Bro, ఎన్నో కష్టాలు పడి, మా కోసం చాల దేశాలు తిరుగుతున్నారు, చూపిస్తునారు..మీము చాల ఇష్టం గా చూస్తున్నము.. Bro you are great & forever ప్రపంచ యాత్రికుడు..Hatsaff..🙏😊👏❤❤❤❤
అబ్బా ఎంటాన్న ఒకే వీడియోలో ఇన్ని అద్భుతాలు చూపించావు...వాటర్ కెనాల్ సూపర్...డైనోసార్ మ్యూజియం సూపర్...డ్రోన్ షాట్ సూపర్...టైం లాప్స్ సూపర్...అన్ని కింద పడిన 🍎🍎చూపించడం సూపర్...బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ సూపర్...లాస్ట్ లో పార్లమెంటు బిల్డింగ్ పైన ఆ షో చూపించడం సూపర్ సూపర్ సూపర్❤😍
అసలు మీరు అన్ని దేశాల వింతలు నీట్ గా చూపిస్తున్నారు,రియల్లీ మీరు హీరో. ఎంతో సాహసం కావాలి .ఇల్లు వదిలి ఇంటివాళ్ళని వదిలి మరి మా అందరికోసం ఇంత చేస్తున్నారు.రియల్లీ గ్రేట్ సర్.మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ ఫెలో.మీరు ఎప్పుడూ బాగుండాలి .అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Tq sir
సూపర్ బ్రదర్ చాలా బావుంది మీ వీడియో మీ మాట్లాడే విధానమ్ చాలా నచ్చింది. నవ్వించేంసీనారు నాకు చాలా నచ్చిన తరువాత నే కామెంట్స్ పెడాతాను. నాకు సామాన్యంగా ఏదీ నచ్చదు. గుడ్ లక్ గుడ్ జాబ్. మేము చూడలేని ప్రదేశాలు చూడగలుగు తున్నాము.
This man as he grows and visits places, teaches us to live minimal. See him he is so down to earth, keeps you hooked to his videos with humor and never ever takes anything to his head. Fan forever. You will see vloggers visiting high end restaurant, but see this man picking apples and showing how to be light always.
Anna me jeevitham lo mana country mottam tirugutamo ledo telidu alanti maku anni countrys free ga chupistunav adi kuda emi adagakunda chestunav nuv realy great anna and no1 youtuber in world
అన్నా మీరు మన తెలుగోడు అవ్వటం చాలా సంతోషంగా ఉంది కానీ నిన్ను గుర్తించని మన ప్రభుత్వాల నీ చూసి చాలా బాధగా ఉంది...జీవితానికి అర్దం ఏమిటి అంటే కొందరు ఏమితెమితో చెబుతారు కానీ మిమ్మల్ని చూసిన తరువాత నాకు అర్దం అయింది ఏమిటంటే మనం ఎం చెయ్యగలిగితే అదే జీవితం అని...నాకు కూడా మీలాగా travelling ante చాలా ఇష్టం..కానీ కొన్ని కారణాల వల్ల,పరిస్తులవల్ల ఏం చెయ్యాలో అర్థం అవ్వటం లేదు...
Hi Anvesh, nice video. I felt like you are winding up so fast. Please show more architecture, local farmer markets, you would have showed museum for long time, show night life and food tour. You have reason to make long video or second video which is perfectly alright.
Anvesh garu meeru demudu echhina gift ,mee videos chudakapothe mental akkuthundemo anipisthundi😂 meeru lekapothe world lo andamina place memuakkada chudagalam. Please please Anvesh garu rply evvandi. Mee matalu,mee manasu 👌👌👌👌 speechless
Anna miru antha kastapadtunte chala badha ga undi but eppudu videos late cheyyaru.. Maku Anni chupistunnanduku thank you so much.. Miru inka success avvali.
అన్నయ్య మీ చైనా వీడియోలు నేను చూశాను కానీ మీరు చైనా సిరీస్ నేను ఆపేశారు దానికి నేను బాధపడుతున్నాను కానీ పరవాలేదు మీరు మరిన్ని మంచి వీడియోలు చేయాలని నేను కోరుకుంటున్నాను😊😊😊😊😊😊
Superb 👌 Canada series bro. Superb canal video... Superb dinosaur 🦖 museum... Superb lighting and superb Canada history presentation. This type of videos never before ever after.. From Vizag
anna nuvvu epudu cheptav kada ee prapanchani naa rendukallato chupista ani nijanga ituvanti adbutamaina videos chudadaniki maku rendu kallu saripovu brother really perfect and awesome videos heads off to you brother!
Entha cheppina thakkuve anna nv paduthunna e kastaniki really great 🙏 Desham dhatalekapovachu but nee kandlatho maku kurchunna chote prapanchanni chupisthunnav thank you anna❤🙏
Amazing video yenni sarlu chusina chudalani pistundi chala kastapadi tistuntaru videos ni mee hardwork ki hatta off andi meku inka manchi phalitalu dakkalani korukuntanu Tq god bless you andi
The speech and background music is awesome, the location and spots chosen are very brave. I especially loved the sunset moments enthusiastically. Thanks for your keen interest in capturing amazing sites. Shaik Mustafa, Kadapa.A.P. India.
Locking system of canals is only meant for all kinds of transports whether commodities or passengers which were more prevalent in use; now waterways are not used by people except for joy travel by cruise ships in oceans.
Bro Time Anvesh nicely covered all area Ottawa great Videos super architecture Design 🙏💪👊 Please mention how many country your travelled in video it will be plus 🌎
హలో అన్వేష్. నువ్వు. తెలుగు వారికి దొరికిన, ప్రపంచ యాత్రికుడు వి, నీ వల్ల ఎంత గొప్ప గొప్ప దేశాలు_ ప్రదేశాలు, ఇంట్లో కూర్చుని చూస్తున్నాము, ఎంతో ఆనందిస్తున్నాము 💐💐 ధన్యవాదాలు💐💐 ఏంటి, ఓటోవ.లో సూర్యాస్తమయం 9:00 అవుతుందా ?
Tim Hortons is my favorite coffee too, It is also available in Neighboring USA states, Michigan and Ohio as far as I know. We also have two apple trees in our backyard , They all go to wasted deer and rabbits come and eat everyday evening during summer.
Hai Anvesh you are number one u tuber u r vedios super i loved it I am also vizag ok sare memalnu kalesa adhrusatam kalpenchande i loved 10 days antartica vedio I love snow area
నేను బాలకృష్ణ సినిమాలో పాటలు చూసి ఆ ప్రదేశాలు చూడాలి అని కలలు కన్నాను, ఏదో ఒక రోజు తప్పక చూస్తాను, నయాగరా జలపాతం పరిసర ప్రాంతాలు లో తీసిన పాటలు అద్బుతం
మీరు సూపర్ స్టార్ అండి. ఎందుకంటే.చూడలేని ప్రదేశాలను చూడలేని దేశాలను కూడా మాకు చూపిస్తున్నావ్ సూపర్ అన్న
Yessssssssssssssssssss
Anvesh ANNA IS SUUPerrrrrrrrrrrrrrrrrrrr
His Video's are very nice👌👌👌👌👌👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Anvesh Anna planning and timing super. Aayana dedication inkaa super
Jai balaya
😊 1:16
సవక బారు ఎదవ 😅
Bro, ఎన్నో కష్టాలు పడి, మా కోసం చాల దేశాలు తిరుగుతున్నారు, చూపిస్తునారు..మీము చాల ఇష్టం గా చూస్తున్నము.. Bro you are great & forever ప్రపంచ యాత్రికుడు..Hatsaff..🙏😊👏❤❤❤❤
సూపర్
😂
Indhulo kastam emi undhi bro...dabbu unte nuvvu ayyina tiragochu....
అబ్బా ఎంటాన్న ఒకే వీడియోలో ఇన్ని అద్భుతాలు చూపించావు...వాటర్ కెనాల్ సూపర్...డైనోసార్ మ్యూజియం సూపర్...డ్రోన్ షాట్ సూపర్...టైం లాప్స్ సూపర్...అన్ని కింద పడిన 🍎🍎చూపించడం సూపర్...బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ సూపర్...లాస్ట్ లో పార్లమెంటు బిల్డింగ్ పైన ఆ షో చూపించడం సూపర్ సూపర్ సూపర్❤😍
.
Xx źĴjò99 little
నోరు మంచిదైతే ఊరు మంచిధవుతుంది అని నిరూపించారు మీరు ఒక like from you bro ❤❤❤
tqs bro😍😍😍
@@iconrider2914 What language is this?
@@郁金香-p5q it is, that youtuber own language
అసలు మీరు అన్ని దేశాల వింతలు నీట్ గా చూపిస్తున్నారు,రియల్లీ మీరు హీరో. ఎంతో సాహసం కావాలి .ఇల్లు వదిలి ఇంటివాళ్ళని వదిలి మరి మా అందరికోసం ఇంత చేస్తున్నారు.రియల్లీ గ్రేట్ సర్.మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ ఫెలో.మీరు ఎప్పుడూ బాగుండాలి .అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. Tq sir
ప్రపంచం ఇంత అందంగా ఉంటుంది అని నీ వల్లే తెలిసింది అన్న 🙏🙏🙏
Movie : Narasimha Naidu ❤
Song : Abba Abba Andham Debba ❤
Year : 2001 ❤
Cast : Balakrishna and Simran ❤
S ,nsnd
Jai balayya ❤
@@bhanutejachowdary2322 ekkada kuda mi kamma kullagajji enti ra
.Ofcourse I am chowdary,but it doesn't mean every chowdary has to be balayya fan
Architecture చాలా అద్భుతంగా ఉంది బ్రో
చాలా బాగా వచ్చింది ఈ వీడియో
అన్వేష్ మీ వీడియోలు చాలా బాగుంటాయి ఎంత చెప్పినా తక్కువే, మీకు ఎంత పొగిడినా తక్కువే God bless you.
Canada rajadhani Ottawa, anwesh bhayya thopuayya... Mesmerizing video, treat to watch... 😊
EVERY VIDEO GOT 1 MILLION . ONE AND ONLY ANVESH ANNA.
చాలా natural గా ఉంటాయి అన్న మీ వీడియోస్ సూపర్ ❤❤🎉🎉
Impossible places are showing to world as a Indian. Super anna
స్టూడెంట్స్ కి సోషల్ స్టడీస్ చెప్పడానికి ...నీ వీడియోలు చాలా ఉపయోగపడతాయి అన్నా ❤......
మీరు చాలా గొప్ప గొప్ప వీడియోలు తీయాలి అని కారు కుటునః అన్నయ్య😊😊😊😊😊
Anvesh bro you are great because you are showing world to every Telugu people
NEE KNOWLEDGE KI,
NEE EXPLANATION KI,
NUVVU EXPLORE CHESE PLACES KI TAKE A BOW 👍
Short time లో అన్ని ప్రదేశాలు చూపించడం not a easy, వీడియో మాత్రం అమేజింగ్ 👌, sunset బ్యూటిఫుల్ గా ఉంది 🥰💐💐💐
What language is this?
అందుకే కదా అండి మీకు ఎంత మంది subscribers ఇలాంటి వింతలు ఎవరు చేసిన అద్భుతాలు చూపిస్తుంటారు సూపర్ వీడియో సూపర్
అన్వేష్ జురాసిక్ పార్క్ సూపర్ సినిమా గుర్తొచ్చింది వీడియో అదిరింది సూపర్ సన్ సెట్
Anvesh anna Respect button ✅
15:42 cinematic shots😮😮 excellent background music ❤
Annayya, neh dedication ki ilaa nature kuda support chestunde....❤
Good weather...
Free rides..
Fire works...
సూపర్ బ్రదర్ చాలా బావుంది మీ వీడియో మీ మాట్లాడే విధానమ్ చాలా నచ్చింది. నవ్వించేంసీనారు నాకు చాలా నచ్చిన తరువాత నే కామెంట్స్ పెడాతాను. నాకు సామాన్యంగా ఏదీ నచ్చదు. గుడ్ లక్ గుడ్ జాబ్. మేము చూడలేని ప్రదేశాలు చూడగలుగు తున్నాము.
Anna...Mee kallatho chupisthunnaru ee prapancham ni...inkekkadiki vellalsina avsaram ledu...Mee videos chusthe chalu 😍
Super man,, your became a perfect youtuber + editor + content creator,,,, Jai hind 🇮🇳
This man as he grows and visits places, teaches us to live minimal. See him he is so down to earth, keeps you hooked to his videos with humor and never ever takes anything to his head. Fan forever.
You will see vloggers visiting high end restaurant, but see this man picking apples and showing how to be light always.
Award should be given for you patience,drone skills, video editing....hatsoff
మామూలుగా ఉండదు అన్వేష్ అన్న తో....
సూపర్ వీడియో అన్వేష్ బ్రో....🕵️🧐
Twinkle twinkle little star ✨
Anvesh Anna Travel Star 🌟🌟🌟
🤠👏👍🌍👍👍👍👍👍
Anna me jeevitham lo mana country mottam tirugutamo ledo telidu alanti maku anni countrys free ga chupistunav adi kuda emi adagakunda chestunav nuv realy great anna and no1 youtuber in world
Anvesh Bhai hats off to your dedication 🙏 Really you're an inspiration.
15:18 to 16:14 super Sunset ☀️ Time lapse Super 👌😍😎👍 Nice View Anna
“To live is the rarest thing in the world.. 😊😇 Most people exist, 🌼 that is all.. 🌼🙌” 🙏🙃 ..Anveshena fan..😊
మేము వెళ్లి చూడలేని దేశాలన్నీ చూపిస్తున్నావు మరియు అక్కడ ఉన్నా అద్భుతమైన ప్రదేశాలని చూపిస్తూవ్ అన్నయ THANK YOU ❤❤
Thank you anna intha manchi locations chupinchinanduku❤
భారతదేశానికి ఎదురులేదు అన్వేషణకు తిరుగులేదు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న సూపర్ ప్రపంచం అంతా తిరుగుతూ, ప్రతి ఒక్క దేశానికి వెళ్లి మాకు చూడలేని వాళ్లకు, మీరు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు. హ్యాట్సాఫ్ అన్న.👍💖
అవును బ్రదర్ మీ కామెంట్ 100%
నిజంగా నిజమే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Compitativ exams Ki prepare ayyevallu kachhitamgaa follow avvali mi channel very useful
అన్నా మీరు మన తెలుగోడు అవ్వటం చాలా సంతోషంగా ఉంది కానీ నిన్ను గుర్తించని మన ప్రభుత్వాల నీ చూసి చాలా బాధగా ఉంది...జీవితానికి అర్దం ఏమిటి అంటే కొందరు ఏమితెమితో చెబుతారు కానీ మిమ్మల్ని చూసిన తరువాత నాకు అర్దం అయింది ఏమిటంటే మనం ఎం చెయ్యగలిగితే అదే జీవితం అని...నాకు కూడా మీలాగా travelling ante చాలా ఇష్టం..కానీ కొన్ని కారణాల వల్ల,పరిస్తులవల్ల
ఏం చెయ్యాలో అర్థం అవ్వటం లేదు...
Congratulations anvesh bro for 1.35 million subscribers... Anvesh bro topuu dhamu vuntey appu
Hi Anvesh, nice video. I felt like you are winding up so fast. Please show more architecture, local farmer markets, you would have showed museum for long time, show night life and food tour. You have reason to make long video or second video which is perfectly alright.
Anvesh u became one of the finest cameraman yar awesome shorts...keep it up bro❤❤
తమ్ముడు , మరో అందమైన నగరాన్ని అద్భుతంగా చూపినందుకు ధన్యవాదాలు ,
Anvesh garu meeru demudu echhina gift ,mee videos chudakapothe mental akkuthundemo anipisthundi😂 meeru lekapothe world lo andamina place memuakkada chudagalam. Please please Anvesh garu rply evvandi. Mee matalu,mee manasu 👌👌👌👌 speechless
Good & excellant job buddy❤..keep rocking & hats off to your consistancy 😍..take care
Anna your videos motivated me to see the world I will definitely do once I complete my responsibilities in home
Lovely capital Ottawa looking historical nice place to visit👌
Anna miru antha kastapadtunte chala badha ga undi but eppudu videos late cheyyaru.. Maku Anni chupistunnanduku thank you so much.. Miru inka success avvali.
అన్నయ్య మీ చైనా వీడియోలు నేను చూశాను కానీ మీరు చైనా సిరీస్ నేను ఆపేశారు దానికి నేను బాధపడుతున్నాను కానీ పరవాలేదు మీరు మరిన్ని మంచి వీడియోలు చేయాలని నేను కోరుకుంటున్నాను😊😊😊😊😊😊
Drone shot along with time lapse was amazing...👌👌🙌
Time lapse in canal and drone shots was awesome brother. Lighting show on Parliament was very wonderful brother.
Superb 👌 Canada series bro. Superb canal video... Superb dinosaur 🦖 museum... Superb lighting and superb Canada history presentation.
This type of videos never before ever after..
From Vizag
Super location and balakrishna movie నరసింహనాయుడు చిరంజీవి ది కూడా ఉంధి
Same Panama లాగ వుంది
Narasimha naidu movie nundi abba abba andhem dhebba song location andi...thanq anvesh bro....mee videos chala baguntayi...explaination chala baga estharu...tq sooomuch
Bro 8AM video ki alavaatu padi unnam. other times ayithe maaku offices start avthay. Video miss avtham. Please post as usual time @8:00AM.
Sure
@@NaaAnveshana17:52
Wonderful Anvesh. Timelapse shots❤
Beautiful city , always Toronto is focused but thank you for showing Ottawa in a new way 👏🏻👏🏻
anna nuvvu epudu cheptav kada ee prapanchani naa rendukallato chupista ani nijanga ituvanti adbutamaina videos chudadaniki maku rendu kallu saripovu brother really perfect and awesome videos heads off to you brother!
Bagundi chala bagundi
Drone shot like a cinematic level🔥🔥🔥
Jai Anvesh Anna ❤ from Hyderabad ❤❤❤
Drone shots next level bro❤
Awesome locations 😍 thank you
Entha cheppina thakkuve anna nv paduthunna e kastaniki really great 🙏
Desham dhatalekapovachu but nee kandlatho maku kurchunna chote prapanchanni chupisthunnav thank you anna❤🙏
Amazing video yenni sarlu chusina chudalani pistundi chala kastapadi tistuntaru videos ni mee hardwork ki hatta off andi meku inka manchi phalitalu dakkalani korukuntanu Tq god bless you andi
Very beautiful blogs, neat town, best waterways. Canada is one of the beautiful country & lot of free space.
Tq Bro... We R Seeing All world because of u❤👏
Hi anvesh buyya please do America series also you have to explore it because you are true traveller you have to do it
Memu canada lo undi kuda intha andhanga chudalem your great brother what a editing skills wow amazing
Starting nenu mimmalni chusinappudu light ga chusi chudanatlu Mee video chusa eppudu chudaga chudaga meeru chala nacharu
Sunset vere level 🙌🏼🙌🏼🙌🏼 drone shots are absolutely lit 🔥🔥🔥
The speech and background music is awesome, the location and spots chosen are very brave. I especially loved the sunset moments enthusiastically. Thanks for your keen interest in capturing amazing sites. Shaik Mustafa, Kadapa.A.P. India.
Nice vlog, I was there last year 😊.
Mi editing.mi kastam ,mi skills,mi talent..the way you show the video.. superb superb superb superb.. screen play kekaaa
Naku canada flag color nachuthundii colorfulga....Anna nekante bagaa evaru explanation evvaleru....bagaa nachendiii.....takecare anna....
Ore, the locking system of canals is also there in India from the British times; more you will find them in gidavari and Krishna districts.
Locking system of canals is only meant for all kinds of transports whether commodities or passengers which were more prevalent in use; now waterways are not used by people except for joy travel by cruise ships in oceans.
Excellent vlog Anvesh. Personal boat water way increase and decreases timelapse is awesome . Bhaskar CEO
A very beautiful city with a strong sense of history
Sahara lo bayamkaramaina train journey Canada loni luxury train journey different journey choopincharu U great ossam no word's
వీడియో తీయాలన్నా దాన్ని అద్భుతంగా చూపించాలన్న అన్వేష్ తర్వాతే ఎవరైనా సూపర్ బ్రో సూపర్ వీడియో....
From శ్రీకాకుళం, అరసవిల్లి.. 17:52
Nice view 😊
Bro Time Anvesh nicely covered all area Ottawa great Videos super architecture Design 🙏💪👊 Please mention how many country your travelled in video it will be plus 🌎
Nice drone shoot anna ❤
అన్వేష్ అన్న కెనడా రాజధాని చాల బాగుంది చూడలేని ప్రదేశల్ని చూపిస్తున్నారు చాల సూపర్ గా ఉంది
హలో అన్వేష్. నువ్వు.
తెలుగు వారికి దొరికిన,
ప్రపంచ యాత్రికుడు వి, నీ వల్ల ఎంత గొప్ప గొప్ప దేశాలు_ ప్రదేశాలు, ఇంట్లో కూర్చుని చూస్తున్నాము,
ఎంతో ఆనందిస్తున్నాము
💐💐 ధన్యవాదాలు💐💐
ఏంటి, ఓటోవ.లో సూర్యాస్తమయం 9:00 అవుతుందా ?
అన్న గారికీ నమస్కారం🙏🙏
Tim Hortons is my favorite coffee too, It is also available in Neighboring USA states, Michigan and Ohio as far as I know. We also have two apple trees in our backyard , They all go to wasted deer and rabbits come and eat everyday evening during summer.
Nice
Excellant job brother ❤ .your dedication is awesome 👌 👏 👍 😍
మేము చూడలేని ప్లేసులు కూడా నీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న నైస్ వీడియో
Architecture chala bagundhi super...
Kalwa nadhi bagundhi...
Dinosaur musium mamulugaledhu....
Anna EGYPT series eppudu chestav anna❤
Ya iam also waiting
వీడియో చాలా బాగుంది అండి. కెనడా పనామా canal అయిన Rideau canal మరియు, dinosaur museum చాలా బాగుంది.
హాయ్ అన్న నీ వీడియోస్ చాలా చాలా బాగా ఉంటాయ్ మేము చూడలేని ఎన్నో దేశాలు రకరకాలైన ఫుడ్స్ మరి ఎన్నో వింతాలు నీ వాళ్ళ చూడగలుగుతున్నాము😊
Anna ni knowledge ki ni kastaniki hats off Nuvvu inspiration plz keep doing this
అవినాష్ తమ్ముడు నువ్వు లోకాంచుట్టివీరుడు నువ్వు నీదయవలన లోకంలో అన్ని బాగాచుస్తున్నము
Baga explain chesi chupistunnaru superb thanq you.sunset chala bagundi.
Annaya nen meeku chala big fan every video nen chusthanu asal wait chestha Mee videos kosam anna, I'm from Hyderabad..
Hai Anvesh you are number one u tuber u r vedios super i loved it I am also vizag ok sare memalnu kalesa adhrusatam kalpenchande i loved 10 days antartica vedio I love snow area
Great Idea. and Good Leadership. If Great Political parties in India. This speciality also available in India. God Blessings to you.
నేను బాలకృష్ణ సినిమాలో పాటలు చూసి ఆ ప్రదేశాలు చూడాలి అని కలలు కన్నాను, ఏదో ఒక రోజు తప్పక చూస్తాను, నయాగరా జలపాతం పరిసర ప్రాంతాలు లో తీసిన పాటలు అద్బుతం
Popeye thotakura (Amaranth) kadhu, Paalakura (Spinach) thintadu... We enjoy watching your videos. Nice!!!