ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై చట్టం ఏం చెపుతుంది | SC, ST reservation latest news Telugu | UPTTAKE JOBS

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 91

  • @RambabuChavatapama
    @RambabuChavatapama 5 місяців тому +22

    సార్ ఇస్ రియల్లీ గ్రేట్ సార్ ఎంత క్లుప్తంగా క్లియర్ గా ఎస్సీ వర్గీకరణ ఉప కులాల మొత్తం గురించి ఎంతో క్లియర్ గా వివరించిన మీకు చాలా చాలా థాంక్స్ సార్ మీలాంటి లెక్చరర్ చాలామంది స్టూడెంట్ కి అవసరం సార్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్

  • @ridernews3969
    @ridernews3969 4 місяці тому +7

    OC ల్లొ కూడా అవకాశాల అసమానతలు బాగా ఉన్నాయి. వెంటనే అగ్ర కులాల్లో వర్గీకరణ అవసరం.

  • @GangadharBoddu
    @GangadharBoddu 5 місяців тому +6

    సమస్య ఏదైనా సామాజిక న్యాయం జరగడానికి సరైన న్యాయం ఇదే రాజ్యాంగబద్ధమైన న్యాయం

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 28 днів тому

    చాలా చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ridernews3969
    @ridernews3969 4 місяці тому +3

    అందరికీ ఉద్యోగం ఇవ్వాలంటీ తప్పక పని చేయాలని రాజ్యాంగం లొ సవరణ చేయాలి.

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 28 днів тому +1

    అన్ని కులాలలో అసమానతలు వున్నాయి కాబట్టి అన్నికులాలలో Abcd లు చేయాలి కోర్టు జడ్జీలు🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 4 місяці тому +6

    క్రేమీలేయర్ అనేది ఎస్సీ ఎస్టీ లకు కుల వివక్ష అంటరానితనం ఉన్నంత వరకు వర్తించదు... వర్గీకరణను పక్కదారి పట్టించేందుకు క్రీమీలేయర్ అనే అంశం ఎత్తుకున్నారు...

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 5 місяців тому +2

    చాలా క్లియర్ గా వివరించారు 🎉🎉🎉

  • @ajaybabuk5333
    @ajaybabuk5333 5 місяців тому +3

    చాలా వివరణాత్మకంగా చెప్పారు సార్...

  • @meenugakaveridevadas4660
    @meenugakaveridevadas4660 5 місяців тому +2

    Very.good.analysis.wait..for.final.order.of.Ap.and.TS.state.

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 4 місяці тому +5

    2004లో జరిగిన కేసుకు 19సం.తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఏమిటి??? అప్పుడే దానికి సిఫారసు చెయాలిగా....

  • @prasadamedukondalu9974
    @prasadamedukondalu9974 2 дні тому

    సూపర్ విశ్లేషన్ గుడ్

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 5 місяців тому +1

    Weldone bro. True journalist. Hopefully u will bring facts to the people.

  • @sathishmedara5200
    @sathishmedara5200 4 місяці тому +1

    TQ Sir good explanation

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 4 місяці тому +3

    ఎస్సీ ఎస్టీ జడ్జి ఐ ఏ ఎస్ ల నుండి ఆటెండర్ వరకు గల్లీ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇళ్లులు అద్దెకు ఇవ్వడం లేదు వీళ్ళు సంపన్న వర్గాలు ఏమిటి??? అలా అనడానికి మీకు ఆలోచన లేదా...

  • @ramarao-d2t
    @ramarao-d2t 5 місяців тому +3

    Excellent explanation sir ❤❤❤❤

    • @UpttakeJobs
      @UpttakeJobs  5 місяців тому

      Thank You so much and welcome

  • @prasadmekala2379
    @prasadmekala2379 5 місяців тому +1

    Good speech sir

  • @ambannaarolikar2590
    @ambannaarolikar2590 5 місяців тому

    bro your analyses very nice..you compulsory reference once 2020 justice aruna mishra judgment also

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 5 місяців тому +1

    Good analasys sir

  • @raviprakash8308
    @raviprakash8308 5 місяців тому +1

    Good information thankyou sir

  • @peddirajukolati6315
    @peddirajukolati6315 5 місяців тому

    Good explanation... so use full to understanding the contents of the case... TQ & Jai Bhim... !!!

  • @MiltonPachigolla
    @MiltonPachigolla 3 місяці тому

    Thank you sir

  • @anudharvadla5661
    @anudharvadla5661 Місяць тому

    1997 లో జస్టీస్ రామచంద్ర రాజు కమిషన్ సిఫార్సు ఆధారంగా Sc లను Abcd లుగా వర్గీకరిస్తూ 2000 సంవత్సరం లో Ap ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఎవరు సవాల్ చేసారు.....? ఒక క్లారిటీ ఇవ్వండి సార్
    తర్వాత Ev చిన్నయ్య సుప్రీంకోర్టు కి వెళ్ళాడు కదా, దానికన్నా ముందు Ap హైకోర్టు లో ఎవ్వరు సవాల్ చేశారు అనేది మా ప్రశ్న..

  • @undralladominic
    @undralladominic 29 днів тому

    తీర్పు చెప్పిన నాయమూర్థులలో ఎంతమంది sc, st, లు వున్నారు?

  • @vijayvinod5617
    @vijayvinod5617 23 дні тому

    According to all castewise population necessary reservations be implemented by state and central governments they are subject to have representation in assemblies and parlment please Or take economic status be considered and implemented it gives social justice to all people in our country please

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 5 місяців тому +5

    బేలా త్రివేది గారు దీర్ఘ దృష్టిలో చెప్పారు . 6 గురు సుదీర్ఘంగా ఆలోచించకపోను వారిపై స్వార్థ బుద్దిని తెలిపాసారు .

  • @Jsr-l4q
    @Jsr-l4q 4 місяці тому +1

    త్రీవెద్ధి ఆలోచన సూపర్ అలా మోదీ అడిగారని ఇలా తీర్పు ఇస్తే 😅😅😅😅😅

  • @ChappidiKoteswararao
    @ChappidiKoteswararao Місяць тому

    Artical 341prakaram SC kulalanu marchakudadu ani rajyangamlu unnapudu article 14prakaram marchuKovachu ani nyamurtulu ela tirpicharu idi avakasavadam kada final ga emitante rajyanga savarana chestene idi chellutundi ani ardamyndi

  • @maheshkamuju7483
    @maheshkamuju7483 5 місяців тому +1

    Good sir sc vargikarana corect is true

  • @Symon7489
    @Symon7489 5 місяців тому

    Untouchability yippativaraku yenduku poledo meeru cheppandi

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 місяців тому +15

    NO .. They have to think again and review it..
    *☝️⁉️నిజానికి వర్గీకరణ వెనుక చంద్రబాబు రాజకీయ చతురత ఏమిటా అని విశ్లేషణ చేస్తే అప్పుడు మా, కాన్షిరాం గారు BSP పార్టీని పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశం అంతటా విస్తరించే క్రమంలో ఉవ్వెత్తున ఎగిసి NTR గారు TDP పార్టీ పెట్టిన కూడా BSP ఒంటి చేత్తో గెలిసి పోతుందని అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడ గట్టి అధికారం వైపు వేగంగా అడుగులు వేశారు. అయితే అప్పుడు BSP కి కొత్తగా పార్టీ పెట్టిన టీడీపీ 60 సీట్లు ఇద్దామని నిర్ణయం కూడా చేసినా కూడా నాయకుల అనైక్యత మరియు అతి ధీమా కారణంగా అధికారమే మాకు వస్తుందని సర్వేలు చెబుతున్నాయని మా, కాన్షిరాం గారి మాటలను కూడా పెడచెవిన పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు అన్న స్థాయి నుంచి అంతర్గత రాజకీయాలను అదుపులో ఉంచక ఘోరంగా దెబ్బ తిన్నారు. అప్పుడే మొదటిసారి 1983 లో 10 నెలల ప్రచారంతో TDP అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత BSP ఎప్పుడైనా ప్రభంజనం వస్తుందేమోనన్న అనుమానం TDP వాళ్లలో ఉంది. అనుకున్నట్లుగానే 1995 లో UP లో రాజకీయ స్తబ్దత నుంచి ఐరన్ లేడి బహెన్ కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ భయం వాళ్లలో పెరిగుతూనే ఉంది, అదే సందర్భంలో NTR గారు ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి 1994-95 లో ఊపుమీద ఉన్నారు కానీ లక్ష్మీపార్వతి రూపంలో అదృష్టం చంద్రబాబు తలుపు తట్టిందా లేక ఆ గేమ్ ను చంద్రబాబే వేశారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే అప్పుడు లక్ష్మీపార్వతికి దగ్గరగా ఉన్న వ్యక్తి కూడా ఈ శిఖండి నాయకుడే అని నాదెండ్ల మరియు ఇతరుల ఇంటర్వ్యూ లు చెబుతున్నాయి. ఏదోలా వైశ్రాయ్ హోటల్ నాటకాల ద్వారా ముఖ్యమంత్రి అవడం ఆ తర్వాత వెంటనే BSP భయం పెనుభూతం కాకముందే ఏదో చెయ్యాలనే పథకంతో SC ల వర్గీకరనే లక్ష్యంగా మంద ఎల్లయ్య ఉరఫ్ మంద క్రిష్ణను తయారు చేసుకున్నాడు. ఈ నాయకుడికి అప్పుడు నక్సలైట్ లీడర్ కూర రాజన్న వర్గంతో సత్సబంధాలు ఉన్నట్లుగా సమాచారం సోషల్ మీడియాలో ఉంది. అలాగే SC లను విభజించక పోతే ఏ రకంగానూ మనం అధికారం చెలాయించలేమని తెలిసి మాల మాదిగలను విభజించి పాలించే లక్ష్యంతో చీకట్లో చేతులు కలిపి SC లకు ద్రోహం చెయ్యడానికే నడుం కట్టాడు అన్నది నిజం. అప్పుడు వాళ్ళ బామ్మర్దులను నమ్మని వాళ్ళ మీద కుట్రలు చేసే నాయకునికి మనమీద ప్రేమ ఎందుకు ఉంటుంది మన తెలివి తక్కువ కథ కాకపోతే. ఇలా వలలో పడ్డ చేపకు అప్పటినుంచి ఇప్పటి వరకు ఉప్పు కారం మాసాల పూస్తూ వచ్చాడు చంద్రబాబు జి, దానికి ఇంకొంత మందిని వాడుకున్నాడు వాళ్లెవరో మీకు తెలుసు. అప్పుడు మా, కాన్షిరాం గారు చెప్పింది విని అలయెన్స్ చెయ్యక మంద క్రిష్ణ పుట్టుకకు మనవాళ్లే కారణమై BSP ని పాతాళానికి తొక్కారు దానికి బహెన్ గారి తప్పుడు నిర్ణయాలు కూడా తోడైనవి మంద క్రిష్ణన్నకు ఊపునిచ్చాయి. SC వర్గాల్లో అంతగా చదువుకున్న వాళ్ళు లేని రోజులు అవి కనుక చంద్రబాబు గారి చతురత బాగా పని చేసింది. కనుకనే అప్పటి నుంచి CM అవుతూనే ఉన్నాడు కనీసం సరైన మంత్రి పదవులు కూడా ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఒకటి పనికొచ్చేది ఇచ్చాడు దానికి జబ్బలు చర్చుకుంటున్నారు. ఇలా మనల్ని రాజకీయంగా పర్మనెంట్ గా విభజించాలనుకున్నాడు. కానీ మోడీ జి దగ్గర పేలక రాజ్యాంగ సవరణ కుదరక జడ్జీలను మేనేజ్ చేసే దాక వచ్చినారు కానీ అది కూడా రాష్ట్రాల దగ్గర లేని అధికారం ఉందని మన మంద క్రిష్ణన్నను తిరిగి మంద ఎల్లయ్యను చేశారు. ఆయనకు అది అర్థం కాక మళ్ళీ డప్పులు కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళను కూడా బలికి సిద్ధం చేశాడు. కారణం పోరాడి అలసిపోయానని ఒక కపట నాటకంకు తెర తీశాడు అన్నగారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు ఇంకో నాయకత్వం కొరకు చూస్తున్నాడు. కానీ చంద్రబాబు దిమాక్ ను ఇట్టే చదివే చతురత కల్గిన నాయకులు ఇప్పడు మాలల్లో ఉన్నారన్నది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. ఎన్ని నాటకాలు వేసిన చంద్రబాబు కథలు కంచికే అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఎవ్వరైనా ఆ కథలకు తెర తీస్తే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం. మమ్మల్ని రాజకీయంగా ఎదగకుండా చిల్లర నాటకాలు వేసి, శాశ్వత బానిసలుగా మారుస్తారా? ఏమంటే దేవుని కథల సెంటిమెంట్ లతో మాకు అయిన్మెంట్ పూస్తారా? అక్కడ మోడీ కి ఇక్కడ చంద్రబాబుకు ఖచ్చితంగా గుణపాఠమే. BJP TDP OUT THIS TIME. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️💯🇮🇳🙏*

    • @nikhilkumarkadaari2106
      @nikhilkumarkadaari2106 5 місяців тому +4

      @@SIDDHARTHA1041 true motham political game divide and rule

    • @chchittibabu6944
      @chchittibabu6944 4 місяці тому +1

      అన్నదమ్ములుగా విద్య ఉద్యోగాల్లో5వాటా పంచుకుంటే తప్పు ఏంటి.అన్నదమ్ములు వాటా పంచుకుంటే కుటుంబంగా విడిపోవడం కాదు.br అంబేద్కర్ చెప్పిన మాట అందరూ ఎదిగి సమన్యాయం జరగరటం.ఎదిగిన తమ్ముడు ఓప్పుకోడు ఎప్పుడూ సమానమైన వాటకి అదే తెలుస్తుంది

    • @SIDDHARTHA1041
      @SIDDHARTHA1041 4 місяці тому

      @@chchittibabu6944 *అబద్దం మిత్రమా.. నిజంగా అదే చెయ్యాలంటే రాజ్యాంగ బద్దంగా చేయొచ్చుగా ఆ దొంగ పద్ధతి దేనికి.. బిజెపి ఎత్తుగడ అర్ధం కాలేదా? చూడండి.. అందరూ కూడా అదే స్థితిలో ఉన్నారు.. మళ్ళీ అంకెలు సంకెలు చూస్తే తెలుస్తదిగా.. అగ్రవర్ణాలకు ఉన్న ఉద్యోగాల లెక్క అడిగే దమ్ము లేదా.. ఒకటి తేడా వందసార్లు మాట్లాడుతారు కానీ ఉన్నదంతా దెంగి తినేవాడు కనబడడం లేదా? సోయి రావాల్సింది మీకే మిత్రమా.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాదిగల ఆలోచననే సరిగ్గా లేదు. పిచ్చి కథలు విని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు మిత్రమా. ఆ మూర్ఖుడు ఇంత వరకు ఎంత మంది మాలలను మాదిగలను నాశనం చేశాడో తెలుసుకోండి. మా ఓపికనే కారణం అన్నిటికి లేదా పరిస్థితి మణిపూర్ లా ఉండేది కథ.. Bjp ఆలోచన తెలియదా.. దాన్ని బట్టి ఈ దద్దమ్మ ఎటువంటి వాడో అర్ధం అయిందా లేదా ఇంకా.. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🙏🇮🇳*

    • @jsaheb3179
      @jsaheb3179 День тому +1

      Analysis 💯 correct Siddartha garu

  • @ballasatyanarayana1756
    @ballasatyanarayana1756 4 місяці тому +3

    SC/ST ల రిజర్వేషన్ ని సంపూర్ణం గా అమలు చేస్తే వర్గీకరణ అవసరం లేదు.

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 5 місяців тому +4

    ముమ్మాటికీ రాజకీయ వర్గీకరణ తీర్పు గా చూడాలి ఏ డౌట్ లేదు, మోడీ,సీబీన్ దర్మాసనగా చెప్పితే ప్రజలకు తేట తెల్లంగా చూపారు .

  • @Jsr-l4q
    @Jsr-l4q 4 місяці тому

    ఈ తీర్పు వలన రాష్ట్రాలకు కేంద్రం ఇంకో తెలివి నేర్పింది కులగణం కూడా చెయ్యవచ్చు ఏ కోర్టు నీ కేంద్రాన్ని కూడా రాష్ట్రాలు అడిగే పని లేదు బీసీ వర్గీకరణ కూడా చెయ్యవచ్చు😅😅😅😅😅😅😅😅😅😅

  • @sivasankar2905
    @sivasankar2905 5 місяців тому +7

    Oc వర్గీకరణ చేయాలి.

    • @Jsr-l4q
      @Jsr-l4q 4 місяці тому

      దాని వల్ల ఉపయోగం లేదు బీసీ వర్గీకరణ మొదలెడితే మోదీ ముద్ది తడుస్తుంది😅😅😅😅😅😅

  • @sekharraj9597
    @sekharraj9597 5 місяців тому +3

    ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు చేయకపోవడం పెద్ద నాటకం ఆడించారు మాల సామాజిక వర్గం వారు... వెలకబడిన ఎస్సీ కులాలలో ప్రభుత్వ విద్యా ఉద్యోగాలు అన్ని రంగాలలో మిగతా sc వెనుకబడిన కులాలకు సంబంధించిన మొత్తం లబ్దిని వారే దోచుకున్నారు ..... ఎస్సీ కులాలలో అత్యంత ధనవంతులు మాల సామాజిక వర్గం.......

    • @Jsr-l4q
      @Jsr-l4q 4 місяці тому +1

      సరే ఇప్పుదు జరుగుతుంది అని మీరు విశ్వసిస్తున్నరా ఈ తీర్పు మోదీ మాయ రాష్ట్రప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ చట్టం మారుతుంది😅😅😅😅😅

    • @sekharraj9597
      @sekharraj9597 4 місяці тому +2

      @@Jsr-l4q ప్రభుత్వాలు మారున్నప్పుడల్లా మారేవి మారేది పథకాలు 😂😂 సుప్రీం కోర్టు తీర్పులు కాదు... ప్రభుత్వ మారినప్పుడు కేసులు వేస్తారు అవి తేలేటప్పుడు ఇంకో ఐదు సంవత్సరాలు పడుతుంది... పది సంవత్సరాలు అమలు జరుగుతాయి...ఎన్నో వేలమందికు లబ్ధి చేకూరుతుందిసామాజిక న్యాయం....ok

    • @Jsr-l4q
      @Jsr-l4q 4 місяці тому

      @@sekharraj9597 meeru తీర్పు పూర్తిగా పరిశీలించరా రాష్ట్రాలు ఇస్టం అవితె చేసుకోవచ్చు అని ఇది చట్టం కాదు

    • @Jsr-l4q
      @Jsr-l4q 4 місяці тому

      @@sekharraj9597 మీరు తీర్పుని పూర్తిగా పరిశీలించాల్సి వుంది అప్పుడు alochanabcheyyandi

    • @ridernews3969
      @ridernews3969 4 місяці тому

      OC ల్లొ కూడా ఒక వర్గం అన్ని అవకాశాలను ఎత్తుకు పోతున్నది. దీనిలొ కూడా చిన్న కుల వర్గాలు నష్ట పొతు న్నాయి. So అగకులాల్లొ కూడా వర్గీకరణ తప్పక చేయాలి

  • @rkmurthy8009
    @rkmurthy8009 29 днів тому

    Untouchbility is the criteria for sc reservation no creamy layer for scs

  • @ballasatyanarayana1756
    @ballasatyanarayana1756 4 місяці тому +3

    Article 14 SC/ST లకు వర్తించదు

  • @Symon7489
    @Symon7489 5 місяців тому

    Yenni reservation lu vunna un touchability poledu yedukani

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 місяців тому

    Supreme court decision so no problem to state gvt bc reservation is visible on this basis sc reservation Ap state Muslim reservation also... Muslim reservation is possible so why not??

  • @PrasanthPrasanth-s7g
    @PrasanthPrasanth-s7g 5 місяців тому +2

    Ap lo sc Vargikarana jarugutunda leda sir

    • @UpttakeJobs
      @UpttakeJobs  5 місяців тому +1

      yes jarugutadi

    • @bmarkandeyulu8475
      @bmarkandeyulu8475 5 місяців тому

      @@PrasanthPrasanth-s7g పక్క జరుగుతుంది SC ABCD వర్గీకరణ

    • @satyamusn5666
      @satyamusn5666 5 місяців тому

      ​@@UpttakeJobs Thank you ji. We hope your words to become TRUE. It is sanjeevani to all our most backward Madhiga and Our Subcastes including Our Most and Most backward Relli, Jangama brothers. We always with all benifit not only for us but we fought for all.

    • @subbug1263
      @subbug1263 4 місяці тому +1

      Jaragadi

    • @subbug1263
      @subbug1263 4 місяці тому +1

      Jaragadi​@@bmarkandeyulu8475

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 4 місяці тому +2

    అయ్యా మాష్టారు.... వాళ్ళు... వీళ్ళు... సుప్రీం కోర్టు జడ్జిలే.... అప్పుడు సరైదని.... ఇప్పుడు తప్పు ఎలా అయ్యింది.... మీరు వివరంగా చెప్పండి..

  • @durgamravi1319
    @durgamravi1319 5 місяців тому +1

    In TS job filled up kaavu

    • @UpttakeJobs
      @UpttakeJobs  5 місяців тому

      Lets see ...its upto Government

  • @dkgopi2981
    @dkgopi2981 Місяць тому

    7 guru sabyuluku emi telusu malalu poor peoples Ani teliyada

  • @dkgopi2981
    @dkgopi2981 Місяць тому

    Totally reservation thisesthae best talent unde vallu job techukontaru

  • @PrabhakarPodhutur
    @PrabhakarPodhutur 3 місяці тому +2

    Sir వర్గీకరణ మంచిది కాదు, ఇది ఒక బెంగాల్ విభజన లాగ ఇది ఎస్సీ ల అందరికీ ద్రోహం....

  • @vijayawada833
    @vijayawada833 4 місяці тому

    Indian constitution ni marchi vallaki anugunam ga marchagala maha medhavulu. Desanni nasanam chese medhavulu

  • @BinduBorra
    @BinduBorra 5 місяців тому

    Slow ga cheppandi sir

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 5 місяців тому +4

    వర్గీకరణ పూర్తిగా అవసరం లేకుంటే ఒకే కులం పంది కొక్కు లాగా తిని బలుస్తారు అది కాదు రిజర్వేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఫలాలు అందరికి సమానంగా అందాలి అదే అందరికి మంచిది 🙏

    • @Jsr-l4q
      @Jsr-l4q 4 місяці тому

      పిచాన చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు వొప్పుకోవాలి😅😅 ఇది తీర్పు. నా బూతులు అపి ఈ తీర్పులో ఎన్ని లొసుగులు వున్నవి అని తెలుసుకో😅

    • @venkateswarlukamidi2896
      @venkateswarlukamidi2896 4 місяці тому

      Nijame Bandu.mala,madigalanu tappinchi migata upakulalaku reservation vartinchela chudali. Why because meerannattu baga balisi kottukuntunnaru.ok

    • @subbug1263
      @subbug1263 4 місяці тому +1

      Nivu.chaduvu.mundu

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 4 місяці тому

    వర్గీకరణ సామజిక న్యాయం. 61 కులాల కూడా న్యాయం జరుగుతుంది. మంద కృష్ణ గ్రేట్ లీడర్. బేలా త్రివేది madam sc లలో నీ వ్యాత్యాసాలను పూర్తిగా అధ్యయనం చేయాలి

    • @subbug1263
      @subbug1263 4 місяці тому +1

      341.aritical.talusuko

  • @Swathirathod_
    @Swathirathod_ 5 місяців тому

    Sir 6:1 lo against 1 person name enti?

    • @sirikondanaresh
      @sirikondanaresh 5 місяців тому +1

      See at 15:45 జస్టిస్ బేలా ఎం త్రివేది

    • @vinodkumarJaitharam
      @vinodkumarJaitharam 5 місяців тому

      @@Swathirathod_త్రివేది

  • @chandrasekharrao4254
    @chandrasekharrao4254 5 місяців тому

    It
    Is
    Aganist
    To
    Constitution

  • @vijaydharl6563
    @vijaydharl6563 4 місяці тому

    Varest.superm.corut.jegement.unfit.jedjment