ఎస్సి, ఎస్టీ క్రిమిలేయర్ వివాదం? రెచ్చిపోయిన గాలి వినోద్| Prof Gali Vinod Kumar | SC ST Creamy Layer

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 60

  • @advjkrradvjkrr3665
    @advjkrradvjkrr3665 2 місяці тому +12

    SC,ST,BC, కులాలవారు ఐక్యతగా వుండి first land seeling, గురించి పోరాడి చట్టం తీసుకురావాలి, ఇంకా కేవలం పవరులేని పదవులకే కాకుండా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులలో, రాజ్యాంగబద్ధ పదవులకుకూడా ఇదే రిజర్వేషన్లు అమలుపరిచేలా పోరాడి సాధించాలి ... జై భీమ్

    • @dumalarichithadhyasri4665
      @dumalarichithadhyasri4665 2 місяці тому

      Mandha krishna madiga tho ba ma antha chadhukunnaro valla tho matladipiyyubro

    • @dumalarichithadhyasri4665
      @dumalarichithadhyasri4665 2 місяці тому

      Cheptadu. Samadhanam k .............

    • @dumalarichithadhyasri4665
      @dumalarichithadhyasri4665 2 місяці тому

      Okka pm aenanu abhimaninchdu aena okka king

    • @loveson1230
      @loveson1230 Місяць тому

      మీ భాషలో ఐక్యత అంటే SC ST BC రిజర్వేషన్లు కలపాలి కదా 😂😂😂

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 2 місяці тому +2

    అభినవ అంబేద్కర్ లా ఉన్నారు sir . Thanks to your arguments vinod gaaru

  • @madhureddy7643
    @madhureddy7643 2 місяці тому +9

    క్రిమిలేయర్ రిజర్వేష్లకు అనర్హులు చేయడమము వలన పేద SC,ST, BC పిల్లలకు అవకాశాలు రాగలవు. క్రిమిలేయర్ తో లబ్ది పొందిన వారి పిల్లలతో పేద SC, ST, BC పిల్లలు పోటి పడలేక పోతున్నారు. క్రిమిలేయర్ అబ్యర్దులు రిజర్వేషన్ కు అనర్హులు గా చేసి రిజర్వేషన్ మరొక 20 సంవత్సరాలు పొడగించిన పరువాలేదు.

    • @moglielukapalli6328
      @moglielukapalli6328 2 місяці тому +3

      జి వెంకటస్వామి వలన ABCD వర్గీకరణ అనే పరిస్థితి వచ్చింది ఆయన మాల కులానికి చెందిన వారికే రిజర్వేషన్లు ఇచ్చారు ఆయన కులం వారే రాజకీయంగా అభివృద్ధి చెందారు ప్రతి ఆఫీసులో వారే 95 శాతం ఆఫీసర్ గా ఉన్నారు వారు రాజకీయంగా ఉండి వారి కులం వారికే అన్ని ఉద్యోగాలు వచ్చేటట్లు చేసుకుని మాదిగలకు రిజర్వేషన్లు అందకుండా చేశారు మాలలు రాజకీయంగా బలపడి అన్ని రిజర్వేషన్లు వాడుకున్నారు ః మాదిగలు కులం వారు పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఉద్యోగాలు రిజర్వేషన్లు పొందలేక అందక ఆకలితో చనిపోతున్నారు రాజకీయాల్లో రిజర్వేషన్లు అందక రాజకీయంగా బలంగా లేకపోవడం అవకాశాలు అందలేదు మాదిగ వారికి ః మాల వారు అన్ని రిజర్వేషన్లు వాడుకొని ఆర్థికంగా రాజకీయంగా కొటేశ్వర్లు అయిన్నారు జి వెంకటస్వామి లాంటి వారు చాలా మంది ఉన్నారు ః మాల కులంలో చాలా తక్కువగా పేద వారు ఉన్నారు వారికి 2 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ః మాల నాయకులు భయపడుతున్నారు వర్గీకరణ జరగకుండా ఉంటే మేము ఇంకా ఇంకా ధనవంతులం అవుతాము అని ః కానీ మాల వారికి రిజర్వేషన్లు అందరికీ న్యాయంగా అందాలి అని ఉండదు ః ఇప్పుడు ప్రభుత్వమే జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఆమలు పర్చాలి న్యాయం చేయాలి ః ఎవరి వల్ల కాదు ABCD వర్గీకరణ ను అడ్డుకోవడం కోట్లాదిమంది ఉన్నారు మాదిగలు ః మాల వారి సంఖ్య చాలా చాలా అతిచిన్నది ః ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోవాలి మాదిగ జాతి సముద్రం

  • @madhukurnool1584
    @madhukurnool1584 2 місяці тому +10

    యాంకర్ గారు కరుడు గట్టిన మాలవాదిలా ఉన్నారే.. ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ మాటల్లో ఆవేదన, మీ హావభావాల్లో ఆందోళన కనిపిస్తోంది.. ఏది ఏమైనా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగి తీరుతుంది..

  • @kranthikumar-vt2vk
    @kranthikumar-vt2vk 2 місяці тому +3

    అసలు మోడీ మూడుసార్లు ఎట్లా ప్రధానమంత్రి అవుతారు క్రిమిలేయర్ వర్తించదా

  • @rajasekharbabu7384
    @rajasekharbabu7384 2 місяці тому +1

    ధన్యవాదాలు ఫ్రొ:వినోద్ గారు🙏 చాల విశ్లేషణాత్మకంగ చెప్పుచున్నారు.

  • @DabarTalks
    @DabarTalks 2 місяці тому +1

    Excellent explanation sir Dr. Vinod Kumar garu...

  • @kukunoorisanjeevaiah1616
    @kukunoorisanjeevaiah1616 2 місяці тому +1

    Excellent briefing sir

  • @gvr5678
    @gvr5678 2 місяці тому +2

    గాలి ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు రా క్రిమిలేయర్ గురించి నువ్వు పోరాడు గాలి. వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడు అంటరానితనం తొక్క తోటకూర అంటావే స్వామి

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 2 місяці тому +2

    Very nice channel

  • @CGopal-ik1yf
    @CGopal-ik1yf 2 місяці тому +3

    Super speech on SC vargikarana sir. Thank you vinodu sir.

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 2 місяці тому +1

    Excellent

  • @ramjiy9840
    @ramjiy9840 2 місяці тому +1

    అంటే మీకు ఉన్నది లేనిది గాను ,లేనిది ఉన్నట్లు గా చెప్పే వాడు మీకు మంచి గా ఉంటాయి. నిజం నిర్భయంగా వాస్తవాలను చెప్పిన వాడు అలానే కనిపిస్తారు

    • @subbaraoponugupati7223
      @subbaraoponugupati7223 2 місяці тому

      పిడి వాదంలో మీకు పీహెచ్డీ ఇవ్వొచ్చును ! 😂

  • @TAmbedkar
    @TAmbedkar 2 місяці тому +1

    ఇంతకీ మాల మహానాడు అధ్యక్షుడు చర్చి కి వెళతాడా శివాలయం కి వెళ్తాడా

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 місяці тому +2

    ఈ తీర్పు మతి వుంది చేశారా లేక పోతే మోదీ చెప్పాడని చేశాడా 😅😅😅 కులగణన చెయ్యాలి😅 రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చెయ్యాలి😅మూడు 😅రెండు😅 కేంద్ర పార్లమెంట్ లో చర్చించి తీర్మానం చెయ్యాలి😅ఇవేమీ లేకుండా 😅ఎమిటి చట్టం లేకుండా😅తీర్పు పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనే

  • @arvasantha7628
    @arvasantha7628 2 місяці тому +1

    గౌరవ రాష్ట్రపతి లకే గుడి లో ప్రవేశం లేని దౌర్భాగ్యం మన దగ్గర,
    క్రిమీలేయర్ హక్కు సాధించిన మంద కృష్ణ మాదిగ గారు కి జై

  • @NenuvsNenuvs
    @NenuvsNenuvs 2 місяці тому +1

    అప్పట్లో బాబా సాహెబ్ అంబెడ్కర్ మాత్రమే దళితలుకోసం పోరాటం చేసి రిజర్వేషన్ సంధించాడు.. అప్పుడు అంబెడ్కర్ గారికి తెలియక పోవచ్చు దళితులో ఒక వర్గమే తినేస్తుందని...

    • @chikkalarameshbabu
      @chikkalarameshbabu Місяць тому

      ఎందన్న తిన్నది దున్న మోసం కువ్వా

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 2 місяці тому +1

    Yes meere 1st

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 місяці тому +3

    క్రిమిలేయర్ ఓన్లీ ఎస్సీలకు వర్తిస్తుందా ఓసీలకు బీసీలకు రాజకీయాల్లో కూడా పెట్టండి ఒకసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎమ్మెల్యే ఎంపీ అయినవాడు మల్లి కాకుండా బిల్ పాస్ చేయండి పార్లమెంటులో మోడీకి మందకృష్ణ కు దమ్ముంటే అసలు ఈ తీర్పే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది ఎస్సీ వర్గీకరణ కావాలంటే పార్లమెంటులో బిల్లు పాస్ చేయాలి భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాలు తప్ప మూడు రాష్ట్రాలు తప్ప ఏ రాష్ట్రం కూడా ఒప్పుకుంటే లేదు వర్గీకరణ

  • @ramumarampudi33
    @ramumarampudi33 2 місяці тому +1

    Sri vinod kumar garu plz.suggest all the S.C and S.T Communities try to fight abolish the caste system in india than we don't want reservations.if the Narender modi can be abolish the caste system.

  • @VenkannaLachimalla
    @VenkannaLachimalla 2 місяці тому +1

    🌹🌹🌹🌹good proffessor 🌹🌹🌹

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 2 місяці тому +1

    అయ్యా గాలి కుమార్ నువ్వు క్రిష్టియన్ అలాంటివి కదా

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 2 місяці тому +1

    Yes mala మాదిగ మధ్య కుల గొడవలున్నాయి. అది పొలిటిషియన్స్ వాడుకొంటున్నార్.

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 2 місяці тому +1

    ఒక జాతికి, ఎస్సీ సమాజానికి మధ్య జరుగుతున్న పోరాటం

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 місяці тому +13

    అసలు మంద కృష్ణ మాదిగ చదివింది ఎంత రాజ్యాంగం గురించి చట్టం గురించి అవగాహన ఉన్నదా టెన్త్ కూడా పాసు కాని మందకృష్ణ చట్టాల గురించి వర్గీకరణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది

    • @sriniguduri7789
      @sriniguduri7789 2 місяці тому +3

      చదివిన నీవు చెప్పకుండా వున్నావు నీ మౌన నికి అర్థం నీకు తెలిసింది సమాజానిక్చెప్పు

    • @jaswanthnarnepati546
      @jaswanthnarnepati546 2 місяці тому +4

      ఆయన టెన్త్ చదివాడు అంటున్నారు కదా మరి గొప్ప చదువులు చదివిన మీరేం చెప్తారు రిజర్వేషన్స్ తో కొన్ని కులాలే బాగుపడాలి అని మీ చదువు చెప్తున్నదా

    • @loveson1230
      @loveson1230 Місяць тому

      చట్టసభలలొ అడుగుపెట్టడానికె చదువుతో సంబంధం లేదు
      అంటే చట్టాలు చేసేవాళ్లకే చదువుతో సంభందం లేదు

  • @reddymallas1793
    @reddymallas1793 2 місяці тому

    Jai bheem sar
    Nijam chapparu
    🌺🌹🙏🌹🌺

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu 2 місяці тому +5

    గాలి గారు క్రిస్టియన్ కదా యస్సిల తో పని ఏంటి

    • @vjr1134
      @vjr1134 2 місяці тому +1

      మంద కృష్ణ అలియాస్ ఏలీయా ఎవరో

    • @GoskulaSravanthi
      @GoskulaSravanthi 2 місяці тому

      Manam manam kotladukoni agrakulala bootlu naakadanike

    • @bolumallanaresh6595
      @bolumallanaresh6595 2 місяці тому

      Madiga ani ellu kirai kuda valedu

  • @indralaJhoni
    @indralaJhoni Місяць тому

    Jai beeim sar.
    Gali vinod kumar.
    Neijamaina. Ambedkar.
    Varsudu.
    Jai beeim sar.

  • @chandrashekharraokatikala2721
    @chandrashekharraokatikala2721 2 місяці тому +1

    Cleamylayer applycable not try to bc st sc, but also to apply first oc's not only in govt job's but also to apply to take considerations like their immmovable property in all family members. And their bussiness industries. Govt contract etc etc basing onthem to caliquelate their income and to take steps first cleamy layet to them.
    Once any govt job like attender to ias, they ate not in bornfamilies and sc st are not concider to ewual with all oc's like marraiges etcetc,.

  • @lavanyakothapally8701
    @lavanyakothapally8701 2 місяці тому +4

    మాల వారికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే మాదిగ వారు చదువు కొంగ ఉద్యోగాలు పొందగా మాల వారు అడ్డుపడ్డ రా ఎక్కడైనా లేకపోతే లేకపోతే 15 శాతం రిజర్వేషన్లలో మాల వారికే ఎక్కువ రిజర్వేషన్ల శాతం పెం చిన్న అంబేద్కర్ గారు అలా పెట్టినప్పుడు వాళ్లు ఎలా ఉద్యోగాలు పొందుతారు అంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చాయి వీళ్లు చదువుకోలేదు కాబట్టి ఉద్యోగాలు రాలేవు ఇందులో మాల వారు చేసిన తప్పు ఏమిటి

  • @satchidanandaroopam
    @satchidanandaroopam 2 місяці тому +1

    Gali annaiah .. supreme court's process teliyadhu..govt and supreme court relations...😂😂😂

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 2 місяці тому +2

    59 upakulala gurinchi cheppu haaaaaa

  • @petersonte9930
    @petersonte9930 2 місяці тому +1

    Sir మరి మీరు చెప్పేవన్నీ మంద కృష్ణ మాదిగ కు teliyadantava sir please let him to know?

  • @indralaJhoni
    @indralaJhoni Місяць тому

    Gali vinod kumar sar.Nayakathvamlo.
    Pani saytaniki.Johni. mala.
    Radei.Jai beeim sar.

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 2 місяці тому +1

    Sc lo 59 kulalu unnae only avvi ela eppu mala madhiga bagupaduthe chala saru haaaa

  • @mbkmurthy1986
    @mbkmurthy1986 2 місяці тому +1

    CBN political stant lo మాదిగలు తమకు ఏదో మంచి జరుగుతుంది అనుకొంటున్నారు, యింకెన్నారు ,రూల్ గా మూవ్ అవడం లేదు. యిప్పటి జడ్జిమెంట్ యిప్పటే ఎందుకు వచ్చింది. CBN చేర్పాడు Modi chesadu . అంతే

  • @KurakulaGangadhara
    @KurakulaGangadhara 2 місяці тому +2

    Kulam. Poleadhu. Sar. Edi. Nijam

  • @DosapatiVeeru
    @DosapatiVeeru 2 місяці тому

    మంద కృష్ణ మరో అంబేద్కర్... ఆయన.. సమాజాన్ని..
    చదివిన మహా మేధావి

  • @kumarlava750
    @kumarlava750 2 місяці тому +2

    Ekkada enduku e mala valaki entha ebbadi 58 kulalaki leni bada

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 2 місяці тому +1

    మంద కృష్ణమాదిగ
    SC లోని అందరికీ
    జనాభా ప్రాతిపదికన
    విధ్య, ఉద్యోగ అవకాశాలు
    కల్పించాలని 30 సంవత్సరాలనుంచీ
    పోరాడుతుంటే
    గాలి మాటలు ఏంటి?
    1994 నుంచి mrps
    2001 to 2014 trs
    ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను,
    సమాజాన్ని దోచుకున్నది
    ఎవరు?

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 2 місяці тому +1

    Oho gali saru abcd vargikana aethe nuvu ami nastam chepuuuu

  • @chandrasekharrao4254
    @chandrasekharrao4254 2 місяці тому +2

    Like
    Malas
    Magigas
    Also
    Must
    Read
    Well
    Then
    Get
    Jobs

    • @Premaiah
      @Premaiah 2 місяці тому

      Lmadigas Jai.

  • @RavinderAchukatla-cp2vw
    @RavinderAchukatla-cp2vw Місяць тому

    బ్ర మ లెక్కడివిరా హావలే.