోక తగిలించుకొని మాదిగ మాదిగ అని పిలిపిచు కొంటారు. మళ్ళీ మమ్మల్ని మాదిగోడు అన్నారని ఏడుస్తుంటారు. చీ చీ ఫో. నీకు సిగ్గుందా మాదిగ.

    • @AN34567
      @AN34567 2 дні тому +1

      Orey thammi ne mind lo intha visham undi entra ..malodivara ?

  • @centurion1204
    @centurion1204 28 днів тому +1

    చదువు కోవడం చేత కాక మీ ఏడుపులు పెడబొబ్బలు చీ చీ ఫో

    • @sriniguduri7789
      @sriniguduri7789 28 днів тому

      @@centurion1204 ఉమాది రిజర్వేషన్ల నీ తాత నిఅయ్య నీవు నీ పిల్లలే తినాలి రా పండి కొక్కు!

  • @apparaovupputuri8239
    @apparaovupputuri8239 29 днів тому +1

    Remove reservations or vote rights to people who claim reservations or impose 50% tax on salary of people who claim reservations and spend on poor people in reserved castes